FIR ఫైల్ చేయండి ! Retired SP Madhusudhan Rao Serious Reaction Over AP Police | YS Jagan | TV5

  Рет қаралды 29,950

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 132
@venkateswararaoalahari9325
@venkateswararaoalahari9325 22 сағат бұрын
ఇప్పుడు వదిలేస్తే రేపు ఏమైనా చేస్తారు
@jhansijhansi9099
@jhansijhansi9099 9 сағат бұрын
పోలీస్ డిపార్ట్మెంట్ ఎదురు తిరగనంతవరకు ఇదిలాగే కొనసాగుతుందండి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి మరెందుకు మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చున్న దో ప్రజలకు అర్థంకాలేదు
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 22 сағат бұрын
ఒక police ఆఫీసర్నె అలబెదిరిస్తే valla టోపీ మీద ఉన్న మూడు సింహాలానే అవమానించినట్టు.
@sgopal3405
@sgopal3405 21 сағат бұрын
💯
@3811-K
@3811-K 9 сағат бұрын
అర్ధ రాత్రి ఎతప్పు లేకున్నా గోడదూకి అరెస్ట్ చేసే పోలీసులకు 3 సింహాలు 4 సింహాలతో సంబంధం లేదు. బాగా డబ్బు తిని బానిసల్లాగా పనిచేసినారు చూశాము కదా
@3811-K
@3811-K 9 сағат бұрын
అర్ధ రాత్రి ఎతప్పు లేకున్నా గోడదూకి అరెస్ట్ చేసే పోలీసులకు 3 సింహాలు 4 సింహాలతో సంబంధం లేదు. బాగా డబ్బు తిని బానిసల్లాగా పనిచేసినారు చూశాము కదా
@3811-K
@3811-K 9 сағат бұрын
అర్ధ రాత్రి ఎతప్పు లేకున్నా గోడదూకి అరెస్ట్ చేసే పోలీసులకు 3 సింహాలు 4 సింహాలతో సంబంధం లేదు. బాగా డబ్బు తిని బానిసల్లాగా పనిచేసినారు చూశాము కదా
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 22 сағат бұрын
మాకు,రోషం మరియు పౌరుషం అప్పుగా కావలెను 😂
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 8 сағат бұрын
బాబు గారు చాల మెతక వైఖరి వొదిలి గట్టి చర్యలు తీసుకోవాలి.
@kubireddilovaraju5115
@kubireddilovaraju5115 17 сағат бұрын
ఇలాగైతే కూటమి ప్రభుత్వం మీద జనాలకి ఉన్న విశ్వాసం నమ్మకం పోతుంది ఎందుకు అన్నాను ఈ మాటంటే వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జనసేన జెండా కట్టిన ఒక టీడీపీ జెండా కట్టిన మా లాంటి ఎంతో మందిని కార్యకర్తలు నీ బెదిరించి వారు కొట్టేవారు కేసులు పెట్టేవారు ఇప్పుడు పోలీసు వారిని బెదిరిస్తున్నారు కూటమి నాయకులు పడుకున్నారా లేక డిజిపి గారు పడుకున్నారా
@3811-K
@3811-K 9 сағат бұрын
Both are in coma
@jhansijhansi9099
@jhansijhansi9099 9 сағат бұрын
అందరూ నిద్రావస్థలోనే ఉన్నారు అనుకోవాలండి
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 7 сағат бұрын
Repu AP prajala kemaina jarigithe dhani bhadyatha CBN & Pawan la de badyatha vah imchali, kutamini gelipinchi prajalu papam barincgalsosthundi.
@chandrasekharearthini
@chandrasekharearthini 22 сағат бұрын
ఆంధ్రాలో నావల్లె ప్రభుత్వం ఉంది అనే ఫీలింగ్ పవన్ కి 11 రెడ్డి నేను వచ్చేస్తానంటాడు ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్
@Networker-l6l
@Networker-l6l 22 сағат бұрын
గతం లో sc st అధికారుల మీద sc/st కేసు బుక్ చేశారు. మరి వీళ్లేందుకు బుక్ చేసి non bailable కేసు బుక్ చెయ్యాలి
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 10 сағат бұрын
అయ్యా విశ్రాంత అధికారి గారు, మీకు నమస్కారము లు. ఇటువంటి సందర్భంలో వెంటనే మీ పోలీసు అధికారులు సంఘం వెంటనే ప్రతిస్పందించాలి కదా? అంతేకాదు ముఖ్యంగా పులివెందుల డీఎస్పీ విషయం లో ఈ సో కాల్డ్ అంబేద్కర్ వాదులకు నోరు ఎందుకు లేవడం లేదు.
@satyanarayanap4957
@satyanarayanap4957 23 сағат бұрын
CBN TDP చేత కానీ తనం...
@PawaniGanta
@PawaniGanta 22 сағат бұрын
CBN garu development.mada.focus.pataru eppudu Andhra development mukam
@rambabunaram6553
@rambabunaram6553 20 сағат бұрын
In these Present days CBN not suitable for CM post. So many law & order cases are lagging i e., RRR case, YS Vivekananda case, Jatwani case, Liquor 🥃 mafia case, Mining robbery, sand robbery cases, bhoo bhaksha cases, ganjay cases, .................... .,.............etc so many . Lokesh must be CM & RRR must be Home Minister, CBN suitable for CEO post for Capital city construction and also suitable as Irrigation minister. Both progress and also L&O control required immediately for present AP.
@nagarajuachari3427
@nagarajuachari3427 11 сағат бұрын
Case lu pettali
@csrao6639
@csrao6639 9 сағат бұрын
పిల్లి గుడ్డిది ఎలుకలు ఏ అట అయినా ఆడుతుంది. మధ్యస్థ ప్రభుత్వం
@KalyanKumar-dq2ef
@KalyanKumar-dq2ef 19 сағат бұрын
ఓడి పోయాడు ఇంకా కోలుకోలేని స్థితి లో ఉన్నాడు
@TheRaviprakash26
@TheRaviprakash26 22 сағат бұрын
No No Sir, not mistake of Police Department. Present Govt should correct sir
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s 23 сағат бұрын
Yes Murty garu good opinion
@ramasonu408
@ramasonu408 22 сағат бұрын
వాడు బెదిరిస్తుంటే మీరు భయపడుతున్నారుగా, ఇంక వాడు గెలిచేసినట్టే కదా, వాడు మాట అనగానే గెలిచేస్తాడా ఏంటి, ఎందుకు భయం
@nagarajuachari3427
@nagarajuachari3427 11 сағат бұрын
కష్టపడి చదువు పోలీస్ కావాలంటే కష్టపడాలి....అదే ఎమ్.ఎల్.ఏ.కావాలంటే డబ్బు ఉంటే చాలు
@prasadnarasimha3592
@prasadnarasimha3592 22 сағат бұрын
CBN, Pavan, Lokesh are deep sleeping. They wakeup and give strong counter
@Raghavendrakutagulla-qk2si
@Raghavendrakutagulla-qk2si 19 сағат бұрын
Inka pawan ni CM cheysndi home cheyandi vhusukuntunadu.. kdp lo ayana ministry lo garimdhi tesukunadu ga.. sleeping anta red booku em ayindhi..
@jampanisambasivarao5261
@jampanisambasivarao5261 14 сағат бұрын
Retired ips garu correctga cheparu
@sudhakarponna
@sudhakarponna 10 сағат бұрын
ఆ డిఎస్పీ కమ్మో, కాపునో, రెడ్డో అయివుంటే పోలీసు అధికారులు ఈపాటికి ప్రెస్మీట్ పెట్టి ఖండించి ఉండేవారు.
@VenkuVenkata-v8f
@VenkuVenkata-v8f 14 сағат бұрын
🎉 ఎస్పీ గారిని బెదిరించాడు ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ సీఎం నేనే సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి శిక్షిస్తాను అంటున్నాడు ఎంత మదం అహంకారం పోలీస్ డిపార్ట్మెంట్ గాజులు తొడుక్కొని కూర్చుందా అట్లనే అనిపిస్తున్నది మా అందరికీ పనికిరాని పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ రఘురామ కృష్ణంరాజు చేసే గోవిందా అయింది
@bhargav330
@bhargav330 10 сағат бұрын
సార్ టీవీ ఫై వారు అత్తమడి సోది డిబేట్లు ఎందుకు సార్ ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు సార్ ఆ జగన్ ఆసురుడు అనే వ్యక్తికి ప్రత్యేక చట్టం ప్రత్యేక రాజ్యాంగం ఉంది మన దేశంలో అందుకు మోడీ గారు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ నేను చేయలేరు అటువంటి మాటలు ఆలకించడానికి ప్రజలకు చాలా సిగ్గు అనిపిస్తుంది సార్ అందరు బాగున్నారు గారికి ఎలా ఉందో తెలియదు గానీ టిడిపి కార్యకర్తలకి రగిలిపోతుంది
@Sunil1980-h6b
@Sunil1980-h6b 10 сағат бұрын
పదవి వస్తే ఎంత పెద్ద అవమానాలు అయినా మర్చిపోయే మనిషి బాబు… కేడర్ త్యాగాలు మర్చిపోతాడు వైసీపీ వాళ్ళు అందరూ safe
@vinodvinnu806
@vinodvinnu806 5 сағат бұрын
Mi g lo దమ్ముంటే.. అమ్మ కి అబ్బా కి పుట్టి ఉంటె కేసు ఫైల్ చేయండి అబ్బా...
@sainikBharat
@sainikBharat 21 сағат бұрын
Cbi ఏమీ చేయలేక చేతులు పిసుక్కుంటునది, sp ఏమీ చేయగలదు, క్రిమినల్ కి పప్పా mody అడ్డుపడతడు.
@ARAJASEKHAR-h9p
@ARAJASEKHAR-h9p 7 сағат бұрын
ఎవరు తప్పు చేసిన శిక్షించాలి
@vandanaprocess7589
@vandanaprocess7589 9 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ కు ఒక ఏమనాలో తెలియడం లేదు ఒక పనికిరాని పిరికి కూటమి పాలనలోకి వచ్చింది. 164 మంది వున్న కూటమిని 11 మందితో భయపెడుతున్నాడు వైసీపీ నాయకుడు. పోలీస్ ఆఫిసర్ గారు చెప్పినట్లు బెదిరించిన వారిపై కేసు పెట్టకపోతే కూటమి భవిష్యత్తులో ఇంకా ప్రమాదంలో పడుతుంది. అంతపెద్ద ఆఫీసర్ ఎలా వూరికే వున్నాడో అర్ధం కావడం లేదు ప్రజలకు. రేపు ప్రశ్భుత్వం మారి కేసుపెట్టినా కోర్థులున్నాయి. ఏ. బి. వెంకటేశ్వరరావు పోరాడి గెలువలేదా. ఈ రోజా లాంటి బారులు రెచ్చిపోవడానికి ముఖ్యకారకుడు చంద్రబాబు గారే. ఆయన తన అలసత్వం తోనే 2019 లో వైసీపీ నాయకుడిని స్వేచ్ఛగా వదిలేసి చేసిన అభివృద్ధిని చెప్పుకోక ఓడిపోయాడు. 2029 లో కూడా అదేపరిస్థితి అవుతుందేమో. తను, లోకేష్, పవన్ గార్లు జైల్లో ఉంటారేమో. ముందే ప్రకటించారుగా జైల్లో వేస్తఅని వైసీపీ నాయకుడు, A2 ఇద్దరు. సీబీఎన్ గారు లోకేష్ చేతులు కట్టేసి రెడ్ బుక్ మదనపల్లిలో ఫైల్స్ లాగ అవినీతి తగులబెట్టేసినట్లున్నారు. తనను ఇబ్బంది పెట్టిన అవినీతిపారులతోనే ఇంకా ప్రొమోషన్స్ ఇచ్చి పాలన చేస్తున్నారు సీబీఎన్ గారు. ఇక ఎవరికీ భయం ఉంటుంది. రేపు తమ భవిష్యత్తు 2019 లో లాగ అవుతుందేమోనని ప్రజలు, కార్యకర్తలు బాధపడుతున్నారు. సీఎం గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్ది గారిని చూసి నేర్చుకోవాలి. నిన్న చిన్న విషయానికే బి ఆర్ ఎస్ నాయకున్ని లోపలవేయించాడు. అదీ ధైర్యం అంటే. పవన్ గారు రెచ్చిపోయి అడిచేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతారు. చేతల్లో శూన్యం. అయనకుడా సీబీఎన్ గారి లాగానే తయారయ్యాడు. రోజా లాంటి మనిషి ఇన్ హీనంగా ప్రెస్మీట్ లో సీబీఎన్ gari, పవన్ గారి పృవు తీస్తుంటే చలనం లేదు. 164 మంది నాయకుల్లో కౌంటర్ ఇచ్చే దమ్ము ఎవరికీ లేదా. పట్టాభిగారి నోరు కూడా ఎందుకో మూతప్సడ్డది. ప్రజలు, కార్యకర్తలు ఈసదిండించు కుంటున్నారు ప్రభుత్వన్ని, సీబీఎన్ గారిని. డిబేట్లలో ప్రభుత్వ చేతగాని తనాన్ని దుమ్మేత్తి పోస్తున్నా చలనం లేని కూటమి తయారయింది.
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 22 сағат бұрын
సార్ పెద్దాల్ల మీద fir కట్టాలంటే ఇండివిడ్యువల్ గా కట్టలేరుకదా దానిక్కూడా సీఎం పెర్మిషన్ కావాలి కదా ఆయనేమో కంగారుపడొద్దు నేను డెవలప్ లొ ఉన్నానంటారు
@thadakarapattabhi
@thadakarapattabhi 13 сағат бұрын
సామాన్య ప్రజలు ఎరైనా అలా ప్రవర్తించి ఉండి ఉంటే నాసామిరంగా...పెండింగ్లో ఉన్న అన్ని కేసులు వాడి మీద ఏసి కుమ్మేసుంటారు మన వాల్లు, ఎందుకంటే సామాన్య ప్రజలు officers గౌరవిస్తారు కాబట్టి
@jayaprasadpothuraju1908
@jayaprasadpothuraju1908 13 сағат бұрын
ఈ ప్రభుత్వానికి దమ్ములేదనిపిస్తుంది,ఒకనెరగాడు SP ని,DSP లను బెదిరిస్తుంటే CM గారు, Dy CM, హోం మినిష్టర్ నిద్దురపోతున్నారా లేక వాళ్లంటే భయమా తెలియడములేదు ఈ ప్రభుత్వానికి కమండింగ్ పవర్ లేదనిపిస్తుంది.
@renuvu9033
@renuvu9033 11 сағат бұрын
3 ROSES ON AP PEOPLE EAR'S
@bheemarajugundapuneedi2204
@bheemarajugundapuneedi2204 13 сағат бұрын
CBN should handover charge to Lokesh
@RavikumarReddy-g2q
@RavikumarReddy-g2q 23 сағат бұрын
5 years Gatam lo Andhra police lu 😂😂😂😂
@jampanisambasivarao5261
@jampanisambasivarao5261 14 сағат бұрын
Madhusudanrao garu correcga cheparu
@pardhasaradhiwootla5833
@pardhasaradhiwootla5833 22 сағат бұрын
AP STATE POLICE FAILURE.
@prasad3672
@prasad3672 8 сағат бұрын
ఈ ప్రభుత్వం వేస్టండీ చేతగాని ప్రభుత్వం
@muralikrishnagunda7256
@muralikrishnagunda7256 2 сағат бұрын
జగన్మోహన్ రెడ్డికి బిజెపి సపోర్టు ఉన్నంతకాలం ఏమీ పీకలేరు
@yuva8470
@yuva8470 22 сағат бұрын
Waste....TDP jsp bjp government
@govindaraobeesetty
@govindaraobeesetty 5 сағат бұрын
చంద్రబాబు లాంటి.. మనస్తత్వం ఉన్నవారు.. నేటి రాజకీయాల్లో మనజాలరు.. చంద్రబాబు తక్షణమే రాజకీయాలనుండి వైదోలాగాలి.. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల రాజకీయాలనుండి చంద్రబాబు బైటకు వెళ్లకపోతే.. తెలంగాణ లో KCR ఫ్యామిలీ.. AP లో జగన్మోసాల్ రెడ్డి ఫ్యామిలీ స్.. రాజకీయాల్లో ప్రజలను భయకంపితుల్ని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను.. స్మశానం చేసే ఆందోళనకర పరిస్థితులు దాపురించే కఠోరమైన కష్టకాలం ప్రజలు ఎదుర్కొనే దౌర్భాగ్యం చవిచుడాల్సిరావడం ఖాయం.. 🔥🔥🔥
@jattigundlarohanreddy4137
@jattigundlarohanreddy4137 23 сағат бұрын
Discussions antha waste.. dhammu unte.. meeru cheppedi sollu kadu ani.. Jagan ni arrest chesi.. aa tarvata matladandi ee sollu.. elago ruling lo unnadi meere.. both state and central
@PawaniGanta
@PawaniGanta 22 сағат бұрын
Police vavasta.marupulu sayali.edi nijam
@ChandraSekhar-uk8ey
@ChandraSekhar-uk8ey 5 сағат бұрын
Pavan kalyan గారైనా ఇలా బెదిరిస్తే ఊరుకోను అని అయినా మాట్లాడారు CBN గారు అది కూడా అనలేక ఉన్నారు
@cleartitlerealestate
@cleartitlerealestate 23 сағат бұрын
Police officer laloo monadairyam ammudupoyindi e nithi vakyalu endhuku
@AllenkiChakradhar
@AllenkiChakradhar 22 сағат бұрын
Change homeminister
@moghalbadsha5015
@moghalbadsha5015 8 сағат бұрын
అంటే అలా బెదిరించింది కామన్ మ్యాన్ కాదు. వెంటనే చెయ్యి చేసుకొని మరీ కేసు నమోదు చేయడానికి. కాని పై వాక్యం అర్దం ఏమిటంటే నేను YCP పార్టీ అనేస్థారు.
@gafoord9735
@gafoord9735 22 сағат бұрын
Super ga cheaparu sir
@RavikumarReddy-g2q
@RavikumarReddy-g2q 22 сағат бұрын
Sir 5 years ANDHRA POLICE NO HEARTFUL 😂😂😂
@dayakart.5309
@dayakart.5309 8 сағат бұрын
Vachindhandi vayyari team ....
@bpadmavathy9184
@bpadmavathy9184 4 сағат бұрын
First Home minister nu marchandhi
@sadachaturvedi1406
@sadachaturvedi1406 3 сағат бұрын
its importance
@nagarajasekhar4421
@nagarajasekhar4421 12 сағат бұрын
Ila ycp vaallu pravarthistuntey asalu home minister & DGP em chestunnaru
@అరిబ్
@అరిబ్ 11 сағат бұрын
మనం రెడ్ బుక్ మెయింటెయిన్ చెయ్యొచ్చా ? మనం చేస్తే సంసారం వేరేవాళ్ళు చేస్తే వ్యభిచారమా ?
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 6 сағат бұрын
Dabbulu baga marigeru police persons from constable to senior officers
@lakshminarayanabarla5387
@lakshminarayanabarla5387 22 сағат бұрын
NDA govt lo masala leeda? Veeluku chattala meeda avaghan leeda?. AP lo LAW, chattalu gurindi teliyada.
@sathyanarayanats8526
@sathyanarayanats8526 22 сағат бұрын
Sir meekumatrame kaadu entire public of the state of AP not happy with the style of CBN. Better the change of leadership is warranting. Lokesh OR Pawan Kalyan should be the CM of AP is holds good.
@may-i1o
@may-i1o 16 сағат бұрын
Modi gari orders to sp govt?? Jagan emi pekaleru
@lakshminarayanabarla5387
@lakshminarayanabarla5387 22 сағат бұрын
NDA government ki full majority undaga anduku venaka adugu.
@VenkuVenkata-v8f
@VenkuVenkata-v8f 14 сағат бұрын
పోలీసులు అందరు ఇంకా బెదిరిస్తారు ఇప్పటికే విలువ పోయింది పోలీసులకి ips అంటే విలువ లేకుండా పోయింది wips అంటున్నారు చండాలంగా పేరు వచ్చింది ఐఏఎస్ ఐపీఎస్ లకి జగనన్న పేరు నిలబెట్టుకోవాలంటే గవర్నమెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగా చర్య తీసుకోవాలి
@ravindrakaranam2675
@ravindrakaranam2675 21 сағат бұрын
If political leaders threat on duty police officers, how they discharge their duties with out fear inquiry and do justice to others, while they're no protection, how they can do justice to public.
@SaiBabuMandava
@SaiBabuMandava 21 сағат бұрын
No law and order only political power is ruling the government simply we have to accept it
@nagarajasekhar4421
@nagarajasekhar4421 12 сағат бұрын
Previous govt lo original police ni andarini teesesi jagan karyakarthalanu pettukunnadu. Anduke police vyavastha anni sections ni marachipoyindi
@chagantibalakrishna4821
@chagantibalakrishna4821 6 сағат бұрын
Position or opposition His power is same Great y s jagan
@ramanab1870
@ramanab1870 9 сағат бұрын
Chandra babu Naidu only wants development, he don't care about Jagan, who is insulting him and ap police department continuously
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 10 сағат бұрын
Amaraavatini build up chesi chandrababu Jagan ki gift gaa present chestadu
@prasadnarasimha3592
@prasadnarasimha3592 23 сағат бұрын
It is crime to give warning to polices. Government is the duty to give support polices.
@syamsundarvallamshetla2021
@syamsundarvallamshetla2021 9 сағат бұрын
Repaired sp garu ttd chairmon eo garu tirupatiki vachara token echetappudu me police di tappu Kane kadu eppudu me policel ni addupettukovalani vari tappu kanapadakudani mimmalni balipashuvulani chestunnaru anipistundi hatsap police brothers
@graviton4717
@graviton4717 22 сағат бұрын
Chethagani prabhutwam 😂😂😂😂
@sgopal3405
@sgopal3405 21 сағат бұрын
Inform to Modi about his mistakes atleast
@narsimharao2911
@narsimharao2911 20 сағат бұрын
It's time to change the Top Police Boss. A powerful person should be in the highest post then only these type of threatens will not be occured
@sambasivarao98
@sambasivarao98 23 сағат бұрын
What about police union.under public servents act threatening and man handling is an offence.then they must protest.
@dayakart.5309
@dayakart.5309 8 сағат бұрын
Inthakumundhu lokesham redbook peru cheppi bedhirinchinapudu em pettukunnaru saru mee mokam
@venkataramanaiah4571
@venkataramanaiah4571 11 сағат бұрын
Fear government kootam for y.c.p.party.and.x.cm.jaganmohan.reddy.b.j.p.party.central.goverment.
@rajuold
@rajuold 18 сағат бұрын
Physo jail JGun behind the seen Modi supporting him , Modi need get control
@vanjaneyaprasad5105
@vanjaneyaprasad5105 22 сағат бұрын
Sir veladu tapu ledu e cheta Kani govt undi kabate valu yemi cheya leka potunaru
@RavikumarReddy-g2q
@RavikumarReddy-g2q 22 сағат бұрын
Jagan anytime iam coming soon (AP PEOPLE FULLS) SIR 🎉🎉🎉
@ITbatukulu
@ITbatukulu 8 сағат бұрын
Police lu money, power ki gulamulu.
@babavalishaik7429
@babavalishaik7429 11 сағат бұрын
Ee govt emicheyyaledu modu unnantha varaku chattalu emi cheyyalevu
@chinnanarayanameesala2240
@chinnanarayanameesala2240 3 сағат бұрын
CBN playing with his children & taking full rest after victory in elections.
@babavalishaik7429
@babavalishaik7429 11 сағат бұрын
Ee govt abhivruddi antu natakaladutunnaru villanu control cheyyaka pothe okka peddubadi radu idi pakka
@nakkaramam1011
@nakkaramam1011 8 сағат бұрын
CBN is looks like too weak in government you have given absolute majority why are you lagging by taking actions to jagan the people of Ap very angry on Ap government
@gottipatinagasubrahmanyesw7649
@gottipatinagasubrahmanyesw7649 22 сағат бұрын
In ap no police chhi no ips
@lakshminarayanabarla5387
@lakshminarayanabarla5387 22 сағат бұрын
Chattalu ami peekutunnai.
@sivanagarajumopidevi66
@sivanagarajumopidevi66 5 сағат бұрын
CBN, cheta kani prabutyom
@singareddysrikanthreddy809
@singareddysrikanthreddy809 9 сағат бұрын
Jai jagan
@upparamallikarjuna424
@upparamallikarjuna424 8 сағат бұрын
Kutami failed 💯
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 4 сағат бұрын
Cbn do nothing,dont hop on him
@ykchannel.kotari1883
@ykchannel.kotari1883 9 сағат бұрын
IAS are ayya air
@singareddysrikanthreddy809
@singareddysrikanthreddy809 9 сағат бұрын
I love you jagan
@a.vmohanrao6740
@a.vmohanrao6740 22 сағат бұрын
Jagen purchased main policies all police faver to Jagen 45years c.b.n is not faver c.b.n failure c.m live the post hand over paven
@Maharaja-105
@Maharaja-105 6 сағат бұрын
AP DGP gaariki award Ivvali😅
@SrinivasaReddyPadala-c8e
@SrinivasaReddyPadala-c8e 20 сағат бұрын
Cm is sleeping
@lakshminarayanabarla5387
@lakshminarayanabarla5387 22 сағат бұрын
CBN hato police department bachao
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Russia expelled from the military base / A stab in the back
12:49
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН