సూపర్ బ్రో నీ వల్ల మేము తిరగలేని ప్రదేశాలు అన్ని నీ ఛానల్ ద్వారా ఇంటి వద్దనే వుండి చూస్తున్నము. Good work bro 👏👏👍👍
@si74183 жыл бұрын
వేల సంవత్సరాల అతి ప్రాచీన, అద్భుతమైన, నమ్మశక్యం గాని ఈజిప్ట్ కట్టడాలు చూపిస్తున్నoదుకు మరియు అప్పటి నాగరికత గురించి వివరిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు
@jagadeeshyadav24213 жыл бұрын
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. మీ ప్రయాణం ఇలానే జరగాలని కోరుకుంటున్న అన్నయ్య, love from Hyderabad anna ❤️
@ramaraogopalam90553 жыл бұрын
Very good sir
@y.s.ryouthlegend85523 жыл бұрын
Thanks ❤
@rajagopalvemuri3 жыл бұрын
yes
@KrishnaReddy-ed9fq3 жыл бұрын
@@ramaraogopalam9055 Ll
@elizabethrani14473 жыл бұрын
It's absolutely true sir👌👌
@honeyree5903 жыл бұрын
Uma garu... U r so daring person. Even they stop u to go forward, u dare to go and show us the travelling experience in that 2 feet way. And finally it's known to be shortcut. Amazing!!!
@mandangiharsha73 жыл бұрын
ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను చూపిస్తున్నారు అన్న... Thank you so much 🇮🇳🇮🇳🇮🇳From విజయనగరం
@sripathikaryampudi60523 жыл бұрын
Hi ! Today video is very interesting . Glad to see Alexandria especially catacombs are very enthusiastic. Don’t take risk in some areas. Have a nice day.
@gv.ramana3 жыл бұрын
చాలా చాలా బాగా చక్కగా ఒక డాక్యుమెంటరీ లాగా, చాల ప్రొఫెషనల్ గా ఓపికగా వివరించారు. మీరు ప్రతి వీడియో కు ఎంత కష్ట పెడతారో మేము అర్థం చేసుకోగలం. మీ కష్టానికి Like. మీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. మీ కంటెంట్ మిగతా youtubers కంటే బాగుంటది కాబట్టి, కచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మంచి పెద్ద ఆఫర్ వస్తుంది. మీ ప్రయత్నం మీకు చేసుకుంటూ పోవడమే. కష్టపడ్డ వారికి ఫలితం కచ్చితంగా ఉంటుంది ఏదో ఒక రోజు మీకు మంచి రోజు వస్తుంది. బలుపు ఉన్న మిగతా KZbinrs చూసి నేర్చుకోవాలి మీ నుంచి.
@shok10143 жыл бұрын
ఈ సమయంలో వీడియో వస్తుంది అని అనుకోలేదు అన్నా వీడియో మాత్రం సూపర్ గా ఉంది ❤️❤️❤️❤️❤️
@purna.2.O3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 ఈజిప్ట్ నాగరికత గురించి చాలా చక్కగా వివరంగా చెబుతూ అక్కడిప్రదేశాలనూచిత్రాలనూమీరుచూ శిన ప్రతీ అణువూమాకు చూపిస్తున్నారు. చుస్తుంటె చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది.అద్భుత దృశ్యాల సమాహారం మీవిడియోలు ఉమా గారు.👌👌👌 మరెన్నోఅద్భుతాలు చూసే మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాము మీ ఆరోగ్యం జాగ్రత్త. ధన్య వాదములు🙏
@rocky-vu8fw3 жыл бұрын
మి వీడియోస్ ఏమి లెవు
@ksaditya5163 жыл бұрын
2:14 hotel window నుంచి చూస్తే, Mumbai marine drive లాగా ఉంది ఉమ అన్నా. చాలా బాగుంది 👌
@vaishnavikarri58873 жыл бұрын
Good afternoon Anna eroju video ledu anukunnam good to see this video 🥳🎉🎉 form Vizag ❤️
@suryaaradyam10413 жыл бұрын
మీ కళ్ళతో పాటు మా కళ్ళు ను కూడా అదృష్టమైనవిగా చేశారు.. చేస్తున్నారు❤️🙏🙏
@INDIAN_HINDUSTHANI3 жыл бұрын
అద్భుతమైన ప్రపంచాన్ని మీ కళ్ళద్వారా మాకు పరిచయం చేస్తున్నారు. నయనానందకరంగా ఉంది. మీకు చాలా ధన్యవాదములు.
@ramsai72443 жыл бұрын
Evening video super సాయంత్రం వేళ మంచి టీ తాగినట్లు ఉంది
@mnindira18273 жыл бұрын
చాలా బాగుంది. ఉమ వీడియో..అలాగే చూస్తూ ఉండి పోతున్నాము...చూడాలని ఉన్న చూడలేము.అలాo టి. మాకు. కళ్ళకు కట్టి నట్టు గా. చూపిస్తున్నావు..TQ uma
@నాథ్అమర3 жыл бұрын
చాలా మంచి ప్రాంతాలు చూపించారు మీ ప్రయాణం ఇలాగే తిరగాలని మీరు ఆనందంగా ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳💐❤️🙏
@sivappaadiguppa12903 жыл бұрын
Alexandria is super. Don't take too much risk in some places. Thank you anna.
@venkateswararaochandrani67123 жыл бұрын
శుభోదయం అన్నా . రాత్రి చూడటానికి కుంచెం భయం వేసింది ,అందుకే ఉదయం లేవగానే చూస్తున్న అంత ఇష్టం ,మీరన్న మీ వీడియోస్ అన్న . అద్భుతమైన వీడియోలు ధన్యవాదాలు అన్నా.
@sumanthvarma6313 жыл бұрын
U have one of the best quality that's makes u special from other travelers is that ur way of explaination about the places.
@sanjeevkadari38193 жыл бұрын
All the best Uma gaaruu.... Mee vlogs chustu untey haa place loo unnattuu feel vastundhiiii .... Safe journey brooo
@ravibsgowda65703 жыл бұрын
Uma garu I'm from karnataka, u r doing good thing by showing 🌏 to us .By watching ur r videos I am believing I can be travel easily ,thanks for that.
@vedakumari85023 жыл бұрын
మీ వీడియోలు చాల బాగున్నావి...జెరూసలేం వీడియో కూడా చేయండి నానా......దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కన్నా
@sivatulasi60033 жыл бұрын
హాయ్ ఉమా సార్ అక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఏ ఫుడ్ తింటారు అన్ని విషయాలు నీవలన మీ వీడియోస్ వలన తెలుసుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది,,, మీ ఆరోగ్యం జాగ్రత్త 🤗🤗🤗👍👍👌👌
@divakar.d63 жыл бұрын
హాయ్ తమ్ముడు.....ఈజిప్టులో అద్బుతమైన ప్రదేశలు చూపిస్తున్నారు తమ్ముడు మీరు మాకు......
@parasarangarao20323 жыл бұрын
అన్న నువ్వు సూపర్ నీకు ఎవరు సాటిరారు ఎందుకంటే నువ్వు చెప్పే విదానం బాగుటుంది
@vanithachinturi18093 жыл бұрын
Chala chala interesting ga undi video...catacombs first time chustunna annayya ...asalu aa baavi ni ala creat cheyadam🤔 wow wow wow❤️💙❤️❤️❤️.
@Gundakka3 жыл бұрын
Real ga life ni nila lead cheyalani undi bro…. Great person miru
@madhubhukya99903 жыл бұрын
Roju 8am ki me video kosam wait chesthuntanu bro...plz upload regularly
@kaladar53773 жыл бұрын
Am addicted to this video. రెండు ఫీట్ ల మార్గం లోకి వెళ్లి షార్ట్ కట్ ను కనుగున్నారు, చాలా గ్రేట్ ఉమా గారు. నిజంగా మీ దైర్యం ను మేచ్చుకోవాలి. లోపల ఏవైన సౌండ్స్ వినిపించాయా, ఎందుకంటే ఇలాంటి చోట సోల్స్ ఉంటాయట. Any how u did wow excellent job Mr. ఉమా గారు
@UmaTeluguTraveller3 жыл бұрын
Thanks no sounds
@varangantiganeshnagarajkum82753 жыл бұрын
Umagaru it's great we have just read abt these in books,but it is possible to see because of you only.God bless you thank you
@essemCHELLURU3 жыл бұрын
మంచి వీడియోలు చేస్తున్నారు. Keep going. దారి మార్గం అనకూడదు. దారి అన్నా మార్గం అన్నా ఒకటే
@karthikk20773 жыл бұрын
మీ ఎంచుకునే ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్ ❤️
@viswam4463 жыл бұрын
చరిత్ర ని కళ్ళకి కట్టి నట్టు చూపిస్తున్నారు. థాంక్బ్యూ బ్రో..
@sunilbabub36493 жыл бұрын
ఆ ప్రదేశాలన్నీ చూస్తుంటే నేనుప్పుడురా పోయేది అక్కడికి అనిపిస్తుంది, పోతానో లేదో. Anyway u r so lucky Anna to visiting those places.
@prasanthimarpula20933 жыл бұрын
Nice video bro God bless you always
@suvarnanallagatla94613 жыл бұрын
ఎప్పటిలాగే వీడియో సూపర్ ఉమా, ఎప్పటిలాగే కాదు రోజు లాగే సూపర్ వీడియో. సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
@economicsmurali65573 жыл бұрын
అద్భుతమైన ప్రపంచాన్ని మాకు చూపించారు ఉమగారు thanq bro
Uma garu 1000 lo o kharikay ee adhurstum khaluguthundhi so lucky uma telugu travel love u God bless you all ways
@subhapradha.lks19693 жыл бұрын
కొత్త ప్రదేశాలు చూపించారు...గ్రేట్
@ratnaraju28213 жыл бұрын
మేము వెళ్లి చూడలేని ప్రదేశాలు మాకు చూపిస్తున్నారు.... బ్రదర్... థాంక్యూ
@urstruly17273 жыл бұрын
Actually eeroju video ralede Sunday kada free ga happy ga peaceful ga choodam anukunnanu..but little disappoint ayyanu mrg 8 ki but now I am sooooo happy uma garu
@AaliyaVlogsTelugu3 жыл бұрын
Chala chala బాగుంది ఎన్ని అద్భుతాలు చూస్తున్నాము sir, మీరు చాల కష్టపడి చూపిస్తున్నారు I wish you all the best sir మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ🙏 Aaliya Vlogs Telugu 🙏
@junihargeithsingh11213 жыл бұрын
Nenu ippati varaku a. ..... Traveller Ne. follow Avvaledu. Okka Mimmalni Matrame follow Authunnanu thank you Anna ..... Elage Nuvvu ...Chala .. Happy Ga .. undali
@subramanyamcheenakula12153 жыл бұрын
అబ్బాయి ఉమా నీ ప్రతి వీడియో చూసేవాడ్ని కానీ 2నెలలుగా సమయం లేక చూడలేదు ఈ వీడియో లో వున్న ప్రదేశాలు మునుపు చూడలేదు నేను very good ఈజిప్ట్ ఫుడ్ బాగుంటుంది ఎంజాయ్ చెయ్ నిజంగా చాలా బాగుంటుంది ఫుడ్ తక్కువ ధర tasty గా ఉంటుంది goodluck బాబు
@nutakki2000in3 жыл бұрын
పరమాద్భుతం...ఉమా...So, sooo...Nice. God bless you
@urstruly17273 жыл бұрын
Mana family members naa expectation prakaram inko two months lo one million reach avutundi uma garu..this is final
@SriHari-ys9jd3 жыл бұрын
One million... 👍
@rocky-vu8fw3 жыл бұрын
ఆ బావి వెంటిలేషన్ కొరకు పుట్టినట్టు ఉంది
@hemashmb31153 жыл бұрын
Wow ..gopi Chand movi lo kuda same elage ..bavi seen untadi super
@applesirnaresh11103 жыл бұрын
Underground lo me journey...chala risk tesukoni teyatam.. great ... chala thrilling experience Bro
@watsonbrothers53823 жыл бұрын
Anna super GA undi Idi mana world ancient history lo vatundi
@lakshmiskitchen16633 жыл бұрын
Very nice information andi just watched complete video simply superb andi 🙏👏👌
@PastorSpurgeonBabu3 жыл бұрын
మీ యాత్రా విశేషాలు నాకు బాగా నచ్చాయి , మీ ప్రయాణం ద్వారా నేను ప్రయాణిస్తున్న ట్టు గా ఫీల్ అవుతున్నాను . గాడ్ బ్లెస్స్ యు !
@narendrachowdari29303 жыл бұрын
Awesome uma garu wish you all the best
@nareshkattamanchi22763 жыл бұрын
Wow Egypt🇪🇬🇪🇬 beautifull please super ❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹 Today let video but nice video👍👍
@Funhunt1433 жыл бұрын
Woww ఈజిప్ట్ 🌹🌹🌹
@Prasadrock6663 жыл бұрын
I love wild traveling adventures tours uma anna super anna keep it up more videos
@MidDayNewsTelugu3 жыл бұрын
Brother dubbing meeku set avvadanle
@UmaTeluguTraveller3 жыл бұрын
Konchum history chapali ankuna anthey
@BasicBachelor3 жыл бұрын
1st view love from Nellore ♥️
@damodarachari45573 жыл бұрын
Great job uma garu
@bhimvlogs32633 жыл бұрын
Good job Uma bai.
@nostradamus26253 жыл бұрын
Enlightening the Dark Continent .. good effort! North Africa has quite a bit of Arab influence like most of the coastal areas. There are many differences from the interior .. The tribes of Africa have unique traits, Masai known as warriors and for their athletic ability, Kalenjin known for marathon running ..
@karthikk20773 жыл бұрын
మీరు చేసే వీడియోస్ చూస్తే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది బ్రదర్ మీ వీడియో లు చాలా బావున్నాయి అన్నయ్య . ❤️
@satyanarayanakunnapuli93673 жыл бұрын
This video is very good and useful 👌information 👍Thank you
@mr.perfectaa19503 жыл бұрын
Iam from tamilnadu 😍 I really love with ur explanation bro 💕 be safe....first health chusuko bro🔥🌏
@Mr.purush13 жыл бұрын
Love from Tirupathi 💞
@SENTHILKUMAR-rf2ty3 жыл бұрын
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indianrideromkar1913 жыл бұрын
నేను అక్కడకి వెళ్లి చూడలేను మాకు కష్టపడి ఈజిప్ట్ చూపిస్తున్నారు thankyou🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@lakshmirajuskitchen3 жыл бұрын
Window view super 👌 Chala adbhuthamina video sir 👍
@counteksolutions51823 жыл бұрын
Super video brother... Ela vunnaru... Health baga chusukondi.. Mitho kalasi oka trip cheyali brother...
@urstruly17273 жыл бұрын
Excellent video uma garu..mee kastam urike podu...mee kastam mee videos lo telustundi..egypt country select chesukovadam manchi decision...koncham health care tesukondi.weak ga unnaru...mee travel experience lo egypt videos extraordinary...continue travelling cheyakandi stress avutaru..take care andi..health is wealth kada...typhus nundi kolukovadam chaala happy ga undi..but be cautious covid third wave undi..better to wear a mask
@bhanuprakashdasari10193 жыл бұрын
Chala bhagundi Umagaru video... 😍
@saikrishnanagula653 жыл бұрын
ఒరే ఉమా నువ్వు గూగుల్ కన్నా గొప్ప నాలెడ్జ్ బాంక్ అవ్వాలని కోరుకుంటున్నా
@RAMARAJUGUNTURU2203 жыл бұрын
Good Afternoon Anna 😍😍. . . Inka Eroju Video Radu anukunna😂
@ramakrishnaputti88493 жыл бұрын
Avnu
@kvd57803 жыл бұрын
The best social teacher........ Ma uma anna 💔❣️
@nayanireddy21613 жыл бұрын
Chala bagundhi video uma Anna super super miru explain chese vidhanam chala bagundhi anna
@nebarsunagender54083 жыл бұрын
Hi UMA you are so so lucky to see total world countries Egypt piramids and the well are so so nice Really it an adventure to go there in side views are so nice UMA. Thank you so much for sharing. Happy Journey.
@ismartrehanavlogstravels14483 жыл бұрын
Wow ana super climate ఈజిప్ట్ కూడా చాలా బాగుంది అన్న lk
@bellamkondanarasimharao11743 жыл бұрын
Chala manchi video chupencharu ,excellent uma ji 👌🇳🇪
@adarshacr67173 жыл бұрын
Super information brother . nuvvu elage manchi manchi videos cheyyali ani korukuntunna .from tumkur karnataka
@PrinceVikram1433 жыл бұрын
Excellent no words amazing
@mukeshshriramula2293 жыл бұрын
Miru matlade language and explain superb untadi anna
@subramanyamdega40133 жыл бұрын
Nice video, you show different types of places, good journey
@veera90433 жыл бұрын
Amazing interesting Alexandria
@dangibujjidangibujji81583 жыл бұрын
Meru manchi director kavachanna entha clarity ga cheptharu super anna 👌👌👌👌👌👌👌👌
@bredara60003 жыл бұрын
Best of the best in your video bro
@junihargeithsingh11213 жыл бұрын
Anna Ne videos chusi Happy Ga feel authunnanu all the best
@sampath22383 жыл бұрын
ఎన్ని వెయిల మైళ్ళయిన ఒక్క అడుగుతో మొదలవుతుంది అన్నయ్య మీ ప్రయాణం ఇలానే కొనసాగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య ఇలాంటి ప్రదేశాలు మాకు తెలియనివి ఇంకెన్నో విశేషాలు తెలపాలని మయొక్క మనవి but అన్నయ్య మీరు ఎక్కడ ఉన్నసారే మీ ఆరోగ్యాన్ని కపడుకోండి అన్నయ్య ప్లీస్ మీరు బాగుంటేనే మకింకెన్నో చూపిస్తారు ఇంకెన్నో తెలియపరుస్తారు కధ but అన్నయ్య మీరు జాగ్రత్త నేను ఇష్టంగా కొలిచే సాయిబాబా ని మీరు ఎక్కడ ఉన్న ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా సైనాథుణ్ణి కోరుకుంటున్న but i love you annayya i like you annayya
@shivakumar_kuruma_3 жыл бұрын
Super anna ur great👏👏👏
@napanarasimhulu48573 жыл бұрын
I too love traveling. But I don't know how to start bro. You are superb. Today I saw new places
@vonodpasupuleti94933 жыл бұрын
ఖర్చు మీకు ఆనందం మాకు...
@rajukumardasari40393 жыл бұрын
Anna emaindi video mrng pettaledhu... Mrng lechina nundi me video kosam waiting anna... Eppudu me video vachindi... Uma anna ❤️❤️❤️
@penkidas58683 жыл бұрын
Super brother excellent vedeo chesaru
@seethagaladarshil59043 жыл бұрын
WOW view challa bagundhi anna
@mr.prince39283 жыл бұрын
ఆ సముద్రం పక్కన రోడ్డు చూస్తుంటే ముంబై లో మరిన్ డ్రైవ్ గోల్డ్ నెక్లెస్ రోడ్ లాగా ఉంది
@UmaTeluguTraveller3 жыл бұрын
Avunu
@SriHari-ys9jd3 жыл бұрын
Ameging vidio... 😍😍😍
@bhargavkvb39363 жыл бұрын
finally it came i thought the video wont come today :)
@ramakrishnachinta68253 жыл бұрын
Every time i am skipping intro forword 10sec..........last sec sound telugu traveller 😝😝
@MsVenkatakumar3 жыл бұрын
Anna morning nundi wair chesrunnanu. Me vedio kosam