❤❤❤ ఇది చాలా అందంగా ఉంది. గుర్రాలు మరియు మార్కెట్ ఉన్న వ్యక్తులు చాలా ఆసక్తికరంగా ఉంటారు
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి... అన్ని సంతలకంటే ఈ సొంత కొంచెం వెరైటీగా ఉంది... అక్కడికి వచ్చే గిరిజనులు అంతా కూడా చాలా దూరం నుంచి గుర్రాలతో వచ్చి సంత చేసుకొని వెళ్లడం ఈ వీడియోలో స్పెషల్ అండి... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ..
@TribalMirror Жыл бұрын
గుఱ్ఱం సంత సూపర్
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ మైలురామ్స్...😍😍😍
@bujjisarojini8546 Жыл бұрын
హాయ్ అక్క మాకు అతి దగ్గరలో జరిగె సంత ఇది. వీడియో చాలా బావుంది..
@Tribal-planet Жыл бұрын
Avunaaaa....bujji ekkada meedhi...mem atuga vastam...oka three days untam..
@bujjisarojini8546 Жыл бұрын
హాయ్ అక్క మాకు పలకజీడి మార్కెట్ కి 25 km ఉంటది. నేను సిగ్నల్ లో లేదు అక్క. రెప్లై ఇవ్వటానికి వీలు పడలేదు. ఏమీ అనుకో వద్దు.
@bujjisarojini8546 Жыл бұрын
హాయ్ అక్క మాకు పలకజీడి మార్కెట్ కి 25 km ఉంటది. నేను సిగ్నల్ లో లేదు అక్క. రెప్లై ఇవ్వటానికి వీలు పడలేదు. ఏమీ అనుకో వద్దు.
@bharathprasannabathula487910 ай бұрын
ఏ ఉరు చెప్పంది బుజ్జి గారు
@ShivaKumar-dx6sm8 ай бұрын
Ekadaa edi.. aa district..aaa vilage
@pranaymohanraogandra3415 Жыл бұрын
Doing great Job Swathi garu, you r showing real sufferings in the way of life of tribal people, keep it going.
@Tribal-planet Жыл бұрын
Thank you so much sir 🙂🙏🙏🙏😍
@dvrmchannel557110 ай бұрын
స్వాతి గారు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది వీడియో ఆ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజల జీవన శైలి గురించి వీడియో తీసి పెట్టగలరు.... మాది తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా ఈ వీడియో చూసినంత సేపు నా బాల్యం గుర్తుకు వచ్చింది.... అక్కడి ప్రజలు ఇంకా 1990 లోనే ఉన్నారు
@Tribal-planet10 ай бұрын
హాయ్ అండి... చాలా చాలా సంతోషంగా ఉందండి మీ కామెంట్ చదివిన తర్వాత... అలాగే నా వీడియో వల్ల మీ బాల్యం గుర్తొచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.. ఆ చుట్టుపక్కల విలేజస్ కూడా కొన్ని వీడియోస్ చేశానండి..
@webdeveloper24324 ай бұрын
Manchi Video Swathi. Naku aithe vallandhariki biryani vandi petali ani vundhi. Papam chala kastapaduthunaru
@das235511 ай бұрын
GOOD వీడియో
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ వెరీమచ్ దాస్ గారు...
@drshaiksadataliali791711 ай бұрын
EXCELLENT ,GREAT EYE OPENOR ,THE REAL FACTS OF OUR FRIENDS IN REMOTE VILLAGES.HAPPY HAPPY DAY.
@Tribal-planet10 ай бұрын
Thank you so much for watching the video and commenting... we also have many good videos in our channels so if you have free time watch that video... share it with our friends and family thank you
@bsreenathreddybanala10 ай бұрын
Nice vlog
@Tribal-planet7 ай бұрын
TQ andi..
@KondraguntaPaprao Жыл бұрын
మేడం సూపర్ గుడ్ వీడియో మేడం
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేశారు... అలాగే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి.. మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు తప్పకుండా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి... TQ 🙏🙏🙏🙏
@prabhakarpandala92358 ай бұрын
చదువు లేకుంటే జీవితాలు ఎలా మారతాయో చక్కగా చూపించారు. 👍👍👍
@Tribal-planet6 ай бұрын
Tq sooo much andi…ela unnaru..tq for ur support andi 🙏🙏🙏😍
@marganivenkatesh29058 ай бұрын
బాగుందండి వీడియో 👌
@Tribal-planet6 ай бұрын
Thanks andi🙏🙏🙏❤️
@venkateshmanyam2152 Жыл бұрын
Hii Swathi garu bagunnara video chala bagundhi 👌👌
@Tribal-planet Жыл бұрын
వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి.. నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారా... మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా చూసి నచ్చితే subscribe చేయండి షేర్ చేయండి..🙏🙏🙏
@adhurinagaraju4871 Жыл бұрын
Me manchi manasu ki punaswagatham ..🎉🎉🎉 good improvement ...santa lo kokila... voice....nice andi
@Tribal-planet Жыл бұрын
హాయ్ నాగరాజు గారు థాంక్యూ అండి ..ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కామెంట్ పెట్టారు..
@mahdukanna143 Жыл бұрын
Akka baguondi video 😊😊
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ కన్నా 😍😍
@sivamovva38385 ай бұрын
Nice video..Tq swathi garu🤝
@Tribal-planet4 ай бұрын
థాంక్యూ సో మచ్ సార్ వీడియో చూసి కామెంట్ చేశారు చాలా సంతోషంగా ఉంది..
@hariramakrishnapithani5281 Жыл бұрын
Video Super And Beautiful ❤ Swathi Maidomgaru
@Tribal-planet Жыл бұрын
హరి గారు ఎలా ఉన్నారు.. వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్యూ అండి... అలాగే సారీ కూడా ఎందుకంటే చాలా లేట్ అయింది మీకు రిప్లై ఇచ్చేసరికి...🙏🙏🙏
@ganeshrajutarivitla341911 ай бұрын
Chala manchi vedio
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ గణేష్ గారు... వీడియో చూసి కామెంట్ చేసినందుకు... ఇంకా మన చానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా వాటిని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రయిబ్ చేయకపోతే... థాంక్యూ వెరీ మచ్ అండి
@Nagarjun.77711 ай бұрын
So nice video
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ చిన్న గారు వీడియో చూసి కామెంట్ చేసినందుకు..
@pulimaddinani43293 ай бұрын
So buatiful video
@Tribal-planet3 ай бұрын
హాయ్ నాని గారు థాంక్యూ సో మచ్ అండి..
@mesineninandhu9697 Жыл бұрын
Hi sister namaste super very nice video happy sankranti good night
@Tribal-planet Жыл бұрын
Thank you very much..🙏🙏😍😍 happy sankranti.. అండి...
@nyamatullakhankhan172511 ай бұрын
Good job
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ
@siragamsumansuman551010 ай бұрын
Sweet memo😊ris.swathi.garu
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ సుమన్ గారు
@SadalaSomulammaАй бұрын
Super sister👌👌👌👌👌
@m.bhargavbalu685211 ай бұрын
Bagundhiiiiii andhi video ala vuntane naku istam
@Tribal-planet10 ай бұрын
హాయ్ భార్గవ్ గారు ఎలా ఉన్నారు... చాలా థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేశారు... మీ అందరి సపోర్ట్ ఇలానే కొనసాగితే తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి థాంక్యూ వెరీ మచ్.. ఇంకా మన చానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఒకవేళ ఫ్రీగా ఉంటే తప్పకుండా వాటిని కూడా చూడండి..
@SanthoshDyavanapelli11 ай бұрын
24:30 నిముషాల కాడ అ బాబును ఏమి చదువుకుంటున్నావు అడిగిన ప్రశ్నకు అ బాబు చదువు లేదు అని చెప్పే సమాధానం చాలా బాధేస్తుంది😭సిస్టర్ గారు మీ పాదాలకు నమస్కరించి వేడుకుంటున్నాను🙏🙏🙏 దయచేసి మారుమూల గ్రామాల ప్రజలకు విద్యా వైద్యం+రోడ్డు రవాణా సౌకార్యము అందేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలరని నా విజ్ఞప్తి 🙏🙏🙏
@Tribal-planet10 ай бұрын
హాయ్ నమస్తే అండీ... ఎలా ఉన్నారు... మీ కామెంట్ చదవడం వల్ల... నాకు ఆరోజు వీడియో తీసిన పరిస్థితులన్నీ గుర్తొచ్చాయి... నిజంగా వాళ్లకి ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు ఆ ప్రాంతంలో నిజంగా వారిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా ఇలా కూడా ఉన్నారా అని... ఈ ఒక్క ప్రాంతమే కాదండి..కనీసం రోడ్డు సదుపాయం లేని విలేజెస్ చాలా ఉన్నాయి.. ఆయా ..ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం వారు మరి నిధులను కేటాయిస్తున్నారో లేదో మనకు తెలియదు... ఈ వీడియో చూసి ఎవరైనా ప్రజాప్రతినిధులు వారికి ఈ కనీసం అవసరాలు తీర్చగలిగితే చాలు అండి... ఇంకా చానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేయండి.. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి ..థాంక్యూ వెరీ మచ్....
