గురువుగారు మీకు ధన్యవాదాలు ఇంట్లో మగవారికి చెప్పిన మర్చిపోయి వెళ్ళిపోతారు దాంతో తులసి స్థలాలు నేనే కోయటం అవుతుంది ఎవరైనా చూస్తే నువ్వు వస్తున్నావ్ ఏంటి అంటారు కానీ శ్రీకృష్ణ అర్పణం అనుకుంటూ కోసేస్తా ఈ విషయం ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది కోసేటప్పుడు ఒక అడుగు వెనక్కి జంకే దాన్ని ఇప్పుడు ధైర్యంగా కోస్తా నుండి మీకు ధన్యవాదములు 🙏🙏
@బుద్ధరాజువేణు Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు మాకున్న సందేశాలు పంపుతూ మంచి విషయాలు చెప్తున్నారు తులసీ దళాల లు ఆడవాళ్ళు కొయ్యకూడదు అని అన్నారు అని ఎప్పటి వరకు తులసి దళాలతో పూజ చేయలేదు గురువుగారు ఈరోజు నుంచి పూజ చేసుకుంటాను గురువుగారు 🙏🙏🙏
@jhansisharma7680 Жыл бұрын
శుభోదయం గురువు గారు మీరు చెప్పే మాటలు చాలా మంచిగా అనిపిస్తుంది వినాలి అని అనిపిస్తది బోరు కొట్టకుండా ఉంటాయీ మి వీడియోస్ ధన్యవాదాలు గురువు గారు
@sreedevidevulapalli5861 Жыл бұрын
Jaisrikrishna swami nenu roju tulasidalalato poja chestanu
@GrcGrc-ni3xu Жыл бұрын
4
@GrcGrc-ni3xu Жыл бұрын
Q🎉1r❤ 4Q
@mitv4k396 Жыл бұрын
@@sreedevidevulapalli5861q❤❤❤
@DevadasGanta2 ай бұрын
@@sreedevidevulapalli5861hug 🎉
@malewarjagadeshwar4022 Жыл бұрын
మంచి ఉదయాన్నే చక్కటి స్వరంతో విన్నాము వాకింగ్ చేస్తూ ధన్యవాదాలు గురూజీ
@Jaya.konathala Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@poketalk7575 Жыл бұрын
🙏GURUGARIKI SHATAKOTI DHANYAVADHAMULU 🙏🙏. 🏆🏅INDIA WORLD CUP GELAVALANI NARAYANUNNI PRADRISTHU.🏅🏆.JAI TULASI MATHA KI JAYAMU JAYAMU.
@ponnamandasita Жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి తులసి చెట్టు కోసం👌👌👌🙏🙏🙏🌹
@pavanihomehacks Жыл бұрын
Danyavadalu guruvu gaaru na sandehalu anni tirayai e video dawra...
@bharathivedanabatla86546 ай бұрын
బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు
@maruthicreators5627 Жыл бұрын
చక్కగా చెప్పారు స్వామి....🙏🙏
@kalavathibussa1442 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు కార్తీక దామోదర పూజ ఎలా చేయాలో చేసి చూపించండి
Danyavadalu guruji... enjoy ennenno Manchin vishayalu Chapparu... aa bhagavantudi aashishhulu ellappudu undali Ani korukuntunnanu...oomph namashivaya Sri vishnurupaya namashivaya.
@laxmig9344Ай бұрын
Thanku guruvu Garuda Machi vishayalu cheperu
@manojnaidu5002 Жыл бұрын
గురువుగారు దయచేసి వీరభద్ర స్వామి గురించి ఒక వీడియో చేయండి
@ShubhashiniThadishetty Жыл бұрын
Namaskaram guruvu garu maku teliyani vishayalu telusukunnamu dhanyavadalu guruvugaru🙏
@nallagatlalakshmisailaja4028 Жыл бұрын
చాలా చక్కుగా చెప్పారు గురువుగారు జై శ్రీరాము🙏🙏
@lakshmib30691 Жыл бұрын
Radha krishnulu kalisi undedi pettocha andi tulasi kota lo
@SrinivasUppuluti Жыл бұрын
Thank you guruvugaru🙏🙏🙏
@bharathim8459 Жыл бұрын
Manchi visayalu chepparu guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@N87333 күн бұрын
9:15 to 10:03 .. 10:26 to 11:17 .. Kudari kaksha Don’t pluck on Sunday Tuesday Friday
@AmmuluAmmu-z6o Жыл бұрын
Thanks guruji garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌👍swami
@padmajap2313 Жыл бұрын
Chalabaga chepparu guruvu gaaru
@Hemalata-n3eАй бұрын
Calls chakaga chaparu danyavadamullu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@himajanagandla4892 Жыл бұрын
Namaste guruvu garu jai Tulasi Matha 🪷🚩
@lavanyachlavanyach4889 Жыл бұрын
Tq so much guruvu garu🙏🏻
@arunavaralakshmikola6641 Жыл бұрын
శుభోదయం గురువుగారు 🙏
@thotasrinuvasulu3121 Жыл бұрын
థాంక్యూ గురువుగారు
@vallepuanusha4458 Жыл бұрын
ఓమ్ నమో వెంకటేశాయ 🙏. ..... స్వామి బీరువా బెడ్ రూమ్ లో ఉత్తరం చూసేల పెట్టాను స్వామీ. ఇంత ముందు వీడియోలో మీరు చెప్పారు కదా స్వామి..అలాగే పెట్టాను.కాని ఉత్తరం చూసేల పెడితే బీరువాకి ఎదురు బాత్రూమ్ వస్తుంది అల వుండుచ్ఛా స్వామీ. ...అలాగే తులసిమ్మను మంగళ వారం తప్పించి ఏరోజైన పెట్టవచ్చు అన్నారు కదా స్వామి. (తిథి,రావు కాలం ఎమగండం మంచి టైము) అవసరం లేద స్వామీ . కొంతమంది మంచి రోజు చూసి వేయండి అంటారు కదా...
నమస్కారం గురువుగారు 🙏 తులసి మాత గురించి చాలా చెప్పారు. తులసీ దళాలతో కూడా శివుని పూజించవచ్చు అని మొదటిసారిగా వింటున్నాము.ఇంత కాలము మహావిష్ణువుకు మాత్రమే తులసి దళాలతో పూజించవచ్చు అని చేసే వారం. మీరు తులసీ దళాలు ఆడవారు కోయవచ్చు అని చెప్పారు. సంతోషం. అలానే చెట్టు గుబురుగా పెరిగినప్పుడు కొంత వరకు కటింగ్ చేయాలి. ఈ పని కూడా ఆడవారు చేయవచ్చా? కార్తీకమాసంలో ఉసిరి విశిష్టత గురించి చెప్పండి. ఈ మాసంలో ఉసిరి దీపాలు పెడతారు. ఉసిరి దీపాల పైన ఒక పువ్వు వత్తి పెట్టి దీపారాధన చేయవచ్చా? అవి పెట్టాక ఆ ఉసిరిక లను ఏమి చేస్తారు. తర్వాత ఈ మాసంలో ఉసిరికాయ తినవచ్చా? దయచేసి తెలుపగలరు.
Mari guruvugaru vallu Ela chestaro we r frm telangana hyd
@srixyz4321 Жыл бұрын
thanks @@sangeethapullamraj2639
@SasiKalaBhimavarapu Жыл бұрын
Ayya very useful remedies chebutunnaru thankyou you sooooooooooooooooooooooooooooooo much guruvu garu,vepa(neem oil) deeparadhana parihaaralu cheppandi,andariki neem oil deepam yekkada veliginchali Ane doubts clarity ivvandi,ayya,me parihaaralu valla chala goppa results vastunnaie ,
@Latha-kt9ux Жыл бұрын
Guru gariki namaskaram Chala baga chepparu telianivalaku enno teliparu tq once sgain.
@AmathiAnuradha Жыл бұрын
Thanks sir👃👃👃👃
@respectshorts777774 ай бұрын
Chay bhaga selavicharu guruvugaru 🙏🙏🙏😊
@PadmavathiBadugu-ke5nw Жыл бұрын
Chala dhanyavaadamulu swami
@ArunaKoripelli Жыл бұрын
గురువు గారికి నమస్కారం.మా ఇంటి ముందు ప్లేస్ లేదు.ఇంటి పైన తులసి చెట్టును నాటవచ్చ.కార్తీక మాసంలో నాటవచ్చ.
@verrabestganesh6296 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే స్వామి వినయ్ ప్రసాద్ గురూజీ స్వామికి పాదాభివందనములు మీరు చేసే వీడియోలు మేము అన్ని చాలా వరకు చూస్తాను స్వామి నా కుటుంబంలో కూడా చూస్తూ చూస్తూ ఉంటారు స్వామి ఆదివారం మంగళవారం శుక్రవారం తులసి కోటలో తులసీదళాలు కొయ్య కూడదు అన్నారు అయితే మాది ఒక చిన్న విన్నపము ఎందుకోసమో కొయ్యకూడదు తెలుసుకోవచ్చా నేను మరొకరికి వేరే వాళ్ళకి చెప్పాలి కదా మాకు ఈ సమాధానం తెలియజేయండి వినయ్ ప్రసాద్ స్వామికి శతకోటి వందనములు సనాతన ధర్మం గురించి చాలా బాగా తెలియచేస్తున్నారు మాకు చాలా సంతోషం మరిన్ని వీడియోలు చేస్తూ ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఉన్నాను శుభం గురువుగారు
@AnithaReddy-nc7wg Жыл бұрын
Namaste Guruvu garu Tulasi chattu gurimchi chala Chapparu
@madhaviavula2867 Жыл бұрын
Guruvu garu Sri lakasahmi narasimha Swami guremchi video chayemdi guruvu garu
@SyamalaAdabala-kq7de Жыл бұрын
Thank you very much sir 🙏
@gudayabanu5188 Жыл бұрын
Namaskaram guruvugaru Naku Shanidhosham undhannaru nuvvulatho Uppu kuda dhanam ivvocha M dhanam ivvali 1 sari chepagalara Plz 🙏🙏
@vijayadeepika1967 Жыл бұрын
గురువుగారు నమస్తే 🙏....మీరు ,నండూరి గారు మాకు దొరకడం మా అద్రుష్టం. స్వామి అప్పులు తీరి వ్యాపారం బాగుండాలంటే ఏం చేయాలి ..లేడీస్ షాప్
Swamy Karthika masam night entiki vachina muthadhuvu ki pasupu kunkuma evacha
@kalvakolanulakshmi8101 Жыл бұрын
Guruvu garu nenu prati roju kartika deepam netilo vadalalani ankuntunanu tala snanam cheyyakunda vadalocha cheppandi guruvu garu
@sumalathaParvathala Жыл бұрын
Guruvu garu ki dhanyawadhamulu 🙏🙏🙏 good morning guruvu garu swami vishnu tulasi dalalu kuda petavacha guruvu garu ma intlo pakkana vishnu tulasini penchukuntunam lakshmi tilasi ledu memu pooja chesukune kundilo mathram vishnu tulasi lakshmi tulasi ni rendu vesukoni pooja chesukuntunav andulo nundi kosi devudaki samarpinchakudadu kada guruvu garu pakkana vishnu tulasi ni penchukuntuna vishnu tulasi ni devudiki samarpinchavacha leka lakshmi tulasi vishnu tulasi rendu samarpinchali teliyajeyandi guruvu garu please reply
Hello guruvu gaaru Nenu ei Friday eikadasi roju tulasi nattali Ani unanu koncham reply eivandi
@sandhyanaidu3695 Жыл бұрын
🙏 గురువు గారు. మా ఇంట్లో తులసి మొక్క ఉంది. కానీ మా ఇల్లు చిన్నది. వాష్ రూమ్ ఇంటి బయట ఉంటుంది. ఇంటి వెనుక ద్వారం దగ్గర తులసి మొక్క ఉంటుంది. అంటే వాష్ రూమ్ కి కొంచెం తులసి మొక్క ఉంటుంది. మేము వాష్ రూమ్ కి వెళ్లి వచ్చే దారిలో ఆ మొక్క ఉంటుంది. దానివల్ల మాకు ఏమైనా ఇబ్బందులు వస్తాయో చెప్పగలరు 🙏🙏🙏 . వీలుకాని రోజుల్లో మేం తులసి మొక్కగా దగ్గరగా వుండము.
@prasuprasuna5231 Жыл бұрын
Om nama sivaya
@divyasudhakar1187 Жыл бұрын
Thulasi devi ni inti lopala balcony pettavacha. Please chrpandi guruvu garu
నమస్కారమండి గురువుగారు దయచేసి మంగళ గౌరీ వ్రతం గురించి వివరాలు చెప్పగలరు...ఎన్నో రోజుల నుండి నేను అడుగుతున్న విషయం ఇది...శ్రావణమాసం వస్తుంది దయచేసి మంగళ గౌరీ వ్రతం గురించి వివరాలు చెప్పండి...నేను ఈ వ్రతం ఒక్కటి చేయలేదండి...దయచేసి చెప్పండి..
Thulasamma ki puja cheyyali ante every day head bath chese puja cheyyala swami? Barya bartha lu kalisina tarvatha normal ga snanam chesi puja cheyyakudadha konchem cheppandi🙏