Isaiah(యెషయా గ్రంథము) 43:10 10.మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
@sripathisubudhi96576 жыл бұрын
దేవుడు త్రిత్వమైయున్నాడు. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మైన ఆదరణ కర్తకు ఘనత ప్రభావము మహిమ కలుగును గాక.
@kumarhearttachsonggodbless24986 жыл бұрын
అన్న మాకు బహు చక్కని వివరణ ఇచ్చారు మీకు వందనాలు
@dennismichael4059 Жыл бұрын
Thank you Brother
@peterpauleragadindla54706 жыл бұрын
త్రిఏక దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక
@VijayKumar-ve8io6 жыл бұрын
చక్కగా వివరించారు దేవునికి మయం కలుగును గాక
@devudu20756 жыл бұрын
అన్న మీరు బొదించే అద్భతమైన దేవుని మటలనుబటి క్పృతగ్నతలు
@srinugogulamatapu74233 жыл бұрын
Praise the LORD Sir, Bible lo 1st Aagna నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. బైబిల్ లో ఆయా చోట్లలో దేవుడు ఒక్కడే అని మనం చూస్తున్నాం.బైబిల్ మనకు మూలాధారం, బైబిల్ లో ఎక్కడైనా త్రిత్వము నిమిత్తము చెప్పబడిందా? మనకు అన్యుల వలె దేవుళ్లు లేరు కాని మనకు దేవుడు (ఒక్క) మాత్రమే ఉన్నాడు. ఒకే దేవుడు, ఒకే బాప్తిస్మము, ఒకే పరిశుద్ధ గ్రంథము,ఒకే పరలోకం దానిని చేరుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు చెప్పెను. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను అని యేసు చెప్పెను. నేను నా తండ్రి యేకమై యున్నామని యేసు చెప్పెను నన్ను నమ్మనియెడల నా క్రియలు చూసి నమ్ముడి అని యేసు చెప్పెను హెబ్రి 9:16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? జెకర్యా 12 10 దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. 22 యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. 1యెాహను 2:23 కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు. 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; 3 యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది. దేవుని వాక్యమునకు దేవుడే నిజ తర్జుమాదారుడు ఏ మానవ కల్పిత బోధలకు చోటివ్వకూడదు ఏ పాస్టర్, ఏ బిషప్, ఏ కార్డనల్, ఏ పోపు యెుక్క సిద్దాంతాలు, ఆచారాలు కాదు గాని, దేవుని వాక్యమే సత్యము. మనకు ముగ్గురు దేవుళ్లు ఉన్నట్లయితే బైబిల్ గ్రంధములో దేవుళ్లు అని ఉన్నవేమేా చూడండి, అన్నిచోట్లా దేవుడు అని ఉంటుంది. ఒకరు ఇద్దరు సాక్షులు లేకుండా ఏది స్ధిరపర్చబడదు అని బైబిల్ చెపుతుంది. మరి ఎటువంటి ఆధారం లేని త్రిత్వము ఎక్కడనుండి వచ్చింది? ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, ఇపుడు మనం యూదులతో ముగ్గురు దేవుళ్లు కలిగి ఉన్నాం అని చెప్పండి, వారు సమ్మతించరు. ఎందుకనగా ఒక్కడే దేవుడు. నేను ఒక్కటిలో ఉన్న త్రిత్వమై యున్నాను. నేను ఒకే వ్యక్తిలో ఉన్న ప్రాణము, శరీరము, మరియు ఆత్మను. అది సరియేనా? ఖచ్చితంగా. నేను కణములతో, రక్తము, మరియు నరములతో నిర్మించబడ్డాను, మరియు అయినప్పటికిని ఒకే జీవిని, చూశారా. సమస్తమును మీరు త్రిత్వములోనే చూచెదరు, మరియు ఒక్కదానిలో ఉన్న త్రిత్వం.అక్కడ ఓడలో కూడ త్రిత్వము ఉన్నది. అడుగు అంతస్తు నేలను ప్రాకే వాటికి, రెండవ అంతస్తు పక్షులకు, ఎగిరే వాటికి, మరియు మూడవ అంతస్తు నోవహకు మరియు అతని కుటుంబానికి. సమస్తము! గుడారములో, అక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతిపరిశుద్ధ స్థలము ఉన్నది, చూశారా. మరియు అక్కడ మూడు కాలములు ఉన్నవి: పితృత్వము, కుమారత్వము, మరియు పరిశుద్ధాత్మ కాలము. నా భావము ఏమిటో మీరు చూశారా? కాని ఆ మూడు... “మన దేవుళ్ళు,” అని మనము చెప్పుకూడదు. విగ్రహారాధికులు అలా చెప్తారు. యూదుడు దానిని ఎరుగును. కాని మీరు అతనికి ఇది యేసు దేవుడు, యోహోవా దేవుడు, రెండవ వ్యక్తి లేక మూడవ వ్యక్తిగా చేసి చూపించలేరు, అది ఒకే వ్యక్తి అన్ని సమయములలో తన్నుతాను ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు, చూశారా. మరియు అప్పుడే యేసు మృతులలో నుండి తిరిగి లేచాడని అద్భుతములు మరియు సూచక క్రియలతో రుజువు చేయబడును. One and Only ONE GOD LORD JESUS CHRIST GOD Bless you all
@satishv44916 жыл бұрын
Tank you brother
@gnanipothula5006 жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పారు సార్
@priyankavemula25336 жыл бұрын
Thank you Sir of the detailed explanation ☺
@tadiglory26526 жыл бұрын
వందనాలు అన్న చాలా చక్కని విషయాలు చొప్పరు... దేవుని కి మహిమ కాలుగును గాక ఆమెన్
@rajamyneni45492 жыл бұрын
Praise the Lord🙏🙏🙏
@prasangi82093 жыл бұрын
Tq Annaya
@umaulhasumaulhas77913 жыл бұрын
Thankyou sir
@krishnarjuna36555 жыл бұрын
THANK YOU GOD THANK YOU SIR
@durgaprasadkona35366 жыл бұрын
Thanks anna
@venkatpathakoti366 жыл бұрын
వందనాలు బ్రదర్,,,,,, చాలా బాగా వివరించారు.
@brobenhurbabu30556 жыл бұрын
చాలా వివరంగా చక్కగా చెప్పారు.
@marapatlapratapsingh87916 жыл бұрын
Praise the lord Anna
@jyothik.68544 жыл бұрын
వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@bharathigetu70246 жыл бұрын
Praise the Lord HALLELUJAH Very good clarification 👏GOD bless you paster garu
@sugunaraju87312 жыл бұрын
Thank you for sir this explanation about Trinity God bless you sir.
@rameshjuturu59446 жыл бұрын
Thanks master
@chintakuladivya46176 жыл бұрын
Praise the lord
@munikondam48996 жыл бұрын
Praise the lord brother
@btavi13726 жыл бұрын
thank you.sir
@sivaservantofjesus3076 жыл бұрын
Praise the Lord Anna thank you anna
@NaveenKumar-wx5rm6 жыл бұрын
Love you uncle.
@KSR_Oney3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న..
@bedampudimamata26076 жыл бұрын
sir excellent explanation sir thanku sir
@RameshBabu-vf8yv4 жыл бұрын
good messeage sir
@mutyalarajuyandra14006 жыл бұрын
Very nice .. good clarity about Christ.. excellent sir...
@vijaypalkankanala95136 жыл бұрын
excellent topic
@veeruprabhu49456 жыл бұрын
Amen
@neelapulucky85605 жыл бұрын
My dowt is cleyar Thank you sar
@prakashgnanathuraka34846 жыл бұрын
Nice explanations anna.. nice answers to the Muslim and hindu brothers and even some christian brothers who are unable to understand the trinity.. highlight explanation..
@prasannapaul93115 жыл бұрын
Goodmes
@manojgabriel4116 жыл бұрын
ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు కాని ముగ్గురు కలిపి ఒకే దేవుడు అని చేప్పడం తప్పు అలా బైబిల్ బోదించలేదు...... త్రీత్వంను బైబుల్ బోధీంచలేదు అది నైసియా సమాజం వారి ఒక అబూత కల్పన.... అపోస్తలుల బోదలో త్రీత్వబోధ లేదు... మిరు చేప్పిన Example లో వారు ముగ్గురు ఒకటి అవటం అంటే ముగ్గురు ఐక్యత కలిగి ఉన్నారు అని అర్ధం.... ముగ్గురు ఒకే తత్వం కలిగి ఉన్నారు అని కాదు ముగ్గురు "ఒకేలంటి" తత్వం కలిగి ఉన్నారు అని అర్ధం.... Echad అంటే ముగ్గురు కలిపి ఒక్కరు(one) అని అర్ధం కాదు ముగ్గురు కలిపి ఐక్యత(unity) కలిగి ఉన్నారు అని అర్ధం....
@munnarocks1694 жыл бұрын
You are right brother
@vasanthakumari96975 жыл бұрын
Sir, when Jesus was on Earth where was yahova? And the holy spirit?
@vijaykumarkumar1496 жыл бұрын
good message
@vbvb71055 жыл бұрын
Naku Oka doubt ... Asalu devudu ani manam evvarini anali??
@vasanthakumari96975 жыл бұрын
Hello Sir, I have not received any answer from you to my question "Sir, when Jesus was on Earth where was yahova? And the holy spirit?" can you please take sometime to reply me
@birrusrikanth80046 жыл бұрын
Shalom anna
@mitchellc42 жыл бұрын
Hello Jesus is the Messiah The Son of God The Son of David The Son of man The man God has chosen to be his anointed king The man God will judge the world through The man God raised from the dead Jesus has a God There is no triune god in scripture Jesus said the Father is the only true God! John 17 3 And this is eternal life, that they know thee the only true God, and Jesus Christ whom thou hast sent. - Acts 3 13 The God of Abraham, and of Isaac, and of Jacob, the God of our fathers, hath glorified his Servant Jesus; whom ye delivered up, and denied before the face of Pilate, when he had determined to release him. 14 But ye denied the Holy and Righteous One, and asked for a murderer to be granted unto you, 15 and killed the Prince of life; whom God raised from the dead; whereof we are witnesses. Notice Jesus is NOT the God of Abraham 13 The God of Abraham, and of Isaac, and of Jacob, the God of our fathers, hath glorified his Servant Jesus; whom ye delivered up, and denied before the face of Pilate, when he had determined to release him.
