అమ్మ, ఆవకాయ్, త్రివిక్రమ్ గారి స్పీచ్ ఎప్పటికి విసుగు అనిపించవ్ ఇది నిజం ఇదే నిజం
@arunManthani2 жыл бұрын
మాట అనర్గళం... సాహిత్యం శ్రవణా నందకరం .. గౌరవం అచ్చంచలనియం.. గర్వం శూన్యం.. విధేయత వింద్యా పర్వతం.. తెలుగు మాట తేనె పూత... మాటల అల్లికల నేర్పరి .. మీకు మీరే నిరూపరి... 🙏🙏
@PSR19663 жыл бұрын
త్రివిక్రమ్ గారి పరిజ్ఞానం, భాష, భావ వ్యక్తీకరణ, ప్రసంగించే తీరు అద్భుతం. తోటి సినిమా పరిశ్రమ లోని అందరిని ప్రోత్సాహించే తీరు ప్రశంసనీయం. వారి మంచిమనసే వారికి శ్రీరామ రక్ష. 🙏🙏
@Sahumerchant4 жыл бұрын
నాకు త్రివిక్రమ్ గారి సినిమాల కన్నా ఆయన ఉపన్యాసాలే ఇంకా ఇష్టం.
@Bujji04233 жыл бұрын
Correct
@sridhar34143 жыл бұрын
Me tooooooooo
@karrollamurali81232 жыл бұрын
I am also big fan of త్రివిక్రమ్ speech
@lokeshloki80902 жыл бұрын
Very good👍👍👍👍
@sirivennelasastry Жыл бұрын
బాగా చెప్పారు.. ఆయన ప్రతి ఉపన్యాసం ఒక పాఠ్యాంశమే.
@kolimisivaprasad41633 жыл бұрын
మీ మాటలకు వున్న విలువే...!!! మీ ఆస్తీ గురుజీ....!!!! 🙏🙏❤️🙏🙏
@kalyanraj48173 жыл бұрын
మీరు తెలుగు బిడ్డ అవ్వడం తెలుగుతల్లి కి మరింత గౌరవం ❤❤❤❤❤
@dev4503 жыл бұрын
సభ ని కూడా కధ ల మార్చ గలా వక్త త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుగు సినిమా స్థాయి ని పెంచిన మీకు నమస్కారం ఇంతకంటే మిము ఇంతకంటే అమీ ఐవలేము
@balureddy5711 Жыл бұрын
Kadha laga kadhu kavitha la
@spbkapoor66854 жыл бұрын
ఎప్పుడన్నా దర్శకులలో తెలుగులో ఎక్కువగా గౌరవించి సంభాషించే దర్శకులు త్రివిక్రమ్ గారు
@venkatvr4843 жыл бұрын
Avunu mitrama 😊
@musicdarling75783 жыл бұрын
avnu
@baskarram1113 Жыл бұрын
Telugu భాష ఇంత అందంగా ఉంటుంది అని మీ మాటలు వింటే గానీ తెలియదు sir
@Ravikanth_0074 жыл бұрын
When i listen to trivikram, i realise how beautiful telugu language is, thank you sir !
@viswatejareddy91454 жыл бұрын
Really ,,boss,,I agree,,,
@boganaveenkumar3464 жыл бұрын
Telugu is the only beautiful language in the world bro
@ramchander70603 жыл бұрын
True
@telugumm57923 жыл бұрын
Nuv matram english lo pettav comment mottam
@naveen4321002 жыл бұрын
Mari msg kuda telgu lo petali kada ra
@poornachandrareddymadhavar49484 жыл бұрын
సంగీతం అనేది మనసు దురద పెట్టినపుడు గోక్కునే దువ్వెన లాంటిది.🙏🙏🙏
@mohanyeleti47753 жыл бұрын
Nice..
@billanisankar1923 жыл бұрын
Nice bro
@987remo3 жыл бұрын
Sangeetham ante saraswathi mama, duvveno durado kadu bro
@poornachandrareddymadhavar49483 жыл бұрын
@@987remo agreed, but it is just for fun..never mind mama.
@juranbyjuranby73163 жыл бұрын
Music is food for soul
@konaraju40022 жыл бұрын
మీరు మాటాడే ప్రతి మాట మమ్మల్ని ఆలోచింపజేస్తుంది, అలానే మీరు మాటాడే మాట మమ్మల్ని కదిలిస్తుంది, తెలుగు భాష అంటే మమకారం పెంచుతుంది అందుకే మీకు ప్రతేకమైన ధన్యవాదములు సర్.....
@LyLy-ub4hi5 жыл бұрын
sir you don't know you have fans more than heroes
@anji-prakash4 жыл бұрын
మాటలు మింగేశారు.. మీ మాటలు వింటే ఆనందం...మీరు లేకపోతే తెలుగు లేదు అనేలా ఉంటారు మీరు మీకు 🙏🙏🙏💕💕
@SanthoshKumar-rr1kl4 жыл бұрын
Telugu Leda.. karma..
@ssss.ssss12334 жыл бұрын
Up and 287888898899
@ssss.ssss12334 жыл бұрын
99ì
@ssss.ssss12334 жыл бұрын
@@SanthoshKumar-rr1kl i
@ssss.ssss12334 жыл бұрын
Iilĺķìķj2jq17
@rnsmrt66684 жыл бұрын
మళ్ళీ నా తెలుగు PG పుస్తకాలు తీయాలనిపిస్తుంది
@venkatachalamk58315 жыл бұрын
I am dei hard fan of u r speech, pspk
@nitinreddy91554 жыл бұрын
Jai pspk
@kalyanraj48173 жыл бұрын
మీ మాటలే మా జీవిత పాఠాలు గురూజీ ❤❤❤❤❤
@ramarajuyellapragada24704 жыл бұрын
సంగీతం అంటే మనసుకు దురదపుడితే గోక్కునే దువ్వెన కాదు.మనసు దాహాన్ని తీర్చే అమృతం.
@tirukovelakrishnakumar38305 жыл бұрын
మంచి ప్రసంగం కోయిల కూసినట్టు, వెన్నెల కాస్తున్నట్టు...
@naturalchannel6246stars3 жыл бұрын
నాకు త్రివిక్రమ్ sir ante estam వెరీ గుడ్ speecg
@rameshrams37404 жыл бұрын
ఒక్కొక్కసారి తెలుగు కనుమరుగైతదేమో అనే భయం అవుతూ ఉంటది.. కానీ త్రివిక్రమ్ గారిని చూస్తే చిన్న సంతృప్తి.....త్రివిక్రమ్ లాంటి వారు తరానికి ఒకరు వస్తే చాలు.,మన తెలుగుకు డోకా ఉండదు.. జై త్రివిక్రమ్......
@mbalajinaick13833 жыл бұрын
Sir, your poetrical words and Allu Arjun's matured acting, thaman's dedication on music, sweet singers, talented actors, Experienced camera men, creative stunt masters, etc ...etc... Makes this film 100% huge success. No doubt, this film songs remains evergreen. Thanks to Thaman and co. Jai stylish star Allu Arjun. By the by "icon star".
@anusharocks11634 жыл бұрын
త్రివిక్రమ్ మంచి జ్ఞానం ఉన్న వాడు
@pashokkumarreddy42763 жыл бұрын
Vadu kadhu sir
@anusharocks11633 жыл бұрын
@@pashokkumarreddy4276 ardam kaledu
@kranthirajeti79933 жыл бұрын
@@pashokkumarreddy4276 a
@n.muralikrishna62543 жыл бұрын
@@anusharocks1163 which means Tri Vikram Sir is very knowledged man
@peyyalamahesh95183 жыл бұрын
..... వారు
@rkarunakar55344 жыл бұрын
Sangitam ante manasu durada pettinapudu gokkovadam laantidi.super dialogue sir🔥🙏👌
@chefpspk55703 жыл бұрын
most loving and highly respectful ,specially with his simplicity ,its not just by looking at his videos, i have a close experience, when he have visit kakinada,and having breakfast ,as my job as hotelier i have to wish my guest, actually its my mistake when he was having breakfast.. iam not suppose to disturb him,but dont know why i went and wish him good morning sir, one of my team member have introduced me to Trivikram garu, that he is executive chef of this hotel , as soon as i have wish him, i have wished many but the most memorable moment is when i wished Trivikram Garu, he get up from his chair and move forward to wish me back,My god iam so thankfull to see such a loveble person, though he is the best director in south indian film, but his down to earth ,humanity,more and more ,make me to write it. Love you sir, need persons like you to uphold the ethics,customs. Same thing with Mega star chiranjeevi garu also. sir chala mandi cinemalu chusi inspire ayi, yento unatha styalo unaaru, andulo okadni nenu, cinema industry lo leka poyina, cinema industry ni hospitality yento close relation untundi atuvanti industry lo unandu ku, chala santrupti ni istundi.
@hemshere37113 жыл бұрын
We r also from kakinada. Which hotel u r working sir?
@akhilsanapresents82203 жыл бұрын
Ivi vinalanipinchey..matalu...oka 7×35 house lo sayantram 8 pm samayam lo oka 40 inches TV lo meeru mataluadey matalu ma hrudhayalni takayi...we love u sir ❤️
@prasadchowdary68934 жыл бұрын
Magical word's ❤️
@ShravankumarK_Official3 жыл бұрын
most of the people will definitely wait and listen for Trivikram sir speech..
@nagendrat76952 жыл бұрын
Love u trivikram garu...Mee matalu vinte birukottadu...jeevithaniki sandesham ichinatluntadi...meeku meere sati tollywood lo...real hero of tollywood ..meeru pedda kavi
@ssrihharinaidu62154 жыл бұрын
మంచి కాఫీ లాంటి మాటలను వింటున్నాము 👌👌
@ramanjivramanji2668 Жыл бұрын
No words guruji
@sivakesava29843 жыл бұрын
Never ever no disappoint ment speeches by Trivikram sreenivas garu miku na namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Expecting a historical movie from Trivikram and converting it into beautiful hit
@raambammidi22014 жыл бұрын
Sir.... Mi maatalu vintuuu chala nerchukuntunnanu ......tq sir,,, Trivikram garuu ,,miru oka Telugu nighantuvu...
@padhmapadhma76522 жыл бұрын
త్రివిక్రమ్ గారి మాటలకి కాలం కూడా ఆగిపోతుందేమో తనకి సమయం గుర్తుడయినంతగా
@jpcreations.81494 ай бұрын
వక్త వల్ల వ్యక్తుల మనసులు మార్చొచ్చు అని త్రివిక్రమ్ గారు ప్రతి సారి నిరూపిస్తునాడు...🎉
@chittidarling1664 Жыл бұрын
మీ స్పీచ్ లో భీమవరం విద్యాభ్యాసం,, గోదావరి గాలి పీల్చి పెరిగి సినిమా స్థాయిని మీ ఉపన్యాసాలతో అభిమానులని ఉర్రూతలూగించే మీ చురుకుతనం ఉట్టిపడుతుంది,, ఒక అభిమానిగా ఆనందిస్తున్నా ,, ఒక భీమవరం వాసిగా గర్విస్తున్నాను,, ఒక గోదావరి బిడ్డగా చిత్ర సీమలో అంత ఎత్తుకి ఎదిగి మున్ముందు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నిండు మనసారా కోరుకుంటూ ..😀😀
@alamandaprathibha55334 жыл бұрын
Nee speech ki dandam gurooji..superb
@rajusimhadri19093 жыл бұрын
What a loveble speech ❤️❤️❤️
@vimalapavankumaryelugula8880 Жыл бұрын
Love you everyone congratulation to everyone trivikram speech can help lakhs of people
@charancyk62832 жыл бұрын
3:07, poetry speaking about itself!
@vasupallianilkumar714 жыл бұрын
Mee speech ante Chala estam
@srisrisrifilmproductions84083 жыл бұрын
పాటలు పాడేవారు పాటలు రాసేవారు పాటలకి సంగీతం ఒకే సామాజిక వర్గానికీ చెందినవారే ఆ సామాజిక వర్గం 2 % మీకు మీరే గొప్పలు చెప్పుకునే స్తాయికి దిగజారే పరిస్థితి
@prakashjinukuti39023 жыл бұрын
Ardam kaaledu bro !!! Plz xplain
@Narasari-l1l3 жыл бұрын
బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు మాత్రమే అని అంటున్నాడు.
@prakashjinukuti39023 жыл бұрын
@@Narasari-l1l ante trivikram Brahman aa??
@kameshm4423 жыл бұрын
Bramin ayetha anti ne sommu amina dobaara apudu kulam card pettukondi bathukutharu
@dayakarvarma1033Ай бұрын
శ్రవణానందాన్ని కలిగించే పాటలు ఉపన్యాసం సంగీతానికి సాహిత్యానికి కుల మేలా ఆర్బక. సాహిత్యం పై పట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా రాణిస్తారు
@gavaraeswararao60093 жыл бұрын
Mi matalu vinte mind refresh ayipothundi sir..🙏🙏🙏
@gopalreddygajjala60954 жыл бұрын
Excellent excellent sir
@AnjaneyuluAnjaneyulu-u7dАй бұрын
మీ మాటలకు ఉన్న విలువ మీ ఆస్తి గురించి❤❤❤❤❤
@saipraveensaipraveen9523 жыл бұрын
Alluarjun will respect all actors in tfi with always positive thinking
@dreamz1763 жыл бұрын
Anduke Kadaa ..Guruuji..anedi😘
@praveensonofsrinivas52445 жыл бұрын
Meru great sir
@alphavishnu2079 Жыл бұрын
NIJANGA KANTI NUNDI NEERU THEPISTHEY NE VARI RUNAM THERCHUKOLEM ANNARU ME SPEECH KANTLO VELUGUNI PENCHE MEKU AME E VALI 🙏🙏🙏🙏 NAA JEEVITHAM MEKU ANKITHAM ANUKUNTE DANI KANTE PEDDA ADRUSHTAM AME LEDU ❤️❤️
@mr_aky085 жыл бұрын
🙄superb speech guruji
@ravichandra69724 жыл бұрын
Love you Trivikram gaaru
@kurellashiva8769 Жыл бұрын
Excellent speech vinalanipisthuntachi malli malli
@padushashaik5059 Жыл бұрын
మీ మాటలు వింటుంటే ఇంటర్ లో మా తెలుగు ఉపాధ్యాయులు Dr. శివప్ప గారు గుర్తుకొస్తున్నారు.
@lalithakavoori6715 Жыл бұрын
Trivikram garu u r a good orator, most educated, perfect director. Movie touched our hearts. Very neat . We expect u more and more pictures to direct, screen play etc..
@karenagaraju19353 жыл бұрын
What a speech sir please come Indian politics.
@UniversalLearnLagoon5 ай бұрын
I am a big fan of trivikram way of narrating and using words watching every time inspiring a lot how these words are used 2024 watching
@Nature07032 жыл бұрын
Meeru thopu guruji
@gangadharenamala7933 жыл бұрын
సూపర్ స్పీచ్
@bashabanda47664 жыл бұрын
Excellent.. Sir
@maheshroyals29213 жыл бұрын
Viluyina matalu maku nerpinchi mammalni anandimpa chestunna miru eppudu elage undali guruvu gari this the trivikram celluloid
@bhaskar65292 жыл бұрын
Great speech guruji
@chaluvadikrishnarao80573 жыл бұрын
Speech super trivikram srinivas garu 🙏🙏🙏
@maheshcheemala49085 жыл бұрын
I am dei hard fan for you sir
@user-de8mi3cy8u4 жыл бұрын
Sacchipooo
@revathiganesh53853 жыл бұрын
Wonderful movie enjoyed fully!
@ashokraajashokraaj98834 жыл бұрын
Matala manthrikudu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhudeva17153 жыл бұрын
Super Guruvu garu 🙏
@hari.k145 Жыл бұрын
matala mantrikudu trivikram srinivaas garu 😍😍
@vrsree3 жыл бұрын
Nice speech Sir ji
@santhoshkumarpanda79533 жыл бұрын
50%of people doesn't understand the 80% of words in trivikram speech that is guruji
@AnjaneyuluAnjaneyulu-u7dАй бұрын
త్రివిక్రం త్రివిక్రమ్ గ్రేట్
@prashanthsomala48783 жыл бұрын
Happy to see no one disliked
@manojmannu210 Жыл бұрын
Sir tirigikram gari miku salute thapa em chepagalam sir mii wakku ki 1000 ardhalu untai. Alati miru okokarni 100 wakkulatho divincharu salute sir miku
@babukanatala187 Жыл бұрын
Suparr sirji
@eslavathsreenivasulu31643 жыл бұрын
Superrrr
@shobharani52894 жыл бұрын
Very very Intellectual speech sir
@sunkaranagadurgarao47892 ай бұрын
Guruji meeku meere saati❤
@nitishcreativeworks21195 жыл бұрын
01:47 jalsa anagane response keka that's the power of power star
@HARISH-sh9dd3 жыл бұрын
Burapadu adeee pspk anteeee
@mr.unonimouse22184 жыл бұрын
POWER STAR 🔥
@satya555foru53 жыл бұрын
Jai power star
@naveenkumar3958 Жыл бұрын
Power leni star
@alpulasatishkumar21515 жыл бұрын
Super
@durgaannamraju52672 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు.
@kprabbhukota44123 жыл бұрын
Inspiring pesonality
@dhamudasari573 жыл бұрын
Is really grate sir
@rajunm75023 жыл бұрын
మన తెలుగువాళ్ళకు ఒకే రొటీన్ సినిమాలు తప్ప తమిళ్ వాళ్లల సామాజిక సినిమాలు తీసే డమ్ముందా.
@chandutej70613 жыл бұрын
Manaki chuse dhammu ledhu
@salinasriharsha79462 жыл бұрын
మీరు తెలుగువాళ్ళే కదా...... కుదిరితే మీరే తీసేయకూడదు
@aglcollegeonlineclass11524 жыл бұрын
Exllent sir
@ashajannu2743 жыл бұрын
I like ur speech sir❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@burlanagaraju21434 жыл бұрын
Supper words sir
@sreenivasb69775 жыл бұрын
Fantastic words.......
@brainyguyschannelcreativet63323 жыл бұрын
Super speach Sir
@rameshbabugunakala7813 жыл бұрын
Super sir
@sureshthanda95604 жыл бұрын
9:01 👌👏👏
@vinayraaja58895 жыл бұрын
Jai Power Star and Thrivikram Gaaru
@vimalapavankumaryelugula88802 жыл бұрын
Love you sir you are motivation legend
@19workstudio275 жыл бұрын
Jai tried vicram sir.. n Jai Jai PAWANISAM
@madhusudhanraomamidala95152 жыл бұрын
Samishti kusi thoo vijiyam vasundhi like you sar trivikram garu respects youngeres inspiration