ఆస్తి పంపకాల విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించిన తల్లి దండ్రులు కూడా ఉన్నారు.ఒకేపేగు తెంచుకుని పుట్టినా హెచ్చు తగ్గులు చూపి నీకింతే ప్రాప్తం అనిపించుకున్న సంతానం కూడా ఉన్నారు.మళ్ళీ పైగా బాధ్యత లన్ని అసమానతకు గురైన వారిపై నెట్టేసే తోబుట్టువులు కూడా ఉన్నారు.కలికాలం.
@vijayalakshummakandala326225 күн бұрын
Good judgement
@komaravolusunitha28125 күн бұрын
Very good
@savitribaipulesevasamastha526718 күн бұрын
కన్నబిడ్డలు వారి తల్లిదండ్రులను కొట్టి తిట్టి అన్నం పెట్టకుండా ఆస్తిలో భాగం కావాలి అంటున్నారు కానీ తమ బాధ్యతలను విస్మరించడం జరుగుతుంది. కాబట్టి తమ తల్లిదండ్రులను పట్టించుకోని వారికి ఈ తీర్పు సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా తీర్పునిచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టుకు అభినందనలు తెలియజేస్తున్నాను. 🙏💐 సదా మీ సేవలో ఈ సుమలత.
@mahendranathvankeswaram702710 күн бұрын
ప్రపంచం లో భారత దేశం లో వృద్ధులు పెద్దవాళ్ళు పిల్లలు పసిపిల్లలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని భగవంతుని కి...ప్రార్ధనలు
@ReddyMMP25 күн бұрын
Very good డిసీజన్ హ్యాట్సాఫ్ సుప్రీంకోర్టు.
@Sumasri-d3p25 күн бұрын
పిల్లలు కు ఆస్తి ఇవ్వని పేరెన్స్ గూర్చి కొత్త చట్టాలు తీసుకు రడీ (రావలసి వయసులో ఆస్తిపాపకాలు జరగక చాలా మంది పిల్లల లైఫ్ దెబ్బతుట్టుంది )
@nagarjunach19125 күн бұрын
నీలాంటి ఎదవలు ఉండబట్టే ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత పిల్లలపై ఉంది. తల్లిదండ్రుల ఆస్తులను ఆశించకూడదు.
@NatureWorld00523 күн бұрын
Kashtapadi sonthamga sampadinchandi
@Sumasri-d3p23 күн бұрын
@SanatanWarrior005 నాగురించి నీకు ఎమ్ తెలుసు నవాళ్లు నేను వల్ల కు ఆశపడాకునే బతుకుతున్న మేము వాళ్ళనుండి రూపాయి కూడా తీసుకోలేదు 13యర్స్ అవుతుంది
@sajisanvi640812 күн бұрын
Pillalu sonthamgaa bhagupadithe chudaleka,manaki 7 dharalu kurchoni thinna tharagani property undi,meeru em pani cheyaalsina avasaram ledu ani nerpinchi ,pillalaki 40 years vachaka mee bhathukulu meeru chuusukondi,memu sampadinchinadi meeku ivvamu ani police case pettina parents ni em cheyyaali ?
@sajisanvi640812 күн бұрын
Naku thesi vallu chachaka road meeda eedchukuntuu KHATI ki theesukellaali
@ssss231025 күн бұрын
Good supreem court that is India I love my india
@nageshbattula785625 күн бұрын
Good Verdict
@D.s.vali322 күн бұрын
ఆస్తి ఉంది కాబట్టి ఆమె కోర్టుకు వెళ్లింది. ఆస్తి లేని తల్లి తండ్రుల కథ ఏంది
@kirankommi527125 күн бұрын
Good job
@mahendranathvankeswaram702710 күн бұрын
బృందం నకు ధన్యవాదాలు.....
@gudapatirukmini33516 күн бұрын
Super.🙏🙏🙏🙏
@ThotaKrishaamurthi22 күн бұрын
ఈసంగతితోగతంలో రెండుసార్లు విన వించుకునామయా తలిదండ్రులఆలనాపాలన చూడకుండా ఆసిౖలో వాటకూడావుండకుండా చట్టం చేయండీమహనీయులారా
@khadarpasha635424 күн бұрын
Good judgement sir
@phrao10025 күн бұрын
It should be made automatic on complaint from parents
@jhansik468325 күн бұрын
Varu unna anni rojulu aa astulu varike undela madhya lo elanti deads chellavu ani chattam vaste bavuntundi. Unnannallu prasantham ga untaru vallu
@raghuramaiahgovada22852 күн бұрын
Good message samaajam lo marppu raavaale old age prajalanu adhukovaale
@hemalathapasumamula9424 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@pavankumar.12325 күн бұрын
Good
@Sam-lq5go25 күн бұрын
❤
@srinivasachary482522 күн бұрын
Let children earn on their own why parents give their property parents duty give children good education that all
@watertecasm894425 күн бұрын
Jai ho Ravi sir
@chowdaiahs228225 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@RunaSahu-u8v25 күн бұрын
Too let judge
@satyanarayana563512 күн бұрын
🙏🙏🙏💝
@nsatyam91816 күн бұрын
పూర్వీకుల ఆస్తి అయిన మనవలకు హక్కు ఉంటుందా తల్లిదండ్రి బ్రతికుండగా పూర్వీకుల సంపాదించిన ఆస్తి తన తండ్రి గారికి తన తల్లిగారి తీస్తే అతను మా తాత గారి ఆస్తి నాకు హక్కు ఉంది అని తల్లిదండ్రులను వేధిస్తే చట్టం ఏమి చెబుతుంది
@psrkeventssoundvijayawada14112 күн бұрын
👌🏻👌🏻🙏🏻🙏🏻👍🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻
@shreearts817 күн бұрын
Pillalini kani padeasina tandrulagurinchi emi terpulu leva court lo
@vadrevumurty382725 күн бұрын
It is not that children not taking care but the cost of living is an embracement
@kirankommi527125 күн бұрын
Then don't expect assets.
@emmedevaprasad513323 күн бұрын
AMMA NAANA 'O'BIDDALU......?
@aakarshana806318 күн бұрын
తల్లిదండ్రులు అప్రజాస్వామిక పద్దతులను (Toxic Parents ) అరికట్టాల్సిన అవసరం ఉంది ..!? A I గమనించాలి ! -విజయ్, ఒంగోలు
Kuthuruni enduku thappisthunnaru varu kuda thalli thandri badhytha pamchukovalsinde kodukunu mathrame vedisthe ela
@Dhruthiluckyvlogs22 сағат бұрын
mari adapillalu prents chanipoyaka vachchi vata antunnaru.mari adi ala.parents care valla badyatha kada.adi pattinchukokunda ala vata keta istharu.
@user-fj3ic5kt3fakv24 күн бұрын
Ninnu nenu "prayojakudini" chesinappudu naa aasti lo neekemi hakku?
@tsiyengar174924 күн бұрын
*NAKU OKATI ENTHA VICHITRAM ANI PISTONDI UNTAA* *HIGH COURT KI VELLADAM USE ANTO MALLI ITLA WRONG JUDGEMENTS OR VERDICT PASSING* *AGAIN SUPREME COURT APPROACH AVVADAM ENDUKU OO* *ADEY HIGH COURT NE PEEKASI DIRECT GA SUPREME COURT VUNTEY NAY BETTER* *BECAUSE I HAVE OBSERVED LIKE THIS NEWS CHAALA SALU* *HIGH COURT VELLADAM MALLI SUPREME COURT KI VELLADAM*
@kishanthadkamadla663625 күн бұрын
Sabhash
@VijayKumar-gi6jl9 сағат бұрын
E court lu tappule e chattaly tappule anni losugule talli tandrula asthulu valla pillalake Varthistundi inka andulo yevariki vata undadu e chattalanni fake chattalu