CM Chandrababu Serious On Minister TG Bharath Over Comments On Nara Lokesh as New CM Of AP | TV5

  Рет қаралды 16,488

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 86
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r 5 сағат бұрын
బలిసిన మాటలు, ఈ మాటలు బయటికి రాలా, చంద్రబాబు జైలో ఉన్నప్పుడు
@NEENUNAADESAM
@NEENUNAADESAM 5 сағат бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ రాజకీయం మీద అనుభవం లేని అజ్ఞానులు మాత్రమే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఎందుకంటే 👇 ✍️ భారతదేశ ప్రజల దాహం తీరటానికి భూమిమీద మూడువంతులు నీరు వున్నా దేనికి పనికిరాదో, అలాగే భారతదేశంలో ఎన్ని పార్టీలు వున్నా కూడా వృధా అనేది సత్యం.శ్రీ పవన్ గారు ఒక నదిలో నీటితో సమానం, శ్రీ పవన్ లాంటి వారు కొందరు మాత్రమే మన దేశ ప్రజల దాహం తీర్చగలరు.👇 ✍️ అర్ధం చేసుకున్నవారు నిజాయితీ పరులు అని భావిస్తాను. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు
@syamsundarpangi4320
@syamsundarpangi4320 5 сағат бұрын
చెప్పాల్సిన వన్నీ చెప్పేయడం, తర్వాత ఈ ఎల్లో మీడియా లు కవర్ చేయడం సరిపోయింది....
@KumarK-sf2pt
@KumarK-sf2pt 5 сағат бұрын
డామేజ్ కంట్రోల్ ఎల్లో మీడియా బాగా ట్రై చేస్తున్నది .... వాళ్ళే లీక్స్ ఇస్తారు ... మల్లి కవరింగ్
@Surya_44-wq6bg
@Surya_44-wq6bg Сағат бұрын
చంద్రబాబు 1995 CM అంటే ఏంటో అనుకున్నా. వెన్నుపోటు అన్నమాట.
@rk-tk4xt
@rk-tk4xt 4 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు ని రాజకీయంగా వాడుకుని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది
@eswarram1037
@eswarram1037 4 сағат бұрын
ముఖ్యమంత్రి అనని ,డిప్యూటీ సీఎం అనని, పవన్ కళ్యాణ్ ని గెలుకుంటే టిడిపి పతనం తప్పదు ఇప్పుడు రాష్ట్రంతో పాటు దేశంలో మారుమోగుతున్న పేరు పవన్ అనే ప్రభంజనం మాత్రమే
@KevinAnand9494
@KevinAnand9494 5 сағат бұрын
Decision తీసుకోవాల్సిoది CBN garu మీరు ఎవరు రా మాట్లాడానికి
@ravimutyala521
@ravimutyala521 4 сағат бұрын
No sir decision theesukovalasindhi babu okkade kadhu Pawan and Modi sir
@rk-tk4xt
@rk-tk4xt 4 сағат бұрын
మీరు కావాలని రాజకీయం చేస్తున్నారు
@arisaputhrimurthulu1875
@arisaputhrimurthulu1875 5 сағат бұрын
ముందు భరత్ ని PM చేసేయండి. వీళ్ళు పెట్టుబడి లు తీసుకు రావడానికి వెళ్ళారా. లేక పర్సనల్ గా ప్రమోట్ అవ్వడానికి వెళ్ళారా.
@MahanteshBeeder
@MahanteshBeeder 4 сағат бұрын
Jai Jansen 🙏🚩
@KumarK-sf2pt
@KumarK-sf2pt 5 сағат бұрын
డామేజ్ కంట్రోల్ ఎల్లో మీడియా బాగా ట్రై చేస్తున్నది .... వాళ్ళే లీక్స్ ఇస్తారు ... మల్లి కవరింగ్
@sai-yd7pg
@sai-yd7pg 4 сағат бұрын
Neamma nii adidaa Paytm dog vedhava Vadu 11 John Reddy raaa sale gaa sale gaaa😂😂😂
@AD......27
@AD......27 3 сағат бұрын
Paytm😂😂
@venugopalv4934
@venugopalv4934 3 сағат бұрын
TDP ki mudinatle Pawan Kalyan tho pettukunte
@chowdarypaturi505
@chowdarypaturi505 5 сағат бұрын
పండుగ కు సూపర్ హిట్ సినిమా చూపిస్తున్నారు 👌👌👌
@kovvadarambabu7156
@kovvadarambabu7156 5 сағат бұрын
ఎంతో అనుభవమున్న చంద్రబాబు గారి నడవడిక, క్రమశిక్షణ చూసి కూడా నేర్చుకోని కొంతమంది అతి తెలివితేటలున్న విద్యాధికులు ఇంగితం లేకుండా మాట్లాడుతున్న వైనం గత విధ్వంస పాలకులకన్నా అత్యుత్సాహ రాజభక్తి ప్రదర్శించడంలో తెగ ఊగిపోతున్నారు. ఇది కూటమి స్ఫూర్తికే విరుద్ధం. ఇప్పుడు కూడా కొంతమంది ఆ పార్టీకే చెందిన ఛోటా మోటా నాయకులు కూడా లోకేష్ మీద స్వామి భక్తి ప్రదర్శించడం ఏ తరహా రాజకీయమో వాటిని అదేపనిగా సుమీక్షలు చేస్తున్న మీడియాకే తెలియాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో చూపిస్తే సమాజం సంతోషిస్తారు.
@kesaripalliraju3133
@kesaripalliraju3133 4 сағат бұрын
Ok...BR AMBEDKAR abhimanga...cheputunna....pls... PAWAN KALYAN HONEST leader...JAIL. ..lo.. unnappudu......CBN.... tho unna...oka.. GREAT LEADER......PK valle.....MODI.... ATTACHMENT lo..unnadu...elanti politics...cheste....CBN..ni... janma lo nammaru😢😢😢😢😢
@Lak612
@Lak612 4 сағат бұрын
దావోస్ మీట్ ఎన్ గ్రీట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు, అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకు రాలేదు, 2024 భారీ విజయం అంతా వీరి వల్లే వచ్చిందని డప్పు కొట్టుకుంటున్నారు... ఇదీ చాల దారుణం 😡😡 ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్ష నేతగా చూడాలని ఉంది.2014, 2019 లో ప్రతిపక్షం లేదు కానీ ఇప్పుడు బయటకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చోవాలి అని ఆ భగవంతుడిని మనస్పూర్తి గా కోరుకుంటున్న ✊✊కేంద్ర ప్రభుత్వ సహకారంతో తాను గెల్చుకున్న 21 నియోజక వర్గాలను డెవలప్ చేసి తన పనికి ప్రూఫ్ గా 2029 ఎన్నికలకు వెళితే 2029 సీఎం అవుతారు.ఇదే జరగాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా...జై వారాహి మాతా🙏🙏🙏 జై హింద్...
@Madhug1989-kpit
@Madhug1989-kpit 4 сағат бұрын
Emaindhi TDP vallaki..cbn cm ga undatam veelake istam leda😂😂
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 5 сағат бұрын
Tdp drama company
@ramvenkat1760
@ramvenkat1760 5 сағат бұрын
Single ga gelichi avvu cm tappu ledu
@sai-yd7pg
@sai-yd7pg 3 сағат бұрын
Aduguraa Vadu 11 John Reddy raaa😂😂😂
@sunnychandra9722
@sunnychandra9722 5 сағат бұрын
మీ ఊహగాణాల, మీ చెవిలో చెప్పేడా?
@skchandBasha-KMP
@skchandBasha-KMP 4 сағат бұрын
"టీడీపీ-జనసేన-బీజేపీ" పార్టీ "నేతలు" మాట్లాడే మాటల వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకుంటుంది.గడిచిన "7" నెలలుగా ఇదే గందరగోళం ఇరువురు సృష్టిస్తున్నారు.దాని వల్ల "సామజిక - రాజకీయ" గందరగోళం ఏర్పడి అది ఆర్ధిక గందర గోళాన్ని సృష్టించి "వ్యాపారాలన్నిటిని" కూడా దెబ్బతీస్తుంది.దీని వల్ల "రాష్ట్రానికి - ప్రజలకి" ఎంతో "ఆర్ధిక" నష్టం జరుగుతుంది.మీకు మాత్రం సరదాగా ఉండి ఉండొచ్చు.దయచేసి బాధ్యతగా వ్యవహరించండి.😢😢😢DONT GET DOWN IN YCP TRAP.
@anjireddy8721
@anjireddy8721 5 сағат бұрын
Oka Minister ela comments chestharu...
@Swapnil-w1o
@Swapnil-w1o 5 сағат бұрын
Piriki cbn.... siggu ga undy 😅😅😅😅😅
@purushottamchintala5275
@purushottamchintala5275 4 сағат бұрын
Entrepreneurs eka Andhra ku raaru gaaka raaru.. Govinda.. Govinda
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 4 сағат бұрын
ఆనందం తో తబ్బిబ్బవుతున్నట్లు ఉంది
@KishoreKumar-wz6pl
@KishoreKumar-wz6pl 5 сағат бұрын
Ee pani monna Kadapa Lo cheyalisindhi
@Surya_44-wq6bg
@Surya_44-wq6bg Сағат бұрын
అబ్బబ్బ ఏం ప్లాన్ రా, మీరే లోకేష్ CM అని చెప్పిస్తారు, మళ్ళీ మీరే ఎందుకు చెప్పావ్ అని తిడతారు. ఇప్పుడే ఇలా చేశారు అంటే సోషల్ మీడియా లేని 1995లో పాపం NTR ని ఏ రేంజ్ లో torture పెట్టుంటారో. Feeling sad for Pawan Kalyan.
