ఈటెలపై ప్రేమ వర్షం కురిపించిన కేసీఆర్ | Etela Rajender @Telangana Assembly - TV9

  Рет қаралды 709,504

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#cmkcr #etelarajender #telanganaassembly

Пікірлер: 217
@kothapellypeter4635
@kothapellypeter4635 Жыл бұрын
తెలంగాణ.ద్రోహులను.మినిస్టర్ లను చేసి.కష్టపడ్డ వాన్ని అసెంబ్లీ.లో.అవమానిస్తున్నారు.
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 Жыл бұрын
ఊహగానాలు కాదు భయం మొదలయ్యింది కెసిఆర్ కి... ఉద్యమ నాయకుడిని అవమానించావు ఇప్పుడు తెలిసి వచ్చినట్టు ఉంది
@rajm5308
@rajm5308 Жыл бұрын
Em telisi vachindi bro...Etala em great leader kadu...just sympathy work out ai by election lo gelichadu as Huzurabad voter ga nake telusu..prathi vurilo nannu gelpivandi ani edchadu bro asalu meeku em telvadu....he just symapthy politician
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 Жыл бұрын
@@rajm5308 అయన ఏమిటీ అనేది లోకల్ పర్సన్ గా మీకే తెలుస్తుంది ...కానీ తెలంగాణ ఉద్యమ టైమ్ లో .. ysr, చంద్రబాబు.. లాంటి వారితో ఫైట్ చేసాడు కదా...
@skiran548
@skiran548 Жыл бұрын
@Raj M yediste andharini gelipistara
@statusworld1850
@statusworld1850 Жыл бұрын
@@rajm5308 nen be hzb hee ... sympathy kadhu King hzb ki....
@rajendervanaparthi38
@rajendervanaparthi38 Жыл бұрын
ఈటలగారు.మోసంమాటలునమ్మకండి.సారు.పొగిడితె.పొగడండి.కాని.మోసపోకండి
@baswarajmettu8813
@baswarajmettu8813 Жыл бұрын
ప్రజలా మనిషి ఈటెలా garu....
@sathishthallapalli6817
@sathishthallapalli6817 Жыл бұрын
🙏🙏🙏
@uj6795
@uj6795 Жыл бұрын
Amma baboiiiiiiii
@Hari-ll4xw
@Hari-ll4xw Жыл бұрын
Haha
@saiarun7423
@saiarun7423 Жыл бұрын
😆😆😆
@maheshgaddam2639
@maheshgaddam2639 Жыл бұрын
ప్రజల మనిషి కాదుర పైసల మనిషి
@manikyambavalluri2360
@manikyambavalluri2360 Жыл бұрын
దొంగ మనస్తతవం ఆత్మ వంచన ప్రజలు కి అర్దమైతే ప్రజలు త ప్పుడు రాజకీయం పై ఇటు వంటి వారి తో జాగ్రత్త
@peddisrinivasgupta2506
@peddisrinivasgupta2506 Жыл бұрын
ఆ ఊహాగానాలు మీకు ఇంకా సంబరం..మీ దిక్కుమాలిన టీవీ9 ఎప్పుడు తెలుగు స్టేట్స్ లో బంద్ అవుద్దో అప్పుడు దరిద్రం వదిలిపోద్ది..
@krishnakrishnamudhiraj3173
@krishnakrishnamudhiraj3173 Жыл бұрын
దిగజారిపోయి పార్టీని నడుపుతున్న BRS పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు ఈటల రాజేందర్ లేని లోటు కనబడుతుంది కాబట్టి అందుకోసమే అసెంబ్లీలో పదే పదే ఈటెల రాజేందర్ గురించి గుర్తుచేసావు గుర్తుపెట్టుకోడి ఈటెల ఎటువైపు ఉంటే గెలుపు అటువైపు అని జై ఈటెల జై జై ఈటెల జై బిజెపి 🚩🚩🚩
@mrfighter9226
@mrfighter9226 Жыл бұрын
Hahahahhaha
@srinivas4294
@srinivas4294 Жыл бұрын
💯💯
@sameeras1765
@sameeras1765 Жыл бұрын
@@mrfighter9226p lo qpq
@venkateshgowd2410
@venkateshgowd2410 Жыл бұрын
Bayam konchem ekkuvindi kcr ki
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
@harishpiska9328
@harishpiska9328 Жыл бұрын
Prathi video ki same comment aa?
@prasadvs483
@prasadvs483 Жыл бұрын
వున్నప్పుడు పొగ పెట్టడమేల పోయినాక ప్రేమ కురిపించడమేల 😀😀
@jyothieskuri6428
@jyothieskuri6428 Жыл бұрын
నికార్సయిన బి. సి బిడ్డ.. మాట మార్చి పూటకో దుకాణం పెట్టే వ్యక్తి కాదు... జై రాజేందర్ అన్న
@srikanthrao8687
@srikanthrao8687 Жыл бұрын
Kcr mind game
@ramesht3412
@ramesht3412 Жыл бұрын
Correct bro
@jayaprakashkamswama8136
@jayaprakashkamswama8136 Жыл бұрын
Etala don’t believe his words
@Manideepmasavathini
@Manideepmasavathini Жыл бұрын
Exactly
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Yes, Moddalo TRS -BRS 😡😡😡😡😡 Moddalo HIMANSHU 🤬🤬🤬..!!!
@ajayreddyade4274
@ajayreddyade4274 Жыл бұрын
సంక్షేమ పథకాల వల్ల ఎవరు ఇంతవరకు బాగుపడలేదు.. ఎవరైనా వారి స్వంత నాలెడ్జితోనే పైకి వచ్చారు. ప్రభుత్వాలు ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకుంటుంది. 2014 లో రేట్స్ 2023 లో రేట్స్ చూడండి.. 1.Oil: 2014 లొ ఒక లీటర్ 65/- ఇప్పుడు 145/- 2.పేస్ట్:2014 లో 100gr 35/- ఇప్పుడు 100/- 3.సబ్బు: 2014 లో 18/- ఇప్పుడు 38/- 4. పెట్రోల్ : 2014 లో ఒక లీటర్ 72/- ఇప్పుడు 110/- 5. గ్యాస్: 2014 లో 400/- ఇప్పుడు 1130/- ఇలా మనం వాడే ప్రతీ వస్తువు రేటు రెండింతలు మూడింతలు అయింది. రైతు బంధు వల్ల భూమి ఉన్నవారికే లాభం ఎక్కువ. ఉచిత కరెంట్ కూడా అంతే. కౌలు రైతులకు, చిన్నకారు రైతులకు ఎం లాభం లేదు. పైగా రైతు బంధు పథకం తర్వాత పెట్టుబడి పెరిగి కౌలు రైతులకు అన్యాయం జరిగింది.పండిoచిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తే నిజంగా వ్యవసాయం చేసే వారికి మంచి జరుగుతుంది. పథకాలు ఇచ్చి ప్రజల హక్కులను తొక్కేస్తున్నారు(Ex.విద్య హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం).ప్రభుత్వాలు ఏ స్కీం పెట్టిన అందులో స్కాం ఉంటుంది.కానీ స్వతంత్ర భారత దేశంలో ఒక్క మోడీ ప్రభుత్వం మాత్రమే అవినీతి లేని ప్రభుత్వం.ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు.అలాగే అవినీతి జరగకుండా చూడాలి.BJP &BRS రెండు పార్టీలు కలిసి WWF ఫైటింగ్ చేస్తున్నాయి.SAME TO SAME వేస్ట్ బెంగాల్ గేమ్ తెలంగాణలో ఆడుతున్నారు.వెస్ట్ బెంగాల్ లో మమత బెనర్జీ పైన 70% ప్రజలు వ్యతిరేకంగా ఉండే కానీ BJP ఆ వ్యతిరేక ఓట్లను చీల్చి మమత బెనర్జీ నీ బీజేపీయే గెలిపించింది. 1.వెస్ట్ బెంగాల్= తెలంగాణ 2.మమత బెనర్జీ= KCR 3.అభిషేక్ బెనర్జీ=కవిత 4.సువేంద్ అధికారి =ఈటెల రాజేందర్ ఇప్పుడు తెలంగాణ లో అదే విధంగా చేస్తున్నారు.కాబట్టి BJP కి తెలంగాణ లో అధికారంలోకి వచ్చేన్ని స్థానాలు లేవు.కాబట్టి MLAకు కాంగ్రెస్స్ కు MPకి BJP కి ఓటు వేస్తే మంచిది.తెలంగాణలో కనీసం సర్పంచ్ కానీ MPTC, ZPTC,MLA కానీ అంతెందుకు మంత్రి కూడా ఒక రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పెన్షన్ లాంటివి ఇప్పివ్వలేని పరిస్థితి ఉంది.కాబట్టి ఇలాంటి దుస్థితి తెలంగాణకు అవసరమా ఇంకా ఆలోచించండి.
@masaveniravinder8511
@masaveniravinder8511 Жыл бұрын
మళ్ళీ రావాలి ఈటెల రాజేందర్
@sanjeevartsptgl8665
@sanjeevartsptgl8665 Жыл бұрын
మేక వన్నే పులి kcr
@anishkaleru2433
@anishkaleru2433 Жыл бұрын
Jai revanth Reddy anna Jai sitaakka jai congress party jai Sonia Gandhi..kcr got fear..coz etla goes to congress..
@nagarajmedipelly8671
@nagarajmedipelly8671 Жыл бұрын
Jai etala anna
@anjaiah2942
@anjaiah2942 Жыл бұрын
దొరల రాజ్యం మాకొద్దు బీసీల రాజ్యం కావాలి జై శ్రీరామ్
@ramreddyvanga7872
@ramreddyvanga7872 Жыл бұрын
ఒక పార్టీ పెట్టి పోటి చెసుకొవొచ్చు గా
@ashokvishwakarma9420
@ashokvishwakarma9420 Жыл бұрын
ఈటెల ను brs poguttukundi ఈటెల రాజేంద్ర గారు...తన వ్యక్తిత్వం kolporu bjp కి సైనికుడు లా పని చేస్తారు. Commitment ఉన్న వ్యక్తి.
@srinivasyadav8089
@srinivasyadav8089 Жыл бұрын
WOW 👌 👏 SUPER 👌 EEATALA GARU
@mamidisettirameshbabu6177
@mamidisettirameshbabu6177 Жыл бұрын
Very.. Good.. Our... C. M Thankyou Very.. Good Rajendhar
@rakeshsrinivas733
@rakeshsrinivas733 Жыл бұрын
What a strategy......gi
@alliguruswamy6385
@alliguruswamy6385 Жыл бұрын
Sir I'm big fans
@krishmulkalapelly2492
@krishmulkalapelly2492 Жыл бұрын
Jai etela
@jatovathbalu429
@jatovathbalu429 Жыл бұрын
I agree too came brs etala Rajendra sir am happy to words to talk about cm sir.
@shivaramprasad6184
@shivaramprasad6184 Жыл бұрын
Jai ఈటెల
@madhuchakradhar6414
@madhuchakradhar6414 Жыл бұрын
మనసు కు వస్తే మల్లి లేకపోతే ఏళ్ళి
@Vikramvicky4
@Vikramvicky4 Жыл бұрын
ఈటెల ఎక్కడున్నా కెసిఆర్ మనిషే....
@venkateshmudhirajeliminedu9571
@venkateshmudhirajeliminedu9571 Жыл бұрын
Abhacha
@premnani1906
@premnani1906 Жыл бұрын
Ni ayya Chpinda
@venavankakarthi6125
@venavankakarthi6125 Жыл бұрын
Jai erala ✊✊✊
@naveenreddysuryashada4842
@naveenreddysuryashada4842 Жыл бұрын
Malli kotha drama start chesindu kaka
@srinivas4294
@srinivas4294 Жыл бұрын
తెలుగు ప్రజల దేశం గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది దేశం హిందూ ధర్మం గురించి తెలుసుకోండి ఊసరవెల్లిలా రంగు మార్చు కెసిఆర్ ని ఎప్పటికీ నమ్మకండి😔 Jai hind jai bharat🇮🇳❤
@vijayvijju6204
@vijayvijju6204 Жыл бұрын
Ni bondha raa ni bondha
@buchibabub1189
@buchibabub1189 Жыл бұрын
ఈటెలరాజేందర్ will come back
@parshimyakala9147
@parshimyakala9147 Жыл бұрын
ఎవ్వరికీ అయిన మనిషి వున్నప్పుడు విలువ తెలవదు పోయాక తెలుస్తోంది లోటు ఏంటో సారు కు అయిన మనకైన
@haha7571
@haha7571 Жыл бұрын
Sir unnathavarakey taruvatha Telangana pani katham
@Trendingmemescatcher
@Trendingmemescatcher Жыл бұрын
News reporter kavali 😘🤗
@shashnarayansunkari3276
@shashnarayansunkari3276 Жыл бұрын
ఈ మాయ మాటలను అటు ఇటెల ఇటు జనం ఎవ్వరు నమ్మరు.
@bsr8255
@bsr8255 Жыл бұрын
Best actor award goes to .....
@takeiteasy8217
@takeiteasy8217 Жыл бұрын
Both
@nanivj5183
@nanivj5183 Жыл бұрын
Sai😂😂
@narsingchandugoud4552
@narsingchandugoud4552 Жыл бұрын
Anna COME BACK TO BRS
@srivathsakumar5233
@srivathsakumar5233 Жыл бұрын
Eatala sir cannot become CM but Next rajyasabha MP confirm. I guess wrong move from trs to bjp
@Vinaykumar-tz8wm
@Vinaykumar-tz8wm Жыл бұрын
Jai etela anna... rip trs
@shaikafroz8413
@shaikafroz8413 Жыл бұрын
Jai BRS Jai KCR sir
@srinivassiraveni4234
@srinivassiraveni4234 Жыл бұрын
Jai etala CM CM Talagana
@k.pareshkumar7823
@k.pareshkumar7823 Жыл бұрын
Jai Etala Anna Jai BJP
@devantoni7582
@devantoni7582 Жыл бұрын
Etela sir meru marosari longjump gurinchi matladithe pani avvuddi sir
@mekalaprathap5186
@mekalaprathap5186 Жыл бұрын
Please Stop your over action kcr sir
@Shankar_Rathor
@Shankar_Rathor Жыл бұрын
Nagamma🙏
@kumar-nr6om
@kumar-nr6om Жыл бұрын
Jai eetala...etala ku prajala nijamaina samasyalu telusu....next c.m eetala
@uj6795
@uj6795 Жыл бұрын
😂😂😂😂. panduko ra nayana nuvvu poi first
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun Жыл бұрын
@@uj6795 Mandhu nundi nuvu soiki ra ra bacha 😀
@saiarun7423
@saiarun7423 Жыл бұрын
😆😆😆
@boinpallimahipal7252
@boinpallimahipal7252 Жыл бұрын
Jai etala jai bjp
@nareshmohini2540
@nareshmohini2540 Жыл бұрын
Etala great leader..
@goudprasad3955
@goudprasad3955 Жыл бұрын
బ్రేకింగ్ న్యూస్ వెయ్యరే ఫాల్తూ ముండా
@chippayadagiri7316
@chippayadagiri7316 Жыл бұрын
ఈటెల మునగ చెట్టు ఎక్కించాలని చూస్తే ఎక్కేటడు కాదు అంత గేమ్ ప్లాన్,
@manuvardhan8293
@manuvardhan8293 Жыл бұрын
Jai shree ram 🚀 kcr BRS
@suneendradasarapu4582
@suneendradasarapu4582 Жыл бұрын
Jai etalaa Jai etalaa
@lanareesh
@lanareesh Жыл бұрын
Mee చెత్త ఊహా గానాలు మీకే సొంపు. మీరెప్పుడో ఒక న్యూస్ చానల్ అర్హత కోల్పోయారు
@blswamy6608
@blswamy6608 Жыл бұрын
దొంగ ప్రేమ నమ్మకండి
@suneendradasarapu4582
@suneendradasarapu4582 Жыл бұрын
Jai etalaaaaaa
@ssg3338
@ssg3338 Жыл бұрын
బి.సి ల ఓట్ల కోసం పాట్లు........
@BoiniAnji-ng8tz
@BoiniAnji-ng8tz Жыл бұрын
ముదిరాజ్ లా ఓట్లు అమ్మ అందుకే kcr ప్రేమ 😔😄😄
@JackDaniel-xr3gl
@JackDaniel-xr3gl Жыл бұрын
Jai Vishwak sen
@romeomahesh5702
@romeomahesh5702 Жыл бұрын
@@Vijay831-u5w aattt Kamal Hassan 😁
@swamynayakam8302
@swamynayakam8302 Жыл бұрын
jai bjp etela
@srikanthrao8687
@srikanthrao8687 Жыл бұрын
Drama
@mohdsajeedkhan2817
@mohdsajeedkhan2817 Жыл бұрын
Best of two events qualify members ki mains ki avakasham evvali sir we want justice ✊
@SHANMUKHJASVANTH
@SHANMUKHJASVANTH Жыл бұрын
Rey evarra meeranta .ekkadanundi ostaru ra . poyyi group 2,3,4 chaduko
@narmalavijaybhaskar5077
@narmalavijaybhaskar5077 Жыл бұрын
Inka m aina unnaya
@jangamumashekhar642
@jangamumashekhar642 Жыл бұрын
అది ఈటెల స్థాయీ
@arjenrobbenamsterdam2854
@arjenrobbenamsterdam2854 Жыл бұрын
Akka inka anchoring chestunda 🤦🏽‍♂️ ?
@syedferoz9802
@syedferoz9802 Жыл бұрын
Sir Outstanding employee ?
@uj6795
@uj6795 Жыл бұрын
Hahaha ikkada 2 scenarios unnai. 1. Telivaina kcr eetela ni kavalani akkadiki pampi spy chesindu. 2. ikkada kavalani prema kurpinchi akkada Bjp lo eetela meedha doubt vache tattu cheyatam. Ikkada em correct antaru???? comment cheyandi 1 or 2 3:02
@vinoderramsetty1093
@vinoderramsetty1093 Жыл бұрын
1
@ajmeeravasanthrao1383
@ajmeeravasanthrao1383 Жыл бұрын
Nise
@gayasuddinsyed3087
@gayasuddinsyed3087 Жыл бұрын
ఈటెల రాజేందర్ ని పార్టీ నుండి వెళ్లగొట్టడం కెసిఆర్ ది కాల్క్యూలేటెడ్ బ్లండర్.. Very expensive
@cloudlearn2181
@cloudlearn2181 Жыл бұрын
కాగ్ కోసం ఇదంతా నాటకం
@nareshknr6936
@nareshknr6936 Жыл бұрын
Vetakaram adi Prema kadu
@sanjussnjay126
@sanjussnjay126 Жыл бұрын
బ్యాక్ to brs
@psreddysmiles
@psreddysmiles Жыл бұрын
KCR తెలంగాణా ప్రజల ద్రోహి
@ajaygoud8212
@ajaygoud8212 Жыл бұрын
Jai kcr..jai కిసాన్
@narsireddyyallapureddy2011
@narsireddyyallapureddy2011 Жыл бұрын
గొంతులో దాకా పెట్టిండు ఇప్పుడు కథలు చెప్తుండు
@vijju1127
@vijju1127 9 ай бұрын
Etela. Epudu ni paristhithi.... 😂😂
@heronayakjatavath4761
@heronayakjatavath4761 Жыл бұрын
Hi
@అగస్త్య
@అగస్త్య Жыл бұрын
full stop padinattey....
@srikanthjulaXB
@srikanthjulaXB Жыл бұрын
ఎలక్షన్ లు కదా ఎం పని పడ్డదో ఏమో
@SudharshanSstrivikraman-po7hp
@SudharshanSstrivikraman-po7hp 10 ай бұрын
మరి ఎందుకు పార్టీ మార్చారు మరి 🧍
@AU-od3ty
@AU-od3ty Жыл бұрын
Iddaru mithrulu. Iddari manasulo em vundhi anedhi God knows.
@subbaraoavula4314
@subbaraoavula4314 Жыл бұрын
మీ ఈటెల గారుగారు మీరు రాజకీయాలకు పని చేయరు ఇంకా టిఆర్ఎస్ పురుడు వాసన పోకపోతే ఎట్లా
@Nippulantinirudyogi94
@Nippulantinirudyogi94 Жыл бұрын
Etela jump brs
@psrinivas192
@psrinivas192 Жыл бұрын
Kcr రాజకీయ నాయకుడు,, అందుకే,, andrulu,, వదిలి వేళారూ,,,
@srikanthdubedube4033
@srikanthdubedube4033 Жыл бұрын
మిత్రుడు అని చెపుతె తప్పెంటమ్మ
@rajendrabiswal3379
@rajendrabiswal3379 Жыл бұрын
First getrid of party then respect it's shame
@basreanil3008
@basreanil3008 Жыл бұрын
BRS కమింగ్ ఈటల
@gandamallaprithviraj6283
@gandamallaprithviraj6283 Жыл бұрын
jai etala..jai kcr..jai telangana..jai brs.
@sathyanarayanasathyanaraya9863
@sathyanarayanasathyanaraya9863 Жыл бұрын
పబ్లిక్ గురించి చేపండే
@venubhuvanagiri3639
@venubhuvanagiri3639 Жыл бұрын
బొంగులే టిఆర్ఎస్ పార్టీ బిజెపిలో పోయినవ్ రేపు బీజేపీ వారి అదికాకుంటే కొత్త పార్టీ కొత్త పార్టీ అయినా కొత్త పార్టీలో అయినా చేరుతావు
@gopinath3948
@gopinath3948 Жыл бұрын
Get out, Thane kadaaa?
@bandariarts7166
@bandariarts7166 Жыл бұрын
పుట్టుక నాది చావు నాది బతుకంతా లోకానిది ..కాళోజి అన్ని తప్పుడు మాటలు రాజేంద్ర
@notapublicchannel...5949
@notapublicchannel...5949 Жыл бұрын
E vartha nijamena Amina editing undha ..........🤣🤣🤣🤣......
@bahurojuajay2595
@bahurojuajay2595 Жыл бұрын
కిక్కు దిగింది ఏమో కేసీఆర్ కు🤣🤣
@Ningesh.t
@Ningesh.t Жыл бұрын
Be care rajendar sir, cm kcr no1 420
@sravankumar6492
@sravankumar6492 Жыл бұрын
Rajender kii gattigaa prema kurupinchadu
@mbrtelugu7156
@mbrtelugu7156 Жыл бұрын
హాయ్ స్నేక్ వల్లి బాగున్నవా 😂
@narudommeti4773
@narudommeti4773 Жыл бұрын
Jai KCR
@katurisateesh1259
@katurisateesh1259 Жыл бұрын
నిన్ను నమ్మం రా కెసిఆర్ ..
@kkrkola9284
@kkrkola9284 Жыл бұрын
కెసిఆర్ కి మందు బాగా ఎక్కువయింది
@bshivakumar5226
@bshivakumar5226 Жыл бұрын
Game
@thailysrihari8355
@thailysrihari8355 Жыл бұрын
Etelaku unna power alantidhi
@gopigoud5124
@gopigoud5124 Жыл бұрын
Kcr gari secrets 🤫 telisina వ్యక్తి Etela garu.....
Eetela Rajender Ridicules CM Speech In Assembly
8:31
ETV Andhra Pradesh
Рет қаралды 2,3 МЛН
Malla Reddy Fun With Minister KTR In Telangana Assembly | V6 Teenmaar
5:37
V6 News Telugu
Рет қаралды 2,8 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Двое играют | Наташа и Вова
Рет қаралды 3,7 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 74 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 54 МЛН
KTR , DK Aruna Conflict Ends with Apology | Sakshi TV
4:41
Sakshi TV
Рет қаралды 4,1 МЛН
CM KCR funny Punches on Reporter in Press Meets | V6 News
4:21
V6 News Telugu
Рет қаралды 6 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 4,6 М.
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Двое играют | Наташа и Вова
Рет қаралды 3,7 МЛН