ఈ పేర్లు ఎర్ర సిరాతో..| Big News With Murthy | Nara Lokesh Red Book | TV5 News

  Рет қаралды 77,598

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 61
@jettyjairam6619
@jettyjairam6619 3 күн бұрын
పాతూరి నాగభూషణం గారు చెప్పినట్లు ప్రజలు డెవలప్మెంట్ కంటే ముందు వైస్సార్ పార్టీ వాళ్ళు చేసిన దుర్మార్గాలపై చర్యలు ఆశిస్తున్నారు జెట్టి జైరామ్
@Subayamma-v4f
@Subayamma-v4f 2 күн бұрын
😢
@venkateswarludasari7342
@venkateswarludasari7342 2 күн бұрын
Good
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 2 күн бұрын
Superb analysis. Namaste hatsof to all members in debeat and murty.
@gmohammed4897
@gmohammed4897 3 күн бұрын
Samajaniki moorthy lanti vari avasaram chal vundi. So proud 👏
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 2 күн бұрын
పంచ్ ప్రభాకర్ నీ తీసుకురండి
@Prabhakar77999
@Prabhakar77999 3 күн бұрын
Take care of sakshi eshwar he is doing wrong information
@bulebule7333
@bulebule7333 3 күн бұрын
మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే రెడ్ బుక్ ఓపెన్ అవ్వాల్సిందే నువ్వే చెప్పాలి ఫ్రెండ్ బుక్ ఓపెన్ కావాలని
@nallagondaparameswarrao4629
@nallagondaparameswarrao4629 2 күн бұрын
ఒక్కళ్ళానో ఇద్దరినొ RRR గారి ట్రీట్మెంట్, అచ్చెన్నాయుడు గరికిచ్చిన ట్రీట్మెంట్ లేక చివరికి బాబు గారిని అరెస్టు చేసిన విధానంలోనూ పనిష్మెంట్ ఇస్తెగని బులుగూ బ్యాచ్ దారిలోకి రారు సార్
@VenkataBhaskarRaoSarvepalli
@VenkataBhaskarRaoSarvepalli 3 күн бұрын
వైకాపా అధినేత జగన్ చట్టవ్యతిరేక వ్యాపారాలు చేసుకోవడానికి రాజకీయ అధికారం సొంతం చేసుకొని కొనసాగడానికి సంఘటితంగా విధ్వంసప్రణాలికతో విజయవంతమైన కృషి చేశారు, చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు మొదటినుంచీ నిష్క్రియాత్మకంగా ఉన్నారు.గత ఐదేళ్లుగా జగన్ దండోపాయంతో చంద్రబాబుతో సహా టీడీపీని కాలరాయడానికి తీవ్రప్రయత్నం చేశాడు.ఈ దాడిలో రాజకీయాలకు సంబంధం లేని సామాన్యప్రజలు కూడా నరకం చూశారు. కాబట్టి అందరూ కలిసి ( ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన) జగన్ రెడ్డిని చట్టపూర్వకంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ పెట్టినందుకు ఇందిరాగాంధీని ఓడించి శిక్షించిన ప్రజలు జనతాపార్టీ పాలనలో ( administration లో) విఫలమవటంతో తిరిగి కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం తమ పాలనలో స్పష్టంగా ఆర్ధిక అభివృద్ధి చేయాలి, జగన్ రెడ్డి అరాచకపాలనలో జరిగిన అవ్యవస్ధ నిరూపించాలి.
@cvvrbhanuprasad5742
@cvvrbhanuprasad5742 2 күн бұрын
కూటమి చట్ట ప్రకారం అంటూ ఉంటే, వాళ్ళు చట్టం లోని లొసుగులతో ఇంకా వేరే పద్ధతుల్లో దర్జాగా ఏళ్ళ పైబడి బైట తిరుగుతువున్నారు. ఇలా ఎన్ని రోజులు ఇంకా
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
వద్దు బాబోయ్ 🤦‍♂️🙏
@skveecreations8312
@skveecreations8312 2 күн бұрын
Vinnavallaki make chala kastamga vunnadi aunubhavinchinavallaki inkentha kastamo alochinchali YCP peddhala meeda kuda charyalu theesukovali ,malla electionladaka lagithe prajallo valla meeda sanubhuthi vachhe pramadam vunnadi
@SrinivasKrothapalli
@SrinivasKrothapalli 3 күн бұрын
All politics, no action will be taken
@prabhakargopu5286
@prabhakargopu5286 17 сағат бұрын
3 చాప్టర్ ఓపెన్ త్వరగా చెయ్యాలి మేము వెయిట్ చేస్తున్నాము
@MunnelliVenkatalaxmi
@MunnelliVenkatalaxmi 3 күн бұрын
చంద్రబాబు కు ఆరాచాకం తేల్లియదు పాపం
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 3 күн бұрын
సైకో జగన్ గాడి అరాచకాల్లో 10% చంద్రబాబు కు వుంటే సైకో గాడు వారి పార్టీ సైకో గాళ్ళు ఇంతలా రెచ్చిపోయే వారు కాదు.టీడీపీ కార్య కర్తల్లో వున్నారు కానీ చంద్రబాబు వారికి సపోర్ట్ ఇవ్వడు .పార్టీ నుండి పీకేస్తాడు.అదే సైకో గాడు అరాచకాలు చెయ్యడానికి సైకో నవ్వు తో సపోర్ట్ ఇస్తాడు.వారికి మంత్రి పదవులు ఇస్తాడు.
@ravibalineni7452
@ravibalineni7452 3 күн бұрын
then arrest him and get a conviction..
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
చట్టం తెలుసు కదా 🙄 అది fast ga implement అయిన చేయాలి CBN
@aarushgaming5561
@aarushgaming5561 3 күн бұрын
Ee elevations apandra babu.. jarigedi ledhu chachedi ledhu
@bhargavneelam6398
@bhargavneelam6398 3 күн бұрын
Jagan varaka tiruguthunnadu. No action in ap govt .. ?
@samhithapakkurthi6974
@samhithapakkurthi6974 3 күн бұрын
Investors (company's) ravali andhuke waiting
@kakarlaranganayakulu1428
@kakarlaranganayakulu1428 3 күн бұрын
👍👍👍👍👍👍👌✌️✌️✌️✌️🚲🤭🚲🚲
@kannarambabu12
@kannarambabu12 3 күн бұрын
Sir volunteers gurchi cheppandi sir plese 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@navagrahanaga8557
@navagrahanaga8557 3 күн бұрын
Bjp permission kavali
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
😂👍👌👌
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 3 күн бұрын
చంద్రబాబు భరోసా ఇచ్చిన PRC... IR... Pendind DA.... వాటి arrears నామ్ కె వాస్తే నా? చాలా బాగుంది మరీను. భేష్ భేష్. అందరూ ద్వండు ద్వందు రాజకీయ హై వే లో.
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 3 күн бұрын
సైకో జగన్ ఇచ్చిన హామీలు అడిగితే వెంటనే వారిని బొక్కలో వేసి,తప్పుడు కేసులు పెట్టి,కాకీలతో కుళ్ళబొడిచే వాడు సైకో.అందు వలన ఎవ్వరూ నోరు మెదిపే వారు కాదు.బయం,జీతాలు పెంచలేదు కదా ? సక్రమంగా జీతాలు ఇవ్వలేదు? కానీ ఇప్పుడు అందరూ అడిగే వారే? కారణం ఇప్పుడు సైకో గాడు అధికారం లో లేడు? కేసులు పెడతాడనే భయం లేదు? అధికారం లో వున్న నాయకుడు మెత్తగా వుంటే చాలా కుక్కలు అరవడం మొదలు పెడతాయి.దీనికి కారణం గతం లో అరాచకం చేసిన వారిపై చర్యలు లేవనే కార్య కర్తలు ఆవేదన.
@jayarajud7927
@jayarajud7927 2 күн бұрын
Digital corporation yemaina consttution body ani yemainaunda yenduku vaallani continue chestunnaru yenduku action teesukovatamuledu
@parvathidevi9890
@parvathidevi9890 2 күн бұрын
` Bhanu Prakash Reddy Gariki Subha kankshalu
@yazatajax
@yazatajax 4 сағат бұрын
రెడ్ బుక్ లేదు తొక్కా లేదు. వీళ్ళ కొట్లాటలో బలయ్యేది అధికారులే, ఏ ఒక్క నాయకుడకి శిక్ష పడదు.
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 3 күн бұрын
Pls reduce the ttd room rates for common people naidu garu.
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 3 күн бұрын
But sir during the period of ntr I don't agree with you sir.
@Tarak-z5x
@Tarak-z5x Күн бұрын
No one can touch nani anna ....jai kodali
@RajeshwarRao-d7f
@RajeshwarRao-d7f 3 күн бұрын
Anallu iendiKata meevais s/o subbarao
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 3 күн бұрын
Pls forget the olden days we should start a new era ie only development of ap. Now there is caste feelings but jobs in private they take only caliber. Hence camma reddy raju naidu is gone for jobs.
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
😂 comedy comment of decade
@RajeshwarRao-d7f
@RajeshwarRao-d7f 3 күн бұрын
VaduBoruGadda Matalu Sare
@kpkumar4123
@kpkumar4123 2 күн бұрын
Jagan mida enno vuhinchukoni ma lanti vallu ఎంతో mandi 2019 jagani gelipincharu. Aayana enka life lo cm avvaleru ani janam vuddesham..
@rameshreddy180
@rameshreddy180 2 күн бұрын
Sir chetagani governament sir e yedavalani vadisleste kastam
@seetaramamkarra124
@seetaramamkarra124 2 күн бұрын
CBN is very dangerous person and cunning person and one can see his face and he is feeling that he won individually which is shame on his part.
@ChSharthbabu
@ChSharthbabu 14 сағат бұрын
Dr.sudhakernu.himsichina.roadmedha.policelanu.emichesaru
@thrillernegi407
@thrillernegi407 2 күн бұрын
Tarwata develop chedduru gaani mundu e ycp valla sangati chudandi 🙏
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 3 күн бұрын
TTD PALAKA MANDALI NIYAMAKAMU PAINA COURT LO PERITION ATA? IKA DABIDI DIBIDE, YELLOW MEDIAS KU SHOCK SHOCK SHOCK
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
😂😂 go ahead 🤪
@pragathigorle780
@pragathigorle780 2 күн бұрын
Adhikarm unnantavaraku tega virraveegaru kodali omesi villaki matram sarina shiksha padali jeevitamulo ilanti vyaktilu enduku tappu cheasamu anea pachchatapamu padali
@RaviSharmas
@RaviSharmas 3 күн бұрын
Wine shop lu ekkadapadithe akkade untunnai pedda pedda shop lu malli ... deniki sanketham??? Ila aithe vote vesi dandaga feeling vachetattu chesthunnaru
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
అబ్బో ఇప్పుడూ మోరుగుతున్నాయె కొన్ని గ్రామ సింహాలు😂 గతం lo గడ్డి మేసినర Y-chippa arun kumar బిడ్డలు
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 3 күн бұрын
AP population ki YSRCP party kavali YSRCP party ki modigaruAmitshagaru support vundaga YSRCP party AP population YSRCP party kavali
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
వద్దు బాబోయ్ 🤦‍♂️🙏
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 183 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 1,6 МЛН
9 PM | ETV Telugu News | 4th November" 2024
20:48
ETV Andhra Pradesh
Рет қаралды 144 М.