No video

TRUTH ABOUT GANDHIJI EXPERIMENT WITH BRAHMACHARYA | GANDHI'S EXPERIMENTS WITH CELIBACY | FACTS4U

  Рет қаралды 458,771

FACTS 4U

FACTS 4U

Күн бұрын

TRUTH ABOUT GANDHIJI EXPERIMENT WITH BRAHMACHARYA | GANDHI'S EXPERIMENTS WITH CELIBACY | FACTS4U
Open your Demat Account with Motilal Oswal: www.motilalosw...
***********
- All my Sources for this video -
www.indiatoday...
www.theguardia...
www.bbc.com/ne...
www.theguardia...
www.opindia.co...
timesofindia.i...
timesofindia.i...
***********
Like the background? we use Epidemic Sound. You can get a 30-day free trial using this referral Disclaimer- Some content is used for educational purposes under fair use.
share.epidemic...
***********
- Where to Find Me -
Instagram: / facts4u_channel
Facebook: / facts4uyoutube
Twitter: / facts4uyoutube
***********
Disclaimer- Some content is used for educational purposes under fair use.
Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
#GANDHI #BRAHMACHARYA #FACTS4U

Пікірлер: 2 800
@timmareddy709
@timmareddy709 Жыл бұрын
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రదర్🙏👏👏👏👏
@paavanavenkatesh
@paavanavenkatesh Жыл бұрын
సుభాష్ చంద్రబోస్ మాత్రమే నిజమైన జాతి పిత...
@NadupuruLokesh
@NadupuruLokesh Жыл бұрын
నేను మీతో 100% ఏకీభవిస్తున్నాను
@beereshprabha5399
@beereshprabha5399 Жыл бұрын
Nijame
@rajabanavath
@rajabanavath Жыл бұрын
Yes
@manohar77676
@manohar77676 Жыл бұрын
S
@veeranarayananarayana8882
@veeranarayananarayana8882 Жыл бұрын
Yes brother. Recent ga telisindi Subhash Chandra Bose Chernobyl jail lo chala dayaneeya sthithilo maranicharani.. entati daurbhagyam manaku. This Gandhi and Nehru have surrounded the True Patriot NETHAJI to the British as war prisoner and spread a false news that NETHAJI have died in an flight accident. NETHAJI is the true FATHER OF OUR NATION. Jai Hind 🇮🇳🇮🇳
@china12269
@china12269 Жыл бұрын
నువ్వు గ్రేట్ బ్రదర్ నిజాన్ని నిర్భయంగా చెప్పావ్ ఇలాంటి కామాంధుడు మన కరెన్సీ పై ఉండకూడదు ఇంటర్నేషనల్ కామపిత నామకరణం చేసి ఉంటే చాలా బాగుంటుంది
@jessimannu3563
@jessimannu3563 Жыл бұрын
ఇతని బ్రహ్మచర్యం తగలెయ్య నీ ధైర్యానికి మాత్రం హాట్సాఫ్ 👌👌 నాకు తెలిసి అంబేద్కర్ గారు చాలా గొప్పవారు రాజ్యాంగ వేత అంబేద్కర్ 👌👌👌
@NadupuruLokesh
@NadupuruLokesh Жыл бұрын
నేను కూడా చాలా సార్లు ఇలానే అనుకున్నా! ఈయన కంటే చాలామంది గొప్ప వ్యక్తులకు చాలా తక్కువ గుర్తింపు వచ్చింది అని
@phanikatam4048
@phanikatam4048 Жыл бұрын
Nehru and Gandhi destroyed india ....
@sig60
@sig60 Жыл бұрын
Matter yekkuva unnappudu publicity avasaram undadu Publicity peaks lo untae matter undadu ani artham bro
@naveen1508
@naveen1508 Жыл бұрын
@@sig60 same modi lagey
@chinnababukakinada5254
@chinnababukakinada5254 Жыл бұрын
ఆవేశపరుడిగా మిగిలి పోతావు,ఆలోచించు .
@attitude_s0ul1
@attitude_s0ul1 Жыл бұрын
@@naveen1508 modi daggara matter lekundane 2 terms pm ayyada.? 😂.
@Mstrdj007
@Mstrdj007 Жыл бұрын
మొత్తం యూట్యూబ్‌లో నీలం ఇలా క్లియర్‌కట్ వీడియో ఎవరు చేయలేదు అన్నా....నా దృష్టిలో నువ్వు కూడా ఒక్క గొప్ప వ్యక్తి వీ...సెల్యూట్
@The2345600
@The2345600 Жыл бұрын
Today I understand why my grand father scolded Gandhi always...he was a journalist and freedom fighter...thank you bro
@akhilash6572
@akhilash6572 Жыл бұрын
👌
@maheshgandrate2140
@maheshgandrate2140 Жыл бұрын
Psycho
@yaddalamukesh1194
@yaddalamukesh1194 Жыл бұрын
ఇలాంటి విషయాలను చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఇలాంటి ధైర్యాలు చూసే జననాలు అన్యాయాలను ఎదురించగలుగుతారు, ప్రశ్నించగలుగుతారు. కృతజ్ఞతలు అన్న.
@newmanimani5813
@newmanimani5813 2 ай бұрын
Vunnade cheppadu nijame cheppaadu sir bhayamenduku
@sureshkoramalla4588
@sureshkoramalla4588 Жыл бұрын
మహాత్మా గాంధీ మహాత్ముడు అనుకున్నాం కానీ ఆయనలో ఇంకో కోణం గురించి తెలియదు ఈ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో 👍👍👍
@worldfootball-10
@worldfootball-10 Жыл бұрын
I really hate him
@user-oh6wp4sv9b
@user-oh6wp4sv9b Жыл бұрын
ఈ వీడియోకి కామెంట్ పెట్టిన మీ దైర్యానికి హత్సప్ బ్రో,, నువ్వు తోపు
@harishramprasadv299
@harishramprasadv299 Жыл бұрын
ఈ మహాత్మా బిరుదును కాంగ్రెస్ మరియు సహచరులు గుజరాత్ రాజు నుండి దొంగిలించారు. మీకు ఏమైనా సందేహం ఉంటే రాకా లోకం వీడియో చూడండి.
@rajabanavath
@rajabanavath Жыл бұрын
లేటు గా వచ్చిన అదిరిపోయే కంటెంట్ తో వస్తావు బ్రో నువ్వు మాత్రం. పస్ట్ నీ ధైర్యానికి సలాం.
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU, BROTHER😍
@munikumaribhakthu7712
@munikumaribhakthu7712 Жыл бұрын
👍👍👌👌👏👏
@demonking7358
@demonking7358 Жыл бұрын
@@FACTS4UCHANNEL Nv thop bro nijam nirbayamga cheppali
@user-oh6wp4sv9b
@user-oh6wp4sv9b Жыл бұрын
థాంక్స్ బ్రో,, లేట్ గా కామెంట్ పెట్టినా నువ్వు బానే వస్తావ్ .. నువ్వు నీ దైర్యం గ్రేట్ బ్రో
@satyaveni9925
@satyaveni9925 6 ай бұрын
గాంధీ, నెహ్రూల గురించి నేను కొంత విన్నాను, మా తాతగారు స్వామీ వివేకానంద fllowar, అలానే ఆయన friend నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సైన్యంలో చేరిన వ్యక్తిట! అలా వారి ద్వారా మా పెదనాన్న గారికి గాంధీ, నెహ్రూల గురించీ తరువాత మా నాన్నగారికి తద్వారా మేము విన్నాం but ఏ సాక్ష్యాలూ లేవు 😢 కానీ ఈ విషయాలు తరచూ, వినటం, చదవటం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ ద్వారా...🙏
@lablab6469
@lablab6469 Жыл бұрын
ఈన్ని రోజులు మనం విన్నది పచ్చి అబద్ధాలు ఇప్పుడు అసలైన నిజాలు బయటకు వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా మంది ప్రజలు నిజాలు తెలుసుకోవాలి
@srinivasrao2422
@srinivasrao2422 Жыл бұрын
సర్దార్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళు నిజ మైన దేశ నేతలు 🚩🚩🚩🙏🏻
@chandukopparthi9107
@chandukopparthi9107 Жыл бұрын
Dr BR Ambedkar also
@user-oh6wp4sv9b
@user-oh6wp4sv9b Жыл бұрын
ఎవరు చెప్పారు, రూదర్ ఫర్డ్ మాతరమే నిజమైన దేశ బఖ్తుడు
@HellonihaoJohnnyHola
@HellonihaoJohnnyHola Жыл бұрын
​@@chandukopparthi9107noo lol he's neverb
@HellonihaoJohnnyHola
@HellonihaoJohnnyHola Жыл бұрын
Also bhagath singh etc But thousands of pple are patriotic
@perikalatech
@perikalatech Жыл бұрын
@@HellonihaoJohnnyHola noo lol bhagath singh also neverb ........
@maheshcepha3279
@maheshcepha3279 Жыл бұрын
నిజంగా చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్న బ్రో ఈలాంటి ఇన్ఫర్మేషన్ కోసం......ఇంకా డీప్ డైవ్ చేసి ఇంకా చాలా వీడియోస్ చే బ్రో..... నాథురం గాడ్సే కి ఊరికే చంపడానికి ఏమైనా తిక్కా.....ఇలాంటివి అన్ని చూడలేకా ఎంతోమంది డేరింగ్ స్వాతంత్ర సమరయోధులా కనుమరుగు కారణం ఈ గంది.......
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU, BROTHER😍
@MSC.7861
@MSC.7861 Жыл бұрын
అన్నయ్య ఈ గాంధీ గురించి నేను 6వ తరగతి చదువుతున్నపుడు 2006 లోనే మా సార్ చెప్పారు అతడి వాళ్ల కొంత మందికి ఎలా అన్యాయం జరిగింది ఈ కుల వాత్యాసాలు ఎలా వచ్చాయి కొంత మందిని ఏ విదంగా మత్తుబెట్టాడు ఆ రోజులు లో మా సార్ అంత వివరంగా చెప్పారంటే మా సార్ వందనలు 🙏🙏 same ఇప్పుడు మీరు వీడీయో లో చెప్పిన మాటలు కరెక్టు గా ఉన్నాయ్ అన్న అందుకే అతను నాకు నచ్చాడు
@srinivasadvocate2994
@srinivasadvocate2994 6 ай бұрын
నమస్తే. గాంధీ అతి భయంకరమయిన చర్యలు చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు మీకు అభినందనలు.
@satyanarayanaguthula3779
@satyanarayanaguthula3779 Жыл бұрын
దీన్నీ బట్టీ ఏమీ అర్థమవుతుంది అంటే .అయనకన్న మనమే ఎంతో ఉన్నతమైన వాళ్ళమనే నా బావన. అంబేత్కర్ గారి మాటలు 💯/💯👍
@Veerababu-uf7ph
@Veerababu-uf7ph Жыл бұрын
వన్ అండ్ ఓన్లీ సుభాష్ చంద్రబోస్ , సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, బాలగంగాదర్ తిలక్ 🇮🇳 జై హింద్
@sivaramakrishna8301
@sivaramakrishna8301 5 ай бұрын
S
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
అంబేద్కర్ గారికి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేని, దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన స్వచ్ఛమైన నాయకుడు దేవుడు 🙏🙏🙏
@nithishbondla1358
@nithishbondla1358 Жыл бұрын
💙👑
@kchiranjeevi2444
@kchiranjeevi2444 Жыл бұрын
దేశం కోసం కాదు అతను sc st లు కోసం చేసాడు
@nbs.007
@nbs.007 Жыл бұрын
@@kchiranjeevi2444 sc st lu kuda desham lone unnaru... Dhesham ante matti kadhu dhesham manushulu
@nbs.007
@nbs.007 Жыл бұрын
@@kchiranjeevi2444 manushulalo asamanathalu paina ayana poratam chesaru... Deshaniki money, land yentha avasaram oo manushula madhya samanathyam antha kanna important
@kennykenny5273
@kennykenny5273 Жыл бұрын
He’s a legendary leader of India.
@tsn9395
@tsn9395 10 ай бұрын
నిజం నిద్రపోదు. అబద్దం అద్భుతాలు చేయదు ❤
@srinivaspowerloom6952
@srinivaspowerloom6952 Жыл бұрын
ఈ కాంగ్రెస్ వల్ల ఈ దుర్మార్గుడిని మహాత్మ చేసాం సుభాష్ చంద్రబోస్ మన దేశ ప్రధానమంత్రి అయి ఉంటే చాలా బాగుండేది కాశ్మీర్ కోల్పోయే వాళ్ళం కాదు చాలా మంచి వీడియో చేశారు బ్రదర్ ఓ దుర్మార్గున్ని నిజస్వరూపం బయట పెట్టారు
@seetha7254
@seetha7254 6 ай бұрын
అప్పటికి మనం పుట్టనేలేదు జరిగినది. మనకు తెలియదు ఎవరి భావాలకు అనుగుణంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. చరిత్రను తిట్టుకుంటూ కూర్చోవటం కాదు యువత '😊ను దేశానికి ఉపయోగపడేలా విద్యావిధానాన్ని తీసుకు నిరండి
@pasagadaramana
@pasagadaramana Жыл бұрын
అంత గౌరవించవలసన వ్వక్తి కాదు అని మనందరికి తెలిసిన విషయం ఇలా చెప్పటానికి గడ్స్ ఉండాలి 🌹🌹🌹great sir
@ganeshgorapalli1695
@ganeshgorapalli1695 5 ай бұрын
బ్రదర్ మీరు చాలా మంచి వీడియోస్ చేశారు నిజాలను వెల్లడించారు నిజమేనా దేశభక్తులు ఎవరో తెలుసుకొని వాళ్ళని ప్రేమించండి, పిల్లలకు వాళ్ల గురించి తెలియజేయండి పుస్తకాల్లో ఉన్నదంతా నిజాలు కావని తెలుసుకోవాలి
@madhan1228
@madhan1228 5 ай бұрын
ఇండియన్ హిస్టరీ డీప్ గా చదివిన ఏ వేక్తి గాంధీ ని ఇష్ట పడరు.... పచ్చ నిజం ఇది.. సుభాష్ చంద్ర బోస్ నిజమైన హీరో 💐
@vbhaskar1610
@vbhaskar1610 Жыл бұрын
నిజం బ్రో గాంధీ ఒక రాజకీయ నాయకుడు. స్వార్థ పరుడు.దేశం కోసం ఎందరో మహానుభావులు అమరులయ్యారు.కానీ మన పుస్తకాలు ఎక్కువగా గాంధీ గురించి చూపించాయి .ఒకటి మాత్రం నిజం నీతులు చేపే వాడే ఆ నీతులను పాటించడు
@srikanthkrishna3811
@srikanthkrishna3811 Жыл бұрын
nvu christen vi ayuntav anduke gandhini thappu padthunav anukunta... British Christens Barath ni dochukovadanki raka pothe Gandhi ane vykthi vachi undevadu kademo ???? Christen Broker Therisa Bharath ki rakunte RED light Area undedi kadu ? Eroju Desam lo kotha rogalni thiskochi prabutva sampada janala sampada christen comunist desalki pothundi ante christen therisane karanam
@vbhaskar1610
@vbhaskar1610 Жыл бұрын
@@srikanthkrishna3811 ప్రతి మనిషి తన జీవితంలో తప్పు పక్క చేస్తాడు
@ravichidura7979
@ravichidura7979 Жыл бұрын
అందులో నిజమున్నది అని నేను అనుకోవడం లేడు ఇప్పడి వరకు నేను వినలేదు గాంధీ గురించి గిట్టని వాళ్ళు చేసే వీడియో అనిపిస్తుంది
@indian5064
@indian5064 Жыл бұрын
@@ravichidura7979 అనుకోకు చూడకు చచ్చేవరకు అదే బ్రమ లో ఉండు
@sagaenrique487
@sagaenrique487 Жыл бұрын
@@srikanthkrishna3811 Your comment makes me laugh 😂.
@godhasidhu2156
@godhasidhu2156 Жыл бұрын
Brother నువ్వు చెప్పింది 100% కరెక్ట్,ఎందుకంటె నేను గుజరాత్ లో జాబ్ చేసేటప్పుడు ఆయన ఇంటికీ కూడా వెళ్ళాను,అక్కడి ప్రజల మాటలు విన్నాను
@konasrinumounikakon9507
@konasrinumounikakon9507 Жыл бұрын
Amani vinnaru
@mukalasrinu4176
@mukalasrinu4176 Жыл бұрын
Gandhi uvnnara nuvvu velli nappudu tea echara neku
@gmkrishnakrish3925
@gmkrishnakrish3925 Жыл бұрын
గాంధి ఎలాంటి కామాంధుడో నాకు తెలుసు బ్రదర్ ఈయన కన్నా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఎంతో గొప్పవాడు, ఎందుకంటే మనకి సంవిధానo అనే ఆయుధాన్ని ఇచ్చాడు. జై భీమ్.
