గడగడలాడించిన.. | Telangana Chief Minister Revanth Reddy FIRST WARNING FULL SPEECH in Assembly | TV5

  Рет қаралды 896,726

TV5 News

TV5 News

Күн бұрын

గడగడలాడించిన.. | Watch Full Video Of Telangana Chief Minister Revanth Reddy FIRST WARNING SPEECH in Assembly | TV5
#cmrevanthreddy #telanganaassembly #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 471
@padmasekharpokala1385
@padmasekharpokala1385 9 ай бұрын
చిరంజీవి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తమరు మాట్లాడిన పద్ధతి విశ్లేషణ చాలా చక్కగా ఉంది మీరు ఇదే పద్ధతిన పరిపాలన చేస్తే ప్రజలకి మేలు జరుగుతుంది మీరు ఎల్లకాలం మంచి పేరు తెచ్చుకోవాలని జాగ్రత్తగా పరిపాలించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ తమరికి శుభాకాంక్షలు ఆశీస్సులు పద్మ శేఖర్ తిరుపతి
@DhanavathDeepla
@DhanavathDeepla 9 ай бұрын
.f😊
@battanarasimha5588
@battanarasimha5588 9 ай бұрын
P 0pppppppp pp pp no km
@Kvreddy-mp9np
@Kvreddy-mp9np 9 ай бұрын
11😊😊😊😊
@mohan-di2kd
@mohan-di2kd 9 ай бұрын
God bless you sir blessings from universal lord sre Narayana Krishna HNY Siri am remembering 1969 Ghatkesar
@mohan-di2kd
@mohan-di2kd 9 ай бұрын
Telangana son the great marrechanna reddy sir Dr Mallikarjuna Goud sir Sredhar reddy sir remembering sons of Telangana
@thataraokaki3737
@thataraokaki3737 9 ай бұрын
శభాష్ రేవంత్ గారు.నాయకుడు అంటె ఇలా ఉండాలి.ఆంద్రావాళ్లకి బుద్ది ఎప్పుడు వస్తుందో భగవంతుడా
@krishnaiahmudigandla9092
@krishnaiahmudigandla9092 9 ай бұрын
ఎవరు చెప్పినా...ముందు చెప్పేది వినాలి, తరువాత Answer చేయాలి. అంతేగాని చెప్పేది చెప్పనీయకుండా అడ్డుపడుట మంచిది కాదని నా ఉద్దేశం.🙏🏾
@satyamurthy243
@satyamurthy243 9 ай бұрын
రేవంత్ రెడ్డి గారి శాసనసభ ఉపన్యాసం చాలా చక్కగా చెబుతున్నారు కేశవ ప్రభుత్వం చేసిన అవినీతి అరాచక పాలన గురించి ప్రతి విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మంచి నాయకత్వంలో ఉన్నారు నిశ్చింతగా ఉండొచ్చు
@prasadg9932
@prasadg9932 9 ай бұрын
Hats off Revanth Reddy garu.
@kvrao1977
@kvrao1977 7 ай бұрын
Excellent CM garu.Spectacular analysis. Good hit to gadi Govt.
@manoharnaidu3075
@manoharnaidu3075 9 ай бұрын
C.m.garu chala detailed speech for model for democracy 🎉🎉
@shashidharreddyannapureddy443
@shashidharreddyannapureddy443 9 ай бұрын
Entha adhi edhi chesaru ani anadam thappa memu emina chestamu CM okka mata matlada deatiled speech. devleopemet mata ledu.
