Analyst Appasani Rajesh Reveals SENSATIONAL Facts about Why Jagan Needed Thousands Of Security | TV5

  Рет қаралды 105,235

TV5 News

TV5 News

Күн бұрын

Analyst Appasani Rajesh Reveals SENSATIONAL Facts about Why Jagan Needed Thousands Of Security | TV5
#bignewswithmurthy #tv5news #tv5live
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 169
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥వాళ్ళంతా కడప ఫ్యాక్షనిస్టు రెడ్లేగా‼️
@chillandthrill
@chillandthrill 3 ай бұрын
No he's a erukala Reddy, not kapu Reddy
@narasimharaju8649
@narasimharaju8649 3 ай бұрын
మరి రెడ్డి రాజులు అంతా జగన్ మావాడె అని ఎందుకు సంక నకుతున్నారు
@sitaramachandramurthychopp4113
@sitaramachandramurthychopp4113 3 ай бұрын
సారు మనం ఎంత చెప్పిన ఆడు మోడి దత్తత పుత్రుడు ఆడి మీద ఈగ కూడ వాలదు
@geetadevi7210
@geetadevi7210 3 ай бұрын
Khangress nundi puttina party valla nanna kuda andulow vade gaa edu kondala venkanna ki mudu kondale annadu veedemo kondala kondalu pindi pindi chesadu 151 majority iste PM emi peeka ledu. Oka vela peekete neeku lanti valle modi democracy ni champesadu ani roadla meeda ku vachhi allarlu cheyyataniki
@geetadevi7210
@geetadevi7210 3 ай бұрын
151 majority ichharu vadini emaina cheste democracy champesadu modi anatanikaa? Khangress valla edupu adegaa
@kusumsg6733
@kusumsg6733 3 ай бұрын
That is correct mana kanta shosha BP పెంచుకోవటం
@seshasairangarao
@seshasairangarao 3 ай бұрын
ప్రకృతి వీరి ఇద్దరికీ బుద్ది చెప్పు తుంది
@rameshbabu3404
@rameshbabu3404 3 ай бұрын
వరే...వరే.... సైకో ఏందిరా ఈ... ప్యాలెస్ లు, ఎన్ని జీవితాలు బలి చేసావురా
@cheppanubrother367
@cheppanubrother367 3 ай бұрын
అరెస్ట్ చేస్తారని పెట్టుకున్నాడు మా అన్న...
@nagasireeshagannavarapu1670
@nagasireeshagannavarapu1670 3 ай бұрын
Raj Shekhar Reddy gaari family Mottham correpted
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 3 ай бұрын
Mafia Don కాబట్టి దానికోసం ఈ భద్రత ప్రభుత్వ సొమ్ముతో
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 ай бұрын
ఇంటిలిజెన్స్ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు ముంద్రా పోర్టులో దొరికిన 16 టన్నుల హెరాయిన్, వైజాగ్ పోర్ట్లో దొరికిన బిగ్ కొకైన్ కన్సైన్మెంట్ జగన్ రెడ్డి బినామీలదని తెలిసింది. డ్రగ్స్ బిజినెస్ భారీస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మరియు దేశంలో చేయడానికి ఉపక్రమించిన వీడిని ఇంకో దేశంలో అయితే వెంటనే ఉరి తీసేవాళ్ళు. జైలు జగ్గడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
@sskprl
@sskprl 3 ай бұрын
🎉
@gourinadhasarmadendukuri7442
@gourinadhasarmadendukuri7442 3 ай бұрын
Satyam…sarigga chepparu maalanti mamulu prajalu ade anukuntunnam….pedda Italian mafia don God father family laga ..Anthenduku valla family culture chudandi evari chavu sarigga undi Andaru alage nishkramana aipotharu TADHASTHU
@kapiraj2262
@kapiraj2262 3 ай бұрын
Yes you are currect sir
@kbksharma733
@kbksharma733 3 ай бұрын
Papalucheinchaduga chesinavalleventadutaranibhayamvundi
@nageswardevg5837
@nageswardevg5837 3 ай бұрын
CENTRAL GOVERNMENT YEMI CHESTHUNDI?
@rajaleela7004
@rajaleela7004 3 ай бұрын
Bangaru batuni vadulu kuntunda..same akkada
@maruthirao8978
@maruthirao8978 3 ай бұрын
ఈ పట్టుబడ్డ డ్రగ్స్ తో కాశ్మీరీ ఉగ్రవాదులకు సంబందం ఉఉదని కేసులు బుక్ చేశారనే వార్తలు.. పార్లమెంటు లో విషయాన్ని ప్రస్తావించి ప్రస్తుత పొజిషన్ ,నిందితులు ఎవరు అనేది బహిర్గతం చేయాలి
@sivaramaprasad615
@sivaramaprasad615 3 ай бұрын
ప్యాలెస్ లు అన్నింటినీ జిల్లా కలెక్టరేట్ లు గా మార్చాలి.
@rajkumargonimathala7805
@rajkumargonimathala7805 3 ай бұрын
అది ఎంత మందిని సెక్యూరిటీ పెట్టుకుంటే ప్రజలకు ఏంటండి ప్రజల సొమ్ముతో సరదాగా చేస్తే ప్రజలు ఊరుకోరు నాయకులు ఊరుకోరు నడు బాబు సంబంధించిన ముళ్ళు వీడు దిగిన ముళ్ళు ఏమన్నా ఉంటే సెక్యూరిటీలు పెట్టుకోమని ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది ఏమీ లేదు ప్రజల సొమ్ము దెంగకుండా ఏదైనా చేసుకోమని జాగ్రత్తగా ఉండమని చెప్పండి లేదంటే కొన్ని రోజులు బతుకుతారు లేదంటే
@Qatarkurradu
@Qatarkurradu 3 ай бұрын
AP Government should remove all the police staff.. jagan have lakhs of crores, he can deploy his own private security.
@KKol-tenali7july
@KKol-tenali7july 3 ай бұрын
Papam ayana enni shops meeda vachayo pichodiki
@rangachary7262
@rangachary7262 3 ай бұрын
రాజేష్ గారి విశ్లేషణ చాలా బాగా చెప్పారు 👌
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥అరే ఆ మధ్య వైజాగ్కి ఎదో డ్రగ్స్ 🛳️ఓడ వచ్చిందన్నారు... తరువాత అంతా గప్ చుప్ అయ్యారు‼️🤠 🤩⚡🤣⚡🤩
@murthy2722
@murthy2722 3 ай бұрын
డ్రగ్స్ షిప్ కూపీ లాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు గౌరవనీయులైన శ్రీ అప్పసానిగారూ దయచేసీ విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు
@KKol-tenali7july
@KKol-tenali7july 3 ай бұрын
​@@murthy2722 chala Baga cheparuu
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 3 ай бұрын
అవసరం లేని జిల్లాల విభజన, అవసరంలేని పార్టీ కార్యాలయాలు, అత్య అవసరమైన పోలవరం, అవసరమైన రాజధాని నిర్మాణం, అవసరమైన రోడ్లు నిర్మాణం, జన అవసరాలు చెయ్యలేదు అనవసరాలు చేశారు, అందుకే ఓడారు
@gsgs8185
@gsgs8185 3 ай бұрын
సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నారు కదరా., మరి వీడేంటి మావ....🙄 అసెంబ్లీకి రాను అంటున్నాడు😜
@UlligaddaTheOnion
@UlligaddaTheOnion 3 ай бұрын
Maa anna doddiki poina security undala
@Jamesbond007-z
@Jamesbond007-z 3 ай бұрын
Vadu simham kadu bro. grama simham.
@LalithKumar-i7g
@LalithKumar-i7g 3 ай бұрын
😮
@krishnav5122
@krishnav5122 3 ай бұрын
Simham kadhaa....zoo ki poyaademoo
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 3 ай бұрын
ఇంకో 10 మందిని ఇచ్చారుగా, లేకుంటే సింగల్ గానే వచ్చేవాడేమో!
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️ ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️ కడప పెద్దారెడ్డి : ఎప్పుడో మన పరపతి ఖండాoతరాలు దాటింది‼️ ఢిల్లీ పెద్దతలకాయి : అంత విషయం ఉందా ⁉️ కడప పెద్దారెడ్డి : మరి 👺రెడ్డప్ప అంటే ఏమి అనుకుంటుoడావు‼️🤠 🤩⚡🤣⚡🤩
@NanajiJillella
@NanajiJillella 3 ай бұрын
ప్యాలస్ రాజు జగన్ గొప్పవాడా లేకపోతే పేదప్రజలు గొప్పవాళ
@thokalanagaraju1592
@thokalanagaraju1592 3 ай бұрын
వాడొక ప్రజా సేవకుడు వానికి భద్రత నరరూప రాక్షసుడు
@noeljoel3461
@noeljoel3461 3 ай бұрын
అవును, ఈడీ, సీబీఐ, కేసు ఫైల్ చేయాలి..మొత్తం 26 ప్యాలెస్ ల మీద..😢😮
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 3 ай бұрын
ఈ 5 సంవత్సరాలు CBN ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ,విద్య,ఉపాధి అవకాశాలు కల్పిస్తే జగన్ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా గెలవడం అసాధ్యం.కాబట్టి CBN ఈ 60 నెలలు అమరావతి మరియు విద్యా,ఉపాధి అవకాశాలు పెంచాలి.
@nagababugosika8883
@nagababugosika8883 3 ай бұрын
అప్ప స్వామి గారు జగన్ కి అవినాష్ నుండి త్రెడ్ ఉంది ఎప్పుడో అవినాష్ జగన్ ని కూడా వేస్తాడు
@stylish9629
@stylish9629 3 ай бұрын
మా పులి అన్న కూడా anti social element కాబట్టి మా అన్న కి mafia నుండి threat ఉండి ఉండవచ్చు. దాని గురించి అందరికీ చెప్పుకోలేడు కదా ? అందుకే private security పెట్టుకున్నాడు.
@yogiaanandam4964
@yogiaanandam4964 3 ай бұрын
ఆయనకు ఏదైనా ప్రమాదం ఉంటే అది ఆయన వర్గం నుండే ఉంటుంది తప్ప ఇంకా ఎవరినుండి ఉండడు.
@jangaprasad5461
@jangaprasad5461 3 ай бұрын
రాజేష్ గారి ఎక్సప్లనేషన్ చాలా బావుంది
@ananthalakshmi5066
@ananthalakshmi5066 3 ай бұрын
Rajesh garu .....chala Baga ....Inka vivaramga ....chepparu ....sir meeku sathakoti namaskaralu
@muralikrishnamondu4925
@muralikrishnamondu4925 3 ай бұрын
Sir Rajesh గారి voice చాలా బావుంది.,
@KrishnaKallagunta
@KrishnaKallagunta 3 ай бұрын
Waste material of india
@yogiaanandam4964
@yogiaanandam4964 3 ай бұрын
ఇంత చూసినాక కూడా మనం అమాయకంగా రూల్స్ మాట్లాడుకోవడం దండగ. ఆ పార్టీకి సర్వం ఆయనే. అయన ఏది అనుకుంటే అదే పార్టీ తీర్మానం, అదే ఆడిట్ రిపోర్ట్, అన్నీ ఆయనే.
@chowdarymv2994
@chowdarymv2994 3 ай бұрын
RAJESH GARU - YOUR ANALYSIS IS 100 % CORRECT.
@401RAM
@401RAM 3 ай бұрын
Nenu anukuntunna Jagan ika Jail ki permanent ga murder and ED case lo vellipothademo anipistundi. Anduke aakhari chupu ga anni palace lo adugu pedutunnadu, last comfort ni anubhavinchi jail ki vellipthademo. And naku telisi Jagan CM ga untene ayana life secure, dani gurinchi chala tappulu chesi andarini konesadu. But ayana life ki threat undi, so better Jagan twaralo vere country ki jump avvochu
@kumarswamik287
@kumarswamik287 3 ай бұрын
జగన్ రెడ్డిపాలకుడుగా ఏ కోశానా పనికిరాని అసమర్థుడు ఒక చాస్స్ అని నెగ్గినజగన్ కి కాలంతీరిపోయింది. టైమప్.
@bailapudisuresh3026
@bailapudisuresh3026 3 ай бұрын
Cbn garu miru anni government handover cesikovali
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 ай бұрын
ఇంటిలిజెన్స్ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు ముంద్రా పోర్టులో దొరికిన 16 టన్నుల హెరాయిన్, వైజాగ్ పోర్ట్లో దొరికిన బిగ్ కొకైన్ కన్సైన్మెంట్ జగన్ రెడ్డి బినామీలదని తెలిసింది. డ్రగ్స్ బిజినెస్ భారీస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మరియు దేశంలో చేయడానికి ఉపక్రమించిన వీడిని ఇంకో దేశంలో అయితే వెంటనే ఉరి తీసేవాళ్ళు. జైలు జగ్గడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
@sundarambala495
@sundarambala495 3 ай бұрын
రాష్ట్ర, కేంద్ర నిఘా సంస్థలు ఏమిచేస్తున్నాయి?
@cadcaminfotech6717
@cadcaminfotech6717 3 ай бұрын
పికు తున్నాయి
@geetadevi7210
@geetadevi7210 3 ай бұрын
151 majority to vudigam chestunnai lekapote AP janala to padaleru
@bajarangi9654
@bajarangi9654 3 ай бұрын
సూపర్ సూపర్ అనలసిస్ అప్పుస్వామి గారు మీలాటివారు కావాలి ఆంధ్ర కి
@vrk12
@vrk12 3 ай бұрын
ఇప్పుడున్న గవర్నమెంటు అంత securtity ఇంతవరకు ఎందుకు తోలగించలేదు. ఒక దొంగకి ఇంత security ఎం CBN నీకు కనిపించిందా
@rajichalla1442
@rajichalla1442 3 ай бұрын
Chichinavari. Ellu kulagodatharu. Athanu. Yakadapadithe. Akada pyalesulu. Kattukuntadu. Chi
@kosurikalyani5589
@kosurikalyani5589 2 ай бұрын
ఏ నాయకుడి ఎలక్షన్ అఫిడవిట్స్ లో లేని ఏ ప్రాపర్టీస్ అయినా జాతీయం చేయించండి.
@maruthirao8978
@maruthirao8978 3 ай бұрын
తక్షణమే సిఐడి చేత ఈ బిల్డింగ్స్ ఎవరి డబ్బు తో కడుతున్నారు..క్యాష్ పేమెంట్లా లేక చెక్ పేమెంట్లా
@maruthirao8978
@maruthirao8978 3 ай бұрын
జగన్షరెడ్డి పేరు మీద బెంగళూరు వైట్ హోస్ , హైదరాబాద్ లిటస్ పాండ్ ప్యాలెస్ లు లేవు..కానీ ఆయన అందులో ఉంటున్నాడు.. ఉంటుంన్నందుకు జగన్ ఈ ప్యాలెస్‌లకు అద్దె కడుతున్నిడా గత పది సంవత్సరాలుగా
@mudilimukhalingam3084
@mudilimukhalingam3084 3 ай бұрын
Jagane yerra chandhanam smuggling ki nayukudu...kabatte police lu chashtharu en counter lo...that is jagan....
@maheswaribai3429
@maheswaribai3429 3 ай бұрын
S .. 1000%>>>. Vadi valla prajalaku bhayyam undi... Fraction family kada???!
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
రిషి కొండ పాలస్ పార్టీ ర్టీ భవ నాలకి allot చేసిన GO la గురింchi కాగ్ రిపీర్ట్ ఎక్కడ? సార్ ఎలక్షన్స్ తర్వాత జగన్ గారు చేసిన అట్రోసిటీస్ ఇంకా ఎక్కువ బయటికి వస్తున్నాయి.. ఈ అక్రమాలు ఢిల్లీ వాళ్లకి తెలీకుండా జరిగాయా కూటమి AP లో వచ్చిన తర్వాతా ఎవ్వరూ బీజేపీ ఊసు ఎత్తకుండా ఇవన్నీ జగన్ కె ఆపాధిజతున్నారు ఇవన్నీ ఎవరి అండ చూసుకుమి చేసాడు? అది కూడా క్లియర్ గాఁ చెప్తే న్యాయం గాఁ ఉంటుంది. అది చెప్పండీ
@bhanumurthy7908
@bhanumurthy7908 3 ай бұрын
bayatikiparipokunda.jagrattapadandi
@bajarangi9654
@bajarangi9654 3 ай бұрын
appasaani raajash gaaru meeku sathakoti namaskaaralu. మీ అనాలాసిస్ కి
@gourinadhasarmadendukuri7442
@gourinadhasarmadendukuri7442 3 ай бұрын
Satyam…sarigga chepparu maalanti mamulu prajalu ade anukuntunnam….pedda Italian mafia don God father family laga ..Anthenduku valla family culture chudandi evari chavu sarigga undi Andaru alage nishkramana aipotharu TADHASTHU
@abdulazeed1822
@abdulazeed1822 3 ай бұрын
AP prajalu jalaga nu durmo pittali
@nikhithanikhi-l5v
@nikhithanikhi-l5v 3 ай бұрын
Ento mandi adapillalu missing. Pallavi vethakadaniki 1ru kuda karchupettaledu e papisti Vadu. Thana kuthurulu ki matram enthalpy Praja Dhanani Karcher chest badratha enduku? Jail lo veyandi vedini
@nikhithanikhi-l5v
@nikhithanikhi-l5v 3 ай бұрын
Ento mandi adapillalu missing. Pallavi vethakadaniki 1ru kuda karchupettaledu e papisti Vadu. Thana kuthurulu ki matram enthalpy Praja Dhanani Karcher chest badratha enduku? Jail lo veyandi vedini
@evenkateswarlu9801
@evenkateswarlu9801 3 ай бұрын
మూర్తిగారు.. Ycp means yenno palacela party
@d.ch.e
@d.ch.e 3 ай бұрын
😀😀
@ManiKumar-xm3ye
@ManiKumar-xm3ye 3 ай бұрын
Psycho messed with international druglords due to his big consignment,which is why he having 30 feet iron fence and hundreds of private securities ,plz do one debate on this topic
@SaiTeja-zb2ly
@SaiTeja-zb2ly 3 ай бұрын
Ayanaki prajala nunchi threat vundi ani grahinchalekapoyadu papam. Adi prajaswamyabhaddam ga elections lo voting roopam lo bayata padindi. Dippa meeda phat ani kottinattu.
@srij506
@srij506 3 ай бұрын
Babu government emi chestondi. Bhajana chestondaa appudu ippudu
@vindelasatyanarayana1549
@vindelasatyanarayana1549 3 ай бұрын
Ayya miku telusa TDP narachandra Babu Naidu garu astulu Singapore and Malaysia lo unnai sir telusukondi
@vheerrajhu2131
@vheerrajhu2131 3 ай бұрын
First lopala veyandi sir,AA tharutha investigation cheyandi. Chandra Babu ki with out prior info arrest chesaru, Enti ? Bayapadasina avasaram ledhu ee lanti desa drohini lopala veyadam lo
@bharathideviav1908
@bharathideviav1908 3 ай бұрын
ఇతను చెపుతున్నది నిజమే.
@kishoreisonline
@kishoreisonline 3 ай бұрын
ఉన్నన్నాళ్ళు శాంతి లేదు.. పోయెనాడు ఏది రాదు.. యాతన ఎందుకురా జీవా 😂😂😂
@tulasiandagundala.2414
@tulasiandagundala.2414 3 ай бұрын
Jagan property mottam govt handover cheskavaali idi prajala dhanam
@aarushgaming5561
@aarushgaming5561 3 ай бұрын
Appsani garu AP ki chesina serviceki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vrchowdary7229
@vrchowdary7229 2 ай бұрын
Rajeshgaru WhateverUsaidisperfectlyRight,You areTheGreat. Analyst ndgoodjournlist.
@muralikrishnamondu4925
@muralikrishnamondu4925 3 ай бұрын
Sir నేను గమనించింది ఎక్కువై books చదివితే చదువుకోవడం తెలుస్తుంది ,చదివింది ఆర్థం చేసుకోగలిగితే presrnt చెయ్యడం తెలుస్తుంది ఈ రెండింటిలో వ్యవస్థకు ఏది అవసరమా.,
@narayanamurthypotta5437
@narayanamurthypotta5437 3 ай бұрын
Ee debet om minister gariki sare cheyyandi appasani garu pls
@Srinivasulu9326
@Srinivasulu9326 3 ай бұрын
International smugglers and gangsters nundi threat undi...
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 3 ай бұрын
Super comment.
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 3 ай бұрын
బహుశా గంజాయి, ఎర్రచందనం మాఫియాల నుంచి ప్రమాదం వుందేమో లావా దేవీల్లో.
@sriluv5257
@sriluv5257 3 ай бұрын
Oka doctor masks adgnandhuku picchonni cheysi champeysaru, nadi road meedha battalu teesi humiliate cheysaru.. Alanti sir madam meedha debates aa sir? Em cheyalo nijam ga meeku power vocchaka kuda idey na cheyseydi? Misuse of public money is not national traitor? And then the couple only deserves a debate? Action???? Eppudu sir???
@sriluv5257
@sriluv5257 3 ай бұрын
Nani himself in a meeting said sir last time you gave 1700crores thos time give me 750 crores i will not even enter uour gate. Imagine just sit and tal(Bar)K if he gets so Much paid ? How much Roja mam got for allowing such buildings. Thise. Ministers for dancing?
@prithviraju9527
@prithviraju9527 3 ай бұрын
Bapatla lo kuda pedda karyalayam katicharu
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 3 ай бұрын
Badratha jaganyna chandralu modi kiyna okkate.
@vow1480
@vow1480 3 ай бұрын
న్యూ govt ఎందుకు ఇంత వరకు సెక్యూరిటీ విత్ డ్రా చేయలేదు. చూసి చూడనట్టు డ్రా మ ఆడుతుంది ప్రజలు సొమ్ముతో వాడికి 420 గడికి ఎందుకు మినిస్టర్ గారు విత్ డ్రా చేయలేదు డ్రామా ఆపి ఇమిడియాట్లీ డ్రా చేయాలి. ప్రజలు సొమ్ముతో వాడి ఇంటికీ ఏర్పరుచుకున్న అన్ని విత్ డ్రా చేయాలి CBN Garu మీ మంచి తన్నని ప్రజలు సొమ్ము తో మీ మంచి నీ పెంచుకోకండి
@nageswardevg5837
@nageswardevg5837 3 ай бұрын
EXCELLENT ANALYSIS RAJESH GARU.
@MyTube-jw5vr
@MyTube-jw5vr 3 ай бұрын
YS Jagan's election can be disqualified for not reporting some of his assets
@RajivRanjan-n1x
@RajivRanjan-n1x 3 ай бұрын
CBN gudiselo unte... Jagan palace aaa
@appreciatelife87
@appreciatelife87 3 ай бұрын
డ్రగ్ గ్యాంగ్స్ టాప్ లిస్ట్ లో ఉన్నాడేమో ఈయన
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 3 ай бұрын
MARI ALIPIRI SAAKU TONI PETTUKUNNA BLACK COMMENDOS SECURITY JAGAN GARIKI LEDU KADA?
@d.srinivasarao2348
@d.srinivasarao2348 3 ай бұрын
నోరు ముయ్యరా ముండా ప్రజల సొమ్ము అంటే నీకు అంత ఇష్టం రా ఎన్నాలో తినలేరు. మీరు తిన్నది కక్కిస్తారు ఆ సెక్యూరిటీ ఆయన పెట్టుకొన్నది కాదు భారత ప్రభుత్వాల రక్షణ వ్యవస్థ కల్పించిన భద్రత ఇవన్నీ తెలిస్తే మీరు ఎందుకు వాడి సంక నాకుతారు ఉ
@dvrm13579
@dvrm13579 3 ай бұрын
That declaration if false which every body knows but why EC not made any enquiry, rejected his declaration, of his un shown property worth crores
@karunkumarvangapalli8574
@karunkumarvangapalli8574 3 ай бұрын
Richest man in world ki undali.
@SreelakshmiPolineni
@SreelakshmiPolineni 3 ай бұрын
Asalu enduku jagan joliki vellatledu
@muralikrishnamondu4925
@muralikrishnamondu4925 3 ай бұрын
Sir, అంటే constitution, democracy, IPC ఇవి మనకు తెలియడమే కాదు argument లో తీసుకోగలగాలి.,
@ranik9699
@ranik9699 2 ай бұрын
Your Analytical speech is 100% true sir Rajesh gaaru 👍👍👍
@spoorthykoka842
@spoorthykoka842 3 ай бұрын
His mafia partners wants to eliminate him his life is very short he can not escape from death
@SatyanarayanaGurram-v5b
@SatyanarayanaGurram-v5b 3 ай бұрын
Rajesh sir చేవిటి వారికి శంఖం ఉదినటు ఉన్నది
@venkatappaiahdoppalapudi5134
@venkatappaiahdoppalapudi5134 2 ай бұрын
❤😂😂
@ssivabs
@ssivabs 3 ай бұрын
Oka criminal ki intha security aaa😮
@sumalatha6240
@sumalatha6240 3 ай бұрын
Anargalangaa ye subject naina nijaiteeto matlade rajesh gariki hatsoff
@chowdeswararaogogineni
@chowdeswararaogogineni 3 ай бұрын
Garu enduku vadiki appasani Garu
@meerashaik6151
@meerashaik6151 3 ай бұрын
Paripalim che varu laru Amdaru amdara
@arunKarra-h6u
@arunKarra-h6u 3 ай бұрын
Cbn garu u gteat leader ❤❤❤🎉🎉🎉🎉 in the world
@nanil1756
@nanil1756 3 ай бұрын
Andhra Davood
@sskprl
@sskprl 3 ай бұрын
Yes.Jagan killed the democratic spirit.
@chaparalasuneetha7765
@chaparalasuneetha7765 3 ай бұрын
Anni nijale chepparu
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 3 ай бұрын
Rajesh garu is correct Jagan should not be spared
@tulasiandagundala.2414
@tulasiandagundala.2414 3 ай бұрын
Jagan ni jailuki pampaali
@KUD6174
@KUD6174 3 ай бұрын
వందల మందిని, చివరికి నాన్న & బాబాయిని కూడ లేపేసిన అనుభవం. సో ఇలా ఎవరినైనా లేపేయటం ఎవరికైనా సాధ్యం. తనకు ఎపుడు ఎవడు ముహూర్తం పెడతాడో అని భయo. అందుకే ప్యాలెస్ రన్...
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 3 ай бұрын
నువ్వు గొప్ప సాక్షివి. పోలీసులు మిమ్మల్ని పట్టుకుని, ఈ నేరాలన్నింటికి సంబంధించిన వివరాలను పొందాలి.
@KUD6174
@KUD6174 3 ай бұрын
@@sowerandseedsministries2203 pooka
@renukadevi4882
@renukadevi4882 3 ай бұрын
తప్పుడు అఫిడవిట్ ఇస్తే క్రైమ్ కదా
@potluriprabhu8404
@potluriprabhu8404 3 ай бұрын
Jagan shows what is Dictator ship?
@vindelasatyanarayana1549
@vindelasatyanarayana1549 3 ай бұрын
Jai Jagan
@SrinivasDarmavaram
@SrinivasDarmavaram 2 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@muralikrishnamondu4925
@muralikrishnamondu4925 3 ай бұрын
Sir అంటే arguement లోనికి తీసుకు రాలేని అద్భుత భావాలు ప్రజాస్వామ్యానికి అంతగా అవసరం లేదేమో.,
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 20 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН