ప్రభుత్వ ఉద్యోగుల ఇంపాక్ట్ ఎంత : AARAA Masthan | Rajinikanth Exclusive Show - TV9

  Рет қаралды 156,955

TV9 Telugu Live

TV9 Telugu Live

18 күн бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#RajinikanthVellalacheruvu #apelections2024 #elections2024 #tv9telugu

Пікірлер: 288
@rams986
@rams986 15 күн бұрын
Dsc కి ప్రిపేర్ అవుతున్న 5లక్షల మంది , వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ వైసీపీ కి ఓటు వెయ్యరు
@kishorereddy3790
@kishorereddy3790 14 күн бұрын
Already notification vachindi DSC vallu vestaru
@khasim9814
@khasim9814 14 күн бұрын
​@@kishorereddy3790 నువ్వు ఒక్కడివే వేసిఉంటావ్
@Ammullu
@Ammullu 14 күн бұрын
​@@kishorereddy3790limited jobs. Notifications veaaru anduke
@sandhya-oj2xl
@sandhya-oj2xl 13 күн бұрын
నేను dsp ఆస్పిరంట్ కూటమి కి వేసాను
@praveenprakash4076
@praveenprakash4076 13 күн бұрын
​@@kishorereddy3790 రెడ్డి నింజకోడక నువ్వొక్కడివే వేసేది...ఎందుకంటే నువ్వు పుట్టింది రాజారెడ్డి కి అని మి నమ్మకం
@rams986
@rams986 15 күн бұрын
ఈ సారి ప్రతీ ఉద్యోగి తమ కుటుంబ సభ్యులు కు,బంధువులకు,స్నేహితులకు ఫోన్ చేసి మరీ చెప్పారు కూటమి కి ఓటు వెయ్యండి అని. ఉద్యోగుల పిల్లలు ఎంత దూరం లో ఉన్నా కూడా ఓటు వేయడానికి వచ్చారు.
@balakrishnajasti462
@balakrishnajasti462 14 күн бұрын
👌👌👌👌👌👌
@lagududora5830
@lagududora5830 9 күн бұрын
@likhitha3329
@likhitha3329 15 күн бұрын
ఒక కుటుంబం అంటే ఒక్కరే కాదుకదా?? 2 నుండి 3 ఓట్లు కూడా ఉంటాయి.
@maduruvijaya5142
@maduruvijaya5142 16 күн бұрын
Aara garu employees gurinchi correct ga chepparu
@user-xg3dc7ws8g
@user-xg3dc7ws8g 15 күн бұрын
ఉజ్జోగస్తులు గ్యారెంటీగా కూటమికి ఓటు వేశారు
@mosesratnakumarkota4433
@mosesratnakumarkota4433 14 күн бұрын
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ డ్యూటీలో పాల్గొన్న వారికి మాత్రమే మొత్తం ఉద్యోగులు మరియు పింఛనుదారులు మొత్తం 13 లక్షలు మరియు వారి కుటుంబ ఓట్లు దాదాపు 45 లక్షల మంది కూడా ఇలాగే స్పందిస్తారు.
@lukalapunandini3210
@lukalapunandini3210 8 күн бұрын
Freinds ఒక విషయం అందరూ గమనించగలరు 2024 లో ఓట్ శాతం పెరిగింది అంటున్నారు అది ఎలా పెరిగిందో తెలుసా సచివాలయం ఉద్యోగుల వలన నేను ఒక సచివాలయం ఉద్యోగి లాస్ట్ టైం ఎలెక్షన్స్ కి నేను లేను నాలాగే ఒక్కో సచివాలయం లో సుమారు 6లేదా7 గురు బయట ఉన్నవారే లాస్ట్ టైం వోట్ వేయని వారే ఇప్పుడు అందరం ఓట్ చేసాము ఓట్ శాతం పెరగటానికి మెయిన్ కారణం అదే మా సచివాలయంలోనే 10 మందిలో 6 గురు లాస్ట్ టైం ఓట్ వేయక ఈ సారి ఓట్ వేసాము సో మీరు ఈ వే లో కూడా ఆలోచించండి
@sivareddygotike3892
@sivareddygotike3892 15 күн бұрын
Rural lo party wise voters untaru
@thallapragadavenkatasubrah7420
@thallapragadavenkatasubrah7420 13 күн бұрын
5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అని సింపుల్ గా చెపుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ సంగతి ఏంటి. ఒక ఎంప్లాయ్ కి మినిమం ముగ్గురు లెక్క వేసుకున్నా 15 లక్షల ఓట్లు sir...😅
@madan_rajareddy
@madan_rajareddy 11 күн бұрын
Mari 66 lakhs pensioners family members leka veyandi sir
@eswar9632
@eswar9632 10 күн бұрын
​@@madan_rajareddybroo 2K chesindhi tdp hayam lone 2019 tarvatha ysrcp vachaka year ki 2000 ki 250 penchukuntu vacharu but tdp vallu Ala kadhu 200 nunchi 2000 chesaru okesari and 2024 lo tdp vasthe okesari 4K istha antunnaru yearki so see the difference
@madan_rajareddy
@madan_rajareddy 10 күн бұрын
@@eswar9632 : sir , ground reality is different, pensions apindi TDP valle ani volunteers Baga pracharam chesaru . Idi Baga baga minus .
@eswar9632
@eswar9632 10 күн бұрын
@@madan_rajareddy we accept your words so meerey alochinchandi mere cheptunnaru kadha pensions apindhi tdp valle ani volunteers pracharam chesarani so pracharamey sir 60:40 tdp:ysrcp old people votes padday brother
@madan_rajareddy
@madan_rajareddy 10 күн бұрын
@@eswar9632 : Sir , ikkada oka point miss ayyaru, TDP vallu vaste volunteers vundaru , intiki vachi pensions ivaru , ee vishayam vallaki Baga pracharam ayindi. Deni TDP sariga convey cheyatam lo chala fail ayyaru.
@maheshbabutera6228
@maheshbabutera6228 14 күн бұрын
Govt teachers.. did favour to TDP..!! POLICE also did favour to TDP..!!!
@ugginasrinu5440
@ugginasrinu5440 4 күн бұрын
కేవలం ఉద్యోగులకాదు వారి కుటుంబం కూడా వైసీపీకి ఓటయలేదు. అది తెలుసుకోండి
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 2 күн бұрын
ఉద్యోగులు తెలంగాణా లో ముక్కోడికి కర్రు కాల్చి వాత పెట్టారు same సీన్ జగ్గు గాడికి జరుగుతుంది
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe 12 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగుల 90 శాతం. టింగ్ 90 ప్రజను ఆలోచింప చేసింది. ఎప్పుడు కూడా 20 నుండి 30 శాతం మధ్య ఉద్యోగుల ఓటింగ్ ఈ సారి 90 శాతం దాటింది అంటే ఈ ప్రభుత్వం గెలదు.అని ప్రజలు ఒక నిర్ణయానికి వచివారు.కాబట్టే 82శాతం పై ఓటింగ్ నమోదుకు కారణం అయింది.
@damodarajanapadam
@damodarajanapadam 4 күн бұрын
రమారమి ఐదు లక్షల నలభై వేలు సార్.... వీళ్ళ వెనక లక్షల ఫ్యామిలీలు ఉన్నాయి సార్
@rams2951
@rams2951 13 күн бұрын
ఇంత దరిద్రపు పాలన డబ్బులు కోసం మళ్ళీ కోరుకుంటారా
@thallapragadavenkatasubrah7420
@thallapragadavenkatasubrah7420 13 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగుల IR కంటే PRC తక్కువ ఇవ్వటం అనేది చరిత్ర లో ఎక్కడైనా ఉందా Please reply if any one knows. Mr. Rajanikanth garu meeru kooda చివరికి జగన్ భజన చేస్తున్నారు. Are you ok?
@rambabuyyy5128
@rambabuyyy5128 10 күн бұрын
కోవిడ్ టైం
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 11 күн бұрын
liquor తాగేవాల్లలో ....75/ శాతం కూటమికే వేసారు గుర్తుంచుకో j brands తాగలేక
@gampanagaratnam5173
@gampanagaratnam5173 8 күн бұрын
100% Right brother
@SathishKumar-hv6ke
@SathishKumar-hv6ke 11 күн бұрын
Vudhyogasthulu pani cheyyakunda anni previliges korukovatam coreecte na. Jagan gaaru prakshaalana cheyyalani try chesaaru. Ippudu villages lo andhariki anni andhuthunnayi especially pedhalaku. Covid ee govt cheyyanantha chesaaru. Vudhyogasthulu artham chesukoni vubtaaru ani bhavinchaaru. Kaani govt Vudhyogasthulu vaalla swalabham thappa responsibility ga feel kaavatledhu pouruluga . Karma😮
@nandabismark7167
@nandabismark7167 13 күн бұрын
ఒక ఉపాద్యాయుడు ఆ గ్రామంలో ఊరు మధ్యలో ఉండే చెట్టు కింద పెద్దలు పెట్టె రాజకీయ ముచ్చట్లలోకి మధ్యలో కి దూరి వారి అందరిని ప్రభావితం చేయగల సామర్థ్యం వారి సొంతం అలాగే voting రోజూ పో, apo లుగా వృద్దులు ఓట్లు మరియు తాగుబోతుల ఓట్లు వేయుటకు బాగా సహకరించారు..😂
@prabhu741181
@prabhu741181 16 күн бұрын
ఆశ్చర్యం!!! ఉద్యోగులు ప్రభావితం చూపెట్టే ఒక సెక్షన్. కేవలం ఓ 4 లక్షలు మాత్రమే కాదు. వీరు విశ్లేషకులు ఎలా అయ్యారు!!!????
@satyas5739
@satyas5739 15 күн бұрын
Vallaki families untaru ani marchipoyaaru..
@gangadhars3274
@gangadhars3274 14 күн бұрын
Wife n parents vuntaruga...3-4 percentage
@VishnuVishnu-bj1iw
@VishnuVishnu-bj1iw 14 күн бұрын
Nijame kani matladindi postal ballet votes,Postal ballet votes ante employees matrame vestaaru valla families kaaadhu😂
@durgaprasad-bu6gk
@durgaprasad-bu6gk 14 күн бұрын
Miru super sir
@16bhanu
@16bhanu 14 күн бұрын
Karra irraga kudadu....pamu chavagudadu...annatlu undi....😂me visleshana
@user-ku2sj8il4o
@user-ku2sj8il4o 15 күн бұрын
Yes sir
@mudisatyanarayana575
@mudisatyanarayana575 13 күн бұрын
మీకు ఒకటి ఎందుకు అర్ధం కాదు......ఎంప్లాయిస్ వ్యతిరేకంగా వున్నప్పుడు ఆ వ్యతిరేకతను ఎందుకు తగ్గించలేదు....వ్యతిరేకంగా వున్నవారు అందరినీ వదులుకుంటే పోతే ఇలానే ఉంటుంది.
@ramakrishnab3790
@ramakrishnab3790 16 күн бұрын
Jagan anna 2024
@baduguramjee1027
@baduguramjee1027 14 күн бұрын
Andukune jagan Anna cheppadu 2024 election between RIch and Poor . God bless Jagan Anna.
@sukanyavijay6328
@sukanyavijay6328 16 күн бұрын
Dsc aspirants vallla intlo veyyarugaaa
@busanagaribhemanna4955
@busanagaribhemanna4955 13 күн бұрын
ఉద్యోగుల్లో సచివాలయం ఉద్యోగులు లేదా నిలిచి పోయి ఉద్యోగం పొందిన టీచర్స్ లేరా, మెడికల్ లో ఉద్యోగాలు పొందిన వారు లేరా వారు వైసీపీ కి ఓటు వేయరా
@varahalut6511
@varahalut6511 10 күн бұрын
వాళ్ళు 30 పర్సెంట్ అని చెప్తున్నారు గా
@suryanarayanamudadla7358
@suryanarayanamudadla7358 15 күн бұрын
ఎంప్లాయీస్ ఐతే 70.: 30అంట వెల్ఫేర్ స్కిమ్స్ వాళ్ళ ఐతే 100:0 అంట
@farmhouse738
@farmhouse738 15 күн бұрын
Employees votes major to TDP but their VOTES will be mostly in towns
@swamyvenkat2321
@swamyvenkat2321 3 күн бұрын
ఉద్యోగస్తులు చాలా భాగము వైయస్సార్ పార్టీ
@meenanvk
@meenanvk 13 күн бұрын
but every employ has a family with atleast 2 votes around him.
@madhuk75
@madhuk75 16 күн бұрын
YSRCP
@kottapalliuma340mech
@kottapalliuma340mech 4 күн бұрын
INKA EEE GOVT EMPLOYEES KI YEM CHEYALI, WORK CHEYADANIKI, STUDENTS KI CHEPPADANIKI ISTAM VUNDADU, TIME KI THUMB VEYADAM VADDU
@ajitpentapati8006
@ajitpentapati8006 16 күн бұрын
Equal to one percentage annadi wrong Govt employee are not only postal ballot voters there are so many member who voted today 😂
@adi567majjari5
@adi567majjari5 16 күн бұрын
😊😊😊
@TangiralaVijayabhaskar-oi1gf
@TangiralaVijayabhaskar-oi1gf 15 күн бұрын
Yes ,tikka nayallu
@King-un3nf
@King-un3nf 14 күн бұрын
Volunteer and sachivalam vallu ?
@akhillokesh4755
@akhillokesh4755 12 күн бұрын
​@@King-un3nfవాలంటీర్ జాబ్ అంటావ్ 😂😂😂😂
@King-un3nf
@King-un3nf 12 күн бұрын
@@akhillokesh4755 neeku nirugyjo urthu kanna edhi better ega yavaru lanchalu tesukoru carona time lo volenteers ers help chesindhi
@kummethaprathap98
@kummethaprathap98 3 күн бұрын
వై సీ పీ క్లీన్ స్వీప్ ప్లీజ్ నోటెడ్ దీస్ పాయింట్ ఆన్ కౌంటింగ్ డే
@divyasridhar4711
@divyasridhar4711 16 күн бұрын
Only YSRCP
@panduruarjunarao1789
@panduruarjunarao1789 10 күн бұрын
Employees families ni kuda vote vesaru leka peddade sir
@user-ks7rb1ut9d
@user-ks7rb1ut9d 16 күн бұрын
Nenu govt employee but vote matram jagan sir ki
@Kcb0495
@Kcb0495 16 күн бұрын
Baga correption ki alavatu paddav 😂😂😂😂
@prashanthgourishetty9906
@prashanthgourishetty9906 15 күн бұрын
ఉద్యిగి అన్నావ్ ఏ ఉద్యోగం చేస్తిన్నావో చెప్పలేదు
@Sree-ms8fk
@Sree-ms8fk 15 күн бұрын
Vadi modda kuduv
@Kcb0495
@Kcb0495 15 күн бұрын
@@prashanthgourishetty9906 backdoor batch aiyuntadi bro 😂😂😂
@user-ks7rb1ut9d
@user-ks7rb1ut9d 15 күн бұрын
@@Kcb0495 😀😀😀
@kagitapusrinivasu4531
@kagitapusrinivasu4531 7 күн бұрын
One employee =7votes Empl+wife+child+empl parents+empl అత్త మామ=7votes లాజిక్ లెస్ అనాలిసిస్
@guttavenkateswarlu5164
@guttavenkateswarlu5164 10 сағат бұрын
Jai pspk
@sudheerkumar6098
@sudheerkumar6098 9 күн бұрын
2:45 look at Rajani face ..crying
@c.m1820
@c.m1820 13 күн бұрын
గ్రేట్ ఎనాలిసిస్ట్స్ అందరూ అక్కడ ఉన్నారు "ఫ్రీ బస్ జర్నీ ఫర్ విమెన్ " అనే ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడండి. ఆ హామీతో కర్ణాటక మరియు తెలంగాణ రాస్ట్రాల్లో ఈజీగా కాంగ్రెస్ గెలిచింది. ముఖ్యం గా రూరల్ లోనే కాంగ్రెస్ కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. రూరల్ లో ఎవరి ఓటు బ్యాంకు వాళ్లకి ఉంటుంది. పధకాలు ద్వారా ఓట్లు వేస్తారు అని అనుకోవడం అవివేకం. న్యూట్రల్ ఓటర్లు ఈ సారి కూటమికే 100%. కూటమి ఓటు బ్యాంక్ : టీడీపీ -39%, జనసేన -7%, బీజేపీ -1% నే అనుకున్నా టోటల్ :47%, వైసీపీ -41% మరియు కాంగ్రెస్ -1%, అదర్స్ -1%.
@akkirajurambabu5925
@akkirajurambabu5925 13 күн бұрын
అక్కడ అంత చర్చ అవసరం లేదు మధ్యతరగతి కంపినెస్ లేకపోవడం వ్యతిరేకంగా వుంది
@user-nl6wq5ik9l
@user-nl6wq5ik9l 14 күн бұрын
Nenu govt employene ma intlo 2 votes jaganke vesamu
@thamishettysatish5117
@thamishettysatish5117 13 күн бұрын
😂😂😂😂😂😂
@Quotes_chronicles
@Quotes_chronicles 13 күн бұрын
మీరు తుగ్లగ్ కి ఎందుకు vote వేసారంటే salary కన్నా పైన మింగే డబ్బులు ఎక్కువ కాబట్టి
@akhillokesh4755
@akhillokesh4755 12 күн бұрын
Reddyu (ఏర్రిపు) colour లో వున్నావ్ 😂😂
@shamirsp6190
@shamirsp6190 11 күн бұрын
Valentire😂ayuntadu le
@RamKrishnamurty
@RamKrishnamurty 12 күн бұрын
4వ తేది ఉదయం 9గంటలకు ట్రెండ్ తేలిపోతుంది.175సీట్స్ లో పోస్టల్ బ్యాలెట్ లో కూటమి రీడింగ్ తో విజయం మొదలువుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో రీడింగ్ తో కూటమి ట్రెండ్ విజయం వైపు కొనసాగుతుంది. ముంగింపు కూటమి కి 134మ్మెల్యే,20MP గెలుపు తథ్యం
@shalemraju-believer7818
@shalemraju-believer7818 Күн бұрын
TDP వద్దు.... జగనే కావాలి మళ్ళీ cm గా
@saichandu954
@saichandu954 16 күн бұрын
4lakh×3 to 4 or 5 family members
@AD-dl2uz
@AD-dl2uz 14 күн бұрын
Super almost 4 percent
@devabhaktunisudhakar187
@devabhaktunisudhakar187 5 күн бұрын
Rajanikant what is your qualification, 4.5 lack votes only for postal ballot votes, what about remaining employees and teachers and their family votes
@user-ng5hn3zm5r
@user-ng5hn3zm5r 7 күн бұрын
Yes vayaru anukundhamu Govt teachers school lo students vala parents vala relatives evariki vastharu Govt employee vala ebandi padina vala kutumbalu vala relative evariku vastharu
@santoshsantu4460
@santoshsantu4460 10 күн бұрын
Govt employees families... relatives, neighbours ... calculate cheyandi percentage....direct ga memu chusamu ga ground lo situation...
@mrsocialstudies4217
@mrsocialstudies4217 16 күн бұрын
Employes 50-50
@Kcb0495
@Kcb0495 16 күн бұрын
80% tdp amma nuvu velli Paduko
@rkmodugu6829
@rkmodugu6829 15 күн бұрын
మాల.....కులం రెడ్డీ కులం.....tappa​.....అంతా కూతమే .@@Kcb0495
@y.giriyara9812
@y.giriyara9812 15 күн бұрын
Rajini kanth face😂😂😂😂😂
@redstar3376
@redstar3376 16 күн бұрын
ఎప్పుడూ ఓటింగ్ కు దూరంగా ఉండే ఈసారిఉద్యోగుల కుటుంబాలు కూడా tdp కూటమి కి వేస్తారు,ఆ లాజిక్ ఎలా మిస్సయ్య్యారు
@kpram5281
@kpram5281 15 күн бұрын
అందుకేగా పేద, సామాన్య ప్రజల కుటుంబాలు తిన్న విశ్వాసం చూపించి ఏక పక్షముగా జగన్ కి ఓటు వేసి వాళ్ళ విశ్వాసం చూపించారు. ఇక ఉద్యోగులు మా వల్ల ప్రభుత్వాలు ఓడిపోతాయి, మేము గెలిపిస్తాము అని ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల నోటి నుంచి ఆ మాట రాకుండా రేపు రిజల్ట్ ఉండబోతుంది
@anushay9953
@anushay9953 15 күн бұрын
​@@kpram5281 meeru correct gane chepparu nenu postal ballot vote vesanu naku family undi 11 members vote vesamu.. employees andharu TDP anukovadam amayakatvam
@sridharpalle1204
@sridharpalle1204 14 күн бұрын
నెలకు ఒక్కసారి తల్లితండుల దగ్గరికి వెళ్లి పరామర్శించి మనస్ఫూర్తిగా 4వేలు డబ్బులు ఇవ్వని వారి గురించి మాట్లాడటం వృధా
@karanamuprasad9537
@karanamuprasad9537 14 күн бұрын
ఎంప్లాయీస్ రివర్స్ అవ్వడం వల్ల బాగా చేసిన ఎన్టీఆర్ 1989 లో ఓడిపోయాడు ఈ పరిపాలన చేత కాని ఈ జగన్ ఎంత?
@busanagaribhemanna4955
@busanagaribhemanna4955 13 күн бұрын
ఈసారి ఉద్యోగ స్తులు బాబుది గుడుస్తారు చూడు అందరికి ఆముదం లేకుండా
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Күн бұрын
ఎంప్లాయీస్ ఓట్ల సంగతి ఇప్పుడే ఎలా అంచనా వేస్తారూ? టిడిపి కి వేయడం అంత నీతి మాలిన పని మరొకటి లేదు. కరోనా మూలంగానే కదా బడ్జెట్ మీద ప్రభావం చూపిందీ.. దాని మూలంగా జీతాలు ఆలస్యం ఔతున్నాయి.. 2025 తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది.. మళ్లీ ఎలాంటి మహమ్మారి రాకపోతే! ఐనా ఆంధ్ర లో పోర్టులు హార్బర్లు, అనేక కంపెనీలు వస్తున్నాయి.. బోలెడంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి.. భయం లేదు!
@kurubajagan9826
@kurubajagan9826 16 күн бұрын
Sir employees have families please ignore that.employee is only not a single voter.he had minimum 5 to 6 votes
@hannuch5412
@hannuch5412 11 күн бұрын
అందరూ టీడీపీ కి వేయలేదు వైసీపీ నచ్చని వాళ్ళు కాంగ్రెస్ కి వేశారు కవలాంటి మీరు 4th న చూస్తారు
@anilkmr389
@anilkmr389 15 күн бұрын
Employees again opposite 2029 . They can reliaze
@shaikahamedhussain2906
@shaikahamedhussain2906 16 күн бұрын
Telakapali ki udyogula sangati telisipoinattundi.. Mic cit shesukunnadu..
@vasuveena
@vasuveena 10 күн бұрын
Masthan Sir, perfect analysis
@Indian-lx5si
@Indian-lx5si 13 күн бұрын
3mlc tdp apude gelichindi covering almost all regions of ap Rayalseema kuda gelichindi tdp 70 kadhu.90% padathadi
@Indian-lx5si
@Indian-lx5si 13 күн бұрын
Antha sommu abhivrudhi ki vellandi
@satishmathangi920
@satishmathangi920 11 күн бұрын
rajini మమల్ని బాగుపడానివు
@prasanthkumaryoudu9375
@prasanthkumaryoudu9375 11 күн бұрын
Hello brother ekkada unna prathi okkari okati cheppalanukuntunna employee votes TDP ki padachu kani familytho anni vepistharu anadam correct kadu endukante okka okkaridi okka okka mentality untundi vallaki sontha abiprayam untundi intlo thala upina ekkada nyayam anipisthe akkadey vestharu ekkada fans kuda untaru manchi jarigina vallu untaru cast kuda chustharu evanni lekkaleyyandi urike uhallo bildings kadithe saripodu memu TDP vesham andaru alage vestharu anukovadam correct kadu anedi na uddesham brothers...
@balavaradarajum3197
@balavaradarajum3197 18 сағат бұрын
Aara garu total ap lo employees 10lacs 10×5 total 50 lacs with family yes or no sir 50lacs 90/ KUTAMI KI VESHARU 40lacs votes vesharu, meru chudandi sir June 4th chivariki miru kuda Surprise avutaru sir. Sir employees votes thone jagan gaaru 100 /votami sir
@user-if5zo8kb6u
@user-if5zo8kb6u 14 күн бұрын
ఏమి చెబుతున్నారు ఈ విశ్లేషకులు సుమారు పదిహేను లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులు,పెన్షనర్లు ఇంకా ఇతరత్రా ఉద్యోగులు ఉన్నారు ఒక్కొక్క కుటుంబానికి ముగ్గురు చొప్పున ఓటర్లు లెక్క వేస్తే నలభై లక్షల మంది ఓటర్లు ఉంటారు
@syamkumarmadda498
@syamkumarmadda498 13 күн бұрын
మరి లబ్ధిదారులకు సంబంధించిన వాళ్ళు...వాళ్ళ కుటుంబం లు వాళ్ళ కూడా ఓటర్లు కదా
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 12 күн бұрын
😂​@@syamkumarmadda498
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 11 күн бұрын
8 లక్షల ఉద్యోగ వోటర్స్ ఉన్నారు AP మొత్తం .... అంటే 1:4 మినిమం వోట్లు .... గుర్తుంచుకో......
@madan_rajareddy
@madan_rajareddy 11 күн бұрын
Mari 66 lakhs pensioners family members votes kuda leka veyali. 66x4 , 2.4 crores avutayi ga. So ee equation correct kadu
@leomindcreatives2501
@leomindcreatives2501 Күн бұрын
ఆ తెల్కపల్లి రవి ప్రశ్న వేయగానే లైవ్ లో నుండి మింగేశాడు అంటేనే సోకాల్డ్ పోకడులు అలానే ఉంటాయి అని అందరికీ తెలిసింది
@jee5jee
@jee5jee 8 күн бұрын
Ravi gaaadu paripoyadu qustion ki bayapadi
@playsurajonyoutube
@playsurajonyoutube 16 күн бұрын
I AM GOV EMPLOYEE VOTE FOR JAGAN, GOV EMPLOYEE 4.5 LAKH WHICH IS 1% OF AP VOTERS 😂😂
@tarakaramasrinivasraovella159
@tarakaramasrinivasraovella159 13 күн бұрын
Govt employees ki family undadha vaalki votes undava. Pentioners unnara variki family undadha .f 1 percentage etla ayitadhi minimum 4 maximum 6 percentage avutadhi. Itlay kCR anukoni emyndhi anthey
@ravikumarkommi2525
@ravikumarkommi2525 12 күн бұрын
Hi
@satyamrayiti5087
@satyamrayiti5087 13 күн бұрын
Impact June 4.
@Sri_yoga
@Sri_yoga 14 күн бұрын
ఒరేయ్ వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు రా..... మరి educated...graduate mlc గుర్తుందా..... కాపు కమ్మ బ్రాహ్మణ క్షత్రియ Vysya వెలమ....fulll opposite.....
@nagarajaraonandavaram7180
@nagarajaraonandavaram7180 10 күн бұрын
Ravi garu cheppandi.
@tatvamasi1989
@tatvamasi1989 15 күн бұрын
Employee + their family +pensioners
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 15 күн бұрын
Excellent Assessment
@y.hanumanthreddy1397
@y.hanumanthreddy1397 7 күн бұрын
80:20
@msr2426
@msr2426 14 күн бұрын
Postal ballot voting + ప్రజలు ఓట్లు కలిపి చెప్పాలి ! పోస్టల్ ఓటర్ కూడా ప్రజలు లో భాగమే కదా!!
@palakollutastes7313
@palakollutastes7313 14 күн бұрын
4.5laks votes ga valani chudakudadu....more than 16laks votes vala family's tho....defny impact chupistadi
@kpram5281
@kpram5281 15 күн бұрын
జగన్ వస్తే పేస్app ని జీతాలతో లింక్ పెడతాడు అని చాలా మంది బాబు కి ఓటు వేశారు. ఒక సారి face app ని సమీక్షించితే ఉద్యోగుల పని తీరు ఎంత దారుణముగా ఉంటుందో తెలుస్తుంది రోజుల తరబడి విధులకు హాజరు కావడం లేదు పని చేయరు వీళ్లకి జీతాలు పెంచాలి, da లు పెంచాలి
@Sri_yoga
@Sri_yoga 14 күн бұрын
ఓరి బొక్కా.... కూర్చొని మెపుతావు ఏంట్రా ఓట్లుకి......talented employee baddakastudu ఒకటేనా
@saisudha9598
@saisudha9598 13 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ స్కూల్లో భాగస్వామ్యం ఉంది వారి పిల్లలు కూడా అక్కడే చదువుతారు అందులో ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు కానీ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తెప్పించిన విజిటెల్ స్క్రీన్ మీద తెప్పించిన వారికి కడుపు మంట జై భీమ్
@satishmathangi920
@satishmathangi920 11 күн бұрын
pls
@balamlakshminarayanareddy5262
@balamlakshminarayanareddy5262 12 күн бұрын
70% not believable 40- 43% Employees votes in favour of YSRCP if we take in to account sachivalayam employees.
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 16 күн бұрын
తెలిసి,తెలిసి ఉద్యోగులు, బాబుకు ఓట్లు వేసి,రామ గొంతులు కోసుకోరు 🎉🎉
@Smile-ii8hf
@Smile-ii8hf 15 күн бұрын
అబ్బా ఛా
@kpram5281
@kpram5281 15 күн бұрын
రేపు జగన్ గెలిస్తే face app ని జీతలకి లింక్ పెడతాడు అప్పుడు ఉంటాది ఉద్యోగులకి అందరూ కాదు సిన్సియర్ గా పనిచేసే అతి కొద్దిమంది ఉద్యోగులకి తప్ప మిగతా ఉద్యోగులకి దబిడి దిబిడే
@bhupathi1984
@bhupathi1984 13 күн бұрын
Abbo chala bhaga chepparu already aa Jalaga gaadiki vote vesi ventilator paina vunna patients la vunnaru Govt employees. Malli edho peddha favour chesinattu mee lanti vaalla support okati aa dharidhrudiki. Adhi advantage ga theesukoni vaalla Jeevithalatho and vaalla PF amount tho vaadi ishtam vachchinattu chesthunnaadu. Vaadu vaadi Tughlaq palana. Thoo vaadidhi oka brathukena💦💦💦💦
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 12 күн бұрын
Yes
@venugopalaraodola299
@venugopalaraodola299 14 күн бұрын
Ary Ami analasisrs Babu a parti vots variky untai last time
@ChanduChandu-yi4oy
@ChanduChandu-yi4oy 11 күн бұрын
Police notification vallukuda veyaledu ekkuva youth veyaledu
@aarushfunwithplaying5865
@aarushfunwithplaying5865 14 күн бұрын
Sir, please restore the CM Ramesh and ambati rambabu, journalist murali debate video, please restore the video, u will get more views
@akhillokesh4755
@akhillokesh4755 12 күн бұрын
More trolls also
@kalamandavenkatesh272
@kalamandavenkatesh272 14 күн бұрын
Pullaravu comant please
@jupalliraju8163
@jupalliraju8163 Күн бұрын
T. D. P. Winners🏆🎉🏆
@ashokshamakuri496
@ashokshamakuri496 11 күн бұрын
Im not fovour of any political party im from telangana, in 2024 tsla kcr garu defeated 30 seats only with govt employees votes, dont take it easy
@7hillskamunuri796
@7hillskamunuri796 14 күн бұрын
4.6 లక్ష ఎంప్లాయిస్ ఓట్ చేస్తే 3.0లక్ష జగన్ కే పడ్డాయి
@andrudu4428
@andrudu4428 14 күн бұрын
దేనితో నాగుతారో ఒకసారి ఊహించుకో.... 😄😄😄😄
@bhupathi1984
@bhupathi1984 13 күн бұрын
​@@andrudu4428Super ga cheppinaaru Anna😂😂😂
@purethoughtts638
@purethoughtts638 12 күн бұрын
Inka votlu kaadu poling boothlu kutami agents capture chesi guddukunnaru ..teachers chuatu jurchunnaru
@rayisrihariyadavkhystrian4165
@rayisrihariyadavkhystrian4165 16 күн бұрын
Clear ga cheptunna ........rural + urban .... one side tdp vesaru ......nenu rural voter ne
@syamkumarmadda498
@syamkumarmadda498 13 күн бұрын
అంటే ఇంకా జగన్ కి సున్నా ఓట్లు పడ్డాయ్...ఈ సన్నాసి పుకులో నా మొడ్డ...ఒక్క కుల పిచ్చి ,మాత పిచ్చి నా కొడుకులు తప్ప ...కూటమికి ఓటు వేసిన సన్నాసి లేడు రా బోకు నా కొడకా
@khaggagopi1816
@khaggagopi1816 13 күн бұрын
Jai jagananna
@ChanduChandu-yi4oy
@ChanduChandu-yi4oy 11 күн бұрын
Police joabs vallu kuda veyaledu
@srinivasboss32
@srinivasboss32 15 күн бұрын
బ్రిటానియా 50-50 వైసిపి-టిడిపి. 50-50. .
@question3728
@question3728 16 күн бұрын
Ayyo athma Sakshi kuda tdp antunnadhee ,ychp ki deposits kuda ravu
@sreenivasaraopoleboina3841
@sreenivasaraopoleboina3841 9 күн бұрын
ఈసారి కూటమి గెలుపు పక్క .
@KASARAMJayaSri
@KASARAMJayaSri 13 күн бұрын
13 lac cros appu echindhi 2 lac 57 cros 10 lac 43 cros eakada
@venkatr143
@venkatr143 14 күн бұрын
I love 💕 you jagan annna
@venkatasaipraneethram
@venkatasaipraneethram 10 күн бұрын
Rajini and Mastaan - 1% kaadu valla family members inko 3% vuntaru. Kaneesam aa Mathram knowledge kooda ledu meeku
Trágico final :(
01:00
Juan De Dios Pantoja
Рет қаралды 33 МЛН
NO NO NO YES! (50 MLN SUBSCRIBERS CHALLENGE!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 102 МЛН
Trágico final :(
01:00
Juan De Dios Pantoja
Рет қаралды 33 МЛН