@SanthoshDyavanapelli10 ай бұрын
@@Tribal-planet ఓకే సిస్టర్ థాంక్స్🙏వీరికి వున్నా సమస్యలు ఊర్లో సమస్యలు 👉ప్రభుత్వం దృష్టికి,మంత్రులు, ఎంమ్మెల్యే లు,👉అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరని నా విజ్ఞప్తి🙏
@anilsiddaboina176710 ай бұрын
Good video
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ అనిల్ గారు.. బాగున్నారా వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి
@satyanarsatyanar87079 ай бұрын
సూపర్. సూపర్. 👌👌👍👍
@Tribal-planet8 ай бұрын
TQ Satya గారు...
@sujatha6808 Жыл бұрын
Nice Chelli video advance. Happy sankranti meku me kutumbaniki
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ అక్క.. మీరు బాగున్నారా చాలా రోజుల నుంచి రిప్లై ఇవ్వడం లేదు... పండగ బిజీలో ఉండిపోయాను...😍😍
@sujatha6808 Жыл бұрын
@@Tribal-planet it's ok chelli
@kuruvamikhil27 Жыл бұрын
Different vedoius mam
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ మధుగారు ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కామెంట్...🙏🙏😍
@bachunagaraju759610 ай бұрын
Super madam very good
@Tribal-planet10 ай бұрын
Thank you very much nagarjuna garu..for watching my video TQ🙏🙏🙏
@kumraanand897411 ай бұрын
Nice
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు ఇంకా మన చానల్లో చాలా వీడియోలో ఉన్నాయి మీకు ఫ్రీ టైం లో చూడండి తప్పకుండా నచ్చుతాయి థాంక్యూ వెరీ మచ్ అండి...
@kumraanand897410 ай бұрын
Ok
@swamyrowds31 Жыл бұрын
Chala bavundi medam santha
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ స్వామి గారు...
@SURI611 ай бұрын
Keep Going Ra...Sus...
@Tribal-planet11 ай бұрын
థాంక్యూ సో మచ్ బ్రదర్...🙏🙏🙏
@shaikmasthan611911 ай бұрын
Super video mee videos Naku navhuthay chala ....
@Tribal-planet10 ай бұрын
హాయ్ మస్తాన్ గారు... చాలా థాంక్యూ అండి నా వీడియోస్ ని ఇష్టంగా చూస్తున్నందుకు... అలాగే వీడియో చూసి కామెంట్ చేసినందుకు కూడా చాలా థాంక్స్ అండి...
@susmithakrishnasreemadakam1593 Жыл бұрын
Swathi gari manchi vlogger ae kadhu manchi memer kuda😅 anyway mi videos starting nundi ipatiki chala variations chupisthu chala kashtapadi velli ma tribals okka kashtanni andhulo unde ishtalani vari padhathulni chupisthunaru chala anandham ga undi ilanti videos inka marenno cheyyalani manaspoorthi ga korukuntunanu..more power to you sister❤❤🎉
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ మై డియర్ సిస్టర్... ఎలా ఉన్నారు...😍😍😍😍🥰
@chandbasha82628 ай бұрын
Your voice so sweet
@Tribal-planet7 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి..😍😍
@manojkumarjani8603 Жыл бұрын
Akka manchi santhalu tribal Ara thank akka
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్... వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. మీ సపోర్టు ఇలానే ఉంటే తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు మన చానల్లో అప్లోడ్ చేస్తాను.. TQ 🙏🙏😍😍
@AshokVempati-r5c Жыл бұрын
Good job 💯👍
@Tribal-planet Жыл бұрын
Many many thanks... అండి ఫర్ వాచింగ్ అండ్ commenting...🙏🙏🙏
@venkatreddy-zo9gn Жыл бұрын
Very good
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ వెంకట్ రెడ్డి గారు... నా వీడియో చూసి కామెంట్ చేసినందుకు... మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు.. తప్పకుండా మన చానల్లో వీడియోస్ చూడండి నచ్చితే subscribe చేయండి...🙏🙏🙏🙏
@seshubabu644910 ай бұрын
Nice andi from seshu
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ శేషు గారు...
@AshokVempati-r5c Жыл бұрын
all the best👍💯👍💯 sis
@Tribal-planet Жыл бұрын
Thank you so much అండి.. కామెంట్ పెట్టినందుకు... మీకు ఫ్రీ టైం దొరికితే తప్పకుండా మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ..చూసి నచ్చితేనే ..subscribe చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్..
@mokakanakadurga2847 Жыл бұрын
Super
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కామెంట్... మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీ టైం ఉంటే తప్పకుండా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ...థాంక్యూ...🙏🙏🙏
@RaghuBhai-w2v9 ай бұрын
🎉nice.village🎉
@Tribal-planet8 ай бұрын
Thank you andi
@mohanchintha693910 ай бұрын
Super Akka ❤
@Tribal-planet7 ай бұрын
TQ ma... family అంతా బాగున్నారా
@pyreddyshouri680111 ай бұрын
SUPER.
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి
@ramireddy99910 ай бұрын
Wanted to say that Green feeld hyway tovisakapatnm from my bhadrachala rama wante road trip immidially
@Tribal-planet10 ай бұрын
Thank you so much for watching my video.. I wish a highway like yours would come.. The current normal road will also be good..
@sathya110210 ай бұрын
Santha a roju avuthundho mention chesthe baguntundhi...
@Tribal-planet10 ай бұрын
హాయ్ సత్య గారు... సంత ఏ రోజు జరుగుతుంది అనేది వీడియోలో చెప్పడం మర్చిపోయానండి. సండే రోజు జరుగుతుందండి... థాంక్యూ గుర్తు చేసినందుకు అలాగే వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి
@swaranKumar-r4y11 ай бұрын
❤❤❤ government should do some thing for these poor tribals
@Tribal-planet10 ай бұрын
Yes, it would be good if the government provides facilities to them compulsorily, unfortunately they are struggling a lot.. Thank you very much for watching the video and commenting.
@pallalapumreddy48369 ай бұрын
స్వాతి గారు మా ఇల్లు సంత పక్కనే...
@Tribal-planet9 ай бұрын
అవునా అండి ఈసారి అటువైపుగా వస్తే తప్పనిసరిగా మిమ్మల్ని కలుస్తాను అండి
@VENKATTHETRAVELAR8 ай бұрын
ఏ వారం జరుగుతుంది
@VenkatMandapati7 ай бұрын
Tq madam
@Tribal-planet7 ай бұрын
హలో అండి.. ఎలా ఉన్నారు... వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ అండి...
@boyavannurvannur691711 ай бұрын
Hi miru musalayananu nanna anatam naaku chaalabaganacchindhi mi manasu chaalamanchidhi akka
@Tribal-planet10 ай бұрын
హాయ్ బ్రదర్... చాలా థాంక్యూ... ప్రతి వారిని అలా వరుస పెట్టి పిలవడం... పల్లెటూర్లలో చాలా సహజం అండి... ఇంత చిన్న విషయాన్ని చక్కగా గుర్తు పెట్టుకుని కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి.. అలాగే వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది...
Inka market నుంచి కొంచం ఎదరికి వెళ్తే ఊరు లు బావుంటాయి
@mohanraopisini49198 ай бұрын
Ei santha ekkada and epudhu jaruguthundhi details please
@Tribal-planet7 ай бұрын
Hi andi video lo chala details pettanandi…palaka jeedi,Friday jaruguthundhi.. please visit again
@ramthuramthu Жыл бұрын
Super 👌👌👌👌👌👌🥰🥰🥰🥰
@Tribal-planet Жыл бұрын
Thank you! Cheers!🙏🙏🙏😍😍😍
@ramusanboina9122 Жыл бұрын
Good morning happy pongal andi
@Tribal-planet Жыл бұрын
Same to you ramu గారు... బట్ సారీ అండి బాగా లేట్ అయింది రిప్లై ఇవ్వడానికి పండగ బిజీ అయిపోయింది...😞😞😞
@ramusanboina9122 Жыл бұрын
Good morning avunu kadha andi baga enjoy cheasara
@manoznaidu261611 ай бұрын
main drawback matalu vinapadam ledu sarega!! mic correct position lo pettande othe than that rest awesome
@Tribal-planet10 ай бұрын
అవునండి కొంచెం డిస్టర్బ్ అయింది మైకు గురించి... తప్పకుండా సరి చేసుకుంటానండి..
@shaikmasthan611910 ай бұрын
Mee district address cheppagalara madam please
@Tribal-planet10 ай бұрын
Alluri district andi
@shaikmasthan611910 ай бұрын
Maddi tirupati district venkatagiri mandal working zphs ammapalem social assessment social
@shaikmasthan611910 ай бұрын
Mee videos follow authu unttanu
@shaikmasthan611910 ай бұрын
Mee tho matladalani unddi Mee number cheppagalara
@KrishKrishna-h5s10 ай бұрын
మీ సిటీలో దొరుకుతాయ దొరుకుతే లైక్
@Tribal-planet10 ай бұрын
మా సిటీ లో దొరకవు అండి... ఇంతకీ దేనికోసం అడిగారు.. ఎనీ వే థాంక్ యు ఫర్ వాచింగ్ అండి..😍🙏🙏
@RameshSidigina10 ай бұрын
A roju jaruguthundhi sister e santha. Address kuda cheppandi
@Tribal-planet10 ай бұрын
ఈ సంత ఆదివారం రోజు జరుగుతుందండి అడ్రస్ వీడియోలో చెప్పానండి..
@CjRTv-cy8gt6 ай бұрын
wow
@Tribal-planet6 ай бұрын
Tq andi plz subscribe my channel…
@murlalakshmanarao3681 Жыл бұрын
Akka like istunna oka biryani paket k na....feel or not feel..
@Tribal-planet Жыл бұрын
Biryani ayithe okay sis... డీల్ 👍😍😍😀😀
@rupaagriculture5 ай бұрын
స్వాతి గారు ఈ సంత ఏ రోజు జరుగుతుంది. S kota నుంచి ఎలా వెళ్లాలి
@Tribal-planet4 ай бұрын
హలో అండి నమస్తే... ఈ సంత ఫ్రైడే రోజు జరుగుతుందండి....
@డి.కోటేశ్వరరావు9 ай бұрын
మన్యప్రాంత ప్రజల జీవన విధానం గురించి బాగా తీశారు. .దీనిని చూసైనా ప్రభత్వం వారి అవసరాలను తీరిస్తే బాగుటుంది.. వీడియో అయితే బాగుంది స్వాతిగారు..
@Tribal-planet7 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు..నేను మీ కామెంట్ చూసి రిప్లై ఇచ్చేసరికి గవర్నమెంట్ ఏ మారిపోయింది అండి సారీ..అంత లోపలి ఊర్లు ఉన్నాయని వాళ్లకిక్ తెలుసో లేదో అండి..వాళ్లకి రోడ్ సదుపాయం కల్పిస్తే సగం ప్రాబ్లెమ్ క్లియర్ అండి…
@kuruvamikhil27 Жыл бұрын
Mam horse meeda ekku
@Tribal-planet Жыл бұрын
హ...హ....మధు గారు...న నా వీడియోస్ చూడాలని లేదా..😀😀😀😀
@tejaswiregatti2112 Жыл бұрын
Tq dear🎉
@Tribal-planet Жыл бұрын
Thank you too😍😍😍😍
@gangadharparisika Жыл бұрын
👌👌👌👌
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ అన్నయ్య, 😀😀😍
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ అన్నయ్య, 😀😀😍
@VENKATTHETRAVELAR8 ай бұрын
ఎ వారం జరుగుతుంది మడం
@Tribal-planet8 ай бұрын
Friday andi
@satyasatya939111 ай бұрын
Hai akka ❤❤
@Tribal-planet10 ай бұрын
హాయ్ సత్య... ఎలా ఉన్నావు
@pasulodhitirupathaiah508611 ай бұрын
ఇలంటి వాతవరనం అంటె నకుచల ఇటం
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ బ్రదర్...
@chanti694811 ай бұрын
❤
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ చంటి గారు వీడియో చూసి లైక్ చేసినందుకు
@k.gopinathnath895711 ай бұрын
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ గోపీనాథ్ గారు...
@skkhasimvali1329 Жыл бұрын
hi anndi
@Tribal-planet Жыл бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు....
@skkhasimvali1329 Жыл бұрын
I yam fine anndi
@skkhasimvali1329 Жыл бұрын
Miru ala unnaru
@lplmiyapur39306 ай бұрын
VIDEO CHALA BAGUNDHI
@Tribal-planet6 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు..
@venkatalaxmivenki3819 Жыл бұрын
❤❤❤❤❤
@Tribal-planet Жыл бұрын
😍😍😍😍😍
@AshokVempati-r5c Жыл бұрын
నమస్తే sister👭 road nuvvu Epinchu school🎒📚 కట్టిచు దేవుడు నిన్ను దివిస్తాడు God bless you🙌🙏 good helping 🤝🤝👌🙏
@mahdukanna143 Жыл бұрын
Money nuv esthva bro mari katisthamu
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ అండి బాగున్నారా... వీడియో చూసి కామెంట్ చేసినందుకు tq.. కానీ నా దగ్గర అంత డబ్బు లేదండి..🙏🙏🙏🙏
@సతీష్బాబున్యూస్ Жыл бұрын
బాగుంది స్వాతి గారు... గుర్రాలతో సంత.. కొత్త గా ఉంది.... మీరు అక్కడ ఉన్న వారితో బాగా మాట్లాడారు.... అద్భుతం గా ఉంది... ఇలాంటి వీడియో లు మీరు ఎన్నో చేయాలి
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ సో మచ్ SSB న్యూస్ ఛానల్.... మీ అభిమానం ఇలానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మీ సపోర్ట్ ఉండాలే కానీ ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను...😍🙏🙏🙏
@dharmasainyam350011 ай бұрын
Meetho ఒక వీడియోలో participate chesthaa
@Tribal-planet10 ай бұрын
హాయ్ ధర్మ గారు ఎలా ఉన్నారు... తప్పకుండా పాటిస్పేట్ చేయండి... నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పటివరకు నా సబ్స్క్రైబర్స్ తో ఒక వీడియో కూడా చేయలేదు చేస్తే కొంచెం వీడియోస్ లో చేంజ్ వస్తుందేమో చూద్దాం... ఎనీ వేర్ థాంక్యూ అండి ఇటువైపుగా వచ్చినప్పుడు తప్పకుండా కలవండి.. TQ
@Nani123456ism5 ай бұрын
ఆసక్తికరమైన నేను పెద్ద అభిమాని మొబైల్ నంబర్ కావలి
@Tribal-planet4 ай бұрын
హలో నాని గారు.... మొబైల్ నెంబరు అంటే ఇలా ఇవ్వడం చాలా కష్టమండి.. ఇలా ఇస్తే అన్ని సెసరీ కాల్స్ చాలా ఎక్కువ అయిపోయి విసుగు వస్తుంది... ఏమీ అనుకోకండి... స్వాతిస్ మానియా అనే ఇంస్టాగ్రామ్ ఉంది అండి అక్కడ ఒకసారి కాంటాక్ట్ ఇవ్వండి.. గుడ్ నైట్ అండి
@bharathprasannabathula487910 ай бұрын
ఒక గుర్రం కావాలి మాకు ఇస్తారా . రైడ్ చేసే గుర్రం అడ్రస్ పెట్టండి మేడం వస్తం అక్కడికి
@Tribal-planet10 ай бұрын
వాళ్లు గుర్రాలు అమ్మరండి... వాళ్లు కూడా ఎక్కడుందో కొని తెచ్చుకున్నారంట... కేవలం వారు లోకల్ లో ట్రాన్స్పోర్ట్ కోసం వాడుతారు అంట... థాంక్యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో..
@madhugaddam17059 ай бұрын
Go to pushkar ....horse prices starts from 20000
@das235511 ай бұрын
జై జగన్ అన్న
@Tribal-planet10 ай бұрын
హలో అండి... ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండీ. వీడియో చూసి కామెంట్ చేసినందుకు...
@sankararaoyelisetti841610 ай бұрын
గుర్రాలు అమ్ముతారా😅😅
@Tribal-planet10 ай бұрын
అమ్మరు సార్.... వాళ్లు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారంట..
@gudlavicky2611 ай бұрын
Ekkada video
@Tribal-planet10 ай бұрын
ఇది వై రామవరం మండలంలో ఒక ప్లేస్ అండి.. పలకజీడి అనే గ్రామంలో జరిగే సంత అండి ఇది..
@madhaviporanki368111 ай бұрын
Hi
@Tribal-planet10 ай бұрын
హాయ్ మాధవి గారు.... థాంక్యూ వెరీ మచ్ అండీ వీడియో చూసి కామెంట్ చేసినందుకు సారీ అండీ లేట్ రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ వెరీమచ్ ఫర్ వాచింగ్ మై వీడియో...
@VenkataLakshmi-st2nt Жыл бұрын
Hi sis how r u ninnu chusanu sis
@Tribal-planet Жыл бұрын
Hello sis...ma Chelli name kuda nee pere...ekkada chusaru sis nannu..😀😀
ఏమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకు డబ్బులు కనెక్ట్ చేయండి మన సక్స్ ఫైబర్ ఎవరు తోచిన అమౌంట్ ఇస్తూ ఉంటారు
@Tribal-planet6 ай бұрын
Vallaki phns em undavu andi
@joshuatumpala7706 ай бұрын
To support your channel i subscribed right now.
@Tribal-planet6 ай бұрын
Hooooooo🫠🫠🫠Tq sooooo much andi…josh…
@SulemanShah-g5j11 ай бұрын
Urdu mein bhi bataen Karachi Pakistan mein
@Tribal-planet10 ай бұрын
ہیلو اینڈی نمستے... کیا آپ اردو بولتے ہیں... مجھے اردو نہیں آتی.. لیکن میں آپ کو گوگل ترجمہ میں جواب دے رہا ہوں... ویڈیو دیکھنے اور تبصرہ کرنے کے لیے آپ کا بہت بہت شکریہ اینڈی..
@mohammadyakubjohnny823010 ай бұрын
Neku..marreg..ientha.😅😅😅
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ మహమ్మద్ గారు.. నాకు మ్యారేజ్ అయింది అండి ..సంభంధాలు ఏమన్నా చూస్తారా...any way TQ andi.😍😍🙏
@vemayyapasupuleti2211 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏👪👪👪👪🙏
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్టింగ్
@VenkataLakshmi-st2nt Жыл бұрын
First time massage pettanu reply evvandi sis
@Tribal-planet Жыл бұрын
Hi .... sister... sorry chuskoledhu...bagunnava sis...
@VenkataLakshmi-st2nt Жыл бұрын
Ha bagunna sis mari meeru bagunnara
@murlalakshmanarao3681 Жыл бұрын
Sorry deel or not deel
@Tribal-planet Жыл бұрын
Deel...👍👍
@MalliSirisetti Жыл бұрын
వాళ్లకి బేరాలు లెక్క బిక్క మొహాలు వేసుకొని చూస్తున్నారు మీరేమో ఇంటర్వ్యూ చేసేస్తున్నారు ఏమైనా కొంటె బావున్ను ఎవరి మొహాల్లోను సంతోషము లేదు మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది
@Tribal-planet Жыл бұрын
థాంక్యూ ఫర్ వాచింగ్ అండి... నేను ఆల్రెడీ వాళ్ల దగ్గర కొనుక్కున్నాను బ్రదర్.. వీడియో అయిపోయాక సంత చేసుకుని వచ్చాను...🙏🙏🙏😍😍
@sriramreddybojja346811 ай бұрын
మీ కష్టం వృధా కాదు.
@Tribal-planet11 ай бұрын
థాంక్యూ సో మచ్ శ్రీరామ్ గారు.. ఎలా ఉన్నారు..
@cheswarraorao69393 ай бұрын
మేడం గారు మీ ఫొటో కావాలి
@Tribal-planet3 ай бұрын
నా ఫొటోస్.. అలాగే నా వీడియోలు చాలా.. నా ఛానల్ లోనే ఉన్నాయి అండి.. థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.....
@gudlavicky2611 ай бұрын
Shell iam tok with you
@Tribal-planet10 ай бұрын
బ్రదర్ చెప్పండి... ఎలా ఉన్నారు బాగున్నారా.
@balu-balu-balu11 ай бұрын
Remembering child hood 🥹
@Tribal-planet10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు... అలాగే నా వీడియో వల్ల మీ బాల్యాన్ని గుర్తు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది...