Maro Netram : ఇద్దరూ ఇద్దరే.! | YS Jagan & YS Shrmila Drama | YSR | Shiva Explained | TV5 News

  Рет қаралды 8,373

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 73
@hehehehe-c2t
@hehehehe-c2t 2 сағат бұрын
వీళ్ళు అందరూ బాగా డ్రామాలు ఆడతారు ,వామ్మో ఈ ఫ్యామిలీ రాజకీయాలు బదులు సినిమాలు చేస్తే రికార్డులు బద్దలు అయ్యేవి
@vishnuvardhan9636
@vishnuvardhan9636 Сағат бұрын
పువ్వులు చెవ్వుల్లో అంటావు ఆంధ్రోళ్ళకి,ఆంధ్రోళ్ళ చెవులని తీసిపారేయకు గుమ్మడికాయలూ పనసకాయలూ పెట్టినా తట్టుకోగలం బాబూ.గడిచిన ఐదేళ్ళూ చూళ్ళేదా ఎంతంత పెద్దకాయలు మొయ్యలేదూ!.
@hehehehe-c2t
@hehehehe-c2t 2 сағат бұрын
అప్పుడు అన్న విక్టిమ్ కార్డ్ ఇప్పుడు చెల్లి సింపతీ కార్డ్
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 2 сағат бұрын
రాజకీయం అంటే నిర్వచనం, రా అంటే రాక్షసంగా, జ, అంటే జనానికి, కి అంటే కీడు చేయటం, ఎం యంత్రాంగం రాజకీయం, అందులో ఈ కుటుంబీకులు సిద్ధహస్తులు
@RAMARAONALLA
@RAMARAONALLA 2 сағат бұрын
దీనికి బాధ్యులెవరు.. కేంద్ర ప్రభుత్వ అమ్మా? సీబీఐ and ఈడీ ? కోర్టు లా? అధికారులు, చట్టాలను రక్షించేవారు కల్లుముసుకుంటే అవనీతిపరులు ఈలాగే తయారవుతారు.
@sudheerk67
@sudheerk67 39 минут бұрын
@@RAMARAONALLA వీళ్ళకి 151 సీట్లు ఇచ్చిన ఆంధ్ర జనాలది ఆ తప్పు. ఇంత జరిగినా, 40% వోట్లు వేసారంటే, మన సన్నాసి ఓటర్లను ఏమనాలి?
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 2 сағат бұрын
అన్ని కోట్ల ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉంటే ఇంక మాలాంటి పేద వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు
@drnreddy7
@drnreddy7 2 сағат бұрын
Correct siva sir valla familyni nammakoodadu dangerous
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 55 минут бұрын
ఆంధ్రవాళ్లు గొర్రెలని రాజ్ నారాయణ ఎప్పుడో చెప్పాడు
@sricharang1612
@sricharang1612 Сағат бұрын
7:23 ఆంధ్రా ప్రజల మీద కూడా జాలి పడనక్ఖర్లేదు. దోచుకున్నాడు అని తెలిసే ఓట్లు వేశారు. కొంచం బుర్ర పెట్టి ఆలోచించినా వాడు పదవి కోసం dramaలు ఆడతున్నాడు అని తెలిసిపోతుంది. దేని మీద జాలి పడాలో, దేని మీద జాలి పడకూడదో తెలియట్లేదు యెదవలకి. 🤣🤣🤣
@meesalaprasadarao7156
@meesalaprasadarao7156 55 минут бұрын
జగన్మోహన్ రెడ్డి గారు.... కష్టపడి.. కంకర రాళ్లు కొట్టి, పొలందున్ని, నారు నీరు పోసి,... పంట పండించి... శ్రామికుడు గా.. చెమాటోడ్చి... పైసా పైసా దాచి పెంచి సంపాదించిన ఆస్తులు కావని.... చాలా మంది అనుకుంటున్నారు...అక్రమ మార్గాన..సొమ్ము సంపాదించి .దోచింది... దాచింది అని కూడా అభిప్రాయపడుతున్నారు... ఇన్ని వేల, లక్షల కోట్లు ఉన్నా... తృప్తి లేదు... బంధాలు.. అనుబంధాలు లేవు... ప్రజలారా గమనించండి.. తండ్రి YSR వేరు... తనయుడు YJMR... వేరు... నమ్మకండి జగన్ మోహన్ రెడ్డి గారిని... 🙏🙏
@amjurivenkataramakrishna9194
@amjurivenkataramakrishna9194 57 минут бұрын
Sir superb Boss
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 2 сағат бұрын
Aa రాష్ట్రం తో సంబందము లేదు అని తెలంగాణ పోయింది
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 2 сағат бұрын
శివ గారు, ప్రజలకి మంచి చేస్తా, నా ప్రజలే నాకు దేవుళ్ళు, అని చెప్పుకుని తిరిగే రాజకీయ నాయకులు, నీ ప్రజలు నమ్మరు
@commoner4754
@commoner4754 Сағат бұрын
Exactly... Nuvvu okkadivi correct ga cheppav anna
@sathwiksathwik7000
@sathwiksathwik7000 Сағат бұрын
డ్రామా ఫ్యామిలీ మహా మేత కుటుంబ కథా చిత్రం 😅
@kuchibhotlasrinivasasarma1046
@kuchibhotlasrinivasasarma1046 29 минут бұрын
న్యాయవ్యవస్థ నమ్మకాన్ని కోల్పోయింది
@jannikrishnarao5531
@jannikrishnarao5531 Сағат бұрын
అన్నా ఇవన్నీ వద్గన్న మన ఇక చాలు వెదవలు కోసము మన కాలము వృదా చేయకున్డా మన భావితరాల కోసము ఏమైనా చేయగలమా
@R.M.D.369
@R.M.D.369 Сағат бұрын
సిబిఐ పిల్లి గుడ్డిది, జగన్‌ షర్మిల భారతి ఏది ఐన చూపిస్తారు,
@sricharang1612
@sricharang1612 2 сағат бұрын
0:50 YSRCP పెట్టింది Jagan Mohan Reddy కాదు sir. 2009లోనే K. Siva Kumar అనే తెలంగాణా వ్యక్తి స్థాపించిన party యువజన శ్రామిక రైతు Congress Party. 2011లో ఆ Partyలో చేరి ఆ Partyని స్థాపించిన వ్యక్తినే బయటకి గెంటేశాడు Jagan Mohan Reddy. తెలుసుకూని చెప్పండీ. 🤣🤣🤣🤣
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 2 сағат бұрын
శివ గారు, తన తోబుట్టువు ని ఎవరైనా ఎంత బాగా చూసుకుంటారో, ఆ కుటుంబం ఆయు ఆరోగ్యాలు, సిరి సంపదలతో జీవిస్తారు
@kuchibhotlasrinivasasarma1046
@kuchibhotlasrinivasasarma1046 30 минут бұрын
దొరికితే ఏం చేస్తారు సార్ ప్రజలకు డబ్బులిస్తే చాలు ప్రజలకు దేశం అక్కఱలేదు
@rchandranaik2929
@rchandranaik2929 25 минут бұрын
Good news ❤❤❤
@venugopalreddy143
@venugopalreddy143 Сағат бұрын
Sharmila Has,Full Legal Right,in her Father(YSR) Property.Jagan Must Accept, Partition of Assets 😎😭
@RamaChandrarao-py7rd
@RamaChandrarao-py7rd 25 минут бұрын
Yes
@SuryaBoddeda-p8g
@SuryaBoddeda-p8g 43 минут бұрын
ప్రజల సొమ్ము వీళ్లు పంచుకోవడం ఏమిటీ.దొందు దొందే. ప్రజల రక్తపు కూడు తిని బ్రతికిన కుటుంబం
@shobhabiju7680
@shobhabiju7680 Сағат бұрын
Na manasulo maata exact ga chepparu Shiva garu...people should realise and stop supporting this family
@kuranginagaraju3543
@kuranginagaraju3543 Сағат бұрын
😂😂😂😂😂😂డ్రామా కుటుంబం
@sramakrishna6644
@sramakrishna6644 10 минут бұрын
Shiva gaaru meeru cheppindi nijam dondhu dondhe prajala sommuto veellu dhobuchuladutunnaru😢
@amaranarayanaswamy5677
@amaranarayanaswamy5677 2 сағат бұрын
Ap gorralu alochinchali
@TirumalaDevi-86
@TirumalaDevi-86 Сағат бұрын
KVP ni bokjalo veesi treatment is the అన్నీ బయటకు వస్తాయి. తప్పించుకుంటున్నాడు.
@devathasudhakar605
@devathasudhakar605 Сағат бұрын
People should recover public looted money
@devathasudhakar605
@devathasudhakar605 Сағат бұрын
Tell progress on their cases jatwani etc
@Priyanka-o1q
@Priyanka-o1q Сағат бұрын
👍👍👍👍👍👍👍👍👍👍
@prasadyedavalli3667
@prasadyedavalli3667 22 минут бұрын
సరస్వతి పవర్ ప్లాంట్ భూమి ప్రజల ది. ఆ YSR 1500 ఎకరాలు భూమి ఎంతరేటు కొన్నాడు.
@nagoorshaik9585
@nagoorshaik9585 Сағат бұрын
Pity on ap public
@srinivasp98
@srinivasp98 Сағат бұрын
Maha drama family
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 2 сағат бұрын
వైయస్సార్ కుటుంబానికి, కొణిదల వారి కుటుంబానికి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి చిరంజీవి గారి సొంత చెల్లెలికి, ఒక ఆపద వచ్చినప్పుడు, తన ఆస్తిలో నుంచి 60 శాతం వాటా ఇచ్చిన మహనీయుడు కొణిదల కుటుంబం, మరి వైయస్సార్ కుటుంబం
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 Сағат бұрын
Don't say Garu to Saiko Jagan
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 2 сағат бұрын
వాళ్ళ ఫ్యామిలీ నీచమైన ఫ్యామిలీ
@murthyjakkinapalli3738
@murthyjakkinapalli3738 Сағат бұрын
How could YSR family accumulated wealth during past 13 years? Is it got on fair basis? Why not the people at t,he helm are not pointing out at this? They too have their share in it it seems. The judiciary should look in right earnest to save the country and state from these fraudsters.
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 Сағат бұрын
Andhra Pradesh Dochadam okte YSR family.
@venkatgundabolu6291
@venkatgundabolu6291 Сағат бұрын
Unless and until ED decides, no one will know it's a legal or not!?... Wait and see situation.
@malleswararaoappina6521
@malleswararaoappina6521 57 минут бұрын
Siva garu.. Jbrands Ammuthunnru same rates.. 26/10/24...jagan...avakasam esthunnaru.. Full cheating cheating on
@srinivasaraobathula99
@srinivasaraobathula99 Сағат бұрын
ఇది యాపారం
@omsairam6368
@omsairam6368 34 минут бұрын
Valla kosam aalochinchakudadhu sir adhi prajala sommu valla kosam alochinchali aa asthullu prajalaki malli chendelaga cheyali kutami prabutvam
@vanjaneyaprasad5105
@vanjaneyaprasad5105 Сағат бұрын
Anna idaru ysr biddle kada
@skchandBasha-KMP
@skchandBasha-KMP 47 минут бұрын
Andhra vallu verri vallu Kadhu ani meku doubt vunda?2004 lo chesina thappu rastram,looti ayyipoyi,rastram vidipoyi,jagan cm ayyi rastram nasanam ayipoyela chesukunnadi maname kadha?
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 Сағат бұрын
That is india. No no that is bhaarat
@vipparthysuryasriramulu8969
@vipparthysuryasriramulu8969 Сағат бұрын
Gorrelekada ennukunade.
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 26 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 13 МЛН
garikapati narasimha rao latest | garikapati narasimha rao
13:41
My testy kitchen
Рет қаралды 50 М.
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 26 МЛН