మీ ఓపికకు, సహనానికి ప్రజా సమస్యలు తీర్చాలనే తపనకు శతకోటి నమస్కారాలు. మీ నాయకత్వమ్ మాకు శ్రీరామ రక్ష..
@srinivasdoddipatla2354 ай бұрын
AP లో సామాన్యుడు కూడా తన ఆవేదనని ఏమాత్రం భయం లేకుండా చెప్పగలుగుతున్నాడు... ఇదే కావాల్సిన మార్పు.. GREAT
@nsrinivassrinu91374 ай бұрын
ఇదే సార్ మార్పు అంటే మీ అభిమానిగా మీరు ఎప్పుడు ఇలానే ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ దటీజ్ cbn గారు❤👌
@mahasvetadeevi48044 ай бұрын
Well said
@dandipallisarma24874 ай бұрын
Excellent super
@LingalarajuGangaraju4 ай бұрын
😊😊😊😊😊
@LingalarajuGangaraju4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@vishnumurthy42404 ай бұрын
@@dandipallisarma248705p⁰⁰🎉
@somelilakshmayya91724 ай бұрын
ఈ వయసులో ఓపికతో విని సమస్యలను పరిష్కరించే మార్గంగా చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నిజమైన నాయకుడు జై తెలుగుదేశం
@chaituv87314 ай бұрын
ప్రజలు కి స్వతంత్రం వచ్చింది...స్వేచ్ఛగా మాట్లాడే తీరు అద్భుతం
@SathikGad4 ай бұрын
Nuvvu eppudu chandra babu modda elagey kudavali ani korukuntunnanu ❤ evm scam chesina kuda vadi modda baga Ruchi chindi niku nuvvu independent gurinchi matladutunnav
@CShekarShetty-ux1if4 ай бұрын
చంద్రబాబు నాయుడు కంగ్రాచులేషన్స్ సూపర్ ఇక్కడనే ఐదు సంవత్సరాలు లోన నువ్వు మీ ఎమ్మెల్యేలంతా ఈ మాదిరిగానే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రామాలన్నిట్ల అన్నిట్లోనూ ఇట్లనే వాళ్ల సమస్యలు తెలుసుకొని వాళ్ళు స్పాట్లోనే పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆల్ ది బెస్ట్ మీకు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@kumarb.1054 ай бұрын
అసలు చంద్రబాబును మళ్ళీ చూస్తున్నాం... Great...
@kondrupardhudu1974 ай бұрын
దేవుడు రూపంలో సార్ మీ క్రియలు చూస్తున్నాము సార్ ప్రజల పట్ల మీకున్న అభిమానాన్ని కళ్ళారా చూసి ఆనంద పడుతున్నాం సార్ జై చంద్రబాబు జై తెలుగుదేశం
@kondadamodar1544 ай бұрын
జయహో చంద్రబాబు ఒక మామూలు వ్యక్తి చెప్పినటువంటి విషయాలన్నీ విని దానికి జవాబు ఇచ్చినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞతలు.
@kumarimata11424 ай бұрын
మీరు బంగారం సార్ నీ మనసు బంగారం మీరు ఉండగా మాకేంటి సార్ హ్యాపీగా బ్రతికేస్తా జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
@vensun4 ай бұрын
What you said is correct 👍
@spandana15904 ай бұрын
100% true
@vallamdeshisrinivas97424 ай бұрын
I like CBN
@geddadasubrahmanyam4 ай бұрын
ఇదే సార్ మేము కోరుకున్న మార్పు🎉🎉🎉🎉
@rambabugontupuli98344 ай бұрын
మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి... మీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్నీ విభాగాలలో ముందుకు పోవాలి... రాష్ట్రo సస్య శ్యామలంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం 🙏🙏🙏
@RamamurthyP-w8t4 ай бұрын
వెరీ గుడ్ తమ్ముడు నువ్వు పదిమందికి ఉపయోగపడే నాయకుడు అవుతావు అని అర్థం అయింది
@narasimham504 ай бұрын
ప్రజలవద్దకు పాలన... ముఖస్థంగా సమస్యలను పరిష్కారానికి మీ కృషి అభినందనీయం. 👌👌🏼👌
@badekrishna40964 ай бұрын
చంద్రబాబు గారి వరాలజల్లు సూపర్ AP CM❤
@wingg04 ай бұрын
లంకల్లో జింకలు కాపాడాలి అని ఆర్డర్ వేసిన CBN గారికి అభినందనలు
@DuvvuruMallika4 ай бұрын
మాటకు ప్రాణం వచ్చింది, గత 5ఏళ్లు మాట చచ్చింది.❤
@sbseafoods65794 ай бұрын
ఇది కదా ప్రజాస్వామ్యం అంటే గ్రేట్ లీడర్ 👏👏👏
@NCBN994 ай бұрын
చాలా చాలా సంతోషం సర్…ప్రజల్లో మమేకం అయి పని చేస్తున్నారు. ప్రజలకు ఇదే కావాలి. Thank you so much Sir. 🙏
@amaram54 ай бұрын
Really goosebumps vastundi❤
@ruparanivatturi4 ай бұрын
తమ్ముడు సూపర్ నీ ఊరు గురించి ఆలోచన చేసావు hat's off 🎉🎉🎉🎉🎉
@vvk9204 ай бұрын
మాది వానపల్లి మా ఊరు వచ్చారు చంద్రబాబు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది
@bandelaIQ-hx5gt4 ай бұрын
ప్రజల సమస్యలు విని పరిష్కారం చూపించారు సర్ మీరు నిజంగా ప్రజల్లో కలిసిపోయి ఇలాగ చెయ్యడం అది మీకే సాధ్యం మీకు మిరే సాటి సర్
@jakkasriharibabu27214 ай бұрын
పాదాభివందనం ముఖ్యమంత్రిగారు🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@satyabhagathi6964 ай бұрын
ఇది కదా పరిపాలన అంటే... గ్రేట్ సర్
@-bn9ko4 ай бұрын
గ్రామాల్లో కాళీ స్థలాల్లో మొక్కలు నాటించాలి ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటితే వాతావరణం చల్లబడుతుంది
@vijaykadali4 ай бұрын
ఈ మెసేజ్ ప్రతీ పంచాయతీ ఆపీస్ లో ఉంచాలి.
@swarnagowri60474 ай бұрын
చిన్న చిన్న మొక్కలు మన ప్రజలే సరదాగా నాటవచ్చు కదా . అన్నీ సమస్యలు గా అనుకుంటే ఎలా ? కొన్ని కొన్ని మన పౌరలమే చేసుకుంటే, govt వారు అవసరమైన ముఖ్యమైనవి అడిగితే వారు చేస్తారు. పౌరులుగా మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా చేయటం మన బాధ్యత. ఓమ్ నమశ్శివాయ. 🕉️🌴 వేప చెట్టు ( చెట్లు ) నాటితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.
@arunajyothi7904 ай бұрын
మంచి సలహా
@bommalakoti43544 ай бұрын
ఇది సిబిఎన్ గొప్పతనం
@చంద్రశేఖర్-ఛ9త4 ай бұрын
Excellent sir... CBN sir.... జై భీమ్ జై మహా సేన 🎉
@ParadeshiGentleman4 ай бұрын
ఇది కదా ప్రజలకి కావలసింది. ఇలాగే.కంటిన్యుచెయ్యండి.బాబుగారు.🙏 ఋషి కొండ
@shaikabubakar-y2c4 ай бұрын
హ్యాట్సాఫ్ సార్ 🙏🙏🙏
@rapakaramu39444 ай бұрын
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా బాగా మాట్లాడావ్ అన్న సూపర్ చాలా బాగా మాట్లాడారు ధన్యవాదాలు అన్న నీకు
@user-ram18964 ай бұрын
చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరో మాట్లాడుతున్నారు ఆ పక్కన ఉన్న మనిషి అతని పళ్ళ ఆకులు పక్కకు లాగానే చూస్తున్నాడు ప్రజలకు స్వతంత్రం వచ్చింది మాట్లాడే హక్కు కనిపిస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళ సమస్యలు ఏదైనా సరే ఎంత టైం అయినా తీసుకొని వినాలి విని ఆ సమస్యను పరిష్కారం చేయాలి అతను మాట్లాడుతున్నది తన ఒక్క కోసమే కాదు కదా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల కోసం ఆయన మాట్లాడుతున్నాడు సర్ చంద్రబాబు నాయుడు గారు మీకు శతకోటి వందనాలు అతను మాట్లాడుతున్నంత సేపు ఓపిగ్గా విని వాళ్ల సమస్యలు పరిష్కారం కోసం మీరు తీసుకుంటున్న చొరవ చాలా అమోఘం సార్ అలాగే నాయకులకు మీ గురించి చెబుతున్న విధానం చాలా బాగా ఉంది హాట్సాఫ్ టు యు సర్
@sriramnagalla35234 ай бұрын
Chandra babu lanti manchi nayakudu e Desam lo ekkaada ledu ❤❤❤❤
@dasarivinod70274 ай бұрын
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతడికి గ్రామ సర్పంచిగా లేక ఏదైనా అవకాశం ఇచ్చి తోడ్పడు అందిస్తే గ్రామానికి మండలానికి మరియు నియోజకవర్గానికి ఎంత ఉపయోగకరంగా ఉంటాడు
@chakoeegnaneshwari22384 ай бұрын
ప్రజలు కూటమి కి ఓట్లు వేసినందుకు వాళ్ళు నమ్మకం వమ్ము కాలేదు జై తెలుగు దేశం జై కూటమి ❤❤❤
@JyothiJyothi-zz7ri4 ай бұрын
❤
@anjiprasadanjiprasad55964 ай бұрын
ప్రజల కోసం ప్రజల సమస్యలు ప్రజల తరపున అతను ముఖ్యమంత్రి గారికి చాలా చక్కగా వివరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఓర్పుతో వింటున్నారు మజ్జలో ఈ నాయకులు ఎందుకు ఆపుతున్నారు జై తెలుగు దేశం జై చంద్రబాబు ✌️✌️✌️✌️✌️✌️
@rajendrakodavaluru19664 ай бұрын
సార్ మీ ఓపికకు ధన్యవాదాలు.
@shobharanitatineni26294 ай бұрын
The way you are dealing is mind blowing Sir... God's grace should be on you for decades together... praying for that only 🙏🙏🙏
@venkatp56394 ай бұрын
What an energy at this Age ? CBN had more number of public interaction meetings in 2 months than Jagan in 60 months. That rascal Jagan was sleeping in the palace like a maharaja.
@vykuntaraomaddila84214 ай бұрын
Wonderful CBN Sir
@srinivasmudhiraj14394 ай бұрын
అన్న చంద్రన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలకు మీరే ఊపిరి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@spandana15904 ай бұрын
Really Great sir. ప్రజల మధ్య ప్రజలతో మమైకం అవ్వడం.. U r unique in లీడర్స్. A True leader. A legend.
@Krishnaiah1284 ай бұрын
ప్రజల నాయకుడు ప్రజల సమస్య లను ప్రత్యక్చంగా అడిగే ప్రయత్నం బాగా నచిన్ది
@nagaratnakumarisure56434 ай бұрын
ఆ అబ్బాయి చాలా బాగా మాట్లాడారు ఆటో అబ్బాయి ఎంతో అబ్బాయిలు నిజాయితీ ఉంది ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించాలి
@AlexPereiraUFC4 ай бұрын
ప్రజల వద్దకు పాలన అంటే ఇది ప్రజలు స్వేచ్ఛ గా తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కల్పించిన చంద్ర బాబు నాయుడు గారి కి అభినందలు ధన్యవాదాలు 🙏🙏🙏
@ramakrishnarao21594 ай бұрын
రియల్లీ యుఆర్ గ్రేట్ లీడర్ సార్ , మీలాగ ప్రజలతో మమేకమైన లీడర్స్ అన్నీ పార్టీలనుండి తయారైతే ఈ రాష్ట్రంలో సమస్యలే వుండవు.
@Avl.143volgs4 ай бұрын
అపర కర్ణుడు cbn గారు. 👌🙏.
@dentist00784 ай бұрын
Modren kadu
@ChennakesavavuluKanigiri4 ай бұрын
చంద్రబాబు మనిషి కాబట్టి జనంలో ప్రజల్లోకి వెళ్ళాడు
@balakrishnajasti4624 ай бұрын
👌👌👌 సీబీన్ సార్ 👌👌👌👌
@purnaeluri17244 ай бұрын
ఎన్నో సమస్యలు చెప్పుకోలేని ప్రజలు చాలామంది ఉన్నారు ప్రతి ఇంటి నుంచి వెనతులు స్వీకరించండి వారి సమస్యలు తీర్చండి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంటుంది ఇది పక్కా
@-bn9ko4 ай бұрын
ఇది కదా పాలకుడికి కావలసిన దక్షత 🎉
@jyothishravan35374 ай бұрын
Ap కి golden డేస్ వచ్చాయి 🎉🎉🎉❤❤
@bhavanidevinandam50044 ай бұрын
పరిపాలన అంటే ఇలా ఉండాలి 🙏🙏
@VenkateshArikatla-k1q4 ай бұрын
ఇదేసార్ మార్పుఅంటే మీకుదేవుడు ఆశీస్సులునిండుగా ఉండాలి అని కోరుకుంటున్నానుసార్
@veerababujogi65274 ай бұрын
చాలా మంచి ప్రోగ్రాం 🎉🎉🎉
@srinukola76703 ай бұрын
Super spech thammudu nilanti vadu okkadu vunti chalu vuru bagupadutundhi
@Maddilivenuyamuna1439 күн бұрын
ఇలాంటి మహనీయ నాయకుడు ఉంటే రాష్ట్రం లో ప్రతి సామాన్యుడి బాధలు విని తీర్చే నాయకుడు ఒకే ఒక్క నాయకుడు అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆని నీరు పించిన మన CM గారు great sir మీరు
@NandamuriTarak-x2t4 ай бұрын
సూపర్.సీఎంగారు.👍👍👍👍👍👍
@rajkvsnvlog65904 ай бұрын
Real leader, hatts off to people who elected to the great leader
@UnduruSreenu4 ай бұрын
Jai cbn sir 💗💪❤️✌️💪💪💗🚴👌👌👌💗❤️❤️
@satyabhavani75594 ай бұрын
చంద్రబాబు గారి ని అడిగిన ఆటో డ్రవరు కి నా ధన్యవాదములు
@mgc32114 ай бұрын
బాబుగారు మీ పాలన చూస్తుంటే రామరాజ్యం మళ్లీ వచ్చి నట్లు వుంది
@sanyasiraoappikonda57364 ай бұрын
మీరు చల్లగా వుండాలి సర్ కూటమి కలకాలం వుండాలి
@prasanthcq4 ай бұрын
CBN will definitely be in the top 10 greatest leaders this nation have ever seen.
@srinivassatyavarapu43214 ай бұрын
Reji naidu nuvu 👌👌👌👌👌 Super speech 👌👌👌🙏🏽🙏🏽
@nageshkillada8254 ай бұрын
Excellent sir
@satyabhavani75594 ай бұрын
చంద్రబాబు గారు ఈ పల్లి సభ చాలా బాగుంది శ్రీ
@sureshsuresh-xb9po4 ай бұрын
ఏదో ఒక రోజు మా ఊర్లో కూడా ఇలానే జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తతో పని చేసుకోవాలి
@anjaneyulusayana53794 ай бұрын
🛺🛺cbn గారు మా ఆటో వర్కర్స్ ని ఆడుకోకుండా ఆదుకోండి డిగ్రీ లు పట్టుకొని ఆటో లు పట్టుకున్నారు యువత 🙏
@sathyasrisathyasri91344 ай бұрын
Super speech anna
@pavankumarreddy32194 ай бұрын
Goosebumps video
@rajapabbati92294 ай бұрын
Last 5 years lo yeppudina itlanti meeting choosama?...
@krishnateja30444 ай бұрын
Jaglak bajana chusam
@RamamurthyP-w8t4 ай бұрын
@@rajapabbati9229 చూసాము చంద్రబాబును లోకేష్ ను పవన్ కళ్యాణ్ను బాలకృష్ణను తిట్టడం చూసాము
@sarojaravva90724 ай бұрын
Exllalent CM Chandra babu Naidu garu
@nistalasarma50754 ай бұрын
Its highly appreciatable that god given you patience and willpower. Long live you sir
@Srilakshmibhamidipati24 күн бұрын
Hats off Chandra Babu....Taking instant decision.. people got good relief....🎉🎉
@muralikrishna91634 ай бұрын
Visanory leader Jai Babu
@ramakrishnegowdatr48884 ай бұрын
God bless you all 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
@VenkataraoVenkatarao-c7n4 ай бұрын
జై cbn గారు 🙏🙏🙏🙏🙏 జై తెలుగుదేశం ✌️✌️✌️✌️✌️
@VikasKanumuri4 ай бұрын
జగన్ 5 ఏళ్లలో ఏ రోజు కూడా ఇలా ప్రజలతో డైరెక్ట్ గా కలిసింది లేదు. సమస్యలు అడిగింది లేదు. బాబు గారు ప్రజా దర్బార్ అని గ్రామ సభలు అని ఏదొక విధంగా ప్రజల్ని కలుస్తున్నారు
@sureshbabu63264 ай бұрын
అందుకే bro వైసీపీ ని పక్కన పెట్టింది ప్రజలు.సీఎం గా జగన్ ను కోరుకుంటే జగన్ ఇంట్లో కూర్చొని సజ్జలని సీఎం చేసాడు అందుకే ప్రజలు పక్కన పెట్టారు
@పానుగంటినాగభూషణం24 күн бұрын
బాబు గారు మీరు చాలా ఓపికతో ఎవ్వరికీ ఏం కావాలో కోరుకోండి అంటూ ప్రతి ఒక్కరి కి న్యాయం చేస్తున్నారు.చూడు అదే సార్ మీకు గతంలో ఉన్న వారికి తేడా .. జై చంద్రబాబు మా తెలంగాణలో కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో కి రావాలి.. జై తెలుగు దేశం..
@tulasiram51734 ай бұрын
Last 5 years asalu matladani prajalu , eppudu full free ga matladuthunnaru . super..
@vinay81884 ай бұрын
excellent ruling
@mohanraom2524 ай бұрын
ప్రజలకి స్వతంత్రం వచ్చింది జై చంద్రబాబు నాయుడు❤❤
@balakrishnajasti4624 ай бұрын
సీబీన్ సూపర్ 👌👌👌👌🙏🙏🙏🙏
@arunajyothi7904 ай бұрын
కష్ట పండటం లో తప్పు లేదు ఏపని తప్పు కాదు అబ్బా ఎంత మంచి పార్కు
@hanumantharaovilluri28744 ай бұрын
This is good cm sir🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@reddisekharpulum32674 ай бұрын
జగన్ చూడు ఒక్కసారి కనీసం ఒక్కసారైనా ఇలా ప్రజల తో మమైకం అయ్యవా??? ఎప్పుడు పరదాల మాటున తిరిగడం కాదు ఇలా ఉంటేనే నాయకులు అవుతారు... గుర్తుపెట్టుకో
@GangineniRaghavarao-ek6qv4 ай бұрын
Aa Syco ki prajala la to Pani Eemundi brother Aa Tani ki kutumba Aasthulu penchu kovatame Money money kavali
@namakamledhudhora2117Ай бұрын
Nice 👍❤
@YeguruBalachandra4 ай бұрын
Super sir CM Nara Chandra Babu Naidu sir very nice sir 💯💯💯💯💯💯 💯💯 sir goppa manasu sir viluva goppa mansu sir thank you sir 100 samsaralu villu va kapdalani koru kuntunanu sir dhani ki gramalu viluva istharu ka bati Nara Chandra Babu Naidu ki villuva evvalani koru kuntumam prajalaku viluva esthamani korukuntunam prajalantha viluva evvalsni koru kuntanam prajalaku💯💯💯💯💯💯💯💯💯💯💯 sir gowaram goppa manasu sir very nice sir thank you sir
@AcharyaNanduri4 ай бұрын
ఇలా బాబు గారు, వారి పెజా పెతినిధులు, గ్రామ సభలు పెట్టి పెజలతో మమేకం అయి, వారితో మాట్లాడి, వారి కష్ట సుఖాలను కనుగొని, అప్పటికప్పుడే పరిష్కారం చేయటం చాలా సుదినం. ఇలా ఎన్నడూ బాబు గారు పూర్వం చేసినట్లు కానరాదు. కానీ ఇప్పుడు చూస్తున్నాము. రాజ్యాధికారం కావాలి అంటే, పెజలకు సేవ చేయటమే పరమావధి గా ఉన్న వారినే, పెజలు ఆదరిస్తారు, కొలుస్తారు. లేపోతే కాలితో తన్నేస్తారు అని. అందుకు ఇప్పటి జగ్గు లాక్షసుడి అజ్ఞాన, అహంభావ, పరిపాలన ఉదాహరణ. ఎవురైనా పెజా ధనాన్ని కొల్లగొట్టి, ముడ్డికింద ఏసుకున్నారంటే, వారెన్నడూ బాగు పడరు. ఈ తత్త్వం తలకు బోధపడే , బాబు గారు, వారి టీం పెజల వద్దకు పాలన అనేటిది తీసుకెళుతున్నారు. ఇప్పుడు అది శ్రీరామరాజ్యం గా . ఆరంభ శూరత్వం లా కాకుండా ,నిరంతరం ఇలా పెజలకు సహాయం సేస్తుంటే, ఆ దైవము ఎప్పుడూ కరుణించి, సద్గతిని ప్రసాదిస్తాడు. లేకుంటే, ఆ పోయిన తరువాత వెళ్ళేది, ఎక్కడికో అందరికీ తెలుసు. యా ..
@jhonyraj23964 ай бұрын
ippudey nidhura lechava, prajala vaddaki palana yepati nundo vundhi CBN appudu, ippudu alage vunnaru , ika mundhu vuntaru janam CBN mana mundhu ki vacche sariki , janam ki bore kotti yevvadino thecchi CM ni checthe, aa voochenodu state mothanni nakinchi pedtharu appudu abba, ippudu jaffa koduku state looti
@bogeanreddy4 ай бұрын
జయహో CBN సార్ 🌹🌹🌹🎉🎉 విజయోస్తు లోకేష్ ❤❤❤❤
@durga-kavi4 ай бұрын
Great leader Nenu pawan sir fan eppudu Chandra babu gari meedi kuda abhimanam perigi di jai janasena Jai cbn
@paturulakshmi26014 ай бұрын
Jai CBN
@arunajyothi7904 ай бұрын
ప్రతి ఊరికి ఒక పార్కు వుంటే ఎంత బాగుంటే చంద్రబాబు నాయుడు గారు గ్రామం లో మండలంలో పార్కు వుంటే అనే క విధాలా జనాలకు ఉపయోగం
@ParameshwarThota-js6yv4 ай бұрын
That's CBN sir ❤❤❤❤
@khajavalikhaja9261Ай бұрын
Supper cbn garu meeru mee family andharu bagundali ameen