ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఎన్ని ఉన్నాయి. ఎన్ని చూసినా ఎన్ని విన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు వింటుంటే మన తెలుగు కి కొత్త అర్ధం ఉంటుంది.
@mamasworldjunnu20198 жыл бұрын
"నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన" అది రాసిన వేటూరి గారి గొప్పతనం, రాయించుకున్న విశ్వనాథ గారి గొప్పతనం ఆ విశేశాల్ని అందించిన సాహితీ ప్రియులు త్రివిక్రం గార్లకు ధన్యవాదాలు.
@venkateshnani96808 жыл бұрын
can uu translate in English
@AshokKumar-nf5rl8 жыл бұрын
+venkatesh nani Im trying my level best to translate...."Life of a human is Drama(acting), Eswara(God) thought is the incident of life...Why U r Exciting in between them". I tried upto my knowledge but This gves great feel in Telugu...Hats Off Veturi gaaru...Wonderful words.
@venkateshnani96808 жыл бұрын
Thank u ashok Kumar fr your translation
@zameendarabhinay15066 жыл бұрын
PAVAN KUMAR don't comment by watching ramuism episode. He wrote even more better lines than those.
త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన వాక్యాలు ----------------------------- మంచి మాటలెన్నింటికో అతనొక కేతనం, అలిసిన బతుకుబండికి అతనొక ఇందనం, నడక మరిచిన మనసుకు తన మాటే చోధనం, మూతపడ్డ గుండెగూటికి అతనొక తెరిచిన వాతాయనం... చెల్లాచెదురుగానున్న అక్షరఋక్షాలనొకచోట పేర్చి, అందమైన వాక్యాలుగా మలచి వెండితెరపై వెలిగించిన తెలుగుబాషా కార్మికుడతడు... పదునెక్కిన పదాలతో అజ్ఞానపు అనుమానాలను ఖండిస్తాడతడు. వేదాల సారానికి ప్రాసల తీపినద్ది ప్రతీనోటికి అందిస్తాడతడు. అనురాగపు అమృతాన్ని అమితంగా ప్రతీమనసుకు వడ్డిస్తాడతడు.... అమ్మలోని కమ్మదనాన్ని, నాన్నలోని హుందాతనాన్ని, కుర్రకారు కొంటెతనాన్ని, చలనచిత్ర మాధ్యమంలో సరికొత్తగా ఆవిష్కృతం గావించే ఆధునిక పదబ్రహ్మ అతడు... త్రివిక్రమా!!! తెలుగుమాటకు ప్రతిబింబం నీవు.. అక్షరమెతుకుల పూర్ణకుంభం నీవు.. అనంతమైన నా ప్రేమను మితంగా మాత్రమే చూపెట్టగలగడానికి కారణం, గుండె గోడలు నిండైన భావంతో నిశ్చలత్వాన్ని పొందాయి. అందుకే కలం కూడా కదలికను మరచింది. ఆడంబరానికి అణువంతైనా చోటునివ్వక, నిత్యవిద్యార్ధిలా సాగిపోయే మీ జీవితం నిండు నూరేళ్లు దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను... -యెనగంటి నర్సింగరావు 9948761755
@balakrishnajuttu2445 жыл бұрын
super sir meeru kuda thanu gurunchi chakkaga chepparu..
