లక్ష్మీనారాయణగారు చాలావివరంగా మాలాంటి ఇంటిలోవున్న ఆడవాళ్ళకుకూడా బాగా అర్థమైయ్యింది. సభలో హుందాగా ప్రవర్తించాలి సభ్యులు.వెకిలిసంభాషణలు కూడదు.సభలో బూతులకీ,వెర్రిమొర్రి సంభాషణలకు పెద్దగా తేడాలేదు.సభ్యులు మిగిలిన రోజుల్లోయేనా గౌరవప్రదంగా ప్రవర్తిస్తారని,ప్రజాసమస్యలు చర్చిస్తారనీ ఆశిద్దాం.
@nimmarajupurshothamraju8802Сағат бұрын
లక్ష్మి నారాయణ గారు మీకు తెలుగుదేశం (కూటమి)కార్యకర్తల ధన్యవాదములు 🙏🙏🙏
@gopalgopi2874Сағат бұрын
JD లక్ష్మీ నారాయణ గారు చాలా బాగా చెప్పారు మన తరపున ఎన్నికైన ఏ సభ్యుడైనా ఖచ్చితంగా అసెంబ్లీలో హాజరు కావడం నియోజకవర్గం తరపున మాట్లాడడం జరగాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రశ్నించే హక్కు కలిగి ఉంటాడు ఇవేవీ జరుగక పోతే సభ్యత్వం కోల్పోతారు
@NarasimhaRathod-c6fСағат бұрын
ఇంతకు ముందు.. 119 ఆర్టికల్.. అన్నారు.. ఈ రోజు.. 194 అంటున్నారు..ఒకసారి.. TV 5 వారు.. మీ రీసెంట్.. న్యూస్.. మీకు మీరు చూసుకొని.. 119 ఏంటి, 194 ఏంటి.. ఒకసారి.. పూర్తిగా తెలుసుకొని.. మళ్ళీ క్లారిటీ న్యూస్ పెట్టండి.. మేము.. రాజ్యాంగం.. IPC.. అనేవి ఏమి చదవలేదు.. Tq
@lalithakavoori67152 сағат бұрын
Well said Shri JD Lakshmi Narayana garu. With high regards.
@rvv159921 минут бұрын
ఇప్పుడు జరుగుతున్న శాసన సభ సమావేశాలు ను కనీసం 30 రోజులకు పెంచాలి..... తరువాత వచ్చే బడ్జెట్ సమావేశాలు కూడా కనీసం 30 రోజులు జరపాలి... అప్పుడు 60 రోజులు ఈజీ గా కంప్లీట్ అవుతాయి....
@pothulanarayanaswamyyaadav10452 сағат бұрын
Sir...meeru cheppedi...reality of Democracy..but..here things were different
@Srao-s5tСағат бұрын
JD sir. Meeru chala great. Meeru cheppe, prati vishayam chaala important. It's a bench mark narretio n 🎉. MLA s andharu JD garu cheppedhi follow avvaali.
@venkateswara-by5mf37 минут бұрын
A great person( Laxminarayan garu) in a present day political system.
@sv2200Сағат бұрын
వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు వెకిలి కామెడీ వెకిలి మాటలు చేసే వారు లేక వెలితిగా ఉన్నది కదా అసెంబ్లీ 😂😅😂😅
Sir JD Garu వాలంటీర్లు కు న్యాయం కోసం చెప్పండి సార్ జేడీ
@KBalu-y6p51 минут бұрын
లక్షమి నారాయణగారు మీరుచిపిన ప్రతి మాట రియాలు కాని మన మాదేనా వున్న వారు పందులగుంపు సారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vaakbalam274659 минут бұрын
ప్రజాసమస్యలు సభలో మాట్లాడక పోతే ఎం ఎల్ ఏ లని సస్పెండ్ చేస్తారా చెయ్యాలి
@ramdasseesa1608Сағат бұрын
వాలంటీర్లు కు న్యాయం చేయండి
@సాయికృష్ణСағат бұрын
అసలు 10 పర్సంట్ ఆఫ్ టోటల్ సీట్స్ అన్న విషయం జగన్ కి తెలియకనా? అన్నీ తెలిసే నాకేంటి? ఇస్తే నాకు అధికారం ఇవ్వలేదు. అది ప్రజల తప్పు. లేకుంటే హోదా ఇవ్వాలి . అదీ ప్రభుత్వం లోని వారు ఇవ్వాలి. వారు ఇవ్వడానికి సిద్ధగా లేరు.( ఇది అతగాడి అభిప్రాయం.ఆ పర్సంటేజ్ లేనప్పుడు ఇవ్వరు.ఇక దేనికీ గైర్హాజరు. కేవలం యెన్నో అపభ్రంశపు మాటలు,వేళాకోళం ,వెటకారం,వెక్కిరింతలు. ఇదే కదా గత 5 ఎండ్లలో జరిగింది. దానిపై ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటారేమో నని భయం.ఆ భయంతోనే స్పెషల్ ప్రెస్మీట్స్ ,( అబద్ధాలతో,విష ప్రచారాలతో) . ఈ అబద్ధాలు అసెంబ్లీ లో చెప్పే దమ్ము లేదు. ఆయినా ఇతగాడినీ ఇంకా ఉపేక్షించడం కూటమి నాయకులు చేస్తున్న పెద్ద తప్పిదం. కోర్టులు కూడా మా కేందుకులే అనే ధోరణి.ఇది పై వాని చలవ కాదా? ఇలా ఎంతకాలం? చివరికి డెబెట్లలో చర్చలు ,విమర్శలు తప్ప యే ప్రయోజనం వుండదు. కనిపించుట లేదు.
@allinonehandtv342929 минут бұрын
మూర్తి, బూతులు తిట్టినవాళ్ళు ఓడిపోయారా? 2019 లో ఇదే JD గారు ఓడిపోయారు, 2024 లో ఓడిపోయారు. JD గారు ఎవరిని తిట్టారు మూర్తి అన్న? మరి బూతులు తిట్టిన పప్పు గెలిచాడు కదా? పంగలపూడి అనిత గెలిచారు కదా? పవర్ రేంజర్ గెలిచారు కదా? ప్రజలు బూతులు తిట్టినవారిని ఓడించే సుద్దాపూసలు అయితే బూతులు తిట్టని చాలామందిని ఓడించారు కదరా? నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? అన్నమే కదా తినేది?
@Jagan_Mosapu_Reddy55 минут бұрын
Just like any JOB, if you do not go to office and do your responsibilities, you will be SUSPENDED. The same has to be applied here. If JAGLAQ & Co. doesn't attend ASSEMBLY SESSIONS, they all have to be suspended.
@vaakbalam274632 минут бұрын
మంచిమాట చెప్పారు
@venkatasubramanyamrao4361Сағат бұрын
JD gaaru correct
@AMARAVATHIMANCHALAСағат бұрын
11 seats kuda odisthe ap dharidrampothadi
@pamireddykesavareddy700756 минут бұрын
వాలంటీర్లు వద్దు
@malleswararaoappina65212 сағат бұрын
Please ban ycp dandupalyam muta
@muralikrishnadommeti30 минут бұрын
🎉🎉🎉
@VenkataRatnamAllamraju2 сағат бұрын
It is not so easy to cancel
@chinthalaiahСағат бұрын
@@VenkataRatnamAllamraju ఐదు సంవత్సరాలు అసెంబ్లీకి పోకుండా ఇలానే బయట తిరగండి ప్రజలు చాలా ఈజీ గా కాన్సల్ చేస్తారు చూద్దువు లే
@ShamBabu-cs1ip13 минут бұрын
J d good
@allinonehandtv342937 минут бұрын
చేసిన ప్రమాణాలు ప్రకారం సభానియమాలు పాటించి జగన్ అసెంబ్లీకి రావాలి అనే ముందు, అవే ప్రమాణాలు చేసిన కూటమి ప్రమాణాలు పాటించాలి, నియమాలు పాటించాలి. రూల్స్ తప్పడం అంటే లోపల ఉండి తప్పినా, తప్పి బయటకు వెళ్లినా రెంటికీ పెద్ద తేడా లేదు. ప్రమాణాలు లేవు బొంగు లేదు. జై జగన్
Mostly poltission are bissnes mens?, not tru poltission, now poltission lagjary persons? Namaskar
@mancheshekar5791Сағат бұрын
Avunu laxminarayana gari lanti varini assembly ki pampaleni janalu unnaru
@MedetiSubrahmanyam2 сағат бұрын
Samad Yalu, vavasthala meda namakam potundi sir
@Jagan_Mosapu_Reddy52 минут бұрын
JAGAN himself knows that he is not eligible to bee an OPPOSITION LEADER (as he told the same during previous term; if he pulls off few more MLAs from TDP, they will not be in an Opposition status)
@sreedhar.vuyyuruvuyyuru5118Сағат бұрын
Ye direction vallu vinaru sir valle rajyamgam anukunttunnaru
@pothulanarayanaswamyyaadav10452 сағат бұрын
No ethics, values.and..morality...politics...were filled with criminology
@srinivasaaddagada6360Сағат бұрын
Jaggu must Quit politics Get away from AP
@pothulanarayanaswamyyaadav10452 сағат бұрын
Ayyo..meru chaala guess chesthunnaaru...what about 2and half years absent
@pothulanarayanaswamyyaadav10452 сағат бұрын
Meeru duty lo vundi..nation ki serve chesinte baavundedhi
@allinonehandtv342923 минут бұрын
జగన్ దయవల్ల వచ్చిన పేరుని బట్టి pk తో కలిశారు. ఓడిపోయారు. పార్టీ పెట్టి 2024లో వైజాగ్ లో నామినేషన్ వేశారు. పార్టీ పెట్టి దేశాన్ని ఉద్దరిద్దా అనుకున్నారు. కుదరలేదు. రెంటికి చెడ్డ రెవడి అయ్యారు సర్.
Jagan chesthe wrong, baaboru chesthe right, deeniki debet, jagan target, rapes, murders, price of goods, prices of vegetable, tv5 niot conduct the det on this activities, what a bad media
@KVISWANADHAM-v6dСағат бұрын
JAGAN. IS A. MLA. ❤❤❤❤❤❤❤. BUT. DID NOT ATTEND. THE. ASSEMBLY. ❤. AND. HIS. CRIMINAL. CASES. ON THE. BAIL. PRESENT. 12. YEARS. ❤❤❤❤ WHY. ? JAGAN. BAIL CANCELLED.?❤❤❤❤❤. BJP. MODI. IS. FULL. SUPPORTING. TO. 42O. CRIMINAL. JAGAN. ❤❤❤❤❤ SO. JAGAN. IS. A WORLD HERO ❤❤❤
@chiruparitala864518 минут бұрын
Ycp covert lakshmi narayana
@VenkataLakshmiAkiri2 сағат бұрын
S
@seetaramamkarra124Сағат бұрын
First you speak about black box conversation and then talk. You want some position in tdp but CBN not consider you for any post.
@gopalarao297Сағат бұрын
Next undi
@adinarayanachowdary943552 минут бұрын
That lofar suspension 👌 what about that syco damage to AP.