ఈడీ ఉచ్చులో జగన్ అండ్ కో | Big News With Murthy | Ration Mafia | YS Jagan | TV5 News

  Рет қаралды 47,869

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 59
@sriniakula7484
@sriniakula7484 9 күн бұрын
కనీసం మన మునిమనవళ్ళ టైంకైనా ED ఈ కేసులను పరిష్కరించగలదని ఆశిస్తున్న సగటు ఆంధ్రులందరికీ ఒక "ఓ" ఏస్కోండి.
@subbameka1890
@subbameka1890 8 күн бұрын
Chattalani pani chayakunda MODI, JAGAN dabbulato kattastunnaru.Casulanu a vidhamga munduku pioneer veerieruvuru.
@kguravaiah9611
@kguravaiah9611 9 күн бұрын
కూటమి లో బీజేపీ వున్నది కాబట్టే ఇంత ఆలస్యం అవుతున్నది అని ప్రజల అభిప్రాయం
@Swapnil-w1o
@Swapnil-w1o 9 күн бұрын
Nijam kuda 😢
@subramanyamkati8589
@subramanyamkati8589 8 күн бұрын
JEI. JEI. KUTTAMY. GOVT. 100 TIME S REIL POGEETION SUPER SIR. 👍👍👍👍👍👍👍👍✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@venkatvenkat424
@venkatvenkat424 9 күн бұрын
బిగుస్తుంది బిగుస్తుంది బిగుస్తుంది అంటూ అలా కాలం గడిపేస్తారు.తరువాత ఎం వుండదు.
@AmReddy-091
@AmReddy-091 9 күн бұрын
Blame BJP for this
@subbameka1890
@subbameka1890 8 күн бұрын
Eda anipistondi, chasadi kuda am ladani talustondi.
@RajiBoddu-x5x
@RajiBoddu-x5x 8 күн бұрын
100 కోట్లకు రాజకీయ దురుద్దేశంతో , శిశోడియాను,కేజ్రీవాల్ సిఎం ను జైయిలు లో వేసిన గ్రేట్ బీజేపీ , ఆంధ్ర సిఎం వేలకోట్లు మద్యం దోపిడీ చేస్తుంటే బీజేపీ చూస్తూ వుండటమే కాకుండా,సహకరించింది. దుష్ట రాజకీయాలు,అధికారమే పరమావధిగా చేసింది.
@VenkataBhaskarRaoSarvepalli
@VenkataBhaskarRaoSarvepalli 8 күн бұрын
జగన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గమ్యం అవినీతి సంపాదన. అవినీతిసొమ్ముతో అధికారం సాధన, అధికారంతో అవినీతి సంపాదన జగన్ రెడ్డి జీవితాశయం. రాబోయే ఎన్నికల్లో అవినీతిసామ్రాట్ జగన్ రెడ్డి రికార్డు స్థాయిలో దౌర్జన్యాలు, ఖర్చు చేసి మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి జగన్ ఆర్ధికమూలాలమీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతలు కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులను వెతికి వెతికి పట్టుకొని భౌతికంగా హింసించి క్రైస్తవ వైకాపా కార్యకర్తలుగా మారకపోతే చంపేస్తారు. తస్మాత్ జాగ్రత్త!
@radhakishanchindam
@radhakishanchindam 9 күн бұрын
మూర్తి గారు ఈ రోజు వరకు వివేకా మర్డర్ కేసు లో ఎవరు నిందితులు తెలియని పరిస్థితి. మీ ఈ దిబెట్ వేస్ట్ ప్రజల్ని ఫూల్స్ చేసే బిస్కట్లు వేస్ట్ మూర్తి గారు.
@AmReddy-091
@AmReddy-091 9 күн бұрын
Case is with CBI which is under BJP’s control
@ramachandraiahvemula2717
@ramachandraiahvemula2717 9 күн бұрын
ఎన్ని ఈ. డీ లు వచ్చి, ఎన్ని కేసులు పెట్టిన జగన్ గారి వెంట్రుక కూడా పీకలేవు. ఎవరినైనా లోపరచు కోవడంలో ఆయన సిద్దహస్తుడు.
@sominaidu8730
@sominaidu8730 7 күн бұрын
ఈ కేస్ లో దర్యాప్తు స్పీడ్ చేసి నొందులందరోని అరెస్ట్ చెయ్యాలి
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 9 күн бұрын
Why PSR ANJANEYAMU not arrested even after HC questioned😠😠😠😠😠😠😠
@mvrr6265
@mvrr6265 8 күн бұрын
Just talking, no action. People are very disappointed. Jai Amaravati.
@RajiBoddu-x5x
@RajiBoddu-x5x 8 күн бұрын
A1, A2,లకు కావలసినది ED, CBI, విచారణ,మాత్రమే. తేల్లగడ్డ0 ,చచ్చిందాకా ఈకేసులు వగదేగవు .12 సం బెయిల్ మీద ED, CBI కేసుల్లో వున్నారు.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 9 күн бұрын
Emi,kadhu,sir, Antha,mana,barama
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 9 күн бұрын
Support of BJP to Jagan is sure Nothing will happen to any politician There are supporting each other
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 9 күн бұрын
Noc from central to get
@srinivasulu9054
@srinivasulu9054 8 күн бұрын
Jai TDP leader
@Swapnil-w1o
@Swapnil-w1o 9 күн бұрын
Action not seems as ur debate. Cader anger still on cbn 😢😮
@SarathKiranCh-g3o
@SarathKiranCh-g3o 8 күн бұрын
ఎర్ర గులాబీ సినిమాలో కమల్ హసన్ మన జగన్ మోహన్ రెడ్డి. తవ్వేకొద్దీ జగన్ ప్యాలెస్ లో చాలా అక్రమాలు బయటపడతాయి. 30 ఏళ్లు పడతాయి.
@nrnarayana3278
@nrnarayana3278 9 күн бұрын
Malli malli cases yenni unna aaran ga life long bail meedhe untaremo ?
@Swapnil-w1o
@Swapnil-w1o 9 күн бұрын
As long mody p m. Ante mari 😅
@murthyvadapalli8875
@murthyvadapalli8875 7 күн бұрын
ఇవన్నీ వట్టివట్టి వుచ్చు లె. అతని డబ్బుకు కక్కుర్తి పడేవారు వున్నారుకాబట్టే గత 12 సంవత్సరాలనుండి సీరియల్ ఎపిసోడ్స్ చూస్తునేవున్నము. ఇవన్నీ ఉత్తుత్తి వే.
@RajiBoddu-x5x
@RajiBoddu-x5x 8 күн бұрын
న్యాయం,చట్టం చావు,బ్రతుకుల మధ్య కొట్టి మిత్తాడుతున్నాయి , వే0టి లేటర్ మిద వున్నాయి,బీజేపి విచారణ వ్యవస్త లను ఆవిధంగా తాయారు చేశాయి.వారికి దాసోహం అంటే ఎన్ తటి నేరాలైనా హాంఫట్.ఆంధ్రను చంద్ర బాబుమీద కోపంతో ,జగన్కు సహకరించి ఆంధ్రను అదానికి కి దొచిపేట్టారు ,బీజేపి కి సహకరిన్ చిన జగన్ బాహాటంగా అన్నివ్యవస్థలను దొచుకొంటే చూస్తూ వున్నది,సహకరించింది. ఎవరిని శిక్షించాలి .
@venkatgundabolu6291
@venkatgundabolu6291 8 күн бұрын
What a criminal can do, we are seeing and facing by all of us.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 9 күн бұрын
Debate not in positive dirx tion😭😭😭😭Waste debate😭😭😠😠
@RajiBoddu-x5x
@RajiBoddu-x5x 8 күн бұрын
మిమ్మల్ని అ0దలం ఎ క్కించటం కోసం ,చచ్చారు,ఆస్తులు పోగొట్టుకున్నారు,తన్నులు తిన్నారు,జేయిలు కుపోయారు,పరువూ మర్యాదలు పోగొట్టుకున్నారు, వారిగురించి పట్టించుకోవద్దు ,మీపదవులు మీకు ధక్కయిగా,ఎవరు అటుపోతే ఏమి.సీనియర్ కార్యకర్తగా మా ఆవేధన. 15%కసితో వేసినవే.
@RajiBoddu-x5x
@RajiBoddu-x5x 8 күн бұрын
ఎంపీకారు గతం లో 43 వేలకోట్లు దొచ్చినట్టు ED, CBI విచారణ లో తేలింది ,కోర్టు 43 వేలకోట్ల విలువగల ఆస్తులు జప్తు చేసింది ,దానికి శిక్షలు ఎవి?దానిశిక్షలు అమలుజరిగితే ఆంధ్రాకు ఇం తనస్థం జరిగేది కాదుగదా.మన రాష్ట్ర నాశనానికి , హోదా ఇవ్వకపోగా,జగన్ దోపిడీని చూస్తూ గుద్దివానిలాగా నటించిన బీజేపి ఆంధ్ర ద్రోహి.
@chennakeswarao1031
@chennakeswarao1031 8 күн бұрын
Ed kanna beedi ne better poga Anna vastundi
@SrinivasKrothapalli
@SrinivasKrothapalli 9 күн бұрын
3 grade leaders you are arresting, cbn does not have courage to arrest ycp MLA, MP
@SarathKiranCh-g3o
@SarathKiranCh-g3o 8 күн бұрын
నమో మోడాయనమః. మోడీ మ్యాజిక్.
@thanmaisricreations
@thanmaisricreations 9 күн бұрын
Modi Gari support Jagan gariki unnanni rojulu Jagan gari Ventruka kuda meeru peekaleru
@SLC7258
@SLC7258 9 күн бұрын
ED LEDU UCCHU LEDU MADAM .. J420 meeda already ED cases 12 years ga gadidelu kasthunnaya ? J420 and gang backed by Modi .. so ee janma ki vadu arrest avvadu merupu kala lu manandi prajala 🙄
@ramanab1870
@ramanab1870 8 күн бұрын
Cbn is very soft cm, cbn thinks everyone is good as him...
@rapidigmhari
@rapidigmhari 9 күн бұрын
BJP party Jagan kiichinantha support… UP Yogi ki kooda ivvaledu.. sontha party CM ayina 😂
@Madarvalishaik-t8b
@Madarvalishaik-t8b 8 күн бұрын
🛌🪚
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 8 күн бұрын
EDUPULU ON JAGAN & Co., FUTILE
@Noabcaddme
@Noabcaddme 8 күн бұрын
cbi ed chatakani dadamaluuuuu jaggu ni emi pikindi anii velani pikataniki co safe 😂😂😂
@lakshmiprasadboyapati3818
@lakshmiprasadboyapati3818 9 күн бұрын
Bongu emi NDA government peekaledu we are very disappointed CBN you are missing your cader
@karrigangireddy4756
@karrigangireddy4756 8 күн бұрын
ఇప్పటికీ రోజా మాటలు వింటే చాలా చిరాకు గా ఉంటుంది
@45rtigo
@45rtigo 9 күн бұрын
24 గంటలూ జగన్ జగన్ జగన్..మరీ ఇంత భయమా
@mahesh7355
@mahesh7355 9 күн бұрын
Topic అవినీతి గురించి కదా. 3500crores గురించి వివరించారు కదా. Madyalo Jagan mamayya topic enduku bro.
@ThotaKrishaamurthi
@ThotaKrishaamurthi 8 күн бұрын
వీరినుండి పృజాదనం వసూలు చేయండయా పేదలను తింటేపొటలు పగిలి పోతాయిరా
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН