Super, darshnam enta time pattindi, special ticket sparsa darshanam leda
@TeluguFamilyJourneys Жыл бұрын
Thanks for watching. మేము రాత్రి హారతి ఇచ్చే సమయంలో దర్శనానికి వెళ్ళినందువల్ల ఒకటిన్నర గంట సమయం పట్టింది... మీకు త్రయంబకేశ్వర్ టెంపుల్ official website link ఇస్తున్నాను చూడండి.. www.trimbakeshwar.org/
@rrtraveller72662 ай бұрын
Menumber kavali bro
@Vishalvishal-kz6yd Жыл бұрын
Touch cheyarada shivalingam ni
@TeluguFamilyJourneys Жыл бұрын
జలాభిషేకం లేదా రుద్రాభిషేకం ticket ముందుగా online లో లేదా offline లో తీసుకోవాలి. గర్భగుడిలోకి పురుషులు మాత్రమే వెళ్లి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు..
@krishnaankuru5656 Жыл бұрын
ట్రాయంభాకంలో స్ప్రేషాదర్శనం ఉంటుందా
@TeluguFamilyJourneys Жыл бұрын
స్పర్శ దర్శనానికి అందరికీ అయితే అవకాశం లేదు. గర్భగుడి ద్వారం వరకు అందరికీ అయితే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అక్కడినుండి గర్భగుడిలోకి వెళ్లాలంటే స్పెషల్ పూజ టికెట్స్ తీసుకున్న వాళ్లుకు అందున మగవారికి మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం ఇస్తున్నారు.
@Sri-sree Жыл бұрын
Spl ticket ekkada tesukovali andi for quick darsanam
@TeluguFamilyJourneys Жыл бұрын
ఆలయ సమీపంలో (వీడియోలో చూసినట్టు కొత్తగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ప్రవేశం) ద్వారా ఉచిత దర్శనం ఉంటుంది. అలాగే గేట్ నెంబర్ 2 ద్వారా (మీరు ఆలయ సమీపంలో ఎవరినడిగినా చెప్తారు 200 స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఎక్కడా అంటే) ఒక్కొక్కరికి 200 రూపాయల టికెట్ తీసుకొని శీఘ్ర దర్శనం పొందవచ్చు. ఈ 200 టికెట్స్ ఆ క్యూ లైన్ ఎంట్రెన్స్ లోనే దొరుకుతాయి. అలాగే త్రయంబకేశ్వర ఆలయానికి సంబంధించి పూజలు, మరిన్ని వివరాల కోసం ఈ క్రింది అఫీషియల్ వెబ్ సైట్ లో ఒకసారి చెక్ చేయండి. www.trimbakeshwar.org/