Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9

  Рет қаралды 58,548

TV9 Telugu Live

TV9 Telugu Live

16 күн бұрын

Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#SuperPrimeTime #praneeth #tv9telugu

Пікірлер: 182
@ramanvenket8106
@ramanvenket8106 15 күн бұрын
ప్రణీత్ ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ వీడియోలో వాళ్ళకూడ శిక్ష పడాలి
@user-hp3nu8il6j
@user-hp3nu8il6j 14 күн бұрын
True
@subbaduvvuri3925
@subbaduvvuri3925 13 күн бұрын
Correct Bro ..
@rimshasana9266
@rimshasana9266 12 күн бұрын
Yes
@Sandhyarani555volgs
@Sandhyarani555volgs 7 күн бұрын
Avunu avarini vadhili pettodhu
@sravangoud9901
@sravangoud9901 15 күн бұрын
వాడికి పశ్చాత్తాపం లేదు .ఒక వీడియో చేసి నేను కామెడీ మాత్రమే చేస మిరే అలా అర్థం చేసుకున్నారు ఆని అంటున్నాడు .విడి ఇంట్లో ఇలానే ఉంటారేమో.
@rambabumadamala3226
@rambabumadamala3226 15 күн бұрын
ఇలాంటి పిచ్చి వీడియోలు పెడుతున్నవారికి బుద్ధి వచ్చే లాగా కఠిన శిక్ష విధించాలి
@ravicgn
@ravicgn 14 күн бұрын
అతని మైండ్ సెట్ మారదు, ఆ వీడియో లో పార్టిసిపేట్ చేసిన మిగిలిన వల్ల సంగతి ఏమిటి వాళ్ళని కూడా అరెస్టు చేసి శిక్షించాలి.
@Kumar14042
@Kumar14042 15 күн бұрын
మనుషుల పట్ల మానవ సంబంధాల పట్ల విలువలేని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి.
@satishkumaraddagarla8681
@satishkumaraddagarla8681 15 күн бұрын
ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి,కఠిన శిక్ష వెయ్యాలి
@Raju-pc4li
@Raju-pc4li 13 күн бұрын
కూతురి లో తన తల్లి ని చూసుకుంటారురా తండ్రులు. అమ్మా అని అప్యాయంగా పిలుచుకుంటారు..
@nagalaxmi5358
@nagalaxmi5358 15 күн бұрын
అస్సలు వదలకూడదు వాళ్ళను వదిలేస్తే మన దేశంలో చట్టాలు డబ్బు, హోదా ఉన్నవాళ్ళకి చుట్టం అని అనుమానం కలుగుతుంది
@Targetgroups123
@Targetgroups123 14 күн бұрын
నీ పేరెంట్స్ మీదకి వస్తే క్షమించాలి, వేరే పేరెంట్స్ గురించి నువ్వు మాత్రం కామెంట్స్ చేస్తావు, అస్సలు మీకు క్షమాపణ అడిగే హక్కే లేదు.... అస్సలు వేరే వీడియోస్ కి, కామెంటరీ ఇచ్చే హక్కు నీకేం ఉంది.
@TheChandraak
@TheChandraak 14 күн бұрын
వాడికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఇంత నీచమైన పనిచేసి కూడా జనాలు తనని తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటున్నాడు. వీడిని ఎంకౌంటర్ చేయడం తప్పే కాదు.
@kiran1366
@kiran1366 15 күн бұрын
Praneeth okkade kadu video lo unna migathavarini Kooda punish cheyyali.
@suryasurya59
@suryasurya59 15 күн бұрын
వీడు కాదు ఇంకొకడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా వాడికి
@subbaduvvuri3925
@subbaduvvuri3925 13 күн бұрын
Correct...open your mouth annadu daridridu
@AkhilReddy-yj3tq
@AkhilReddy-yj3tq 13 күн бұрын
Avunu black vaadu Inka darunanga matladadu
@chochitv5135
@chochitv5135 12 күн бұрын
అది పశ్చాత్తాపం కాదు... తప్పించుకునే cunning యేషాలు
@SS-ih8rm
@SS-ih8rm 15 күн бұрын
Raj Tharun will be so happy now.. 😂 media motham praneeth meeda padindi.. manodu jump 😂😅
@pawanayii
@pawanayii 15 күн бұрын
good point bro...
@Galm_livvv
@Galm_livvv 14 күн бұрын
Good point 😂
@manojreddy1831
@manojreddy1831 13 күн бұрын
Actually, he will be disappointed. Endhukante Raj tharun controversy vaadi "thirabadrasaami" movie hype kosam vaduthunnaru... But eppudu poyyindi kabatti
@thirupatikalwakol9340
@thirupatikalwakol9340 15 күн бұрын
ఎన్కౌంటర్ చేయాలి
@user-sw2cm9xb5q
@user-sw2cm9xb5q 14 күн бұрын
భయంకరమైన వీడియోలు చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతని తండ్రి చాలా మంచి అధికారి. తన కుటుంబ గౌరవాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు.తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.
@lsn1201
@lsn1201 14 күн бұрын
నాన్న కూతురూ బంధం అద్భుతమైనది. దాన్ని ఈ బోకు గాళ్ళు ఎంత దారుణంగా వ్యక్తపరిచారు. వాడికి ఉరి శిక్ష తక్కువ. బోకు వెధవలు. వాడి తండ్రి ఈ హనుమంతు గాన్ని నా చిన్న కొడుకు నా మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా బతుకుతున్నాడు అని చాలా గర్వంగా చెప్పాడు ఒక interview లో. అంటే ఇలాంటి బోకు వీడియోస్ లంజలు వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును చూసి వీళ్ళ నాన్న గర్వ పడుతున్నాడు. ఛీ వాళ్ళ నాన్నకు తెలుసు తెలియకపోతే ఎన్నో నెలలుగా ఈ బూతు వీడియోస్ చేస్తున్నాడు గా ఇప్పుడు కాదుగా.
@bhushanraob4512
@bhushanraob4512 14 күн бұрын
అసలు కమించ కూడదు,మారి సినిమా వాళ్ళు చేస్తే వారి సంగతి ఏమిటి,అమ్మాయికి కడుపు చెయ్యాలి అని ఓపెన అన్నపుడు,భార్య ఉన్న వేరే అమ్మాయిని కి కడుపు చేసినపుడు,appudu ఎవరికి గుర్తు రావ్,
@yaswanthnysk3055
@yaswanthnysk3055 15 күн бұрын
news vachi 3days avuthundi still inka arrest cheyaladhu...why
@IsmartShankar-ib4sb
@IsmartShankar-ib4sb 14 күн бұрын
ఒక్కానెల ఒకేఒక్కా నెల తరువాత రాజుల తిరుగుతూ బయట పక్క చూడండి...😢😢 ఎం పరిష్మెంట్స్ ఉండవు😢 అంత లోలోపల ఐపోతది చూడండి పక్క
@vd2114
@vd2114 14 күн бұрын
Not only praneeth pls don't leave those idiots who participated in that video
@rajeswariravu8318
@rajeswariravu8318 12 күн бұрын
ఎందుకు NINU EXCUSE. చేయాలి 😡😡😡😡😡😡😡😡😡😡😡
@Naidu7238
@Naidu7238 14 күн бұрын
వద్దు వాళ్లకి శిక్ష పడాలి అప్పుడు తెలుస్తుంది అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి
@metro5077
@metro5077 13 күн бұрын
Anuvu
@Naidu7238
@Naidu7238 13 күн бұрын
@@metro5077 yes
@AkhilReddy-yj3tq
@AkhilReddy-yj3tq 13 күн бұрын
Aa video streaming lo black shirt vaadu inko bad ga matladadu vaadi paina kuda case file cheyali 😢
@vadlamudivenkateswararao4900
@vadlamudivenkateswararao4900 15 күн бұрын
Vadi follower's meedha kuda criminal casses file cheyyandi. Ilanti saghattanlu mundhu jaragakunda kattinamaga punish cheyyandi
@chandrasekharadireddy1432
@chandrasekharadireddy1432 14 күн бұрын
Why are you not involved remaining 3persons
@bhushanraob4512
@bhushanraob4512 14 күн бұрын
అంతే కాదు,ఆ వీడియో చూసి ఏమీ చెయ్యకుండా సైలెంట్ ఉన్న వ్యూవర్స్ కూడా శిక్షించాలి
@karthi130k
@karthi130k 12 күн бұрын
Thank god, inkaa bayata manchi vaallu chala mandi unnarani ee yedhava video viral ayyaka thelsindi, andaruu veedilaage untaaranukunna
@chandrasekharsivakoti155
@chandrasekharsivakoti155 14 күн бұрын
Vadu kavalani chesadu vadu vala anna kuda oka vedava vella parents ilaga na penchendi
@freedom5614
@freedom5614 14 күн бұрын
Don't leave
@ramalakshmichitikela3400
@ramalakshmichitikela3400 14 күн бұрын
Urgent ga arrest cheyyandi Bayataku rakunda cheyyandi action thisukovali fast ga please
@subramanyamkartaparthi
@subramanyamkartaparthi 13 күн бұрын
ఎలాంటి ఎదవ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పూర్తిగా చూసి చదువుకుని జ్ఞానం ఉండి ఎద్దుల పెరుగుతున్నారు ఆ పోస్టులకు లైకులు కొడతారు
@user-re2wi2js8n
@user-re2wi2js8n 13 күн бұрын
చెప్పుతో కొటండీ😡😡😡😡😡
@philipsanti4325
@philipsanti4325 11 күн бұрын
Formality kosam Sorry annadu anthekaani vaadu మనస్పూర్తిగా చెప్పలేదు
@goodmorning7307
@goodmorning7307 15 күн бұрын
ప్రణీత్ ఛానల్ కి report కొడితే సరి. ఏమంటారు
@user-wm4kg2nd6q
@user-wm4kg2nd6q 15 күн бұрын
Urisiksha vidhinchaali My dimand
@suryasurya59
@suryasurya59 15 күн бұрын
వాళ్లు మాట్లాడిన మాటలు మీనింగ్ లేని మాటలు😢
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 14 күн бұрын
మీరు ఏమీ మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా
@itsokKiran
@itsokKiran 15 күн бұрын
ఇలాంటోడు,సొంత కూతురు పక్కలో కూడా పడుకుండాడు 😡😡
@user-rv1do9kx2v
@user-rv1do9kx2v 14 күн бұрын
Elanti matalu anakandi please vaadiki buddiledu Manakiundi kada Vaadiki siksha padali
@nandhinichoudhary774
@nandhinichoudhary774 14 күн бұрын
Elanti coment cheyyavu bro chadavadanki kuda ebbandhuga vundi please 🙏
@Galm_livvv
@Galm_livvv 14 күн бұрын
Pls ....ala matladakandi.......
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 13 күн бұрын
ఇలాంటి దుర్మార్గున్ని నడిరోడ్డు మీద తన్నాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఊరుకుంటారా వీడికి ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు అమ్మ తల్లి కూతురు అలా ఉండరా నీచమైన మనస్తత్వం ఇలాంటి దరిద్రులు పాలు అవటం ఏంటండి
@user-rv1do9kx2v
@user-rv1do9kx2v 14 күн бұрын
Parents vedi chempa pagalagottaleda..... Veedi valla parents paruvu potundi. Mundu veedi parents police ki appaganchali
@tlprasad
@tlprasad 10 күн бұрын
అతను చేసిన తప్పు క్షమార్హం కాదు ... ఇతన్ని కఠినం గా శిక్షించాలి ... మళ్ళీ మరొక వెధవ ఇలాంటి ఆలోచనలు కూడా చేయకూడదు
@badijagan636
@badijagan636 14 күн бұрын
వీడికి వదిలేదు... ఊరి పడేదాకా... వదలొద్దు
@bml__boys
@bml__boys 9 күн бұрын
వాడిని కఠినంగా శిక్షించాలి
@sapthagirig7855
@sapthagirig7855 14 күн бұрын
Thanks for responding on this video.... Keep posting.....👊
@Dimplegirl2018
@Dimplegirl2018 14 күн бұрын
Vadiledi ledu inkokkadu aanakunda vidiki bayankaramina shiksha veyali
@srinivasaraop4439
@srinivasaraop4439 15 күн бұрын
Sai garu 🙏🙏🙏🙏🙏🙏
@LaxmanThallre-uk1jm
@LaxmanThallre-uk1jm 11 күн бұрын
200 కోట్లు పెట్టి విష్ణు అన్న సినిమా తీస్తే దానివల్ల ట్రోల్ చేస్తున్నారు దొంగ నాయాలు వదలొద్దు ఒక్కన్నే కూడా వదలొద్దు విష్ణు అన్న
@Bunny99463
@Bunny99463 15 күн бұрын
IAS family Background undhi and Higher caste community support undhi ani Pichi pichi panulu chesindu veedu Recent gaa Kanappa Teaser meedha Manchu family ni darunanga troll chesaru
@oldstarrose8485
@oldstarrose8485 8 күн бұрын
You are right sir 👍
@udayraj5572
@udayraj5572 14 күн бұрын
Super Asal vadhala vadhu.. Vadni valla batch ni
@vooyakadharmarao9762
@vooyakadharmarao9762 12 күн бұрын
వీడికి బుద్ధి చెప్పాలి గట్టిగా
@user-vd4ev8vu3w
@user-vd4ev8vu3w 13 күн бұрын
ముందు వాడి అబ్బా ను జైలు లో పెట్టాలి
@Userghu6gjf2rv8
@Userghu6gjf2rv8 14 күн бұрын
Assalu ksamincharadu
@hemahemavathi2280
@hemahemavathi2280 9 күн бұрын
Veeditho patu..inka vunnaru kadhu valla gurinchi kuda chupinchadi...veeditho patu vallani kuda lopaliki veyyandi..... Veediki ,kuthuru ledemo...amma ,akka chellilatho peragaledemo andhuke intha chandalamaina mindset ..chii 😡
@YoursThanmayee
@YoursThanmayee 12 күн бұрын
First aa ADHI ane person ni kuda mention cheyandi he is A2 in this
@rudrakusam4770
@rudrakusam4770 15 күн бұрын
Taruvatha kallu theyyandi
@laxmanlakki7814
@laxmanlakki7814 9 күн бұрын
Pavankalyan sir assalu vaddili pettadu please take action
@srinivasaraop4439
@srinivasaraop4439 15 күн бұрын
🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴
@k.baluuuk.baluuu6654
@k.baluuuk.baluuu6654 13 күн бұрын
Please ilanti vallani champeyandi veedivalla chala Mandi ibbandi padataru
@vasanthnv4434
@vasanthnv4434 14 күн бұрын
Pocso case kindha file cheyandi , they should be punished severely
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 14 күн бұрын
ఇలాంటి video లను choose vedavalu అనాలి.
@krishnakanthkvvs8115
@krishnakanthkvvs8115 15 күн бұрын
Ilanti vallaki oka example set cheyali
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 14 күн бұрын
Elantivaarini vadili pedithe repu 100 mandi vastharu.vaalu inka brathike unnaruante edi mana rajyangalopam anala enkemanali😢😢😢😢
@jagadishp2313
@jagadishp2313 15 күн бұрын
Never
@mahendrareddy6625
@mahendrareddy6625 15 күн бұрын
Evanni only common people or ilanti youtubers chestene tappulu ga kanipistai ok tappe kani so called star hero chesinavi tappulu ga kanipinchav no case no arrest for that hero for example 8 years ago oka star hero stage mida ladies kanipiste muddhu aina pettali lekunte kadupu aina cheseyyali ani public ga cheppadu adi national media lo vachindi aina kuda no case no arrest no news no debates no mahilasangalu.
@viralinfotelugu7606
@viralinfotelugu7606 15 күн бұрын
Tv 9.కథనం కన్నా ముందే చెప్పాడు...sorry
@rajapy
@rajapy 12 күн бұрын
Ancounter chayali aa naluguruni
@AdityaAdityaAditya369
@AdityaAdityaAditya369 14 күн бұрын
Rip ప్రణీత్
@rithinnagandla9635
@rithinnagandla9635 14 күн бұрын
How many days he going to stay in jail...few days only.. after that what... same..no problem for him...see this what going to happened...
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 14 күн бұрын
Veedu ఎలా పుట్టాడు?
@BadavathGovindhGovindh
@BadavathGovindhGovindh 14 күн бұрын
action thisukondi
@ANUCDEGUNTUR
@ANUCDEGUNTUR 13 күн бұрын
IAS koduku antaga vaadu .... Parents pempakam ilaa undi😢😢😢
@frienduBuddy
@frienduBuddy 15 күн бұрын
Veedi amma mida cheyali
@ChennapuramRavi-ni2kq
@ChennapuramRavi-ni2kq 14 күн бұрын
Action teskondi Vani 😡😡😡😡
@user-lv5kf9ec4n
@user-lv5kf9ec4n 15 күн бұрын
TROLLING VIDEOS SHOULD BE BANNED IN KZbin
@santhosh2061
@santhosh2061 14 күн бұрын
epata varaki police arrest chayaladhu great
@user-xe9su4pn2n
@user-xe9su4pn2n 13 күн бұрын
Jeevitha kaidu😊😊😊😊
@babitharamana
@babitharamana 14 күн бұрын
Cheppu tho kotti sorry cheppali vadiki....
@swathic9407
@swathic9407 14 күн бұрын
Don’t forgive him
@indiraagnihotram4196
@indiraagnihotram4196 14 күн бұрын
Idi chuse vallu sannasulu
@metro5077
@metro5077 13 күн бұрын
Elanti yedavalani follow ayye vallaki fathet evado thelidu anukunta. Anduke ela chesthunatu
@vishnureddys4801
@vishnureddys4801 15 күн бұрын
Inka chaala mandhi youtubers and Instagram vaallu alane unnaru, andarini punish cheyandi.
@srinivasarajuk9038
@srinivasarajuk9038 12 күн бұрын
Vellani 13years jail veyali
@KuretiDurga
@KuretiDurga 14 күн бұрын
Assalu vadaleddu
@sukeshmarlapudi4208
@sukeshmarlapudi4208 14 күн бұрын
Modern generation "Lust and Technology" makes a human into Animal 😢
@GummidiSusheela-lq8nx
@GummidiSusheela-lq8nx 11 күн бұрын
Assalu vadaladdu alanti vadiki elanti sixa vesina tapuleduvaddu vadaladdu vadini
@sudarshanreddy1721
@sudarshanreddy1721 15 күн бұрын
Chala mandhi trolls memes and comments lo boothulu amma ni akka ni tittadam ila chala mamdhi vunnaru
@Samrohan369
@Samrohan369 14 күн бұрын
Aaadi Amma babu kuda sarigga kaneldhu vidni tuppaliki puttadu....😅😅😅😅 Vedi subscribers kuda tuppaleke puttaru😅😅
@Luxmivara
@Luxmivara 9 күн бұрын
Lady kanpadithe muddu petaali..kadupu cheyali ane neechudini mla ni chesinapudu ..ithaniki vounselling ivochu kada
@erravellivenkatesh3672
@erravellivenkatesh3672 13 күн бұрын
Vaadu chesina comments thappe kaadhanatle..But samajamlo nijangane allanti news bayatiki vachinapudu Evadu react avvadu ekkado okka chinna channelo chustham..Thappu chesinavadu dabbu unnavadaithe vaadiki yelaanti siksha unadadhu adhe dabbu unnavadaithe Anni sikshalu vaadi Paine..So overall ga Money and status matters ..Ilaanti vaallandharani sikshinchaali yedho ee matter baaga publicity ayindhani vaadi okkadi Paine kaadhu🙏🙏🙏
@sreedharkvs5751
@sreedharkvs5751 10 күн бұрын
Ilaanti vaadu brathakadaaniki kooda veelledu. Veedu samaajaaniki pramaadakaari
@Rshudroll
@Rshudroll 14 күн бұрын
Aadhi is way more dangerous.
@sujathajetti1626
@sujathajetti1626 14 күн бұрын
Movies promotion s apandi
@ammanasaibhargav481
@ammanasaibhargav481 11 күн бұрын
assalu vadhaladdu , nadi road meedha battalu vippi thannali , vilaithe encounter cheyali
@sudhakarnalli195
@sudhakarnalli195 15 күн бұрын
Champali vani
@SHIVASMILEY-kr2of
@SHIVASMILEY-kr2of 12 күн бұрын
No
@user-rr7ox9le5h
@user-rr7ox9le5h 15 күн бұрын
Vadu chesindi tappe, meeku matram stuff dorkindi ga
@ramalakshmichitikela3400
@ramalakshmichitikela3400 14 күн бұрын
Ala blender mistakes cheysthu sorry lu cheyputhu untadu miru vindham anyhey gani elanti vanni urgent ga👅Cut cheyyandi That is big solution for this person and others also good lesson for this type of behaviour particularly big solution
@rajasekharyalamanchi9711
@rajasekharyalamanchi9711 15 күн бұрын
Next unq gamer...
@BadavathGovindhGovindh
@BadavathGovindhGovindh 14 күн бұрын
Rip
@ravanram4001
@ravanram4001 15 күн бұрын
Nagavalli ekada sachipoyinda
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Manchu Vishnu Reacts on Phanumantu Controversy - TV9
4:12
TV9 Entertainment
Рет қаралды 4,1 М.
MY STORY...
9:13
Aye Jude
Рет қаралды 1 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН