No video

5 గ్రామాలా? 7 మండలాలా? | Public demands to merge AP's 5 Villages in Telangana - TV9

  Рет қаралды 87,391

TV9 Telugu Live

TV9 Telugu Live

Ай бұрын

5 గ్రామాలా? 7 మండలాలా? | Public demands to merge AP's 5 Villages in Telangana - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#telangana #andhrapradesh #tv9telugu
Uploaded by A.Srikanth

Пікірлер: 120
@gopibadavath-jd8nf
@gopibadavath-jd8nf Ай бұрын
పాపం ఈ 5గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
@aravindreddym2946
@aravindreddym2946 Ай бұрын
7 మండలాలు వచ్చాకే విభజన సమస్యలపై ముందుకెళ్లాలి అని అనడం అంటే అసలు విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావద్దు అని అనేది మీ ఉద్దేశం,అసలు ఏడు మండలాలు ఎందుకు కర్మ మొత్తం ఏపీనే తెలంగాణలో కలిపేసుకోండి ఇప్పుడు ఉన్న మెజార్టీ ప్రకారం వాళ్లే ముఖ్యమంత్రి అయిపోతారు అప్పుడు గాని మీకు తిక్క కుదురుతుంది ఏడు మండలాలు దాంట్లో ఎందుకు కలిపారు అవి పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బంది కాకూడదని విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది ఉండదని కలిపారు మొత్తం ఏడు మండలాలు మళ్లీ కలపండి అంటే ఎట్లా రా, ఒక సహోద్భవ వాతావరణంలో చర్చలు జరిగి ఇచ్చిపుచ్చుకునే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని మనవి
@gnanendrasai6757
@gnanendrasai6757 Ай бұрын
@@aravindreddym2946 anduke only 5 villages adutunaru tummala garu avi enduke ante bhadrachalam ki problem ga vundi
@Junuguru
@Junuguru Ай бұрын
Assalu meku Telangana ante enduku antha kopam
@ramreddynagendla8040
@ramreddynagendla8040 Ай бұрын
BRS 10 YEARS EM CHESINDI HARISH RAO NUVVU IPPUDE NIDRA LECHAVA SIGGUNDALI
@chekkaprashanth788
@chekkaprashanth788 Ай бұрын
Nda kutamilo chandra babu unnadu kabatti central government medha ottidi thesukosthadu
@user-yo3uk6kh7w
@user-yo3uk6kh7w Ай бұрын
ఏది ఏమైనా ప్రజలు ఇబ్బంది పడకుండా.....వారి అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించవలసిన భాధ్యత ప్రభుత్వాల పైన ఉంది..... ఈ విషయాన్ని రాజకీయంగా కాకుండా.....మానవీయ కోణంలో చూడండి.....మా ఆదివాసులు ఎక్కువ గా ఉండే ప్రాంతం .....వారిని కాపాడవలసిన బాధ్యత కూడా రెండు ప్రభుత్వాల పైన ఉంది
@vijayarujun5656
@vijayarujun5656 Ай бұрын
అన్ని ఆంధ్ర వాళ్లే ఇచ్చు కోవాలి...... తెలంగాణ వాళ్ళు ఏమ్మి ఎవ్వరు
@GK-is4cn
@GK-is4cn Ай бұрын
AP వాళ్ళు ఏమి ఇచ్చారు.
@karjun6854
@karjun6854 Ай бұрын
@@GK-is4cn 1956 lo nuguru venkatapuram, bhadrachalam, aswarao peta, some parts of nalgonda munagala belongs to ap ap
@GK-is4cn
@GK-is4cn Ай бұрын
@@karjun6854 Telangana has highest Krishna catchment area, But Andhra used major share, Lands for srisailam, Nagarjuna sagar, Completely for pulichintal project majority lands are of Telangana only will you give back those.
@GK-is4cn
@GK-is4cn Ай бұрын
@@karjun6854 kurnool, some part of other AP places are ceeded districts will they give back
@GK-is4cn
@GK-is4cn Ай бұрын
@@karjun6854 Bhadrachalam temple is cunstructed by Nizam tax money which is Telangana , will you give back
@Kolupulafamilyvlogs.