@ManiKrishnan-k2x
@ManiKrishnan-k2x 5 сағат бұрын
ఎక్కడ అన్నాడు వినపించు
@Ramkrishna-n1k
@Ramkrishna-n1k 5 сағат бұрын
2:32
@TejajevaniHi
@TejajevaniHi 5 сағат бұрын
​@@Ramkrishna-n1k 😂 ade Chandra Babu voice ha
@srinivasv9664
@srinivasv9664 4 сағат бұрын
Meeru meeru anesukondi jagan la 175 seats ani
@bavireddybhanuprasad5639
@bavireddybhanuprasad5639 4 сағат бұрын
బహుశా c b n గారికి తను n t r గారికి చేసిన పని గుర్తుకు వచ్చినట్టు ఉంది ఎరిని కర్మ ఫలితం వదలదు
@KumarK-sf2pt
@KumarK-sf2pt 5 сағат бұрын
Next elections lo TDP intike
@ashff8131
@ashff8131 4 сағат бұрын
Bharath.garu.vakhya.thappu..vidhesalaku.poe.asandharba.vakhyalu.dheniki..sai
@FIRECAREMIC_SHORTS
@FIRECAREMIC_SHORTS 5 сағат бұрын
Manchi covering ra babu😂😂😂
@vinodsetty4
@vinodsetty4 5 сағат бұрын
Me drama lu stop cheyyandi sir, meeru Lokesh ni CM cheskondi pls e term loney
@ramanadommeti2779
@ramanadommeti2779 4 сағат бұрын
వీడో అల్లం వెల్లుల్లి,,,
@ramvenkat1760
@ramvenkat1760 5 сағат бұрын
State ni nasanam chestara malli
@paramrealmedia6272
@paramrealmedia6272 4 сағат бұрын
Yes
@KaunKizka
@KaunKizka 50 минут бұрын
What did he say wrong There is no democracy in TDP.. they are like KhanGrass NTR wanted his son-in-law ( it’s different matter that son-in-law kicked him out lol ) , and CBN wants his son anyways
@gopinadhngopi7756
@gopinadhngopi7756 5 сағат бұрын
Comedy namavadhu. Prufu Leni midia utha pookare😂
@vvsubrahmanyam6794
@vvsubrahmanyam6794 4 сағат бұрын
Veelu chappavi dramalu ma steel plant ni sankanakincharu Eavbaru
@ramvenkat1760
@ramvenkat1760 5 сағат бұрын
Enta investments vachai,,, flight tkts vachaya
@victorowens-o8x
@victorowens-o8x 5 сағат бұрын
Last 5 years a company tesukuni vachadu me jalaga gadu chepara patym kukka
@Aatadukundamraa
@Aatadukundamraa Сағат бұрын
పవన్ కళ్యాణ్తో గెలుకుంటే లాస్ట్ టైం సీబీఎన్ గుక్కపెట్టి ఏడిచోనట్టు ఏడుస్తారు ఈసారి జగన్ ఏడుస్తున్నాడు
@nagarjunanagarjuna6083
@nagarjunanagarjuna6083 2 сағат бұрын
Chandra babu jail lo unnappudu lokesh kuda bayapaddadu eakkada lona vestaro ani pawan antay eanto telugu vallaki telusu
@Powerstar387
@Powerstar387 5 сағат бұрын
Dammu unte aa video chupinchandi
@bussesreenu8834
@bussesreenu8834 5 сағат бұрын
Br నాయుడు చెవిలో ఆన్నాడు
@putluruvenkatsimha8179
@putluruvenkatsimha8179 5 сағат бұрын
Chepputho kottali mee kamma kula gajjini .. mee vennupotu raajikiyanni ..
@BPrasad-rr8fu
@BPrasad-rr8fu 4 сағат бұрын
Pollution.
@sivasaikumarkolla2411
@sivasaikumarkolla2411 3 сағат бұрын
Thumbnail pic selection chusukoni chey ✅ pk gurinchi kakapoyina pk pic petti views kosam kakkurthi padaku
@baburaosahu9747
@baburaosahu9747 4 сағат бұрын
Prati okkadu ila matladadam valane samasyalu ysrcp vaalski plus avutundi tg bharat ni akkada nundi pampeyandi cbn garu
@venkatanagarjunakarampudi6603
@venkatanagarjunakarampudi6603 5 сағат бұрын
Chandra Babu Naidu kadu ,dramojinaidu ayana Peru dramalu adatam lo TDP ki alavateee, me gothi mere thavvukuntunnaru
@ramji7zs781
@ramji7zs781 3 сағат бұрын
Yera educated Sanasi ye Vedhika yem matladalooo teliyadha !! Merru govt khi companies tedaniki velara lekhapothey TDP Party programme attend avvadaniki velara ?
@rkg3902
@rkg3902 5 сағат бұрын
Cunning chandrababu dramalu appu… pawan ki venupotu podisthe neeku jail lo chippa kudeee… chandrababu cant be trusted BJP should split TDP 16 MPs
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 5 сағат бұрын
Lokesh matladada ilantivi matladoddu ani
@daraju1562
@daraju1562 5 сағат бұрын
Ami drama lu adutunnaru ra Babu, anduke cbn ni Namma kudadhu ani ycp vallu chepte memu vinaledhu jai janasena jai pspk. Daya chesi prajalu mana kutami ni nammi vote vesaru valla nammakani vammu cheyakandi please
@venkatp5639
@venkatp5639 3 сағат бұрын
పవన్ కళ్యాణ్ 10thclass ఫెయిల్ . ముందు ఆయన గారు ఇంటర్మీడియట్ pass చెయ్యాలి .తరువాత degree . అప్పుడు ఫైల్స్ ఎలా చదవాలో తెలుస్తుంది . నోటి దూల తగ్గిచుకోవాలి . ఒక ఉప ముఖ్య మంత్రిగా ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి . వాడికి mLA పదవి ఎక్కువ
@shaikhasan4778
@shaikhasan4778 Сағат бұрын
Adhe 10th class pk usa oxford university lo matladadu.,ipuduna jagan ,lokesh,cbn veelalo yevarinaina sare pktho debete petamanu ye language Aina sare .. certificate iche Chaduvu kadu pk danikana yekuve chadivadu books more knowledge any certificate
@shaikhasan4778
@shaikhasan4778 Сағат бұрын
Mee lokesh gadiki usa chadivina chusi kuda chadavaleni sannasi vaadu cm koduku kakunda unte ward member kuda avadra vedava
@telaprolusambasivarao6684
@telaprolusambasivarao6684 4 сағат бұрын
Meeru, vinnara, chusara, chettaprasaralu 1:58
@AnnabathulaRavinagu
@AnnabathulaRavinagu 5 сағат бұрын
Tdp ki pogalam vachhindi idi manchi parinamam kadu
@sdjjraju8865
@sdjjraju8865 5 сағат бұрын
Lucha gallani Ministers ga cheste ilage vuntadi
@ramanadommeti2779
@ramanadommeti2779 4 сағат бұрын
ఎంటీ బ్రో లోకేష్ ని అంత మాటన్నావ్...
@dili295
@dili295 5 сағат бұрын
Babu pawan chusukubtaru madhyalo vi anni fake news anrhe
@rakeshkatipelli1257
@rakeshkatipelli1257 5 сағат бұрын
Abhoooo ...
@nageswarrao8779
@nageswarrao8779 5 сағат бұрын
CBN garu mararu ayana rastranni bagucheyagaladu gani party ni cader ni kadu... Better don't publicise his hard work, vision or anythig elso.
@nageswarrao8779
@nageswarrao8779 5 сағат бұрын
CBN gari CM ga resign cheathe baguntundi, Pawan ni CM chesina we don't worry, then people will get to know about his talent. Anyway Lokesh smart thinking and hard working and down to earth nature cannot be copied by anyone else...
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 5 сағат бұрын
boli gade video petande namuthamu
@ramunaidubokam8070
@ramunaidubokam8070 4 сағат бұрын
Why CM or Dy CM make him super CM
@rayalla.venkatamaheshwarar7658
@rayalla.venkatamaheshwarar7658 4 сағат бұрын
గెలిపించినోలు తిరిగి పడేస్తారు అని మరిచిపోయిన ప్రతికుక్కకి గుణపాఠం అవుతుంది.ఐనా సిబిఎన్ ఒర్జినాలిటీ మారదు!విదేశాలలో కూడా ప్రక్కనే వుండి అదే డబ్బా కొట్టించుకుంటున్నాడు!తిరిగి ఈ కులగజ్జి ఎల్లో మీడియా థూచ్ అన్నాడు అని చేప్పట్టము.
@ganeshneelayavalasa
@ganeshneelayavalasa 5 сағат бұрын
Tg bharath # immatured person....not diplomatic....
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
🔴LIVE : Minister Anagani Satya Prasad Press Meet | ABN
18:50
ABN Telugu
Рет қаралды 12 М.
9 PM | ETV Telugu News | 20th January "2025
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 112 М.
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН