TV5 Murthy Explained Complete Story of Vijayawada Budameru | Krishna Floods | TV5 News

  Рет қаралды 235,658

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 212
@Naidu-g4p
@Naidu-g4p 2 ай бұрын
మూర్తి గారు మీరు చాలా నిజాయితీగా మాట్లాడతారు మీరు చాలా డైర్యవంతులు ప్రతి ఒక్కరూ మీలాగా ఉండాలి అని కోరుకుంటున్నాను
@RKdreamhomes
@RKdreamhomes 2 ай бұрын
హ్యాట్సాఫ్ మూర్తి గారు మీ విశ్లేషణ కి సూపర్
@kundrapuharitha5187
@kundrapuharitha5187 Ай бұрын
ఆక్రమణ లు తొలగింపులో పేదవాళ్ళు అంటున్నారు కానీ ప్రకృతికి బీద ధనిక బేధాలు ఉండవు. Waynad లో జరిగింది అదే మొత్తం ఆస్తులను మనుషులను పట్టుకొని పోయింది.
@sowjithota1214
@sowjithota1214 2 ай бұрын
Chala Baga chepparu murty garu
@subash.akeeti
@subash.akeeti 2 ай бұрын
40 ఏళ్లు ఏమి చేసారూ ??? దివిసెమ నుండీ ఏమి నేర్చుకున్నారు.
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
aa 420 gaadi erri pooku eshalu dengite inkaa ilaantive inko 100 jaruguthayi
@KK-ft5hs
@KK-ft5hs Ай бұрын
మూర్తి గారు కృష్ణ నది ఆక్రమణలు గురించి కూడా ఇలాంటి విడియో చేయ్యండి.మీరు తప్ప ఎవరూ కూడా ఆ సాహసం చెయ్యలేరు
@SriramblueSriram
@SriramblueSriram 2 ай бұрын
Perfect examplenation Murty garu 😮
@srinivasgoru3927
@srinivasgoru3927 Ай бұрын
ur very clear on ur topic thank you
@jvvasanth9341
@jvvasanth9341 Ай бұрын
హ్యాట్సాఫ్ మూర్తి అన్నయ్య ఇందుకు కదా మిమ్మల్ని అభిమానించే ది ప్రకృతికి మనం ద్రోహం చేస్తే ఆ ప్రకృతి ఆగ్రహానికి మనం ఎలా లోన్ అవుతాము చాలా అద్భుతంగా చెప్పారు అన్నయ్య ప్రకృతి వైపరీత్యాలలో చాలావరకు మానవ తప్పిదాలే ఉంటాయి అన్నయ్య ఈ విశ్లేషణ నాకు చాలా నచ్చింది బుడమేరు ఏడ్చింది ఒక పాట గుర్తుకొస్తుంది అన్నయ్య గూటిలోని చిలుక గుబులు ఏదో ఎవరికి ఎరుక నీటిలోని చేప కన్నీరు ఎవరికి ఎరుక అంతే కదా ప్రకృతికే కష్టం వస్తే తీర్చే వారు ఎవరు అది వైపరీత్యం గా మారి మానవులకు ఇలా బుద్ధి చెబుతుంది ఒన్స్ అగైన్ హ్యాట్సాఫ్ టు యు మూర్తి అన్నయ్య
@gvrrao3225
@gvrrao3225 2 ай бұрын
ప్రకృతి వికృతులు సంభవించినపుడు మానవులు వాటిని ఆపలేరు. ఆస్థి, పంట నష్టాలను కూడా ఆపడం సాధ్యం కాదు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం జరుగకుండా చూడవచ్చు. రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఓబుళాపురం మైనింగ్ అనుమతులు పొంది, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుకోవడానికి కర్ణాటక ప్రభుత్వానికి నిరభ్యంతరంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించడం వలన, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం జరిగింది. ఆనాటి నుంచి నదీ ప్రవాహం ఆల్మట్టి డ్యామ్ దాటి రావడం కష్టతరమయి పోయింది. దేశం లోని వివిధ ప్రాంతాలలో విపరీతంగా కురుస్తున్న వర్షాల వలన, ఇప్పుడు కృష్ణానదీ ప్రహవాహం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలనుంచీ. విపరీతంగా వరదరూపంలో శ్రీశైలం, అచట నుంచి నాగార్జునసాగర్ ద్వారా పులిచింతల ప్రాజెక్టుకు వచ్చి, ప్రకాశం బ్యారేజి వైపు ఉరుకులు పెడుతూ వస్తుంది. మరోవైపు రాష్ట్రంలోనూ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒకటే నీరు, ఈ ప్రాంతంలో కేవలం ఒక్క రాత్రిలో 29.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఓ రికార్డు. కుండపోత వర్షాలతో నీరు క్షణక్షణం విపరీతంగా పెరిగిపోయింది. 1903 లో ఇలాంటి విపత్తు ఒకసారి సంభవించింది, తరువాత ఇదే. ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన తరువాత ఇదే అత్యంత ఉదృతమైన వరద ప్రవాహం. 11.54 లక్షల క్యూసెక్కుల నీరు రాక - పోకలుగా సాగింది! మరోవైపు - మున్నేరు, వరంగల్ జిల్లా, పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, ఎన్టీఆర్ జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కి.మీ. దిగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలో కురిసిన విపరీతమైన వర్షాల వలన మున్నేరు నది పొంగి ప్రవహించి ఎన్టీఆర్ జిల్లాలోనికి ప్రవహించింది. కృష్ణానదిలో విపరీతంగా ప్రవహిస్తున్న నీటివరవడి వలన మున్నేరు నది కృష్ణానదిలో కలువలేక ఎదురు ప్రవహించి బుడమేరు ప్రవాహంలో కలిసిపోయి కట్టలను తెంచుకుని విజయవాడ నగరంపైన ప్రవహించి ప్రతాపం చూపించింది. తెల్లవారుజామున 5 గంటల వరకు లేని వరద 7 గంటలకల్లా అత్యంత వేగంగా విజయవాడ నగరాన్ని ముంచివేసి. విలయం సృష్టించింది. బుడమేరు ప్రవాహం కొల్లేరు సరస్సులో కలుస్తుంది. బుడమేరులో ఆక్రమణలు ప్రవాహ వేగం తగ్గడానికి కారణమైనాయి. మరోవైపు కొల్లేరు సరస్సులో రాజశేఖరరెడ్డి గారి హయాంలో ప్రభుత్వం ప్రక్షాలణ మొదలుపెట్టి వైరిపక్షంవారి చెరువులు కొట్టివేసి, అస్మదీయులకు అడ్డుచెప్పకపోవడం వలన, కొల్లేరు మరింతగా ఆక్రమణలకు గురైపోయింది. అందువలన, ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కొల్లేరులో కలవలేకపోవడం వలన ఊళ్ళు మునిగి పోతున్నాయి. గత 5 సంవత్సరాల జగన్ రెడ్డి గారి పాలనలో, అసలు నీటి పారుదల వ్యవస్థే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడికక్కడ ఆక్రమణలు, గర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్ధాలతో కాలువలు, ఏరులూ నీటి పారుదల శక్తిని పూర్తిగా కోల్పోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ప్రకృతి వికృత్తు విజయవాడ నగరంపైన ప్రభావం చూపింది. నీటిపారుదల వ్యవస్థ నిర్వాహణ సక్రమంగా ఉంటే ఇలాంటి ముప్పు వచ్చేది కాదు, వచ్చినా గంటల వ్యవధిలోనే ఉపశమించేది. ఇలా రెండు మూడు రోజులు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉండేవికావు. ఇక ఈ. విపత్తులో ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది, కావుననే వరదలవలన ప్రాణనష్టం సంభవించకుండా ఆపగలిగింది. పూర్తి ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగులు, అధికారులు అందరూ అహర్నిశలూ శ్రమించారు, ఎందరినో ఆదుకున్నారు. కొన్ని చోట్ల గతప్రభుత్వ పెద్దల అనుయాయులైన కొందరు అధికారులు సక్రమంగా పనిచేయకపోగా చేసే వారికి కూడా సరైన సహకారం అందించలేదు, ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్ళడంతో వారిని మందలించి ఉత్తములకు బాధ్యతలు అప్పగించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 74 ఎళ్ళ వయసులో రెండు రోజులు నిద్ర లేకుండా పనిచేస్తూ, అధికారలతో పనిచేయిస్తూ ఆపన్నులను ఆదుకోవడం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి సహృదయులైన ప్రజలు. సహకారం అందిస్తున్నారు కూడా. ఉద్యోగ సోదరులు ప్రజలకు సేవలు చేసే సమయంలో, ఒక లైన్ మెన్ సోదరుడు అశువులు బాసారు కూడా, ఇంతకన్నా ఎవరు మాత్రం. ఏమి చేయాలి? ఒకేసారి సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది బాధితులకు అన్ని సేవలు ఒకేసారి చేయలేరు, వరుసగా చేసుకుంటూ వస్తారు. ముందు వెనుకలే కానీ అశ్రద్ధ ఉండదు, లేదు కూడా. కొందరు ''దౌర్భాగ్యులకు'' నచ్చకపోయినా ఇది సత్యం.
@anasuyapisini4565
@anasuyapisini4565 2 ай бұрын
S true words andi
@LathasricherrySrilatha-kb6un
@LathasricherrySrilatha-kb6un Ай бұрын
Mi explain chaala good
@VanisreeBatta-q4b
@VanisreeBatta-q4b Ай бұрын
👌👌👍👌👌
@TheRealIndian33
@TheRealIndian33 Ай бұрын
సార్ బుడమేరు కంకిపాడు పక్కన నుండి connection ఉండి. అందుకే ప్రకాశం బ్యారియేజ్ backwater బుడమేరుకి వెనక్కి కొట్టింది.
@madhuambati318
@madhuambati318 Ай бұрын
Super analysis with facts హేట్స్ up murthygaru
@burasuman5951
@burasuman5951 Ай бұрын
Super anna speech
@dilipchedilip5939
@dilipchedilip5939 2 ай бұрын
ఎందుకయ్యా బాబు గారి పరువు నిలువన తీస్తున్నారు. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి బాబు గారు అంత పెద్ద వయసులో కూడా. నీళ్లలో కష్టపడుతున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా రండి సహాయం చేయడానికి కదిలి రండి అని చెప్పాలి. అదంతా వదిలేసి, ప్రతిపక్షాల మీద విమర్శించడం ఏంటి. చూసే ప్రజలకు ఎంత అసహ్యంగా ఉంటది. ఏదో... చంద్రబాబు గారి తెలివితేటలు, మేధాశక్తి, రాజకీయ చాణక్య ద్వారా పార్టీ గెలిచిందే తప్ప.. అచ్చం మీ జాకీలు వల్ల అయితే ఎప్పుడో పాతాళానికి పోయాడు..
@ramakrishnapedada2238
@ramakrishnapedada2238 Ай бұрын
Chala baaga chepperu ...chunnappudu ma mom chppevaaru budameru pongithe manam bathakam anevaru ...it's true
@AshokCreator-oz1vv
@AshokCreator-oz1vv 2 ай бұрын
Hatts off మూర్తి గారు 👌👌👌👌🙏
@vijaykumarprattipati3003
@vijaykumarprattipati3003 Ай бұрын
Super explanation sir.... 👍
@harinadha3693
@harinadha3693 2 ай бұрын
Thanks for good information sir
@KaruturiMurthy
@KaruturiMurthy Ай бұрын
Immediately declare no build zone along rivers and major drains. Only agriculture should be allowed.
@chandrakas1
@chandrakas1 2 ай бұрын
Excellent information. Ppl should wake up
@muralimohan4174
@muralimohan4174 Ай бұрын
Telangana type lo AP lo kuda Hydra lanti wing nu erpatu cheyyali, kabja chesina cheruvulu, kaluvalu, sarassulu, govt.bhumulu anni clear kavali appude swarnandra Pradesh ga maruthundi ....
@saripallihanumantharao9200
@saripallihanumantharao9200 Ай бұрын
Super annna super super
@abhimokshita
@abhimokshita Ай бұрын
Super Nijam
@phrao100
@phrao100 Ай бұрын
Facts and figures which people don’t understand and digest
@jangamdamodara1101
@jangamdamodara1101 Ай бұрын
మూర్తి గారు ముంబై కాదంబరి జిత్వానీ బాగుందా సర్
@akhilarangampeta2550
@akhilarangampeta2550 2 ай бұрын
We should not destroy or disturb environment. If environment Starts reacting, the result will be like this
@weathergenerator
@weathergenerator Ай бұрын
First time I am seeing an unbiased reporting.
@Chanu2703
@Chanu2703 2 ай бұрын
Super andi..👌
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 2 ай бұрын
అధిక జనాభా ఉన్నప్పుడు అన్నీ ఇలాంటివే చేస్తారు మనుషులు. అన్నీ సమస్యలకి మూల కారణం అధిక జనాభా
@buchibabub1189
@buchibabub1189 2 ай бұрын
CBN is asking for more population.
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 2 ай бұрын
@@buchibabub1189 E విషయంలో Cbn కి ముందు చూపు లేదు. Automation & AI yugam lo Mansuhulu ekkuva avasram ledu. 80% nirudyoguluga migilipotaaru, తినడానికి తిండి ఉండదు
@Raja97g
@Raja97g 2 ай бұрын
Migration from villages to cities are major problem not population growth, population is concentrating in tier 1 and 2 cities, villages are getting empty, and population decline is major threat in geopolitics, china don't have youth population now, they are suffering,
@yangaladevullu1070
@yangaladevullu1070 2 ай бұрын
Sx😢 ZZ, 6😅😊😊​@@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 2 ай бұрын
@@Raja97g Totally wrong . Even in villages population is too much & there's no underground water for agricultural needs in villages as we have over utilised it past 4 decades. See all the stats about declining underground water, forest cover, polluted rivers etc post independence & then comment. China has highest unemployment in the youth. Ageing population will rise when mortality rate increases due to modern medicines.
@raghuram9661
@raghuram9661 Ай бұрын
నగరీకర న... ప్రమాదం.... అన్ని ప్రాంతాల లో అభివృద్ధి వికేంద్రీకృత చేస్తే... వలస లు... కబ్జా లు... ఉండ వు
@ashokarasada8382
@ashokarasada8382 2 ай бұрын
Perfect explanation sir...
@kamalaseshagirirao9152
@kamalaseshagirirao9152 Ай бұрын
ఏ. కొండూరు మండలం, కొండూరు కొండలు, చీమలపాడు దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది.
@sairabhanushaik5725
@sairabhanushaik5725 2 ай бұрын
Very nice explanation
@kothapallinageswararao173
@kothapallinageswararao173 Ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు మీరు చెప్పింది నిజం ఈ విషయం అందరికీ తెలియాలి
@adinarayanarao9393
@adinarayanarao9393 Ай бұрын
It is correct
@VijayU-ud6sf
@VijayU-ud6sf Ай бұрын
💛
@srisatyachowdaryp1936
@srisatyachowdaryp1936 2 ай бұрын
Nice story bro. Try for movie opportunities ki try chai bright feature vuntundi
@katarinageswararao8148
@katarinageswararao8148 Ай бұрын
nee bokka
@nagbakuru5689
@nagbakuru5689 Ай бұрын
విజయవాడ, కృష్ణలంక ప్రజలు జగన్ గారు కట్టించారు అని చెప్తున్నారు కదా. ప్రజలు ఏమీ మీ లా ఒక రాజకీయ పార్టీ కి సపోర్ట్ చేయరు కదా మూర్తి గారు. డబ్బు కోసం చంద్రబాబు నాయుడు కి సపోర్ట్ నువ్వు లేదంటే నీ బ్రతుకు అడుక్కునే స్థితిలో ఉండేది
@AQJ007
@AQJ007 Ай бұрын
Meeku nachina Paytm pai 5 rs andhukobandindhi
@surojushiva8405
@surojushiva8405 Ай бұрын
మూర్తి గారు ఫుల్ స్వింగ్ లో వున్నాడు
@matrudevobhavababu8868
@matrudevobhavababu8868 Ай бұрын
అన్నా ! కొల్లేరునే రాజకీయ పరపతి ఉన్నవరంతా ఆక్రమించేసారు. అడ్డు అదుపులేకుండ దోచేసుకుంటున్నారు. ఇప్పటికి అయినా వాళ్ళను కాళీచేయిస్తే ఇలాంటి పరిస్థితులు ప్రజలకు దాపూరించవు 🙏
@sre-gp4vj
@sre-gp4vj 2 ай бұрын
Restore Budameru to its original state.
@finoxerox7871
@finoxerox7871 2 ай бұрын
where is venu swamy sir he is missing instragram and facebook and he wife also
@monikasatish4355
@monikasatish4355 2 ай бұрын
Ayana cheppe important Mater vodilesi venu Swami valla wife gurinchi adugutaru
@Indians-m8i
@Indians-m8i Ай бұрын
Kaalavalu drinage lu aakraminchi kattadhaalu kadhuthuntey varadha neeru praavaaham addukuntey colaney lu munagaka amavuthundhi eppati kaina prabhutvam kallu teyrichi raastram lo kaalavala midha drinage la midha unna kattadhaalu tholaginchaka photey nastham avarikho aalhochana cheyaali rode lu aakraminschi kaaluvalu aakraminchi chryruvulu aakraminchi ela cheysthey elaanti parinaamaaley untavi bhaari muulyam cheyllinchukuney paristhiti tappaka vasthundhi
@thuttagunta2827
@thuttagunta2827 2 ай бұрын
మాటలు సరిపోవు సార్ , మిమ్మల్ని అభినందించడానికి...టీవీ5 కి దన్యవాదాలు పక్షపాతం లేని న్యూస్ విన్న ఈరోజు.....🙏
@ssandeep740
@ssandeep740 Ай бұрын
In democracy people get the government they DESERVE. That is what happening in India everywhere.Andhra Pradesh is no exception
@vijayalakmideviavvaru
@vijayalakmideviavvaru 2 ай бұрын
మూర్తి అన్న వైసీపీ వారు పగతో ఉన్నారు ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 Ай бұрын
పగ తో కాదు ద్వేషం తో వున్నారు ఏమైనా సేస్తారు
@rajapolmera3817
@rajapolmera3817 Ай бұрын
ap's pacha prapancha medhavi pacha gunda la kabja lu appu akkada
@Chowreddy786
@Chowreddy786 2 ай бұрын
True
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn Ай бұрын
People knowingly residing in low lying areas should always be prepared to face any eventualities. Ground floor should not have been used for residential purposes.
@buri1233
@buri1233 Ай бұрын
Everything is correct sir. What are the measures taken by this current government. Don’t you think they’ve overseen the floods? Don’t you think they failed in disaster management? Why don’t you talk about that?
@bharadwajag8947
@bharadwajag8947 Ай бұрын
కొల్లేరు పూర్తిగా ప్రక్షాళన చేయాలి
@tarunchand1368
@tarunchand1368 2 ай бұрын
Honerable CM of Ap @CBN house vundhi FTL lo
@seshuseshu63
@seshuseshu63 2 ай бұрын
Siva Shakthi movies kanna needhe bagundhi bro... Last lo paster ending inkonchem bagunte super undedhi
@Radhika_1h
@Radhika_1h Ай бұрын
Retaining wall gurunchi google e rendu rojullo rasina articles kakunda.kontha back articles chadhavandi dayachesi.evaru inauguration chesaro telusthundhi.
@srinivasthirukovela5702
@srinivasthirukovela5702 Ай бұрын
ప్రవహిస్తుంది (ప్రవాహిస్తుంది కాదు బ్రో...)
@Amaravathi.2014
@Amaravathi.2014 Ай бұрын
భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వైఎస్ఆర్సీపీ సైకోలు అక్కసుతో విషం వెళ్లగక్కుతున్నారు. మాటల్లో హేతుబద్ధత కూడా లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళకు కావల్సింది రాష్ట్రములో అలజడి, విద్వంసం. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఏ అరాచక విధ్వంస చర్యకైనా పూనుకుంటారు. రెండు రోజులలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడైనా... దుబాయ్, న్యూయార్క్,లండన్, ఎక్కడైనా విపత్తు నిర్వహణ చాలా కష్టం. దానికితోడు గత ఐదు సంవత్సరాలలో పాలన పడకేసి అమరావతిని కసితో నాశనం చేయాలని చూసి, డ్రైనేజీ వ్యవస్థ ను నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇది. వైఎస్ఆర్సీపీ విజ్ఞులకు విజ్ఞప్తి, అక్కసుతో విషం కక్కుతున్న మాటలు ఆపి వివేకము తో ఆలోచించండి, విజ్ఞులుగా మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ సైకోలను సమాజం నుంచి వేలివేయండి, అప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుంది.
@sri958
@sri958 Ай бұрын
Bro... అతివృష్టి, అనవృష్టి ప్రకృతి ధర్మం so అది ఏ ప్రభుత్వం తప్పు కాదు... అవన్నీ కాదు first వాళ్ళకు help ఎలా చెయ్యాలి అనేది think చెయ్యాలి...
@aravind2750
@aravind2750 2 ай бұрын
Anna. Pl make a program on Hydra vs Innocent Families
@dkrinfo1
@dkrinfo1 Ай бұрын
KRISHANA RIVER AKRAMANALA GURINCHI KUDA VIDEO CHEYAGALARU
@chatragaddahebrebabu1991
@chatragaddahebrebabu1991 Ай бұрын
మూర్తీ గారు గతగతంతో చంద్రబాబు పాలనలో జరిగిన కృష్ణ గోదావరి పుస్కరాలు సందర్బంగా ప్రతీ నదీ గాట్లు బాగుచేసినారు అంతే తప్ప మీరు చెబుతున్న ఏవి లేదు
@NikhilAkhirala
@NikhilAkhirala 2 ай бұрын
Nice explanation 🎉
@NikhilAkhirala
@NikhilAkhirala 2 ай бұрын
So 2005 lo problem vocchina janalu govt officials jagratta lo leru so ippudu ina marutaro ledo
@rameshpanthangi6856
@rameshpanthangi6856 2 ай бұрын
Heart touching my bro.
@sivapatheti3642
@sivapatheti3642 Ай бұрын
మూర్తి గారు పవర్ ప్లాంట్ లు ఉన్నాయి అని అంటారు . మీకు తెలుసా .
@TrinadhChandu
@TrinadhChandu 2 ай бұрын
Phase 1 లో కటాల్సింది phase 3 లో కడతార.... ఎర్రిపప్ప
@tulasigudluri7050
@tulasigudluri7050 2 ай бұрын
Construct retaining wall
@srinivaspopuri6428
@srinivaspopuri6428 Ай бұрын
Greed has consequences. It You encroach the river build house, where will the water go ?
@kumarisodapalli322
@kumarisodapalli322 Ай бұрын
Oka doubt: 2005 and 2008 last time varada neeru vacchindhi antunnaaru, mari 2008 nundi ippati varaku 16 years ayyimdhi ippati varaku inthakantey daarunam ga kundapotha varshalu kurisaayi ayina appudu em kaledhu but ee sari maatrame endhuku ayyindhi, is something not fishy?
@vijaya402
@vijaya402 Ай бұрын
Nijaalu evi... Eveevi janaalu pattinchukooru. Yelaagainaa ellu katteeyaali. antee ..so elaage avutundhigaa
@chromecast-m1u
@chromecast-m1u Ай бұрын
manaanku eynduku saaru evaani, Kadambari akka eylla vundo cheypaandi
@sre-gp4vj
@sre-gp4vj 2 ай бұрын
No new constructions should be permitted in krishna lanka going forward. We occupied river bank and contrsucted wall . Both political parties pride themselves for this. Shame on them. Same with Budameru.
@ratnagupta1
@ratnagupta1 2 ай бұрын
🎉
@sridharkolli2877
@sridharkolli2877 Ай бұрын
కూటమి పాదం
@sundararamireddy9771
@sundararamireddy9771 2 ай бұрын
At last, you reported the truth.
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo 2 ай бұрын
Paapam vijayawada people 😢
@AravindKumar-nf2uu
@AravindKumar-nf2uu Ай бұрын
😂😂😂😂😂 Mthe and his great visionary
@srinivaspopuri6428
@srinivaspopuri6428 Ай бұрын
Collective Greed = Collective destruction
@nallagundlathukaram9675
@nallagundlathukaram9675 Ай бұрын
Veenni inka arrest cheyaleda venu swamy kesulo.
@KiranKumar-sy2px
@KiranKumar-sy2px Ай бұрын
Motham anni tola ginchali evadayina sare aa dammu evariki ledu so eevidamga varadalu vaste kontha varaku janabha taggutundi nijamga prakruthiki chestunna ee anyayam evvadu cheyaledu
@3_9Sonu
@3_9Sonu 2 ай бұрын
Nijame
@hils-d9s
@hils-d9s Ай бұрын
అరె మూర్తిగా విషయం తెలుసుకోరా ఆ బుడమేరు కాలోపైనటువంటి గేట్లు ఎవరు వదిలారు నీటి శాఖల ఉన్నటువంటి అధికారులు క్లియర్ గా చెప్పాడుగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మేము గేట్లు తీశాము ఆదివారం ఉదయం 10 గంటలకు నీళ్లు వచ్చేసి నేను చెప్పాడు కదా ఇంకెందుకు మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే నీకు మీడియాను అక్కడికి వెళ్లి మీడియా కవర్ చేయడం చేతకాదు చేతగానప్పుడు ఛానల్ మూసుకొని కూర్చోవాలి 2005లో విడుదల చేసినటువంటి గేట్లు మళ్లీ ఇప్పుడే విడుదల చేశారంట 40 వేల కిషోర్ల నీరు వస్తుంది కృష్ణ నదికి ముప్పు వాటిల్లుతుంది చంద్రబాబు నాయుడు ఇల్లు కొట్టక పోతుందని ఉద్దేశంతోటి ఆ వాటర్ ను బుడవేగలోకి డైవర్ట్ చేశారు ఇంత మాత్రం న్యూస్ చదవండి రా నీకు మూర్తి అరె బాబు నువ్వు మారు
@SrikanthGopu-m5l
@SrikanthGopu-m5l 2 ай бұрын
Ajith sing prime minister kadha , commisioner kadhu ga
@jasmine_vlogs_bazawada
@jasmine_vlogs_bazawada 2 ай бұрын
విషయం ఏమిటంటే వరదలు వొచ్చే ముందూ ఏం చేయలేని పరిస్థితి వచ్చిన తరవాత అధికారులని సమందించిన నాయకులని అందర్ని సిద్దాం చేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలి సురక్ష ప్రాంతాలకి తరలించాలి అధికారుల పనితీరు సహాయక చర్యలు యాల జరుగుతున్నాయి అనే వాటి పైన ఏపట్టికాప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటువుండాలి అంతే కానీ వచ్చామా కాసేపు లైఫి జాకిట్ వేసుకొని పడవలో మాంప్పు ప్రాంతాలలో రెండు ముడు రావుండ్లు వేశమ వెళ్లిపోయామ అన్నట్టు వున్నారు కానీ వరదలో చిక్కుకున్న నీను నా కుటుంబం మాలాంటి యంతో మంది అనుభవించిన కష్టం మాటలో చెప్పలేనిది తినడానికి అన్ని పంచుతున్నారు అధి బయట వారికే లోపల ఇళ్ళలో ఉండ్డి బయటకి వద్ధమంటే చుట్టూ మోచేసే లోతు నీళ్ళు కాపాడటానికి పడవలు లేవు తినడానికి తిండి లేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు యవారికిఅయన చెప్పిందుకు ఫోన్లో సిగినెల్ లేదు కరెంట్ లేదు చాలా మంది ఇళ్ళలో మగవాళ్లు పనులకెళ్లి ఆడవాళ్ళు పిల్లలని పెట్టుకొని చీకట్లో బికుబికు మంటూ భయపడుతూ వనారు చాల మంది పెద్ద వయసు వాళ్ళు ఎటు కథలలేని పరిస్థితి బయటనుంచి చూసేవాళ్ళకి ఇవేమీ తెలీదు చేతిలో మీడియాని పెట్టుకొని కష్ట కాలంలో సహాయం చేయడం లేదా అధికారులకి తెలిసేలా ప్రచారాలు చేసి సరిగ్గా సహాయం అందేలా చెయ్యడం మానేసి వాళ్ళు పొడిచేశారు వీళ్ళు పీకేశారు అంటు భజన చేసుకుంటూ పనికిమాలిన సదంత ఇపుడేదుకు మొత్తం ఐపోయినా తర్వాత
@dattun5059
@dattun5059 2 ай бұрын
Anna ne puranm appu
@SatyaSatya-s8c5r
@SatyaSatya-s8c5r Ай бұрын
Your are like culprit if you support any party, be genuine
@pardhasaradhichvs
@pardhasaradhichvs Ай бұрын
Em cheppina entha edchinaaa... em peekaleru.... illegal constructions ni em peekaleru.. idhe nijam!
@sankarangara9
@sankarangara9 2 ай бұрын
కాలవ కటలు కావాలని cut చేస్తున్నారు అనుకుంట మూర్తి గారూ
@Chowreddy786
@Chowreddy786 2 ай бұрын
Both parties mstk 😢😢😢
@satyachivukul9703
@satyachivukul9703 Ай бұрын
Okka government ni anakdam kanna last 50 years em peekaru politicans , manchiga valla generations set cheskunaru , public amayakulu anthe……foreig lo road midha chetha kani toilte kani ummadam kani prohibited , ikkada public pattichukuntara ..okka metro start avvagane nashanam cheyyadam , vandebharat ragane nashanam cheyyadam , school lo fees dagarnunchy dochukodam …anni man made mistakes valle nature pagapadutundi
@Chowreddy786
@Chowreddy786 2 ай бұрын
Both parties congress tdp ycp mstk 😢😢
@madhavrao590
@madhavrao590 2 ай бұрын
All those culprits are local people
@chsatheeshkumar1139
@chsatheeshkumar1139 Ай бұрын
ఓరి నాయనో...నే విశ్లేషణ...వైఎస్ఆర్ నుండి జగన్ మీదికి భలేగా మల్లించావు....నీలో విషయం ఉందిరోయ్
@joelkasimalla9701
@joelkasimalla9701 2 ай бұрын
Dont support any party do justice to comman people
@venkatesh2535
@venkatesh2535 2 ай бұрын
Mankendhuku sir ivanni bombay heroin debate pettandi😂
@kedareswararao8347
@kedareswararao8347 Ай бұрын
Akaramana andaru unnaru
@padigapativijayabhaskerred688
@padigapativijayabhaskerred688 2 ай бұрын
vast fellow vast tv 2024
@parasaradeepak1926
@parasaradeepak1926 2 ай бұрын
Spelling enti bayya thedaga undi😂
@Shiv_dr
@Shiv_dr 2 ай бұрын
​@@parasaradeepak1926Bro just know blaming nothing more. He can neither type telugu nor English but can just create caste politics over here and there!
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 Ай бұрын
​@@Shiv_drtrue seen him with many comments in hatered mode
@Topview581
@Topview581 Ай бұрын
Failure govt
@GaneshChaturthi.
@GaneshChaturthi. Ай бұрын
Yerripapppa
@Davnanamprakasam
@Davnanamprakasam Ай бұрын
అరే మూర్తి గారు, బుద్ధి కుశలత కలిగి ఉండాలి కానీ, ఇప్పుడు మాత్రం తమరు తప్పుడు వార్తలు చందువుతున్నారు, రిటన్నింగ్ వాల్ జగన్ govt lo పూర్తి చేశారు, సిఎం చంద్రబాబు time లో 1st phase పూర్తి అయ్యింది,2nd and 3rd phase ex cm Jagan పూర్తి చేశారు
@gaddesudhakar351
@gaddesudhakar351 Ай бұрын
మూడో ఫేజ్ ఇంకా అవలేదు.. పూర్తిగా తెలుసుకోండి
@Davnanamprakasam
@Davnanamprakasam Ай бұрын
చంద్ర బాబుగారు రిటన్నింగ్ వాల్ కు ఎంత ఖర్చు చేశారో అంతకుమించి జగన్ గారు అంతకు మించి ఖర్చు చేశారు,చెప్పలేకపోతున్నారు మీరు
@kalyanreddy1258
@kalyanreddy1258 2 ай бұрын
Yi bocchugadu em chepina amdaru telsu affect ayina vallaki
@SitaraniKondepudi
@SitaraniKondepudi Ай бұрын
Isuka dopidi akramanalu e parstisthiki karanam e papam palakulade
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 15 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
The caste system transformed Indian genetics - David Reich
4:12
Dwarkesh Patel
Рет қаралды 457 М.
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 560
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 15 МЛН