వారసత్వ భూములు అసైన్ ల్యాండ్లు రక్షిత కౌల్దార్ భూములు పార్ట్ బి భూములు సమస్యలు తీరాలంటే గ్రామ గ్రామాన లోక్ అదా లతులను నియమించాలి అధికారుల చుట్టూ తిరగడం కోర్టుల చుట్టూ తిరగడం సమస్యల్లో ఇరుకబడి ఆర్థికంగా నశించి పోవడం జరిగింది గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఎంతోమంది బలి అయిపోయారు ఇప్పుడైనా న్యాయస్థానం ప్రభుత్వం ఆలోచించి లోక్ అదాలకు నియమిస్తే బాగుంటుంది భూస్వాముల గుండెల్లో పెత్తందారు గుండెల్లో బాక్ దించే విధంగా ఉండాలి సమస్యలు తీరాలంటే గ్రామ గ్రామీణ ఏర్పాటు చేయాలి
@shrinivasgajula89932 күн бұрын
Thanks to Mr. Bhoo Sunil
@mokkavenkateswarlu99596 ай бұрын
ఇంత వరకు రైతుకు ఏమి న్యాయం జరగలేదు.... అంత మాటల గారడీ
@thulluruvenkateswarlu29097 ай бұрын
Sir ! Nice program. Very very useful for public awareness
@gollashivashankar50727 ай бұрын
అసైన్డ్ ల్యాండ్సకీ పూర్తిగా హక్కులు ఇచ్చి అమ్ముకునే అవకాశం త్వరగా కల్పించాలి
@lraju52527 ай бұрын
Yes sir maa samasyaku parishkaram cheppandi sir please ekkadiki vellali
@balanarsaiah20567 ай бұрын
Revenue varu kooda records sariga namodu cheyaledu,survey no.wrong vundi,correct chesharu kaani recordlo correct cheyaledu.
@sung65687 ай бұрын
Hello Tsat-tv admins! It’s a very useful program. Make Sunil garu discuss about mutations through will deed as this is not available in dharani portal yet.
@ebr5536 ай бұрын
DS pending option ఎప్పుడు ఇస్తారు?
@paulvankodhuthu95702 ай бұрын
నమస్తే సార్ మాది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత అపార్ట్ బోరింగ్ తండ గ్రామం మాభూమి కబ్జాలో కూడా లేకుండా చేసి వేరే వాళ్ళు పట్ట చేయించుకున్నారు మా భూమి కి సంబంధించిన కాగితాలు మా ఇల్లు కాలిపోయినప్పుడు కాలిపోయాయి ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఖాళీ లేదు అని చెబుతున్నారు
@swethaambati94137 ай бұрын
Chawla bagundhi.eai pogram
@AVOffcial6 ай бұрын
Servey number Miss ayindi online lo chupinchadan ledu
@AVOffcial6 ай бұрын
Sir ma recording extent online lo namodhu cheyaledu anduvalla old record alage undi ippudu unna vallaki online lo slot book chesukodaniki ledu sir vallani adigithe missing kinda pettukondi antunaru
@AVOffcial6 ай бұрын
Missing servey number lanu tirigi vachela chudandi sir
@hanmanthukodapaka69547 ай бұрын
Assignment lands patta registration all right . Patt dhar . 2). Sadabaynam application aproval. Pass books issued.sir. thankyou sir.
@banothraju75907 ай бұрын
Namaste Sunil Sir....భూ సమస్యల గురించి మా అభిప్రాయాలు, doubts, for some clarifications etc., గురించి మీకు email చేయవచ్చా??!
@mdhussain94297 ай бұрын
Pob నిషేధిత జబిత లో మ భూమి తప్పు గా నమేదు అయితే 2సంవత్సరా లుగా ధరఖసు చేసిన సమస్య తీరక పయే.
Maa Attagariki 1959 lo lavpatti 3.acres, 4 kuntalu icharu, Anasujamma, Blind, Yacharam. , Mondigourelly lo kotha Passbook ledu , Dhranilo vivaralu unnayi 19/3 yem cheyali telupagalaru
@boiwarbaburao93507 ай бұрын
🙏👍💯
@yellaiahnakka71457 ай бұрын
BJP ravali BJP vasatana Land issues correct ga jarugutaeei
@mogililokesh62094 ай бұрын
Haii sir
@VakralaSridharRao5 ай бұрын
Familymember certificate lekunda ancystralproperty nu rigistratinchesaru
@vraor78227 ай бұрын
In cases where the extent shown in records is less than the physical possession and enjoyment can be corrected straight away without any problem if the neighbours agree with the boundaries and no govt land is involved
@GangulasFarm7 ай бұрын
Hi sir, In my case different where my land physical location is correct and land records showing less than the physical location and others land boundaries and survey numbers are not involved what process can I follow
@yadagirirao60403 ай бұрын
Present governament darani lo kotta chattalu chese mundu darani chattala paina avagahana unna retirement judges nu advice ichhitaku govt condut chesi report ivvalani veeri aadaranga icchina report nu kotta chattalu cheyalani request chestunnamu govt darani problem yela solva cheyali Ani darani committi members ga retired civil judges ga appointcheyalani request alage Anni states darani chattalanu judges study chesi report govt ivvalani governament nu koruthunnamu , koulu darulaku favourable ga chattalanu chesthe ,patta darulaku problems vasthavi kabatti govt Inka late Aina sare purthi study chesi chattamcheyani govtnu koruthunnam ,old act lanu reopen cheyoddamireuest
@BanothSiddu-vg4hl7 ай бұрын
Bhamla nayak thanda 6 guru annadhammulu ma peydhanna varasathyanga ravalasina bhumi. RR lo patta cheyyinchukunnadu sir maku naluguru biddalu sir dhayacheysi merey mamalni sahayam cheyyandi sir
@vraor78227 ай бұрын
The only solution to land issues is enjoyment survey... any other method particularly changing/correction of extent based on old outdated records which no longer reflect ground reality can never show a solution except further litigations
@prashanthkummam68646 ай бұрын
Bumi mimu dhunkuntunm adhi ando konru patta chyskoleru now vallu ravtle signchr pytdnki 12 guntalu ala chyaskochu now
@mdhussain94297 ай бұрын
ఖన్గీ ఖరిదు అంటే? వ్యవసాయ భుమి . సదాబైనమ పట్టా భూమి అంటే అమ్మఢం చేయడానికి వీలుఉంద?
@srinivasbonagani50007 ай бұрын
Tipan carexn ands setvar kavali
@RajeshwarVolgs6 ай бұрын
Payment refund avuthaledu😢😢😢
@noorghiyas51597 ай бұрын
అయ్యా సునిల్ గారు. అయ్యా తండ్రి ముందు పుటిటుతాడా కొడుకు ముందు పుట్టుతాడా. తండ్రి పుట్టిన 5 ఏండ్లకు కొడుకు పుట్టి రాని ప్రభుత్వ భూమిని తండ్రి ద్గర కొడుకు కొనుగోలు చేయగలడా. ఈ విచ్తిరాలు ములుగు మండలం జాకారం గ్రామంలో ఓ అతితెలివి గలవాడు అప్పులకోసం గ్రామం లోని పట్టాదారుల భూముల పై ప్రభుత్వఋణాలు పొందిన ఘనుడి చరిత్ర. దొంగ పట్టుబడి నేరమొప్పుకున్నంక పేర్లు పూర్తిగా తీయకుండా నోట్ రాయకుమడా దొంగపాస్ బుక్ లు సరెండర్ చ్సుకోలేని యంఆర్వొ శ్రీనివాస్గారికి ఏమని దరఖాస్తు చేసుకేవాలి. ఎందుకంటే ఆ దౌర్భాగ్యుడు కొన్ని మా భూములు తీర్పు కానిదే ధరణి లో ఎక్కించి ఆ కుక్క రైతుబందు తీసుకుంటున్నాడు. చెప్పండి. రికవరీ చేయని యంఆర్వో భూదస్త్రాలలో లలో నోట్ రాయలేదు. ఆ ద೧మగ కోర్టు లో మల్లీ తీసేయింటని పహని చూపిస్తున్నాడు. సదరు లాయరుగారికే మోసం చేస్తున్నాడు ఈ దొంగ పట్టాదారు.
@lraju52527 ай бұрын
Good evening sir Sada bainama vishayam lo bhoomi ammina vyakthi koduku Peru meeda registration chesadu Koduku position kosam court lo case vesadu Deeni paina clarity ivvandi sir please please please
@RAMESHDURGAM-j2i7 ай бұрын
Good morning Sunil garu madi manchiral distek sir memu sadabynam dhra land konnamu 15 years avtunadi eppdu neku ammale autunadu madi ejenesy area sir memu s c caste bhume amenavadu kuda s c vadu eppdu varu utnoor ejenesy cort llo kisc vesadu sir please me pareskaram
@yellaiahnakka71457 ай бұрын
Congras gorvanmant tho farmers lands eami kavu
@balanarsaiah20567 ай бұрын
Maa panta bhoomi I pakkana vunna varu occupi chesharu,police,Grampanchat and court and revenue varu maaku judgement copy icharu,Aina land occupied persons bounders remove chesi occupied chesharu.