@@vadlaajay954already air purifier and mineral water is taxed heavily bro 😅
@phanibhushan272618 күн бұрын
Balapam evadra tax vesindhi.... Nee amma rendu mogudaaa ?...
@adinarayana771118 күн бұрын
మూర్తి గారు మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం.బాగ కడిగి పారేసారు.ఇలా అడిగేవారు లేక ఇష్టము వచ్చినట్లు చేస్తున్నారు.మీలాంటి వారు ప్రజలకు ఒకడైనా ఉండారు మూర్తి గారు మీరు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత ధర్యంగా చెప్పినందుకు
@MrVADSAT18 күн бұрын
ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్పు. ప్రజలను వారికి తోచినంత కట్టమనాలి. ప్రజలకు చక్కటి రోడ్లు, వేగంగా, చౌకగా ప్రయాణం చేసే వీలు కల్పించాలి. మంచి విద్య, వైద్యం సహేతుకమైన ధరలో ఏర్పాటు చెయ్యాలి. ఈ ప్రభుత్వం తో ఇవి అయ్యేట్టు గా లేవు. ఇంకే ప్రభుత్వమైనా సరే ఇవి అవలీలగా ఏర్పాటు చేసి మన దేశాన్ని కూడా ప్రపంచ దేశాల సరసన చేరుస్తుంది. Dr. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఇన్కమ్ టాక్స్ వసూలు పూర్తి గా ఆపెయ్యమని సూచించారు.
@Aman-hl8zu17 күн бұрын
గివన్నీ మాకు తెల్వది, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నాము. ఏదైనా దేశం కోసం, ధర్మం కోసం అంతే... జై మోడీ, జై జై నిర్మలా సీతారామన్ గారు...
@jeevankumar-fh4lq16 күн бұрын
Nuvvu Ela matladite deshadrohi antaru bro ee bathai's..😂😂😂
@lovestorygaminig792716 күн бұрын
@@Aman-hl8zu siggu ledhura neeku
@Educatedindian12316 күн бұрын
😂😂😂
@yanadriganesh145615 күн бұрын
@@Aman-hl8zu తమరికి జైలుకి పోయే కళ కనిపిస్తోంది
@SolamanRaaj14 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం😂 జై మోడీ
@sriramasharma166018 күн бұрын
నేను భారతీయుడిని అని గొప్పగా చెప్పుకునే రోజులు పోయి ఖర్మ కొద్ది భారతదేశంలో పుట్టాము అని చెప్పుకునే రోజులు వచ్చాయి.
@AmarNath-sl3rn18 күн бұрын
ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా..
@bhavi221418 күн бұрын
@@sriramasharma1660 absolutely...
@tejahunk18 күн бұрын
Seriously, మనం భారతదేశంలో పుట్టడం మన దురదృష్టం మరియు దౌర్భాగ్యం
@nehamahanthi68718 күн бұрын
అసలు బ్రతకడానికి సెక్యూరిటీ లేని దేశాలు గురించి తెల్సుకుంటే ఇండియా విలువ తెలుసుద్ది.. ఉత్తర కొరియాలో hair cut కూడా నచ్చింది చేసుకునే అవకాశం లేదు😢
@PV3Cinema18 күн бұрын
@@nehamahanthi687 yes...also Israel lanti desham lo pudithe appudu thelusthundhi vellaki
@nsraju138618 күн бұрын
30 % income tax, +28% GST గోవింద. Medicine, పోస్టల్ 16% tax. టోల్ టాక్స్. Business man కంటే government ఎక్కువ లాభం పొందుతున్నారు.
@Crz4d5dj18 күн бұрын
Remaining salary banks emis ki saripoddi.manam adukku tindam bro
@VSRaoGorantla18 күн бұрын
Chebn Kutami lo ne uunadu ga 😂😂
@ArifIslamic-m1z18 күн бұрын
Thankyou zero subscriber
@suryasiva894918 күн бұрын
100 per cent true
@madhubabu256118 күн бұрын
@@VSRaoGorantla mee tuglak vunnaduga mundu
@janardhanreddybanala377818 күн бұрын
జగ్రత సార్ అడుగుతే జైలొ వెస్తరు ED CBI తొ కేసులు పెట్టి అంతే 🙆♂️🙆♂️🙆♂️
@skrizwan506317 күн бұрын
టాక్స్ల విషయం వదిలేసి హిందూ మతం ఇప్పుడు కష్టాల్లో ఉంది హిందూ మతాన్ని మీ హిందువులందరూ కాపాడాల్సిన అవసరం. దేశం ఏమైనా అయిపోని నాశనమైనా ముందు మీరు హిందూ ధర్మాన్ని కాపాడండి వెళ్ళండి 🤭🤭😄😄😎🇮🇳
@sirajuddin357318 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం గుజరాత్ బ్యాచ్ తరిమి వేయాలి
@babjeerk76217 күн бұрын
ఇది జర్నలిజం అంటే... ఇలా క్వశ్చన్ చేయాలి, ఇలా ప్రజలకి అర్దమయ్యేలా న్యూస్ ఉండాలి
@VijayKumar-z9e5r15 күн бұрын
Half knowledge
@AJchemistorechannel27818 күн бұрын
GST ఎంత గోరమంటే డబ్బు లేక బంగారం లోన్ తీసుకుంటే దానికి కూడా జీఎస్టీ కట్టాలి
@ramuchelpuri718218 күн бұрын
మరి ఏంచేద్దాం సార్
@harissm6618 күн бұрын
Hospital lo gst. Idi mari daridram mana government.
@GaneshKumar-qh2ze18 күн бұрын
😂😂😂😂
@sravanipolina859118 күн бұрын
Vast గవర్నమెంట్
@ischkumar42418 күн бұрын
bangaaram leni entha mandhi dheenki like kottinro cheppandi
@rahulthalluri738818 күн бұрын
అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాలి నిర్మల సీతారామన్ కోసం
@praveengundla602218 күн бұрын
😂😂😂😂
@drkrishnakittu18 күн бұрын
ante enti bro😂😂😂
@venkat903618 күн бұрын
Champeyalli ilanti vaarini
@mahithemechgamer39218 күн бұрын
She is killing Indian economy
@telugusathyaiahsathyaiah170018 күн бұрын
నిర్మలమ్మ ఒక్కరి ఆలోచన కాదు ఈది కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆలోచన. ప్రజాలు ఆలోచించాలి
@mahigamer667318 күн бұрын
నిజం sir Salary లు పెరగవు కానీ టాక్స్ బాగా పెరుగుతాయి
@ebenezer.m.d784218 күн бұрын
మన ఆర్థిక మంత్రి గారి పని ఉద్యోగం ఎంటి అంటే Gst + tax ను ఎలాగా వీడించలి అని నిత్యము ఆలోచన చేస్తా ఉంటరు. కామెన్ మెన్ గురించి అలోచించి రు
@vschannel178518 күн бұрын
మూర్తి గారు మీరు నిజంగా ప్రజల ప్రక్షాన ఉన్నారు. ఏంటండీ ఈ టాక్స్.. జీవితం మొత్తం టాక్స్ కట్టడానికే పోతుంది.
@bandlasudhakar73018 күн бұрын
సంపాదించిన టాక్స్ కట్టాలి. ఖర్చుపెట్టిన టాక్స్ కట్టాలి. దేశంలో పాలకులు ప్రజల రక్తం తాగుతున్నారు.
@ravikumarchoti1816 күн бұрын
@@bandlasudhakar730 దేశాన్ని ఆదానీ అంబానీలకి దోచిపెట్టాలి..
@sriharikasumuru839918 күн бұрын
అప్పుడెప్పుడో తుగ్లక్ అనే రాజు ఉండేవాడంట.... గడ్డం పెంచితే పన్ను... గడ్డం తీసేస్తే పన్ను... తింటే పన్ను... తినకపోతే పన్ను... ఎం చేస్తాం మన కర్మ...
@@sriharikasumuru8399 adhi kuda pedatharemo next time gelisthe
@karuturiratnaji866318 күн бұрын
ఒక సాధారణ ఉద్యోగి తన ఆదాయం మీద 32% income tax కడుతున్నాడు. పన్ను కట్టగా మిగిలిన రు. 68 ల మీద 20% gst రు. 14లు కడుతున్నాడు. ఇక తన దగ్గర మిగిలేది 100కి 54 రు.లు తను పొద్దస్తమాను కష్టపడి సంపాదించిన దానిలో 46% గవర్నమెంటు పీల్చేస్తోంది
@venkataramanamurthyguthiko529418 күн бұрын
Upto Income of Rs.3 Lacs no Income Tax. Above Rs.3 Lacs to Rs.7 Lacs Income Tax is 5%.Above Income of Rs.7 Lacs to Rs.10 Lacs Income Tax is 10%.
@dileepachyuta755818 күн бұрын
Then tell that General job seeking man to quit the job and sit inside the home. There are ruling parties and opposition who serves him and feed him by freebies.
@prasadyandamuri13517 күн бұрын
@@venkataramanamurthyguthiko5294 అంటే కొంచెం ఎక్కువ సంపాదించే ఉద్యోగం చేస్ వాళ్ళు మనుషులు కాదా?? లేదంటే ఎక్కువ సాలరీ తెచ్చుకోకూడదా
@lakkirajkitchen17 күн бұрын
@@prasadyandamuri135 ante kada andi salary ki taggatte karchulu kooda untay kada, kashtapadi job techukunna oorlo vallemo veelakem hayiga government nundi free ga salary teeskuntunnaru antaru, government vallemo veeellaki salary istunnam kabatti darunanga vadali Ani fix aipotaru, paiga ee tax
@prasadyandamuri13517 күн бұрын
@@lakkirajkitchen ఎంత దారుణం అండి.. పదేళ్ల నుండి సేవింగ్స్ మీద ఉన్న పరిమితి పెంచకుండా రక్తం తాగుతున్నారు..సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ కలుగకుండా కొత్త విధానం ఉంది..రూపాయి దాచుకున్న కూడా మళ్ళీ వాటిపై పన్ను కట్టాలి..ఎందుకు ఉద్యోగం? ఎందుకు వ్యాపారం ? కూలీ పని మంచిది అనిపించేలా చేస్తున్నారు .ఇది పెద్ద కుట్ర
@sudhakarchinnam606417 күн бұрын
మూర్తి గారు కేంద్ర ప్రభుత్వ పన్నులపై మీ విశ్లేషణ చాలా బాగుంది, అందరికీ అర్థమయ్యేలా చెప్పారు
@akarapushivakumar888218 күн бұрын
మనము ఫ్రీ స్కీమ్స్ కి అలవాటుపడి నాము, మధ్యతరగతి వారికి మాత్రమే ఇబ్బంది. పూర్తిగా పేదవారు, ఉన్నత వర్గాలు happy గా ఉన్నారు. ఫ్రీ స్కీమ్స్ ను అర్హులైతోపాటు, ధనికులు కుడా పొందుతున్నారు. నిజంగా tax pay చేసే వారికి మాత్రమే కష్టం గా ఉంది. 👍👍👍
@karuturiratnaji866318 күн бұрын
Modi గారు సామాన్యుడిని నొప్పి తెలియకుండా ఎలా పీల్చాలా అనేదే విధానం
@muthabathulasuribabu4518 күн бұрын
మోడీ పోవాలి
@prasadyandamuri13517 күн бұрын
నొప్పి తెలియక పోవడం ఎంటి
@Ramuanaparthi353118 күн бұрын
జనం ఎలా చచ్చినా ఫర్వాలేదు. గవర్నమెంట్ ఖజానా మాత్రం నిండిపోవాలి.ఈ గవర్నమెంట్ ని ఎన్నుకున్నందుకు మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి
@murugeshn316018 күн бұрын
ఈ సారి బీజేపీ కి ఓటు వేసే ఆలోచనే లేదు ..... కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది😮
@Soulful144518 күн бұрын
Bjp manushulatho game aadthe congress country tho game adtadi.. totally self centred untaru congress...
