కొత్తగా నియమించబడ్డ బిఆర్ నాయుడు గారికి ఒక విజ్ఞప్తి -నాకు 90 సంవత్సరాలు దాటాయి. పిల్లల దగ్గిర అమెరికా లో వుంటున్నాను. టైం తేడావల్ల SVBC ప్రసారం చేసే ప్రోగ్రాము లన్ని యూట్యూబలో చూస్తాను. కుప్పా విశ్వనాధశర్మ గారి భాగవత ప్రవచనములో మార్పులు జరగపోతున్నట్లు సూచించారు. కారణం తెలియదు. నాకే కాదు వినేవాళ్ళ అందరి ఆకాంక్షకూడా అదే వారిని మార్చవద్దని మనవి. చాలా బాగా చెబుతున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. మీ వల్లనే మా కోరిక నెరవేరుతుంది. పెద్దదాన్ని టీటీడీ లో ఇదివరలో జరిగిన అక్రమాలను సరి చేసే శక్తి సమార్థ్యలను ఇవ్వమని ఆఁ వెంకటేశ్వర స్వామి ని వేడుకుంటున్నాను.
@jsree61613 күн бұрын
బి ఆర్ నాయుడు గారికి నా పాదాభివందనాలు గత ఐదు సంవత్సరాలుగా సామాన్య భక్తుల దర్శనానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బందులు పడి వాళ్లకు ఆహారం సరిగా దొరకక చిన్న పిల్లలకు పాలు సరిగా దొరకక దాదాపు 30 గంటల పాటు వెయిటింగ్ హాల్లో ఉంచడం చాలా దురదృష్టకరం బి.ఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధి విధానాలను అన్ని మార్పు చేస్తారని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏
@challabangari5538 күн бұрын
సార్ఇంతకుముందు టీటీడీ కేంద్రాల్లో 300 దర్శనం టికెట్లు ఆఫ్లైన్లో ఇచ్చేవారు ఇప్పుడు కూడా టిటిడి కళ్యాణ మండపంలో ఇచ్చేటట్లు చూడవలసిందిగా కోరుచున్న స్వామివారి ప్రసాదు అన్నదానం చాలా గట్టిగా వండుతున్నారు దాన్ని పరిశీలించవలసిందిగా కోరుచున్న
@nageswararaokora5228 күн бұрын
నమస్తే సార్ టీటీడీ చైర్మన్ గా చాల అందంగా డెవలప్ చేస్తారు అని భావిస్తూ వున్నాము.
@MallikarjunChowdary-k5h9 күн бұрын
వంశీ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది
@janardhananaidup68449 күн бұрын
Ttd లో అన్య మత ఉద్యోగులను గవర్నమెంట్ కి సరెండర్ చేయండి.. కేవలం హిందువులు మాత్రమే ttd లాంటి ఆధ్యాత్మిక దేవస్థానం లో ఉద్యోగులు గా ఉండాలి
@MJ-oj5bo9 күн бұрын
అంత అవసరం లేదు వాళ్లకి vrs ఇవ్వాలి. లేదా వాళ్ళు ఘర్వాపసి అవ్వాలి.
@kothamikdderamanjaneyulu44998 күн бұрын
సూపర్ బ్రో ❤
@dasiraviteja13538 күн бұрын
Temple dabbulutho vallaku jethalu isthara
@hemanthkaley67388 күн бұрын
Yes vallani verey edhina other departments ki transfer chesi valla sevalanu upayoginchukondi.
Excellent interview. It’s very informative. Expect many more quality interviews from you, Vamsi garu.
