బ్రో మేము మరో లోకాన్ని చూసినట్లుంది ఉంది ఈ వీడియో తో ఆనందం పొందము...మీ అన్ని విడియోలలో ఈ వీడియో మరో ఆణిముత్యం🙏🙏🙏🙏👍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Soo much Prahaan Kritik Garu 🙏
@mypastdiaries2 жыл бұрын
నిజమే బ్రో...it's real india
@putuarjunarao9422 жыл бұрын
Super bro
@VenuGopal-jo6fn2 жыл бұрын
గిరిజనుల జీవన విధానం వారి అలవాట్లు కట్టుబాట్లు వారిది శ్రమైక జీవనంలో చాలా ఆచారాలు ఉన్నాయి కానీ క్రిస్టియన్ మతం వారి జీవితం లో ప్రవేశించాక చాలా ఆచారాలు విలువైన వస్తువులు వారి అలవాట్లు అన్ని మారి పోయాఇ కానీ అక్కడక్కడ ఇంకా వారి విలువైన గత ఆచారాలు అలవాట్లు మిగిలి. ఉన్నందుకు సంతోషం మీ లాంటి గిరిజన నవతరం ఆచారాలను గౌరవిస్తూ vaatini యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం గ్రేట్ జాబ్ all the best
@naveenkumar-ob9kv2 жыл бұрын
అనంతగిరి మండలం గుమ్మ కోట శతాబి గరుగుబిల్లి ఇలా చాలా ఊర్లు తిరిగి ఫోటోగ్రాఫర్ గా ఫోటోలు తీసే వాడినీ ఇవన్నీ నాకు కొంత తెలుసు ఆండ్ర గ్రామం లో దిగి gummakota కి పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రెండు సంవత్సరాలు ఫోటోగ్రాఫి చేసి చాలా సంపాదించాను నా మొదటి సంపాదన బాగా అక్కడే జరిగింది నా జీవితంలో మరిచిపోలేని ఆ రెండు సంవత్సరాలు చాలా అద్భుతమైనది
@rajchinni48592 жыл бұрын
సముద్రం అనే పరమాత్మ లో అనేక దేవతా దేవుళ్ళు అనే నదులు కలినట్టు మన దేశ సంస్కృతి లో ఈ గిరిజన సంస్కృతి ఒకటి😍🥰😍🥰👌👌. మీరు ఎంతో అదృష్టం వంతులు ప్రకృతి కి అనుక్షణం దగ్గర ఉన్నారు. మీ సంస్కృతి లో గొప్ప గొప్ప వారు ఉన్నారు వాల్మీకి మహర్షి,భక్త కన్నప్ప, ఏక లల్యూడు ఇలా ఎందరో మహా భావులు ఉన్నారు😍🥰😍🥰🙏🙏🙏🙏
@mohanraogunta28572 жыл бұрын
నేను కూడా గిరిజనుడిగా పుట్టినందుకు చాలా సంతోషంగా వుంది. అన్నయ్య ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలి.
@ASHOKKUMAR-so8uc2 жыл бұрын
i want to burn as a tribal
@ubedullashaik5050Ай бұрын
బ్రదర్ మంచి వీడియో చూపించారు వీడియో చూస్తున్నంతసేపు ఈ లోకాన్నే మరిచిపోయాను మేమంతా దురదృష్టవంతులం మీ ల కలసి మెలసి ఆనందంతో ఎంతో సంతోషం తో సాంప్రదాయ పండుగ వాతావరణం మీ వదనంలో తొణికిశాలడుతోంది హ్యాట్సాఫ్ to atc టీం
@gmd4612 жыл бұрын
సూపర్ బ్రో ప్రపంచంలో ఉన్న గిరిజన సంస్కృతి గొప్పతనం ఎవరికీ లేదు మన సంస్కృతి మన మర్యాద ఎంతో అపురూపం ఒకరికి మేలు చేయాలని చూస్తా కాని కీడు చేయాలని ఎప్పుడు చూడము మనం చేసే నృత్యం కళలకు ఆనందాన్ని కలిగించే గొప్పతనం బాగుంటుంది బ్రో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
@prasadjutthuka58212 жыл бұрын
బ్రోస్ మీ గిరిజన ఆచారాలు చాలా బాగున్నాయి. స్పెషల్ గా దింసా నృత్యం 👌🏽ఎంత టెక్నాలజీ పెరిగిన మీ లాంటి ప్రకృతి వడిలో జీవనం గడిపే ఆనందమైన ఆరోగ్యకరమైన జీవితం అదృష్టం ఎవ్వరికి రాదు. గుడ్ లక్ బ్రదర్ 👌🏽👌🏽👌🏽👍🙏మీ నేచర్ అభిమాని ప్రసాద్.
@sattibabusattibabusattibab25412 жыл бұрын
చాలా బాగా చేసుకుంటున్నారు భయ్యా, మీ గిరిజన వాసులు వద్దకు ఎటువంటి మత మార్పిడి మాఫియా బ్యాచ్ వచ్చి మీ ఈ ఆనందాన్ని, సంసృతి సంప్రదాయాలను దెబ్బ తీయకూడదు అని ఆ దేవుడుని కోరుకుంటున్నాను 🙏🙏
@dhramaraju77892 жыл бұрын
రాజు నీ డాన్స్ బాగుంది. మంచి వీడియో చేశారు👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Dharma Raju Garu
@seemakhan22032 жыл бұрын
Sooper
@raamsvanthala2 жыл бұрын
Thank You Araku tribal culture Team, Bcase For Exploring Our Ancient Tradition Culture ✊
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Brother
@మన్యంబోయ్చెర్రీ2 жыл бұрын
Good చాలా బాగుంది వీడియో ,మన ఆదివాసీ సంప్రదాయాలు ఇంకా పాటిస్తున్నారు .....మీ ఆంధ్ర ప్రాంతంలో,,,కానీ మా తెలంగాణలో మన ఆదివాసీ పండుగలు ఆదివాసీ సంప్రదాయాలు మర్చి పోతున్నారు......
@manumady18952 жыл бұрын
Bro really mee videos chusthente adho theliyani happiness we remember oul old culture
@Rjrajsekhar2 жыл бұрын
🌱ఏప్పటి కీ మనా గిరిజన సంప్రదాయం ఇలానే ఉంటే బాగుంటుంది ఆనాటి మనా పూర్వీకులు నడిచిన మార్గం లో మనం కూడా నడవాలి మనా సంప్రదాయం అందరికీ చెప్పాలి ఇలాంటి మనా సంస్కృతి నీ వద్దు అని కొంతమంది వేరే మతాలు మరిపిడి చేస్తున్నారు.ఎవ్వరూ ఇష్టం వారిది వారిని తప్పు పట్టలేం. మంచి ప్రయత్నం చేస్తున్నారు 🙏🙏🙏🙏
@SVP8842 жыл бұрын
Matam veru samsruthi veru, culture anndhi environment ki thaggattu vachedi matam anedhi Devudiki sambandhinchindi. Culture marochu Devudu maradu kada? So okkadevude ayane Esu Prabhuvu, andarini annitini srustinchindi ayane.
@Rjrajsekhar2 жыл бұрын
@@SVP884 మికు కావచ్చు ..కానీ నాకు తెలిసి అడవి తల్లి నీ ప్రేమిస్తాం మేము చెట్టు లు ప్రేమిస్తాం వాటిని మా తల్లి లా గౌరవిస్తాం ..
@pulipoleswari729 Жыл бұрын
మనము ఇన్ని పండుగలు జరపుకోవచ్చు అని మాకు తెలియదు 👍👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇలా చూపిస్తునందుకు
@AnupatiMadhuri2 жыл бұрын
Chala bagundi video naku me life style chala nachindi bro prathidi oka pandaga meku so happy to see ur videos 😊
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Madhu Crafts
@rajuvanthala30112 жыл бұрын
Nice 👍. Good Culture ను మాకు చూపిస్తున్నా మీ టీమ్ కు ధన్యవాదాలు 🙏.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Annaya 🙏
@milkydairies31472 жыл бұрын
Land అమ్ముతర
@sontarimalamma20862 жыл бұрын
Brother mee videos lo e video vere level brother Inthavaraku evvaru chupinchani video chupincharu meeku chala dhanyavaadamulu
@myroadshowvlogs37392 жыл бұрын
అందరూ చాలా మంచి ga కలిసి melisi unntunnaru(good to see),bahusa tv lu సినిమా lu chudaranukunta
@b.venkatb.venkat312 жыл бұрын
ఎంతో అదృష్టం ఉంటేనే అలాంటి వాతావరణం లో పుడతారు bro మీరు అదృష్టవంతులు
@kamalahasansara23392 жыл бұрын
చాలా చక్కగా వివరించారు brother..
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Kamalahasan Garu 🙏
@acreddy26112 жыл бұрын
Thank you naic na gatha jivitham gurtuaindi jaihinds jaihoo Colchester chala avasaram
@subramanyavarma13022 жыл бұрын
మీ ఆచార వ్యవహారాలు చాల బాగున్నాయి. జై శ్రీరామ్
@karunababu48122 жыл бұрын
Bayya mana fest traditions chela Baga chupincharu nice 👌👌👌
@sahasra.1652 жыл бұрын
Me voice excellent brother ,ma pillalni tisukoni okasari me village visit chesta mu.anni vedios bagunnayi ........from hyderabad girijanula aachara vyavaharalu chala bagunnayi.
@rohinipradhani95692 жыл бұрын
Thank you for showing our festival nicely... Keep it up sir .... Thank you soo much
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Madam Garu 🙏
@milkydairies31472 жыл бұрын
Akkada non tribes land purchase cheyyocha
@jyothik46592 жыл бұрын
Chala santhosh, mee pandugalu aacharalu maaku paricham chesaru thank you so much
@maheshnany922 жыл бұрын
Sprb bro!! Has a tribal ga full saticified nenu!! Yendhuku ante ela detail ga maa culture ne chupiste bagunnu anukonevadi ee society ki anukune vadini...good luck...meru inka...best videos tho pai ravalaanadhi naa ashaa!
@madhusudhan38642 жыл бұрын
Brothers Mee festivals Anni chudniki chalaa bagunai very nice of your team 💐💐💐💐
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you soo much Madhu Sudhan Gar 🙏
@aa-ji8pb2 жыл бұрын
Super super 🥳🥳 mind blowing bro🥳👏👏👏👏👏👏
@raghunadh95672 жыл бұрын
సంతోషం ఒక ఊరైతే అది మీ ఊరే bro ❤️🙂👌👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Raghu"Garu
@rajeshpothurajula66152 жыл бұрын
చాలా బాగా చూపిస్తున్నావు ని వీడియోలో మన గిరిజన సంకృర్తి సంప్రదాయం లు ఆచార కట్టు బాటు విధి విధానాలను.. తెలియని వారికి ని వాక్ చతుర్యం చాలా బాగా చెప్తున్నావు ఇలాగే నువ్ ఇంకా ఎన్నో వీడియో లు చేయాలి సుపర్👌👌👌👌👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Rajesh" Garu
@arakuvillageculture49222 жыл бұрын
Nice ram keepitup
@indiradevinayini93872 жыл бұрын
ఇటుకల పండుగ, విత్తన పూజ,సంప్రదాయమైన డాన్స్ చక్కటి పల్లె గుడ్ చిన్న చాలా బాగుంది 💐👍👌
@ArakuTribalCulture2 жыл бұрын
🙏
@payamsindhu65972 жыл бұрын
నాకు చాలా సంతోషం గా ఉంది నేను ఒక గీరిజనుడు ని అవ్వటం 🥰🥰🥰🥰
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🙏
@kanugulasrisailam61572 жыл бұрын
Mi videos chustu vunte maro world ni chusinatlu vundi bro🤗
@racchasyamkumar55192 жыл бұрын
Nadhi guntur destrict Anna mee videos chala baga nachchai
@chandusai88152 жыл бұрын
Superrr bro mana st festival gurinchi baga cheputunnaruuu
@ramyathale4522 жыл бұрын
Videos Anni asalu chala bhagunnayi,yentha happy life midi super asalu
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@padamatintinagesh2852 жыл бұрын
సూపర్.... వీడియో... ఓ కొత్తలోకాన్ని చూపించావ్ తమ్ముడు.... కుళ్ళు కుతంత్రాలు తెలియని ఓ మంచి లోకం లోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు..... అలాగే ఊర్ల పేర్లు కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది......