@thotamurali612718 күн бұрын
కాంగ్రెస్ కి ఓటు వేసి తుర్కొని సంక నాకు
@Rajkumar-uu7te18 күн бұрын
Chose right leaders not party
@dileepachyuta755818 күн бұрын
when you want to climb up using ladder, If you feel discomfort at final step, try to overcome to reach the top. Moving to the first step of ladder is stupid thinking.
@kotikuppili661518 күн бұрын
డోంట్ vote కాంగ్రెస్
@rasoolsk73416 күн бұрын
సెల్యూట్ మూర్తి గారు చాల చక్కగా వివరించారు. మన దౌర్భాగ్యం సార్. దేశం కోసం ధర్మం కోసం తప్పదు మరీ
@kishorepuram371718 күн бұрын
మంచి పాయింట్ తో మాట్లాడారు సార్
@ravisocialclasses607218 күн бұрын
సామాన్య, మధ్యతరగతి ప్రజలపైనే వీళ్ల ప్రతాపం!! వీళ్ళు దేశం మెచ్చిన, ప్రపంచం మెచ్చిన మేధావులు అంట 😢
@venkateswararao221918 күн бұрын
You are right. MODI Govt is looting public.😢😢😢
@pramodnvm18 күн бұрын
Ravi garu, tell me how many food items are in GST. Most of them 0% and few got 5%. Abaddhalu adadaniki kooda haddhu undali.
@ravirehan102518 күн бұрын
Chaduvukunna illiteracy undi mana india loo😂😂😂
@ramyasreepandaraboina783918 күн бұрын
Free bee kuda Valle kada tisukuntunnaru
@swathi153717 күн бұрын
@@pramodnvmkastha vivaramga cheppandi
@kondetiramu415818 күн бұрын
మూర్తి గారు మొన్నే నేను పాత బంగారం 20 గ్రాములు ఇచ్చి 21 గ్రామ్ కొన్నాను కానీ నా చేత 21గ్రామ్ కి టాక్స్ కట్టించారు నాకు చాలా బాధనిపించింది మన పాత బంగారాన్ని కూడా టాక్స్ కట్టించారు
@naveenp528018 күн бұрын
@@kondetiramu4158 it is already there long time
@jagadisbatchu740518 күн бұрын
లోన్ తీసుకుంటే దాని మీద కూడా టాక్స్ వేస్తున్నారు చాలా దారుణం
Ha konni sarlu thindi kosam konni saarlu pathaappulu theerchukovadam kosam
@anjias31316 күн бұрын
సామాన్యడు కష్టాలు అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి మన మూర్తి గారు మాత్రమే
@singampallinareshkumar172417 күн бұрын
భలే వివరంగా చెప్పారు sir... ఇది govt కి చేరేలా చేయాలి... అందరూ మాట్లాడాలి...
@venkatarajeshmopidevi559918 күн бұрын
అప్పట్లో బ్రిటీషోల్లని పంపడం కోసం ఉద్యమాలు నడిసేవి, ఇప్పుడు మన రాజకీయనాయకుల నిర్మూలనకు ఉద్యమాలు నడవాలి, కుటుంబం కోసం వుద్యోగం చేస్తున్నట్టు లేదు, దేశం కోసం, రాజకీయనాయకుల విలాసాల కోసం వుద్యోగం చేస్తున్నట్టు వుంది
@badribandaru708218 күн бұрын
పన్నులు విధించటంలో బీజేపీ బ్రిటిష్ ప్రభుత్వం రెండు ఒకటే .... ఇంకా బ్రిటిష్ వాళ్లే బెటర్ అనిపిస్తుంది ... వినాశకాలే విపరీత బుద్దులు అంటారు వీళ్ళకి కూడా పోయే కాలం దగ్గర పడినట్టుంది... అందుకే ఈ పోయేకాలపు ఆలోచనలు ... 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️
@sairama924818 күн бұрын
సగం క్రైమ్ దేశంలో మోసపోవడం, ధగా పడటం, అత్యాచారాలకు, దొంగ కేసులకు బలవ్వటం వల్లే వస్తుంది. అంత పన్ను కట్టించుకున్నప్పుడు ఎందుకు సౌకర్యాలు కల్పించరు? మంచి రోడ్లు, 24 గంటలు కరెంటు, మంచినీళ్ల్లు, శుభ్రమైన పరిసరాలు, మంచి విద్య, వైద్యం ఇవ్వలేనప్పుడు పన్నులు ఎందుకు కట్టాలి ? అందుకే జగన్, విజయ మాల్యా లాంటోళ్లే ఈ వ్యవస్థకు కరెక్ట్ ఏమో .
@shrim82818 күн бұрын
Andharu taxes file cheste government ki GST thought vachedi kadu kada
@enugantisunitha152518 күн бұрын
@@badribandaru7082 you are 100% correct
@ademurthy221718 күн бұрын
BJP =GST
@aeiousss445518 күн бұрын
వారికి కాదు మన దేశప్రజలు కి పోయేకాలం పట్టింది. 15 సంవత్సరాల కాలం తరువాత ఐనా బీజేపీ వస్తే మనం బ్రతకలేము. పాస్ పోర్ట్ చేసుకొని రెడీగా ఉండాలి.
@sv220018 күн бұрын
శవాల మీద పేలాలు ఏరుకుతినే ప్రబుద్ధులు రాజకీయాల లో ఉంటే మన పేలాల కథలు ఇట్లనే ఉంటాయి కదా మరి , అని అందరికీ ఒక అభిప్రాయం కలుగుతోందిట చివరికి 👍
@dileepachyuta755818 күн бұрын
aa baaney matladaaru, government chesey vaati gurunchi. E chat history motham vethakandi yevaraina public chesey thappidaalu gurunchi matladaara ani?
@KumarKumar-v6q17 күн бұрын
Well Said Bro
@u.l.nmurthy215517 күн бұрын
Dear మూర్తి గారు మీరు చెప్పిన విషయం చాల బాగుంది. నేను 5lakhs 58000/ కట్ట లేఖ మానేసి నాను. Icici Lombard. (1963).
@immuimmu329516 күн бұрын
superb andi Murti garu.. ee rojullo anchor govt ki against ga matladataniki bayapaduthunnaru.. me daring ki hats off
@govindaraju584918 күн бұрын
తెలిసి తెలిసి ఇటువంటి పనికి మాలిన, చేతకాని దాధ్ధమ్మలని ఎన్నుకున్న ప్రజలను అనాలి...
@harshaman731218 күн бұрын
Telisthe Evaru Tala Medhaki Ekkinchukoru.
@jpsjoshi18 күн бұрын
what is the guarantee khangress will stop this tax on people. at last people are scape goats brother. we have no choice live and die....when they say. people must stop accepting all free bees from govt so that these might come down.... many people in India and religions working towards their personal agenda but not for country..... if khangress comes to power they will loot from you ad give to people who has 10 kids... no escape.
@imtiazmohammad954818 күн бұрын
South indians chesukoledu North vallu chesukkunnaru
@suchis225418 күн бұрын
అందరికీ ఫ్రీ గా అన్నీ కావాలి. కానీ టాక్స్ మాత్రం మధ్య తరగతి ప్రజలు కట్టాలి. మన పిల్లలకి కనీసం ర్యాంక్ ప్రకారం కాలేజీ సీట్ కూడా రాదు. Reservation పుణ్యమా అని. ఆ reservation తీసుకునే right manaki ఉండదు. టాక్స్ కీ మాత్రమే మన డబ్బులు కావాలి. మన కోసం మన పిల్లల కోసం ఆదా చేయటం కూడా కష్టమే. కానీ మన ఓట్లు మాత్రం కావాలి. కనీసం మన గుడిలో డబ్బులు కూడా వదలరు. మన ఖర్మం.
@muralikrishna-ys4li18 күн бұрын
@@govindaraju5849 yennukoledu. Nominated post ichhinaru aame ku
@ramanamurthygarimella833318 күн бұрын
రాబోయే రోజుల్లో ఒకటి, రెంటికీ పోయినా పన్ను వేయవచ్చు
@funnyfunny645818 күн бұрын
Already GST vundi
@SivaPrasadBandla18 күн бұрын
Pelli chesuko a. O lachha katta antadu. Modi.
@NarayanaRaoBeesetti18 күн бұрын
సులభ్ కాంప్లెక్స్ లో కూడా పన్ను వసుళ్ళు చేస్తున్నారు కదా
@RajShekar-l6i18 күн бұрын
Already bayata vaatiki kooda kadutunnam kadha😅
@mahithemechgamer39218 күн бұрын
Sex on one day 12 percent GST SECOND TIME 18 THIRD TIME 28 percent 😅
@Tdp-official18 күн бұрын
ఇండియాలో స్వతంత్రం ఎందుకు వచ్చిందని బాధపడే రోజు త్వరలోనే ఉంటుంది
@dileepachyuta755818 күн бұрын
nuvvu velli brathuku po nayina british vaala kaala dheggara.
@LakshmiKumar-uc2hk14 күн бұрын
ఒకప్పడు నేను విన్నాను మనను పాలించిన తెల్ల వారు ఇంత టాక్స్ వేయలేదు.....అని నా ఉద్దేశం.... మన కర్మ TDP మరియు BJP నీ కావాలి అని ఓటు వేశం కాబట్టి మన కర్మ మనం భరించాలి....
@mohanpelluri805312 күн бұрын
Babu gst bjp &tdp కాదు అన్ని స్టేట్స్ ఒప్పుకుంటేనే gst వేస్తారు ఒక్క పార్టీ వల్ల కాదు ముందు అది తెలుసుకో
ఇలా మనం కట్టే టాక్సలు ఉపయోగకరంగా దేశ అభివృద్ధి కోసం చేస్తే బాగానే ఉంటుంది కానీ చేయరు.. వీళ్ళు దొబ్బి తింటారు.. అప్పుడూ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు పెద్ద తేడా ఏమీ లేదు.
@bajishaik00418 күн бұрын
East india company 2.0
@prudhvirajuKamalakaram18 күн бұрын
British vaariki koncham nayam veerikante
@vadlamudivenkateswararao490018 күн бұрын
తాడు బొంగరం లేని వాళ్ళకి ఏం తెలుసు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళ బాధలు
@sv220018 күн бұрын
10₹ లతో 4 సినిమాలు చూసే రోజుల నుండి , 10000₹ లతో 2 సినిమాలు చూసే స్టేజ్ కి వచ్చాము మూర్తి సర్, ఎంత అభివృద్ధి సాధించామో కదా అర్థం పర్థం లేని ప్రభుత్వాల వలన , అంటే ఎప్పటికీ సగటు మనిషి సగటు మనిషి గానే మిగులుతూ ఉన్నాడు ఆనాటి నుండి ఈనాటి వరకు 😮
@BhaskararaoBollavula17 күн бұрын
Visionary😢🎉
@evlnsastry827512 күн бұрын
@@sv2200 nenu in70 lo 5rs ki 3 cinema lu tiffin kuda chesevadini sir
@ASDIGITALMEDIAWORKS17 күн бұрын
సింహాన్ని పెంచి పోషించాలంటే ఆ మాత్రం కట్టాలి మరి మన మోడీ గారి కోసం ఆమాత్రం సర్దుకోలేమ ఏంటి 18 కాదు 32% అయినా తగ్గేదే లే.. మళ్ళీ మన మోడీ నే రావాలి ఈ సారి మొత్తం సంకనకి పోవాలి ...
@amareshkunkati190216 күн бұрын
Bro nee timing super bro
@SelfSustainableCity10 күн бұрын
Insightful discussion on the struggles of the middle class and the challenges posed by the tax system. Sometimes, adopting a simpler lifestyle closer to nature can alleviate financial stress and offer a more fulfilling way of life. Thanks for shedding light on these important issues!
@SampathheroHero18 күн бұрын
ఆన్న మీరు నిజం మాట్లాడిన వు
@neworissatptvzm105718 күн бұрын
మనకి అవ్వలిసిందే మూడోసారి గెలిపించిన ఈ ఓటర్ల ఏమీ ఆలోచించారు
@MrVADSAT18 күн бұрын
గుడ్డిలో మెల్ల. వీళ్ళు వసూలు చేసి కాస్త దేశానికి ఉపయోగ కరమైన పనులు చేస్తున్నారు. ఇంకొకరు అయితే, అంతా దిగుమతులకు, విలాసాలకు, పంపకాలకు ఖర్చు అయ్యేది.
@Cityhunter958018 күн бұрын
I don't agree with this taxation but Congress vachi unte manam kuda aey Bangladesh or srilanka laga chesevallu kachithamga
@HareeshK-c1e18 күн бұрын
@@Cityhunter9580 ee sollu kathalu cheppe ee bhadhudu congress 1947 nundi undhi eppudu intha taxlu levu diwala thiyyaledhu kooda
@bharathjaladanki528818 күн бұрын
@@neworissatptvzm1057 నష్టపోతున్నారు కరక్టే...కానీ కాంగ్రెస్ వస్తే టాక్స్ తగ్గతాదని ఏ ఎర్రిపూ.. నా కొడుకు చెప్పడంలేదే బ్రో
@kiranteja714117 күн бұрын
Petrol rate example bro
@davidraju116618 күн бұрын
Cbn వారు చాలా లేటుగా ఈ విషయంపై చర్చ తీసుకువచ్చారు అయినప్పటికి ధన్య వాదములు
@vijayakumarpullela972810 күн бұрын
ఇంత కాలానికి మీరు nijani నిర్భయంగా చేపుతున్నారు 🎉🎉🎉🎉 elagay మీ పోరాటని సాగిచండి
@adithyakiranreddy328215 күн бұрын
Super Murthi garu. Ma feelings ni meru at least aduguthunnaru... Yuddanni apoddu... ma support untundhi meku.
@mnazeer567818 күн бұрын
ఇక్కడ బత్తాయిలు దేశం కోసం ధర్మం కోసం అంటారు కానీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ నష్ట పోతున్నారు.
@suchis225418 күн бұрын
@@mnazeer5678 so many in this country need free education, free ration, free health care from that same govt. I think if half of these people work hard and deny freebies, it's better for govt also. Or else oranges have to keep paying taxes for these people's freebies. It's like oranges are paying for everybody's education and food but they can't save for themselves.
@mahireddy989018 күн бұрын
@@mnazeer5678 పేద తురకాల కోసం waqf లాండ్ ను పంచి పెట్టాలి
@bharathjaladanki528818 күн бұрын
నష్టపోతున్నారు కరక్టే...కానీ కాంగ్రెస్ వస్తే టాక్స్ తగ్గతాదని ఏ ఎర్రిపూకు నా కొడుకు చెప్పడంలేదే బ్రో
@rankumogudu-ramaswamy18 күн бұрын
బత్తాయిల కోసం బాధపడి పోవడానికి నీలాంటి కొండ గొర్రెలు ఎప్పుడూ రెడీ గానే ఉంటాయి కదా😂😂😂😂
@KIRAN.KUMAR.70518 күн бұрын
@@bharathjaladanki5288 minimum knowledge ledu 3000 pina GST Life insurance 18% yearly kaduthuna na salary 30k Maru congress time crude oil 100 pina unde tax antha petrol 9 disel meda 3.5 eppudu crude oil and tax check chey. 28% gst bike meda below 350 cc. Oksari Bajaj md ami statement echadu check chey. Manmohan Singh garu tax ala undi check chey. What's app University post lu kadu reality ki ra. Cess tax antha vasul chesaro kanuko
@AndhraTiger-b8q18 күн бұрын
We want seperate Country for South India 😢
@basanimathiasreddy997718 күн бұрын
👍👍👍👍👍👍👍
@సామాన్యుడు-గ5ధ18 күн бұрын
Vaddu bro, appudu Nirmalamma South ki vachestundi.
@rajenderkoduganti912218 күн бұрын
Adi avvadamma
@kirankumar-ko5pc18 күн бұрын
Aunu bro maali nade kuda south india anni antunde
@LivinK-k9d18 күн бұрын
ఇంకో 100years 90% టాక్స్ కట్టినా కూడా డెవలపింగ్గగ్గగ్గగ్గగ్గజిగ్గ్గగ్గగ్గగ్గగ్గగ్గజిగ్............................. లోనే ఉంటాం. ఇది ఇండియా గురు 😂😂😒
@nanjalabadri280618 күн бұрын
Don't vote for BJP
@Varunarika_M_A_R_V_E_L16 күн бұрын
మన దేశం బాగుపడాలంటే ఇటువంటివన్నీ సరిదిద్దుకోవాలి.