@anuradhapuvvada6928 күн бұрын
Thank q Vamsi garu
@jaganmohanraokoganti596358 минут бұрын
దేవదేవుని సేవ చేసే భాగ్యం మీకు దక్కినందుకు చాలా సంతోషం గా వుంది ఆ దేవదేవుని క్రృపాకటాక్షం మీకు కలగాలని ప్రార్థిస్తున్నాము
@asp23-P8 күн бұрын
వంశి గారు మీకు భగవంతుడు యొక్క సంపూర్ణమైన దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వదా ఉండాలని హృదయపూర్వక ప్రార్థన
@pavanborra18089 күн бұрын
Super interview vamshi garu
@msatyanarayana95258 күн бұрын
Excellent Chairman garu. You have given good assurance to all Srivari devotees. Keep it up. May God bless you & your family member's. 🙏
@harinath52549 күн бұрын
సార్ చైర్మన్ గారు మీరు చెప్పినట్టు దర్శనం జరగాలంటే మద్రాస్ ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు ఎక్స్ లెటర్ పెట్టండి
@GurappaChemalamudi9 күн бұрын
❤ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు ఎవ్వరికేమౌనో ఈ జీవుడు. ఎన్నదగిన తిరు వేంకటేశు మాయల దగిలి యెన్నెన్ని పదవులు పొందడీజీవుడు ❤అన్నమయ్య
@ramamohanakodali5698 күн бұрын
Excellent , informative , useful to the public interview.
@saib29718 күн бұрын
Excellent Interaction❤
@jaganmohankanala27998 күн бұрын
It's nice to know about a colleague of BHEL BR Naidu garu becoming Chairman of TTD. While watching this interview, I was expecting a point about protection from wild animals on the way to Thirumala. I would appreciate if an action plan is announced.
@mohanavelichety87708 күн бұрын
B. R నాయుడు గారికి శుభాకాంక్షలు. కోటికీ పడగెత్తిన ధనవంతుడు నీ గుడిముంగిటా సామాన్యుడు. కూటికోసం శ్రమపడే నిర్భ్యాగ్యుడు నీ కృపకెప్పుడూ శ్రమపాత్రుడు అని పాడారు స్వర్గీయ ఘంటసాల. సామాన్య మానవులకు మహా లఘు దర్శనం పట్ల చాలా ఆవేదన ఉంది. దీనికి ఒకే పరిష్కారం ఏమిటంటే ఒక రిజల్యూషన్ ఆమోదించి V. I. P లకు ఈ విషయాన్ని అర్ధం అయ్యేటట్లుగా సున్నితంగా తెలియ చేయండి. అదేమిటంటే దేవునిముందు అందరూ సమానులే. V. I. P లు ఉండరు. మీరు అధికారాన్నో, పలుకుబడినో ఉపయోగించి మాపై ఒత్తిడి తెచ్చి V. I. P కోటాలో దర్శనం చేసుకున్నా ఫలితం ఉండదు. మీరు స్వామిని దర్శించుకోగలరేమో కానీ స్వామి అనుగ్రహం పొందలేరు. V. I. P లకు పెళ్లిరోజు మాత్రమే V.. I. P దర్శనం. మిగిలిన రోజుల్లో సాధారణ దర్శనమే చేసుకోవాలి. సాధారణ దర్శనం కూడా వారి వ్యక్తిగత విశేష దినాలు. అనగా పుట్టినరోజు లాంటివి. వాటికి కూడా ఏడాదికి మూడు సార్లు అది కూడా పర్వదినాలను, సెలవు రోజులను అనగా రద్దీ లేని రోజులలో అనగా వారంలో మధ్య రోజులైన బుధ, గురు వారాలలో మాత్రమే అని స్పష్టంగా తీర్మానించండి. T. V చర్చలలో తరచుగా చూస్తున్నాము, వింటున్నాము. వారు స్వామి వారి భక్తులు, స్వామి వారిని తరచుగా దర్శించుకుంటారు. అంత గొప్ప భక్తులు, ఇంత గొప్ప భక్తులు అని. నిజానికి ఎన్ని ఎక్కువ సార్లు స్వామి వారిని దర్శించుకుంటే అంత గొప్ప భక్తులు కారు. నిజానికి తన విపరీత భక్తి ద్వారా సామాన్యులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న వారన్న మాట. ఉదాహరణకు మాజీ గవర్నర్ నరసింహన్ లాంటి వారన్నమాట. పదవిని దుర్వినియోగం చేసి ఇంచుమించు వారానికి ఒకసారి అన్నట్లుగా వచ్చే ఆ మహా భక్తుడు పదవి నుండి దిగిపోయిన తరువాత మళ్ళీ తిరుమల కనిపించిన గుర్తు లేదు. సామాన్య భక్తుల ఆర్తి గమనించారు, అర్ధం చేసుకున్నారు కాబట్టి మీకు విన్నవించుకున్నాను గమనించగలరు. అమలు పెట్టగలరు దయచేసి. అని ఒక తీర్మానం చేసి గత పది సంవత్సరాలనుండి విపరీతంగా దర్శనాలకు పదే పదే వస్తున్న వారికి పంపించండి.
@ravikumarvasireddy79467 күн бұрын
Old people ki timings pettinatle, Vips ki kudaa oka particular timings pettandi. Saamaanyulaky ibbandi lekundaa!
@darapaneniramakrishna394 күн бұрын
❤❤
@chagantibhaskar10048 күн бұрын
very nice interview sir,, 100% correct sir, let wait for a good dharshanam soon for a common man. namo venkatesaya 🙏🙏🙏
@rangacharykodakalla41398 күн бұрын
Wonderful interview Chairman sir is very practical and thinking like common man and we pray swami Venkateswara give great strength in fulfilling his ideas to facilitate common Bhakta. Sri Vamsi garu with his smiling face interview which adorable Thank you sirs
@rameshbabuvegulla44575 күн бұрын
సూపర్ అండి... మీ లాంటి సేవా తత్పరత వున్న వాళ్ళ సేవ... భక్తులకు... చాలా అవసరం వుంది sir BR Nayudu గారు...ధన్యవాదములు.. 👌👌🙏🙏🙏👌👌
@vensun9 күн бұрын
Congratulations sir, good luck and god bless you and your family 🙏
@chaithanyatatireddy44349 күн бұрын
I am very proud say IBR naidu sir my village s
@manoharnaidu30758 күн бұрын
Time ings implementation for darsan policy very good B.R. naidu garu 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏👍👍👍👍👍
@gopidegala73708 күн бұрын
Very wonderful interview Vamsi garu ...
@nagasubbaraokolla62738 күн бұрын
బిఆర్ నాయుడు గారు అమరావతి రైతులు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాని నిజాన్ని tv5 ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోయింది ఆవేదన పండిన వాళ్ళు మీరు ఒకరు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పెట్టిన ఇబ్బందికి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు
@kwtkwt39608 күн бұрын
🙏🙏🙏🙏 great sir 👍👍 you.. great
@MaheshArikondu7 күн бұрын
Excellent speech 🎉🎉🎉 మి ఇంధరికి పాదాబి వందనాలు
@phani61569 күн бұрын
Very nice interview with wonderful man
@lickishoretondepu14798 күн бұрын
మీరు ఇస్తాయి లో కూడా తిరుపతి వెళ్లి వచ్చిన భక్తునిల ఆలోచించి నందుకు ధన్యవాదములు సర్
@sivakumark5208 күн бұрын
BR Naidu sir . Your views and your assessment and your thoughts and your words on TTD admin look like banana mixed with honey served as soup to the Lords Devotees. I hope you and your team will implement each one with most honesty and dedication with ethical values irrespective of any political interference during tenure ...All the best..Jai shree Ram....❤
@jsree61613 күн бұрын
బి ఆర్ నాయుడు గారు మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి భక్తుడు సుఖసంతోషాలతో భగవంతుని దర్శనం చేసుకుని మనసారా ప్రార్థించి కడుపు నిండా భోజనం చేసి వెళ్తారని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ
@JanakiramCh-i6j8 күн бұрын
Vamshi garu i really appreciate u sir meru oka channel adipathi ayyi kuda inko channel adhipathi ni interview cheyyadam manchi subha parinamam I really appreciate u sir leader ante meru sir God bless u sir
@srivatsivaInguva6 күн бұрын
Super speach sir.
@viswamkancharla40669 күн бұрын
ప్రతి పట్టణంలో కళ్యాణమండపంలు నిర్మించండి సర్ బి ఆర్ నాయుడు గారు
@RamaKrishna-ip1kq8 күн бұрын
Super idea🎉🎉
@giriprasad68222 күн бұрын
ఉన్నవాటిని ఉద్దరిస్తే చాలు మొదట అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయి అవి వాటి రూపు రేఖలు మార్చి ఆతరువాత లేని చోట్ల కట్టి సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తే ఉపయోగంగా ఉంటుంది
@kunuthursrinivas8 күн бұрын
Native cows drawn from different states of India are to be maintained at Tirumala to supply pure cow milk for the purpose of preparing PRASADAM of Lord Venkateswara, TTD.
@ramamohanakodali5698 күн бұрын
Chirmanan has very informative, knowledgeble, and committed person.
@Sriharifacts7 күн бұрын
బిఆర్. నాయుడు గారు మీకు విజ్ఞప్తి టీటీడీ ఉద్యోగులలో కొందరు అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయారు, వాళ్లకు సంపాదన మీద ఉన్న శ్రద్ధ భక్తి మీద, సేవ మీద లేదు. ముందుగా అలాంటి వారిని గుర్తించి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించండి, భగవంతుడికి మీరు ఎంత సేవ చేయాలనుకున్నా ఉద్యోగులు సహకరిస్తేనే మీ ఆశయం నెరవేరుతుంది. అదేవిధంగా దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లే భక్తులకు ఎమర్జెన్సీ సేవలు (వైద్య సేవలు) అందేలా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయండి. ల్యాండ్ ఫోన్లు అందుబాటులో ఉంచండి
@rajk65858 күн бұрын
It's true my children now doesn't want to come to tirupaty due to long wait and suffering in line
@viswamkancharla40669 күн бұрын
ఒక వ్యక్తికి ఏడాదికి 1,2 సార్లు మాత్రమే దర్శనం వుండేలా రేషన్ పెడితే ప్రతి భక్తుడికి మంచి దర్శనం దొరుకుతుంది అని నా అభిప్రాయం
@shammysid86698 күн бұрын
Roju velalankune valu untaru hakkulani ela aputaru Ite break vip la vishyam lo cheyachu donors ki yr ki oka sari room ichinatlu
@jsree61613 күн бұрын
వంశి గారు మీ ఇంటర్వ్యూ వల్ల బి ఆర్ నాయుడు గారు ఇచ్చే సందేశాలు చాలా బాగా ఉన్నాయి మీకు మీ మహా న్యూస్ కి ఛానల్ కి బి ఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు
@swathiprasaddora96279 күн бұрын
Om Namo Venkatesaya 🙏
@thirukimar14498 күн бұрын
చెయ్యండి సార్... శ్రీవారి మనోభావాలను గౌరవించిన వారవుతారు 🙏🏼 అందుకే జగన్ ను తట్టుకున్నాడు😊
@venkatesht45306 күн бұрын
I felt much elated from answers of BR.Naidu
@kukey143kukey68 күн бұрын
సార్ నమస్తే సార్ కొండ పోయిన ఏ ఒక్క సులువు ఉండకూడదు అందరిని తరిమేయాలి అది మీ ఒక్కడే సాధ్యం 🙏
@AntiviolenceCitizen3 күн бұрын
To be honest, I appriciate his vision regarding Tirumala Devotees on Timings👏
@ganeshjaswi97808 күн бұрын
Vamsi gari interview super all the best naidu garu
@pushparao69227 күн бұрын
Nice interview.
@rajeswarigarigipati65788 күн бұрын
Naidugaru meeru correct ga chepperu. Maku meeru chepinatlu devudi darshanam eppudu satisfy avaaledu. denivalla Tirupati ravalante bhayam vestundi. Darshanam correct ga chepperu. Tq. Sir twaraga darsha iyyela cheyandi.
@satyanarayanamurthyyerrami74509 күн бұрын
మీరు చాలా మార్పులు చెయ్యాలి చైర్మన్ గారు మీరు చేస్తా రు. మాకు నమ్మకం ఉంది
@D.Bhanusree9 күн бұрын
ప్రపంచం లోనే అతి ఎక్కువ ధనవంతుడు వేంకటేశ్వరస్వామి, ఆయనకి చాలా డబ్బులు మాన్యాలు చాలా ఉన్నాయ్, అవి అన్ని మళ్ళీ భక్తులకి వాడండి మంచి భోజనం, ప్రసాదం రూపం లో, ఆస్తులు కూడబెట్టి సొమ్ములు దాచి ఎం చేసుకుంటారు, మళ్ళీ ప్రజలకే వాడండి
@korapatinaveen85069 күн бұрын
Super
@apparaochappa32748 күн бұрын
టీటీడీ లో హిందువు మాత్రమే ఉద్యోగం చెయ్యాలి ఈతార మతం వాళ్ళు ఉండగాడదు నాయుడు గారు
@apparaochappa32748 күн бұрын
కాలి నడకన వెళ్లినవాళ్ళకి ఇబందులు లేకుంటే చుడండి యోగినదా లాగా మీరు టీటీడీ నీ మీరు మార్చండి సార్
@venkatnaidu4445 күн бұрын
super interesting vamsi
@KPrasadrao-w1r7 күн бұрын
తెలుగు వారి భోజనం పెట్టండి తిరుమల తెలుగు వారిది అక్కడ ఆరవ వారి పెత్తనం ద య చేసి తెలుగు వారిభోజనం పెట్టండి
@suryavathinunna19518 күн бұрын
Excellent tag desition sir
@vijaykumar-lm8bi7 күн бұрын
సార్ నమస్కారం మీ ఇద్దరికీ, దయ చేసి టికెట్స్ ధరలు తగ్గించండి
@JaganBadam8 күн бұрын
Vamshi garu mee interview bagundi but online 300 ticket booking lo chala problems unnai login ayyaka 3 minutes timer closukavadaniki 30minutes time theesukundi 2times problem face chesa idi clear aithe baguntadi.
@MaheshArikondu7 күн бұрын
Vamsi sir ur great person 🎉❤
@rajubabu25969 күн бұрын
On namo venkateshaya
@vprasad59248 күн бұрын
అనువాదాలు చాలా తప్పుగా ఉంటున్నాయి.
@lickishoretondepu14798 күн бұрын
దర్శనం టైం గురించి దర్శనం కి వెళ్ళిన భక్తులు అందరు చాలా బాధ పడుతుంటారు నాయుడు గారు అన్నట్లుగా త్వరగా దర్శనం కల్పిస్తారు అని ఆశిస్తూ ఉన్నాము
@kunuthursrinivas8 күн бұрын
The TTD must establish a Veterinary Health Centre at Tirumala to care for the health and wellness of native Indian cows.
చిత్తూర్ జిల్లా వాసిగా గర్వాంగా ఉన్నది, నీతి నిజాయితీ విలువలు గల వ్యక్తి బిఆర్ నాయుడు గారిని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ చైర్మన్ గా నియమించడం
@ramamohanakodali5698 күн бұрын
What Jagan did, KCR did in a refined way The difference between them is kcr did not stop development. Jagan stopped development.
@janardhananaidup68449 күн бұрын
ఓం నమో వెంకటేశాయ
@kesinenimohanrao89248 күн бұрын
నాయుడు గారూ తిరుపతి ని మీరే బాగుచేయ్యాలి 🙏
@shivas1234517 сағат бұрын
Jai shree Ram 🚩 Hara Hara Mahadeva 🔱 jai shree krishna 🕉️🐚 jai hanuman Jai Ganesh 📿 🛕 🇮🇳 🌎 🪖 🇮🇳🌍
@vrk55038 күн бұрын
B R Naidu గారు! Knowing your such a long association with NTR and TDP great. One must learn from your strong mentality. You have played a key role in bringing down atrocious govt and saving AP people
@ganeshb89608 күн бұрын
నమో వేంకటేశాయ
@gnmraju36928 күн бұрын
All the best sir
@mahendrareddy21546 күн бұрын
చాలా రోజుల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసినట్లున్నారు అయినా పర్వాలేదు గత ప్రభుత్వం కన్నా అన్ని రకాల మెరుగైన సేవలను భక్తులకు అందజేయండి చేస్తారని నమ్మకం కూడా మాకుంది..
@venkatachary399113 сағат бұрын
🙏🙏👍👌appreseates 🕉️✡️
@kishorebabumallipeddi4498 күн бұрын
Congratulations to ttd chairman garu
@dmvv57498 күн бұрын
చాలా మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు VIP దర్శన టిక్కెట్లు అమ్ముకుంటున్నారు. మీరు దీనిని నివారించాలి. దీని వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.
@శ్రీవైష్ణవిఇంటర్నెట్ముక్తేశ్వ2 күн бұрын
ఒక సామాన్యుడి మనసులో మాట మీరు బయటకు చెప్పారు సార్ 30 గంటల లైన్లో ఉంచుతారు రెండు నిమిషాల్లో బయటకు తోసేస్తారు
@napaprasuna98887 күн бұрын
Common man online booking chesukoleru 300 tickets tirumala lo ippisthe baguntundi sir
@Srinivas_Pilla6 күн бұрын
Govinda Govinda 🙏
@veerababumallipamula92689 күн бұрын
Free dharshanam lo konni ibbhandullu unnai sir.. Twaraga dharshanam iyyala chudandi.. Om namo venkateshaya
@raosrinivas76898 күн бұрын
Nice sir
@kwtkwt39608 күн бұрын
🙏🙏🙏🙏 super 👍 sir
@KPrasadrao-w1r7 күн бұрын
సీనియర్ సిటిజన్. కీ మిరు చెప్పిన 20/సెకడలు కలిగిచాలి
@vrajarao54639 күн бұрын
Shortage of accommodation at tirumala. Pl focus on accommodation
@srinivasakarthikeya57868 күн бұрын
Implement six sigma methodology sir Beautiful results will come
@mandrumandru97468 күн бұрын
శ్రీ వారు ప్రియా ధారిశనం10 గాంటలొపుచేయండిమిరుసార్🎉
@krishnakarpula23319 күн бұрын
వంశీ గారు మీరు హానిస్ట్ గా మాట్లాడుతారు
@radhakrishnaupadhyayula36178 күн бұрын
అయ్యా! Timing tocken icchhaaka, భక్తులు లోకల్ గుళ్ళు FREE gaa darsinchukunelaa చేస్తే చాలా భక్తులు సంతోషిస్తారు.
@mtirupatirao19979 күн бұрын
OM namo namah 🎉
@sarojinipeddu88008 күн бұрын
Sir mimmalni chusthi chala prasamtham ga unnatukanipistunnaru.Miru chestharu.
@venkateswararaoo6 күн бұрын
దర్శనం దగ్గర లాగిపడేటం ఒక్కటి మారిస్తే ధన్యులం
@chantibabu43148 күн бұрын
🙏🙏🙏
@venkateshch94263 күн бұрын
Namaste Sir 🙏 Old age people ki first importantce.. means vaalaki separate line esthe baguntadi ma suggestion
@annag12155 күн бұрын
🙏🙏🙏🙏🙏
@sunnychinnu97577 күн бұрын
45:20 full satisfaction 😂
@Pandimoori_krish2 күн бұрын
First Not allowed within three months visit tirumala dharshan piligrims based on Aadhar Card number and face recognization so that remaing piligrims get chance to tirumala dharshan it should be implemented all dharshans SSD, Special Dharshan
@polinarayudu20618 күн бұрын
All over india come tirumala
@shasankdand27675 күн бұрын
Please get cows and ghee and maintain under TTD boards.
@guntupallisrinivasrao36222 күн бұрын
బొకే ఇచ్చి ఆహ్వానం పలికితే బాగుండేది
@chagantibhaskar10048 күн бұрын
sir, for srivani trust please allow couple for 10k, if possible try to reduce the amount also