నరమాంసం రుచిమరిగిన పులిని ఏంచేస్తారో అవినీతే జీవితంగా బృతుకుతున్న వాడిని కూడా అంతే
@chaladipurnachandrarao62903 күн бұрын
.... మెడకు మరో ఉచ్చు అని ఎన్ని ఉచ్చులున్నా తాళ్ళు తెగుతాయికాని మెడకు ఏమీకాదు కారణం వెనుక భీష్మడు వున్నాడని ప్రజల నమ్మకం.
@VenkataBhaskarRaoSarvepalli3 күн бұрын
అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిపోయిన మాఫియా వ్యాపారవేత్తల్లో ఆదానీ ఒకడు. లంచం ఇచ్చిన ఆదానీ,తీసుకున్న జగన్ రెడ్డి ఇద్దరూ నేరస్తులే!గత ఐదేళ్లుగా కేంద్రం నిశ్శబ్దంగా ఉండటంతో జగన్ ,ఆదానీలు ఉభయులూ రెచ్చిపోయారు.ఇప్పుడు వారి ప్రఖ్యాతి అమెరికా వరకు పాకింది. కనీసం ఇప్పటికయినా ప్రధాని నరేంద్ర మోడీ వారిని తప్పించేందుకు అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకూడదు. నేడు హిందువులందరూ బీజేపీని నమ్ముతున్నారు,వారి విశ్వాసం బీజేపీ నిలుపుకోవాలి.వ్యక్తులు ముఖ్యం కాదు, భారతజాతి అభ్యుదయం ముఖ్యం అని గ్రహించి పాలిస్తే,మన హిందూ ధర్మానికి ఇక స్వర్ణయుగమే! జగన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ నేతలు జాతికి పట్టిన చెదలు అని బీజేపీ అగ్రస్ధాయి నాయకులు గ్రహించాలి.
డబ్బు వీళ్ళ దగ్గర రికవరీ చేయాలి దీని మీద పూర్తిగా ప్రజలు ఉద్యమించాలి
@gnarasimharao8723 күн бұрын
డెబిట్లు కాదుగాని కోటా అను కోట్లు వసూలు చేసి బాబ్జెట్ లోటును పూడ్చండి ప్రజల మెండేటను గౌరవించండి.
@satyanarayanadhaipule3 күн бұрын
మా జగన్ ఎవరికీ చిక్కడు దొరకడు
@venkataramanapotla56733 күн бұрын
సార్ పుణ్యానికి వస్తాన్నవి నా కుటుంబం లో ఉన్న మా పిల్లలు అమెరికా లండన్ లో ఉన్నారు నాకు ఈ దేశం తో పని ఏమి ఉన్నది అని మన సమాజంలో ప్రతి నాయకుల నుండి ప్రజల కి కూడా అనుకొంటున్నారు వీళ్ళ కంటే బ్రిటీష్ వారు నిజాయితీ గా ఉన్నారు
@naaandhra3 күн бұрын
కూటమికి అదానీ కి వ్యతిరేకంగా కేసు పెట్టే దమ్ముందా ముందు అది చెప్పమనండి.
@venkatkanchi80653 күн бұрын
When payyavula raised issue, why was Modi silent?
@anglul3 күн бұрын
14 లక్షల కోట్ల అప్పు ? తిరుపతి లడ్డు కల్తీ ? అగ్గిపెట్టెలు 23 కోట్లు ? వైజాగ్ స్టీల్ ?...ఇది కూడా అంతే సామీ
@yarlagaddaprasad3 күн бұрын
What a spokes man great appasaani
@chinamurtysatyanarayana85063 күн бұрын
మూర్తి గారు ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు ????. కోర్ట్ లూ మనుషులను కాపాడండి.అనుకుంటున్నాము 5:09
@tpreddycreations3113 күн бұрын
సార్ కిరణ్ మై గారు ఆలీ గారికి నోటీసు ఇచ్చింది, TS లో అక్రమ కట్టడం గురించి.
@manju75203 күн бұрын
జగన్ రెడ్డి తెలివికి జోహార్లు ఒకవేళ cbn గెలిస్తే తన అవినీతి మీద arrest తప్పదని ముందే cbn ని arrest చేస్తే పగ తప్ప ఏం తను అవినీతి చేయలేదని చెప్పుకోవచ్చు. What a పొలిటికల్ step by జగన్ రెడ్డి 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 మోదీ బతికి ఉండగా బిడ్డ కి భయం లేదు. అసలే ఉంపుడు సంబంధం 😄
@yarlagaddaprasad3 күн бұрын
What a pure hearted language by appasani rajesh garu on&in particular system's
@yarlagaddaprasad3 күн бұрын
A true truthful TV 5 is great forever ❤
@suryadevararao17953 күн бұрын
టైటిల్ కొంచెం మార్చండి....." ఎర వేస్తే గాలానికి చిక్కాల్సిందే (లేదా బుట్టలో పడాల్సిందే")..
@kandipatichowdary26843 күн бұрын
అయ్యా ఆంజనేయరెడ్డి గారు మనం కోనేదానికి కన్స్యూమర్స్ వాడుకొనేదానికి ఎంత తెలివిగా లింక్ పెట్టి జగన్ రెడ్డిగారు చేసింది కరెక్టే అని పరోక్షంగా చెప్తున్నారా?
@manju75203 күн бұрын
మీ ఎనాలిసిస్ దేశ విదేశ స్థాయిలో లేకపోవడం మా ఖర్మ ఇంత పెద్ద విషయాన్ని కూడా సోది చెప్పేవాళ్ళ చేత నీరుగార్చేశారు చిన్న చిన్న youtube చానెల్స్ better
@sriniakula74843 күн бұрын
ఆంజనేయరెడ్డి గారు మరీ సుద్దపూస లాగా మాట్లాడుతున్నారు. మోడీ, అదానీ, జగనన్నల త్రికోణ ప్రేమ కధా చిత్రమ్ జగమెరిగిన సత్యం.
@radhakishanchindam3 күн бұрын
మాజీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మాణానికి చుట్టూ భారీ మొత్తం లో ఇనుప గ్రీల్స్ అవసరమా ? దయచేసి మన భారత దేశంలో ఈ విధంగా నిర్మాణం జరిగిన ఎస్టేట్స్ ఎక్కడున్నఓ తెలుపండి.
@prabhavathipotipireddi37573 күн бұрын
ప్రజలందరూ కాదు. బీదలని చెప్పి దేశమంతా పోటీలు పడి రాజకీయ నాయకులు చాలా ఉచితాలు ఇస్తున్నారు . ఇవ్వకపోతే ఓట్లు పడవు. ఉచితాలకి డబ్బు ఎక్కడనుంచి వస్తాది, లెక్కలుండవు. ప్రజలనుం అధిక పన్నులు, అన్యాయంమైన సంపాదనలు. అధిక ధనవంతులు రాజకీయనాయకులు పేదలనబడేవారు బానే వుంటారు . ఏ ఒక్క రాజకీయ నాయకుడు మద్యతరగతి ప్రజల ఇబ్బందులు పట్టించు కోరు. 75 సం॥ లో ఏ నాడు ఏ నాయకుని నోటా వీరి ప్రస్తావన లేదు. పేద లేదా అధిక సంపన్నులకే సమయమిది.
@GopalarajuDantuluri3 күн бұрын
Emi jaragadu Murti garu,antha,mi, barama Full support undhi
@mohanbabu92813 күн бұрын
40 percent very intelligent people may not believe this
@venkataramanapotla56733 күн бұрын
మా దేశంలో ఉన్న ప్రజల కర్మ హిందూస్తాన్ లో హిందువుల కి తప్ప మిగిలిన అన్ని మతాల వారికి ఎన్ని మోసం క్రిమినల్ పనులు చేస్తూ వచ్చిన వారిని మన నాయకులు గవర్నమెంట్ వారు రక్షణ కల్పించే విధంగా అద్భుతమైన మాటలు చెప్పుతు మోసం చేస్తున్నారు
@prabhavathipotipireddi37573 күн бұрын
What happened to previous US president’s case, late president Kennedy,s murder case , people are same irrespective of countries.
@bvsureshreddy61103 күн бұрын
Maa Anna International
@Ubhayakusalopari47853 күн бұрын
ఊరుకోమ్మా,,,,మనిషి అంటావేంటి
@kandipatichowdary26843 күн бұрын
అయ్యా ఆంజనేయ రెడ్డి గారు ఇన్ని సేవంత్సరాలనుండి జగన్ నీ కాపాడుతుందో ఆంధ్రా ప్రజలకందరికి తెలుసు. మీరు సన్నాయి నొక్కులు నొక్కకండి సార్. హిడెన్ బర్గ్ కేసు లి మీ బీజేపీ వాళ్ళు ఏమి స్టేట్మెంట్స్ ఇచ్చారో పేపర్ చదివే భారతీయులకి అందరకి తెలుసు సార్.
@annepulakshminarayana17463 күн бұрын
Enduku anna roju dabba koduthunnaru modhi vunnavaraku jagan ki em kadhu
@GopalarajuDantuluri3 күн бұрын
100% correct brother
@anandaraokasturi78383 күн бұрын
నూటికి నూరు పాళ్ళు నిజం.
@Lakshmi-uh7zg3 күн бұрын
Dont worry brother infront crocodiles fistival
@ramu55673 күн бұрын
ఎన్ని సాక్షాలు ఉన్న అరెస్ట్ చేయడం అసాధ్యం
@venkatalakshmi25403 күн бұрын
Super jugglery record for unlimited corruption of Jaganreddy!!! 🥶😈🥶
@chandrakalavathamma59253 күн бұрын
Perni Nani gaaru central govt nundi memu purchase chesamu antunnaru kadaa sir
@Lakshmi-uh7zg3 күн бұрын
శభాష్ అప్పసాని గారు వెరీ ఫైన్ అనాలసిస్
@SindhuraMohan3 күн бұрын
Jagan reddy...pawan kalyan marriage gurinchi..local...,national..,international ani yagathali cheysadu...ippudu Jagan reddy..local lo criminal, national lo ardhika ugravadhi A1 criminal 32 cases Ed..CBI booked....,now international fraud... FBI booked..karma Jagan reddy...
@venumalliboina96113 күн бұрын
పేదల సంక్షేమం కోసమే పని చేసే అవకాశం ఇచ్చారు అధికారం లో ఉన్నవారు ఈ అవినీతి అనకొండ లను శిక్ష విధించి పరిపాలన చేయాలని ప్రజలు కోరుతున్నారు
@ravikumarsammetla85643 күн бұрын
Eppdhu meeru chepitindi ok ,rajakeeyam maradha .pavan sir ne nerthukondi
PM OF INDIA, RAHUL GANDHI, KCR, TS CM, AP CM., CMS OF CHATTISGADH, ASSAM, TAMILANADU, LT.GOVERNOR OF J&K LAKU IBBANDE, ONLY JAGAN GARI PAINA GURIPEDITE, SERIOUSLY.
@mastanappapuletipalli47083 күн бұрын
Shabhash appasanigaru
@croydon21H3 күн бұрын
@59:30 is also brainless idea. Generate locally. rajasthan , sahara yedari enti...non-sense
@vijaykumar-lm8bi3 күн бұрын
Jagan ni arrest cheyyali, vaadu chesina Financial nastam intha antha kaadu, A. P. Government speed up cheyyali
Modi as a PM ga vunte jagan gadi ventruka kuda pikaleruu
@lalamnookarajulalam47223 күн бұрын
Modi datta putrudu jagan court lu kuda ami cheystai
@lalamnookarajulalam47223 күн бұрын
Dongaani telisi talam icharu vadi istam
@venkateswararaomeka98593 күн бұрын
Modi and amitshah fully supported adani in all his deeds, and they are responsible for jagans works. They are sakuni mamas to ap.
@pundarigodaba52113 күн бұрын
టి. డి. పి. ప్రభుత్వం ఏం పీకుతుంది సహనానికి ఒక హద్దుఉంటుంది గత ప్రభుత్వం తప్పు లేకుండా కనీసం ఫ్. ఐ. ఆర్. కూడాలేకుండా అర్ధరాత్రి వి. ఐ. పి లను అరెష్ఠు చేసి నానా హింసలు పెట్టారు వైసిపి వారు 1000 తప్పులు ఉన్నా వాళ్ళను ఏంచేయ లేక ఉన్నారు ప్రజలు ఏమనుకుంటున్నారోతెలుసా జగన్ తప్పులేదని అందుకే వాడి ఈక పీకలేరు అని అంటున్నారు
@nv3s8943 күн бұрын
It is very frustrating to see present government inaction or slow to respond for all corruption & illegal actions in last government and officials. So far not even a single politician or official in last government been charged or arrested under corruption. Better act quickly and expose all in stipulated time. If you act after sometime it will turn to be sympathy. Not only concentrate on development you should get all exchequer money back to the government.