అల్లు వెంకట సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గా మంచి పనులు చేశారు. ఆయనకు లోకల్ గా మంచి పేరు ఉంది.
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@PantuluLingam10 ай бұрын
@@GodavariMuniqa aa Joote vt, 😢bhul😮 ,
@RameshBabuKodeboyina-nd4ws11 ай бұрын
అల్లు వెంకట సత్యనారాయణ గారు అంటే అందరికీ గుర్తు వుండి పోయే ఎమ్మెల్యే, రాజకీయ మేధావి. మంచి మనిషి.
@arunakumar8783 Жыл бұрын
పాలకొల్లు నుండి మద్రాసు వెళ్ళిన కళాకారులు నటులు రచయితలు directors, రచయిత శ్రీ పినిశెట్టి శ్రీ రామా మూర్తి , హీరో చలం , చింత parru నుండి నటుడు శ్రీ నల్ల రామా మూర్తి , డైరెక్టర్ దాసరి నారాయణ రావు గారు డైరెక్టర్ కోడి రామ కృష్ణ గారు , సాంగ్స్ పాడేవారు గజల్ శ్రీనివాస్ గారు నటుడు గాది రాజు సుబ్బా రావు గారు నటుడు కొంగ అప్ప రావు గారు యింకా చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ లకు ఉన్నారు . శ్రీ అల్లు రామ lingaiah గారు.
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@pulapanarayanarao20039 ай бұрын
All Ramalingayya gurinchi baaga chepparu great freedom fighter and the best comedy actor and homeopathy advisor and finally best human beings with nice timing sense of humor. He create a history in telugu film industry and Palakollu,Andhra pradesh
@GodavariMuni9 ай бұрын
👍👍👍
@giribabu1963Ай бұрын
అల్లు రామలింగయ్య garu ప్రాంత kala చిరస్మరణీయులు,ధన్య జీవి
@padmanabhakotareddy5216 Жыл бұрын
Me came to know many things about Allu Ramalingaiah.,through Godavari Muni. Thank you very much. bykeeping in KZbin.
@GodavariMuni Жыл бұрын
Thanks your support sir
@SATISHKUMAR-zp4os Жыл бұрын
వీడియో చాలా బాగుంది ముని గారు. మీ వీడియో కవరేజ్ అన్నీ బాగుంటున్నాయి కానీ నాది ఒక చిన్న విన్నపం...ఎదుటివారు చెబుతున్నప్పుడు మధ్యలో దయచేసి మీరు ఎక్కువగా మాట్లాడకుండా వారు చెప్పేది స్పష్టంగా వినండి. దయచేసి ఇలా అంటున్నానని తప్పుగా భావించకండి. ధన్యవాదాలు 🙏
@GodavariMuni Жыл бұрын
Sara sir
@SATISHKUMAR-zp4os Жыл бұрын
@@GodavariMuni❤
@NagendraKumar-xj7hj Жыл бұрын
Since soo many days we are waiting for part 2 of Palakollu... Muni garu 👍👍... Very good video 👍👍👍
Palakollu bagundi memu A chtupakkale vunna palakolu chudaledu Eppudu ok sari meru chupiche vurulu anni chudalani annipisthondi muni garu tq manchi video s
@GodavariMuni Жыл бұрын
Welcome Andi
@nekkantivenkateswararao13862 ай бұрын
Madhi achanta, medhi ey vooru
@Nagendrakumar-ek8di11 ай бұрын
అల్లురామలింగయ్యగారు సూపర్, కానీ ఆ కోడి రామకృష్ణ అన్నవాడు కాళ్ళు మొక్కించుకుంటాడు. కాళ్ళుమొక్కినా కేరెక్టర్స్ ఇవ్వడని ప్రతీతి. అతనికి పాలకొల్లులో స్ధానంలేదు. అతనెవరికీ తెలియని మనిషి, అతనొక మూఢాచారి చెతులకి మెడలకి తాళ్ళు గొలుసులేసుకుని , అదే నమ్మకంతో బతికి అలా . ఎవరికీ తెలియకుండా పోయాడు, అల్లు గారితో అతన్ని పోల్చకండి. పాలకొల్లుకు వన్నె తెచ్చింది ఒక్క రామలింగయ్యగారే...
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
Good video & information
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@padmapriya5098 ай бұрын
Allu Ramalingaiah gurinchi cheppina variki maa Namaskaaram.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@GodavariMuni8 ай бұрын
👍👍👍
@hemalathal605411 ай бұрын
Chala years back nenu chadivanu, allu rama lingayya garu freedom kosam fight kuda chesaru. Athanu homeo vidyudu kuda.
@GodavariMuni11 ай бұрын
👍👍👍
@NagendraKumar-xj7hj Жыл бұрын
21.01 Jai hanuman 🙏🙏
@GodavariMuni Жыл бұрын
🙏🙏🙏
@maleykanakayya Жыл бұрын
Very nice
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@katarisuresh5985 Жыл бұрын
Nice 👍
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@rajumanda-nt8cz10 ай бұрын
వైయస్సార్సీపి పక్కన అల్లూరి సత్యనారాయణ కుమారులకి ఎమ్మెల్యే సీటు ఇవ్వండి సార్
@user-fe6kq1tq1z10 ай бұрын
Superb speech brother
@GodavariMuni10 ай бұрын
👍👍👍
@satish565411 ай бұрын
Nice video..chala baga cover chasavu bro.e video allu arjun chudalani neku gift ivvalani koru kuntunnanu.
@GodavariMuni11 ай бұрын
Me ee Comment Chusthane Nijam ga Gift Thisukunnantha Anandam Kaligindi Brother Thanks your Support brother
@kalyanicreations1644 Жыл бұрын
Nice andi
@GodavariMuni Жыл бұрын
Thanks andi
@user-gn2ib6uz2qАй бұрын
Ppalakollu it's my gnapakam bharathi 96 to 99😢
@user-gn2ib6uz2qАй бұрын
A little drops of water a little grains of sand make the mighty ocean and the pleasant land😢
@user-gn2ib6uz2qАй бұрын
కలిగినా కనిల😢భాథ😢
@thirupathikummari70718 ай бұрын
సినిమా చూసాం కామెడీ బాగుంది తొక్కా తోటకూర ఇవన్ని ఎవడికి కావాలి రా జన్మనిచ్చిన పాలకొల్లు గ్రామంలో బడి గుడి సత్రం వంతెన ఇలాంటి మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పండి.
@GodavariMuni8 ай бұрын
👍👍👍
@TmsKarthik Жыл бұрын
Hi bro super video❤❤
@GodavariMuni Жыл бұрын
Thank you so much 🙂 brother
@venkannababuburidi8192 Жыл бұрын
Nice video brother
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@TmsKarthik Жыл бұрын
Hi bro❤❤
@hemalathal605411 ай бұрын
Athanu antha short ga vundevaru. Ayina athanu oka drashta laga athma visvasamutho andaroo thananu like cheselaga, abhimaninche laga chesukunnaru allu rama lingayya garu.
@GodavariMuni11 ай бұрын
👍👍👍
@pavand1340 Жыл бұрын
Great persons ah ???
@praveenbolla40492 ай бұрын
Lchaga
@chalasanivenkatadri134310 ай бұрын
Darasaka ratna world record in directing 150 films ex central minister dr dasari narayana rao garu also from palakolu
@GodavariMuni10 ай бұрын
👍👍👍
@pollsettybhavani347611 ай бұрын
❤🧡💛💚💙💜🤎👌👌👌👌
@user-ie2wn8fs6u Жыл бұрын
Hi muni garu
@GodavariMuni Жыл бұрын
Hii andi
@user-rd5xl9rh6f9 ай бұрын
అల్లు రామలింగయ్య ❤ మంచి మంచి సినిమాలు చేసారు...కానీ సోంతా ఇల్లు కుడా జాప్యూముగా ఉంచుకోలేదు. చిరంజీవి గాడు కుడా😂😂😂😂😂😂ఇళ్ళను అమ్ముకొని అది మారు ఇధి మారు అన్ని చెప్పుకుంటున్నారు😅😅😅😂😂
@hemalathal605411 ай бұрын
Allu rama lingayya garu prekshakulanu yedchela chesaru kuda yedupupu duhkhamu seens lo
@GodavariMuni11 ай бұрын
👍👍👍
@ShivamSingh-ow1dh Жыл бұрын
Village name
@GodavariMuni Жыл бұрын
Palalollu brother
@ShivamSingh-ow1dh Жыл бұрын
@@GodavariMuni but is is showing it is a city not village
@GodavariMuni Жыл бұрын
Yes Because explained Allu Family History
@narasimhamurthybokka4346 Жыл бұрын
పానీపాటలేదనీకు
@rawvisiongaming34610 ай бұрын
Mi ap lo rodse anthA chettaga unni chi mi govt ami chestudi
@vishnuvardhantechguru Жыл бұрын
తమ్ముడు నువ్ 10 నెలల క్రింద ఒక విడీయో నీ ఛానల్ లో అప్ లోడ్ ఛేసవ్ . 2.9 laks దగ్గరే విడీయో ఆగింది ఏంటి మాటర్ ఛేప్పు కొంఛేము వింటా. ఆపుడు నీకు ఆవిడీయో అవసరం ఇపుడు అనవాసరం అంతెనా....