Why it have to be three beings ?, Can't he handle everything alone?
@vbvb71055 жыл бұрын
Parishudhthma ante Pavithra Shakthi ani ardham
@vankamohan85286 жыл бұрын
సార్ వారు ఒకరికి ఒకరు ఏ మవతారు.చెప్పలేదు.తండ్రి యేసుని కన్నను.అని యేసు తండ్రి నన్ను కన్నాడు.అని ఉంది.మీరు చెప్పిన ప్రకారం.ముగ్గురు సమానం.అన్నారు.తండ్రి,కుమారుడు సమానమా..
@vbvb71055 жыл бұрын
Nuvvu Telugu techer ga join avvu amma... manchi future untundhiii
@srinugogulamatapu74233 жыл бұрын
Need Revelation to see our LORD JESUS CHRIST, Without Revelation we can't understand like cain. Have to pray for Revelation Brother, Christianity means ONE GOD, Not like Hindus Brother this is spirit from saatan Si be carefull.We are near to Rapture to see our bridegroom. GOD BLESS YOU My dear precious brother
Jesus ni yehova puttinchara ?? Leda Jesus yehova ni puttinchara??
@vbvb71054 жыл бұрын
@velugula likhith Noooooooo bro Starting yehova mathrame unnaru. Jesus ni yehova puttincharu Bible lo reference undhii.
@thepowerofgod13556 жыл бұрын
Thandri+kumarudu+parishudadhthaham+ =1 ani nenu anukuntuna
@adithyaraj87706 жыл бұрын
DIVINE CALL 1+1+1=1 laga kadu . . .1*1*1=1 laga chudali Multiple ga unnaru GOD the FATHER GOD the SON GOD the HOLY SPIRIT
@thepowerofgod13556 жыл бұрын
Yes brother my intention all so same
@thepowerofgod13556 жыл бұрын
Adithaya Raj.. U r right nenu kuda alage believe chesthanu mari Edward gari msg ala kadu ani chepthundi
@sureshaluri58256 жыл бұрын
no brother he is also saying three have same characteristics God has mysterious characteristic as Trinity
@kuladeepsuresh28686 жыл бұрын
Adithya Raj u r the right bro...praise the Lord
@bereantrumpet81004 жыл бұрын
Trinity is a false doctrine. Bible says our god is one. He Alone created everything. There no god beside him. Your maker is your husband and He is our redeemer. If father is husband, new testament says jesus is our bridegroom. If father didn't come to save us we cannot call Jesus as bride groom. If we say Jesus if different person then we have two gods and we are doing adultery..... We cannot be saved....
@thepowerofgod13556 жыл бұрын
Ipudu muguru veru ani antara sir
@INJOHNPeter Жыл бұрын
Ani bible lo ladu,do not create ,if u create,ur r condemning commodments,talking aganist teschings of christ. John peter .
@vbvb71055 жыл бұрын
Are nayana Jesus ni evaru puttincharu??
@kirankumar-rw2el2 жыл бұрын
బాగా బుద్ధి చెప్పారు sir బొంకూరి బ్యాచ్ కు, బ్రాన్హం సంఘస్తులకు, ముసల్మాన్స్ కు
@vbvb71055 жыл бұрын
Nuvvu cheppe e bodha antha thappu ani anadaniki.. Na oke oka samadhanam 1korindhi 8:6 chadavandi. Ni kallu theruchukuntaiiiiii
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నునూ నీవుపంపిన యేసుక్రీస్తును యెరుగుటయే నిత్యజీవము. క్రీస్తు పుట్టకముందు దేవుడు ఒక్కడే క్రీస్తు పుట్టిన తరువాత దేవుడు ఒక్కడే క్రీస్తు చనిపోయి తిరిగి లేచి దేవుని కుడిపార్షమున కూర్చున్న తరువాత దేవుడు ఒక్కడే. ఈలోకంలో ఉన్నప్పుడు క్రీస్తుకి దేవుడు తండ్రిగాను దేవునిగానూ ఉన్నాడు పరలోకంలోకి వెల్లిన తరువాతకూడా దేవుడు క్రీస్తుకి తండ్రిగాను దేవునిగాను ఉన్నాడు. దేవుని పోలి జీవించిన వారు దేవుని తమ జీవనవిధానములో కనపరచినవారు దేవుని మహిమను పొందుకున్నవారు కూడ దేవునితో సమానమైన దేవుళ్ళు అంటే ఎలా సర్?
@kranthiraj6676 жыл бұрын
Kreethu bhoomi meeda puttaka munde unaara, ayana puttina tarvate uthbavinchara?
@vbvb71055 жыл бұрын
Devudu oke okkadu nayana.. thrithvamu and word bible lo ne ledu ...em matladatha vayya