మీ భాష చాలా స్వచ్ఛంగా ఉంది. ఏ యాసా లేదు, అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకు అర్ధమవుతుంది.మీ జీవన విధానం చాలా బాగుంటుంది. అదొక వరం
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Gopalarao" Garu
@rajuvanthala30112 жыл бұрын
ప్రస్తుతం రెడీమెడ్ పుడ్, పాస్ట్ పుడ్, ఇన్ స్టెంట్ పుడ్స్ వగైర వగైర వచ్చి, పూర్వికులు బుజించిన ఆహరాని మరిచి పొతున్నాము. మంచి వీడియో చేశారు. ఇంకా గిరిజన సంస్కృతి, ఆహారపు అలవాట్ల గురించి బాహ్య ప్రపంచానికి చూపిస్తారని ఆశిస్తున్నాను.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you soo much Annaya
@rajani.kumari9992 жыл бұрын
Yes
@teluguammayifrommgm42822 жыл бұрын
అడవి తల్లి ఒడిలో జీవనం కొనసాగిస్తున్నారు, మీరు అదృష్టవంతులు. ఆ పచ్చని వాతావరణం, కొండలు, లోయలు, వాగులు ఎంతో బాగుంది చూస్తుంటే.
@Arakutribalhabits2 жыл бұрын
Thanks
@chnagendrachnagendra82072 жыл бұрын
S bro
@talentsearch80732 жыл бұрын
మీరు తినే తిండి ఒక ఎత్తయితే... అక్కడి అందమైన వాతావరణం మరో ఎత్తు. 👌👌👌💐💐💐
@chirukorsa25152 жыл бұрын
మన గే్రెజనులు కింగ్
@talentsearch80732 жыл бұрын
@@chirukorsa2515 yes
@kumaria44632 жыл бұрын
అవును, బాగా చెప్పారు 👌👌
@dineshdeena72772 жыл бұрын
ఎంత ఎత్తు,,,
@talentsearch80732 жыл бұрын
@@dineshdeena7277 ఎవరెస్ట్ శిఖరానికి మించి.
@bro.sanjeevvadapalli2 жыл бұрын
చాలా బాగుంది.. మీరు ఇంకా మన సంస్కృతి గురించి ప్రపంచానికి తెలియజేయండి.
@Arakutribalhabits2 жыл бұрын
S
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Sanjeev Garu 🙏
@manishdayaanidhi30 Жыл бұрын
బ్రో....పాత జ్ఞాపకాలను గుర్తింస్తూనందు...చాలా మీకు థాంక్స్
@Rajjanni372 жыл бұрын
ఇలానే వీడియోస్ చేయండి చాలా బాగా చెస్తున్నరు గూడ్
@digutlaswamykumar86192 жыл бұрын
ఆన్న మీరు చేసిన ఈ వంటకం బావి తారలకు మంచి స్పురితిన్ని ఈస్తుంది ఆ కొండల్లు లోయల్లు పకృతి వాతావరణం లోకేశను చాలాబాగుంది
@sukeeh20042 жыл бұрын
ఈ ఆహారం అంటే నాకు చాలా ఇష్టం చాలా మంచి వీడియో
@ananthalakshmicherukuri48822 жыл бұрын
hello ఇప్పుడు అది గిరిజెన్ వంట కాదు అందరూ ఈ వంటలని dait లాగా అందరూ వందుకుంటున్నరు
@Rajjanni372 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు మన గిరిజన వంటకమ్ గురించి వావ్
@prahaankrithik79212 жыл бұрын
మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తున్న..బ్రో థాంక్యూ
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you sooo much "Prahaan Krithik" Garu 🙏
@Rajjanni372 жыл бұрын
thank you sooo much brother
@kavitham1312 жыл бұрын
Happy to see youngsters from tribes showing their lives and cultures God bless you all abundantly 🥰❤👌
@boyigowthami61332 жыл бұрын
Maku carry box pampandi
@srigeethaichapuram35512 жыл бұрын