@maheshbantanahal84082 жыл бұрын
You are very talented sir
@shashidhardevarraju72332 жыл бұрын
Hats off sir
@Bhakthiganam2 жыл бұрын
మి రచన చూస్తే త్రివిక్రమ్ గారి మీద మీకున్న అభిమానం వ్యక్తం అవుతుంది 👏👏👏
@vadiraja50752 жыл бұрын
Extraordinary sir 🔥🔥🙏
@prudhviamuloju6 жыл бұрын
త్రివిక్రమ్ గారి జ్ఞానం అతీతం నేను ప్రతీ interview చూసాను ఎంతో జ్ఞానం సంపాదించిన మనిషి 🙏🏼🙏🏼🙏🏼
@PR201455 жыл бұрын
అతీతం కాదు అద్భుతం
@venkatvr4844 жыл бұрын
Nenu okait kuda miss kakunda chustanu interview, s.. i love... thirevikaram guru.ji
@d.s.sharma15088 жыл бұрын
ఈ ఎపిసోడ్ లో ... ఒక " హిమవన్నగము " లాంటి మహా దర్శకుణ్ణి గురించి చర్చిస్తూ... తన అభిప్రాయాలను, నచ్చిన సన్నివేశాలను పాటలను గురించి తెలుపుకుంటూ ఇంకో గొప్ప దర్శకుడయిన మన " త్రివిక్రముడు " చాలా చాలా సార్లు " అచ్చు మనలాగే " చిన్న పిల్లాడయిపోయి సంబరపడిపోవడం మనం చూడచ్చు. నేను మాత్రం ఎన్నోసార్లు ఉద్విగ్నత కు లోనయ్యాను
@gowthamkurakula43925 жыл бұрын
Mee too bro
@sivanathkhandavalli5 жыл бұрын
Prathi manishilo chinna pillavaadu untaadu ite vaadini manam daachestuntaamu. Konni konni sndabhaalalo adi apryatnamgaa bayataki vastundi.
@spbkapoor66854 жыл бұрын
గురు గారు హిమవన్నగము అంటే ఏమిటి
@haricharanvasimalla70408 жыл бұрын
తెలుగు cinema కి విశ్వనాథ గారు ఆణి ముత్యం...అంత గొప్ప movies తీసారు...అందులో కొంతైనా కొత్త తరాల కి అందిస్తున్నారు ఇప్పుడు మన త్రివిక్రమ్...
@venkatvr4844 жыл бұрын
Avunu mitrama.
@goodcoffee56766 жыл бұрын
తెలుగు సంస్కృతి గురించి కె విశ్వనాథ్ గారి లాగ ఇంకెవరు చుపించలేరు ఇంకరారు మీకు పదభి వందనం సర్
@bheem4894 жыл бұрын
గొప్ప విషయాలు, గొప్ప వస్తువులు అలవాటు అయినంతమాత్రాన చిన్నవి కాకూడదు...!! ఇలాంటి పధాలలోనె మన తెలుగు భాష గొప్పతనం, సుందరత్వం కనబడుతుంది. 🙏 ఇద్దరు గొప్ప రచయితలు, దర్శకులను ఒక చోట కూర్చోబెట్టి 47:36 నిమిషాల అద్భుతం ను ప్రేక్షకులకు చూపించిన ఈ చానెల్ వారికి నా హృదయపూర్వక నమస్కారము 🙏.
@aysharahman60243 жыл бұрын
*I BET THAT NO ONE CAN DIRECT LIKE VISHWA SIR. HE HIMSELF IS BEYOND OSCARS*
@saisumanthdss19192 жыл бұрын
Mainly his stories style,What a unique stories and character's
@kannanramanan35813 жыл бұрын
I am a Tamilian, but know Telugu very well. K.Vishwanath is the ALL TIME GREAT Director and I have seen maybe 80% of his films and in the latest generation Trivikram garu is another becoming great. The beautiful conversation between both of them is a treat to watch and listen. Well said by Trivikram garu 'SAGARA SANGAMAM' is all time best. K.Viswanath - Kamalhassan, K.Vishwanath - Chiranjeevi garu combinations are one amongst the legend movies of all time which Telugu, Tamil - in fact all India movie industry can be proud about.
@prudhviamuloju6 жыл бұрын
మన తెలుగు వైభావాన్ని ఒక చిన్న videoలో ఉంచినటు ఉంది మహానుభావుల కలయుకకి 🙏🏼🙏🏼
@rainbow94186 жыл бұрын
ఇలాంటి మహానుభావులతో కలిసిజీవించాం. అని మన ముందు తరాలకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది కాదా మన అదృష్టం.
@sekahrm10977 жыл бұрын
శబ్దాల ధ్వనిలో కలిసిపోతున్న అక్షరన్ని పట్టి మళ్లీ మనిషికి పరిచయం చేసిన అక్షరం బిడ్డ విక్రముడు.
@annaNTR8 жыл бұрын
కళాతపస్వి ఆలోచనలని.. అనుభవాలని తరువాతి తరంకి అందిచాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్రాహిస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు - విశ్వ నాదామృతం బృందం
@chandramoulimacharla36035 жыл бұрын
మీకు మా కృతజ్ఞతలు . . .
@rockingsanthu18353 жыл бұрын
ఈ తపస్వి గారి తపస్సు ని... పొందినోడు భాగ్యుడు. పొందానివాడు దరిద్రుడు.
@rajujaanu44732 жыл бұрын
విశ్వనాథ్ గారి సినిమా ప్రేక్షకుడికి నర నరాలలోకి...ఎక్కిపోతది...తియ్యటి. బాధ...జీవిత సత్యాలు....సంగీతమే ప్రాణం....ఎన్నో... పాఠాలు.... లెజెడరీ... డైరెక్టర్...🙏🙏మీ సినిమాలు చూడాడం మా అదృష్టం...
@chandumannam83546 жыл бұрын
మహోన్నత వ్యక్తి గురించి మాటల మాంత్రికుడు మాట్లాడుతుంటే వ్యాఖ్యాత ఆనందంగా ఆ అనుభూతిని పొందడం ఈ దృశ్యం మన కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఈ కార్యక్రమం చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు .
@shivarcs98564 жыл бұрын
2021 లో కూడా చూస్తున్నాము అంటే ఎంతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది
@rgorsa5 ай бұрын
We can watch this type of interview any time. I am watching this again on August 16th, 2024
@harikrishnapalukuru8 жыл бұрын
మహా శిఖరాలు అన్ని ఒక చోట చెరి హిమాలయాలగా మారి భారత దేశాన్ని సహజసిద్ధంగా కాపాడినట్టు... తెలుగు శిఖరాలు ఇద్దరు విశ్వనాథ్ గారు, త్రివిక్రమ్ గారు కలిసి తెలుగు సాహిత్యంన్ని వారి సినిమాల రూపంలో సహజసిద్ధంగా కాపాడుతున్నరూ... వీరే కాదు ఎందరో మహానుభావులు..తెలుగు భాషా ని కాపాడుతున్నారు... వీరి సంభాషణ చాల బాగుంది...ఇలా సాధ్యమయినతవరకు మరింతమంది మహానుబావుల అనుభవాలు విశ్లేషణాలు అందిచాలి అని కోరుకుంటూ... Special Thanks to iDream
@kumudaseelamsetty48338 жыл бұрын
+harikrishna palukuru Garu, aa iddarini sambhashanalunu chala baga varnicharu. mee comments chadivini ventane vachina anamdam tho spandisthunanu.
@harikrishnapalukuru8 жыл бұрын
+kumuda seelamsetty గారు..ధన్యవాదాలు!!!
@nalinikanthv8 жыл бұрын
Harikrishna Palukuru Hi. Sorry to say that I disagree with your comments about trivikram. ఆయనకి ఉన్న స్థాయి ఉన్న విద్వత్తు గొప్పవే అయినా ఆతను తీస్తున్న సినిమాలు విశ్వనాథ్ గారి సినిమాల ముందు comparision లో తేలిపోతాయి.
@VKTVCHANNEL8 жыл бұрын
ఇది ప్రత్యేకించి చెప్పాలా? ఏదో తక్కువ చేయడానికి కాకపోతే... ఎందుకండీ ఆ పోలిక? తన సినిమాలు విశ్వనాథ్ సినిమాలతో పోల్చదగినవి కావని మీరు చెప్పాలా? ఈ విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా తనే ఒప్పుకుంటాడు. మీకేమైనా డౌట్ ఉందా? అదే అతని సంస్కారం. ఈ కాలంలో అలాంటి సంస్కారవంతుడైన దర్శకుడు మన తెలుగు సినిమాలో ఉండడం మన అదృష్టం. వల్గారిటీలేని విలువలున్న సినిమాలు కొన్ని అతను తీయలేదా? తీయడం లేదా? అయినా ఒక్కొక్కరు ఒక్కో విధంగా గొప్పగా ఉంటారు. మంచి వారు ఎవరైనా సరే... పోల్చకుండా ఎవరిని వారిగా గౌరవిద్దాం! అది మన సంస్కారం!
@nalinikanthv8 жыл бұрын
kishor vivian polchinadi nenu kaadu. Trivikram goppa rachayita. ante kaani viswanath to compare chesi mee iddaru Himalayalu ani vere aayana annaru kabatti polchakudadu ani nenu cheptunnanu.
@sailaxmi68813 жыл бұрын
విశ్వనాద్ గారి గురించి ఎంత బాగా చెప్పారు త్రివిక్రమ్ గారు..మీలొ ఎంత బావుకత ఉంది..🙏👌
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఇద్దరు గొప్ప దర్శకులు విశ్వనాధుని గారి సినిమాలు నేను కొన్నే చూసాను వాటిలో అన్ని నాకు నచ్చాయి త్రివిక్రమ్ సినిమాలు అన్ని చూసా ప్రతీ డైలాగ్ ఇన్స్పైర్ అయ్యా వీరిద్దరే నాకు favourite
@rsrmurthy24512 жыл бұрын
స్వర్గం అంటే ఆనందం. ఆ స్వర్గాన్ని భూమి మీదకి తెచ్చి అందరికీ పంచిన విశ్వనాథ్ గారు ధన్యులు
@edit2emotion8 жыл бұрын
ventilator pettinappudugaani gaali value telidu....alaage goppa vishayalu manaku alavatainanta matrana avi chinnavaipokudadu....Hats off to you sir.
@mskiran9982 жыл бұрын
తెలుగు సినిమా కోసం ఒక నాలుగు మాటలు. వేటూరి సుందర రామమూర్తి సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ గరు k విశ్వనాధం గారు త్రివిక్రమ్ గారు. ఇది తెలుగు సాహిత్యం. మహానుభావులు. నా పదభివందనాలు వేదం అణువణువున నాదం. శర్మ కాకినాడ
@icubetelugu5 жыл бұрын
ఆ వీడియో ఇన్ని రోజులు ఎలా miss అయ్యాను ?! సాగరసంగమం my all time favorite too😍 కాని త్రివిక్రం గారు స్వర్ణ కమలం ఎలా మర్చిపోయారు..!!
@sandeepjillala2916 жыл бұрын
గొప్ప విషయాలు.గొప్ప వస్తువులు అలవాటైనంత మాత్రన చిన్నవైపోకూడదు....🙏🙏🙏✍✍✍✍
@vasudevp91213 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ksrbrain8 жыл бұрын
Sri K. Viswanath Garu is a blessed person. His direction has a difference even among the other hit movies. It was my fortune to have the opportunity to meet him and have a brief chat recently along with Sri.Malladi Avadhani Garu. He is a Dhanyajeevi. Prof. KSRao
@anandsahu64557 жыл бұрын
విశ్వనాథ్ గారి సినిమా లు పుస్తకాలు లాంటివి వాటిని చూస్తూ చదవాలి.
@gundrathibhishmagoud4687 жыл бұрын
ఆ నాడు విశ్వనాథ్ గారూ ఈ నాడు త్రివిక్రమ్ గారూ .....వీరికి తిరుగు లేదు
@venkatvr4844 жыл бұрын
S. S. S. S. Mitrama
@sujaniraju73378 жыл бұрын
goppa vishayalu manaku alavatainantha matrana avi chinnavaipokudadhu... RESPECT TO GREAT LEGEND.. LONG LIVE SIR...
@srinivasbanu44036 жыл бұрын
పదిమందిలో కూర్చుని పంచ్ డైలాగు మనం చెప్పవచ్చు మనల్ని ప్రేమించేవారు నవ్వుకుంటాడు ద్వేషించేవాడు తిట్టుకుంటారు కానీ మనమేంటో మనకు తెలుసు కానీ ప్రతి ఒక్కరూ సినిమాకొచ్చిన వారందరినీ ఒప్పించాలంటే ఒక డైరెక్టర్ పడే కష్టం మాత్రం అది వాడికే తెలిసింది వాడు గురు స్థానంలో ఉంటే మాత్రమే అందరినీ ఒప్పించగలరు ఇదే ఏకైక సూత్రం
@mistery44378 жыл бұрын
ఎందరో మహానుభావులు - వారిలో వీరిద్దరూను. వేటూరినిని, సీతారామ శాశ్త్రిని పరిచయం చేసినందుకే మనం నిజంగా విశ్వనాధ్ గారికి ఋణపడి ఉండాలి.
@raghuraghava96895 жыл бұрын
తెలుగు సినిమా అనే పాలసముద్రంలో సంగీతాన్ని కవ్వంగా చేసుకుని సాహిత్య పు త్రాడుతో చిలుకగా వచ్చిన కాలకూటాన్ని గరళంలో బందించి తన్మయత్వపు విశ్వనాథామ్రుతాన్ని లోకానికి అందించిన విశ్వనాథుడికి శతకోటి ధన్యవాదాలు
@vineethlopinti62468 ай бұрын
గొప్ప విషయాలు, గొప్ప వస్తువులు అలవాటైపోయినంత మాత్రానా చిన్నవైపోకూడదు...
I have cried and cried for the scene from sagarasangamam .. balu dancing in front of her mother when she was on death bed... probbaly i have never seen such heart melting scene... same way in swathi muthyam kamal hassan asking her grand mother to feed him coz he is hungry not knowing that she is no more .. that was the first time radhika comes to know what kind of a person kamal is... in sankara bharanam allu ramalingayya garu scolding somayajulu gaaru about spoiling a good marriage proposal that he brought for somayajulu gaaru's daughter... these are some scenes which will remain in our heart ONLY when we experience them at least for once while watching those movies... cant write anymore.... i simply bow to him...
@Jay_Says3 жыл бұрын
జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చుపిస్తారు విశ్వనాథ గారు.
@umasivaprasad5 жыл бұрын
ఏమి మాట్లాడగలం.వినడం తప్ప. ఆ ఙ్ఞాన అమృతము ఆస్వాదించడం తప్ప . I love this video soooooo much.
@ANNUMAHI12174 жыл бұрын
విశ్వనాథ్, ఇళయరాజా,కమల్, జయప్రద,బాలు,వేటూరి,జానకి మొదలైన ప్రతిభావంతుల కళాకౌశల్యాల సంగమమే సాగరసంగమం!!
@Bioanupam8 жыл бұрын
Kala tapasvi gari gurinchi intha adhbutam ga vivarinchi RAJA YOGI ani cheppina trivikram gariki, ilanti discussions ni telecast chesina IDREAM media ki dhanyavadalu. Great work. Please plan for a second video with SRIVENNALA GARU and WITH THE SAME TEAM.
@obannamro4627 Жыл бұрын
Thrivikram sir - before kalatapsvi - rendu Meruparvathalu Telugu sahityaniki hats off
@bhaskardasika21717 жыл бұрын
intha goppa interview na life chudaledhu Inka chudabonu ... hats off viswanadh garu ,trivikram garu e goppa interview naku okka gnapakam laga undiipothundii
@swamigopalreddygopalreddy6927 жыл бұрын
BHASKAR DASIKA wow
@Jay_Says3 жыл бұрын
తెలుగు కి గొప్ప పేరు, సాహిత్యం పట్ల ప్రేమ, సంగీతం అంటె ప్రాణం ఇచ్చే దర్శకులు 🙏
@67krishnachaitanya8 ай бұрын
Ippatiki ee interview oka 10 saarlu chusa aina inka chudali ane anipistundi
@ankamlakshman44328 жыл бұрын
no words..k vishwanath gari movies inspires throughout the life..saakshathu jaganmatha saraswathi devi ni mee movies dwara varninchadam ante mamulu vishayam kadhu..meeku ellapudu padhabivandanamulu vishwanath garu..
@rajyalakshmiburrakadasanth90694 жыл бұрын
తెలుగు సినిమా గొప్పతనం చాటిన మహానుభావులు...విశ్వనాధం గారు,ఈ ఇంటర్వ్యూ చూడటం మన అదృష్టం,
@Jay_Says3 жыл бұрын
మీ ఇష్టాగోష్టి.. కనులకు విందు, చెవులకు ఇంపుగా ఉంది ❤️
@anreddy98 жыл бұрын
Really liked the program. Nice interviewing Trivikram about my all-time favorite director K. Vishwanath garu! Glad to know his most favorite movie is same as mine...Sagarasangamam!
@NareshSamala15 жыл бұрын
Even my favourite film of my lifetime bro...
@sunilposupo73458 жыл бұрын
so many people learnt classical music and classical dance bcz of K. Viswanadh garu.. Sir cinimaallo anni paatralu ideal ga untaayi. His movies teaches equally what parents and teachers do. sir movies next generation pillalaki late ga enduku puttaamu anukonelaa chestaayi..This interview shows that values viswanadh garu once again. Thanks to Idreams for choosing 3vkram garu along with legend.
@srinukola97576 жыл бұрын
మా అదృష్టం మీ సినిమాలు చూసే భాగ్యం కలగడం.
@simhachalam5672 Жыл бұрын
Ee interview chivarlo Viswanath gaarini oka jeeviki voopiri tho polchina okka end point tho Naa ❤ hrudayam baruvekkindi.
@kiranMylavarapu5 жыл бұрын
FLAT WITH THE LAST LINE ....GREAT _/\_ Aadi nunchi aakasam moogadi Anadiga talli dharani moogadi Aadi nunchi aakasam moogadi Anandiga talli dharani moogadi Naduma vacchi urumutayi mabbulu Ee nadamantrapu manushulake maatalu inni matalu...
@a.hanmanthreddy95876 жыл бұрын
The Greatest Director Guruvu Gaaru K.Vishwanath...He has given many fantastic and wonderful movies. I don't have any words to say about him...I can do only Saastanga Namaskaram to him..
@TIRUMALACHETTY2 жыл бұрын
Viswanth Garu, Trivikram Garu ... No words can describe their greatness.. especially viswanth gariki naa padabhi vandhanam.. If I think about viswanatham garini... That every second brings strength to my soul n mind.. 🌹🌹🌹🌷🌷🌷🏵️🏵️🏵️🌻🌻🌻☀️☀️☀️🌏🌎🌍🏅🎖️🥇💊💊💊🕰️🕰️⌚⏱️🕗🕢🕖🕙🇪🇬🇪🇬
@vijaykmo6 жыл бұрын
100th time watching this sagara sangamam is a story of failed hero from the first reel what an analysis Trivkram garu hats off i have seen Sagara Sangaman i had earlier seen 50 times and after this episode watched many times oh what a human is Vishwanth garu you are an priceless gem,,,
@dhanushaindu75095 жыл бұрын
I saw many films of Viswanath garu from my childhood , but after watching this episode i feel like seeing all of them once again with my son and explain what exactly a movie is and how can it effect one's inner feelings. All can feel , some can express, but a few great legends like Vishwanath garu can make the Audience also understand or feel the same. Vishwanath garu and Trivikram garu no words to explain about you.
@santoshtankala39638 жыл бұрын
MY favorite Director with Legendary Director.
@nageswarraovelati84743 жыл бұрын
NO ADJECTIVES VISWANATH IS A NATHA OF THIS VISHA SAMAJAM
@gandesiri4u5 жыл бұрын
'Goppavishayalu goppavasthuvulu alavatainthamathrana chinnavaipovu' wav 👏👏👏 Super Sir (familiarity leads to contamination)
@P-r-a-n-a-v3 жыл бұрын
Goppa Vishayaalu Goppa Vyakthulu Manaku Alavaatu Ipoinanta Maatrana Chinnavipokudadu" - Inspiring Quote From Trivikram Gaaru. Two legends on a single screen. Thank You Idream
@sundararao45074 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు విశ్వానాథ్ గారి గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు .భారతీయత,సంస్కృతి సంప్రదాయాలు గుర్తుకొస్తే మనకు గుర్తొచ్చే పేరు విశ్వనాథ్ గారు.ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు
@MrManchiraju2 жыл бұрын
విశ్వనాధ్ సినిమాలు చూడడం నా అదృష్టం. ఆయన జీవించిన సమయం లోనే నేనూ కూడా ఉండడం నా పూర్వ జన్మ సుకృతం
@guyrogers12085 жыл бұрын
Trivikram takes over the conversation no matter where, great man, very much eagerly looking for his movies more n more. just to hear the dialogues. he is spontaneous on the fly quotes. even to this days listens to his ever green dialogues. i don't think we wil; ever see again in our indian film such an undisputed talented man. whenever i feel bored always watch his videos on youtube to just relax and motivate myself.
@bhanuvoleti5 жыл бұрын
త్రివిక్రం గారి ముగింపు వాక్యాలు ఓ మహా కావ్యం ..ఆ ఫలశ్రుతి అనంతం ...
@deepakkancharla66758 жыл бұрын
trivikram sir.... no words for you.......you are the correct person to describe viswanath sir... kudos to you sir and viswanath gariki padabai vandanamulu
@gopinadhduggineni98258 жыл бұрын
mana dharshakulu mana sahithyam mana sangeetham entho adhbutham inni adhbuthalaki dhiksuchi mana kalathapasvi mee lanti manushulu mana jathiki garvakaranam prapancham ekkada unna mee mana telugu pata vinte andhra dhesam lo unnatle untundhi thank you very much sir
@Saikiran-ib9qg8 жыл бұрын
goose bombs.....episode extend chesthe bagundedhi....trivikram garu plzzzzzzzzzzz elagaina guruvugaritho okka cinema cheinchandi plzzzz,.....plzzzz....plzzzz..... script and making videos chuisthe e generation vallki use avthundhi....video ni dislike chesinavallu chacchipondi me valla deshaniki em upayogam ledhu
@krishnavenikosur59714 жыл бұрын
Life long therivikram gari speech veni bathikaya vachi ani feeling vastunidi ayana speech venapudu what a great analysis 🙏🙏😍😍
@SurendraBabuM8 жыл бұрын
I was on happy tears when Trivikram garu held Vishwanath hands in the middle.. Thanks iDream.
@AnilAnil-fb9dh6 жыл бұрын
మహానుభావులు విశ్వనాథ్ గారు.వేటూరి గారు.సీతారామ శాశ్త్రి గారు...ధన్యవాదాలు గురువు గారు..
@raviprakashjavvaji97324 жыл бұрын
Two legends speaking on such films will give empowerment to all upcoming directors. Salute to Dr. Vishwanath and his entire team worked so effectively and will remain forever!
@karanamsagarmurthy63544 жыл бұрын
Trivikram sreenivas garu,,. You have proved your samskararam towards a great Director of Indian cinema.
@vijayvulluri62154 жыл бұрын
గ్రేట్ రైటర్ త్రివిక్రమ్ సర్...త్రివిక్రమ్ ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి..iam బిగ్ ఫ్యాన్ ఫర్ త్రివిక్రమ్ సర్
Trivikram garu what an ending line.. 1 sentence can enlightened entire life.. manaku Thali Thandri alvatu ayi vala viluvalu kolipotunam. Your sentence can change once vision of life
@chinnapabbathi71574 жыл бұрын
Trivikram garu ekada kanipinchina nenu pakka a video chusthaa..... Trivikram gari matalu chala artham tho untayi..... Hattsup guru ji.......
@gopinathreddykola77578 жыл бұрын
What an interview sir.... Nenu chusindi 47mins interview aina, aa 47mins lo naa jeevitam anta gurtochindi.
@nagendrapedagandham87845 жыл бұрын
Watching this episode 15th time. Vishwanath garu meru inkoka cinema theyandi sir. Me cinema theatre lo first day chudali ani vundi. Trivikram garu meru naku chala istamaina director. Nijam ga meru vishwanath garu tho cinema produce chesthe maku oka manchi cinema chuse adrustam kaluguthundi
@bhargavpatnala40286 жыл бұрын
sir... enti sir MI explanation..... MI Matalu vinte heart moththam purify ayipothundi..... hats off to thrinethrudu.....
@sekahrm10977 жыл бұрын
అక్షరం నర్తిస్తుంటే తివిక్రమ్ పరవసిస్తుంటాడు..
@AM-zv8ys4 жыл бұрын
what a sentence bro nice nd grt.thq
@anandkumar-fb2ot8 жыл бұрын
video chusthunapudu em feeling undo, same kinda comments chaduvu th unapudu adey feeling .... viswanadh gariki padabi vandanam
@kiranlonelook5 жыл бұрын
Mana lanti sadarana manushula ki ardam kani maha apara gyanam kalinigina mahanubhavulu oka screen lo matladutunte mana jeevaitham dhanyam hatsoff 🙏🙏🙏🙌🙌
@ramporanki79062 жыл бұрын
After watching this interview…. Incredible explanation by Trivikram Ji… Immediately wanted watch Sagara Sangamam movie
@Maruthi5432 жыл бұрын
Same Will watch this weekend
@gopalprasadjoshi95152 жыл бұрын
मधुरम मधुरम अच्छा लगा बहुत-बहुत धन्यवाद जय श्री महाकाल जय श्री कृष्णा जय श्री राम मंगल भव
@GainingKnowlege4 жыл бұрын
Goppa darshukudu mee cinemalu nunchi Chala nerchukovachandi idi Oka library Dini nunchi gnanam tappa inkem vastundi maa janma pavanam ayyindi mee cinemalatho NAA padabhivandanalu vishwanath garuu,🙏🙏🙏🙏🙏 mana bharatha desaniki dorikina goppa darsakulu 🙏🙏🙏
@suryapratha7 жыл бұрын
In my view the brilliance of director, the actors and the natural interaction is epitomized in the scene where Sakshi Rangarao is feeding laddu, Jaya Prada is full of appreciation both in her eyes and mind and the dialogue "abbayiki drsihti teeseyi" followed by left hand going around Kamala Hasan's face - nativity and authenticity unparalleled.
@kanakaranga47752 жыл бұрын
Hu CT I hu CT ni bhu ni Bhu ni CT ext
@svs72355 жыл бұрын
త్రివిక్రమ్ చెప్పే పద్దతి బాగా ఉంది, విశ్వనాథ్ గారికే అందని తట్టని విషయాలు చెప్పాడు
@dileepm41126 жыл бұрын
Hatsoff viswanath garu for giving best movies. I am big fan of trivikram . oka manishini kadilinche shakti kala ki matrame vundi.
@roshanreddy65 жыл бұрын
Infinite likes....hat's off to rajyogi viswanath gaaru and trivikram gaaru
@chandravijayvedantam54238 жыл бұрын
kanulaki chusee sukam ehh kadu kanilu vachinapudu tudiche cheye kuda kavali ehhh 2 vishayalu ayana cinimalalo kanipistai ...cheptadu edipistadu... ...the more we watch 3vikram speech he truns my bloood into tears and my mind races to such words which i nvr ever felt rembring like
@poornimakatreddy18897 жыл бұрын
wow i am feeling very sad to b in this generation .....missing my Indian culture.. Indian music... Indian poetry Srinivas sir v being this generation ppl.. I am expecting ..beautiful old films back that beauty ...sir v have lots to know about our language... U plzz do such movie ...u have dictionary to surch the beautiful meaning ...plz this is my request
త్రివిక్రమ్ గారి నుండి విశ్వనాథ్ గారి వారసత్వం కోరుకొంటున్నాము
@lalitharamakrishnan15312 жыл бұрын
చాలా గొప్ప ఇంటర్వూ..Parthu నేమాని గొంతు అమోఘం
@srikanthreddy27898 жыл бұрын
Vedha Purushulu khaduu,, rendu vedhaluu Matadukunnattundii,, Great souls .
@CreadorNurseryRhymes8 жыл бұрын
Two legends on a single screen. Thank You Idream
@guyrogers1208 Жыл бұрын
43:30 onwards Great trivikram words about Viswanath Garu...tearful
@roopeshramagiri77513 жыл бұрын
I do agree with 10 to 15 climaxes in saagara sangamam movie...👏👏👏👏👏👌👌
@gvrsastry45542 жыл бұрын
భారతదేశంలో ప్రతి ప్రేక్షకుడు కూడా కడుపులోని పిండం నుండి నూరేళ్ళ వయసు వరకు శ్రీ విశ్వనాథ్ గారి సినిమాలు చూసే అవకాశం దొరికిన ఆయనగారు ఉన్న కాలంలో పుట్టిన వారందరికీ మరియు పుట్టబోయే వారందరికీ బహుశా విశ్వనాధ్ గారు తెలియకపోవచ్చు కానీ ఆయన పాటలు వింటూ తనను తాను మైమరచిపోతారు అది మాత్రం నిజం
@guyrogers12085 жыл бұрын
Even K.Viswanath curiously listening to the great Trivikram. this dude is amazing.
@kondetivenkataramanarao3115 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది...🙏🕉️👌👍