TTD Tragedy: Will Mandarins Learn The Lessons? | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 40,822

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 443
@dasaridayakarrao6215
@dasaridayakarrao6215 Күн бұрын
ఇప్పటి వరకు టిటిడి సాంప్రదాయ క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అనుసరిస్తోంది, అంటే తిరుమలలో మాత్రమే, మరియు తిరుమల వెలుపల వారికి తగినంత మంది సిబ్బంది మరియు ఆలోచన లేదు. ముఖ్యంగా తాత్కాలిక కౌంటర్లలో. దీనికి తోడు టీటీడీ ఉద్యోగుల తీరు కూడా పోలీసులతో పాటు చాలా దారుణంగా ఉంటుంది.
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn Күн бұрын
గురువు గారు మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏమిటంటే దేశానికి,దేశ ప్రజలకు పనికిరాని చెత్త విషయాలు మీద మీరు అస్సలు స్పందించరు.ఉదాహరకు మొన్నటి వరకు ఊగున అల్లు అర్జున్, మోహన్ బాబు విషయంలో మీరు తప్ప ప్రతి యూట్యూభర్ చిన్నోడి నుండి పెద్దోడి వరకు అందరూ వీడియోలు చేస్తూనే ఉన్నారు ఒక్క మీరు తప్ప...your great sir...i like your palaci...
@laxminarayanabhattdhavala8959
@laxminarayanabhattdhavala8959 Күн бұрын
ఆయన మంచి దార్శనికుడు, ఆయన చెత్త వీడియో లు చేయరు,జనాలకు పనికిరాని వీడియో లు చేయరు. ఆయన పెర్ఫెక్ట్ జెంటిల్మెన్ prof.విషనాగేశ్వరల కాదు ఆయన ప్రతి విషయం లో నేనో మేధావినని దూరిపోతాడు
@manimadhav3858
@manimadhav3858 Күн бұрын
He is completely different , he is like a lotus.
@seethasravani8263
@seethasravani8263 Күн бұрын
Yes..he is very good person
@seethasravani8263
@seethasravani8263 Күн бұрын
Desham kosam ,dharmam kosam
@uraju-bharath
@uraju-bharath 23 сағат бұрын
ఆయన ఒక నడిచే గ్రంథాలయం... అసలైన జాతీయవాది, దేశభక్తుడు..... .. ఆయన్ని రెండుసార్లు, రాజమహేంద్ర వరం లో కలిసే భాగ్యం కలిగింది.... చాలా సింపుల్ గా ఉంటారు.... చాలా ఆప్యాయంగా, కలివిడిగా ఉంటారు....!!!
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag Күн бұрын
భూదేవి కాంప్లేక్స్ లో ఆశాడ ఎకాదశి కి ముందు రోజు నేను వెళ్ళా ఆ జనం చూసి ఒళ్ళు గగుళ్ళుపాటుకు గురైంది ఆ జనం మద్యలో మా శ్రీమతికి వాంతులైపోయాయ్ బయంకరమైన క్రౌడ్ ఆ లైన్ నిర్వాకం బయంకరమే ఒక లైన్ కనీసం 50 మీటర్ల పైనే ఇరుకుగా పోడవు అది కూడా 30 లైన్ల గుండా వెళ్ళాకా మద్యలో రావాలంటే వీలుకాదు అంత పరిస్థితి లో. దర్శనమా అనే ఆవేదన టోకెన్ల కోసం అంత సాహసం చేసాక మరల క్యూ కాంప్సేక్స్ లో కనీసం మూడు నుండి ఎనిమిది గంటల నీరిక్షణ కావాలని ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు రోజూ లక్షలాది భక్తులోస్తారు వారికి తెలియదా ఎలా నిర్వహించాలో తిరుమల లో పని చేసే 99 % వారికి నిర్లక్ష్యం వలనే వృత్తి దర్మం లేని ఎంప్లాయ్స్ మీడియా సైతం ఇటువంటి సన్సేషన్ తప్పితే భక్తుల అవసారాలు ప్రచురించారా 😡
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag Күн бұрын
తిరుమల భక్తల గురించి కనీసం పట్టించుకోని యంత్రాంగం భక్తుల ప్రాణాలకు ముప్పు కలిగాక స్పందించడం కాదు తిరుమల వ్వవస్థ ఎలా రోజూ నడుస్తోందో తిరుమల లో ప్రతీ ఉద్యోగికి తెలుసు కాని వారికి వృత్తి దర్మం కరువు
@sjreddy37
@sjreddy37 18 сағат бұрын
Exactly crowd management in Q- Line is very mutch critical (Instruct the devotees about the behaviour while Darshan and also train the Employees how to conduct especially with devotees) minimize VIP time slot. Jai Shriram 🙏
@yeskumary6734
@yeskumary6734 12 сағат бұрын
Very well said. TTD employees are careless, no devotion.
@jayasrit6317
@jayasrit6317 11 сағат бұрын
Crowd lenappudu kuda unnattuga build up icchi topulataku guri chestaru ttd vallu
@rajagoud8674
@rajagoud8674 Күн бұрын
ప్రభుత్వ మరియు పాలక మండలి చేతకాని వైఫల్యం సార్... ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి సద్గతి ప్రాప్తిరస్తు 💐💐🙏 వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
@mans3926
@mans3926 Күн бұрын
BJP failure
@Ramulu-g4e
@Ramulu-g4e Күн бұрын
​@@mans3926Avunu Modi de thappu,aayana thappu cheyyaali,manam thittaali.
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag Күн бұрын
@@rajagoud8674 తిరుమల భక్తల గురించి కనీసం పట్టించుకోని యంత్రాంగం భక్తుల ప్రాణాలకు ముప్పు కలిగాక స్పందించడం కాదు తిరుమల వ్వవస్థ ఎలా రోజూ నడుస్తోందో తిరుమల లో ప్రతీ ఉద్యోగికి తెలుసు కాని వారికి వృత్తి దర్మం కరువు
@hanumamylife6510
@hanumamylife6510 22 сағат бұрын
​@@mans3926 ఈ సంవత్సరం నోబెల్ బహుమతి కోసం ప్రపంచం మొత్తం నీ పేరే ప్రతిపాదిస్తున్నది నీ అద్భుతమైన తెలివితేటలకు
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Күн бұрын
హైందవ శంఖారావం సభను నిర్వహించిన పెద్దలకు, కార్యకర్తలకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి ! - కనీసం పర్వదినల సందర్భంగా నైనా ! అప్పుడు భక్తులు ఏ తొడ తొక్కిడికి గురికాకుండా - ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావనతో దైవ దర్శనం చేసుకునే సదవఅవకాశం కలుగుతుంది ! 👌🏼 ఉదాహరణకు - మొన్న ఐదవ తేదీన విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం సభ ముగిసిన తరువాత సంఘ్'లో కీలక బాధ్యతలో ఉన్న ఒకరు అక్కడ డ్యూటీ లో ఉన్న సి ఐ రాంక్ అధికారిని ఒకరిని సమీపించి, పలకరించి, ''ఎలా ఉంది అండీ సభ?" అని అడిగారు. అందుకు ఆ పోలీసు అధికారి ఇచ్చిన సమాధానం..! "ఇదేమి సభ అండీ బాబూ...ఒక మందు బాటిల్ పంచ లేదు, ఒక బిర్యానీ పొట్లం ఇవ్వలేదు, డబ్బులు పంచ లేదు, ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు ఒక్కడూ లేడు ! ఈ జనాలు ఏంటి, ఈ క్రమశిక్షణ ఏంటి? ఎక్కడా తోపులాట లేదు, ఒక్క గొడవా లేదు.., వచ్చిన ప్రతి ఒక్కరూ కూచునే ఏర్పాటు.., అందరికీ భోజన వసతి ! వేదిక మీద ఎక్కడా చిన్న గందరగోళం లేదు.., ఒక్క రాజకీయ నాయకుడిని కూడా వేదిక మీదకి పిలవలేదు.., నిజంగా మీ పద్దతే వేరండీ" ఈ ఒక్క అభిప్రాయం చాలు, వారి నిర్వహణ సామర్ధ్యాన్ని చెప్పడానికి ! 👍🏼 నేను హైలెట్ చేయదలచింది నిర్వాహకుల అంకిత భావం, క్రమశిక్షణ గురించి మాత్రమే ! ఇక్కడ మనకు కావలసింది భక్తుల్లో క్రమశిక్షణ - అధికారుల్లో అంకితభావం ! అవి లేకపోవడం కారణంగానే ఈ అనర్ధాలు జరుగుతున్నాయి ! అనుభవం, అవగాహన, నిర్వహణా సామర్థ్యం ఉన్నవాళ్లకు బాధ్యతలు అప్పగించాలి ! ఓం శాంతి శాంతి శాంతిః 🙏🏼 జై శ్రీరామ్ 🚩🚩🚩
@Sunithakonatham-c6c
@Sunithakonatham-c6c Күн бұрын
@@subbaraoponugupati7223 ప్రతి హిందూ గర్వించిన విధంగా విజయవాడ సభ జరిగింది. అందరి నోట ady మాట .
@subbunaveen888
@subbunaveen888 Күн бұрын
JAI SRI RAM 🙏🚩🚩🚩
@Nagarakanti123
@Nagarakanti123 11 сағат бұрын
Nijamga nenu vellanu sabhaku ekkada disturbance lekunda VHP vaaru chakkaga nirvahincharu chala krutagnatalu
@sarvisettysubaramaiah6936
@sarvisettysubaramaiah6936 Күн бұрын
టి. టి. డి. సిబ్బంది నిర్లక్ష్యం మరియు మరియు భక్తుల క్రమశిక్షణలోపం ఈ ఈ ప్రమాదానికి కారణం ఓం నమో వెంకటేశాయ.
@dasaridayakarrao6215
@dasaridayakarrao6215 Күн бұрын
ముందుగా టీటీడీ ఉద్యోగులు, పోలీసుల వైఖరి మారాలి. మరియు ధర్శన్ గురించి అనవసరమైన అపోహలను కూడా పరిమితం చేయాలి. మరియు సౌకర్యాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే రద్దీ నియంత్రించబడుతుంది.
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag Күн бұрын
@@dasaridayakarrao6215 తిరుమల భక్తల గురించి కనీసం పట్టించుకోని యంత్రాంగం భక్తుల ప్రాణాలకు ముప్పు కలిగాక స్పందించడం కాదు తిరుమల వ్వవస్థ ఎలా రోజూ నడుస్తోందో తిరుమల లో ప్రతీ ఉద్యోగికి తెలుసు కాని వారికి వృత్తి దర్మం కరువు
@perumallanarasimhagupta2567
@perumallanarasimhagupta2567 Күн бұрын
Spiritually dedicated staff should be appointed by TTD. Jai Hind. Jai Bharat.
@venkataseshareddybana8197
@venkataseshareddybana8197 Күн бұрын
నియంత్రణ చేసే వారిలో అన్య మతస్థులు లేకుండా చూసుకోవాలి ఎందుకు అనగా వారిలో ఆధ్యాత్మిక భావన లేకుంటే వారి మనస్తత్వం నియంత్రణ మీద ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి ఇది సత్యం
@rameshbatchu9317
@rameshbatchu9317 Күн бұрын
సంఘటన వెనుక విద్రోహ చర్య ఉన్నట్టు అనుమానం
@konda9323
@konda9323 Күн бұрын
మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు ఇది ప్రమాదమేనా అనే అనుమానం కలుగుతోంది సర్
@user-mc517
@user-mc517 Күн бұрын
ఇది జగన్ కిరాతక ప్లాన్
@rameshmaddala9982
@rameshmaddala9982 Күн бұрын
అదేం లేదండి, భక్తుల రద్దీని నిర్వహించడంలో తితిదే ప్రపంచానికి, కనీసం భారత్‌కైనా ఆదర్శం ఏమాత్రం కాదు సరికదా, ఎలా చేయకూడదో తెలిపే ఉదాహరణ మాత్రమే! దేవాలయాల వ్యాపారీకరణకు ఒక నమూనాగా ఉంటూ, దేవాలయం యొక్క, దైవదర్శనం యొక్క పవిత్రతను, ధార్మికత ను నాశనం చేసిన పర్యవసానంగానే, ఆ టిక్కెట్ల క్యూలలో సినిమా క్యూలలాగా త్రొక్కిసలాటలు జరుగుతాయి. ప్రాణననష్టం జరుగుతుంది. తిరుపతి గుళ్ళు ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నంతవరకు పరిస్థితి లో మార్పు ఎంతమాత్రం రాదు. తక్షణమే స్వతంత్ర ధర్మకర్తల మండలికి అప్పగించాల్సిన అవసరాన్ని సూచిస్తోందీ సంఘటన!
@manurinagaraju9986
@manurinagaraju9986 Күн бұрын
మీరు చాలా చక్కగా చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే,స్టార్టింలో మీడియా, ప్రభుత్వం, చాలా ఆడావుడి చేసేస్తుంది. పదిరోజుల తరువాత ఆ సంఘటనకు సంభందించిన వివరాలు బయటకు రావు. దీనికి భాద్యత మీడియా,ప్రభుత్వం కాదా?
@sreenivassharma7186
@sreenivassharma7186 Күн бұрын
500 మంది తక్కువ చోటులో ఉన్నా జరుగ వచ్చు. రాజకీయాలు యధాశక్తి మామూలే. ఒక్క మనిషి మాత్రమే వెళ్ళీ లైన్లు ఉంది ఎదురుగా మనుషులు రాకుండా ఉంటే ఎటువంటి తొక్కిసలాట జరుగదు. తిరుమల గుడిలో కూడా, ఒక 20 మీటర్ల ముందు నుండి పూజారులు గుంపుగా వదలడం వల్ల ప్రతీ నిమిషము మాములు భక్తులకు తొక్కిసలాట జరుగుతుంది.😢
@govarhank7497
@govarhank7497 Күн бұрын
బాగా చెప్పారు..మీరు అయినా కరెక్ట్ చెప్పారు.ప్రతిదీ పాత ప్రభుత్వం మీద వెయ్యద్దు..ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి..బాద్యులు రాజీనామా చెయ్యాలి
@Sunithakonatham-c6c
@Sunithakonatham-c6c Күн бұрын
తమిళ వాళ్లు నెట్టు కొనే విషయంలో ముందు ఉంటారు. అనుభవించి చెబుతున్న. లాస్ట్ టైమ్ తిరుపతి వెళ్లి నప్పుడు సాంబార్ రైస్ కోసం తొక్కిసలాట చేసారు nettoddu అన్నందుకు మా వారి మీద చేయి చేసుకున్నారు. 😢muurkulu ఉన్నారు కొంతమంది. అందరినీ కాదు.
@ramasankaar14
@ramasankaar14 Күн бұрын
Compartment nunche Darsananiki velletappudu,Baga erukuga unde,Andaru Ergathukkukovatame.Enkosare rakudadu,Anepesthunde,Cotage la daggara kukkalu,pandulu ,Thiruguthaye,Stap ,lanchalu,Adugutharu.ede na sveya Anbhavam.
@manjula.r4586
@manjula.r4586 Күн бұрын
అవును నాకు కూడా ఆ అనుభవం ఉంది..... తమిళనాడు వాళ్ళు ముందు ఉంటారు అలా నెట్టడడం లో....
@sriramaruna9354
@sriramaruna9354 Күн бұрын
Karnataka public kooda Srisailam lo Ugadi time lo same situation. Thoyadam,nettadam, domination cheyadam moorkhanga unnaru . Que follow kakunda discipline lekunda unnaru
@P.R6386
@P.R6386 Күн бұрын
ఐతే మన తెలుగువాళ్ళే సుద్ద పూసల్లన్నమాట 🤦
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Күн бұрын
naaku kudaa anubhavam ayyindi correct 💯
@haribattu8535
@haribattu8535 Күн бұрын
ఆ రోజులో వచ్చిన వారు మొత్తం ఒక ఓపెన్ ప్రదేశంలో వేచి ఉంటారు. క్యూ లైను లోకి గేట్ or door ఒకేసారి ఓపెన్ చేస్తారు. అప్పుడు అందరు ఒకేసారి తోసుకెళ్తారు, అందువలన తొక్కిసలాట జరుగుతుంది. First come first serve లాగా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు క్యూ లోకి అనుమతిస్తే ఇంత ప్రమాదం జరగకపోవచ్చు. ఈ ప్రాబ్లమ్ భూదేవి complex లో మేము కూడా face చేశాము
@suryanaresh5996
@suryanaresh5996 Күн бұрын
తిరుమల అన్ని ఆలయాలకు ఆదర్శం అలాంటి చోటా ఇలాంటి విషాదం జరగడం చాలా బాధ కారం 🙏🙏
@subhash7588
@subhash7588 Күн бұрын
జై శ్రీరామ్ రాకా సార్ , చాలా దురదృష్టకరమైన వార్త / సంఘటన , క్రమశిక్షణ ముఖ్యం , క్రమశిక్షణ ప్రజలు పాటించాలి అలాగే పాలకులు / నిర్వాహకులు . నాకు ఒక అనుమానం విద్రోహ చర్య నేమో , మీరు చెప్పినట్లు అప్పుడే హడావుడి అటుతరువాత విషయం అటక మీదికి విశ్రాంతి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@kartikeyatelagareddy6994
@kartikeyatelagareddy6994 Күн бұрын
మాస్ క్రాండ్ ని అందులో జొప్పించి ఇలాంటి దారుణాలు చేసే మేదావులు లేకపోలేదు. ఇలాంటివి ప్రభుత్వం నిర్వాకం గా చూపించవచ్చు. CCTV ఫూటేజీ నిశితంగా గమనించవలసిన పరిస్థితి ఎంతైనా అవసరం. జైభారత్. జైహింద్.
@PushkaraoK-k3e
@PushkaraoK-k3e Күн бұрын
Grrelanu akkada yeraledu...
@chandrasekhar-cn1jw
@chandrasekhar-cn1jw Күн бұрын
సార్ చాలా రోజుల తర్వాత ఏపీలో జరిగిన విషయం గురించి నిజం మాట్లాడారు
@veerareddy348
@veerareddy348 Күн бұрын
నేను తిరుపతి వాసుగా చెబుతున్నాను ప్రతి సంవత్సరం పది రోజుల టిక్కెట్టు ఒకే రోజు ఇస్తారు కానీ ఈ సంవత్సరం మూడు రోజులే ఇస్తాము తత్మై ఏ రోజుకి ఆ రోజు పోయి తెచ్చుకోవాలి అని చెప్పారు అందుకే తిరుపతి వాసులు మరియు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి నాకు తెలిసి చాలామంది హిందీ వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ ఇండియన్ చాలామంది వచ్చి ఎగబడ్డారు రాత్రి మూడు గంటల వరకు క్యూ లైన్లు ఫుల్ బిజీగా ఉన్నాయి. చాలా రష్ చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది జనాలు దీని అంతటికే కారణం టిటిడి మేనేజ్మెంట్ కి వెళ్ళు ఫుల్లుగా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ప్రతిసారి ప్రతిరోజు మీటింగ్ పెట్టడం తప్పితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చి అసలు పరిస్థితిని సమీక్షించిన వాళ్ళు ఎవరూ లేరు
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag Күн бұрын
@@veerareddy348 తిరుమల భక్తల గురించి కనీసం పట్టించుకోని యంత్రాంగం భక్తుల ప్రాణాలకు ముప్పు కలిగాక స్పందించడం కాదు తిరుమల వ్వవస్థ ఎలా రోజూ నడుస్తోందో తిరుమల లో ప్రతీ ఉద్యోగికి తెలుసు కాని వారికి వృత్తి దర్మం కరువు
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 Күн бұрын
సర్, ప్రత్యేక దర్శనాలు, రాజకీయ నాయకులు, విఐపీ లను యిలాంటి సందర్భాలలో అనుమతించకపోతే యిలాంటి సంఘటనలను అరికట్టవచ్చు. ఇందుకే ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం వుండకూడదు!!
@ramugmp3650
@ramugmp3650 Күн бұрын
100 % Your right
@nookalanagaraju8224
@nookalanagaraju8224 Күн бұрын
మన హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే దైవ దర్శనంలో VIP, VVIP లకు ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల సాధారణ భక్తులను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు.ప్రభుత్వం వీటిని అరికట్టకపోగా ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి చివరికి దేవుని మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఇతర మతాల్లో లేదు. ఇది కేవలం ప్రభుత్వం చేతకానితనమే 🙏🙏🙏
@kaavyasri2705
@kaavyasri2705 Күн бұрын
ఉత్తర ద్వార దర్శనం అన్నది ఒక ప్రత్యేక సమయం సంబంధిత అంశం.. దీనివల్ల దైవ దర్శనం ఆ క్షణం చూడాలి అన్న ఆకాంక్ష కూడా ఒక కారణం.. ఇలాంటి విషయంలో కొన్ని నిబంధనలు కచ్చితంగా పెట్టాలి (*చిన్న పిల్లలు, వారి తల్లులు, 55y కంటే ఎక్కువ వయసు గల మహిళ లేక పురుషులు (*ప్రత్యేక అనారోగ్య సమస్యలు ఉంటే) లకు అనుమతి నిరాకరించాలి
@MuralimohanVedala
@MuralimohanVedala Күн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@SriSri-lo3iv
@SriSri-lo3iv Күн бұрын
మన వీధిలో ఉన్న రామాలయం ఇతర ఆలయాలు మొఖం చూడరు ఎక్కడికో మాత్రం వేల రూపాయల ఖర్చు పెట్టి వెళ్తారు ఆలయ దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియకపోతే ఇలాగే ఉంటుంది
@rediscoveringhinduism
@rediscoveringhinduism Күн бұрын
Correctga chepparu
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 Күн бұрын
జైశ్రీరామ్ 🚩 రాక గారు 🙏
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Күн бұрын
1)భక్తుల వైఖరి మారాలి, 2) దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు అన్ని విషయాల్లోనూ చొరబడి ప్రతీ విషయానికీ రచ్చ చేయడం దురదృష్టకరం 3) సోషల్ మీడియా లో లేనిపోని అసత్యవార్తలు ప్రచారం చేయడం 4) 2019 కు పూర్వం వైకుంఠ/ఉత్తర ద్వార దర్శనం పూర్తిగా ఆన్లైన్ లో బుకింగ్స్ జరిగేవి ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి మా సానుభూతి. కానీ ఈ మానవ వైఫల్యం పై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి
@rajasekharburra982
@rajasekharburra982 Күн бұрын
Thanks
@upparajaswanth1644
@upparajaswanth1644 Күн бұрын
గవర్నమెంట్ నుంచి దేవదాయ ధర్మదాయ శాఖను రద్దు చేయాలి. మన దేవాలయాలను మనమే నిర్వహించుకోవాలి.
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 Күн бұрын
కొండమీద భక్తులకన్నా వలంటీర్స్ ఎక్కువగా ఉంటున్నారు.ఆఖరికి తెల్లవారుజామున సుప్రభాతదర్శనంలో భక్తులువందమందిఉంటే వీళ్ళు రెండువందలమంది ఉండి భక్తులనిలాగేసి కాన్సంట్రషన్గా చూడనివ్వట్లేదు. చాలా దారుణంగాఉంది. డిసెంబర్ లో నాకుజరిగింది సీనియర్స్ సిటిజన్(68) అనికూడాచూడట్లేదు. మోకాళ్ల నెప్పితో నడవలేక,బాలన్సు తప్పుతోంది.
@elluruadikesavaiah5126
@elluruadikesavaiah5126 Күн бұрын
Excellent analisation Sir
@UppulaPrabhakar
@UppulaPrabhakar Күн бұрын
జై భారత్ జై శ్రీ రామ్ జై హనుమాన్
@kottamramachandrareddy3690
@kottamramachandrareddy3690 Күн бұрын
మంచి సూచనలు అనుసరించదగిన వి ధన్యవాదములు. ఓం నమో వేంక టే శా య.
@srkpaturu3982
@srkpaturu3982 Күн бұрын
Yes Meeru Cheyppindi Correct Sir.....OM Namo Venkateysaya Namha.....
@pydichittibabu954
@pydichittibabu954 Күн бұрын
ఇందులో కుట్ర ఉండి ఉండ వచ్చు, ఎందుకు అంటే టీటీడీ లో ఇతర మతాల ఉద్యోగులు టికెట్ లు అక్కడ ఇస్తున్నారు, ఇస్తున్నారు అని కన్ఫ్యూస్ చేసి భక్తుల మధ్య తొక్కిసలాట పెట్టారు ఏమో
@satyanarayanampkm
@satyanarayanampkm Күн бұрын
తిరుపతిలో నానాటికి పరిస్థితి ధారుణంగా తయారవుతోంది
@peyyalasarma4939
@peyyalasarma4939 Күн бұрын
చాలా బాధాకరం మరియు దురదృష్టకరం
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 Күн бұрын
The tragedy at Tirupathi is due to the negligence of TTD administration as well as peoples's attitude to follow queuing in a proper way, uncontrollable nature could also be blamed
@rachakatladeepak8997
@rachakatladeepak8997 Күн бұрын
ఈల జరగడం చాలా బాధ కరం మళ్ళీ ఈలాంటి ఘటనలు పునరవృతం కాకుండా చూడాలి
@attalurivijayalakshmi9882
@attalurivijayalakshmi9882 Күн бұрын
మంచి విశ్లేషణ sir🙏
@KvraoKvrao
@KvraoKvrao Күн бұрын
చక్కగామాట్లాడినరు సుధాకర్ గారు
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Күн бұрын
Handling of devotees in TTD by the employees is very rude, reckless, careless, arrogance and adamant 😭😭😭😭😭 TTD employees should not forgive 😠😠😠😠😠😠😠😠
@srinivasmarla3947
@srinivasmarla3947 Күн бұрын
నమస్కారం గురువుగారు. తిరుపతి కి ఎప్పుడు వెళ్లినా ఆ తోపులటతో ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. దేవుడి మీద దృష్టి పెట్టలేము. There is a lot of scope for crowd management. ఎందుకు చేయరో అర్ధం కాదు. చిన్న పిల్లలు వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాము. చాలా మారాలి.
@koteswararaoswarna2258
@koteswararaoswarna2258 Күн бұрын
రాజమండ్రి ఘటన జరిగినప్పుడు, ఇప్పుడు తిరుపతి ఘటన సందర్భం లోను చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి.
@neenaren
@neenaren Күн бұрын
నీ లాగా. ఇంత దారుణంగా ఆలోచించే మనుషులు మన మధ్య చాలా నార్మల్ గా బతికేస్తున్నారు అంటే చాలా విచిత్రం గా ఉంది...
@arpallyraghavender5869
@arpallyraghavender5869 Күн бұрын
Ma devalya laku E political party la gola yeppudu pida pothadho emo .anni party lu kalisi ma devalayalanu brastu pattincharu .A government vochina ma devalaya dabbulu tho verey mathalanu poshinchey danikey pani chesthunnaru. Government deggara dabbulu lekapotey free scheme lu , verey mathalaku salary lu enduku isthunnaru .ma devalaya dabbulu maryu ma devalayala bhumi lu panchadanikey E devadaya shaka dharmadaya shakalu vunnaya ? Inka hinduvlu yeppudu melukuntaru.
@mohan.v5291
@mohan.v5291 Күн бұрын
Ide jagan CM ga undi unte, Jagane champadu ani kusevallu.
@veeru.5347
@veeru.5347 Күн бұрын
YSR poyinappudu kuda BABU ee na cm.
@SainathaReddy-s6h
@SainathaReddy-s6h Күн бұрын
Soooooper analysis & questions 👌
@padmaprasad2493
@padmaprasad2493 Күн бұрын
Very detailed analysis with key questions
@rajashekhar2212
@rajashekhar2212 Күн бұрын
ఇలా జరగడం చాలా బాధాకరం
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 Күн бұрын
మంచి విశ్లేషణ
@mamillapallisreenivasulu7374
@mamillapallisreenivasulu7374 Күн бұрын
వైకుంఠ ఏకాదశి టోకెన్లు తిరుపతిలో ఇవ్వటం కంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలలో ఇస్తే ఇంత రాద్ధాంతం ఉండదు కదా
@sreenivassharma7186
@sreenivassharma7186 Күн бұрын
అలాగే ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది. కావాలి అంటే ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకొనే పద్ధతి అమలు చెయ్యొచ్చు. లేదా వాట్స్ ఆప్ ద్వారా కూడా చెయ్యొచ్చు.
@aaradhyaankaiah1015
@aaradhyaankaiah1015 Күн бұрын
Thanks guruvu garu... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu...
@srigowri992
@srigowri992 Күн бұрын
ఇలాంటి సంఘటన తిరుపతి లో దేవుని సన్నిధి లో జరగటం బాధాకరం. ఇది ఏదో సంఘవిద్రోహశక్తులవల్ల చర్య, కావాలని చేస్తున్న పని..
@raviuppara8160
@raviuppara8160 Күн бұрын
Super ga chepperu sir 🙏🙏🙏🙏
@thrinathreddyreddy4385
@thrinathreddyreddy4385 Күн бұрын
శ్రీరంగంలో మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగుంది ముందు క్యూ లైన్ లో ఇద్దరు ముగ్గురు వెడల్పున పట్టకుండా ఒకరి వెనకాల ఒకరు ఉంటే ఎంతటి జనం వచ్చినా గానీ క్రౌడ్ క్లియర్ అవుతుంది ముందు ఆలయాల్లో గాని తర్వాత దాంట్లో గాని క్యూ లైన్ వ్యవస్థను మారాలి క్యూలైన్లలో ఒకరి తర్వాత ఒకరు మాత్రమే ఉండాలి
@504venu
@504venu Күн бұрын
జై భారత్ జై శ్రీరామ్
@Whohehow
@Whohehow Күн бұрын
అన్య మత ఉద్యోగుల వలనే ఇలా జరిగిందని చెప్తున్నారు
@rsree51
@rsree51 Күн бұрын
Sir, Finally seen a video on Kamma party Govt. from you, anyways Thanks for making a Video!!! But correction, generally people stand in a queue for tickets but in this tragedy TTD or Kamma Party sent people to stay in a Park which is similar to Tragedy in Rajamundry!!!😢
@venkatalaxmi703
@venkatalaxmi703 Күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్ ఓం నమఃశివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః గోవిందా హరి గోవిందా శ్రీహరి నమో నమః జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb Күн бұрын
True information 🙏 with perfect analysis 🙏
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 Күн бұрын
100% కరెక్ట్. జనాలని చూసి వెంటనే అలెర్ట్ అయ్యి పోలీస్ లు వచ్చి ఉండే... కానీ వాళ్లు ఇంకా వైసీపీ కి vandimagadulu😂... BR నాయుడు..... EO.. ASST EO TOTALLY FAILED
@nsujatha9983
@nsujatha9983 Күн бұрын
Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏
@dhittenttRT41
@dhittenttRT41 Күн бұрын
Stampedes are very very common every day at the places where sarvadarshan tickets are issued in the morning in Tirupati .Because, there are no crowd management arrangements by security officials.So,devotees are left with no choice except facing the music. Same is the case with crowd management arrangements in Ananda Nilayam in Tirumala. Police dump thousands of devotees at a time for laghu darsan disregarding the life of children,women and senior citizens. As mobiles are banned in the temple, such stampedes could not come to light. We give importance to devotion, always forgetting the ominous scenes
@venumadhavi407
@venumadhavi407 Күн бұрын
Jayasreerama 🙏 baabayi garu. Idee maata nenu intlo discussion chestu cheppaanu.. miru ade cheppaaru. Santhosham.. jarigina sanghatana baadhakaramayinade.
@Narsing-j3l
@Narsing-j3l 22 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్ ❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏
@srinivasjatavath6460
@srinivasjatavath6460 Күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@ChSathyam-jb8iz
@ChSathyam-jb8iz Күн бұрын
TTD Chairman should resign
@ravek8617
@ravek8617 Күн бұрын
Jai Bharath 🙇‍♂️🙇‍♂️🙇‍♂️ భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కదానికి ఇంత రాత్రార్థం చేయడం కరెక్ట్ కాదు
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 Күн бұрын
Home minister police dept... పైన పట్టు లేదు... ఊరికే స్పీచ్... Matladdamkadu
@Easypeazymedico
@Easypeazymedico Күн бұрын
Correct ga adigaru.
@vvssatyanarayanavelpuri4774
@vvssatyanarayanavelpuri4774 Күн бұрын
Kaasi Viswanath Mandir also the croud management is very good. Your suggestions are very good. Your questioning about Laddu Hangama is also good. Yes what happened to laddu issue. Who was punished? Jai Siyaram.🌹🙏
@Today-Devotion
@Today-Devotion Күн бұрын
గొంపులో కలిసిపోయి చేస్తున్న ఇదొక రకమైన జిహాద్ అయిఉండొచ్చు
@venkatakrishna1811
@venkatakrishna1811 Күн бұрын
Yes might be
@daspyla
@daspyla Күн бұрын
అయినా కావచ్చు... అది కొట్టి పడేయలేము
@sirishamp6106
@sirishamp6106 Күн бұрын
అవును దానికి ఆస్కారం వుండొచ్చు ...
@dhittenttRT41
@dhittenttRT41 Күн бұрын
Om Namo Venkatesaya
@varadasheshu54
@varadasheshu54 Күн бұрын
నమస్తే జీ, ఈ తొక్కిసలాట కి కారణం రాజక్రీడ
@KesavaKuw
@KesavaKuw Күн бұрын
Hare Krishna 🙏💯 kkkkkk sir
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 Күн бұрын
Laddu vishayam లో టైంపాస్ చేసారు. మీడియా చాలా గోల గా డిబేట్స్ చేసింది.
@rbchennuru
@rbchennuru Күн бұрын
Except during Late NTRs time who built waiting halls, pilgrims used to b supplied milk n fluids in queue,all these decades it is a nightmare. Everytime I take oath not to visit again. But after darsan I forget my tiredness.
@ganeshnchn
@ganeshnchn Күн бұрын
రాకా గారు నమస్కారం. ఈ మధ్య సావిత్రి బాయి ఫూలే కార్యక్రమం లో నటుడు బ్రహ్మానందం సనాతన హిందూ ధర్మం మీద అవాకులు చవాకులు అసత్యాలు అబద్ధాలు మాట్లాడాడు. మీరు ఖండించి వీడియో పెట్టగలరు.
@adithsrinivas4684
@adithsrinivas4684 Күн бұрын
There is a lot of difference, that is open ground. These are narrow gates and Q line, in meeting it is just watching and listening to speech. This we need to get tickets and urgency.. from behind people will push. Then no option to others 😢 We should improve the public service option as crowd is increasing day by day.. Please 🙏 🙏 🙏 🙏 🥺
@Madman95289
@Madman95289 Күн бұрын
పాలక మండలి ఒకటి గుర్తు పెట్టుకోవాలి , భక్తులు అనే వాళ్ళు స్వామిని చూడాలి అని ఆత్రుతగా అంటారు అలాంటి వాళ్ళని అపాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని కాకుండా ఎప్పుడు ఉండే లాగే అంటే సరిపోతుంది లె అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది రిజల్ట్ . కంపార్ట్మెంట్ లలో భక్తులు ఉన్నప్పుడు , అక్కడే టికెట్ లు ఇస్తే వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా . బిఆర్ నాయుడు గారు మీ మిద భక్తులు నమ్మకం తో వస్తున్నారు తప్పు పాలకమండలి పైన ఉన్న కూడా చైర్మన్ మీరే . భక్తులకు కూడా కాస్త ఫండమెంటల్ డ్యూటిస్ అనేదాన్ని నేర్పించండి . మీరు ఇక్కడ వొచ్చేది స్వామి దర్శనం కోసం అంతే కాని అతహత్యలు చేయడానికి కాదు అని . దీనికి ఒకటే పరిష్కారం , ఎక్కడ అయితే తొక్కిసలాటలు జరుగుతాయో అక్కడ ఉన్న అందర్నీ గుర్తించి వాళ్ళ ఆధార్ కార్డు లని చూసి ఇంకో 5 ఏళ్లు తిరుపతి లోపలికి రాకుండా శిక్ష వేస్తాం అని అంటే అప్పుడు ఇలాంటి తొక్కిసలాటలు అస్సలు జరగవు . గుడికి భక్తి తో వెళ్ళాలి అంతే కాని ఇలా అవ్వడానికి కాదు .
@Parthu-g7x
@Parthu-g7x Күн бұрын
Super idea and very valuable suggestion....In this regard my strong opinion is,just allow below 20000 devotees per day and ttd board immediately implement this way and ttd board,endoment department (for all temples in india, especially in south states), don't see these temples as businesses centres.And apply free darsan in all times.No tickets,no vips.All are equal in the eyes God..And temples must get free from government.Abolish endoment board.Only limited devotees can be allowed by online booking method..tq.If i am wrong, please do the needful correction.👍🌹🤝
@komatlanagavenkataganapath4355
@komatlanagavenkataganapath4355 Күн бұрын
ఒక పెద్ద ఆదాయ వనరు తిరుమల అంతే ఇప్పుడు , భక్తులకు మంచి రోజు అని పబ్లిసిటీ ఇస్తే చాలు పాపాలు కడుకుందాం అని కార్పోరేట్ తరహా పోటీ , పుణ్యం చెయ్యరు పాపాలు కడగటం కోసమే అందుకే ఈ పరిస్థితి,
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 Күн бұрын
జైశ్రీరామ్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడ్డాక లడ్డు విషయం ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జోక్యం చేసుకున్నాడు ఆ రోజు నుండి రాష్ట్రంలో జరగకూడని చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు విజయవాడలో వరదలు ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఎలాంటి విశాల చూడాల్సి వస్తుంది సార్
@rameshmscbio8335
@rameshmscbio8335 Күн бұрын
I have visited 2 days back tirumala.. with sarvadarshanam ticket.. I felt lot of discomfort in the line..they are giving tickets at 2pm.. what is the reason giving tickets at 2pm, and till 12am they are not allowing people in to the lines.. after mobilizing huge crowd they are allowing... Felt very sad after looking the situation of Children and females..in the crowd
@girijamanimarasanapalle5083
@girijamanimarasanapalle5083 Күн бұрын
ప్రజలలోని ఈ మూఢ భక్తి,lack civic sense వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ట్రాఫిక్ రూల్స్ ను అధిగమిస్తే ఫైన్ కట్టాలి, శిక్ష పడుతుంది అనే భయంతో నే తప్ప బాధ్యతా యుతంగా ఎంతమంది ప్రవర్తిస్తారు. పుష్ప సినిమా ఉదంతంలో ఒక్కరు మరణిస్తే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇందరు ప్రాణాలు కోల్పోవడం కోరితెచ్చుకున్నదే కదా! Self discipline లేదు మనవాళ్లకు.శిక్షలకే భయపడే మనస్తత్వం లో ఉన్నంతవరకు వీరికి స్వీయ నియంత్రణ లేదు.
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Күн бұрын
జై హింద్ 🙏🏼
@vedarajuv7376
@vedarajuv7376 Күн бұрын
ముఖ్యంగా మూడు చోట్ల తొక్కిసలాట జరిగే చాలా ఎక్కువగా ఉంది కానీ ప్రమాదం జరగలేదంటే అద్రుష్టం అంతే. మొదటిది దర్శనం టోకెన్లు ఇచ్చే చోట అర్ధరాత్రి ఒక్కసారిగా గేట్లు తెరుస్తున్నారు రెండవది క్యూ లైన్ నుండి స్కానర్ల వద్దకు వెళ్ళేటప్పుడు, మూడవది స్కానర్లు నుండి బయటకు వచ్చిన వెంటనే జరిగే తోపులాట చూస్తే ఎందుకు వచ్చామురా బాబు అనిపిస్తుంది
@sriramaruna9354
@sriramaruna9354 Күн бұрын
Exactly sir. Dyry chesthunna variki, public ku badhyath undali. Responsibility tho decipline undali
@DurgaprasadEmani-z8q
@DurgaprasadEmani-z8q Күн бұрын
Lack of administration
@BABUSARADA-j5n
@BABUSARADA-j5n Күн бұрын
Visionary paripalana
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Күн бұрын
జై శ్రీ రామ్ 🙏
@GopinathMogarala-q9f
@GopinathMogarala-q9f Күн бұрын
సార్ టిటిడి అతి నిర్లక్ష్యం మరియు దర్శనం అయిన వెంటనే బక్తులను ఆపి అవతల వారిని వదలడం చాలా దురదృష్టం టీటిడిప్ర శ్నీ చేవారే లేరు
@muraliroy7375
@muraliroy7375 Күн бұрын
Raka Sudhakar Reddy is back🔥🔥🔥
@goodabcxyz
@goodabcxyz Күн бұрын
గురూజీ allu arjun విషయం లో కూడా అయితే allu arjun తప్పు లేదా fans ప్రజల తప్పు ఇప్పుడు తిరుపతిలో కూడా దేవుని తప్పు లేదా భక్తుల తప్ప అంతే కానీ పోలీసులు , మేనేజ్మెంట్ వ్యవస్థ , పాలకుల తప్పు మాత్రం ఏ మాత్రం కాదు 😢😢😢
@ramakrishnatumuluri8138
@ramakrishnatumuluri8138 16 сағат бұрын
Pertinent Question poisoned minds evil doings not ruled out Just a crowd of 4000 but so many deaths injured Neglect and failure of Staff
@vemurionetwothree
@vemurionetwothree Күн бұрын
Good analysis.
@seshagiriraokomaravolu1289
@seshagiriraokomaravolu1289 Күн бұрын
తొక్కిసలాట ఎక్కడ జరిగింది అనేది, అది క్యూ కాంప్లెక్స్, ప్రాంగణం లోపల అయితే అది పూర్తిగా టీటీడీ బాధ్యతే
@chandramouliputtoju3434
@chandramouliputtoju3434 Күн бұрын
We agree and demand free n fair enquiry and maintenance of standard crowd management system in all temples of Telugu states from hereafter. Otherwise lot of criticism should be faced from others
@svvsmurthyv
@svvsmurthyv Күн бұрын
Ttd chairman responsibility. When on line provision is there.your analysis is 💯 correct
@Rsmanyam8919
@Rsmanyam8919 Күн бұрын
జై శ్రీ రామ్
@sooriapragass1088
@sooriapragass1088 Күн бұрын
Crowd management should be given to experts and not to any Tom Dick and Harry. I feel the management had failed.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.