Hi, I'm seeing this kind of tribal channel for the first time. I really appreciate your efforts to bring up the tribal lifestyle infront of common people. Keep uploading more videos
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you"Srigeetha"Garu
@sunnyn31312 жыл бұрын
చాల బాగ చేసిండ్రు తమ్ముళ్లు
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you sunny Garu 🙏
@subbaraomudugu33292 жыл бұрын
👌👌👌
@Soujineelam2 жыл бұрын
చక్కని ఆరోగ్యకరమైన ఆహారం... చాలా బాగుంది 👌🏻👌🏻
@pasupuletimeenakshi21602 жыл бұрын
అసలు సిసలైన భారతీయ సంస్కృతిలో వంటలు. మనుషులు. ఇలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ. ప్రాతంలో ఇలా చేసేవారు. నాచిన్నతనం లో మాఅవ్య మాఅమ్మ చాల వరకు ఇలాగే చేసేవారు.. ఇప్పుడు అంతగా కనపడలేదు.. ఇప్పుడు మల్లి చూస్తున్నాను..చాల బాగుంటుంది.. ఇలా చేసుకోవడం లో ఒక త్రృప్తి.ఆనందం ఆరోగ్యం. మంచి ఆహారం.చాల చాలా బాగుంటుంది.. ఈ వీడియో చూస్తుంటే ఆరోజుల్లో ఉన్న సంతోషం మల్లి ఆరోజులు మల్లి రావాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.. కానిరావు..ఇది ఖచ్చితంగా రావు ,.🇮🇳🙏🙏
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🙏🙏
@raamsvanthala2 жыл бұрын
Foreign Foods vachina tarvata mana tribal people kuda ilanti Ancient foods telidu.. Alanti valaku malli gurthu chesaru. Thank You"ARAKU TRIBAL CULTURE TEAM "
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Dr Brother
@simhadrideesari2752 жыл бұрын
Nianga brother
@tadangiswami2 жыл бұрын
వీడియో స్ అంటే చాలా బాగున్నాయి గిరిజన సంక్షేమ కార్యక్రమాలు
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you brother
@maheshbobby17102 жыл бұрын
పిట్టు తో (చోడ్లు)(రాగులు) మండి కూర + ఎర్ర చిక్కుడు (రాజ్ మా) & కోడి కూర సూపరో సూపర్ 👌👌👌
@rajataneti38252 жыл бұрын
Very good videos మనస్సు ప్రశాంతంగా ఉంది చూస్తుంటే
@a...k.161272 жыл бұрын
కాంక్రీట్ జంగిల్ లో వుండే మాలాంటి వారికి పచ్చని అడవిని చూపిస్తూ న్నారు... దానిని మా విజయవాడ లో రాగి పిట్టు , నల్ల చిక్కుడు విత్తనాలు అంటారు... 👌💐💐
@sravyabandeboina87842 жыл бұрын
Tribal ante theliyani vala kunda mana tasty food chusithe noru vuri pothundi.super and keep rocking
@suryanarayana80142 жыл бұрын
మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి♥️👌👌
@sbalamaheshwari33232 жыл бұрын
మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటున్నాయి
@seshukumari14422 жыл бұрын
చక్కటి వీడియోల ద్వారా అరకు లోని అందమైన ప్రదేశాలను అటవీ సంపదను ఆహారపుఅలవాట్లను పరిచయం చేస్తున్నందుకు అభినందనలు..
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Seshu Kumari" Garu
@sobhadevi1812 жыл бұрын
చాల చాల bavundi mi video. Congrats brothers.
@kamakshi37222 жыл бұрын
మీరు మంచి భాష మాట్లాడుతున్నారు. ఏ మాత్రం యాస లేదు.
@sureshsurakasi21162 жыл бұрын
నిజంగా మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you '' Suresh ,,Garu
@maheshbabu-kd7su2 жыл бұрын
బ్రదర్ మీరు వండిన కూర ని మా ఏరియాలో మండీ కూర అంటాము, చేదుగా ఉన్నా కూడా చాల రుచిగా ఉంటుంది,,
@baburaosirigiri27782 жыл бұрын
మీ వంటలు చాలా బాగున్నాయి నేచురల్ ఫుడ్ మీరు తింటున్నారు మీ వీడియో చూస్తూ నంతసేపు నేనూఅక్కడ వుంటెబాగుండు అనిపించింది లొకేషన్ బావుంది
@Govardhan1792 жыл бұрын
Wow chala bavundi chustene norooripotundi 😋👌👌👌👌👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Govardhan Garu 🙏
@nagarapusudheeksha57502 жыл бұрын
Happy to see araku food .... Awesome !!!! Tourists ki ala cook chesi petochuga ... such a healthy food !!! Amazing guys !!!
@sunny11332 жыл бұрын
చూడచక్కని వీడియో అదిరింది మీ వంట ..... అరకు పచ్చదనం మీ తెలుగు మాటలు పదాలు కమ్మగా ఉన్నాయి మనసుకి.... మీరు మంచి గుర్తింపు విజయాన్ని అందుకోవాలి.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Sunny" Garu
@mvijayaarts2 жыл бұрын
ప్రకృతిలో వనభోజనం సూపర్ బాబు మేము కిన్నెరసాని లో ఇలాగే వండుకొని తినెవాలం
@simhadrideesari2752 жыл бұрын
Supergaa unnay prathi video
@sudhamadhuraalu87972 жыл бұрын
Sudhakar from California, USA I like your videos , I used to live in Hyderabad and have been living in US for 26 years I miss the forests in AP and the people of AP I am planning to visit Andhra in a few months Thanks for your videos
@narayanav15062 жыл бұрын
సూపర్ తమ్ముళ్లు బాగా చూపించారు 🙏👌
@coolguypravara2 жыл бұрын
9:13 ఆ గింజల్ని జునువులు అంటాము మా ఊరు బొబ్బిలి, సాలూరు ప్రాంతాల్లో. ఆ గింజల్ని అలాగే కూర చేసుకోవచ్చు లేకపోతే వంకాయ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. నేను ఆ గింజల్ని ఇంకా ఎక్కడా చూడలేదు. మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి.
@sivaramkumar89072 жыл бұрын
Chala baga chupistnaru tammudu mana culture ni superb medi a mandalam tammudu
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you Sivaram Kumar Garu(Ananthagiri)
@sridevipolisetty87972 жыл бұрын
రాగి పిట్టు, nice to watch your videos
@chandrakala94472 жыл бұрын
Really fantastic boys your lifes are God gifted and fully blessed by adavithalli
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@kondagorrimohan33132 жыл бұрын
Good morning my dear friends I am Kondagorri Mohanarao I am belonged to tribe (jaataapu). I have been seeing ever day your videos and I like so much it
@madhusudhan38642 жыл бұрын
Chaala bagundhi Mee teem work and food also brothers.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you sooo much Madhu Sudhan Garu 🙏
@maniy55882 жыл бұрын
No plastic item is used in the entire process except the disposal glasses to have a drink. I'm glad for that and you've made really a nice video and brought an unknown tribal dish to us. The surrounding is also so good like your interactions with each other.
@janandpual39262 жыл бұрын
సూపర్ నాకు చాలా ఇష్టం ఈ వంటలు
@rambrahmacharypothukunuri71052 жыл бұрын
ఓం నమస్తే ప్రకృతి సౌందర్యం ఎంత్తబాగుదీ ...ప్రకృతి సిద్ధమైన వంటకం ఆరోగ్యదాయకం..
@hemasownstyle87902 жыл бұрын
తంబీ సూపర్ మీరు అలా తినడం నాకు భలే నచ్చింది
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You soo much" Hema's Own Style"🙏
@DHANUSHMARRY2 жыл бұрын
Deeni mana Telugu lo pittu antaru
@allamprathapreddy13542 жыл бұрын
ప్రకృతి బిడ్డలు .....కల్మషం లేని మీ వీడియోస్ సూపర్ ....
@padmav50582 жыл бұрын
Good initiative by younger generation.nice to see simple and healthy life style.
@ksubashini20942 жыл бұрын
Naku me culture plus me jeevana vidhanam telusukovalani vundhi🥰elanti mari yenno vedios pettalani manaspurthi ga korukuntunna any have superb vedio keep it up 👏👏
@jhansiranidasari96072 жыл бұрын
Recipe chala bavundi.thanks for introducing tribal recipes.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Jhansirani"Garu
@rajakumari31022 жыл бұрын
Good job brothars marchina vatini malli Gurthuchestunnaru...
@alugoluaparna41422 жыл бұрын
Appreciate your efforts for showing the beauty of tribal food and culture. Best of luck to the whole team.
హాయ్ తమ్ముడు హాయ్ తమ్ముళ్లు మీరు తినే వంట ఒక ఎత్తి అయితే మీరు ఉండే వాతావరణ ఒక ఎత్తు సూపర్ ఫుడ్ తమ్ముడు సూపర్ తమ్ముళ్లు✊✊✊✊👌👌👌
@MaheshOfficial20012 жыл бұрын
Super Combination Anna ..I will Try this ....Thank you Keep Go...
@RJ-lc7dz2 жыл бұрын
Superb organic and iron food..E channel loo pette prati video excellent
@sukeeh20042 жыл бұрын
Maa tribals ki estamaina food superb
@devig33652 жыл бұрын
Video appude ipoinda anipinchindi Anni chala natural ga chesaru yetuvanti steel utensils use cheyakunda chala rare ga vuntai Elanti videos super👌
@purnagarden2 жыл бұрын
Chala bagundi natural life, natural food
@ilovemyindia5212 жыл бұрын
First time chusthunna brother's me video chala bagundhi and first time e pittu vanta chuddam araku andhalu beautiful f Last week tour vacham beautiful village and innocent peoples from kadapa rayalaseema
@vinodrajput15882 жыл бұрын
Beautiful place, beautiful life, beautiful people.. Its good to see new things in your videos. All the best guys.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Vinod rajput" Garu
@realfacts36712 жыл бұрын
Village food baga chesaru miceli grinders lekunda matti paatralatho food I baaga prepare chesaaru
@besthasekhar87322 жыл бұрын
you people are real heroes...
@VinodVlogsfromchina2 жыл бұрын
Cool video bro
@sreelekhareddy72562 жыл бұрын
The way of u cooking with claypots and fire is looking awesome and this food is highly rich protein
@boppudisreedevi90112 жыл бұрын
memu kuda raagi pittu antam .and happy to see your cultuers my dear kids.
@rajyalakshmi91502 жыл бұрын
Super food very nice I like this food 👍🙏🙏🙏👍 super video brothers
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Rajya Lakshmi" Garu
@venkatakrishnaiahkolli68782 жыл бұрын
Excellent Brothers Healthy and Energetic Food Thanq
@srimuki...kakinada.transge27572 жыл бұрын
Madi rampat haravaram naku Chala istam aku kura pulls kura.naku tellushu.
@pothurunagesh5252 жыл бұрын
Mimmalni me videos susthunte balevutundhi bro s mana culture supisthunnandhuku thanks brothers
@UMADEVI-zs4cg2 жыл бұрын
Natural food తింటున్నారు....అందుకే స్ట్రాంగ్ గ ఉన్నారు భయ్యా
@jaagoindia-hasitha43632 жыл бұрын
👌👌 Eerojullo picchi videolu pedthe ne famous ayyitharu ani anukuntundru kani, meru mana samskrithi, tradition gurichi chupinch ma generation vallaki vati gurinchi telisela chesthunnaru. Thank you so much anna. 🙏🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you soo much" Jaago India-Hasitha"
@Gkslearninghub2 жыл бұрын
That chicken looks so delicious😋 Mee bava chala talented.. smiling face and looking like pure soul God bless you all.. keep it up
@dhuthrajprathima587 Жыл бұрын
Very nice guys ☺️ I really appreciate your efforts and very nice video Thnq somuch for the beautiful videos🙏 and keep it up guys....all the best
@syedchandini23692 жыл бұрын
Very beautiful culture 😍loved it SUPER AND HEALTHY FOOD ❤️❤️❤️
@mallikarjunakumarpallapoth1962 жыл бұрын
Healthy healthy healthy healthy healthy
@chandrakala94472 жыл бұрын
Me videos chusthunte life Lo one day ayina alanti natural food thintana ani doubt GA undi you all people God blessed persons
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@simhadribadnayana93342 жыл бұрын
Wow super...
@narayanap82612 жыл бұрын
మంచి ఫుడ్ తింటున్నారు మీరు మంచి పోషకాహారం
@melookadu87182 жыл бұрын
Miru chupinchey prathi video bavundhi bros..miru chupinchey video lo miru baga kadtapadutunnaru hats up.mi kastam vurikeno podhu...ela enkenno videos cheyali enka manchi peru ravali vastdhi.. bros
@kishorekumar-gw9bs2 жыл бұрын
Happy to see such initiative from araku tribe youth 👍👍
Mee videos lo chese vantalanni chusthunte noruripodhanna🤤🤤
@mosalinookarju44542 жыл бұрын
It's really great
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you NookaRaj Garu 🙏
@vlnarasimham2 жыл бұрын
Thanks!
@marrisrinivasarao2 жыл бұрын
video is good One suggestion:don't use plastic and in your videos please inform viewers to stop using plastic and will save our environment
@sowjigujjala77812 жыл бұрын
Chala baga chesaru,mammalni invite cheyandi bojanam ki
@beautifulbutterfly35612 жыл бұрын
So natural and healthy U people are looking very strong and fit 👌👌👌 Nice bro 👍👍👍
@DevilBsc192 жыл бұрын
Ee
@seethagaladarshil59042 жыл бұрын
Before 7 back araku vachanu black field work student ga vunapudu apudu chusanu me maryadhalu manchi manasu really I love tribal people my dream working from tribal🥰🥰🥰🥰🥰🥰 nakhu chala happyga vundhi memalni chusaka
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you "Darshil" Garu
@Indur30482 жыл бұрын
Mouth watering soo yummyy😋😋🤤🤤🤤🤤
@sunithachatla8452 жыл бұрын
Wow. Healthiest food..nice video brothers
@someshmssp33532 жыл бұрын
Mandru antte chala istam bro naku
@karadaneelu66412 жыл бұрын
Nice brother. Veelaithe gummadi akula kura video pettandi. Okasari tribal villages ki relief work kosam vellam. Appudu maku vallu gummadi akula kura pettaru. Chaalaa bagundhi. Actually maku telidhu gummadi akula tho kura chestharani
@mosalinookarju44542 жыл бұрын
Amazing
@jeevankumarkillo69982 жыл бұрын
Very pleasant to seen you all,meru hey village lo chaparaa brother nadhi Araku valley
@dhramaraju77892 жыл бұрын
నా నోరురుతుంది 🤗.
@vijjumadhu242 жыл бұрын
Background lo matram super ga undi chala antay chala bagundi
@Paulsonprince2 жыл бұрын
@arakutribleculture ❤ from vizag
@prathaprudra1237 Жыл бұрын
Meeee videos chusthunte naaku kuda adavulaku vacheyyalani undhi 😊😊 I love you so much all the team all the best . Mee channel chaaaala subscriber's ni techukovalani korukuntunna