@ravindernagelli346515 күн бұрын
మీరు చెప్పింది 100% నిజం...
@inspiremuraboyina197618 күн бұрын
GST కట్టి నప్పుడు ఇక income tax ఎందుకు.
@ponnamsivanagu724818 күн бұрын
Super
@AravindVantepaka18 күн бұрын
ఎక్స్ల్లెంట్ 👍
@dileepachyuta755818 күн бұрын
To collect from surplus funds of savings
@shrim82817 күн бұрын
@@inspiremuraboyina1976 just check how many are paying income tax? Only 8cr ppl out of 140 cr population but a country needs funds to function. Even the developed countries charge sales tax and other taxes after charging income tax for employees. Employees who pay taxes should be considered from paying such extra taxes
@comedyadda519117 күн бұрын
Out of 100 %, only 20% people paying income tax, thats why GST to feed freebees
@narayanadvs748918 күн бұрын
Worst central government
@sairama924818 күн бұрын
This is last term for them సగం క్రైమ్ దేశంలో మోసపోవడం, ధగా పడటం, అత్యాచారాలకు, దొంగ కేసులకు బలవ్వటం వల్లే వస్తుంది. అంత పన్ను కట్టించుకున్నప్పుడు ఎందుకు సౌకర్యాలు కల్పించరు? మంచి రోడ్లు, 24 గంటలు కరెంటు, మంచినీళ్ల్లు, శుభ్రమైన పరిసరాలు, మంచి విద్య, వైద్యం ఇవ్వలేనప్పుడు పన్నులు ఎందుకు కట్టాలి ? అందుకే జగన్, విజయ మాల్యా లాంటోళ్లే ఈ వ్యవస్థకు కరెక్ట్ ఏమో .
@kaluriyesuraju942118 күн бұрын
మన హిందు సోదరులకు మత్తు ఎక్కించినారు కాబట్టి యేమికనబడదు అంతేగా
@jagadeej614718 күн бұрын
Yes sir current ga cheparu😢
@sammireddyratnam397418 күн бұрын
Good massage sir
@sumansurada477518 күн бұрын
బీజేపీ తో దేశం లో వున్న ప్రజలు. కి ఇబ్బంది, కాంగ్రెస్ తో దేశం కి ఇబ్బంది
@swethaprasanna436318 күн бұрын
@@sumansurada4775 very TRUE
@Onstrangertides40618 күн бұрын
@@sumansurada4775 adhi BJP chesina propaganda maatrame, congress party unte poor people ki ekkuva benefit
@shameemahmed707918 күн бұрын
@@sumansurada4775 at least bjp has done a lot in terms of development. Bjp has done in terms of development. Congress built institute like IIT,IIM,AIIMS, and irrigation projects,
@uppukaram.18 күн бұрын
😂😂😂😂
@Urumuladora14318 күн бұрын
@@Onstrangertides406 free ga Anni minge , dehsam ni 60 yrs palinchi nashanam chesaru
@sridhard505118 күн бұрын
💯 true sir
@veravenkatasubbarao270518 күн бұрын
ప్రజలు ఎంగిలి మెతుకులు తినే కుక్కలు. ఉచిత పథకాలు ఎలా ఇస్తారు. మూర్తి గారు ముందుప్రజలకి ఉండాలి. ఓటు డబ్బు ఇవ్వాలి. ప్రజల నెత్తిన ఇలాంటి పిడుగులు పడాలసిందే.☹️☹️
చావండి జై మోడి జై మోడి అని వోట్ వేశారు కదా 😂😂😂😂😂😂😂
@Alitelife18 күн бұрын
మళ్ళీ కాంగ్రస్. వస్తేనే. బాగుంటుంది. B j p డబ్బు పార్టీ
@VN-m1g18 күн бұрын
@@Alitelife congress will do the same, don’t worry. 😉
@vadlaajay95418 күн бұрын
@@VN-m1g Congress was better 😅😂 5 trillion ani impossible targets kosam velli taxes vesi begute. Andaru india vadili vellipotaru 😂😅
@sunilgavaskar665718 күн бұрын
Bjp vasthe ee gst ne problem but congress vasthe mana desham kuda Afghanistan Bangladesh siria la avthundi doubt em ledu
@akashkovuri420218 күн бұрын
@@sunilgavaskar6657 ఈ పిచ్చే బీజేపీకి ఆయుధం. అందరినీ భయం లో petti ఓట్లు ఎపించుకుంటున్నారు బీజేపీ వాళ్లు.
@polavarapupramilarani1718 күн бұрын
ఇంకేం తినాలి 😢😢
@user-bl8wj5cn9n18 күн бұрын
Popcorn thinakunte bathakalema
@suresh628718 күн бұрын
@@user-bl8wj5cn9n సమస్య పాప్కార్న్ అని కాదు, జరిగిన డిబేట్ GST పేరుతో ప్రతి దాన్లో టాక్స్ ఎక్కువైపోయింది అని.
@ArtPeace318 күн бұрын
@@user-bl8wj5cn9n ante popcorn kuda tina kudadaa ??
@basavanna1118 күн бұрын
బట్టలు లాక్కుంటే, ఆకులు అయినా చుట్టుకుంటం కానీ గవర్నమెంట్ మాత్రం question చేయొద్దు.@@user-bl8wj5cn9n
@polavarapupramilarani1718 күн бұрын
@@user-bl8wj5cn9n popcorn మీద GST వేస్తే వాళ్లు బ్రతకలేక అనుకోవాలా.. తినేవాళ్లు popcorn కాకుంటే వేరేది తింటారు.. పిల్లలు తినే వాటి మీద అవసరమా అని..
@ramanamurthygarimella833318 күн бұрын
సీనియర్ సిటిజన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 18 శాతం పన్ను
@ravichandchandra760817 күн бұрын
Super ga chepparu sir. It's real
@Ramking726214 күн бұрын
సామాన్యుడు ఆవేదన మూర్తి గారు చక్కగా వివరించారు.
@mallisivaiah289318 күн бұрын
Myself paying 4 months salary as income tax
@vinay679-m1e18 күн бұрын
Mee lpa enta bro?
@Cityhunter958018 күн бұрын
Tax save cheskune plans kuda unnai gaa
@Teluguveerudu17 күн бұрын
@@Cityhunter9580 entha tax save chesina anthe .. there should be family system … I am single earner of the family , but I have to pay 4 months of my salary as income tax … govt should consider my large family and give me rebate
@shaikmahammadrife809818 күн бұрын
గల్ఫ్ దేశాల్లో వస్తువులపై తిను సామాగ్రి హోటల్ మాల్స్ సినిమా హాల్ షాపులలో ఏ వస్తువు కొన్న తిన్న ఎటువంటి టాక్స్ ఉండదు
@Saiteja_thelonewolf18 күн бұрын
Municipality fee 7% VAT 5%
@shastry4218 күн бұрын
అక్కడ ఎవ్వరికి ఉచితంగా ఏది ఎవ్వరు ఎవ్వరికి ఉచితంగా డబ్బులు పంచారు ఇల్లులు కట్టి ఇవ్వరు. ఇవ్వని ఇక్కడ కూడా లేకుంటే టాక్స్ లు ఉండవు. ఇంటికి పది మంది ని కంటూ ఉచితలు తీసుకుంటున్నారు. 20% టాక్స్ లు కట్టే వాళ్ళు ఉంటే సొబ్బేరు లాగా దొబ్బి తినే వాళ్ళు 80% ఉన్నారు
@durgaraometta192818 күн бұрын
Mari water bottle & vegetables rates kuda chappu Anna
@bapuraothipparapu635518 күн бұрын
తప్పు లేదు ఉచిత పథకాలు తీసుకుంటి ఇలాని ఉంటది మీ వివరణ చాలా బాగా వుంది
@hemanth678218 күн бұрын
వేరే దేశాలంలో లేవా ఉచిత పథకాలు నువ్వు పోయి చెప్పు modi కి వింటాడా
@amth340018 күн бұрын
మీ ఇంట్లో లేదా చుట్టాలు స్నేహితుల్లో వృద్ధ్యప పింఛను, వితంతు పింఛను,వికలాంగ పింఛను, ఇల్లు లేని వారు ఇల్లు లాంటి ఉచిత పథకాలు తీసుకుంటే వద్దని చెప్పండి.. అసలు ఉచిత పథకాలకి ఎంత అవుతుంది అనేది కూడా చుడు.. ఏదో ఒక డైలాగ్ అంటే సరిపోదు
@abiramt267618 күн бұрын
వేరే దేశాల్లోకి పెదవారికి మాత్రమే, ఇక్కడ కోటీశ్వరులైన కుల రిజర్వేషన్ వాళ్లకి కూడా ఇస్తారు, అంత కుల రిజర్వేషన్ మహత్యం, ఈదేశాల్లో కుల రిజర్వేషన్ లేదు.
@rangaiahb21318 күн бұрын
అధికారం కోసం ముందు ప్రకటనచేసి అధికారంలోకి వస్తారు తర్వాత ప్రజలను pilchi పిప్పి చేస్తారు ఏ ప్రజలు అడిగారు ఫ్రీ పథకాలు
సగం క్రైమ్ దేశంలో మోసపోవడం, ధగా పడటం, అత్యాచారాలకు, దొంగ కేసులకు బలవ్వటం వల్లే వస్తుంది. అంత పన్ను కట్టించుకున్నప్పుడు ఎందుకు సౌకర్యాలు కల్పించరు? మంచి రోడ్లు, 24 గంటలు కరెంటు, మంచినీళ్ల్లు, శుభ్రమైన పరిసరాలు, మంచి విద్య, వైద్యం ఇవ్వలేనప్పుడు పన్నులు ఎందుకు కట్టాలి ? అందుకే జగన్, విజయ మాల్యా లాంటోళ్లే ఈ వ్యవస్థకు కరెక్ట్ ఏమో .
@forUr0818 күн бұрын
నేను ఇవన్నీ బరించలేకపోతున్న Emi కట్టలేకపోతున్న ee month emi కట్టలేదు ఒక 10 డేస్ టైం అడిగితే 1 డే నీ ఇచ్చాడు వెంటనే తర్వాత రోజు ఇంటికి వచ్చేశాడు వచ్చేసి ఒక సెల్ఫీ తీస్కొని నువ్వు అమౌంట్ వెంటనే కట్టకపోతే జీవితం లో నీకు ఏ లోన్ రాకుండా చేస్తాను అని చెప్పాడు పరువూ మొత్తం పోయింది 😢
@md.khadeerali750518 күн бұрын
Be strong... Entiki ravalante timings lone Ravali.. adi kuda authorised person Ravali.. ekkuva cheste police complaint ivvu . Be strong.. Kottlu scam chesina vallu bagunnaru..
@prasadyandamuri13517 күн бұрын
ఒక నెల కట్టక పోతే ఏమీ కాదు..నీకే రెండు నెలలు కట్టడం ఇబ్బంది..మీ ఇంటికి వచ్చే వాడు ఒక చిన్న ఉద్యోగి..ఒక నెల ఒక ఉద్యోగం చేసే రకాలు వాళ్ళు...గట్టిగా సమాధానం చెప్పండి..నొ problem..అవసరం అయితే వాళ్ల మేనేజర్ తో మాట్లాడతాను నీతో మాట్లాడను అని చెప్పండి
@Devansh_Rockss16 күн бұрын
Valla pina return case pettochu
@ravikumarchoti1818 күн бұрын
మాకవన్నీ అనవసరం. మాకు మా మతమే ముఖ్యం.ముస్లిం లమీద ఎంత ద్వేషం పెరిగితే అంత మంచిది మా హిందువులకి. ముస్లిం ల బారి నుండి మా హిందువుల్ని రక్షిస్తుంది ప్రభుత్వం. మా దగ్గర ఉన్నదంతా ఊడ్చుకుపోయినా, ఉద్యోగాలు రాకపోయిన, చదువుల్లేకపోయినా మాకేం బాధ లేదు.
@dasarivenkateswarlu464218 күн бұрын
@@ravikumarchoti18 exactly Matam peruto prajalni vaariavasaralini point out cheyakunda jaagrattagaa BJP chestundanedi vadtavam intavaku udyogaalu oush _Kaaki anipinchaaru okapakka neetuluche utune marokapakka public sector natha private sectoruku marustunnaru deeninarthamemitantay andaru BJP maadire sound gaa untunnaranukunnaru pakka planuto nirudyogulanu yendagadutunnaru prasninche varipievAdikaramchalayustunnaru veellaku dorikina astram Matam yennikalodthe yedooka mata ajanda teesukostaaru lekapothe Pawan lanti vaarini upayoginchukuntaaru nirudhyogulunvalla bhadalu varnanaateetamu danipie drusti pettaru Super Luxury train ano ilaa chesthe nirudyogampotundaa very very uncomfortable in this Govt by all walks of people so people have to realisebthe facts
@mr.x144015 күн бұрын
Boycott BJP government. Then save Indian peoples ( especially middle class familys )
@v.sentertainments334013 күн бұрын
Supper. Anna
@HariPrasad-zp1oi13 күн бұрын
I’ve always wondered why no one questions this tax system-glad to see it now.
@avnraju18 күн бұрын
మూర్తి గారు మనకి(మానవులకు సాధారణంగా) వున్న పన్ను లు(32) కన్నా మనదేశంలో వున్న పన్నులు(taxes)/మనం కట్టే పన్నులు శాతం ఎక్కువ అనుకుంటా. గాలిపీల్చటానికి తప్ప అన్నింటికీ పన్ను వుంది.
@harischandraraghupatruni313818 күн бұрын
Your analysis is correct.Middle class were burdend with high taxes.
@venkateshm459318 күн бұрын
ఎప్పుడో 12 ఏళ్ళు ముందు కొన్న బంగారం ఒక షాప్ లో ను మార్చుకోం అంటే కొన్నా షాప్ కి తీస్కెల్లి isthe...తీస్కుంటం కానీ GST 18% antunnaru
@srinivasrao776017 күн бұрын
Nice topic anna. Great of u
@kiranpotturi527115 күн бұрын
ఇలాగే ప్రజా సమస్యలు పైనే మి గురి ఉండాలి ..
@bavajanbobbybavajanbobby036918 күн бұрын
ఇంత జరుగుతుంటే న్యాయస్థానాలు ఎం చేస్తున్నాయి
@MrVADSAT18 күн бұрын
మంచి గాలి, మంచి నీరు, మంచి రోడ్లు, మంచి తిండి, మంచి ప్రయాణం..... అన్నీ పన్ను వసూలుకు సాధనాలే.
@AnuStitchings-tu9mj18 күн бұрын
బీజేపీ వాళ్ళు నెక్సటైం కాంగ్రెస్ కి అవకాశం కల్పిస్తున్నారు అన్నమాట...
@muralikrishna-ys4li18 күн бұрын
True😂
@yogananda344818 күн бұрын
Next malli Modi garu vastaru. BJP knows how to play with emotions.
@morathotiprashanth53727 күн бұрын
you have chosen good subject
@rajualamuri774415 күн бұрын
మీరు చెప్పేది సూపర్ మూర్తి గారు,, Inox లో టికెట్ రేట్ కన్న popcorn 🍿 rate ఎక్కువ
@ForjaganAnna18 күн бұрын
దుబాయ్ NO 1 ఎలా అయ్యిందో మనం ఎందుకు ఇలా ఉన్నామో అందరికీ తెలియాలి
@Alitelife18 күн бұрын
అమ్మా తల్లి. నువ్వు బాగానే దాచుకుంటున్నావు. ప్రతి దానికి. పన్నుల రూపంలో మధ్య తరగతి వాళ్ళని. పీడించుకుని. తింటున్నారు. డబ్బులు ఎగ్గొట్టి. పారిపోతున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు. భారం అంతా పేదవారికే. పగలనక రాత్రనక మా ఇంట్లో మగ వారు. కష్టపడి సంపాదిస్తే నీ కేందుకమ్మా. కట్టాలి పన్నులు. మోడీ అమితశా నువ్వు ఎంత దోచుకుంటారు. అందరూ గట్టిగా అడగాలి
@Narahari192718 күн бұрын
అమెరికా లో 50% మంది టాక్స్ కడతారు వరల్డ్ నెంబర్ 1, Mari మనదగ్గర 1.5 % మంది , నీ స్టేటస్ బట్టి నువ్వు కొంటావు దానికి తగ్గట్టుగా టాక్స్.I support ❤
@VijayKumar-xo7bu18 күн бұрын
How middle class people? U may be rich
@yogananda344818 күн бұрын
Meeru cheppedi direct tax ante income tax. Indirect tax (GST, Cess etc.) is being paid by all Indians. Direct tax has increased a lot. It is not 1.5% people.
@villagepillagadu18 күн бұрын
akada study nd hospital total free alane India lo cheyaamanu 💯 petina tax pay chestam
చాలా బాగా చెప్పారు కొనీ దేశం ఎలా అభివృద్ధి చెందాలండీ మూర్తి గారు.ఉచితాలకు అలావాటు పడ్డ మనం మన దగ్గర నుండి పన్నులు వసూలు చేస్తే కొద్దిగా భాద ఉంటుంది లేండి