ఈ కరోన మొదలయ్యాక ఒక గంట సేపు న్యూస్ చానెల్ చూసినా భయం కలగకుండా ఉన్న మొదటి వీడియో.. చాలా ధైర్యం వచ్చింది.. Etv కి.. అలాగే రెడ్డి గారికి ధన్యవాదాలు..
@kondoornaveen38933 жыл бұрын
S
@dasarikumar99883 жыл бұрын
Thanku for ETV n DrReddySir
@nishanthreddy81233 жыл бұрын
Nishanth
@pakkisrinivas15353 жыл бұрын
Yes
@sreenivasulurachapudi17873 жыл бұрын
Excellent information by Dr Reddy Sir ! Praying Shirdi SAIBABA to shower His blessings on the Doctor for good health happiness long life so that his exllent services will be available to public ! Baba may bless his entire. family members !
@vaz1393 жыл бұрын
రెడ్డి గారు, మీరు అమెరికా దేశంలో ఎన్నో సంవత్సరాలు ఉన్న, చక్కటి తెలుగు లో, అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పారు. మీకు సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్ గ్రేట్ సార్.
@dalavayishankarnarayana37973 жыл бұрын
Sir ur advice is worthful n gave nice explanation rgding virus
@krishnakumaritripuraneni39253 жыл бұрын
@Damari Yael q
@achasathiah65973 жыл бұрын
Telugu sir kontamandi mataji englies wards matlarutaru thanks sir
@drsairaviteja58423 жыл бұрын
@Rohit Reddy 🤣🤣🤣😞daridram bhayya em chestham. Govt offices lo pani chese sagam mandi pekesthe daridram odilipodhi
@sreeramachandramurthyganga29993 жыл бұрын
À
@sschanel52043 жыл бұрын
ముప్పై సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్నప్పటికీ, తెలుగు తేటగా మాట్లాడుతున్నారు గ్రేట్ సర్
@sundarigbt54423 жыл бұрын
డాక్టర్ గారు నమస్తే చాల బాగా చెప్పారు నాకు చాలా ధైర్యం ఇచ్చినారు 🙏🙏
@devendermedari60933 жыл бұрын
What the doctor said exactly right.only our diet and nutrition can protect from all deseases.
@ET-si7rl3 жыл бұрын
Avunu. Sir Very. Happy
@prasadihymavathi38503 жыл бұрын
🙏🙏🙏
@riya37023 жыл бұрын
@@prasadihymavathi3850 Mo l
@chiranjeevidokka50233 жыл бұрын
🙏🙏 ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని చాలా చక్కగా వివరించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్. ముఖ్యంగా ప్రజలకు కావలసింది మనోధైర్యం
@sohan21343 жыл бұрын
మనోదైర్యానికి మించిన మందు లేదు. చాలా చక్కగా చెప్పారు సార్ అందుకు మీకు పాదాభివందనం
@KARTHIKALLINONE3 жыл бұрын
kzbin.info/www/bejne/aaHdp6elZdl3d6c
@sreeramp86633 жыл бұрын
నోబుల్ ప్రైజ్ కోసం మీరు 4 టైమ్స్ నామినేట్ అయ్యారంటే మీ గొప్పతనం తెలుస్తోంది సర్. అమెరికాలో గొప్ప వైరాలజీ వైద్యుడిగా మీ పేరు జగద్విదితం. మీరు తెలుగు డాక్టర్ అవటం మాకు గర్వకారణం.
@kvrnews71533 жыл бұрын
Chala chala baagaa chepparu doctor garu
@indiradevi55963 жыл бұрын
Reallygreat
@surendraraovulapu89603 жыл бұрын
Need of the hour is to drive away the unnecessary fear about the CORONA and the hype of the media in a way to scare the people, by imparting awareness Properly , psychologically ,socially, and in a guiding way , knowing Corona positive led an youngster resorted to suicide by drowning into the well,,,,see how poignant.
@manisoudha42703 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏
@chennakrishnareddy15923 жыл бұрын
Doctor greater than judge
@SRI-pd6vs3 жыл бұрын
మీరూ మాస్క్ పెట్టుకోలేదు అంటేనే అర్థమవుతుంది...మీరు ఎంత ధైర్యం గా ఉన్నారో..... థాంక్యూ సర్
@Lishitagolakoti3 жыл бұрын
That's because he must have already been vaccinated andi
@mallaiahbushi87683 жыл бұрын
@@Lishitagolakoti vacccine వేసుకున్నాక కూడా మాస్క్ పెట్టు కోవాలి అని సోషల్ distance పాటించాలని సూచి స్తున్నారు కదా!
@Lishitagolakoti3 жыл бұрын
@@mallaiahbushi8768 avunu kani intlone unnaru kada and elago journalist pettukunnarani.pettukoledu anukunta
@mallaiahbushi87683 жыл бұрын
@@Lishitagolakoti గారు!దాదాపు 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో కూడా వొంటరిగా వున్నా, మాస్కు కోసం ఫైన్ వేస్తున్నారు! తెలియదా? తల్లీ!?
@gaminggang11673 жыл бұрын
@@Lishitagolakoti He has immunity.because his profession is dealimg with virus. Virus has intelligence and avoid and escape from strong people....according to me.See how confident dr is His effort to instil courage in public compared to a section of medias mission to spread panic and increase deaths for reasons best known to all.
@KishoreOngole19483 жыл бұрын
పెరుగు , చద్దన్నము, పుల్ల పెరుగు, meditation, భయము లేకుండా, 12 గంటలు పుల్ల మజ్జిగ, దక్షిణ భారతీయ spicy ఉప్పు, కారము, పులుసు , ఇవి చాలా మంచిది. అని చెప్పి, చక్కటి తెలుగు మాట్లాడుతూ, మన భారతీయ సంస్కృతి ఆహారం గురించి చెపుతూ అందరికి ధైర్యం చెప్పిన 160 research papers వైరాలజీ లో 30 సంవత్సరాల అనుభవం తో కరోనా లాంటి యెన్నో మహమ్మారి జబ్బుల మీద అద్భుతమైన జ్ఞానం తో ఎన్నో సార్లు నోబెల్ బహుమతి వరకు వెళ్లిన శ్రీ డాక్టర్ రెడ్డి గారు8కి ధన్యవాదాలు , జై భారత్, జై హింద్
@manikantadigital99273 жыл бұрын
Good
@princemkreddy3 жыл бұрын
Spices అంటే ఇక్కడ లవంగాలు, యాలకులు, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు, జాపత్రి, గ్రీన్ టీ, శొంతి..... ఇలాంటి రకాలు వస్తాయి అండి
@ankammamatha3313 жыл бұрын
@a
@KishoreOngole19483 жыл бұрын
అవును correct. Spicy foods and Spices too. లవంగాలు, చెక్క వగైరా..
@sdev85043 жыл бұрын
దీనికి కూడా ఆంటీచరా మీ సంస్కృతి
@roj31883 жыл бұрын
ఇలాంటి interview ప్రసారం చేసిన ఈ టీవీ కి మా హృదయపూర్వక అభినందనలు. నా యొక్క చిన్న విన్నపం. ఈ కార్యక్రమాన్ని ఇతర భాషల్లో కూడా అనువాదం చేసి పసారం చేస్తే అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది మరియు అందరూ దాని యొక్క లాభం పొంద గలుగుతారు అని భావిస్తున్నాను. ధన్యవాదములు
@KARTHIKALLINONE3 жыл бұрын
kzbin.info/www/bejne/aaHdp6elZdl3d6c
@kalyanimadan55023 жыл бұрын
భయమే మన మొదటి శత్రువు . దాన్ని ఈ పరిస్థితి లో ఎలాఎదుర్కొవాలి తెలిపారు డాక్టర్ గారికి ధన్యవాదాలు.
@somasekharrajasekhar43543 жыл бұрын
I'm sorry Anchor. You did a good job really. I say this after watching full video. Your questions were sensible though a few were like in general media but lets say it was asked to clarify... many thanks to you for getting a great person on board and showcasing genuine knowledge display from such experienced scientist. He's hit upon every question from all angles, I guess. He's made it so clear. This one video is very special, remarkable and will go a long way in enhancing the mental health and strength of everyone, let alone common people, even doctors and other knowledgeable professionals. Really great. After watching this complete video, one should feel so relaxed and fully rejuvenated like Arjuna in the battlefield after listening to Bhagavad gita from Lord Krishna and fight against the Virus 😊😊😭😭😭🙏🙏🙏
@poulamiaikat13 жыл бұрын
What he has explained can you plz translate in English. Got this link in whatsapp group. Can't understand telegu. 🙏
@notyourcommonman76683 жыл бұрын
@@poulamiaikat1 The gist of it is that one should stay strong mentally. Not to panic jus bcoz we are covid 19 infected. Keep your immunity strong. Have lots of probiotics. Nutritious food one should have (South Indian spices rich food). Practice Yoga. Breathing exercises like Pranayama should be part of our daily life. Pray to God as that gives us courage and belief and that in turn keeps our immune system strong.
@poulamiaikat13 жыл бұрын
@@notyourcommonman7668 thanks 🙏🙏
@muthuk10053 жыл бұрын
సర్... మీరు ఎంతొ సైంటిఫిక్ గా ఉన్నప్పటికీ ..... చద్దన్నం... పెరుగు.. మజ్జిగ గురించి ఎంత ముద్దుగా చెప్తున్నారొ.... చలా గ్రెట్... ధన్యవాదములు
@muthuk10053 жыл бұрын
🙏🙏😊
@omshivagami34773 жыл бұрын
night add milk nlittle curd in rice eat next morning jai ho doctor
@koppathiaruna59013 жыл бұрын
@@omshivagami3477 kopprti Aruna Thanku sir nice advices
Sir me chaldi annam challagunda Peruguannam business cheyyandi
@praveenpandravada76293 жыл бұрын
శ్రీ ఎం. స్. రెడ్డి గారి కి, శ్రీ రాజేందర్ గారికి ఈ టీవీ ఆంధ్ర ప్రదేశ్ వారికి ధన్యవాదములు అండి, మన పురాతన సంప్రదాయ వంటకాలు అయిన చద్దియన్నము, తరవాని అన్నము మరిచి అమ్మమలు,బామ్మలు, పెద్దలు చెప్పినా వినకుండా మోడరన్ అని మూర్ఖంగా readymad/junk food తిని అనుభవిస్తున్నాము, ఇంక మన సంప్రదాయ ఆహార అలవాట్లు పాటించండి, ధన్యోస్మి
@indrasriya41283 жыл бұрын
And
@NSSai-qk9ou3 жыл бұрын
నేను Sir medical company లో Hyderabad లో కొన్ని రోజులు Job చేసాను. అప్పుడు Sir రెండు మూడు రోజులు office కి vacharu. నాతో ఒక letter type చేయించారు. He is nice person. Active గా enthusiastic గా వుంటారు.
@facttamil57973 жыл бұрын
good message
@vasundharabevara99023 жыл бұрын
ఇంతమంచి విషయం తెలియజేసిన ms రెడ్డి గారికి ఈటీవీ చానల్ కి ధన్యవాదాలు. ఏ తల్లి కన్న బిడ్డో రెడ్డి గారు ఆమెకి పాదాభివందనం.
@mysweetkidsthallapelly49333 жыл бұрын
👌👋👍
@murari99453 жыл бұрын
🙏🙏
@bhaskarrao57253 жыл бұрын
@@murari9945 a
@sv22003 жыл бұрын
అచ్చ తెలుగులో అర్థం అయేలా చక్కగా వివరించారు సర్ ,, TQ TQ 🙏
@surenderraju4533 жыл бұрын
మనోధైర్యాన్ని మించింది లేదు. చాలా చక్కటి సందేశం. డాక్టర్ గారూ. మీకు ధన్యవాదాలు
@drreddynarla95403 жыл бұрын
Mana aharame manaku srirama raksha Ani simple ga cheppina mana bhumiputrudu telugubiddaku etv ki Satakoti vandanalu
@ramakrishnaprasad29033 жыл бұрын
@@drreddynarla9540 p. B
@gokulvinakollu32083 жыл бұрын
Sir your great.
@atkprasannakumar3 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ. చాలా ఉపయోగకరం. అందరికీ ఇది చేరాలి. చాలా బాగా విశదీకరించి అన్ని విషయాలను వివరించిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. ప్రజలందరూ భయం గుప్పిట్లో సతమతం అవుతున్నారు. కానీసం తెలుగు వాళ్ళయినా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి ఇది చేరేట్టు చూడడం మన బాధ్యత.
@shaiksubhani73793 жыл бұрын
Thank you sir
@palbvr32723 жыл бұрын
భయం మొదట తగ్గాలి, అప్పుడే దేనినైనా ఎదుర్కోగలరు, చావు భయాన్ని వదిలేయండి, ఇప్పటికీ 2 times నేను దాని బారిన పడినట్టు తెలుసుకున్నాను, కానీ ఇప్పటికీ భయం లేదు, వేరేవారికి నా నుండీ సోకకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాను...✋
@murari99453 жыл бұрын
దేవుడు ఎప్పుడు ఆకాశం నుంచి ఊడిపడడు ఇలా మనిషి రూపంలో మనకి ధైర్యాన్ని, మార్గాన్ని చూపడానికి వస్తాడు దేవుడు సర్ ms రెడ్డి గారు మీరు
@viswanathareddy73033 жыл бұрын
..
@kchkrishnaiah86713 жыл бұрын
పై ఇంటర్వ్యూ ప్రచురించిన ఈ టీవీ వారికి ప్రముఖ వైరాలజిస్ట్ శ్రీ ఎం.యస్.రెడ్డి గారికి కృతజ్ఞతలు.వండర్ఫుల్ ఇంటర్వ్యూ.రెడ్డి గారు మమ్మల్ని భయరహితుల్ని చేశారు
@vreddyp12503 жыл бұрын
Thank you, Sir.
@radheshyamfoundation90943 жыл бұрын
Thanks you sir
@kotireddy55513 жыл бұрын
@@radheshyamfoundation9094 .
@ET-si7rl3 жыл бұрын
Yes yes yes yes
@ET-si7rl3 жыл бұрын
Ok sir Namaste
@maheshbalagonda85593 жыл бұрын
The great Dr. సార్🙏🌷 మీరు చెప్పిన విషయాలు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చాలా అద్భుతంగా మీ తేట తెలుగు మాటలు తేనె లాగా ఉన్నాయి సార్, ప్రజలకి మనో ధైర్యమే మందు అని సహజ సిద్దంగా మన ఆహార పదార్థాలు ఏవిధంగా తీసుకోవాలి అనీ చాలా చాలా స్పష్టంగా చెప్పారు మీకు ధన్యవాదాలు🙏👉💐💐 ఈ గ్రేట్ డాక్టర్ గారి ఇంటర్వూనీ ప్రజలకి అందించిన ఈ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏👉💐💐
@KARTHIKALLINONE3 жыл бұрын
kzbin.info/www/bejne/aaHdp6elZdl3d6c
@srinivasalla24493 жыл бұрын
డాక్టర్ గారికి పాదాభివందనం చాలా చక్కగా చెప్పారు సార్👌
@KARTHIKALLINONE3 жыл бұрын
kzbin.info/www/bejne/aaHdp6elZdl3d6c
@wenkateshbanda70643 жыл бұрын
రెడ్డిగారు అసలు మీరు మనిషా మూర్తీభవించిన భరతమాత ముద్దు బిడ్డవా.గ్రేట్ సార్ నోబుల్ బహుమతి మీకు వస్తే నోబుల్ కే అందము
@himabindu88713 жыл бұрын
Ooo
@muneervathuri89033 жыл бұрын
Aayana Telugu vaaru inanduku garvapadadaam bro...
@swetha_official57863 жыл бұрын
s
@shaikhussan23153 жыл бұрын
Meru America lo vuna telugu bagamatladutunuru
@NareshKumar-ds5bz3 жыл бұрын
నిండుకుండ తొనకదు అన్న సామెతకు రెడ్డి సర్ నిదర్శనం. ఎంతోకాలం అమెరికాలో ఉండి, ఎంతో హోదా ఉండికూడా స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగులో వివరించినందుకు మరియు మీ జ్ఞానానికి ధన్యవాదాలు సర్. మీరు చెప్పినట్టు మన మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం ప్రజలను భయపెట్టి సగం చావులకు కారణమవుతుంది. ప్రియమైన ప్రజలారా, సర్ చెప్పినట్టుగా దయచేసి బయపడకండి. పెరుగు వాడండి ఆరోగ్యంగా ఉండండి. బయపడి ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.
@devisrinu84013 жыл бұрын
విలువైన సమాచారం తో పాటు... మంచి సలహాలు సూచనలు ఇచ్చిన మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.🙏🙏🙏
@ASN6243 жыл бұрын
మీరు చాలా చాలా బాగా వివరించారు.మీరు నిజం గా నోబెల్ ప్రైజ్ పురస్కారానికి అర్హులు... రియల్లీ గ్రేట్ ఇండియన్ 🙏
@kvvsraju46393 жыл бұрын
🙏🙏thank you sir
@suhruth65763 жыл бұрын
@@kvvsraju4639 🙏🙏🙏
@sambasivaraochilakala16593 жыл бұрын
Supr. Saru🙏🙏🙏🙏🙏🙏👏
@durgarao66393 жыл бұрын
Meeru super assalu great Indian annaru ade Tamilans ayite maa great Tamil vadu antaru..edaina Telugu vallu entha heights unna chala varaku goppalu cheppukoru
@durgarao66393 жыл бұрын
Meeru super assalu great Indian annaru ade Tamilans ayite maa great Tamil vadu antaru..edaina Telugu vallu entha heights unna chala varaku goppalu cheppukoru
@krishnagoudmushkam28053 жыл бұрын
మనోధైర్యం కి మించిన మందు లేదన్నా డా,, ఎం.ఎస్.రెడ్డి.గారికి🙏🙏 సంప్రదాయ అహరమే శ్రీరామరక్ష....
@pamidimanjusha67433 жыл бұрын
ఎంత మంచి సబ్జెక్ట్ వుందో డాక్టర్ గారి దగ్గర.. మంచి తెలుగు మాట్లాడుతూ క్లియర్ గా చెప్పిన డాక్టర్ గారికి అభినందనలు 👍🙏
@harikrishna-to9fd3 жыл бұрын
After watching this video Feel like studying medcine, this great man as a profesor... What an extraordinary explination... No one explained this good...
@raghurachapalem87853 жыл бұрын
ప్రియమైన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు Wonderful Excellent Education Marvellous message to the Public Hats off to you dear doctor
@subbareddypasem32003 жыл бұрын
@cook with shaik's Samreen first u have to download Google indic keyboard and then choose it for telugu
@ravinderreddykumbam3 жыл бұрын
డాక్టర్ గారు మీ విలువైన జ్ఞానాన్ని భారతీయుల కోసం ఉపయోగించండి సార్.
@rajudhadige54803 жыл бұрын
Really you great
@venkatnarisety13 жыл бұрын
Good Dr garu, good information about viruses in simple and clear language, even nonmedical person easily understands. So probiotic food and spicy food is good to contain or fight against corona virus.Thank you very much
@allatappa3 жыл бұрын
No use if he uses his knowledge in India.
@jsukumar81643 жыл бұрын
E kula kampuloki malli vastarabl ayana😅😂🤣
@ET-si7rl3 жыл бұрын
Yes yes
@deekshithasowdamini75463 жыл бұрын
చాలా బాగా చెప్పినారు sir. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి T.V channels. మీలాంటి మేధావులు బయటకు వచ్చి చెబితే అయినా మార్పు వస్తుంది sir. మీ లాంటి వారిని చూడడం,మీ మాటలు వినడం,తెలుసుకోవడం మా అదృష్టం sir.
@chennakrishnareddy15923 жыл бұрын
ABN corona,e-tv corona, Radha Krishna gadu corona, Sakshi corona, NTV corona Ramoji corona Loki corona,Sina sana corona, TDP corona, YCP corona select any one
@vinaykumar-hr6kq3 жыл бұрын
Yes you're absolutely correct we should not afraid about this covid-19 just be courageous since 1980 we (Indians) faced lot of dangerous diseases we cross those diseases and won the battle now only no need to fight with weapons just wear a mask 😷 and be courageous..
@Jai-yi2nl3 жыл бұрын
Sure👍
@ganduruabdulla48023 жыл бұрын
Dr MS reddy గారు మీరు ఇచ్చే దైర్యం మాకు human power ఏంటో పూర్తిగా అర్థమైంది... కానీ careful గా ఉంటాం.. thank you sir...🙏🙏🙏🙏🙏🙏
@R1V9T5J13 жыл бұрын
సార్ మీ 2021 నోబెల్ బహుమతి రావాలి అని దేవుడు ని మనస్సురు కొరుకుతున్న మీ వాయిస్ మీకు ఉన్న భారత దేశం ప్తె ప్రేమ కి Hatts off
@PraveenKumar-hv6qi3 жыл бұрын
పౌరులందరు ధైర్యముగా ఉండాలని చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు
@saginalarojasrilatha97243 жыл бұрын
Thanks Dr. Get rid from fear..stay healthy by taking nutritional food
@nunabarthiratnasoujanya34133 жыл бұрын
Good topic
@drksreddy3693 жыл бұрын
చక్కగా వివరించారు పుల్లటి మజ్జిగ , ధైర్యము , యోగ , మంచి ఆహారము రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కరోనాను జయిస్తుంది .🙏
@neilnitin40043 жыл бұрын
ni bonda ra ni bonda....ilanti jaffavi cheppani ki virologist kavala...ilanti sollu kaburlu cheppe intha varaku thechindi. Hot water thagu, steam pilchu, ginger garlic thinu...gaddi thinu...ani cheppatam thappa...jan 15th nichi vaccines vunte March end varaku emi pikuthunnaru...gadidalu aksthunnara...jaffa janalu...useless virologists...minimum sense ledu. Even interview chesevadu mask vesukunnadu....ee musti potta podisthe aksharam mukka rani virologist matram mask vesukoledu. inka cheppaledu..rendu chethultho thinu...manchi immunity vasthundi ani (logic ee kada cheppi vundali adi kuda)
@ Neil Nitin నువ్వు చెప్పింది కరెక్ట్. కానీ 1st dose vaccine టైమ్ కే తెచ్చారు కానీ చాలామంది జనాలు సందేహంతో వేయించుకోక చాలా వేక్సిన్ వేస్ట్ ఐంది. మొదట్లో ఇండియాలో కరోనా అదుపులోనే ఉంది. ఆ ప్రికాషన్స్ అలానే కంటిన్యూ చేస్తూ మన వేక్సిన్ ని బయట కంట్రీస్ కి ఇచ్చేయకుండా మనకే ఉంచితే & 2nd డోస్ కూడ టైమ్ ప్రకారం March కే రిలీజ్ చేసి ఉంటే ఇన్ని కేసులు, ఇంత death rate ఉండేది కాదు. కానీ ఇక్కడ ఈయన చెప్పిన పద్దతులు కూడ ఇమ్యూనిటీ పెంచి కరోనా అంటుకున్నా కూడా పోరాడటానికి సహాయం చేస్తాయి.
@skcvijrak73583 жыл бұрын
ఇక్కడ Neil Nitin ని తిట్టేవాళ్ళు అర్ధం లేకుండా ఎందుకు తిడతారు? అతను చెప్పింది కరెక్టే. టైమ్ కి వేక్సిన్ రిలీజ్ చేసినా, రిలీజ్ చేసిన వేక్సిన్ ని జనం అందరూ వేయించుకున్నా పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉండేది కాదు. ఈ డాక్టర్ చెప్పిన చిట్కాలు ఇమ్యూన్ సిస్టమ్ బలపడి కరోనా వచ్చినా కూడ ఫైట్ చేయగలదనే కానీ కరోనా రాదు అని కాదు.
@ramamohanreddygopavaram53463 жыл бұрын
అద్భుతమైన విషయాలు వెల్లడించారు సార్...! మీ మాటలు వింటే చాలా మంది భయానికి దూరంగా ఉంటారు. ఇలాంటి ప్రముఖులని ఇంటర్వ్యూ చేసినందుకు etv కి ప్రత్యేక కృతజ్ఞతలు💐
@chennakrishnareddy15923 жыл бұрын
This is the only good tapic in e-tv life(this channel is against MODI GOVT like ABN)
@rahenask72753 жыл бұрын
Jun z
@ramanak67423 жыл бұрын
డాక్టర్ గారికి అభినందనలు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు చాలా దైర్యం వచ్చేలా మాట్లాడారు మీకు శతకోటి నా వందనాలు
@ravitejagantasala65643 жыл бұрын
Vallu adige questions anni useless kani doctor cheppina answer very clear without using medicine. Highly educated people ilane cheptaru answers. Hatsoff sir
@p.suneeth61713 жыл бұрын
His positivity is ultimate 👍🏻..it needs to be top on trending.
@jogijogijogijogi77183 жыл бұрын
నిజంగా మీరు మాట్లాడి ఒక తెలుగు పదం ఏంటంటే చాలా ఆనందకరంగా ఉంది అలాగే మీరు చెప్పిన సూచనలు మేము తప్పక పాటించి తీరుతాను
@chandarohith85433 жыл бұрын
1
@nagabharathielankula10193 жыл бұрын
భయం ఇమ్మునిటీ ని తగ్గిస్తుంది
@ravindraaloori41503 жыл бұрын
Sir I being a biologist I won't be quite to extend my sincere gratitude for your wonderful explanation.Thanks alot sir💐💐
@nirupamanikki70073 жыл бұрын
Salt , hot spicy foods, turmeric powder,neem, all the spices,butter milk ,yoga, meditation, a healthy mind and thinking ...
@alscar74233 жыл бұрын
Salt increases blood pressure
@nirupamanikki70073 жыл бұрын
@@alscar7423 yes... keep balanced
@srinivasgnani3 жыл бұрын
@@alscar7423 not for consume just for gargiling👆
@tarunkumarpalli75803 жыл бұрын
🤨🤨🤯🤯🤯😵😵😴😴😴😴
@vinukondagowri81663 жыл бұрын
Thank you sir soopear sir 🙏🏻🙏🏻🙏🏻 God bless you sir
@radhikakudamala10663 жыл бұрын
Anchoring is very good Doctor is very clear in his explanation 🙏
@vasureddy76443 жыл бұрын
మొత్తంగా మీరు చెప్పిన దాన్ని బట్టి అర్దమ్ అయింది ఏంటంటే...నిర్లక్ష్యం...ఇంతమందిని ముంచుతుంది...జాగ్రత్త అవసరం...గ్రేట్ సర్...
@mahantysuresh40623 жыл бұрын
డాక్టర్ గారికి హృదయ పూర్వక నమస్కారములతో, సైన్స్ , ఆధ్యాత్మిక , మరియు భారతీయ సంస్కృతులలో కలగలిపి మీరు చెప్పిన విధానం అత్యద్భుతం.సరే మనము విజ్ఞానం తో పాటూ వైరలజిస్ట్ గారు చెప్పిన విధానాలు అవలంబిస్తూ మనల్ని ,మన దేశాన్ని కాపాడుకుందాం... 🇮🇳జై భారత్🇮🇳
@satyanarayanabandi7413 жыл бұрын
👍🙏
@u.p.ramakrishnaraokrishna94533 жыл бұрын
Good comment
@16gokulsarts123 жыл бұрын
🙏
@mohammedarif98733 жыл бұрын
@@u.p.ramakrishnaraokrishna9453 ŔAAÀA
@dradithyaknv24763 жыл бұрын
Please spread this every one as possible as... Thank you to his mother She had given a good doctor to us🙏
@peermohammeda78893 жыл бұрын
Exactly 👏👏👏...share as much v can
@akshithperakam64273 жыл бұрын
Idi em logic ra babu ayana research pogadandi ra ante valla ammani pogudutav enti bhaiyya ee logic
@baburaju94363 жыл бұрын
సూపర్ సార్ మీ స్పీచ్ ను 10 గ్రూపులలో షేర్ చేశాను సార్ థాంక్యూ సర్
@sunkannajale59893 жыл бұрын
మీకు చాలా ధన్యవాదాలు సర్ మీరు తెలుగు వారైన0ద్దుకు గర్వాంగావుంది సర్ ఈటీవీ వారికి కృతజ్ఞతలు
@dr.k.srinivas52203 жыл бұрын
విజ్ఞానము సంస్కారము కలగలిపి మీరిచ్చిన మనోధైర్యం అనే మందు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.ధన్యవాదాలు సార్
@sarithareddy10293 жыл бұрын
Nice explanation
@dr.k.srinivas52203 жыл бұрын
@@sarithareddy1029 ధన్యవాదాలండి.
@parvathiakella3 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారూ చాలా చాలా ధైర్యం ఇచ్చారు
@masadibalaji64263 жыл бұрын
Good. Sir
@madhavisudam68193 жыл бұрын
మంచు లక్ష్మి ఈ వీడియో చూస్తే బాగుండు ! Btw thank you very much reddy garu🙏
@buchupallygopalreddy30483 жыл бұрын
😃super
@maguvamantra3 жыл бұрын
R kinda padi dorlali antadhi lanje
@suryachandra93553 жыл бұрын
చద్దన్నం.... పుల్లటి పెరుగు...... spicy food...... Self confidence..... Well said sir🙏
@kothaanilkumar62203 жыл бұрын
అద్భుతమైన వివరణ.. మనో ధైర్యం కలిగించే సూచనలు.. ధన్యవాదాలు సార్
@arunasanketha3 жыл бұрын
🙏 He is called (cheese reddy) The cheese King of USA becoz he saved whole world wide cheese-dairy industry from certain fungus and bacterias
Thank you Doctor GARU , this is the message which I heard positively and strengthening ..... I won’t pass forward messages , but first time I send this message to many . May God Bless Your Family . 🙏
@mahamaha48163 жыл бұрын
This doctor MS Reddy is super hit. He intelligently or innocently revealed the truth. Honest comments by our Indian doctor. For me this is a 'one in a million video'
@leelagayathri34763 жыл бұрын
This person is the first talking in a right way to enhance dare in everyone's heart
@yashwanthv253 жыл бұрын
True
@yashwanthv253 жыл бұрын
Where are you from leela Gayathri?
@leelagayathri34763 жыл бұрын
@@yashwanthv25 me from hyd bro
@trishul....47133 жыл бұрын
@@leelagayathri3476 😂 " bro" taruvata reply leda
@leelagayathri34763 жыл бұрын
@@trishul....4713 😜
@sadanagiripratapreddy22243 жыл бұрын
ఒక క్లాస్ రూంలో పాఠం చెప్పినట్టు అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు సర్ ..చాలా బావుంది..Nice info on Virus
@juthyindian91993 жыл бұрын
సార్ మీరు చాలా బాగా చెప్పారు 1స్ట్ ఇండియా లో మీడియా ఛానెల్స్ అన్ని మూసేయాలి ఒనెల్లీ ఈటీవీ ఒకటి ఉండాలి
@APPSC14233 жыл бұрын
Ala ani kadu andi anni news channel positive information ni spread cheyyali meru negative ga alochinchakandi unna source ni ela utilise chesukovatam present situation lo manaku chala avasaram
@ralfskit55333 жыл бұрын
😂😂😂
@bhemeshthallapureddi36613 жыл бұрын
Still media is working for TRP.
@SAPwithIK3 жыл бұрын
Excellent 👏🏻👏🏻👏🏻.. his statements boosted my confidence. Great interview 👍
@patanrasool-rf1nh3 жыл бұрын
సార్ మీరు సూపర్ సార్ మీ లాంటోళ్లు ఇండియాకి అవసరం సార్ ఇండియాలో ఉండవచ్చు కాద సార్ మీలాంటి ఒక ఐదుగురు ఉంటే చాలు సార్
@ramireddyrvreddy26923 жыл бұрын
Reservation
@madhanms37333 жыл бұрын
సర్ మీరు చాలా బాగా చెప్పారు మన ఇండియా లో చాలా వరకు భయంతోనే ఉంటున్నారు కానీ కరోనా ఉంది అలాగే భయపడకుండా ఉండాలంటే మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క డాక్టర్ చెప్పితే అందరూ భయపడకుండా ఉంటారు tq sir మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది అమెరికాలో ఉండీ కూడా తెలుగు చాలా బాగా మాట్లాడారు మన భారత దేశ తెలుగు ని మర్చిపోలేదుur great sir 🙏🙏
@rcssiddharth59863 жыл бұрын
Thank you ETV for bringing up this interview. Dr MS Reddy is a wizardly virologist and a legend in the field. The way he explained is epic, so simple & humane.
@sistlavamsi3 жыл бұрын
Siddarth do you really know that he is a wizard in his field. Nobel prize nomination is an absolute farce and even that nomination is for the Peace prize category doesn't necessarily reflect his competence in his area of research or study. Pls don't get carried away with the propoganda, his advice at a very high level is ok, but is not completely on the scientific lines.
@rcssiddharth59863 жыл бұрын
@@sistlavamsi If you won't take it in a bad way, can I ask you a question ?
@sistlavamsi3 жыл бұрын
@@rcssiddharth5986 Don't ask for permissions, shoot your questions. It depends, whether I choose to answer or not though.
@rcssiddharth59863 жыл бұрын
@@sistlavamsi are you from UK Coventry, Working in Tata Elxsi ?
@sistlavamsi3 жыл бұрын
@@rcssiddharth5986 Could we pls stick to the context and if you have got anything to put forward on the topic. We are all intertwined into the digital world with many footprints across google and linkedin.
@joelgamer43413 жыл бұрын
Sir hatsup అపురూపమైన eye opening విజ్ఞాన దాయకమైన సమాచారం. ఏ విషయం ఎవరు చెపితే చైతన్యవంతముగా ఉంటుందో వారే చెప్పాలి. Currect Information చెప్పి మాలోవున్న అనేక సందేహాలు నివృత్రి చేసిన మీకు నా హృదయపూర్వక నమస్సుమంజులు. ధాన్యవాదములు.
@srinivaassrealtor55893 жыл бұрын
Ms రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏
@ananda19483 жыл бұрын
డాక్టర్ రెడ్డి గారు.. సరళపు మాటలతో, సామాన్యజనులకు అర్థమైయే విధంగా చక్కటి పరిష్కారములు వారి విలువైన సూచనలు తెలియచేసారు 🙏🏼🙏🏼🙏🏼.. మరీ ముఖ్యంగా మనుష్యులకు మనోధైర్యము మించిన ఆయుధము లేదని బాగా చెప్పి ఉన్నారు... ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕
@prabhukiran9343 жыл бұрын
చాలా సంతోషం డాక్టర్ గారు మీరు చెప్పిన వి వింటే చాలా ధైర్యం వస్తుందండి మీ లాంటి వారు మాకు మా మీద నమ్మకం పెంచినారండి అనేక అనేక నమస్కారాలండి డాక్టర్ గారు
@vijayalakshmiy64373 жыл бұрын
No body can explain like this. Thank you Dr. Reddy sir🙏🙏🙏🙏🙏🙏🙏
@poulamiaikat13 жыл бұрын
What he has explained.... Can u plz translate in English. Can't understand telegu. 🙏
@prathyushanindian2363 жыл бұрын
@@poulamiaikat1 Virus is a small thing, and human immunity system is far more advanced relatively. Our immunity system will eventually thrive and fight back. So don't fear. Fear is the most destructive weapon of this virus.Practise meditation or pray god or whichever boost your mental stability, which is the need of hour. Whenever a new virus attacks human, immunity system will identify it as new kind, takes little time to develop it's weapons. All we have to do is help our immune system to fight this virus back, by providing nutrition. Typical meal of Indian families, is a comprehensive package of healthy food. Inclusion of pulses in diet will gives protein, spices will have antiviral properties and fermented buttermilk(which is preserved for atleast 12 hours) will have probiotics. In advanced nations, they don't find probiotics in curd naturally, so they spend millions to process the curd to have probiotics. But Indians already have probiotics in their homes since very long. Take advantage of that. Consume fermented butter milk 3 times a day. If you normally have a fever-go for aspirin, cough- go for syrup. But don't consider every symptom as failure of your immune system and run to hospital. Keep immunity strong, Don't fear virus and panic(which is most dangerous than virus), take precaution.
@poulamiaikat13 жыл бұрын
@@prathyushanindian236 Thanks a lot for explaining and writing everything in details .. 🙏🙏🙏🙏🙏 thanks...
@palnatinagamma3 жыл бұрын
ఇప్పటికైనా ఇండియన్ గవ్నమెంట్ ఇలాంటి మేధావి ms reddy గారి సలహాలు తీసుకొని కరోనా నీ అంతం చేయాలి ప్రతి వాళ్ళు వైద్య శాఖ మంత్రులే మా కర్మ కాకపోతే. ధన్యవాదాలు డాక్టర్ గారు❤️
@Ismartvijayavlogs3 жыл бұрын
Sir అసలు మిమ్మల్ని చూస్తుంటే ఎంత ధెర్యంగా ఉందో. Sir ఇండియా కీ రండీ 🙏🙏🙏🙏
@likhithbodapati55453 жыл бұрын
India lone unnaru, Hyderabad lo ayindi a interview 🤦🏻♂️
@Ismartvijayavlogs3 жыл бұрын
@@likhithbodapati5545 వెళ్తారు అంట
@likhithbodapati55453 жыл бұрын
@@Ismartvijayavlogs Ekadaki veltaaru
@ratnakuaritv4073 жыл бұрын
ప్రతీ ఒక్కరూ మనో శక్తి ని పెంచుకుని ధైర్యం గా ఈ వైరస్ ని ఎదిరిద్దాం. Doctor garu మరియు profiser garu చెప్పినట్లు అన్ని విషయాలు పాటిద్దాం 🙏🏻🙏🏻🙏🏻
@gsridevisiri94873 жыл бұрын
Doctor గారికి ధన్యాదములు. చాలా బాగా చెప్పారు.మెడిటేషన్,యోగ and believe the God. ముఖ్యంగా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి.
@u.p.ramakrishnaraokrishna94533 жыл бұрын
నిజంగా చాలా మంచి ధైర్యాన్ని నింపే ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ చూసాక నాలో చాలా ధైర్యం పెరిగినది. ప్రజలకు మనొధైర్యన్ని నింపిన డాక్టర్ గారికి మరియు ఈ టివి వారికి నా ధన్యవాదాలు.
@subramaniamm85693 жыл бұрын
Great virology sicientist So Doctor explained excellent ly, such doctors r essential. Hats off doctor ji 🙏🙏
@gef24863 жыл бұрын
So basically you need to build your immunity and be self confident that you will survive the virus, no matter how many COVID waves we face. Very beautifully explained sir. Hatsoff to you
@santhoshshyamala8363 жыл бұрын
Super sir
@narsaiahkalaveny54273 жыл бұрын
Super sir🙏 వైజ్ఞానిక వివరణ చాలా బాగుంది 🙏👌👌👌👌
@VinodKumar-rr2db3 жыл бұрын
మాకు కొండంత ధైర్యం ఇచ్చారు మహాప్రభో🙏🙏🙏 మీలాంటి వాళ్ళు ఉంటె ఇంకా ఎన్ని వైరస్ లు వచ్చినా అందరూ నిశ్చింతగా ఉంటారు..😌 ఇండియన్స్ యొక్క💪 ఇమ్మ్యూనిటి గురించి చాల గొప్పగా చెప్పారు.. మీరు ఒక ఇండియన్ అవడం నిజంగా మాకు గర్వకారణం🙏👍
@RMKVfamily73 жыл бұрын
దేవుని రూపంలో వచ్చి సలహాలు ఇచ్చారు ❤️
@yarkrao3 жыл бұрын
Great doctor, you have explained the deep scientific matter in simple telugu which can understood by any common man. We, telugu people are proud of you. మీకు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
@tanuandgeetu39083 жыл бұрын
Good information thank you sir
@Venugopal-br9tz3 жыл бұрын
Sir MS Reddy Garu, you are an inspiration to us with scientific knowledge and spirituality, you are an achiever, I am following your advices, Sir
@spems48793 жыл бұрын
సార్ ముందు ఒక వ్యక్తికి రుచితలియకుండ వాసనతెలియకుండ అయింది మెడిషన్ వాడడం జరిగింది మెడిసిన్ వాడిన ఒక రోజు తర్వాత మంచిరుచి వచ్చింది భాగ వాసనకూడ వస్తుంది కానీ గొంతునస దగ్గుఉంది ఆయాసము ఉంది దీని గురించి కొంచెం. వివరించడి సార్ మీరు మంచి దైర్యం చప్పారు మాకు మా ధన్యవాదములు సార్
@kishorrawal1233 жыл бұрын
Dr.MS Reddy u have explained corona in very simple n easy way . Thank you so much Sir. This interview should be viral. God bless u sir. Loads of respect n love to u sir.
@gopikrishnakeetha33823 жыл бұрын
Special thanks to ETV making this interview with M.S Reddy Gaaru
@sudarshanamnalumasu7993 жыл бұрын
ప్రజలందరూ మీ ద్వారా ఎంతో ధైర్యాన్ని పొందారు మీకు ధన్యవాదాలు karono గురించి పూర్తి స్థాయిలో తెలియజేసినందుకు ధన్యవాదాలు
@srinivasaraobejjanki82493 жыл бұрын
Super doctor garu🙏🙏🙏🙏🙏
@PAVANTDYNE3 жыл бұрын
This is the first ever most sensical video related to Corona I saw. People like MS Reddy garu are needed for our Indians now. Falthu gaalu TV la vachi janalani bayam tho champuthunaru....
@saryusimple9903 жыл бұрын
Excellent information for good immunity system thanks alot sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gks09053 жыл бұрын
డాక్టర్ గారు.. ఈ వ్యాపార ప్రపంచాన్ని పక్కన పెట్టి చాలా బాగా నిజాలు మాట్లాడారు🙏 ప్రతివారు భయంతో వేక్సిన్లు వెంటిలేటర్లు హాస్పిటల్ మందులు అని పరుగులు పెడుతున్నారు.... భగవంతుడు ఇచ్చిన సంపూర్ణ మానవ శక్తిని మర్చిపోతున్నారు... ఇప్పటికైనా జనులు అసలునిజాన్ని గ్రహించి ఈ ఫక్తు వ్యాపార భావాల పట్ల భయ రహితంగా బ్రతక గలిగితే కరోనా అనేది చాలా చిన్న సమస్య🙏
@Ismartvijayavlogs3 жыл бұрын
Sir మీ లాంటి డాక్టర్స్ undali. డాక్టర్ దేవుడు తో సమానం అని మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది
@ntyuofs1233 жыл бұрын
kzbin.info/www/bejne/qHSXlmyAf8aIbJKm
@udaykumari7463 жыл бұрын
Excellent.. Doctor trying to fill the confidence, but anchor...interview is not good
@kavithanelluru37863 жыл бұрын
Avnu problem gurinchi alochinchekante solution gurinchi alochinchali..Tq sir🙏
@nagabhushana11503 жыл бұрын
Sir, since Jan 2020 I am taking hot water with lemon and chawanapras early in the morning and small quantity of neem powder after breakfast and there had been no cold and I am happy with my medication and confident.
@muralidhar27033 жыл бұрын
జనాలలో అనవసర భయాలను కల్పిస్తున్న టీవీలు. వాటిని పోగొట్టేందుకు ప్ర యత్త్నిస్తున్న తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప సైంటిస్ట్ MS రెడ్డి గారికి ధన్యవాదాలు...🙏🙏🙏
@venkatakrishnaprasad91173 жыл бұрын
Sir, we r proud of you. Very well explained and advised. 🙏🙏🙏
@srinivasagupthachinta12813 жыл бұрын
సార్ వైరస్ గురించి బాగా వివరించారు. హుమాన్స్ ఎలా ఉండాలో ఎం చేయిలో చక్కగా చెప్పారు. థాంక్స్ alot సార్..
@neerajachinni3 жыл бұрын
After Many Days Spent 40min of time in You Tube Valuably.... ThankYou Sir🙏
@narsaiahkalaveny54273 жыл бұрын
Sir🙏 you are great person 🙏 సర్ భారతీయ సంప్రదాయం భోజన విధానం గొప్పదని గుర్తించారు 🙏