@Kolupulafamilyvlogs. Ай бұрын
మీరు ఏమి చేసారు 10 సంత్సరాలు 😂
@ravinunna1168
@ravinunna1168 Ай бұрын
ఈరోజు పోలవరం కడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజల త్యాగం. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ వాళ్లు పోలవరం కట్టుకోవడం కోసం తెలంగాణ త్యాగం చేసింది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణకి కృతజ్ఞతలు తప్పక చెప్పాలి.
@chaitanyavinay101
@chaitanyavinay101 Ай бұрын
Abha ,, Sarey gani Hyd revenue lo ap ki 51% Share ivvandi aeyitey
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 Ай бұрын
BRDRACHALAM E.G.DT. LO AP LO VUNDEDI JALAGAM VENGALA RAO CM GAA VUNDAGAA KAKINADA DOORAM GAA VUNDANI KAHAMMAM.LO KALIPAARU TELUSUKONDI 2:54
@coolguypravara
@coolguypravara Ай бұрын
గాడిద గుడ్డెం కాదు.. హైదరాబాద్ అంత డెవలప్ అవ్వడానికి కారణం ఆంధ్రా వాళ్ళు.. భద్రాచలం మండలం తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండేది.. మోసం చేసి లాక్కున్నారు
@veeraiahyaragala3405
@veeraiahyaragala3405 Ай бұрын
1953.mundu bradrachalam .devejan AP .lwo.
@veeraiahyaragala3405
@veeraiahyaragala3405 Ай бұрын
Bhadrachalam revenue division . Ap.thyagam
@KanjarlaSuresh-hu6sz
@KanjarlaSuresh-hu6sz Ай бұрын
మనకు 5 గ్రామాలు 7 మండలలు కావాలి తెలంగాణ కు రావాలి ఎందుకంటే భద్రాచలం రెవెన్యూ డివిజన్ కమిటీ సమస్యలనేటి త్వర త్వరగా తీరుతాయి
@mallikarjunbathulwar7947
@mallikarjunbathulwar7947 Ай бұрын
Jagan unnappudu em pikinav harish
@4973-z7u
@4973-z7u Ай бұрын
bro atleast ap ki vellalsina astulu ana kapadaru
@chaitanyavinay101
@chaitanyavinay101 Ай бұрын
Hyd Revenue lo AP ki 51% Share Ivvali
@gun-jagan0016
@gun-jagan0016 Ай бұрын
Cheeku
@non-corruptedpeoplesparty2347
@non-corruptedpeoplesparty2347 Ай бұрын
Yes costal lo. 481 kms telangana ki ivvali..
@chaitanyavinay101
@chaitanyavinay101 Ай бұрын
@@non-corruptedpeoplesparty2347 Coast emi Karma Sea ey tisisukondi
@kosik.32
@kosik.32 Ай бұрын
పోలవరం నిర్వాసితులకు పునరావాసం న్యాయం కోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు, అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. 1956 భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ ఆంధ్ర లోనివే.
@vijayarujun5656
@vijayarujun5656 Ай бұрын
5 గ్రామాల పంచాయతీ కావాలి అన్ని అడుగుతున్నారు...... 5 గ్రామలు కాదు.... అసలు ఎందుకు ఇవ్వాలి
@saikumarsrirangam9944
@saikumarsrirangam9944 Ай бұрын
7 mandals should be added to khammam district again.
@penchalarajeshwarrao5948
@penchalarajeshwarrao5948 Ай бұрын
మా, 7 మండలాలు మాకు. ఇస్తేనే చెంద్ర బాబుకు తెలంగాణ పట్ల ప్రేమ వున్నట్లు లేదా మోడీ తో కొట్లాడి పోట్లాడి న్యాయం చేయాలి
@user-db5vj2ro3d
@user-db5vj2ro3d Ай бұрын
1959 - లో ఉమ్మడి గోదావరి జిల్లాను మూడు భాగాలుగా విభజించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లానుండి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేస్తూ.. ఆంధ్రాకు చెందిన ఉమ్మడి గోదావరి జిల్లాను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలుగాను.. భద్రాచలం డివిజన్ తో పాటు కొన్ని మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపారు. అవి ఎప్పటికీ ఆంధ్రాకు మాత్రమే సొంతం.. సిగ్గుండాలి 1956 నాటి తెలంగాణ కావాలని అడిగి ఇప్పుడు 1959 - లో ఆంధ్రా ప్రాంతాలను కలుపుకున్న తెలంగాణను కోరుకుంటున్నారు తెలంగాణ రాజకీయ వాదులు..
@soladurgarao3287
@soladurgarao3287 Ай бұрын
Mari appudu adigina ventane icchesaru. Adhikarm lo vunnappudu 7mandalaalu gurthu raledha harish rao ki.
@user-ik9uv5rb4s
@user-ik9uv5rb4s Ай бұрын
appati prabhutvam 7 mandalalu kalapoddani pattu pattina prathi paksha congress bjp loni telangana nayakulu ani cheppukune sannasulu kalipeyandi ani andhraki maddathu icchindhi
@Satishkmrk
@Satishkmrk Ай бұрын
మునిగిపోతాయి అని ఇచ్చారు. భద్రాచలం గుడి మునిగిపోతుందా లేదా ? 😢
@kKasi-pt5lt
@kKasi-pt5lt Ай бұрын
అన్నీ వదిలి ఆ 5 తీసుకుంటే ప్రజలు ఇచ్చిన వీళ్ళని, తీసుకున్న వాళ్ళను అందరినీ అక్కడ ఇక్కడ ప్రజలు తంతారు
@user-tc6bk8ty4s
@user-tc6bk8ty4s Ай бұрын
పది సంవత్సరాలు brs వాళ్ళు పీకిండ్రా. అప్పుడు ఏడు మండలాలు గుర్తుకురాలేదా. ఒక్కరోజన్నా kcr జగనన్న తో కూర్చొని మాట్లాడలేదే.
@sannayyapatrudumakena3242
@sannayyapatrudumakena3242 Ай бұрын
,భద్రాచలంతో కలిపి ఆ మిగిలిన నాలుగు మండలాలు పూర్వపు తూర్పు గోధావరి జిల్లాలో భాగమై నందున ఆ భద్రాచలంతో గల నాలుగు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసెస్తే ఈ సమస్య పరిష్కారమై పోతుందికదా
@Puresoul647
@Puresoul647 Ай бұрын
మరి AP నీ మొత్తం తమిళనాడు లో కలపండి
@kasarlarajashekar3464
@kasarlarajashekar3464 6 күн бұрын
​@@Puresoul647 😅😅😅
@polinaidu1905
@polinaidu1905 Ай бұрын
అసలు అవి ఎప్పటికీ పూర్తి కావు మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిపెద్దం......
@banalarambabu3858
@banalarambabu3858 Ай бұрын
రేవంత్ వాళ్ళ ఏమి కాదు కెసిఆర్ సీఎం గా ఉంటే ఇప్పుడు ఏడు మాడలాల కు విముక్తి కలిగేది జై కెసిఆర్
@makkallasrinu3238
@makkallasrinu3238 Ай бұрын
అస్సలు ఖమ్మం గోడ మాదే అది కాపాడు కొండి ముందు భద్రాచలం గోడ మాదే ఆంధ్రప్రదేశ్ అంటే అలుసాఐ పోయింది అది మాది ఇది మాది అన్ని అంటారు
@rajaraonaidufollowers
@rajaraonaidufollowers Ай бұрын
మరి భద్రాచలం మాటేంటి😊😊
@daviddavidking
@daviddavidking Ай бұрын
7mandals we want not 5 villages
@ravikrishna277
@ravikrishna277 Ай бұрын
10 years pikidla
@gopibadavath-jd8nf
@gopibadavath-jd8nf Ай бұрын
7మండలాలు, 5గ్రామాలు తెలంగాణ తీసుకోవాలి.
@telugubidda123
@telugubidda123 Ай бұрын
Ap ,TS kalavaka mundu Ela undo ala cheyyandi, appudu bhadrachalam kuda make vacchidi 😅😅😅
@veeraiahyaragala3405
@veeraiahyaragala3405 Ай бұрын
Bhadrachalam revenue division.thurpu Godavari district. Ap. Low. undi. Andhra rastam.unnappudu. Anna
@crazyvenky1258
@crazyvenky1258 Ай бұрын
Asalki bhadrachalam AP ki ravali mari icchestara ?
@user-zp8bn6uh2d
@user-zp8bn6uh2d Ай бұрын
BRS Mali sentiment start sentiment party
@Abhilash.638
@Abhilash.638 Ай бұрын
10 years em chesaru sir sigu anipinchatle adhikaram unnapudu cheyakunda adikaram pogane dimand cheyadaniki
@veeraiahyaragala3405
@veeraiahyaragala3405 Ай бұрын
1953 mundhu bhadrachalam revenue. division.AP.lwo uundi
@rajaraonaidufollowers
@rajaraonaidufollowers Ай бұрын
7 మండలాలు స్పెషల్ ఆఫీసర్ ని పెడితే సరిపోద్ది
@revanthkotla346
@revanthkotla346 Ай бұрын
మాకు తెలంగాణ వద్దు ఆంధ్ర వద్దు ఏడు మండలాల కేంద్రపాలిత ప్రాంతం చేయండి దరిద్రం వదులుతుంది
@ssr3206
@ssr3206 Ай бұрын
మాది అలంపూర్ నూ కర్నూల్ లో కలిపెస్తే చాలా బాగుంటది
@SANDEEP20236
@SANDEEP20236 Ай бұрын
Maku 5 gramalu kadhu total 7 mandalalu kavali elagina theesukovali
@rgkreddy7228
@rgkreddy7228 Ай бұрын
7 mandals brs echindy... Villeges emiti
@mastergaming6021
@mastergaming6021 Ай бұрын
Yedu mandalalu kalpalani demand chesina brs ten years em chesindhi,jagan kcr jonny dost vunde kadaa..appudu okka.maata.prastavana enduku raale,ippudu revanth swayanga kelukkumtunmadu, kcr trap lo padipoyadu revanth
@karjun6854
@karjun6854 Ай бұрын
Ayya bhadrachalam nuguru venkataapuram la nu ap ki echheyandi
@karjun6854
@karjun6854 Ай бұрын
Avi modati nundi east godavari distrct lone undevi
@gnanendrasai6757
@gnanendrasai6757 Ай бұрын
@@karjun6854 antaku mundu avi hyderabad state palacancha kinda vundevi alaga anukunte nizam rule lo machilipatnam vundedi and britishs vacha vali coastal areas akramincharu
@karjun6854
@karjun6854 Ай бұрын
@@gnanendrasai6757 machilipatnam matrame kaadu total rayalaseema and costal andhra kuda nizam through britishrs ku vellindi Kakateeyas total ap telugu prajalanu rule chesaru not only so. Called telangaana Machilipatnam bhadrachal matrame kaadu mottam present ap ni telangaana lo kalipeyandi state name ap ayena telangana ayena maaku problem ledu
@karjun6854
@karjun6854 Ай бұрын
@@gnanendrasai6757 aakraminchaledu nizam britishrs ku rasi echesaadu
@gnanendrasai6757
@gnanendrasai6757 Ай бұрын
@@karjun6854 rendu okate lendi brother
@venkatnaik694
@venkatnaik694 Ай бұрын
7 mandalalu kavali
@telugubidda123
@telugubidda123 Ай бұрын
Andhra, Telangana kalavaka mundu Ela undo ala cheyyandi,appudu bhadrachalam maku vacchidi
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Ай бұрын
Wrong thinking
@chakrapudurga1000
@chakrapudurga1000 Ай бұрын
7 mandalalu kcr ammu kunnadu adabbu tirigeste 7 mandalalu estaru
@SAnup-uk6cg
@SAnup-uk6cg Ай бұрын
10 years adhikaram lo vunapudu ami pikaru apudu gurthuki raledhaa soluchebuthunaru epudu
@gopathikishan1542
@gopathikishan1542 Ай бұрын
BRS 10 yr em pikindhi
@PavanKumar-lc4xz
@PavanKumar-lc4xz Ай бұрын
Meeru chirchupedutunnaru kani akkadha chirchu ledhu
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 Ай бұрын
ASALU ORIGINAL GAA BHDRACHALAM EAST GODAVARI DIST LO VUNDEDI JALAGAM VENGALA RAO CM GAA VUNDAGAA KAMMAM.LO.KALIPAA 1:22 DU
@user-tj6xl4xj1z
@user-tj6xl4xj1z Ай бұрын
Brs malli start chesaruu,,next election ki agenda ready aayidii😂😂😂
@RaviGudiya-lx6cy
@RaviGudiya-lx6cy Ай бұрын
Nuvvu adhikaramulo unnappudu em chesaru.....ne lanti valla samasyalu jatilam avvu thunnaie....
@nageshwarraodirisala4980
@nageshwarraodirisala4980 Ай бұрын
TUMALA MATA CBN GARU ENALA
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 Ай бұрын
AP REORG ACT NI TS OPPUKODU ASALU ACT LO EMI RASAARO SC JUDGES THO.OKA COMITE VESI DANI.PAKRAM MODI CHEYYAMANTE IDDAROO CHEYYAVALASINDE TS ANTE MOFI KI BAYAM MODI AP LEADES KI.BAYAM
@srinivasgoudbandi9055
@srinivasgoudbandi9055 Ай бұрын
Leadarlanu chusi. Mamulu. Otaru. Kuda. ?
@miralasrinivas6022
@miralasrinivas6022 Ай бұрын
Brs appudu adhikaramulo unnadhi kadha thagubothu kcr emi chesindu
@srinivasgoudbandi9055
@srinivasgoudbandi9055 Ай бұрын
Thelangananu. Kapdadaniki. Nayakulaku kodavaledanukuntaa.
@srinivasgoudbandi9055
@srinivasgoudbandi9055 Ай бұрын
Ea parti ainaa thelangana melukore. Untaini .prajala. Bhavana.
@krishnaveni8373
@krishnaveni8373 Ай бұрын
5 ullu kalipithe chalu
@revanthkumar8593
@revanthkumar8593 Ай бұрын
Enduku merge cheyali
@gnanendrasai6757
@gnanendrasai6757 Ай бұрын
​@@revanthkumar8593are nayana bhadrachalam city ki atu paka itu paka andra lo merge chasaru oka paka godavari damping yard ki kuda kastam anduku
@mandadipavan2384
@mandadipavan2384 Ай бұрын
​​@@gnanendrasai6757bhadrachalam andhra lo kalipithe saripoddi kada
@gnanendrasai6757
@gnanendrasai6757 Ай бұрын
@@mandadipavan2384 meku algo tirupati vundi maku chapukodaga temple em ledu ede kuda ichaste maku megilindhe ente
@Puresoul647
@Puresoul647 Ай бұрын
​@@mandadipavan2384 ఒకసారి 7 మండలాల లకి ప్రత్యేకంగా వెళ్లి వాళ్ళ పరిస్తితి చూడు బ్రదర్, అప్పుడు కామెంట్ చేయు, ఇది పంతం కి పోయే ఇష్యు కాదు, ప్రజల జీవితాలు ముడిపడి ఉన్న సమస్య
@VajrammaSarabudla
@VajrammaSarabudla Ай бұрын
ఆసక్తి కాదు అనుమానాలు వున్నాయ్
@saipranithbompali7578
@saipranithbompali7578 Ай бұрын
10 years emi klpeekindru, modhu nidhra poinava Harish
@sivanagireddymukkamalla9285
@sivanagireddymukkamalla9285 Ай бұрын
Telanganane kalipite pole malli
@soladurgarao3287
@soladurgarao3287 Ай бұрын
Mari appudu adigina ventane icchesaru. Adhikarm lo vunnappudu 7mandalaalu gurthu raledha harish rao ki.
@Extension-xt3se
@Extension-xt3se Ай бұрын
Vallu epudu aduguthuney vunaru brother😊
@DivyaSode-ci9gp
@DivyaSode-ci9gp Ай бұрын
Maadhi 7 vilina mandakalalo oka nandalam maadhi,eppudu telanganalo kalapaali ani yemdhuku aalochistunnaru,memu AP state lone undaali anukumtunnam
@DivyaSode-ci9gp
@DivyaSode-ci9gp Ай бұрын
Mammalni okaa( pok)Pakistan aakramitha kashmir laa chustunnaru,kalapadam ,vidagottadam yentidhi anubhavinchevaalllaki thelustundhi
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 31 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 172 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 149 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 31 МЛН