పూరీ జగన్నాథ ఆలయం అసలు కథ చెప్పిన శాస్త్రవేత్త | Puri Jagannath Temple Ratna Bhandar |Special Debate

  Рет қаралды 27,659

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 7
@rvgbabu
@rvgbabu 3 ай бұрын
1:08 may be lingaraj temple, bhubaneswar. it has same archetecture.
@rammohanraoch5884
@rammohanraoch5884 3 ай бұрын
Prati media varu puri lo vunde local people or officers tho interview cheyyali
@rani8476
@rani8476 3 ай бұрын
ఫలలయంముంఛకోసుతుంధీ
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 3 ай бұрын
Mana ki nidhi ni kasepayina chupisthe Inka lenidenti.adAntha mana bhrama.
@lathagangaraju7707
@lathagangaraju7707 3 ай бұрын
Ara I Purushottamudu aunts okkade devuda new chaduvu tagalabada.
@Asuresh-md7co
@Asuresh-md7co 3 ай бұрын
ఒకపక్క వరదలు కొట్టుకొస్తున్న
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 3 ай бұрын
నేను శ్రీముఖలింగం లో జన్మించాను. ఎవో సగం సగం చెబుతున్నారు. అక్కడ రాజులు దక్షిణ భారతదేశంలో చోళులు అన్నది తప్పు. వాళ్లు ఓడిశా కి చెందిన ఒడియా కళింగ రాజులు. కళింగ రాజ్యం గంగ నుండి గోదావరి వరకు ఉండెడిది. శ్రీముఖలింగం లో ఉన్న శివుడు మధుకేశ్వరుడు. అది ఒకప్పుడు కళింగ రాజ్యం రాజధాని. పేరు ముఖ్యకళిగం. అది ముఖలింగం గా మారింది. అంతకుముందు కటక్ రాజధానిగా ఉండేది. అన్న దమ్ముల పంపకం లో అది కటక్, పూరీ, బడఖెముండి, విజయనగరం , పరళాఖెముండి నుండి రాజులు ఏలారు. ముఖలింగం దేవాలయం కి ఇప్పుడు కూడా పరళాఖిమిడి రాజుకు చెందినది. రాజు కి పురుషోత్తముడు అనటం కాదు. గజపతి రాజులు లో పురుషోత్తమ, అనంగభీమ, చోడగంగ, కపిళేంద్ర దేవ, శ్రీ క్రిష్ణచంద్ర, దివ్య సిం లాంటి వారు ప్రముఖులు. పూరీ జగన్నాథ్ ఆలయం సత్య యుగం నుండి ఉంది. అది ఎన్నో సార్లు కట్టారు. ప్రస్తుతం ఉన్న కోవిల ఆదిశంకరులు సమయంలో మాత్రమే. ఆలయం క్రింద 52 గదులు వున్నాయి అని, అందులో ధాన్యాలు పంట విత్తు కూడా ఉంది అని చెబుతారు. అవి పాత కోట అంటే దక్షిణ కాళీ మందిరం దగ్గర నుంచి సొరంగం ద్వారా ఈ గదులను నింపేవారట. రత్న భండారం అకాల పరిస్థితి లో తప్ప తెరవరాదని మదళ పంజీ లో రాసి వుంది. ఇప్పుడు చెబుతున్న రత్న భండారం క్రింద కొన్ని గదులు, ఓ నుయ్యి కూడా ఉంది. అక్కడ కి ఎవరూ వెళ్ళలేరు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెబుతున్నారు.
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 2,6 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,5 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,8 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 2,6 МЛН