@snapshotmahesh1487
@snapshotmahesh1487 Жыл бұрын
ఓన్లీ నేతాజీ మాత్రమే దేశానికి నిజమైన జాతిపిత 🇮🇳❣✊
@ShivkumarTaapre
@ShivkumarTaapre Жыл бұрын
Kottu koni chasddam okena appudu maamddaram correct Serena Gandhiji wrong get ready
@rowdyraj1285
@rowdyraj1285 Жыл бұрын
నేను నీ వీడియోస్ ఒక్కొక్కటి 10 టైమ్స్ చూశాను నాకు నీ వీడియోస్ అంటే చాలా అభిమానం నువ్వు చెప్పే ప్రతి ఒక విషయం నా హృదయాన్ని కదిలిస్తున్నాయి నీలాంటివారు మన దేశంలో జరిగే ప్రతి ఒక్క దాని గురించి అందరికీ తెలిసేలా చెప్పాలి మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳
@NSRao-xu8if
@NSRao-xu8if Жыл бұрын
సూపర్ బ్రో నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఉంది ఇంతవరకు మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు తెలియజేసినందుకు మీ ధైర్యానికి చాలా సంతోషిస్తున్నాను చాలా గర్వపడుతున్నాను థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్
@sharanyafoodandeatingshow
@sharanyafoodandeatingshow Жыл бұрын
ఇంకా చాలా ఉన్నాయి..... ఈయన గారి లవ్ స్టోరీ, లవ్ లెటర్స్, కస్తూరిబా గాంధీ కి ఈయన గారు చేసిన అన్యాయాలు కూడా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది
@manip1891
@manip1891 Жыл бұрын
చాలా ధైర్యంగా దాగి ఉన్న నిజాలు చెప్పినందుకు థాంక్స్ సార్
@krithikxii914
@krithikxii914 Жыл бұрын
I know it's stores but what can we do now
@harishramprasadv299
@harishramprasadv299 Жыл бұрын
నా చిన్నతనంలో నేను గాంధీ ఫోటోలు మహిళలతో మాత్రమే చూసాను కానీ పురుషులతో కాదు. ఆ సమయంలో నాకు సందేహం వచ్చింది కానీ స్పష్టత లేదు కానీ తర్వాత వాస్తవాలు బయటికి రావడంతో నేను నిజంగా ఆశ్చర్యపోయాను.
@Happiness238
@Happiness238 Жыл бұрын
SV Patel, Ambedkar, SC Bose, Bhagat Singh, APJ Abdul Kalam, Lal bahadur sastri are true leaders forever in our Indian History 🇮🇳
@goree455
@goree455 Жыл бұрын
@@bowgithinks4785 Abdul kalam garini president chesindhe bjp govt
@vattamyuvaraj1301
@vattamyuvaraj1301 Жыл бұрын
@@bowgithinks4785 athanu missile man of India
@bowgithinks4785
@bowgithinks4785 Жыл бұрын
@@vattamyuvaraj1301 bro nenu abdul kalam gurinchi analedu moulana abul kalam gurinchi cheppa
@Sriprabhas1997
@Sriprabhas1997 Жыл бұрын
@@bowgithinks4785 Abul Kalam Azad ani clarity ga chepu bro .......
@gampa_10_31
@gampa_10_31 Жыл бұрын
Alluri sita rama raaju ekkadra
@k.p.d5583
@k.p.d5583 Жыл бұрын
👌👏❤నాకు ఎప్పటినుండో ఈ గాంధీ అంటే చిరాకు మంచి వీడియో చేసావు చాలా థాంక్స్. 👏👏
@vallujagatjeethan_108
@vallujagatjeethan_108 Жыл бұрын
ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈ గాంధీ చరిత్ర పై ఒక కమిటీ వేసి ఈయన చీకటి కోణాలను బయటకు తీసి భారత కరన్సీ పై ఈ పోరంబోకు ముఖాని తొలగించి సుభాస్ చంద్రబోస్ గారి ముద్రణ వున్న కరెన్సీ నీ చెల్లుబాటు లోకి తీసుకు రావాలి ... జై హింద్ జై శ్రీ రామ్ 🚩🚩🙏
@santu3289
@santu3289 Жыл бұрын
నెతాజి గురించి ఒక video కవలి అనుకునేవల్లు ఈ comment కీ like చియండి
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
నిజమైన మన చరిత్ర ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. భారత్ మాతాకీ జై 🇮🇳
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 Жыл бұрын
నిజమయిన నిజం తెలిపారు మీకు మీ ధైర్యానికి అభినందనలు సార్ నిగ్రహాన్ని test చేసుకునే పద్దతి అదా తన మనసుమీద తనకు నమ్మకంలేదా అపుడు ఆ మహిళల మనసు ఎలా ఉంటుంది అనుకోవద్దా అసలు అదేం పద్దతి నా చిన్నపుడు పేపర్లో ఫొటోస్ వచ్చాయి చూసా తన మనసుమీద తనకే నమ్మకం లేదా. Surprise.
@tangulaswamy7872
@tangulaswamy7872 3 ай бұрын
సూపర్ సార్ తెలిపారా నందుకు చాల సంతోషం 🙏
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 Жыл бұрын
ఇప్పటి వరకూ ఎవరూ ఇలాంటి వీడియో చేయలేదు గాంధీ చేసిన చండలమైన పనులు చూస్తే వుంటే ఆయన మీద గౌరవం మొత్తం పోయింది మన దేశంలో వుండి దేశానికి ఇంత నష్టం కలిగించారు . గాంధీ లో ఇంకో కొనాని వివరించినందుకు ధన్యవాదాలు.
@kgnelectronics7304
@kgnelectronics7304 Жыл бұрын
వెర్రి పుల్కా
@manichanddasari8195
@manichanddasari8195 Жыл бұрын
Terrisa also
@prakashsb1990
@prakashsb1990 Жыл бұрын
@@manichanddasari8195 no
@kiraankumarg6082
@kiraankumarg6082 Жыл бұрын
@@prakashsb1990 research cheyi bro telustadi ame ememi chesindi ani
@manjalireddy6443
@manjalireddy6443 Жыл бұрын
Rang
@gosalamahesh
@gosalamahesh Жыл бұрын
నువ్వు గ్రేట్ బ్రదర్ నిజాన్ని నిర్భయంగా చెప్పావ్ ఇలాంటి కామాంధుడు మన కరెన్సీ పై ఉండకూడదు
@anandnandu245
@anandnandu245 Жыл бұрын
Ye niku ee deshani emanna nastam jariginda kamam valla appatlo evaranna complaint chesara sexual abuse ani ledu kada niku enduku ayya sagam knowledge tho video chustha malli ❤️puk comment okati
@gosalamahesh
@gosalamahesh Жыл бұрын
@@anandnandu245 ఈ వీడియో వల్ల నా కామెంట్ వల్ల నీకు బాగా నష్టం జరిగినట్టుంది బ్రో 😁
@dhanunjaynaidu2900
@dhanunjaynaidu2900 Жыл бұрын
78 సంవత్సరాలు వయసులో గాంధీ ఏమి చెయ్యగలరో అది చేసాడు, సుభాష్, భగత్... అలాగే కానీ గెలిచింది ఆవేశం కాదు,ఆలోచన తో కూడిన ప్రణాళిక.60 సంవత్సరాలు వచ్చాక నువ్వు పక్క ఉన్న ఇంటి వాడికి కూడా సహాయం చెయ్యలేవు.80 సంవత్సరాల మహాత్మా నీ అనడం ఎంత బుద్దిమాలిన పని మిత్రమా
@srkumar4768
@srkumar4768 Жыл бұрын
సూపర్ బ్రో తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@GMBvlogs97
@GMBvlogs97 Жыл бұрын
గాంధీ కోసం కొత్త విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు ....
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Жыл бұрын
@Thanduri Masala Gandhi ne kukkalu tho polchi Kukkalu paruvu teaku bro
@modivenky484
@modivenky484 Жыл бұрын
చాలా మంచి ప్రయత్నం చేసావు సోదరా నిజంగా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.
@P-fe3gt
@P-fe3gt 2 ай бұрын
గాంధీజీ దుర్మార్గుడు.. నాకు ఎప్పుడో తెలుసు. అంబేద్కర్ మహాత్ముడు.. ఈ లోక పరంగా చూసుకుంటే
@lokeswari5680
@lokeswari5680 Жыл бұрын
నిజంగా నువ్ సూపర్ bro.... Nenu 9th class చదువుతున్నప్పుడు మా సోషల్ teacher ఎప్పుడూ గాంధీ నీ తిడుతూనే ఉండేవారు. ఆయన గురించి చాలా నిజాలు చెప్పారు. అప్పటి నుండి గాంధీజీ అంటే గౌరవం పోయింది.... ఆయన చాలా తప్పులు చేశారు....
@janaiahpatteti8558
@janaiahpatteti8558 2 ай бұрын
Super waste fellow.
@kishorbade
@kishorbade Жыл бұрын
మా తాత కూడా గాంధీ గారి కోసం ఇలానే చెప్పారు.... కానీ నేను నమ్మలేదు. ఇప్పుడు నమ్మల్సి వస్తుంది.😕😕
@Pk-qt1fj
@Pk-qt1fj Жыл бұрын
చాలా కొత్త విషయాలు చాలా ధైర్యంగా చెప్పారు....well done ✔️
@mykidsvihar6180
@mykidsvihar6180 Жыл бұрын
ఈ రోజుల్లో ఇంత గొప్పగా ,ధైర్యంగా చెప్పావు బ్రో..u r grat ...
@gousiaparveen274
@gousiaparveen274 Жыл бұрын
Great bro chala happy ga undi eppatinunchi naa manasulo unnadi meeru video ga chesaru thanks a lot
@raveeroy7801
@raveeroy7801 Жыл бұрын
అన్న goosebumps వచ్చాయన్న నాకు నేను check చేశాను నువ్వు చెప్పింది నిజమే 😮
@beingmyself147
@beingmyself147 Жыл бұрын
A true KZbinr In Telugu ...♥️♥️🥲🥲
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU, BROTHER😍
@sudhakarreddyvelamuri8795
@sudhakarreddyvelamuri8795 2 ай бұрын
గాంధీ వల్ల మన దేశానికి మంచి జరగక పోగ చాలా కీడే జరిగింది
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
ఈ దేశం లో మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చింది, వారికి రక్షణ హక్కులు ఇచ్చింది అంబేద్కర్ గారు 🙏
@sunil7933
@sunil7933 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు బ్రో... మీ ధైర్యానికి మీ పరిశోధన కి హ్యాట్సాఫ్.. 👏👏👍
@tamminanasiva4652
@tamminanasiva4652 Жыл бұрын
సలాం సర్దార్ వల్లభాయ్ పటేల్ నా దృష్టిలో గ్రేట్ లీడర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో ప్రధాని అయి ఉంటే మన ఈ 75 సంవత్సరాల భారతదేశపు వేరే లెవల్ లో ఉండేది
@chekkillavenkatesh4681
@chekkillavenkatesh4681 Жыл бұрын
Avunu brother India vere level lo untunde
@FreeJobAlertTelugu
@FreeJobAlertTelugu Жыл бұрын
Nehru emm takkuva chesaro cheppu brother 🤔🤔🤔
@teratiashokmudirajomshanth5740
@teratiashokmudirajomshanth5740 Жыл бұрын
Zinna Pakistan gurinchi alochindu. Kani Gandi mana India ni Kashmir files laanti ravana kastani manaki echindu
@rajenderboragalla4293
@rajenderboragalla4293 Жыл бұрын
Yes100%
@demonking7358
@demonking7358 Жыл бұрын
@@FreeJobAlertTelugu Nehru weste bro SVP thop
@shantikumari403
@shantikumari403 6 ай бұрын
సుభాష్ చంద్రబోస్ గారు మాత్రమే నిజమైన దేశభక్తి కలిగిన వాడు
@barigelaraju8113
@barigelaraju8113 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు..
@chittibabu3308
@chittibabu3308 Жыл бұрын
ముసలోడే గాని మహానుభావుడు 🙏
@KMahesh-ze7su
@KMahesh-ze7su Жыл бұрын
Wt.a joke bro
@mangalapellysrikanth3229
@mangalapellysrikanth3229 Жыл бұрын
భ్రో నీకు పెద్దా ఫాన్ అయ్యానూ.భ్రో సుపర్ చేప్పావ్ .నీను ఎన్నీ వీడియోలు చుసినా నాకు ఎది నాచాలే .నీను లైక్ కోడితే అది గ్రేట్ నా లైక్ అందుకున్నావ్ భ్రో .జై భీమ్....
@bandarujayachandra5093
@bandarujayachandra5093 Жыл бұрын
సత్య మేవ జయతే....సత్యం ను అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పావ్ అన్న👏👏👏
@Kote_Madhu
@Kote_Madhu Жыл бұрын
మంచోడు మంచోడు అంటే మంచం పైనే మంచోడు అని అర్థం అయ్యింది అందరికీ బయ్యా ఇప్పుడు thanks Bro
@Banknifty_options_buyer
@Banknifty_options_buyer Жыл бұрын
Mana notes medha ayana photo neyga ubdedhi
@shankar7s731
@shankar7s731 Жыл бұрын
నాకు గాంధీ మావ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది....😂😂 జై కాట్రాజ్...గాంధీజీ కి
@ehmneh5841
@ehmneh5841 Жыл бұрын
🤣🤣
@subrahmanyamp2087
@subrahmanyamp2087 Жыл бұрын
యింత నీచమైన వాడని గాంధీ అనుకోలేదు మీరు చెప్తే తెలిసింది అసహ్యం వేస్తుంది
@godsgrace8583
@godsgrace8583 Жыл бұрын
I love my roal models 🎉❤😊Ambedkar and subash చంద్రబోస్ ...జై హింద్
@kumarswamy5200
@kumarswamy5200 Жыл бұрын
మీరు చెప్పే వరకు నాకు ఈ విషయాలు తెలియదు. Anna (Thanku)👏👏
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
మన ఇండియా కి అస్సలు సిసలైనా ఫ్రీడమ్ ఫైటర్ బోస్ గారు అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు వదిలిన భగత్ సింగ్ మీగత వల్లే మన జాతి పిత పేరుకి అర్హులు మంచి ప్రుప్లుతో విడియో చెసవు ఇది డేర్ అంటే నిదే గాడ్సే చేసింది 100%కరక్ట్ బోస్ గారు ఫైల్స్ బయటకు వస్తే ఇయన గారు బాగోతం మెత్తం బయటకు వస్తుంది
@rebelarmy08
@rebelarmy08 Жыл бұрын
నీ వీడియోస్ ప్రతిదీ చూస్తా అన్నా చాలా బాగుంటాయి ❤️
@neenu647
@neenu647 Жыл бұрын
మన కరెన్సీ మీద సుభాష్ చంద్రబోస్ ఉండాలి ఇది నా భారతీయుడు హక్కు గాంధీ ద్రోహుడు దేశద్రోహి అతని ఫోటో ఎలా ముద్రిస్తారు అతని ప్రభుత్వం ఉండింది కాబట్టి ముద్రించారు దాన్ని తీసివేయండి బిజెపి వారన్న చేస్తారని మనవి బిఎస్సార్ పార్టీ చేస్తారని మనవి కాంగ్రెస్ వాళ్ల పార్టీ కాబట్టి వాళ్లు చేయరు దయచేసి అందరూ దీన్ని చదివి సంఘీభావం తెలుపుతారని ఆశిస్తున్నాను ఒక దుర్మార్గుడు ఉన్మాది గాంధీ అతని ఫోటో మన కరెన్సీ మన దేశం మన భూమి మీద ఉండకూడదు
@SAI-cv9gx
@SAI-cv9gx Жыл бұрын
ఎప్పుడైనా ...మీ వీడియోస్ లో ఎదో ఒక మంచి కంటెంట్ ఉంటది .గాంధీ గురించి వున్నా మంచి అభిప్రాయం కూడా ఈ వీడియో తో పోయింది 🤦‍♂️🤦‍♂️ధన్యవాదాలు బ్రో
@vsscreations8315
@vsscreations8315 Жыл бұрын
అడవలకీ ఓటు హక్కు కావాలి అనీ Dr అంబేడ్కర్ గారు పోరాడితే దవలకి ఓటు వదు అనీ చెప్పిన ఇనక్క గాంధీ ఇళ్ళ అంబేడ్కర్ గారు ఎన్నో రకాలుగా అవమనిచదు ఈ గాంధీ అయిన కానీ ఈ దేశంలో వెడు శాంతి పితా
@jyothipragallapati8815
@jyothipragallapati8815 Жыл бұрын
నాలుగు ఐదు ఏళ్లుగా...గాంధీ గారి మీద slow గా బురద జల్లుతున్నారు ..గరిక పాటి వారిమీద .ఈ మధ్య వచ్చినట్లు. కావాలని ..ఇదంతా చేస్తున్నారు
@sudarsanamgolla98
@sudarsanamgolla98 Ай бұрын
Very good information.recently these things are revealing people like you 🎉
@lky7777
@lky7777 Жыл бұрын
The only true channel with true content ❤️❤️ guts vundali ilanti videos cheyyalante👏👏
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU, BROTHER😍
@veerabrahmamgollavilli6404
@veerabrahmamgollavilli6404 Жыл бұрын
Thank you so much for sharing dark side gandi. After watching this video I completely agree, gandi is a politician not a mahatma.
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU, BROTHER😍
@csschannel8780
@csschannel8780 Жыл бұрын
@@kiranvkgk7123 meeru sister r brother naaku teliyadhu but ghandhi gurinchi yem bad gaa chepaledu ii video lo fact cheparu andhuke abhadhaniki una power neejaniki undadhu ata andhuke chinnapati nuchi ghandhi thathani respect gaa chusamu but thana neejamina behaviour oka Subhash Chandra Bose gariki matrame telusu Aina ghandhi thatha vala freedom raledhu ghandhi oka selfish thatha Aina thanu chesina mistakes yeno unai but avi yem ipatiki teliyadhu andhuke meeru Ila antunaru
@RamidiShivaSantoshReddy
@RamidiShivaSantoshReddy Жыл бұрын
@@kiranvkgk7123 manchi panulu chesadu but mahatma ithe kadu.. Just oka politian matrame.. Gandhi kante akuva chesina valu kuda vunaru dhesham kosam..
@rahmbabuj2586
@rahmbabuj2586 Жыл бұрын
420
@srikanthkrishna3811
@srikanthkrishna3811 Жыл бұрын
nvu christen vi ayuntav anduke gandhini thappu padthunav anukunta... British Christens Barath ni dochukovadanki raka pothe Gandhi ane vykthi vachi undevadu kademo ???? Christen Broker Therisa Bharath ki rakunte RED light Area undedi kadu ? Eroju Desam lo kotha rogalni thiskochi prabutva sampada janala sampada christen comunist desalki pothundi ante christen therisane karanam
@koppulaarun8188
@koppulaarun8188 Жыл бұрын
దేశం ఎప్పుడో అభివృధి చెంది ఉండేది కానీ ఈ గుండు గాని వల్లనే ఇప్పటికీ ఇట్లానే ఉంది
@akulasrinivas5012
@akulasrinivas5012 Жыл бұрын
చాలా పచ్చి నిజాలుతెలుసుకునాను వీుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సూపర్ సార్
@rajraju4522
@rajraju4522 Жыл бұрын
You have real guts bro, appreciated and agreed the content completely
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU, BROTHER😍
@sthaffu
@sthaffu Жыл бұрын
@@kiranvkgk7123 Gandhi is lucky person who became the famous person in world and India's leader many years, but what ever he did he did few good and bad things. Every fact channel try to disclose new facts, same done by facts4u. So you shouldn't judge him and if you don't like his research then ignore him but don't spread hate everywhere
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY Жыл бұрын
@@kiranvkgk7123 తెలంగాణ కోసం ప్రాణాలు వదిలినా వాళ్లకి పోరాడినా వాళ్ళకి ఏమి లేదు. ఏమి చేయని వాళ్ళు సీఎం అయ్యారు. మంత్రులు అయ్యారు. ఎమ్మెల్యేలు అయ్యారు . ఇది కూడా అలాగే జరిగి ఉంటుంది. స్వాతంత్రం ఇస్తే తీసుకునేది కాదు స్వాతంత్రం గుంజుకోవాలి ఎందుకంటే వాళ్లు మన దగ్గర నుంచి గుంజుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు గాంధీజీకి భయపడి వెళ్లలేదు . మిగతా వాళ్ళకి భయపడి వెళ్లారు. నీ ఇల్లు ఎవడైనా కబ్జా చేస్తే ఇంటి ముందు కూర్చుని నిరాహార దీక్ష చెయ్య. దానివల్ల నీకు ఎంత లాభం ఉంటుందో తెలుస్తుంది
@pradeepkadiyam9318
@pradeepkadiyam9318 Жыл бұрын
@@kiranvkgk7123 charithra rasindhey congress govt Malli danni chadavala... Mundu nuvvu thelusuko Gandhi emi swathatram theledhu British vallu WW2 lo loss ayyi Nethaji ki bayapadi Vellipoyaru Bokkalo quit india Uppu satyagrahala valla EMI raledu
@subramanyamb145
@subramanyamb145 Жыл бұрын
Gandhi Hindu enimy.sardar v.patel and subashchandra Bose real indian heroes
@DharmisettyJanardhan
@DharmisettyJanardhan Жыл бұрын
Bro.... కోచింగ్ తీసుకున్న ఎవ్వరు కూడా గాంధీ ని పొగడరు...ఒక్కరు పొగిడిన గాంధి జి గ్రేట్ అని ఒప్పుకుంటా...నైస్ వీడియో బ్రో
@duppalavenkateswarlu1469
@duppalavenkateswarlu1469 Жыл бұрын
భవిష్యత్ ని బ్రష్టు పట్టించాలనుకొనే కుట్రపూరిత నిజాలు కంటే భవిష్యత్తు తరాల మంచికి మార్గ నిర్దేశం చేసే అసత్యాలే మేలు...
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 5 ай бұрын
వాళ్ళు హిందూ ఆడ పిల్లలేనా?? స్త్రీ లకు పిల్ల లకు ఆయన గౌరవించే తీరు ఇదేనా ? మన జాతి కర్మ ,? కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మ తీసేయాలి ధన్యవాదాలు
@nandhinichoudhary774
@nandhinichoudhary774 Жыл бұрын
Dr Ambedkar..🇮🇳 jai bheem..✊🙏
@ptsandeep1997
@ptsandeep1997 Жыл бұрын
Watching your vedioes since nearly 4 half years , you never disappointed with content 💝
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
THANK YOU
@ptsandeep1997
@ptsandeep1997 Жыл бұрын
@@FACTS4UCHANNEL You deserve more Anna .
@vasug8723
@vasug8723 Жыл бұрын
Pan masala vedio super
@preparingforgroups
@preparingforgroups Жыл бұрын
@@kiranvkgk7123 pikinav tie
@Doraman603
@Doraman603 Жыл бұрын
@@kiranvkgk7123 Anna Mere ilaga vunnaru kabatti anddaru rajikiyanayaku mana gu ni chasgunaru nijanni ayyavaru nammaru
@radhikarani5704
@radhikarani5704 5 ай бұрын
ఒక గొప్ప వ్యక్తి యొక్క ఇతరులకి అపకారం చేయని వ్యక్తిగత నమ్మకాలు,వ్యక్తిగత ప్రయోగాలు,ఆయా కాలమాన పరిస్థితులలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు తప్పుపట్టడం...పెద్ద తప్పు. ఆయన ఏదీ దాచి పెట్టి చేసినవి కాదు అంటే..ఆయన జీవితం తో ఆయన చేసుకున్న ప్రయోగాలు,ఆయన బలహీనతలు..ఆయనే స్వయంగా బయోగ్రఫీ లో చాలావరకు రాసుకున్నారు. స్వతహాగా వ్యక్తి పూజకు అలవాటైన మన ప్రజల మనస్తత్వాలు గొప్పవారిలో ఏ మచ్చలు ఉన్నా భరించము.. వారూ మనుష్యులే అని మర్చిపోతాము.తెల్ల గొడపైన నల్ల మచ్చలు మాత్రమే చూస్తాము.. జడ్జిమెంట్స్ ఇచ్చేస్తాము.విదేశీయులకు ఈ మనస్తత్వం అంతగా ఉండదు..ఎవరి వ్యక్తిగత జీవితాలు జోలికి వెళ్లి వారి కార్యదక్షత ని విమర్శించరు.
@ushausharani4045
@ushausharani4045 Жыл бұрын
Jai Gadse 🙏 Jai Shri Ram 🙏 Jai Hind 🙏 ❤️
@venkatesht9787
@venkatesht9787 Жыл бұрын
నిజాలు నిర్భయంగా చెబుతున్న మీకు మీ ఛానల్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు
@chandrasekharbughta797
@chandrasekharbughta797 Жыл бұрын
వావ్ బయ్యా నువ్వు సూపర్ నిజం నిర్భ్యంగా చెప్పడం చాలా కష్టం
@AnnoyedDragon-uf5gu
@AnnoyedDragon-uf5gu 6 ай бұрын
Very very very very facts to be known our Gandhi devoties
@biblebadiinternational
@biblebadiinternational Жыл бұрын
సత్యం మిమ్మల్ని స్వతంత్రులు గా చేస్తోంది అని చెప్పింది గాంధీజీ కాదు, అది బైబిల్ లో వాక్యము, బైబిల్ వాక్యాలను ఉపయేగించి గాందీ బ్రిటీష్ వారిని ప్రశ్నించాడు. తన మాటలుగా పరిచయం చేసిన స్వార్థ పరుడు అవ్వొచ్చు. You can check reference యోహాను సువార్త 8:32 [32]అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
@iamfakebutiamtruth7032
@iamfakebutiamtruth7032 Жыл бұрын
ముసలోడే కానీ మాంచి కామాంధుడు........ అనుభవించు రాజా.......
@SureshCSCNetcafe
@SureshCSCNetcafe Жыл бұрын
సుభాష్ చంద్రబోస్ 🙏 Real Hero 👍
@sidhum5816
@sidhum5816 Жыл бұрын
This is the best video ever...we want more videos on Gandhi's family ....and plz do one video pm modijee & Yogi jee & Amith Shah ...3 videos ...if possible do series...modi is the global leader ..real patriot..... excellent 👌👍 bro .. keep rocking...
@sureshnaidu3694
@sureshnaidu3694 Жыл бұрын
Superb bro u r explanation hates up👍👍👍👍👍👍👍👍👍👍
@Kirankotavlogs
@Kirankotavlogs Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పావు బ్రదర్. నువ్ చెప్పింది 100%కరెక్టే 👍👍👍🤝🤝
@hari__009
@hari__009 Жыл бұрын
ఇది రా మావా కంటెంట్ అంటే 👌👌👌 చిన్నపుడు గాంధీ కామాంధుడు అని అందరూ అంటే నమ్మే వాడిని కాదు ఈ content చూసి వాస్తవం తెలుసుకున్న
@supriyathota8633
@supriyathota8633 Жыл бұрын
E okka video ke ala anukodam nakendhuko nammakam kalagadam ledhu
@hari__009
@hari__009 Жыл бұрын
@@supriyathota8633 అన్నిటికీ ప్రూఫ్స్ వీడియో కింద దొరుకుతాయి చూడు
@supriyathota8633
@supriyathota8633 Жыл бұрын
@@hari__009 k
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Жыл бұрын
మరి మనం ఎందుకు మన డబ్బు నోట్ మీద ఇతని ఫోటో పెట్టుకొని జాతి పిత అంటున్నారు
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Жыл бұрын
First there is no father of nation or jati pitha for India according to article 18(1) it was imposed by congress and till 1969 there is no photo of Gandhi in our currency it was introduced for political benefits as during the time regional parties were getting strong
@suryavamshi9963
@suryavamshi9963 Жыл бұрын
So much useful information...keep going🎉👍
@SrimanSarma
@SrimanSarma Жыл бұрын
Thanks for the video bruh , nijanga many people ki telidu Really manaku freedom anedi late ainde Gandhi vaale 😀 Don't put bad cmnts
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Жыл бұрын
😍
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 16 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 431 М.
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
PAKISTAN'S ECONOMIC CRISIS EXPLAINED | FACTS4U
11:13
FACTS 4U
Рет қаралды 310 М.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 16 МЛН