@rasakachulavenkatesham4745
@rasakachulavenkatesham4745 9 ай бұрын
​@@shashidharreddyannapureddy443❤❤ ji
@reddykrishna2229
@reddykrishna2229 9 ай бұрын
P
@kaviratsubhadradevi123
@kaviratsubhadradevi123 9 ай бұрын
​@@shashidharreddyannapureddy443❤½
@ramareddybora-vd2xl
@ramareddybora-vd2xl 9 ай бұрын
Wmm😅msmo.😂 E​@@rasakachulavenkatesham4745
@krishnamurthy1910
@krishnamurthy1910 9 ай бұрын
గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి అభినందనలు శాసన సభలో చాలా చక్కగా వివరించారు
@RayeesaBegum-q7v
@RayeesaBegum-q7v 9 ай бұрын
y
@Mohammed786-gw8pz
@Mohammed786-gw8pz 8 ай бұрын
😊
@LakshmiBogi
@LakshmiBogi 8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@mohammadiliyas9834
@mohammadiliyas9834 8 ай бұрын
H koi jy ll​@@Mohammed786-gw8pz
@pavankumarguniganti8089
@pavankumarguniganti8089 7 ай бұрын
❤❤❤❤❤​@@RayeesaBegum-q7v
@VadtyaJagrunaik
@VadtyaJagrunaik 9 ай бұрын
Revanth Sir is a excellent HERO of TELANGANA, excellent speach, excellent explanation about previous GOVT of TELANGANA... I request to our GOD that REVENTH sir be continue AHEAD on our TELANGANA * C M * .... ...VJD naik.
@malleshthanem7868
@malleshthanem7868 9 ай бұрын
ప్రతి పక్షం అంటే ఇట్లా ఉండాలి. ఎందుకంటే ఇన్నాళ్లు తెరాస పార్టీ వాళ్ళు ప్రతిపక్షం లేకుండా చేసి, నిధులని ఇష్టం వచ్చినట్లు వాడినారు. జై CM Garu.
@malleshthanem7868
@malleshthanem7868 9 ай бұрын
అధికార పక్షం, ప్రతిపక్షం రెండు గట్టిగా ఉంటే అవినీతి జరగడానికి అవకాశం తక్కువ గా ఉంటుంది 👍
@sandyyyy965
@sandyyyy965 9 ай бұрын
😂adhikara paksham lo unnapudu kcr family ne ippudu kuda anthe
@VinodKumar-dc4hi
@VinodKumar-dc4hi 9 ай бұрын
😅😮😊😊​@@sandyyyy965
@DamodaranaiduRouthu
@DamodaranaiduRouthu 9 ай бұрын
​@@malleshthanem7868poo😊
@bhuvanavadiyalahanumanthar6369
@bhuvanavadiyalahanumanthar6369 9 ай бұрын
😊😊😅​@@malleshthanem7868
@KandiSrinivas-s6w
@KandiSrinivas-s6w 9 ай бұрын
సూపర్ సియం
@ganapathikumar1745
@ganapathikumar1745 9 ай бұрын
❤ super C.M.Revanth Reddy Garu
@KotturiwarRamesh
@KotturiwarRamesh 9 ай бұрын
కరెక్ట్ గా మాట్లాడి నువ్వు రేవంతన్న ఈ టిఆర్ఎస్ లో ఒక బుద్ధి చెప్పాలి
@KandiSrinivas-s6w
@KandiSrinivas-s6w 9 ай бұрын
సూపర్ సియం❤❤
@surasikiran1328
@surasikiran1328 9 ай бұрын
C M garu excellent speech. 🎉🎉
@tamirisa1
@tamirisa1 9 ай бұрын
Fantastic speech by Revanth. Hopefully he initiates enquiries agsinst all the corruption by BRS, and punish the culprits if found guilty.
@balathripurasundari7188
@balathripurasundari7188 9 ай бұрын
jai..revanth.reddy...🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@kammariramu1882
@kammariramu1882 9 ай бұрын
సూపర్ సీఎం గారు
@kancharisrinivas9157
@kancharisrinivas9157 9 ай бұрын
Super sir🙏🌹
@srikanthkasipaka8461
@srikanthkasipaka8461 9 ай бұрын
Super CM sir, u r right
@BishmaVinod-im5vs
@BishmaVinod-im5vs 9 ай бұрын
Yes..Sir....Only that TWEETER ktr//matchbox..in Assembly....only 2 talks..What Honourable Chief Minister SAID absolutely millions %percent correct....go on sir.C.M.@Sir.thank.u.
@krishnamraju9534
@krishnamraju9534 9 ай бұрын
అద్భుతమైన ప్రసంగం. నిర్ణయాత్మకమైన విశ్లేషణ చేశారు సీ. ఏం. సార్. ఇదే స్ఫూర్తి తో జీవితకాలం చెయ్యండి సార్. ప్రజలందరికి ఆమోదయోగ్యమైన న్యాయం చేస్తూ అవలీలగా పరిపాలించండి సార్ తర తమ భేదం లేకుండ చుడండి సార్. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ, గెలిచిన తర్వాత పార్టీ రహితముగా అందరూ మన వా రే అనే భావంతో పరిపాలించండి సార్. ఉద్యోగులను, పెన్షనర్ లను ఒక కంట కనిపెట్టి వాళ్లకు కూడా న్యాయం చెయ్యండి సార్. నమస్కారం.
@vijaysridhara
@vijaysridhara 9 ай бұрын
Super speech! Well done Revanth Reddy garu!
@simhachalamnaidubuddha
@simhachalamnaidubuddha 9 ай бұрын
మాతృభాష నీకు వందనాలు
@PanduPandu-r9m
@PanduPandu-r9m 9 ай бұрын
😊
@vijayalakshmi7402
@vijayalakshmi7402 9 ай бұрын
sabhash chief minister garu for your great decision of the oppositio party. Hatsoff to you sir. I selute to you sir. ❤ you sir.🙏🙏🙏🤝🤝🤝👏👏👏👍👍👍💃💃💃👌👌👌👌
@brahmanandaraopentapati7682
@brahmanandaraopentapati7682 9 ай бұрын
Hats off c.m.revantha Reddy garu
@kousalyaboppi6121
@kousalyaboppi6121 9 ай бұрын
Well done speach 👍👌✅🙏🏻😊
@ravichilaka6865
@ravichilaka6865 9 ай бұрын
దమ్మున ప్రభుత్వం జై కాంగ్రెస్ 🎉🎉
@teamShak
@teamShak 9 ай бұрын
🙌🏻🙌🏻👌👌👌👌👌👌
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 9 ай бұрын
Great Detailed Speach of this People's CM Sri Revanthreddy garu, maintaining Democratic Values .
@kongarapoolamma84
@kongarapoolamma84 9 ай бұрын
Yes sir.
@ArpanaReddy-o1l
@ArpanaReddy-o1l 2 ай бұрын
హోంగార్డ్స్ ని ఎప్పుడు రెగ్యులర్ చేస్తారు సార్ మీరు వచ్చి నెంబరే ముందు మా మీద మాటిచ్చారు హోమ్ గార్డ్స్ కి ముందు రెగ్యులర్ చేస్తాము వాళ్ళ అన్యాయం అయిపోయారు చాలామంది చచ్చి పోతున్నారు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని మీరు ఒక హోమ్ గార్డ్ చనిపోయినప్పుడు చెప్పారు కదా హైదరాబాదులో ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు సార్ తప్పకుండా మమ్మల్ని చూస్తారని మమ్మల్ని కూడా గుర్తిస్తారని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా పట్టించుకోలేదు ఇంతవరకు మీరు మీ వంతు మీ సహాయం మీరు చేసి మమ్మల్ని కాపాడండి సార్ లేదంటే మేము కూడా చచ్చిపోతాం అందరం ఆత్మహత్య చేసుకొని
@srigayatriimitations
@srigayatriimitations 9 ай бұрын
Super cm revanth sir
@Bheemachary-oi2pb
@Bheemachary-oi2pb 9 ай бұрын
Super 🌹 sir 🌹💐 revanth Reddy Anna
@kirankumar-oe5fz
@kirankumar-oe5fz 9 ай бұрын
What a speech , What an information 👍👍
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 9 ай бұрын
Super రేవంత్ రెడ్డి గారు EXLENT రేవంత్ రెడ్డి గారు
@VVRPuram
@VVRPuram 9 ай бұрын
7వ గ్యారెంటీ నిబద్ధతతో అమలు చేసే వైపు అడుగులు వేస్తే చాలా ఆనందిస్తాం. మంచి ఆలోచన చేసారు.ప్రజల భాషలో విద్య, పాలన, ఉచిత విద్య, వైద్యం అందించే వైపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అడుగు వేయాలని కోరుకుంటూ.... సెలవు. 🙏
@kongarapoolamma84
@kongarapoolamma84 9 ай бұрын
CM garu varu kavalani chstunnaru meru venakaku rakandi CM garu.🎉🎉🎉🎉❤❤❤❤❤
@pedakanchayyabatnana483
@pedakanchayyabatnana483 9 ай бұрын
Out standing speach anna
@mnravinder8341
@mnravinder8341 9 ай бұрын
Revanth Reddy is great Dynamic leader god bless him all ways 🙏🙏🙏
@chandanakoti7436
@chandanakoti7436 9 ай бұрын
Super revanth Reddygaru
@SangalaRaju
@SangalaRaju 9 ай бұрын
సూపర్ సిఎం రేవంత్ అన్న 💐💐💐🔥🔥
@meerashaik6151
@meerashaik6151 9 ай бұрын
What a speech ,
@siraboinasatyam400
@siraboinasatyam400 9 ай бұрын
కాంగ్రెస్ సూపర్ ఏమి కాదు కెసిఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మార్క్ రాజకీయం కాకుండా తెలంగాణ మార్క్ రాజకీయం చేయాలి.
@Thecreativerseindanger_1916
@Thecreativerseindanger_1916 9 ай бұрын
Jai kcr
@rajupothana1337
@rajupothana1337 18 күн бұрын
కేసీఆర్ తెలంగాణ అమ్మడానికా
@anandkumarboddapu8733
@anandkumarboddapu8733 9 ай бұрын
Jai revanth Reddy garu 💐💐💐
@mahenderlaxmi6859
@mahenderlaxmi6859 9 ай бұрын
సూపర్ revanthanna
@sajidabegum2673
@sajidabegum2673 9 ай бұрын
Shabash reventh ready cm garu zindabad jaihind
@NarshimluSayamolla
@NarshimluSayamolla 2 ай бұрын
That is cm Revath Reddy super speach vest peLo kcr ma ktr
@NarshimluSayamolla
@NarshimluSayamolla 2 ай бұрын
Don t vare cm Revath Reddy iam Trs parti ma kcr ktr vest peLo ma Harsi Rao saru. Hero
@Healthnwellness373
@Healthnwellness373 9 ай бұрын
IT minister Sreedhar garu...chala manchiga matladaru...on how to take house spirit...
@rupaksaiduplex9274
@rupaksaiduplex9274 9 ай бұрын
Jai revanth anna
@chandanakoti7436
@chandanakoti7436 9 ай бұрын
Dynamic leder CM revanth reddy garu
@suvvadaramesh1276
@suvvadaramesh1276 9 ай бұрын
C m sir please🙏 నాకు ఇల్లు లేదు సంగీత కళాకారుడుని దయతో
@andranaidu3765
@andranaidu3765 9 ай бұрын
For Good of Society no one need not be asked sir. Future of state very good and development is more important than any other aspect.
@nareshanjji.........8690
@nareshanjji.........8690 9 ай бұрын
Jai sri ram Super sir.. revanth ji sir......
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 9 ай бұрын
నెంబర్ One Hiro CM.
@satyaprasadpasala1524
@satyaprasadpasala1524 9 ай бұрын
ప్రజలసొమ్ము అక్రమసంపాదన వ్యక్తిక్తులనుండి ప్రభుత్వం ఇంక్యయి రీ చేయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
@balu7095
@balu7095 9 ай бұрын
Great & Dynamic Leader
@swamynani384
@swamynani384 9 ай бұрын
Super❤
@indrareddypabbathireddy102
@indrareddypabbathireddy102 9 ай бұрын
Jai Revanth anna… super as a CM
@kothakapupadma41
@kothakapupadma41 9 ай бұрын
Super sir
@RameshTanneeru-hh6vd
@RameshTanneeru-hh6vd 8 ай бұрын
Well done in Assembly, as a young Chief Minister, Reventon Garu , you are growing and Learning, Reventon Garu, I am in Hyderabad On Vacation, and I want to meet in person with you Thank you Revant garu
@simhachalamnaidubuddha
@simhachalamnaidubuddha 9 ай бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స 🙏🌹🙏
@KandiSrinivas-s6w
@KandiSrinivas-s6w 9 ай бұрын
Super CM
@rajuvollala1448
@rajuvollala1448 9 ай бұрын
Super revanth anna🎉❤
@dasarinagaraju6168
@dasarinagaraju6168 9 ай бұрын
ప్రజలు నిజాయితీగా తీర్పు ఇచ్చారు కానీ మీ పరిపాలనలో ఎలా జరుగుతుందో అని ఆత్రంతో ఓట్లు వేయడం జరిగింది సంవత్సరాల కంటే ఏ ఒక్కరి కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజా సమస్యలను ఎలా తీర్చాలో ఆలోచించండి అది కానీ పదే పదే మాకు తీర్పు ఇచ్చారు మాకు ఓట్లు వేశారు అంటే ఎవరికైనా కోపం వస్తది అది ఆలోచించండి సీఎం గారు
@mallikarjunaraoponna3980
@mallikarjunaraoponna3980 9 ай бұрын
wpla
@KameswararaoPantula
@KameswararaoPantula 9 ай бұрын
Time ivvaliga. .week days kaledu...BRS.variki. inta aatram enduku.....idi pratipaksham vari planar to cause commotion...very awkward attitude of BRS....have patience.
@malleshamreddaveni9796
@malleshamreddaveni9796 9 ай бұрын
Jai.revanth.reddy.super👌👌👌👌👌
@kousalyaboppi6121
@kousalyaboppi6121 9 ай бұрын
Jai Revanth chief minister
@anand136900
@anand136900 9 ай бұрын
Great values are displayed
@byrapoguladanielpraveenkum2762
@byrapoguladanielpraveenkum2762 9 ай бұрын
owosome speach by our C M
@bhukyaramanjaneyulunaik1701
@bhukyaramanjaneyulunaik1701 9 ай бұрын
సార్ మీరు సూపర్
@KukkalaPadma-q3d
@KukkalaPadma-q3d 9 ай бұрын
❤🎉
@mittapallisrinivas1432
@mittapallisrinivas1432 9 ай бұрын
Sir,your great ,keep it up sir
@durgaprasadelupula
@durgaprasadelupula 9 ай бұрын
Jai revanth sir ❤...
@hussainshaik1682
@hussainshaik1682 9 ай бұрын
Super Anna CM 👍🏻👌🏻👌🏻😅
@fareedahmed3819
@fareedahmed3819 9 ай бұрын
రేవంత్ రెడ్డి ప్రజల నాయకుడు.
@Lilly-cm4yv
@Lilly-cm4yv 9 ай бұрын
CM speech superrrrrrrrr
@teamShak
@teamShak 9 ай бұрын
The best CM👌👌
@mivt3120
@mivt3120 9 ай бұрын
very good justification CM garu
@ChitturiShobharani-xl3cq
@ChitturiShobharani-xl3cq 2 ай бұрын
Well said CM sir revanth Reddy sir you built your victory congratulations by. Your own strength and struggle by support of all elders and well-wishers and people of the Telangana state voters godblessu Jay sri Ram
@ChandraKala-ki5nf
@ChandraKala-ki5nf 9 ай бұрын
Correct & SUPPER CM
@srinivask1858
@srinivask1858 9 ай бұрын
Super cm garu
@subramanyamraju4413
@subramanyamraju4413 8 ай бұрын
రేవంత్ అన్నా మీరు ఆంధ్రప్రదేశ్ లొ ఒక సారి విజిట్ చేసి ఈ విషయాలు పైకి తెవాలి.
@kramulu7275
@kramulu7275 9 ай бұрын
Super cm garu God bless you
@RajaSekharM-r5h
@RajaSekharM-r5h 9 ай бұрын
Wonderful treat Sir
@sesettiramanakumar8242
@sesettiramanakumar8242 9 ай бұрын
Super duper sir
@purushothamkunamalla-fp7ku
@purushothamkunamalla-fp7ku 9 ай бұрын
Super cm🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vrsssarma9608
@vrsssarma9608 9 ай бұрын
He has got thorough knowledge about all the activities of previous Government. He is a good orator.
@dasarisurendranathbabji6934
@dasarisurendranathbabji6934 9 ай бұрын
Sri.Revanthreddi gave a good speech in Assembly.
@gattugayathri5279
@gattugayathri5279 9 ай бұрын
👌CM garu
@malleshamreddaveni9796
@malleshamreddaveni9796 9 ай бұрын
Super .CM.U.right
@rsriram3003
@rsriram3003 9 ай бұрын
Dynamic cm
@maheshallenki9967
@maheshallenki9967 9 ай бұрын
Revnth anna suppr
@raghuveerachary9829
@raghuveerachary9829 9 ай бұрын
New Cm garu super
@RAMMI2929
@RAMMI2929 9 ай бұрын
👌
@rprtjchannel5457
@rprtjchannel5457 9 ай бұрын
Honarable debate.
@prakashbonala6063
@prakashbonala6063 2 ай бұрын
సూపర్ ఉపన్యాసం ఇచ్చాడు రేవంత్.... తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను.. 35:21 🎉
@manjeethsingh219
@manjeethsingh219 9 ай бұрын
Excellent speech off trueth
@vasurenuka1629
@vasurenuka1629 9 ай бұрын
DYNAMIC. CM..REVANTH❤❤❤❤❤❤❤❤❤❤❤
@maddulasrinivasararao1810
@maddulasrinivasararao1810 9 ай бұрын
సీఎం గారికి ఒకవిన్నపం విద్యా విధానం పూర్తిగా మార్చ్ చియాలి విద్యా రుద్దు ల కు బడి రోజులు పెంచి వారి పై వత్తిడి తాగిచంది స్క్లుళ్ళ యాజమాన్యం ఇయర్ల్ ఫిజు వాసులు చీసి కేవలం 185 రోజు లు కూడా జరుగుతుంది 🌹🌹🌹
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 9 ай бұрын
I do not belong to any political party. Hon ble CM Revanth Reddy garu is a dynamic young and energetic having some morals and ethics. Though he left the Telugu Desam Party he never talked ill about that party or criticised 1:30:00 the leadership unlike others who quit TDP and joined the then ruling party to get ministerial berths. This shows CM Revanth's ethics. May be he is the only gentleman in the entire country showed his dignified behaviour with the parent party without uttering any nonsense. As arrogance was ruling the roost the erstwhile party lost the credibility and occupied the Opposition benches. Still the part members even the foreign educated member against the elite's expecations did not repent and continuing his arrogance which is not good to the party. He led the Congress Party victoriously in the recent elections and can tackle and face effectively the entire opposition including MR KCR and KTR . I pray the Almighty to give good health to bring freedom to the people of Telangana from the clutches of Dictators ruled earlier.
@malleshthanem7868
@malleshthanem7868 9 ай бұрын
👍
@aravindg7245
@aravindg7245 9 ай бұрын
Exlant Hind cm sir
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,8 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 5 М.
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 906 М.
KCR Vents Anger On Opposition During The Discussion On Power In Telangana
34:00
ETV Andhra Pradesh
Рет қаралды 2,4 МЛН