Prakasam Barrage Boats Incident :AP CM Chandrababu Sensational Comments On AP EX CM Jagan | Tv5

  Рет қаралды 46,025

TV5 News

TV5 News

Күн бұрын

Prakasam Barrage Boats Incident :AP CM Chandrababu Sensational Comments On AP EX CM Jagan | Tv5
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 75
@sree877
@sree877 5 күн бұрын
విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 6 күн бұрын
ప్రతిసారి మాకు చెప్తే ఉపయోగం ఏమిటి అయ్యా ఏదైనా చర్య తీసుకుని అరెస్టు చేయండి ఆ సైకో గాడు విదేశాలకు పోకుండా చూడండి చేతనైతే దమ్ముంటే సాంబశివరావు గారికి చాలెంజ్ మూర్తి గారికి చాలెంజి రాధాకృష్ణ గారికి చాలెంజి దమ్ముంటే అరెస్ట్ చేయమను
@kvnr4755
@kvnr4755 6 күн бұрын
Psycho gadu ante yevarandi?
@seasharaokandukuri2066
@seasharaokandukuri2066 6 күн бұрын
మీరు మాటలే చెబుతున్నారు గాని చేతల్లో ఏమి చూపించడం లేదు చేతగాని వాళ్ళు అయిపోతున్నారు మీరు ఇంత చేసినా ఇంత చేసిన మీరు అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేక పోతున్నారు అందరూ మాట్లాడినట్టుగా మీరు మాట్లాడుతున్నారు
@vallabhapurapusyam3415
@vallabhapurapusyam3415 6 күн бұрын
చంద్రబాబు గారు, ఇప్పటికైనా ఉదాసీనత వదిలేసి తప్పు చేసిన వాడిని శిక్షించండి సార్. నందిగామ సురేష్ ఓ క్రిమినల్. సార్ చంద్రబాబు గారు ఎవర్ని వదలకండి సార్ .
@srinivasreddy5340
@srinivasreddy5340 6 күн бұрын
AP...NO...1. Criminal.........chambaagaadh
@ramarao-wq8yj
@ramarao-wq8yj 5 күн бұрын
అది మన కంఠసోష. వీళ్ళేమి చేయలేరు మిత్రమా
@raovenkat6032
@raovenkat6032 6 күн бұрын
Useless TDP Waste TDP resign because you are not arrested immediately YSRCP party criminals
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 6 күн бұрын
My Agree 👍
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 6 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలక్షన్ టైం కాదు చర్య తీసుకోవాల్సింది మీరు మేము ఓటు వేసాము ధర్మంగా మీరు ప్రశాంతంగా గిల్లు కుంటున్నారు అభివృద్ధి మాత్రమే కాదు దుర్మార్గుల పట్ల చర్య కూడా ఉండాలి తప్పదు లేకపోతే తిరగబడతారు ఇప్పటికే తిరగబడుతున్న మేము దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్ టు యు చంద్రబాబు నాయుడు సైకో గాడి బెటర్ అనిపిస్తున్నది
@koteswarakamini3362
@koteswarakamini3362 6 күн бұрын
5 సంవత్సరాలు ఢిల్లీ వారు నిద్ర నటిస్తున్న ఏకషన్ తీసుకోలేదు,ఇప్పుడు మీరు కబుర్లు చెప్పటం తప్ప యాకసన్ తీసూకోరు
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 6 күн бұрын
మనకి శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తుంటారు అయ్యా ప్రెస్ మీట్ లు పెడుతుంటారు అంతే అరెస్టు మాత్రం చేయరు చేయకూడదో ఘోరాలు నేరాలు అంటుంటాడు చంద్రబాబు కానీ వాళ్ళ జోలికి మాత్రం పోడు పోయే ధైర్యం లేదు
@pindrani6450
@pindrani6450 6 күн бұрын
అన్ని మాటలు చెబుతున్నారు అరెస్టు మాత్రం చేయరు
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 6 күн бұрын
Correct 💯
@sekharsiddanathi3140
@sekharsiddanathi3140 6 күн бұрын
