ఎత్తేయండి.! | YS Jagan | YSRCP | Amit Shah | PM Modi | Shiva Explained | Maro Netram | TV5 News

  Рет қаралды 149,266

TV5 News

TV5 News

Күн бұрын

ఎత్తేయండి.! | YS Jagan | YSRCP | Amit Shah | PM Modi | Shiva Explained | Maro Netram | TV5 News
#ysjagan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 190
@sankararao9773
@sankararao9773 Ай бұрын
ఎంతో మంది CM లు వచ్చారు పోయారు గాని ఇటు వంటి Ycp డ్రామాల CM ని చూడడం ఇదే మొదటి సారి
@manumanohar9877
@manumanohar9877 Ай бұрын
వీడికి పరిపాలన చేతకాదు. డ్రామాలు మాత్రం ఇరగదీస్తాడు
@mallinaidu5707
@mallinaidu5707 Ай бұрын
చివరిసారి కూడా...
@rajendraprasadganji-tu9dp
@rajendraprasadganji-tu9dp Ай бұрын
న్యాయం , ధర్మం గురించి జగన్ రెడ్డి మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు వల్లించినట్లు ఉంది... జై జై మన ఏకైక రాజధాని అమరావతి.....
@imandisateesh190
@imandisateesh190 Ай бұрын
ఈ మతి బ్రమించిన మనిషి ని ముందు ఎత్తి లోపల వెయ్యండి సింపతీ వచ్చేసి ఈయన గ్రాఫ్ ఏమీ పెరిగి పోదు పై గా రాష్ట్ర నికి nda ప్రభుత్వం నికే మేలు ఆలస్యం అమృతం విషం 🙏
@mallinaidu5707
@mallinaidu5707 Ай бұрын
ఈ దెబ్బతో 2029 ఎన్నికల్లో మా జగనన్నకు.. 2 సీట్స్ పక్కా..
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right. 😂😂🎉😂😂
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Ай бұрын
ys ఫామిలిలో కనీసం షర్మిలా కి అయిన కామన్ సెన్స్ ఉంది !
@suryateja7182
@suryateja7182 Ай бұрын
Vammo famili family same , asalu e family Andhra nundi clean sweep avvali
@kcc855
@kcc855 Ай бұрын
Bro I had cast my vote to CBN Jagan ni thittadam kaadhu vote vesina maa kosam meerantha budget pravesapettinchandi each haami ki entha ketainchado pakka lekka e 5yrs lo e anchor chetha okkasaaranna cheppistharani asisthuna 😢
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Yes,her criticisms are always true,fair and reasonable.
@mvrr2270
@mvrr2270 Ай бұрын
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@anandjonna9768
@anandjonna9768 Ай бұрын
న్యయం ధర్మము ఉన్నాయి జైలుకి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right. 😂😂😂😂
@Jeevi5666
@Jeevi5666 Ай бұрын
Chala correct ga చెప్పారు. రాజకీయ unmadi. Veedni jail lo unchali. సమాజానికి danger
@user-wy2tc2xn9x
@user-wy2tc2xn9x Ай бұрын
వై సి పి. పాలన కన్న ప్రస్తుత పరిపాలన వందరెట్లు బాగుంది
@mohammadiziauddin841
@mohammadiziauddin841 Ай бұрын
వద్దు అంటే కాంగ్రెస్ నుండి వీడి పోయి వేరు కుంపటి పెట్టుకున్నాడు .... ఇప్పుడు చిప్ప ఇచ్చారు జనం... దేశమంతా అడుక్కు తింటున్నాడు...ఏమి చూసుకుని వాడు 30 సంవత్సరాలు సిఎం కుర్చీలో కూర్చుంండి పోదా మనుకున్నాడో... బందిపోటు మనస్తత్వం...
@SoniySoniy-jb3kg
@SoniySoniy-jb3kg Ай бұрын
420 గాడు బ్రో
@vasanthakumari1544
@vasanthakumari1544 Ай бұрын
True
@sreeramgt5120
@sreeramgt5120 Ай бұрын
ఈవీఎం లను చూసుకొని... జనం ఓట్లు తో 30 ఏళ్ల అధికారం అసంభ వం.
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 Ай бұрын
ఆయన కేసీఆర్ శిష్యుడే కదా.ఆయన పోయే బాటలోనే ఈయనా వెళ్తున్నాడు 😮
@sreeramgt5120
@sreeramgt5120 Ай бұрын
కెసిఆర్ లాగా సంక నాకి పోతాడు. కెసిఆర్ ఇప్పుడు తాగి ఫామ్ హౌస్ లో పడుకొని... వారం లో 7 రోజులు సంక నాకే పనిలో ఉండవచ్చు. కెసిఆర్ రూపమే కాదు బాషా కూడా నికృష్ట o. దొరల గడీల బాషా రాజ కీయాల్లో కి తెచ్చిన నీచుడు కెసిఆర్.
@mallikaarava3951
@mallikaarava3951 Ай бұрын
జగన్ కి పిచ్చి పట్టింది .డబ్బు.గర్వం .పోయే కాలం వచ్చింది.అప్పుడే ap బాగు పడుతుంది
@nsuguna1398
@nsuguna1398 Ай бұрын
Nijam mundhu telusuko
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 Ай бұрын
పార్టీ ని పూర్తి గా రద్దు‌ చేసి, జైల్ లో వుంటే చాలా మంచింది
@pasupuletisivaram9944
@pasupuletisivaram9944 Ай бұрын
నీ. నోటితో న్యాయం. అన్యాయం అనే మాటలు రాకూడదు నీపరిపాలన్నాంతా అన్యాయమే జగన్ 😂😂😂😂😂😂
@potluriprabhu8404
@potluriprabhu8404 Ай бұрын
Good analysis
@manikumarimani9403
@manikumarimani9403 Ай бұрын
చాలా బాగా జరిగింది కేసులు మళ్ళీ పెడతారు బాగానే
@drnreddy7
@drnreddy7 Ай бұрын
Correct ga sharmila cheppindi
@kodavaliramu3277
@kodavaliramu3277 Ай бұрын
Jai tdp
@tulasikrishna8383
@tulasikrishna8383 Ай бұрын
Super sir
@madhavareddy9730
@madhavareddy9730 Ай бұрын
5 సం. లు జరిగినవి ఒకసారి వెనుకకు తిరిగి చుాడండి
@GKVVx
@GKVVx Ай бұрын
సైకో గాడు స్వభావమే అంత. చెడపుట్టాడు.సైకో గాడు బతికున్నంత కాలం అన్ని వ్యవస్థలకు డేంజెరే. అది మనము చూశాము గడచిన ఐదు ఏళ్ళల్లో. ఒక వేళ్ళ జైలుకి వెళ్ళినా ఏదో మానేజి చేసి బెయులు మీద బయటకి వస్తాడు. కనుక సైకో గాడు ⬆ పోవటమే మంచిది.
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right. 😂😂😂😂😂
@SoniySoniy-jb3kg
@SoniySoniy-jb3kg Ай бұрын
తీసుకెళ్ళి తీహార్ జైలు లో పడేసి కుమ్మండి 420 గాన్ని.
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right. 😂😂😂😂😂
@srinivasaraomuppalla2554
@srinivasaraomuppalla2554 Ай бұрын
Excellent bro
@jagadishnaidu3750
@jagadishnaidu3750 Ай бұрын
Perfect desition
@venkatasubbarao4873
@venkatasubbarao4873 Ай бұрын
Jagan is ready to sacrifice the interests of our state to escape from pending cases.
@raghavendrareddy1866
@raghavendrareddy1866 Ай бұрын
Super
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Ай бұрын
కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రత్యేక హోదా గురించి ఒకటే మొసలి కన్నీళ్లు
@veerashekhargumma3719
@veerashekhargumma3719 Ай бұрын
Hi sir Shiva garu mi vislesana super sir. Jai AP.
@pulugurthasatyanarayanamur5081
@pulugurthasatyanarayanamur5081 Ай бұрын
కంఠశోష తప్ప నో క్లారిటీ..
@9chowdary861
@9chowdary861 Ай бұрын
జనమే మాయ జగమే మాయ సర్వం మాయ సకలం మాయ జగన్మాయ
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right. 😂😂😂😂
@aws9096
@aws9096 Ай бұрын
Sharmila Sprite la chala clear ga matladatadi...!!!
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Shivagaru,thanks for your true,candid and wise analysis of the present political situation in different matters.
@vijayalakshmich6979
@vijayalakshmich6979 Ай бұрын
It is the mistake of ED and CBI to wait for ten years instead of throwing him in the Thihar jail. If it is Rajahmundry and Chalaguda again he will manage and enjoy all the facilities.
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right.
@dryogaguru
@dryogaguru Ай бұрын
Jagan is a Political Sadist
@rveda473
@rveda473 Ай бұрын
Sir you are doing job sir I will follow up
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc Ай бұрын
ప్రపంచ రాజకీయ పటంలో ఇలెవెన్ రెడ్డి వంటి రాజకీయ ఉన్మాది గతంలో గానీ, వర్తమానంలో గానీ ఒకచకరు కూడా లేరు. భవిష్యత్తులో కూడా ఉండరు Your Honour.
@vsvrorganicfarming1573
@vsvrorganicfarming1573 Ай бұрын
రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఆయన
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right.
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 Ай бұрын
మంచి మాట జగన్ సార్ వి‌షయంలో
@syamasundararao3149
@syamasundararao3149 Ай бұрын
తమ ఎంపి మీద వచ్చిన ఆరోపణల మీద తమ స్పందన లేక, జాతీయ పార్టీల నేతల వద్ద చెప్పిన కల్లబొల్లి వార్త తెలుసుకున్న ఇండి కూటమి నేతలకు వాస్తవ సంఘటనల పట్ల అవగాహన రావటంతో కాంగ్రెసు నేత లెవరూ రాలేదు. కానీ, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఈతనిని ఆహ్వానిస్తే అంతకంటే ఆత్మ ద్రోహమైన , తెలుగు సమాజ ద్రోహమైన చర్య ఇంకొకటి ఉండదు.
@sateeshkumar7270
@sateeshkumar7270 Ай бұрын
సుద్దపూస మాటలు, నంగి మాటలు... ఆపవయ్యా కమలాసన్ 😂 ఆంధ్ర ప్రదేశ్ పబ్లో ఎస్కోబార్ జలగ
@vengaiahd-up7ln
@vengaiahd-up7ln Ай бұрын
YascorrectRajeshspeech
@mohanadai243
@mohanadai243 Ай бұрын
Yes true
@vrajesh3616
@vrajesh3616 Ай бұрын
Sharmila is best. Her attitude like that rajasekar reddi...
@daggupatisivaiah3800
@daggupatisivaiah3800 Ай бұрын
సార్ మనము ఎక్కడ వున్నాము జగన్
@subbaraorao3968
@subbaraorao3968 Ай бұрын
పైరు కి పురుగు పడితే పురుగు మందు కొడతాము.ఆ పని ఎంత త్వరగా చేస్తే ఆ పైరు డ్యామేజ్ అవకుండా ఉంటుంది.ఈలాంటి కలుపు మొక్కల్ని ఎంత త్వరగా తీసేస్తే అంతమంచిది.మీనమేషాలు లెక్కిస్తూ వీడియోలు పెట్టుకోవడం వల్ల రాష్ట్రం ఇంకా అధపాతలం లో కి పోయే అవకాశం ఉంది.
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Ай бұрын
💯👍కరెక్టుగా చెప్పారు ఎ మాత్రం ఉపేక్షించక జైల్లో పెట్టాలి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు న్యాయం ధర్మం గురించి మాట్లాడటం నీకు సూట్ అవ్వలేదు సైకో
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc Ай бұрын
కళ్ళ ఎదుటే అని అనడం చాతగాకుండా ఖల్ల ఎదుట అని అంటాడు. వీడూ, వీడి తెలుగు. పెంట వాసన వస్తా ఉంది Your Honour.
@satyanarayanam8532
@satyanarayanam8532 Ай бұрын
It's too late. Bail to be cancelled immediately and Jagan should be in jail
@suneethavenkatesh3809
@suneethavenkatesh3809 Ай бұрын
Without Modi's permission can't do anything
@manikumarimani9403
@manikumarimani9403 Ай бұрын
జగన్ గారు మాట్లాడే మాటలు పిచ్చి గా ఉన్నాయి పిచ్చెక్కింది ఏంటో
@anasuyadevicutturi9983
@anasuyadevicutturi9983 Ай бұрын
ఇదే డౌట్ నాకు చాలా సార్లు వచ్చింది. అందుకే ఏపీ ని నాశనం చే సాడు.
@RamaKrishna-tc1oy
@RamaKrishna-tc1oy Ай бұрын
Saiko jagan vadu brathakadam kosam arachakam srustthisttadu very dengar
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao Ай бұрын
కాంగ్రెస్ నే అడగండి అన్నప్పుడు ఆయన దగ్గర సమాధానం లేదనేగా ? మరి అలాంటప్పుడు చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి ఎక్కడినుంచి వచ్చారు ? పైగా ప్రత్యామ్నాయంగా మేమే ఈ దేశాన్ని పరిపాలించబోతున్నాం అంటున్న కాంగ్రెస్ మీ వద్దకు రావాలంటే మీ దగ్గర లోక్ సభలో తగినన్ని సీట్లు ఉండాలిగా ? అయినా చెల్లి కోసం త్యాగం చెయ్యలేని వాణ్ణి పల్లకీలో ఎక్కించుకుంటారా ఎక్కడైనా ? మీరెలాగూ చెడ్డారు ! ఆ అఖిలెష్ ను కూడా చెడిపేసే ప్లేన్ కూడా మీ దగ్గర ఎదైనా ఉందా ? లేక మెల్లగా అఖిలేష్ ను బిజేపీ కి కనెక్ట్ చేసి వేరే రాజకీయానికి ఏమైనా తెర తీస్తున్నారా ? ఆ తరువాత మళ్ళీ మరో నిరసన కార్యక్రమం ప్లేన్ చేసి మమతాను కూడా తీసుకొస్తావారా? ఏదో ఒక చానల్ మిమ్మల్ని కట్ల పాము అంటోంది ! దానికి తగ్గట్టుగా మీ యీ ప్రవర్తనలు అతికినట్టు సరిపోయే టట్టు ఉన్నాయి ! పిల్లి కళ్ళుమూసుకుని పాలు తాగి నట్టు ప్రవర్తించే తీరు, ప్రజలు గమనించట్లేదనుకోవడం మీ అపోహ మాత్రమే సుమ్మీ ! 🙏
@rvv1599
@rvv1599 Ай бұрын
వాడు ఉన్మాది నే.... అరాచక వాదీ, అత్యంత అవినీతిపరుడు, నీచుడు, ఇంత దరిద్రుడు, భారత రాజకీయాల్లో నే లేడు..... వీడు మణిపూర్ హింస ను ఖండించలేదు... ఎలా కాంగ్రెస్ మద్దతు అడుగుతాడు.....
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
You are right.
@SRajiya-bn9zc
@SRajiya-bn9zc Ай бұрын
S.munna🎉
@HiDa-x2u
@HiDa-x2u Ай бұрын
Sharmila is very corect
@drtprchowdary266
@drtprchowdary266 Ай бұрын
Arrest Jagan for his offences at the earliest and sentence him to life imprisonment
@venkatakrishnaiah2490
@venkatakrishnaiah2490 Ай бұрын
Number One, Waste fellow in Politics. No future to Psyco. 😢
@venkataramanacreations414
@venkataramanacreations414 Ай бұрын
మానసిక పరిస్థితి సక్రమంగా లేదు జగన్ అన్న కి జైలు కి వెళ్ళితే వెళ్ళితే..? వైస్సార్ కాంగ్రెస్.. వున్నా అందరు ఎవరికి నచ్చిన పార్టీ లోకి వెళ్లి పోతారు.. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బదులుగా కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది.. కాంగ్రెస్ లో షర్మిల మాత్రమే లెజెండ్ 100%నిజం 2029నాటికీ 👍❤️
@umakumarthalla7098
@umakumarthalla7098 Ай бұрын
వీడికి.... నిజం గానే.... మెంటల్..సైకో
@usnmurty8232
@usnmurty8232 Ай бұрын
Whatever is fit for APEscobar maybe done at the earliest so that he doesn’t come in the way of development of AP. Jai Hind.
@krishnaswamy6694
@krishnaswamy6694 Ай бұрын
Sorry sir Siva garu ప్రతీ రోజు జగన్ న్యూస్ తాప sir ap గురుచ్చి కొంచంఆలోచిచాండీ sir
@user-bm9im6ib4b
@user-bm9im6ib4b Ай бұрын
డౌట్ దేనికండీ వారి మనసులో ఉండేది అదే
@Aditya31315
@Aditya31315 Ай бұрын
Syco babu chavali
@venkateswararao2219
@venkateswararao2219 Ай бұрын
Dear Siva garu, Your comments and analysis are always excellent. Jagan is psycho. He should be punished.
@anandtatavarty5087
@anandtatavarty5087 Ай бұрын
Chaala theliviga.. TDP ki Congress ki link pedadaamani ....paapam chaala... kashtapaddadu.... Jalaganna 😮😮
@sudhakargvstv5270
@sudhakargvstv5270 Ай бұрын
Prapamchamulone the first rajakeeya vunmaadi Jagan only
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Ай бұрын
Siko420 😂😂😂Patem420
@muralikrishnahanumantu2863
@muralikrishnahanumantu2863 Ай бұрын
Mana state paruvu theesaadu Jagan Delhi lo. Na ghar ka, Na ghat ka (Rentiki chedda revadi) 😂
@josyacollections1334
@josyacollections1334 Ай бұрын
mundu vadini jail lo petteyandi sir
@chinnakonathala3678
@chinnakonathala3678 Ай бұрын
Saiko. Nunchi. Rastani. Kapadhukovali. Sir. Vidhu. Kriminal. B. halatu Babugaru.
@avilalarajani8604
@avilalarajani8604 Ай бұрын
Jagan chesindi tappulu kadu papalu Papam pandindhi kabatte Ela chestunnadu Karma ni evaru tappinchukoleru Anduke tana ki tane Ela kori techukuntunnadu
@GangavarapuTejaswi
@GangavarapuTejaswi Ай бұрын
పిల్లలుగా కాంగ్రెస్ లో పంపించాడు
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn Ай бұрын
Jagan had you ruled by following the principles of law and justice and for the progress of AP you would not have lost. Now you are saying as if there is law and order problem in AP . This problem is for you and your party because all illegal activities will come out one after another. People are happy for that.
@GangavarapuTejaswi
@GangavarapuTejaswi Ай бұрын
కామెడీగా జైలుకు అల్లుడు
@raghavaraomanyapu1594
@raghavaraomanyapu1594 26 күн бұрын
రాజకీయ సైకోలు….
@raghavaraomanyapu1594
@raghavaraomanyapu1594 26 күн бұрын
అది పిచ్చి కాదు… దురహంకారం… G బలుపు
@eswarappag4027
@eswarappag4027 Ай бұрын
Sir press vallu andhuku veltharu Meru adige question s ki answer s chepoanapudu avaru vellakandi sir
@gopalaraju9156
@gopalaraju9156 Ай бұрын
Thappudu pracharam chesthe raja dream case petta vachu kadha ?
@glmrpatnaik4262
@glmrpatnaik4262 Ай бұрын
నెలలోనే ఆంధ్రలో 36 మంది హత్య గావించి బడ్డారు అని వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి ఆ వివరాలు అడుగుతున్నది. ఆ లిస్టు ఇవ్వలేక పోతుంది వైసీపీ . మరి చట్టపరంగా ఈ ఆరోపణ పై చర్యతీసుకో వచ్చుగదా. వారు లిస్టు ఇవ్వక మీరు చర్యతీసుకోక ఏంటిది. ఈ వాల ఈ ఆరోపణ... రేపు మరోటి... ఆపై ఇంకోటి వారు ఆరోపణలు చేస్తూ పోతూ రాష్ట్రాన్ని బద్నాం చేస్తూనే ఉంటే వాటిని తిప్పికొట్టే భాద్యత కూటమికి లేదా... నోరు మూసుకొని. వారు కొడుతూ ఉంటే వీరు కొట్టించు కుంటారా? .... ఇలా అయితే పరిశ్రమలు వస్తాయా ? అన్నింటికీ గాంధీ సిద్ధాంతం పనికి రాదు. ఇప్పుడు చేయాల్సింది టిట్ టాట్ అంతే. కేన్సర్ ముదిరిపోతే వైధ్యం ప్రమాదం.
@devathasudhakar605
@devathasudhakar605 Ай бұрын
All political comments should be reduced and focus on recovery action looted from public
@KeziaCatherine-tk9jp
@KeziaCatherine-tk9jp Ай бұрын
Poyekaalam vachindhi
@Charan_Facts_
@Charan_Facts_ Ай бұрын
వీడు అంటే జగనే వీడి గురించి ప్రతిరోజూ ఒక డెబిట్క్రెడిట్ అవసరమా మాకు విని విని బోరుకొడుతుంది ప్రభుత్వం టీడీపీ దే కాద ఏం చేస్తున్నారు
@user-bz7yg3vb3i
@user-bz7yg3vb3i Ай бұрын
ఒక్కడి కోసం ఇంత రచ్చ అవసరమా బొక్కలో వేసి మక్కెలు ఇరగకొడితే అందరు బయటికి వస్తారు.
@giri009
@giri009 Ай бұрын
Jagan garu meru Assembly lo puli laga garchinchali ani maaa korika, Roja garu chepavaru Jagan anna single ga vastadu Puli ani, meremo Assembly ki rakunda aduku ala unaru maku samadanam kavali.
@user-gh1ks5tb4q
@user-gh1ks5tb4q Ай бұрын
Siva garu he is big psycho
@Aditya31315
@Aditya31315 Ай бұрын
Paytm
@nirmalarukmangadan9264
@nirmalarukmangadan9264 Ай бұрын
No body cares this fellow.why central and state is keeping quite without arresting. If this psycho is out side he pollute society.please take action.
@laxmanburala129
@laxmanburala129 Ай бұрын
Nivvu 5 year yemi pikavu
@ChandraSekhar-uh2ct
@ChandraSekhar-uh2ct Ай бұрын
MONEY.EKKDANICHI,VASTUNNAE.SAMAVESALAKI.VAMSEEGARU.ADI.ADAGANDI
@TejaTeja-dq2bc
@TejaTeja-dq2bc Ай бұрын
Musiko baya
@GangavarapuTejaswi
@GangavarapuTejaswi Ай бұрын
వీడు బిజెపిలో జాయిన్ అయ్యాడు
@lakshmimahesh7052
@lakshmimahesh7052 Ай бұрын
Viswa garu jagan gari mind konchm tedga undi Dani mida focus petimdi
@satyavathipatibandla7328
@satyavathipatibandla7328 Ай бұрын
Jagan ki money pichi
@balajiraj4360
@balajiraj4360 Ай бұрын
💯 truth
@chinnamallampalli9017
@chinnamallampalli9017 Ай бұрын
7
@arjunentertainer6845
@arjunentertainer6845 Ай бұрын
Oka party ki kommukayadanika nuv journalism chandivindi??? question government bro
@user-sq8go5cv5m
@user-sq8go5cv5m 21 күн бұрын
Thvaralone vadini devudu ettiveshtadu e bhuminundi Esuprabhumeeda aana.
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Jagan ante kendram ku kuda uchhalu uchhalu sir
@SkBaji-qi5ok
@SkBaji-qi5ok Ай бұрын
Rajkiy uchch madhyamik
@suparnagopal2909
@suparnagopal2909 Ай бұрын
Veedu rajakiya unmadhi,emi alochinchalsana avasaram ledhu.
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
✅🆗💯👍🏼💪👌✌️👍🙏
@kodurikavya9132
@kodurikavya9132 Ай бұрын
first cbn veyandi jail lo
@RamaKrishna-tc1oy
@RamaKrishna-tc1oy Ай бұрын
Madam jaganidi (many) tho avarinina menej cheyochhu anianu konthhunnadu
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 47 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 2,5 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 10 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 47 МЛН