Рет қаралды 10,829
మీరు ఒక ప్రదేశం ఏ సర్వేనెంబర్ లో ఉందో గూగుల్ మ్యాప్స్ టెక్నిక్ ద్వారా మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ఒక ప్రదేశం సర్వేనెంబర్ లో ఉందో తెలుసుకోవడానికి మనం ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లి దరఖాస్తు ఇవ్వడం జరిగేది. ఈ పద్ధతి ద్వారా వ్యవసాయ భూమి యొక్క సర్వే నంబర్ ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళే ముందు ఈ పద్ధతి ఉపయోగించి మీ భూమి యొక్క సర్వే నంబర్ ని కనుకోవచ్చు.
దీనికి ముఖ్యంగా మనం google maps పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతిలో మొబైల్ ఫోన్ చాలా ముఖ్యము. మీరు ఏదైనా ల్యాండ్ సర్వే నెంబర్ ని చాలా సులభంగా కనుక్కోవచ్చు.
Read more at - telanganaweb.com/unknown-land...
GPS Value Convert Link - www.pgc.umn.edu/apps/convert/