సార్ ప్రస్తుతం కొంత భూమిలో కాస్తూలో ఒకరు నెంబర్లో ఒకరు వున్నారు కాబట్టి ఆలోచించి సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి సార్...
@neredisachin79514 ай бұрын
🙆♂🙆♂🙆♂
@neredisachin79514 ай бұрын
👍👍👍
@neredisachin79514 ай бұрын
4:08 4:10 😮😮👈
@neredisachin79514 ай бұрын
🤗🤔
@RajeshamSamala-s1o4 ай бұрын
భూమి వివాదములు లేకుండా శాశ్వత పరిష్కారం ఎలా?
@Yousufmohd69444 ай бұрын
Free hold rights should be given to assigned lands
@PrasadraoVelumala2 ай бұрын
సమగ్ర భూసర్వే లను జరిపించాలి,లేదా ప్రతిగ్రామంలోను క్షేత్రస్థాయిలో ఏసర్వేనంబర్లోహక్కుకలిగీఉన్నారోపరిశీలించి క్రొత్తరికార్డులో పొందుపరిచి తే నేబాగుంటుంది
@PRASHANTHLIC4 ай бұрын
Assigned lands patta lands cheyandi sir please
@gorfacts85784 ай бұрын
భూమి సునీల్ super
@gopinadh5234 ай бұрын
Anchor humming hmmm super🎉
@narsimhareddy83784 ай бұрын
Appeal otharities time bound పెట్టాలి.లేకుంటే మళ్ళీ గుట్టలకొద్ది లిటిగేషన్ ,రిజెక్ట్ చేస్తే రీజన్ కూడా రాయాలి...
@KnmKnm-py6fd4 ай бұрын
Tq sir
@RaviGoskula14 сағат бұрын
G Ravinder Krimnager నుండి అడుగుతున్నాము సార్ నేను 44 గుంటల (ఒకప్పుడు ఉమ్మడి ఆస్తి)భూమిలో 11 గుంటల బూమికి అన్ని రికార్డుల్లో ఉన్నాము 33 గుంటలబూమికి రికార్డుల్లో లేము సాగులొమాత్రం 3 తరాలుగా మేమే సాగుచేసుకుంటున్నము.మాకు గవర్నమెంటు రికార్డుల్లో రావాలంటే ఏమిచేయాలి ఎవరిని సంప్రదించాలి దయచేసి చెప్పండి🙏🙏
@rangaraochennuri42624 ай бұрын
పారా లీగల్ సెల్ ఏర్పాటు చేసి వాటిలో విశ్రాంత గ్రామ స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారుల ను సభ్యులుగా. ఏ ర్పాటు, సాద బైనామ కు మరొక్క సారి అవకాశం ఇవ్వాలి, 2014నుండి జరిగిన సా దా బైనా మా ల లావాదేవీల పై విచారణ జరగాలి.(Covid,lockdown,)సమయంలో చాలా అవకతవకలు జరిగాయి వాటిపై విచారణ జరగాలి. వాటిపై అప్పీల్ అవకాశం నూతన చట్ట o లోఅవకాశమివ్వాలి
@JESH20234 ай бұрын
There are three dangerous proposals in the new Bill 1.CCLA was never given 2nd appeal in matters relating to ROR ever since original Act came in 1971. But Govt in the new bill wanted to give 2nd appeal to CCLA. It is impossible to one authority at Hyderabad to conduct hearings. This will bring serious damage of reputatation to Congress govt. It will crest huge problems to farmers. Every matter should rest at Collector. Anybody aggrieved can go to High court. If the Govt really wants to give another level for appeal it may consider to constitute more number of special revenue tribunals 2. For granting mutatation to legal heirs (succession )Tahasildar is expected to inquire into the possession . This will make the revenue machinery to harass and collect bribes. In fact in the absence of Pahani and village revenue officers it almost impossible to ascertain possession. This becomes more difficult when the land is kept fallow. 3. Saada binamas will creat huge problems unless clear and unambiguous procedure is stipulated in Rules
@nandakrishnavillagevlogs85874 ай бұрын
ఎన్ని చట్టాలు వచ్చిన భూ సమస్యలు తీరవు.
@KhanSahab-q3o4 ай бұрын
Plz bhumi sunil kumar sir mi salahalu suchanalu amogam plz goverment ku chepandi resurvey cheyamani and title gurante ivamani plz
@omkarreddy33514 ай бұрын
Sir you go and enquir weekly onece each district not only that do vist atleast 100 Mro offices to know what is the ground. Please do so, Sir.
@rajurani33324 ай бұрын
2006 varaku patta bhumi, aatharwatha 2007 up to dharani start celing patta bhumi, after dharani complete converted assignment bhumi show on dharani. My father name coming on 1965 before celing act. Please make special video on my matter
@ramalingam517125 күн бұрын
Sir, Namskar I Ramlingam EX SM Land assigned me in the year 2005 just 18 year completed I applied through Dharani from TM-33 enquiries done 4 years back and again 6 months back but still pending with the collector today not conceder as perthe GO 1117 11-11-1993..in the name of NOC which is not in force in the interest of bribe only . In the old passbooks written as Ex Servicemen but not in the new Dharani books.
@anandkumarvasam58694 ай бұрын
🎉🎉
@lavakushar43692 ай бұрын
తెలంగాణ లో సమగ్ర భూ సర్వే వెంటనే చేపట్టాలి.
@lingamb27184 ай бұрын
Assignment land ke pattalu evandi sir
@anji-cr1hr4 ай бұрын
Frist lancham anna maata yethalante vadiki thadisipovali as okkati cheyandi sir meeku punyam vuntadi
@noorghiyas51594 ай бұрын
ములుగు జాకారం లో గత 10 సం.రాల నుండి ఎంత అరాచకం చెప్ప లేనిది.
@lavakushar43692 ай бұрын
కొత్త ROR చట్టాన్ని అమలు చెయ్యలేని అభీకారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చట్టంలో పెట్టాలి లేదంటే లంచాలు పెరిగే అవకాశం ఉంది
@rajuputta15554 ай бұрын
Assignment land ki pakka evandi free holds evandi
@nandakrishnavillagevlogs85874 ай бұрын
రీ సర్వే చెయ్యటానికి అస్సలు కుదరదు. ఒక వ్యక్తి తాను వున్న భూమి విడిచిపెట్టి వెళ్లాలంటే కుదరదు. ఎందుకంటే ఆ భూమిలో బోర్లు ఉండవచ్చు. మరియు భూమిలో తేడా ఉండవచ్చు
@SV-fk2rd4 ай бұрын
తప్పుడు మార్గం లో పాస్ బుక్ పొంది ఉంటే మాత్రం తొలగించాల్సిందే...
@thirupathisamala32944 ай бұрын
రీ సర్వే చేయడం ఎందుకు కుదరదు … ప్రజెంట్ ఎవరయితే ఫీల్డు లో ఉన్నారో, వాళ్లకే వాళ్ల అసలు సర్వే ఇస్తే సరిపోతుంది కద …
@nandakrishnavillagevlogs85874 ай бұрын
@@thirupathisamala3294 బ్రదర్ రీ సర్వే చేయాలంటే ల్యాండ్ లో వున్న రైతు కు సర్వే నెంబర్ కు అన్ని మ్యాచ్ కావు. అలంటప్పుడు ప్రతి సర్వే నెంబర్ వేరు చేసి వున్న భూమిలో రైతు కు కొత్త పాసుబుక్ నెంబర్ ఇవ్వాలి. ఇలా సర్వే నంబర్స్ మొత్తం చేంజ్ చెయ్యాలి.
@lavakushar43692 ай бұрын
లక్షకల.కోట్లు వేరే ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు చేసి ప్రభుత్వం,, 400, 500 కోట్లు ఇవ్వలేదా? లేదంటే ఎకరాకు 100.తీసుకున్న సరిపోతుంది కధా
@ThrinethraThrinethra-o5v4 ай бұрын
1St resurvey cheyali lekunte meeru em chesina waste. Every 30 yrs ki resurvey cheyali e patha record tho panlu jergavu
@CNoor-j3c4 ай бұрын
😢
@narsimhareddy83784 ай бұрын
Old ,vro,vra lu dongale.andharu..malli.vallanu పెట్టొద్దు...
Vedo elati time lo assignment land kosm matladadhu . antha aipoyaka mali testado andaru boker lanjdkulu aaa avaru poor people ki help cheyar .patta evaledhu assignment lands ki aaa party boker partys andaru