@naperusSiva7892 жыл бұрын
Very good Thamudulu Andari comments ki Reply istunaru like you guy's
@andreistaen33412 жыл бұрын
ఈ రోజు మీ vidoes మా అమ్మ నాన్న కి చూపించాను షో హ్యాపీ
@vaishkanni77862 жыл бұрын
super bro tribal culture Ela untundo chala Mandi ki teliyadu ,chala Baga chepparu,modern days lo andaru culti foods tintunnaru,anduvalla enno health samasyalu vastunnai,but meeru choopinche paatakaalapu vantalu ,oils gurinchi chala Baga chepparu hats off bro ,meeru super ilanti videos Inka enno cheyali Ani aashistunnanu.super bro
@suhakarnaik89402 жыл бұрын
Ramu meru dance veyachuga chustham meru dance veste super ga vuntundho 😊
@vlogsbymanishi69712 жыл бұрын
Mee videos chustuntey @cinema bandi 🎥 chusinattu anipistundi
@msowmya922 Жыл бұрын
Excelent natural culture
@golkondaveerendar37322 жыл бұрын
చాలా బాగున్నాయి మీ వీడియో లు 👏👏👌
@sipelligangaraj72 жыл бұрын
Hai frds bagundhi supar kalchar chala bagundhi frds 👍
@kesavakesava26882 жыл бұрын
Super bro, mana girijana festivals gurunchi entha baga videos chesaru tq so much
@ArakuTribalCulture2 жыл бұрын
🙏
@srisettyofficial6942 жыл бұрын
Thanks bros ఇలాంటి సంప్రదాయం చూపించినందుకు
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Brother😊
@adhilakshmikadiyala43642 жыл бұрын
Raajanna nuvvuu suuperrr!!😍❤❤
@bhushanmelipaka70982 жыл бұрын
Nice tammudu channel subscribe chesukunna inka mee culture kosam andaraki baga cheppali ani korukuntu congratulations... And same time meeru face chestunna problems & benifits kuda chupinchandi tammudu pedda vallu chustey kontha varaku mee vallaku help avutundi emo... Like hospital & roads & power supply & drinking water extra
@ganeshdadi82392 жыл бұрын
Mee achaaraalu chaalaa baagunnai Nice
@lastbenchlawstudent25442 жыл бұрын
Amazing festival, and good explanation, keep it up 👍👌, plz do more videos from ur culture.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You "Last Bench Law Student"
@saigadichanel99592 жыл бұрын
Super brother mimmalni chusthunte memu ela endhuku bathakalekapothunnam ani anipisthundhi...miru kalmasham leni manushulu bro... Nenu akkada puttina bagunnu anipisthundhi. Mi paddathulu, mi calchar anni bagunnai bro
@samathasss3692 жыл бұрын
chaala baagundhi andi aachaaram super video
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@Paulsonprince2 жыл бұрын
Really super master...
@vantalakkacookingvlogs91072 жыл бұрын
Gud sharing. Maku theliyani mi acharalu baga chupistunnaru
@ArakuTribalCulture2 жыл бұрын
🙏
@vanthalaanusuresh43962 жыл бұрын
Traible culture is good culture premaanuraagalatho kudina culture superb
@charan77472 жыл бұрын
NYC bro....naku e culture ANTEY CHALA Estam. 😍
@arjunprasad75012 жыл бұрын
Super culture bro hatsoff
@gstarchannel46652 жыл бұрын
చాలా చాలా బాగుంది కలివిడి సాంప్రదాయం
@veeratelugutraveller57822 жыл бұрын
All the best bro 👍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Veera Telugu Traveller
@sindhuk9816 Жыл бұрын
Much respect and love. Thank you so much for sharing your traditions and culture with everybody. My first comment ever in a social media :). Best Regards Sindhu. All the way from America.
@Mounivlogs7 Жыл бұрын
Awesome 👌 👏 👍 culture annayalu
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Mounika Garu
@seethuk80492 жыл бұрын
Chala bagundhi annayya mana village lo jarige ani visayallu Chala chakaga chupisthunav super annayya
@somelinagendra1162 жыл бұрын
Superb super nice video
@kumbamnarsimha28912 жыл бұрын
ఇది ఒక కొత్త రకమైన వీడియో
@sureshnani2422 жыл бұрын
Superb nakuda elanti culture chala estam
@rampalleti64882 жыл бұрын
Nice bro... & Starting background music 🎶🎶🎶 is gud bro.....
@rajuvanthala30112 жыл бұрын
Good job.
@phanikatam40482 жыл бұрын
chala baggundhi thammudu .....
@nagarajumora70402 жыл бұрын
Very interesting video
@giganaresh34692 жыл бұрын
Good bro chala bagundi keep doing.
@madhudippala66632 жыл бұрын
Super bro mana area kosam mana pandugalakosam chala baga chupistunnav 🙏🙏🙏🙏 mi channel baga mundukellalani korukuntunna all the best bro
@ArakuTribalCulture2 жыл бұрын
🙏
@vijayakumari6398 Жыл бұрын
very fun 🎉🎉👍👍👌👌👌 thank you 🙏🏻
@gmd4612 жыл бұрын
క్రమశిక్షణ తో చేసే డాన్స్ చాలా బాగుంది
@thirumalamuchu20662 жыл бұрын
Super super super brother 👌👌👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You " Thirumal Machu" Garu
@suryavaddi44682 жыл бұрын
Nice video
@nirmalababy38852 жыл бұрын
Bagundandi mee aachara vicharu baga chupinchinaru
@meenae6402 жыл бұрын
Good vedios for present Generation
@kameshpangi6792 жыл бұрын
Super బ్రదర్, 🙏🙏
@lukkyramaofficial51812 жыл бұрын
A different culture ya we have ever seen Beautiful
@vijaylaxmi26352 жыл бұрын
How nice and friendly, happy celebration.very interesting
@manasonthaooruatozvlogs35772 жыл бұрын
డాన్స్ చాలా బాగుంది. మా ఏరియాలో మేము డుబుoక్కు మేళం చేస్తాము. అంటే యానాది మేళం
@sirishachinnaparapu88362 жыл бұрын
I love you sir sorry miss understand chesukokandi meru alanti culture nunchi vachi intha goppa ga matladaru really ur culture was super anduke love you sir and ur voice super
@ganeshsavara51752 жыл бұрын
మన గిరిజన ఆచార సంప్రదాయాలు చాలా బాగుంటాయి.. కానీ మతమార్పిడి ముఠాల వల్ల చాలా ఆచారాలు కనుమరుగు అయ్యాయి.
@milkydairies31472 жыл бұрын
Cell number please
@nagarajumora70402 жыл бұрын
background music awesome
@venkatrathod89822 жыл бұрын
Super sir
@gourar44172 жыл бұрын
I am from Balimela , Odisha . Really very nice . Amara language main Chait festival kehete hai es festival ko .
@sontarimalamma20862 жыл бұрын
Wow amazing fest
@itsbanglore85252 жыл бұрын
Vataini Ela cook chastaru chupinchchandi Mee videos chala bavuntyai
@nidigantiprasanna55642 жыл бұрын
Annaiah mee culture bale bagundi anna .
@prasadshorts86582 жыл бұрын
Super anna
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Prasad Anna
@DeviNaidu.2 жыл бұрын
Nice bro
@arjunpujari22022 жыл бұрын
Bro title marchu, adhivasulan avamanichinatu undhi.... Video super .... Manchi message ivalan thatbagundhi....