జగన్ కి ప్రతిపక్ష హోదా కోసం ఈ ప్రొఫైసర్ ఆరాటం చూస్తుంటే నవ్వు వస్తోంది,
@prasadlakshmipati14034 күн бұрын
Mad fellow.
@srikarthesketcher55662 күн бұрын
నవ్వు కాదు కోపం వస్తోంది
@hemachandar5194 күн бұрын
ప్రొఫెసర్ మొకం మాడిపోయింది.. ఇంకా యన మూసుకొని కృష్ణ రామ అంటూ ఇంట్లో కూర్చుంటే మంచిది.. తగుదునమ్మా అంటూ ఆంధ్ర విషయంలో కలగజేసుకుంటాడు
@aniani52994 күн бұрын
వాడికి ఆంధ్రలో రాజకీయాలు, ఆంధ్రలో జరిగే పరిణామాల మీద అమిత ఆసక్తి, తెలంగాణలో అన్ని స్కాంలు బయటపడుతుంటే దాని మీద ఒక్క మాట మాట్లాడడు.
@ranigangavarapu92074 күн бұрын
అసలు జనం పొమ్మని రిజల్ట్స్ ఇస్తే పోక ఏమిటీ ఈ గోల.
@NagabhushanamKappala4 күн бұрын
జనం 40% ఒక్క జగన్ కే ఓట్లు వేశారు.Note this point.
@capturemedia30924 күн бұрын
@@NagabhushanamKappala 50% pass marks aithe 40 % tho ela win pass avtharu?
@madakamrambabu88424 күн бұрын
Gelicham leda anadi kavali 40./: question kadu
@kameswariannavajjala96864 күн бұрын
CBN gariki 2019 lo 49% వచ్చింది. సో 2 and half years CM ఇవ్వాలి కదా 😂😂
@capturemedia30924 күн бұрын
@@kameswariannavajjala9686 39 bro
@subrahmanyasravan6494 күн бұрын
అనవసరంగా నాగేశ్వర్ గారిని పిలిచి ప్రజల టైం వేస్ట్ చెయ్యొద్దు
@RAJ-_-WONDERZ4 күн бұрын
💥జగ్గు😎భాయ్ ప్రతిపక్ష నాయకుడు కాదు... ఇప్పుడు ఫ్లోర్ లీడర్ అంటే నేల టిక్కెట్టు‼️🤠
@sandyyyy9654 күн бұрын
😂
@santhaborra33934 күн бұрын
😂😂😂😂😂
@govindarajuguravana85094 күн бұрын
ఈ ప్రొఫెసర్ కి మ్యాటర్ తక్కువ వితండ వాదన ఎక్కువ....వీడికన్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు బెటర్....కావాలంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని వెళ్లి కలవమని చెప్పండి ...ఈ ప్రొఫెసర్ వీడి పైత్యం....
@ranigangavarapu92074 күн бұрын
ప్రొఫెసర్ గారికి జగన్ కి ఎంతో కొంత సహాయం చేయాలనీ కోరిక ఉంది.
@vasud19954 күн бұрын
Well said !! Kaliyugam professors. "Kalki" is required to bring Dhrama on track ..
@ramachepuri67974 күн бұрын
Daburababuley
@muralikrishnamondu49254 күн бұрын
Sir ఈయన subjext తెలియని professor..
@prasadbmvs4 күн бұрын
ఆయనకి తెలుసు కానీ తన వాదన కోసం మార్చి చెపుతున్నాడు.
@subramanyamcheenakula12154 күн бұрын
ఇప్పుడు నాగేశ్వర్ బాధ ఏమిటి, ఎందుకు జగన్ కోసం ఇంత ప్రాకులాడుచున్నాడు,, ఎందుకు ఇంత నీతి బాహ్యంగా అవుచున్నాడు.
@ravindranathsukhavasi89274 күн бұрын
నెల కూలీ
@Kpcr14 күн бұрын
ప్రొఫెసర్, నువ్వు అర్థం చేసుకోవలసింది సెక్షన్ నీ వివరణ ఇచ్చిన అంశాలు సెక్షన్ కి సంబంధం లేనప్పుడు ఆ వివరణకి విలువ ఉండదు, సెక్షన్ కి మాత్రమే విలువ ఉంటుంది మీకు అది కూడా ఎందుకు అర్థం కాలేదు? జగన్ కి మీరు పెంపుడు జీవి కావటం వలనా?
@seshubkl4 күн бұрын
బులుగేశ్వర్ 🥵🥵🥵no వాయిస్ 🥵🥵
@mgc32114 күн бұрын
నాగేశ్వర్ గారూ, గడిచిన రెండు పార్లమెంట్ లలో రాహుల్ గాంధీకి ప్రతి పక్ష హోదా ఇవ్వకుండా వున్న పుడు మీరు ఏ రోజైనా ప్రశ్నించారా? గత అసెంబ్లీ సెషన్స్ లో జగన్ ప్రతి పక్ష హోదా గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు, ఆరోజు మీరు అది తప్పు అని ఏ రోజైనా మాట్లాడారా? ముందు మీరు మీ వైసీపీ ముసుగు తీసివేయండి,రవిచంద్రా రెడ్డి లాగా అధికార ప్రతినిధి హోదా తీసుకుని మాట్లాడండి,
@onepluslatest4 күн бұрын
జగన్..... ప్రతి పక్ష హోదా ఇవ్వాలి అనే అడిగే అర్హత లేదు ప్రజలు ఇంత స్పష్టంగా తీర్పు ఇచ్చాక జగన్ మంకు పట్టు.... సరైంది కాదు
@nrkolli58354 күн бұрын
ఈ మేధావి కి మీ భాష లో చెప్తే వినడు.అయ్యన్న భాషలో చెప్తే ముసుకుంటాడు.అడ్డంగా కేశవ్ కి దొరికాడు.కూలి తీసుకున్నందుకు అలా మాట్లాడుతున్నాడు.ఈయనసలహాలతో 11 వచ్చాయి ఇప్పటికయినా మంచిసలహాలిస్తే 2029 లో అయిన 10%సీట్లు 18 వస్తాయి లేకపోతే 2034 లో అయినా ప్రతిపక్ష హోదా రావచ్చు.
@harishkota35624 күн бұрын
Ma anna ni 2039 lo gelipinchukuntam...ma anna puli....typing error kadu nenu anindi correct ye 2039😂
@muralikrishnamondu49254 күн бұрын
ఈయనకు subject తెలీదు , తెలిసినట్టు నటిస్తారు.,
@rajp93204 күн бұрын
ప్రజల దగ్గరకి పోయి ఎందుకు ఓటు వెయ్యలేదు అడుక్కోవాలి కానీ ఈ తొక్కలో డిమాండ్ ఏంటి Mr జగన్
@nvssankaram74614 күн бұрын
Excellent Mr. Umesh Chandra. Keep it up.
@venkataramanadudipalli52264 күн бұрын
Umesh garu chetta gallatho discussion waste
@venigallaajaykumar26894 күн бұрын
ప్రోఫెసర్గారు డిఫెన్సులో పడ్డారు
@venkataraoyarlagadda29224 күн бұрын
Vadu profesor kadu cirtificate check cheyandi umesh gaaru.
@yasangiprasad73154 күн бұрын
Vaadu professor kaadu Paytm adda gaadida 😂😂😂😂
@balagangadharasastrynuduru90834 күн бұрын
My sincere advise to TV 5 to avoid Nageswar for debate.
@patelsrinivasulureddy54574 күн бұрын
See the Prof. face. It's clear he was wrong
@vasud19954 күн бұрын
Good observation. Keep it up ..
@jansobieski16414 күн бұрын
He is Pedegree Pup not a Professor
@srinivask53094 күн бұрын
ఒకోసారి ఆయనలోని పక్షపాత ధోరణి ఆయనలోని సబ్జెక్టుని డామినేట్ చేస్తున్నట్లుంది. పాపం ఇబ్బంది పడుతున్నారు. Sir please always stick on to subject.
@NagabhushanamKappala4 күн бұрын
అసెంబ్లీ రూల్ బుక్ బుక్ లో ప్రతి పక్ష హోదా రావాలంటే 10% సీట్స్ రావాలని ఉందొ చూపిచండి.
@user-js7ln5xf6u4 күн бұрын
అమౌంట్ బాగా అందుతుంది అందుకే ఈ paytm బాగా రెచ్చి పోతున్నాడు
@venkataramanaiaht54344 күн бұрын
Useless Nageswar Rao
@SreedharBabu-vl7tn4 күн бұрын
Retd.Professor might be suffering from dementia 😅
@harishkota35624 күн бұрын
Ante eeyaniki jagan ki okate rogam antara??
@badarikonakalla22844 күн бұрын
ఉండవల్లి తెలకపల్లి ర కే ఈ స్వర్ లాంటి వారిని కనకపు సింహాసనంపై కూర్చుండ బెట్టం వలన టివి 5 మూర్తి కి ప్రయోజనం లేకపోగా అమాయకులైన వారు ఈ---- ల వలన చెడిపోయే 'ప్రమాదం ఉందని గ్రహించగలరు బూతులు మాట్లాడేటటువంటి ఇటువంటి వితండ వాదులు మరియు అర్బన్ నక్సలైట్ల వలన సమాజం ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇలాంటి వారిని ప్రభుత్వాలు జీతాలిచ్చి పెన్షన్లను ఇచ్చి మేపుతున్నంత కాలం ఇలానే మొరుతూనే ఉంటాయి. ఈ వ్యస్థని 'ఇప్పటికైనా మార్చే పాలకులు రావాలి'
@nanib96054 күн бұрын
Vaadu badhaa jagan odipoyadu ani😂😂😂
@guruswamybagepalle59094 күн бұрын
ప్రొఫెసర్ ను ఒక్కసారి act ,రాజ్యాంగం చదివి రమ్మంటే మంచిది
@surya537004 күн бұрын
టీడీపీ అధికారం లోకి రాగానే మేధావి prof బయలు దేరాడు ,ఇన్ని ఇయర్స్ జగన్ సంక భాగ నాకి ఇప్పుడు lop స్పెషల్ స్టేటస్ పోలవరం వైజాగ్ స్టీల్ అమరావతి అన్ని గృతికి వస్తాయి prof కి
@harishkota35624 күн бұрын
With sugar ah with salt ah
@ziadeensyed55564 күн бұрын
ప్రతిపక్ష నేతగా కాదు,ప్రజల పై లక్షల కోట్లు అప్పు చేసి పప్పు బెళ్ళాల లాగాపంచినందుకు తనను ముఖ్య మంత్రి గా గుర్తించమంటాడు
@ymuni2234 күн бұрын
అయ్య prof gaaru ప్రతిపక్ష హోదా లేకుంటే జగన్ అసెంబ్లీ కి రాడ అసెంబ్లీకి MLA హోదా లో రావడానికి నామోషీ గా ఫీల్ అవుతున్నారా ప్రతిపక్ష హోదా కి కూడా పనికి రాదని ప్రజలే తీర్పు ఇచ్చారు SIR
@bsnmoorty14 күн бұрын
మూర్తి గారు, ఎవడో మూడు రాజధానులంటే ఆఫ్రికా పోవడం, డిబేట్ ల పేరుతో వెలిసి పోయిన ముఖాలకు మేకప్ చేయడం వేస్ట్. కాలం విలువ కాపాడండి. నాణ్యమైన చర్చలకు విలువ పెంచండి.
@pradeep93134 күн бұрын
ప్రొఫెసర్గారు అడిగిన దానికి సమాధానం చెప్పలేక…లాయర్ చదివిందే మళ్లీ చదువుతున్నాడు…అపోజిషన్ లీడర్ ఇవ్వడానికి ఇంతలా ఎందుకు భయపడుతున్నారు….స్పీకర్ తలుచుకుంటే ఇచ్చేయొచ్చు…డెమొక్రసీ లో అపోజిషన్ ఉంటే మంచిదేగా…
@suryak88564 күн бұрын
Noted prof,only broker🎉
@gajjarapuprasad7394 күн бұрын
Education Seperate, Common sense, Separate, Law is Nothing but Common sense,.
@mindrelaxingvidoos10964 күн бұрын
Paytm
@srinivasarao31584 күн бұрын
ఈయన కూడా జగన్ లాంటి వాడే . ఏదో ఒకటి చదువు కొని అదే సరైనది అని వాదన చేసుకుంటూ ఉంటాడు .
@user-jm4ul2jh9t4 күн бұрын
ప్రొఫెసర్ గారు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ముందురోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడో చెప్పాడు.మీకు ప్రజలు 23మందిని ఇచ్చారు అదే గనక నేను డోర్ తెరిస్తే ఆ ప్రతిపక్ష హోదాకూడా ఉండదన్నాడా,లేదా మరి ఆ పరిస్తితిపై నోరువిప్పని ఆయన ఇప్పుడెందుకు ఆరాటం.😂😅😅
@d.ch.e4 күн бұрын
We support UmeshChandra garu.
@neelakantappgajulaneelakan34594 күн бұрын
మూర్తిగారి డిబేలో నాగేశ్వర్ గారు తడబాటు కనిపిస్తుంది
@nagireddysrinivasarao22164 күн бұрын
ఈ మేధావి గతంలో జగన్ చిటికేస్తే, టీడీపీ ప్రతిపక్ష హోదా పోతుంది అన్నాడు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిన ఏదేదో మాట్లాడుతున్నాడు. సూడో మేధావి తనం అంటే ఇదేనేమో.
@psycool6664 күн бұрын
Professor is sweating and is very defensive, he knows he is caught fighting for Jagan
@hemachandar5194 күн бұрын
వేళ్ళ ఇద్దరి మొకం లో కాంఫిడెన్స్ చూస్తే ప్రొఫెసర్ అడ్డగోలు వాదన క్లియర్గా తెలిసిపోతోంది...
@praveenkumarboddepalli7494 күн бұрын
ప్రొఫిసర్ నాగేశ్వర్ రావు గారు జగన్ కుసమే ఆరాట పడుతున్నట్టు అనిపిస్తుంది, అసెంబ్లీ సాక్షిగా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన కమెంట్స్ మర్చిపోయినట్టు ఉన్నారు. ప్రజలే తిరస్కరించి పంపించాక ఇంకా ఈయన ఎవరు చెప్పడానికి.
@radhanandigam92704 күн бұрын
Prof. Nageswara Rao is interfering when others put their argument and insists that he is not to be interrupted by others. He should also hear others argument and can question it
@leelasreevidya68054 күн бұрын
Subject మీద command వున్న వాళ్ళు బయటకు రానంతవరకూ half knowledge మేధావులు అంతా మాకే తెలుసంటారు
@rramesh77254 күн бұрын
పప్పు చారు నాగేశ్వర్ జగన్ను ప్రతిపక్ష నాయకుడిగా చేయడానికి పిచ్చోడు అయిపోతున్నారు
@harishkota35624 күн бұрын
Mari lekka tisukunanduku pani cheyali ga..ledante jaggai lepi lepi minguthadu
@repudi95814 күн бұрын
😂😂ప్రొఫెసర్ గారికి ఇంకా paytm డబ్బులు అందుతున్నాయి అనుకుంట అందుకే 10 సీట్లు వచ్చినోడి కోసం తెగ ఆరాట పడుతున్నాడు
@user-qx1jh3ou1j4 күн бұрын
Very good discussion....
@chennareddyindla23493 күн бұрын
క్రికెట్ ఆడాలంటే అవతలి టీం ఉంటేనే గదా బాగుండేది. ఒకరే ఆడితే ఆట ఎవరు చూస్తారు. ప్రజాస్వామ్యానికి బలం ఉండదు . అవతలి వారు ఎలాంటి వారైనా సరే.
@srinivasaraopallem85564 күн бұрын
నాగేశ్వర్ గారు ఓడిపోయారు మీరు...
@kadiyalanageswararao25034 күн бұрын
what wonderful support Jagan ,fully satisfied payment made to Nageswara rao.
@prasadyedavalli36674 күн бұрын
నాగేశ్వర్ మొఖం ఎలా ఉందో చూడండి
@rrkrockstarraja34254 күн бұрын
In India, Official Opposition designates largest party not supporting the ruling cabinet in the Parliament of India or a State or Territory Legislative Assembly. To get formal recognition in either upper or lower houses, the concerned party must have at least 10% of the total strength of the house.[1] A single party has to meet the 10% seat criterion, not an alliance. Many of the Indian state legislatures also follow this 10% rule while the rest of them prefer single largest opposition party according to the rules of their respective houses.
@satyaNarayana-lt9el4 күн бұрын
Professor gariki cheppebadulu godaku cheppina yadala ghanamga undunu..
@mindrelaxingvidoos10964 күн бұрын
Professor ki dhoola theerchesadu
@shivajikolanukonda4 күн бұрын
ఎవరెన్ని మాట్లాడుకున్న నాగేశ్వర్ గారు వారి అభిప్రాయాలూ చేపినారు. డిబేట్ బాగుంది. ఇటువంటి చర్చ జరగాలి
@MuraliThirunagari4 күн бұрын
ఈ బ్రోతల్ నగేష్గాన్ని లైఫ్ నే డిస్మిస్ చెయ్యండి మూర్తి &ఉమేష్ చంద్ర గారు
@chavaamu4 күн бұрын
PayTM Prof just barks without content. It was YS Jagan who said Chandrababu naidu was not eligible for opposition leader in 2019. Rahul Gandhi did not get opposition leader status in 2019 and he got now. There is a rule and formulae for it. It should be followed by all.
@nageswararao81354 күн бұрын
We request Jagan to go to the people and ask why they aren't voted for YSRCP.
@gopich62264 күн бұрын
మూర్తి గారు మీ మీద చాలా గౌరవం ఉంది మన ఛానల్ అంటే చాలా ఇష్టం ఆ తెలంగాణ పప్పు నాగేశ్వరావు పిలవకండి దయచేసి మన రాష్ట్రానికి ఆయనకి సంబంధం ఏంటి ఆడేలా మేధావియాడు మేధావి కాదు మేతావు దయచేసి ఆడ ఆర్గ్మెంట్ ఇన్ గా వినిపించకండి ఆడ చెత్త ఎదవ ఆడ రిజిస్ట్రేషన్ మనక మనకవసరం పెట్టండి ఆడి జగన్ సపోర్ట్ అంటే జగన్ డబ్బులతో బతికి ఎదవ గత కొన్ని నెలల క్రితం ఫంక్షన్ జగన్ డబ్బులు పంపిస్తే వాళ్ళ ఇంట్లో జరిగింది
@sarmamamillapalli6034 күн бұрын
ఆయన్ని పిలవద్దు చర్చలకు boycott చెయ్యాలి
@satyavanid27534 күн бұрын
మీరు పార్టీ లో చేరిపొతే పోలా.. అంత అభిమానముంటే...ఓడించి కూర్చోపెట్టేవాళ్లం. . మీకు మా రాస్ట్రం తో ఏమి పని..జగ్గడు రాష్ట్రాన్ని దోచుకుంటె నాశనం చేస్తుంటే ఈ మీ మేధావి తనం ఉపయోగించి నాశనం కాకుండా ఆపాల్సింది...అప్పుడు మీ లాజిక్లు ఏమి ఉపయొగపడలేదా
@rufus67114 күн бұрын
Professor గారు ❤
@sridwarakaRam4 күн бұрын
Why do you call this man.already we the Andhra got destroyed.kindly don't call hipocrats who spit venom.why he is bothered about Andhra... understand our pain.we faced lots of sycos...
@saideepikakarimireddi60614 күн бұрын
సార్ ఇతనిది మొండి వాదన.
@k.srinivasarao984 күн бұрын
ఉన్నా కూడా ఇవ్వం లేని కేస్, లేని దిశ చట్టం, లేని 3 క్యాపిటల్ సిఎం కి 986 మంది సెక్యూరిటీ లేని హోదా కల్పించుకున్నాడు అప్పుడు మాట్లాడలేదు ప్రిఫెస్సర్ చదువు కొనుకొన్ని లేదా ssc paper దొంగ మీకు కూడా పార్టనర్ ఉందా
@karunakarchalasani1644 күн бұрын
Let Jagan go to Court
@bharathiduggineni4334Күн бұрын
Prof నాగేశ్వర్ తెలంగాణ సమస్యలగురించి గొంతు ఎత్తటం లేదు Ap మీద విశ్లేషణ baised గా ఉంటుంది. విశ్లేషకుడుగా మేముభావించడం లేదు
Professor nageshwar, PUSTHAKAALAPURUGU Maatrame, Common sense, Loo Zero, Law is Nothing but common sense.
@user-ey9ow2hg3f4 күн бұрын
ప్రొఫెసర్ కామన్ గా వాడుతారు... మీరు నా వీడియో చూడండి.. అంతే... సరిగ్గా ఆన్సర్ చెప్పరు..ఆయన జగన్ వైపు డిసైడ్ అయ్యారు...అరిచి అరిచి మీ గొంతు పోతుంది మూర్తి గారు... లాయర్ గారు
@bhattisurendersingh68344 күн бұрын
It is proved that the Legal litigation point that is loose pole of law Recognised by Professor Nageshwar Rao Accordingly drafted the letter and given to Jaganmohan Reddy For escaping from Assembly by not attending assembly coding as a Law litigation point and The professor not Pointing the speech of YS Jaganmohan Reddy Speech in Previous assembly on same topic and proved that the Professor Nageshwar Rao is Paid artist of YSRCP party .
@suryaprakasarao66464 күн бұрын
Professor garu vitanda vadam to support his one sided favourable argument to Jagan
@syamkumarkaturi97614 күн бұрын
చుక్కలు భూమి చట్టం ని అమలు చేయలేదు
@venkataramanadudipalli52264 күн бұрын
Nageswar AP subject neeku yendu moosukoradu chatta vagudu yenduku
@user-lo6yr9uj6g4 күн бұрын
My dear Nageswartao.jagan was not interested go to assymbly sections. In place of him u sit there. When jagan take your advicess he become 151 to 11 seats.