విజయభాస్కర్ గారు చాలా బాగా interview చేసారు. అలాంటి గొప్ప కళాకారుల్ని మాకు పరిచయం చేసినందుకి ధన్యవాదములు.
@gtrao59413 жыл бұрын
AVR గారు చాలా గొప్ప పౌరాణిక రంగస్థల కళాకారులు. హరీషచంద్ర పాత్ర వేస్తె చూడాలని మా కోరిక. గాని AVR గారు ఆ పాత్ర ఎందుకు వేయలేదు సార్. తెలుసు కోవాలని కోరిక.
@prabhakarguvvala96763 жыл бұрын
AVR garu harichandra patra nerchukuntunna samayamlo kontha nerchukunna tarvata vari guruvu garu chanipoyarata anduvalla ayana ika e patra vaddu ani vadilesarata
@fakruddin37354 жыл бұрын
TV 1 విజయ భాస్కర్ గారికి, బిల్వ మంగళ పాత్రకి ప్రసిద్ది చెందిన బీసీ కృష్ణ గారి interview చేయగలరని మనవి. అదే విధంగా కర్నూల్ రజనీ బాయి, అనంతపురం వనజ కుమారి గారి ఇంటర్వ్యూ upload చేయగలరని మనవి.
@mokshitnaidu82515 жыл бұрын
My best fever
@venkataramanamurthypappu23056 жыл бұрын
Jana veerabhadrachaari(lolugu)/ Rajam Satya Harichndra/ Krishna Sri Amarapu Satyannarayana Krishna patra vari gurinchi where abouts telupa galaru. Sri Satyannarayana garu maa Telugu teacher Rajam lo Veerbhadrachaari garu guru tulyulu Rajam. Konni paristhitula valla nenu Rajam vadili 40 yrs.out of state lo undi poyaanu. Kaasta information ivvagaru pl.
@bommynenigovardana95006 жыл бұрын
gud msg bro
@gopalakrishnamurthykema8956 жыл бұрын
AVR garu tarastayi panchamala Sangatulu meenunche modalayyayi