నీరు భూమి లో చేరడం వలన భూకంపం రావడం నిజం. కరోనా సమయంలో భారీ వర్షాలు కురవడం వలన ఎప్పుడూ భూకంపాలు రాని మా ఊర్లో కూడా భూమి చాలాసార్లు కంపించింది.
@శ్రీరస్తు2 сағат бұрын
మనుషులు మోషన్ ఆపుకుంటే ఎంత ప్రమాదమో పారే గోదావరిని ఆపితే అంతే ప్రమాదంకద.. చిన్న ఇంగితం వున్న ఎవరికైనా అర్థం అవుతుంది..
@billaask8 сағат бұрын
ప్రొద్దున మంచం ఉగింది..... ఉయ్యాల ఊపినటు ఉండే.... నిద్ర మబ్బు లో ఏం అర్ధం కాలేదు..... కానీ ఇప్పుడు నిద్ర పట్టుతాలేదు 😮
@MdYakubali1234-g1f11 сағат бұрын
Chana, bagacheparusir
@NethakaniDevendraKumar-wb9hnСағат бұрын
అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ని ఆపితె ఆంధ్ర కి నీళ్లు వస్తాయి మరి ప్రాజెక్టు ఎక్కడ కట్ట లేదా అంటే చాలా ప్రాజెక్టు ఉన్నాయి మరి అక్కడ భూకంపం ఎందుకు రాలేదు అంటే అక్కడ ఆంధ్ర కి నీళ్లు వచ్చే అవసరం లేదు.
@W_A_D_7_18_2412 сағат бұрын
Thanks for 2M subscribers ❤🎉
@deepadeepu38033 сағат бұрын
Vunte vuntam pothe andharam potham dont worry friends.
@karthikn76353 сағат бұрын
మంచి అనాలసిస్ .
@abcdefgh-oi7bj11 сағат бұрын
in Ramagundam i wake-up with my bed moving in house morning 7:27 am, feeling tension today night Iam not able to sleeping 😢😢
@ArunodayaAnu10 сағат бұрын
Same we also. From hanamakonda
@abcdefgh-oi7bj10 сағат бұрын
@@ArunodayaAnu 😥😥Naku nidra kuda vasthaledhu time now 12:10am., please god save Telangana 🙏
@ArunodayaAnu10 сағат бұрын
@@abcdefgh-oi7bj jesus save us. Thank you God.
@abcdefgh-oi7bj9 сағат бұрын
@@ArunodayaAnu i pray lord shiva.,but now Iam praying all gods Jesus, Allah,...to protect us
@ArunodayaAnu9 сағат бұрын
@@abcdefgh-oi7bj just we pray to jesus only. Now also I am praying for all
@sridevinisri16283 сағат бұрын
Mari east godavari gurunchi chepparemandi????????
@VijayakumariPodapati4 сағат бұрын
Jesus is coming soon yes 💯
@chandanainbox50262 сағат бұрын
Anna yentanna 😅 good news aa bad news aa adhi😅
@VijayakumariPodapatiСағат бұрын
Good newsey 💯 Twaralo.
@3_9Sonu31 минут бұрын
Kondalu tovvite bhukampalu raka pote emvastayi
@NethakaniDevendraKumar-wb9hnСағат бұрын
ఇది ఆంధ్ర తెలంగాణ గోడవలా ఉంది
@MM-cc3sp11 сағат бұрын
Aa boggu ta vadam apandi lekapote ante
@SN-sm3xhСағат бұрын
MINING, PROJECTS GURUNCHI CHEPPI KG BASIN OIL DRILLING GURUNCHI CHEPPA LEDU ENDUKU.
@rajumuthyam4711 сағат бұрын
Nasanakalam vachindi
@UppuBichappa2 сағат бұрын
Papatumulu.paripalistea.bukamap.vasthadi
@bodigekishorekumar21485 сағат бұрын
Em kadu idantha false vishleshana
@NisanthHero5 сағат бұрын
In my entire life time, first time i have experienced Earth Quake today.
@MrDrone-qt6sw2 сағат бұрын
Good. every experience will give you a new meaning of life so enjoy the experience
@NisanthHeroСағат бұрын
@MrDrone-qt6sw some how, your comment gave me good message. Thank you. Appreciated 👍