Arrest cheyyataniki....edaina saksham undali ..lekunda...arrest Ela chestharu
@seasharaokandukuri2066
@seasharaokandukuri2066 6 күн бұрын
ఈ బోట్లు విషయం మీ పార్టీలో ఎంతమంది చెబుతారు టీవీలో విని విని ప్రజల అసహ్యించుకుంటున్నారు మీరు మొదట చేయవలసింది వారిని అరెస్టు చేసి జైలుకు పంపించడం అమాయకుల్ని పంపించడం కాదు అసలైన కుట్రదారులను పంపించండి అప్పుడు మిమ్మల్ని ప్రజలు జేజేలు కొడతారు అంతేగాని మీ అధికారులు టీవీ ముందుకు వచ్చి ఎన్నిసార్లు సోది చెప్పిన వినే పరిస్థితిలో లేరు
@venugopalraogondi2075
@venugopalraogondi2075 6 күн бұрын
ఫోన్ కాన్వెరజేషన్ ని బట్టి ఈ కుట్రకు ఎవ్వరు బాద్యులో ఎన్ని రోజుల్లో తెలుస్తారు. ఆ రోజూ ముందు రోజూ ఫోన్ లొకేషన్, ఫోన్ కన్వర్సేషన్ వివరాలు తీసుకొని కేసులు పెట్టండి. వాళ్ళు టీడీపీ వాళ్ళా, వైసీపీ వాళ్ళా తేల్చండి
@subbuk9716
@subbuk9716 6 күн бұрын
తీవ్రవాదులు చేసే పని చేస్తున్నారు వీళ్లు
@TGFF_GAMER_YT
@TGFF_GAMER_YT 6 күн бұрын
PASS PHOTO DONT ISSUE TO EX CM JAGAN
@lakshmivedula4109
@lakshmivedula4109 5 күн бұрын
ఎవరైతే ఈవిద్వంసాన్ని చేసారో వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి, ఇలాగ రెండో సారి అలాంటి చెత్తపనులు చెయ్యడానికి భయపడేటట్టు శిక్షవేయండి.
@munagaraveendranath9235
@munagaraveendranath9235 5 күн бұрын
!? దేశద్రోహం అని ఆ..గుర్తులు కాదు పెట్టాల్సింది..లోపలేసేయడమే...కానీ వేయలేరు..14 లక్షల కోట్లకు పడగలెత్తినోడు,ఎమ్ చేయలేరు..
@mallipeddinagendrarao9386
@mallipeddinagendrarao9386 6 күн бұрын
మీరు ఏమీ చేయలేని నిస్సహాయ తో ఉన్నారు
@boddynanna
@boddynanna 6 күн бұрын
Maku cheppthe emi labham sir siksha vesi chupinchandi valla durmargalanu janalaku
@battu2130
@battu2130 6 күн бұрын
కట్టడం కష్టం అని తెలిసిన జగనన్న కూల్చడం తేలికైన పని అని జగన్ ఆలోచనలో భాగంగా జరిగి దొరికారుగాని, కూలిపోయినట్టయితే తప్పించుకునేవాళ్ళే.
@user-pi1bw2nw9z
@user-pi1bw2nw9z 5 күн бұрын
why dont you arrest these type of persons having governance in your hands . without any proof CBN arrested by previous Govt. why u people delated so much to arrest these kind of people we dont understand .
@aananduu
@aananduu 6 күн бұрын
The Government takes so many many days for inquiry only....in many cases. Quickly conclude in determined way...and put the culprits behind bars. Very docile. We interested and eager to see outcomes.... not just talking and running commentaries.
@srinivasgali2437
@srinivasgali2437 6 күн бұрын
If Government has not arrested or punished the criminals, Prople will loose support on tdp
@sivajyothi6997
@sivajyothi6997 3 күн бұрын
Why not bring back ABV?
@jaihind11
@jaihind11 4 күн бұрын
వారే కదా కేసు పెట్టాలి ?
@rrkrockstarraja3425
@rrkrockstarraja3425 6 күн бұрын
Arrest jagan immediately, really bug cheater
@umapatitsurya2393
@umapatitsurya2393 4 күн бұрын
హోం మంత్రి వన్ని కబుర్లే....చేతలు ఏమి లేవు. అందుకే అంటారు ఆడదానికి హోంశాఖ ఇవ్వడం....మెతక గా ఉంటారు.
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l 6 күн бұрын
Action?
@ravindrakaranam2675
@ravindrakaranam2675 6 күн бұрын
File cases and issues Look out notices to all the criminals in all cases, who are abscond after the arrest attempt.
@369pus
@369pus 6 күн бұрын
That is what the Public is asking for. If Call Data is obtained , Desadroham case can be filed against the Head of the Cheddy Gang and his Goondas
@rajanigummadi9339
@rajanigummadi9339 6 күн бұрын
వాళ్ళకి భాధ్యత లేదు, అందుకే మీరు వాళ్ళని సమాధానం అడగటం WASTE. So take immediate action. Don't leave them. If you waste time or hasitate they will plan few more crimes to create disasters. Otherwise people will loose their patience. TDP open your eyes. దేశద్రోహం కేసు ఫైల్ చెయ్యండి Requesting National crime branch to take over this case as seriously.
@nagendra_n
@nagendra_n 6 күн бұрын
Mandipadatam tappa inkem cheyyaleraa....
@GodGrace-y1u
@GodGrace-y1u 6 күн бұрын
బటన్ జగన్
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 4 күн бұрын
దొరికిన వాళ్ళకి థర్డ్ డిగ్రీ చూపిస్తే లేదా narko టెస్ట్ చేస్తే నిజం బయటపడుతుంది.
@hemalathasatrasala4006
@hemalathasatrasala4006 6 күн бұрын
Samanya prajalaku e sisha vestaro adesiksha veyali prabutvam mechethulovundi
@aananduu
@aananduu 6 күн бұрын
We don't see actions and outcomes against culprits. Just statements and commentaries. Culprits running away. Why so docile....? Just talking is not worthy enough....
@revathi_makeover06
@revathi_makeover06 6 күн бұрын
Meru chaputaru aime chayaru jagean nii
@raovenkat6032
@raovenkat6032 6 күн бұрын
Anitha Garu KINDLY resign you are Waste Home Minister.. Why you are not sending Jagan Mohan Reddy to JAIL even you know
@srinivask483
@srinivask483 6 күн бұрын
NIZZAMA ABBA CHA CHALLA UNNADHI NE DAGGARA
@kvnr4755
@kvnr4755 6 күн бұрын
Ye case mida?
@murthybvss
@murthybvss 6 күн бұрын
Please allow and leave him to public, sure they will give suitable punishment. Govt should not interfere as he is taking all possible means to escape even from courts.
@SuryaChitra-yj7ey
@SuryaChitra-yj7ey 4 күн бұрын
😢😮
@Amaravathi.2014
@Amaravathi.2014 4 күн бұрын
అయ్యా, తెలుగుదేశం నాయకులకు చేతకావడం లేదనిపిస్తోంది. వైసీపీ సైకో లను ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేయించి లోన వేయాల్సింది పోయి, చేస్టలుడిగి చూస్తున్నారు. వీరి చేతగానితనాన్ని రెండు నెలల కాలం చూసి, వీరు ఏమీ చేయలేరని నిర్ధారించుకొని వైసీపీ ప్యాకేజీ యూట్యూబ్ సైకోలు మళ్ళీ అసత్యాలు ప్రచారం చేయడం మొదలెట్టారు. గత రెండు వారాలుగా ఈ వైసీపీ ప్యాకేజీ యూట్యూబ్ సైకోలు అసత్యపు వీడియోలు, డిబేట్లు ఎన్ని చేసారు. ప్రభుత్వము మీద అంతగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం నాయకులకు బాధ కలగడం లేదు కానీ ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారు. వారి అసత్యాలతో ప్రజలలో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం నాయకుల చేతగాని తనం ప్రజలలో అపనమ్మకం కలిగిస్తోంది. సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కసితో ఓట్లు వేసిన ప్రజలు వీరి చేతగాని తనంతో ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు. "చేతగాని, చేవలేని తెలుగుదేశం నాయకులకు శతకోటి వందనాలు సామీ!".
@kakarlajhansi134
@kakarlajhansi134 4 күн бұрын
ఎన్ని తప్పుడు పనులు సాక్ష్యం ఉన్న కూడా అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేయరు. ఇంకా మోడీ support ఉందా. ఇంకా ఏమైనా cheyyochu chandrababu గారిని ఇబ్బంది పెట్టడం వాళ్ల intention. ఎంత మందిని కాపలా పెడతారు. జై chandrababu జై టిడిపి జై amaravathi
@sujatha941
@sujatha941 6 күн бұрын
Murthigaru mi number kavali sir na samasyalu chepukovali
@balusubbu9174
@balusubbu9174 4 күн бұрын
మీకు అంత seen లేదు వెళ్ళండి. పనికిమాలిన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం....వాటిని ఈ దరిద్రపు చానళ్లు ప్రచారం చేస్తూ ప్రజలను confuse చేయడం....ఏమి ఖర్మరా బాబు మాకు ఇది....ఇలాగే ఉండండి...కొన్నిరోజులకు స్వచ్చందంగా ప్రజలు తిరిగి ఆ పనికిమాలిన వాళ్ళ వైపే వెళతారు...ఈ నాయకుల speech లు చూడండి....ఏం మనుష్యులయ్యా వీళ్ళు....ఏం భాద్యత లేదా వీళ్ళకి....అనే పిల్లి శాపాలు.....తప్పు చేసిన వాడ్ని శిక్షించే వాడే నాయకుడు.....అది చేతరాని వాళ్ళు ప్రజలకు ఈ విషయాలన్నీ వల్లె వేయాల్సిన అవసరం లేదు....😢
@sujatha941
@sujatha941 6 күн бұрын
Sachivalayam sibhandhi enti pannukosam lanchalu aduguthunnaru
@patchalasandeep6641
@patchalasandeep6641 5 күн бұрын
డైరెక్టుగా పిల్లర్ను గుద్దుకున్న బ్యారేజ్ పడే అంత సీన్ లేదులే అది చాలా దృఢంగా ఉంటుంది అది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లు కట్టిన బ్యారేజీ కాదు కదా
@BhanuR-md2fk
@BhanuR-md2fk 6 күн бұрын
Meeru daddammalla chusthunnaru vaadini eepatike veseyaali
@munirathnam9982
@munirathnam9982 4 күн бұрын
YSR PARTY JAGAN AND JAGAN FOLLOWERS MOST DANGEROUS, URI THEEYALI, DESA DROHAMU
@ranganayakuluguptasikhakol4706
@ranganayakuluguptasikhakol4706 6 күн бұрын
Give case to NIA
@jaihind11
@jaihind11 4 күн бұрын
That guy is a pet of Delhi kings 😂
@Francdev
@Francdev 5 күн бұрын
diverting people ..........
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 6 күн бұрын
నిజంగా జగన్ తప్పు చేస్తే ఈ పాటికే బొక్కలో వేసేవారు, జగన్ వెంట్రుక ఎందుకు పీకలేక పోతున్నారు అంటే అర్థం ఏమిటి?
@kvnr4755
@kvnr4755 6 күн бұрын
Okka chinna logic entante nijamga vallu damage cheyalanukunte valla padavalu use chesukuntara? Dasara movie lo kathi mida villain name unnattu 😷ee matram ingitam kuda ledu janalaki
@krishnatemper6433
@krishnatemper6433 6 күн бұрын
Me party lu meru ento gani janala pranalatho games adutunara.
@raovenkat6032
@raovenkat6032 6 күн бұрын
YS Jagan Mohan Reddy must be sent out-of-the-World immediately
@kvnr4755
@kvnr4755 6 күн бұрын
Oorike rojukokasari aayana peru talachukovadam thappa…YS Jagan gari name yenduku cheppavo nikaina telusa?
@ramarao4562
@ramarao4562 6 күн бұрын
Ap.prabuthvam.jaganhanitho.saha.4.lanjakodukulameda.deshadroham.cesupeti.lopalaveyakunty.e.4.lanjakodukulanu.naksalas..champutharu.mestam
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 43 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 91 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
7 AM | ETV Telugu News | 17th September "2024
25:14
ETV Andhra Pradesh
Рет қаралды 232 М.