Tutankhamun King | Egypt 🇪🇬 Trip in Telugu | Mummies | Uma Telugu Traveller

  Рет қаралды 339,166

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер
@morthasivababu1340
@morthasivababu1340 3 жыл бұрын
🙏 ఉమా గారు ఈజిప్ట్ ని చాలా youtubers చూపించారు కానీ మీలా ఎవరూ కూడా explain చెయ్యలేదు very nice ఉమా గారు 🙏
@spfarmsandbreeders8830
@spfarmsandbreeders8830 3 жыл бұрын
Bagundi brother
@KAnilSaiCharan
@KAnilSaiCharan 3 жыл бұрын
Yes u r right
@naasamskruthiaadivasi3740
@naasamskruthiaadivasi3740 3 жыл бұрын
పాత 10 వ తరగతి ఇంగ్లీషు text బుక్ లో ఇతని గురించి tomb of tutenkhamun అనే lesson ఉంది
@enagandulavenkatesh6148
@enagandulavenkatesh6148 3 жыл бұрын
Yes bro
@kittugaanimogudu5671
@kittugaanimogudu5671 3 жыл бұрын
The curse of Tutankhamen
@goodtogo5612
@goodtogo5612 3 жыл бұрын
Avunu nenu chadivanu👍
@durgag9624
@durgag9624 3 жыл бұрын
Naa dream .. 10 tho lo chadivi fix ayya
@durgag9624
@durgag9624 3 жыл бұрын
The curse of tutenkhamun
@jpsunkara9252
@jpsunkara9252 3 жыл бұрын
రాజిరెడ్డి, ఉమా, అన్వేష్, రాజు మరియు రవి అన్న తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీ లో ఇప్పుడు చాలా కష్టపడి మేము జీవితం లో చూడలేని ప్రదేశాలు తిరుగుతూ బాగా చూపిస్తున్నారు అందుకు అందరికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు 🌹🌹🌹🥰🥰🤗🤗
@Prasanna12892
@Prasanna12892 3 жыл бұрын
Naren traveller kuda best
@gvijayakumar9813
@gvijayakumar9813 3 жыл бұрын
Nice 👌👍👍 👌 వీడియో, మేము ఎప్పటికీ చూడలేని వింతలు, విశేషాలు చూపిస్తున్నారు, మేము ప్రత్యక్షం గా చూసిన అనుభూతి కలుగుతుంది. చాలా సంతోషం, మీ ఆరోగ్యం జాగ్రత్త,
@kvnjyotsnarao5577
@kvnjyotsnarao5577 3 жыл бұрын
Uma garu..ఎంతో గర్వంగా ఉంది. మన తెలుగు వారు ఒకరు ఇంత సాహసం చేసి ప్రపంచాన్ని నా బోటి వారికి సునాయాసంగా చూసే అవకాశం కల్పిస్తున్నందుకు...My best wishes. Take care of yourself and ఘన విజయం తో ఇంటి కి చేరండి.
@INDIAN_HINDUSTHANI
@INDIAN_HINDUSTHANI 3 жыл бұрын
మీ విశ్లేషణ, వీడియో ప్రజంటేషన్ బాగుంటుంది. వినోదంతో పాటు విజ్ఞానం ఉంటుంది. అందుకనే మీ వీడియో కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాము.
@rameshtadi7934
@rameshtadi7934 3 жыл бұрын
తెలుగు NO. 1 యూట్యూబ్ ట్రావెలర్ జై జై అంబేడ్కర్ జై జై అంబేడ్కర్
@nevergiveup8666
@nevergiveup8666 3 жыл бұрын
🤔 Ambedkar youtuber ah...
@vibratooctave1805
@vibratooctave1805 3 жыл бұрын
Why ambedkar here , i dint get you
@nevergiveup8666
@nevergiveup8666 3 жыл бұрын
@@vibratooctave1805 same here
@padmavathij6487
@padmavathij6487 3 жыл бұрын
ధన్యవాదాలు ఉమగారు మంచి ఆసక్తికరమైన వీడియో చూపించారు🙏🙏
@madhukotla4644
@madhukotla4644 3 жыл бұрын
Nice bro మీరు ఒక్కరే ఎలా తిరుగుతున్నారు చాలా గ్రేట్ బ్రో నాకు అలా ప్రపంచ యాత్ర చేయాలని ఉంది చిన్నప్పటి నుండి కానీ అంత డబ్బు నఫగ్గర లేదు. నువ్వు చాలా అదృష్ట వంతుడివి 🙏
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 3 жыл бұрын
చాలా బాగుంది బాబూ నీ వీడి చూపడం ఒక ఎత్తు చేసే సన్నివేశాన్ని వివరించడం మాటలు కాదు అది అందరివల్లకాదు ఇంతమంది ట్రావెలర్లలో‌ అది నీకు‌అబ్బింది జాగ్రత్తగా ఉండు ముఖ్యంగా ఆరోగ్యంపట్ల ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు. 👍👍👍
@divakar.d6
@divakar.d6 3 жыл бұрын
హాయ్ తమ్ముడు..... వీడియె చాల బాగుంది మీరు చాల అద్భుతమైన విషయలను మాతో పంచుకున్నారు....
@saidhasari7274
@saidhasari7274 Жыл бұрын
మన తెలుగుని ఇతర దేశాల్లో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా నువ్వు రియల్ గా చాలా గ్రేట్ ఉమా ట్రావెల్స్ తెలుగుఈజిప్ట్ వరకు మన చరిత్రను నీకు ధన్యవాదాలు
@shok1014
@shok1014 3 жыл бұрын
ఇది కదా మాకు కావాల్సింది 😍😘
@AaliyaVlogsTelugu
@AaliyaVlogsTelugu 3 жыл бұрын
అసల్ మమ్మీ నీ చూడటం అంటేనే ఒక అద్భతమైన అనుభూతి లైఫ్ లో మీ వల్ల చుసేసాము 🙏🙏🙏🙏wanderfull video sir nijamga 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
హలో.. ఉమా గారు.. నమస్తే 🙏 ఈజిప్ట్ నాగరికత... పురాతన మైనది.. హాలీవుడ్ మూవీ మమ్మీ... తీసిన లొకేషన్లో... వీడియోలు.. షూట్ చేయండి...👍
@nandamarathi7761
@nandamarathi7761 3 жыл бұрын
Chaala chaala baagundhi takecare
@Ramjanbaig71
@Ramjanbaig71 3 жыл бұрын
Hai uma bro వీడియో బాగుంది .తూతన్ ఖామున్ చరిత్ర తెలుసు అతని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. కాని మూజియమ్ ఇంకా ఇంకా చూడాలి అనిపించింది మొత్తానికి థాంక్స్ మీరు ఇంకా మంచి వీడియోస్ తీసాతారు అని ఆశిస్తున్నా ం ఆరోగ్యం జాగ్రత్త థాంక్యూ bro.👍👍
@ravikiran2090
@ravikiran2090 3 жыл бұрын
మీ వీడియోస్ లో ఉండే మ్యాజిక్ ఏంటంటే..ఒక్కసారి చూస్తే ఆటోమేటిక్ గా అన్ని చూడలనిపించేస్తాయ్.మొన్న ఆ మధ్య చూడడం కుదర్లేదు.వీడియో చూసి చాలా రోజులు అయ్యిందనిపించి ఒక వీడియో చూసా..అంతే!!అప్పటినుండి ఆపకుండా చూస్తూనే ఉన్నా..సూపర్ brother,ట్రావెల్లింగ్ లో మీరు జెట్ స్పీడ్ తో దూసుకుపోవాలి.
@manojhosanna6374
@manojhosanna6374 3 жыл бұрын
I also that first i see one video after i watch all videos 👍👍
@susheelashetty4233
@susheelashetty4233 3 жыл бұрын
Your way of presentation and explanation is very good. You show the places , cultures and people more than your face . So I enjoy your vlogs more than others . Thank you brother. Take care of your health. Blessings from Bangalore.
@srinivasmamidi6817
@srinivasmamidi6817 3 жыл бұрын
Very good uma garu ఎన్నో కష్టాలు పడి మా కోసం వీడియోస్ చేశారు thankyou 👍👍
@artistartstMaL58
@artistartstMaL58 3 жыл бұрын
Hi.. ఉమా గారూ. మళ్ళీ మీ ముఖంలో అదే ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా ఆనందంగా ఉంది "అలుపెరుగని బాటసారి ప్రపంచ తెలుగు విహారి"...
@honeyree590
@honeyree590 3 жыл бұрын
It's my dream to see famous places in Egypt.. With this video I felt soo excited.. Fabulous presentation and explanation.... Thank you sooo much. Keep smiling.
@damaladhamu1380
@damaladhamu1380 3 жыл бұрын
హాయ్ బ్రదర్ చాలా చారిత్రాత్మక నగరంలో ఉన్నారు మంచి సమాచారం అందించారు మమ్మీ ని దగ్గరగా చూసాను బాగుంది చాలా బాగుంది వీడియో
@praveendarla8451
@praveendarla8451 3 жыл бұрын
anna avaru cheppina ardham kaadu kani meeru a country gurinchi cheppina andhariki clear ga ardham avuthundi your very very speshal
@sivatulasi6003
@sivatulasi6003 3 жыл бұрын
హాయ్ సార్ గుడ్ మార్నింగ్,,, ఈ జిస్ట్ నీ చాలా బాగా చూపించారు ముఖ్యమైన మమ్మీ మిస్ అయ్యాము అలాగే మీ ఓపికకు మెచ్చుకోవాలి మేము ప్రత్యక్షంగా చూసినట్టుగా ఉంది మీ ఆరోగ్యం జాగ్రత్త 👍🤗👌
@knowmoregrowmorespandana4458
@knowmoregrowmorespandana4458 3 жыл бұрын
Uma garu is back with a bang....... Lot to explore and lot to share
@jalajareddy9486
@jalajareddy9486 3 жыл бұрын
Umagaru chala rojula nundi waiting..epudu Egypt velthara ani Chala videos lo chusanu pyramids gurinchi but mee explanation baauntadi miru epudu chuisthara ani waiting....thanks andi egypt chuistnanduku
@manoj-pi7pm
@manoj-pi7pm 3 жыл бұрын
Egypt gurinchi chala.mandhi explain chesaru but Mee la avaru explain chiyaledu ...uma anna
@penkidas5868
@penkidas5868 3 жыл бұрын
Bayya meeru super,, world wide places Ni chala Baga vedeos lo chupincharu, hat's off for your great effort
@cherryns8127
@cherryns8127 3 жыл бұрын
Thank you so much for sharing this video brother.we can't go so far and see all these things. Really thanks bro😊😊
@bakkajhansi1358
@bakkajhansi1358 3 жыл бұрын
Me thumbnail genuine... no fake.. akkada yemumte content adhe vuntndhi
@TheNalas_USA_TeluguVlogs
@TheNalas_USA_TeluguVlogs 3 жыл бұрын
Nice andi, I guessed correct on Insta 🙌, looking forward for more in Egypt 🇪🇬 series in your version 🤗
@revanthjangili3159
@revanthjangili3159 3 жыл бұрын
Naku Nuvvu chupinche vatini chusthunna excitement kanna ne excitement ekkuva untadhi bro ....🤠....like ur passion
@jangammoses7305
@jangammoses7305 3 жыл бұрын
I am mesmorized to watch like a student sitting in the History📖 class................ No words to appreciate🙏❤🙏 just Awesome........ Kudos to ur enthusiasm 👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!
@anandkumar647
@anandkumar647 3 жыл бұрын
Welcome back uma, ippati nunnchi nee videos miss avvanu 👍
@sarithabandari2557
@sarithabandari2557 3 жыл бұрын
Wow chaala baaga chupinchi explain chesaru..uma garu
@chengaiahp4963
@chengaiahp4963 3 жыл бұрын
ఉమ గారు మీరు మ్యూజియం బాగుగానే చూపించారు,కానీ నాకు ఎందుకో యింకా బాగా చూపించవచ్చు,కదా అని పిస్తున్నది,మరియు మీరు వేసుకొన్న షర్ట్ చాలా కాలం నుంచి చూస్తున్నాను, a షర్ట్ మీ బ్రాండా
@065_pavanbabu8
@065_pavanbabu8 3 жыл бұрын
To be Continued..! Petu Anna Lekapothey Nuv Malli break istav Emmo anni Bayam Vestundi 😮
@prasadparella5214
@prasadparella5214 3 жыл бұрын
After so many videos this video gave me a bit satisfaction, really nice Uma garu keep on roaming the whole world. At the end of the day you would have a better feeling yourself with greater satisfaction after all your global visit that's enough for your life, so Keep on going Stay healthy and wealthy.
@rrreddy3522
@rrreddy3522 3 жыл бұрын
Hello Uma, you did a very fantastic video. You had explored and explained very well. Do more videos about pyramids and Egiptians culture and peoples dressing etc.,
@alenjoshiakkala7821
@alenjoshiakkala7821 3 жыл бұрын
Happy to see mummies and musiem.. Nice video uma anna...
@pavankalyan6479
@pavankalyan6479 3 жыл бұрын
Explanation , information chala kavali bro most waited video...i love Egypt
@nareshnetha417
@nareshnetha417 3 жыл бұрын
ఉమ గారు మీరు చేశే ప్రతీ వీడియో కూడా చాలా బాగుంటుంది.. all the best... ఉమ అన్న...గారు.
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 excellent video 👌 మ్యుజియంలోనివేల సంవత్స రాలనాటిమమ్మీ లని వారు దరిం చిన ఆబరణములు. వారి చరిత్రచెబుతూచాలా చక్కగా చూపించారు విడియో చాలా అద్బుతoగా ఉందిమీవల్ల మేముమంచి మంచి హిష్టరీలుతె లుసుకుంటు న్నాము ధన్యవాదములు. ఉమా గారు 🙏
@mnindira1827
@mnindira1827 3 жыл бұрын
ఉమ. వీడియో బాగుంది .museum లో మమ్మి నీ చూసాము. బాగా చెప్పావు.👌
@vijaykumaryerram5759
@vijaykumaryerram5759 3 жыл бұрын
Meeru explain chese vidhanam bagundi.
@nagendraprasadprasad8724
@nagendraprasadprasad8724 Жыл бұрын
ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటుంది 👍👌
@MURALINUS
@MURALINUS 3 жыл бұрын
Fentastic video bro…. Keep rokzzz 💐💐
@vanithachinturi1809
@vanithachinturi1809 3 жыл бұрын
Video lo mummys ni chudataniki chala exciting ga anpinchindi ..inka mirela feel ai untaru....❤️❤️❤️ Piramyds chudataniki waiting annayya😍
@snarayanaksj7551
@snarayanaksj7551 3 жыл бұрын
Egipt chaala baagundi uma Gaaru Mee Journey memorable gaa undaalani korukuntu ,take care your healt.....
@kamalrao2371
@kamalrao2371 3 жыл бұрын
Super uma gaaru. Manchi vedio. Pettaru...
@tejavardhanaraj2557
@tejavardhanaraj2557 3 жыл бұрын
Uma garu meeru chupinchina places memu future lo chustamo ledo telidu kani nenu nizanga meetho travel avutunnana ane feeling aite kalugutundi
@maryalamur2396
@maryalamur2396 3 жыл бұрын
Umababu Egypt chalabaga chupinchavu.thanks. memu vellaleni places chupinchavu. U carry water with u. Use mask.take care of health.
@chamundeswarisesetti7928
@chamundeswarisesetti7928 3 жыл бұрын
Me videos chustunta chala peace fullga anipistundi sir
@kambhampatiramakrishna76
@kambhampatiramakrishna76 3 жыл бұрын
Very fine vedio and going through this vedio, it seems like seeing directly the museum!!
@manojyadav194
@manojyadav194 3 жыл бұрын
Mummy returns movie gurtukochindhi......awesome video
@gowthamsaikumar7171
@gowthamsaikumar7171 3 жыл бұрын
Your video awesome and explanation kuda baga chepthunaru anna super
@alwalaashokgoud7644
@alwalaashokgoud7644 3 жыл бұрын
Such great information we have known Because of u
@anjivakiti5268
@anjivakiti5268 3 жыл бұрын
ఈజిప్టు మమ్మీస్ హిస్టరీ గురించి చాలా బాగా చెప్పారు . వీడియో అద్భుతంగా ఉంది ఉమా అన్న
@apputalks2894
@apputalks2894 3 жыл бұрын
Thank you so much andi . Chala baga explain chesaru
@balasimha7777
@balasimha7777 3 жыл бұрын
Egyptold musiuem and new musiuem mammeys,jewlleries, etc.anni chala excellent gaa unnayei.thankyok you Umma brother.
@nunnyreddy
@nunnyreddy 3 жыл бұрын
వీడియో వివరణ లో నువ్వు తోపు తమ్ముడు ur the professional version love from Vizag
@MrKalyankishore
@MrKalyankishore 3 жыл бұрын
Super bro👌👌👌one of the special country in the world.
@sofiabid
@sofiabid 3 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@venkats1156
@venkats1156 3 жыл бұрын
Superb video,in our childhood history books Egypt and nile river remembering those days
@AtoZvideos195
@AtoZvideos195 3 жыл бұрын
హాయ్ మా అన్న ఈ వీడియో కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నాం వీడియో కాల్ టు చాలా బాగుంది
@myopinionchannel4577
@myopinionchannel4577 3 жыл бұрын
na school life lo chavina lesson tutankhamun gurinchi malli gurtu chesaru tq uma nice video
@aryosinternationaleducatio8259
@aryosinternationaleducatio8259 3 жыл бұрын
Keep Going...God Bless You brother..🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍
@venkateswararaochandrani6712
@venkateswararaochandrani6712 3 жыл бұрын
Egypt history ni baga chupinchaaru , baga explain chesinaduku .thanks uma anna
@leenadatla5722
@leenadatla5722 3 жыл бұрын
So excited to see this vlog nowords..... Amazing ❤️ looking forward to see more in Egypt
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
మమ్మీ వన్ మమ్మీ టు మూవీస్ లో సీన్స్ చూపించు తమ్ముడు 😀 ఈజిప్ట్ అంటేనే మమ్మీస్ మాకు ఒరిజినల్ దగ్గరుండి చూపిస్తున్నారు అందుకు ధన్యవాదాలు 🙏🙏 చాలా వివరంగా చెబుతున్నారు very nice 👍👍
@subramanyamreddy6559
@subramanyamreddy6559 3 жыл бұрын
చరిత్రను తవ్వి సాక్షాత్కరించారు.. సూపర్ బ్రదర్💐💐💐
@nimmalavenkat1988
@nimmalavenkat1988 3 жыл бұрын
Thanks అన్నయ్య. చాలా బాగా చూపించారు . 04:29 1332 bc నుండి 1323 bc అన్నయ్య.
@radhikaradhika2173
@radhikaradhika2173 3 жыл бұрын
Annaya super video maku teliani vishayalu adbutalu enni chupistunnaru super 👍👍👍👍👍👍👌👌👌👌👌👌
@kameswararao2813
@kameswararao2813 3 жыл бұрын
ఉమ గారు చాలా గొప్ప చారిత్రక దేశానికి వచ్చారు కొద్దిగా నిడివి ఎక్కువైనా అన్ని ప్రదేశాల గురించి వివరంగా చెబుతూ మాకు చూపించండి నాలాంటి వాళ్ళు స్వయంగా వచ్చి చూసే అవకాశం లేదు మీలాంటి ట్రావెలర్స్ వల్లనే కొద్దిగా అన్న ప్రపంచాన్నిచూస్తున్నాం
@gopikrishnamurtymoganti7341
@gopikrishnamurtymoganti7341 3 жыл бұрын
చాలా బాగుంది వీడియో ఉమా గారు
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 3 жыл бұрын
My dream country Egypt 🇪🇬. From 1999 😍 the mummy movie 🎥 you show me great content today this is best video ever in your videos everything in one video 🙏
@Akhi-1007
@Akhi-1007 3 жыл бұрын
anna mek inthaa mny undhaa...chala cntries visit chesthunnaru. ..maku kuda chupisthunnru tqq
@rameshchellboyina
@rameshchellboyina 3 жыл бұрын
చాలా అద్భుతమైన వీడియోలు చూపిస్తున్నారు UMA గారు 🙏.
@SAHITYATV
@SAHITYATV 3 жыл бұрын
ఉమాగారూ శుభోదయం. మీరు పూర్తిగా కోలుకున్నారు సంతోషం. ఈజిప్టులోని మ్యూజియం చాలా బావుంది. రాత్రివేళ కైరో సూపర్. ధన్యవాదాలు
@ameenshaik148
@ameenshaik148 3 жыл бұрын
Supper bro, Neeku teliyaalisinavi kokollalu wunnaayi,
@yourenemy1058
@yourenemy1058 3 жыл бұрын
Beautiful city and historical country like previously Turkey
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 3 жыл бұрын
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@LifetimeFailure-cu1on
@LifetimeFailure-cu1on 3 жыл бұрын
I'm waiting for this video
@sastrysarikela2457
@sastrysarikela2457 3 жыл бұрын
Very well explained Mr Uma.
@estherjacqueline8625
@estherjacqueline8625 3 жыл бұрын
Yooo are really lucky. That is ONE of the TO DO in my lifetime. All the best and enjoy every trip!!!
@itrustyouinlifetime3795
@itrustyouinlifetime3795 3 жыл бұрын
Appude aipoyindha anipinchindhi, very nice
@md.rasool9157
@md.rasool9157 3 жыл бұрын
వీడియో చాలా బాగుంది.. 😊👍🏻
@sreehari9269
@sreehari9269 29 күн бұрын
ఉమా గారు అన్వేష్ కన్నా మీరు బాగా ఈజీపి చూపించారు
@allabakashk
@allabakashk 3 жыл бұрын
Chala bagundi sir, real mummy's ni chudagaliganu
@madenabasha9482
@madenabasha9482 3 жыл бұрын
Superb well done
@venkataswamylanka1303
@venkataswamylanka1303 3 жыл бұрын
ఉమా గారు నమస్తే చరిత్రలో చదువుకున్న ఈజిప్టు దేశం కైరో నగరం మమ్మీలు నైలు నదిని చూపించారు మా అదృష్టం సార్ ధన్యవాదాలు🙏
@Patel_456
@Patel_456 3 жыл бұрын
ఈ video చాలా బాగుంది ఉమా అన్న
@economicsmurali6557
@economicsmurali6557 3 жыл бұрын
Uma గారు మీరు పుస్తకాల్లో చదివినవి కళ్ళకి కట్టినట్టు చూపించారు.Thanq bro...
@vishnuduttreddy4195
@vishnuduttreddy4195 2 жыл бұрын
Wah Uma Anna you made a Good information And Good video
@Sonu-bh7in
@Sonu-bh7in 3 жыл бұрын
Nice one bro, Egypt almost chupincharu at no cost 😜. Thank for making this Video. These places seems one of the interesting places to visit. You know what, now I’m searching egyptian king movies other than Mummy. Me video chusi valla gurinchi theluskovalanipisthundi. Thank you
@nagarjunavankuri4233
@nagarjunavankuri4233 3 жыл бұрын
Voice Over ...Bagundi Brother 👏
@prasadmadala2422
@prasadmadala2422 3 жыл бұрын
Baga explain chasi chaputunnaru tq bro
@srinujarajapu144
@srinujarajapu144 3 жыл бұрын
Good morning uma garu 😊 Egypt ni baga explore cheyandi All the best 👍
@satyaanand3810
@satyaanand3810 3 жыл бұрын
Thank u so much anna and safe journey god bless you
The Great Pyramids Of Giza in Telugu Egypt 🇪🇬 | Uma Telugu Traveller
18:35
Uma Telugu Traveller
Рет қаралды 1,3 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Tutankhamun Mummy | Valley Of Kings Luxor Egypt 🇪🇬 | Uma Telugu Traveller
20:41
First Djoser Pyramid Of Egypt 🇪🇬 | Uma Telugu Traveller
18:13
Uma Telugu Traveller
Рет қаралды 166 М.
2024 Earthquake in Japan 🇯🇵 | Uma Telugu Traveller
25:58
Uma Telugu Traveller
Рет қаралды 249 М.
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН