శ్రీకృష్ణదేవరాయలుది ఏ కులం? - TV9

  Рет қаралды 1,047,930

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 1 700
@srinuvasarao9354
@srinuvasarao9354 Жыл бұрын
తిరుపతి లో శిలాఫలకాలు ఉన్నాయి రంగనాథ మండపం కట్టించిన రంగనాథ యాదవ రాయలు, చంద్రగిరి కోటను కట్టించిన ఇమ్మడి యాదవ నరసింహ రాయలు, శ్రీకృష్ణ దేవరాయలు రాయించిన పద్యాలు యాదవణ్యమునందు యాదవుడిగా నరసేన్ద్రియమున నారాయణుడిగా శ్రీకృష్ణ నామధేయమున శ్రీకృష్ణ దేవరాయుడిగా పిలవబడుతున్నాను అని రాసి ఉంది శ్రీకృష్ణ దేవరాయలు తండ్రి యాదవ తల్లి అతని రాజ్యంలో పనిచేసే సైనికుడి కూతురు బలిజ
@psn1729
@psn1729 Жыл бұрын
కృష్ణదేవరాయలు యాదవ/ బలిజ కాదు కాకతీయులు కమ్మకాదు
@mkmk33456
@mkmk33456 Ай бұрын
@@psn1729 శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@dasanaganesh9735
@dasanaganesh9735 4 жыл бұрын
నీరు ఏ కులం భూమి ఏ కులం ఆకాశం ఏ కులం రైతు పండించే ధాన్యం ఏ కులం కోడి, బర్రె ,గొర్రె, నీరు ఇవన్ని ఏ కులం ఎవరిది ఏ కులం కాదురా మనం మనసుల ము ఏంది రా బయ్
@kartheekraj2298
@kartheekraj2298 4 жыл бұрын
😁😁😁😁😆😆
@sowmyavardhan2727
@sowmyavardhan2727 4 жыл бұрын
Super
@skyaditya4733
@skyaditya4733 4 жыл бұрын
Inthaku devudidi em kulam 😀
@shafimohammad8175
@shafimohammad8175 4 жыл бұрын
Super brother
@rameshpudi9143
@rameshpudi9143 4 жыл бұрын
సూపర్ బ్రో
@amigoharsha69o69
@amigoharsha69o69 4 жыл бұрын
Q .శ్రీ కృష్ణ దేవరాయులది ఏ కుల A. శ్రీకాకుళం
@Bharath-Kumar.
@Bharath-Kumar. 4 жыл бұрын
hahahaahaa
@vikrampathuri3803
@vikrampathuri3803 4 жыл бұрын
Hahaha
@ganeshkumarchintanippula1497
@ganeshkumarchintanippula1497 4 жыл бұрын
ROFL
@ganeshkumarchintanippula1497
@ganeshkumarchintanippula1497 4 жыл бұрын
@@commenmananalysis8953 మీరు జర్నలిస్ట్ సాయిని బాగా ఫాలో అవుతారు కదా, చాలా కామెంట్స్ చూసా మీవి
@womenlife2305
@womenlife2305 4 жыл бұрын
🤣🤣
@prasadreddyvennapusa7598
@prasadreddyvennapusa7598 5 жыл бұрын
ఇప్పుడు ఏ కులము అయితే ఏమి అయిందిరా స్వామి ..చనిపోయిన రాజులకి కూడా కులం మచ్చ అంటిస్తారు. .
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 5 жыл бұрын
ఉ బాయ లోనూ వనభోజనాలను ఫ్లెక్సీలో ఫ్లెక్సీలో వేయించడానికి వీరికి కులం రంగు పులిమేరు
@balakiran336
@balakiran336 4 жыл бұрын
మాకు చాలా భాధగా వుంది .
@hemalathap4628
@hemalathap4628 4 жыл бұрын
Eppudu sreekrishna devarayalu dalitha ayithe shavanni thechi malli champuthara? India lo kulagajji pokapothe entha develop ayina chala heena dasha lo vuntundi.Meeru India ni goppa country ga chudara?
@indiandilip3256
@indiandilip3256 4 жыл бұрын
👌
@కుంబాలహరికృష్ణయాదవ్-ల5భ
@కుంబాలహరికృష్ణయాదవ్-ల5భ 4 жыл бұрын
జై యాదవ్
@SP-kq8ib
@SP-kq8ib 2 жыл бұрын
ఎంత దరిద్రము అంటే ఎవరు అయితే మంచి స్థాయిలో వుంటారో వాళ్ళు మన కులస్తులు,నిజంగా మన కులస్తులైనా వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళు మావాళ్ళు కాదు
@jaswanthgaming3047
@jaswanthgaming3047 2 жыл бұрын
Anthega anthega
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 жыл бұрын
Super words.
@filmboxoffice3215
@filmboxoffice3215 Жыл бұрын
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Shree Krishna దేవరాయలు ఏమి కులము ఇప్పుడు అవసరమా.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
కులాల కుమ్ములాటలు ఏమిటీ రా నాయనా.
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Жыл бұрын
అముక్తమాల్యద గ్రందములో శ్రీకృష్ణదేవరాయలుస్వయాన యాదవుడనని వ్రాసినారు అదిచూడండి
@RAOtakiespmsr1522
@RAOtakiespmsr1522 4 жыл бұрын
I am also Yadav but great king శ్రీకృష్ణదేవరాయలు మా కులస్తుడు అయినా కాకపోయినా నాకు ఏమి పట్టింపు లేదు . ఏ బాధ లేదు . దయుంచి ఇలాంటి cast related న్యూస్ టెలికాస్ట్ చేయవద్దని request
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 4 жыл бұрын
Caste is by skill not by birth, British, earlier/ present rulers are using for vote banks & political gains, in Karnataka Siddhu used his caste platform, regionalism, Kannada language, freebies, but lost 2018 election, he himself lost in chamundeswari by 36k votes, his party lost again in 2019 parliament,inspite of allinace, again in bye Elections in 2020, people are wiser than politicians???
@sairam-io4vy
@sairam-io4vy 4 жыл бұрын
Ore ayanatho polchukoni msnchi marganni nadavandira.Anthekani ayana maa kulasthudu ani vagavaddu.Idi manchidi kadu.Okka sari Atma pariseelana chesukodi. Meeku veyi namaskaralu 🙏
@కుంబాలహరికృష్ణయాదవ్-ల5భ
@కుంబాలహరికృష్ణయాదవ్-ల5భ 4 жыл бұрын
నువ్వు యాదవ్ అయితే కదా
@molletirohit3862
@molletirohit3862 3 жыл бұрын
@@కుంబాలహరికృష్ణయాదవ్-ల5భ hooo yadavs itey brathakala lekapotey chavala ,im gavara naidu from vizag
@mysteriousvideos6267
@mysteriousvideos6267 3 жыл бұрын
@@కుంబాలహరికృష్ణయాదవ్-ల5భ yadav ante kulam kadhu its a title like reddy. yadav chala kulalu petkuntaaru
@veeravaraprasaddanaboyina5477
@veeravaraprasaddanaboyina5477 Жыл бұрын
Greatest Yadav Kings History Of India () ● Maharaja Sri Dantidurga (Rashtrakuta Empire) ● Samrat Pradhotsen Abhir (Abhir Kingdom) ● Maharaja Krishnadeva Raya (Vijayanagara Empire) ● King Sri Kharavela (Chedi Meghavahana Kingdom) ● Samrat Shri Kokal Dev (Kalchuri Kingdom) ● Samrat Devaraja Wadiyar (Kingdom of Mysore) ● Maharaja Singhan Dev (Devagiri Kingdom) ● Emperor Nahapan (Kshatrapa Empire) ● Emperor Sri Samudragupta (Gupta "Gopa" Empire) ● King Sri Neduzelian (Pandya Kingdom) ● Emperor Shri Shivskanda (Pallava Empire) ● Samrat Dahsen Abhir (Trikuta Kingdom) ● Raja Shri Gopal (Pala Kingdom) ● Maharaja Vira Narasimha (Hoysala Empire) ● Maharaja Shri Ramdev (Devagiri Kingdom) ● King Bukka Raya (Vijayanagara Empire) There have been many emperors in all these dynasties, it is not possible to write the names of all, so we have written the names of only those kings who used to be the most powerful and great kings of their respective kingdoms. You can get more information about the enclosure of all these emperors and kings from history books. best regards Long live Shri Krishna .. Hail Hail Yadukul. Greatest Yadav Kings History Of India () ● महाराजा श्री दंतिदुर्ग (राष्ट्रकूट साम्राज्य) ● सम्राट प्रधोतसेन अभीर (अभीर साम्राज्य) ● महाराजा कृष्णदेव राय (विजयनगर साम्राज्य) ● राजा श्री खारवेल (चेदि मेघवाहन साम्राज्य) ● सम्राट श्री कोकल देव (कलचुरी साम्राज्य) ● सम्राट देवराज वाडियार (मैसूर साम्राज्य) ● महाराजा सिंघन देव (देवगिरी साम्राज्य) ● सम्राट नहपान (क्षत्रप साम्राज्य) ● सम्राट श्री समुंद्रगुप्त (गुप्त "गोप" साम्राज्य) ● राजा श्री नेडुजेलियन (पंड्या साम्राज्य) ● सम्राट श्री शिवस्कन्द (पल्लव साम्राज्य) ● सम्राट दाहसेन अभीर (त्रिकुटा साम्राज्य) ● राजा श्री गोपाल (पाल साम्राज्य) ● महाराजा वीर नरसिंह (होयसल साम्राज्य) ● महाराजा श्री रामदेव (देवगिरी साम्राज्य) ● राजा बुक्का राय (विजयनगर साम्राज्य) इन सभी राजवंशों में अनेक सम्राट हुए है, सभी का नाम लिखना संभव नहीं इसलिए हमने सिर्फ उन्ही राजाओं का नाम लिखा है जो अपने-अपने राज्य के सबसे शक्तिशाली व महान राजा हुआ करते थे। इन सभी सम्राटों व राजाओं के बाड़े में आप ज़्यादा जानकारी इतिहास के किताबों से ले सकते है। साभार जय श्री कृष्ण ।। 🙏 जय जय यदुकुल ।। 🙏
@nandankr8635
@nandankr8635 4 жыл бұрын
🌺🌺🏹🏹అందరివాడు శ్రీ కృష్ణ దేవరాయలు అంతే🏹🏹🌺🌺
@VeereshSa
@VeereshSa Ай бұрын
ఎంత మంది గొప్ప రాజులు ఉంటే అందరు మా కులం వారు అన్ని చెపుకుట్టున్నారు.కానీ మాకు మాత్రం ఒక్క శ్రీ కృష్ణడు చాలు మా కులానికి. జై యాదవ జై మాధవ
@HINDUSTHAN-ci7xs
@HINDUSTHAN-ci7xs 3 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయలు 100%యాదవ్లే దీనిలో ఎటువంటి సందేహం లేదు జై యాదవ్ జై మాధవ్ ✔️🚩
@packu3884
@packu3884 2 жыл бұрын
I think he is belongs to Balija caste
@Turbonarot
@Turbonarot 2 жыл бұрын
@@packu3884 ala ruddaru ..thalli side ekkadaina vasthunda ..Thandi de varasatvam ..So He is Great Yadava King
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 жыл бұрын
Currect ga chepparu rayalu vaaru balija kulasthulu. Rayula kalam lone dharmam 4 phadhalla pai .nadichedhani previous tharaalla vaallu chepevaaru.
@kshankar2131
@kshankar2131 Жыл бұрын
👍👍👍
@chalokalok
@chalokalok 6 ай бұрын
Rey pooka yadav caste ani ekkada padithey akkada vadaka Aina caste ni bunt Ani antaru idhi tuluva dynasty vallathi
@syedpeer8501
@syedpeer8501 3 жыл бұрын
కురబ తుళువ యాదవ గొల్ల అంతా ఓకే కులం. మేన మామలు హరిహర బుక్కరాయలు యాదవ ఆంధ్రులు.తండ్రి కర్ణాటక తులవ వంశం. ఎప్పటికీ బలిజ అనే కులం లేదు భోగం కులం మాత్రమే ఉన్నది అన్న చరిత్ర సత్యాలను వక్రీకరించి కథలు చెబుతున్నారు కొందరు. కథలను నమ్ముదామా? చరిత్రను నమ్ముదామా?
@packu3884
@packu3884 2 жыл бұрын
Ni half knowledge ki hat's off 😜
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 26 күн бұрын
You are right
@eshwaryadav1564
@eshwaryadav1564 Жыл бұрын
శ్రీ కృషణదేవరాయలు యాదవ కులం కాబట్టే తిరుపతి దేవస్థానం ముందర గొల్ల మండపం ను నిర్మించారు
@ఓంఓంఓం
@ఓంఓంఓం 4 жыл бұрын
500సం క్రితం మన పూర్వీకుల కులం ఇపుడు మనము చెప్పుకునే కులమేనా ప్రతి ఒక్కరూ ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి శ్రీకృష్ణుడు క్షత్రియుడు, యాదవుల ఇంట్లో బాల్యము జీవితం గడిపినందున యాదవులు మావాడు అంటారు
@N.SivakrishnaYadav1996
@N.SivakrishnaYadav1996 4 жыл бұрын
అంత లేదు వాసుదేవుడు మరియు నందుడు ఇద్దరూ యాదవులే... బంధువులు ... వాసుదేవుడు కి మహిష్మతి రాజ్యం ఉండటం వలన ఆయన రాజ్యం ఎలారు.. మరియు యాదవులు చంద్రవంశ క్షత్రియులు...
@venkat8472
@venkat8472 4 жыл бұрын
కచ్చితంగా మనిషి కులం ఐయి ఉంటాడు....
@varshinivarshini5589
@varshinivarshini5589 3 жыл бұрын
Yes
@nalajamteja3173
@nalajamteja3173 3 жыл бұрын
Yes
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 жыл бұрын
Abba.. .
@SaiKrishna-xh5mm
@SaiKrishna-xh5mm Жыл бұрын
Kadhu bro maga kulam
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 10 ай бұрын
అభ్భ్భ్భ్భ్భ్భో!!!!!!!!!!!!!
@babavenkat7203
@babavenkat7203 4 жыл бұрын
ఈ వీడియొ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు... కాని టివి9 ని చూస్తుంటే...." చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు " చందంగా వుంది వ్యవహారం. సుమారు ఆరు వందల ఏళ్ళనాటి రాజుల కులప్రస్థావన ఇప్పుడు ఎందుకండీ??... ఒక క్షత్రియరాజు కి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవారే యాదవులు. ఎలా అన్నా ఎక్కడొ వేరొక కులంలా చూపించి భూతాన్ని బయటికి తీసారు.... యాదవులది ఒక వంశం అది కులం కాదు. ఇక అసలు విషయానికి వస్తే.... ఆంధ్రభోజుడని ఎందుకన్నారొ తెలుసా>,,,, భోజుడు యదువు వంశం వాడు... అలానే... రాయల వారిని అదే వంశం వాడగుటచే... ఆంధ్రుడగుటచే....ఆంధ్ర భోజుడని పిలిచారని ప్రతీతి. ఏది ఏమైనా ఈ విషయం ఇక్కడ అంతగా పరికించి చూడాల్సిన పని లేదు... ఎటువంటి ఉపయోగము లేదు....just close it I say...
@sureshmohan8679
@sureshmohan8679 4 жыл бұрын
Very good information sir
@mallumallinune9319
@mallumallinune9319 10 ай бұрын
ధన్యవాదాలు బ్రదర్
@rathnarajuk8997
@rathnarajuk8997 4 ай бұрын
He is the greatest king .koni shashanamu lu batti chuste atanu kama kulaniki chendinavadu.
@ttrayudu4715
@ttrayudu4715 4 жыл бұрын
నేనైతే హిందువు అంటాను
@tharunvardhan.s8852
@tharunvardhan.s8852 2 жыл бұрын
Nenaithe indian antanu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Avunu. Kadhaa. Indian Hindhu.
@dalitnahipehlehinduhu6569
@dalitnahipehlehinduhu6569 2 жыл бұрын
@@tharunvardhan.s8852 hindu peru chebithe antha manta
@tharunvardhan.s8852
@tharunvardhan.s8852 2 жыл бұрын
@@dalitnahipehlehinduhu6569 nenu kuda hindu e ra ****
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 жыл бұрын
Athanu oka bharathiyudu, i.e hindhu
@ramaasujala4080
@ramaasujala4080 Жыл бұрын
ఏ కులమైనా కానీయండి మాకు శ్రీకృష్ణుడే చాలు మాకు తలమానికం యాదవులకు మనిషి పుట్టిన తర్వాత కులం లేకుండా ఉంటుందా
@toramsrinivas
@toramsrinivas 2 жыл бұрын
నో డౌట్ 100 శాతం బలిజ కులస్తుడు, ప్రతీ కళ్యాణ మంటపం పై శ్రీకృష్ణ దేవరాయలు పేరు విగ్రహం ఉండటం చూసి ఈ మధ్యకాలం లో యాదవులు మా వాడంటు కొత్త వాదన తెరపై కి తెచ్చారు
@packu3884
@packu3884 2 жыл бұрын
Gollalu antaru .....Yadav annadi North India word.
@mkmk33456
@mkmk33456 Ай бұрын
@@toramsrinivas శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@manjunathmanju9285
@manjunathmanju9285 8 ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు తండ్రి కురుబ కులం తల్లి బలిజ ఇది హిస్టరీ లో ఉంది
@Chkeshwar
@Chkeshwar 21 күн бұрын
Ayana personality rupu match kaavatam ledu gamaninchu aayana kadhtapadi aasthaeeko cherina senaani
@prasanthividyavihar4774
@prasanthividyavihar4774 4 жыл бұрын
ఏమ్మా.. మీకు ఇంతకన్నా మంచి టాపిక్ దొరకలేదా?
@vepulasunny122
@vepulasunny122 3 жыл бұрын
😂
@itsmenarendra3680
@itsmenarendra3680 3 жыл бұрын
Ayya idhi nijame janalu ilane vunnaru.
@dalitnahipehlehinduhu6569
@dalitnahipehlehinduhu6569 3 жыл бұрын
Panikiraani naakodukolu...
@arjunaakhil6766
@arjunaakhil6766 2 жыл бұрын
@@dalitnahipehlehinduhu6569 ఎవరని కొడుకులు అంటున్నావు చౌదరి
@satyamnarendhar1491
@satyamnarendhar1491 4 жыл бұрын
కులం కులం అంటున్నారు ఆయన మనహిందువు అని ఎవ్వడైనా అంటూనార
@laxmikanthreddy9055
@laxmikanthreddy9055 2 жыл бұрын
Correct brother Thank you 🙏
@shivanakshi7711
@shivanakshi7711 2 жыл бұрын
👍
@sudhakarraobollarapu3848
@sudhakarraobollarapu3848 6 ай бұрын
Hindu anedi appatikiledu
@premRai-py4qv
@premRai-py4qv 5 ай бұрын
Even he is not Telugu man😂
@rajashekarg9291
@rajashekarg9291 10 ай бұрын
In Karnataka kurubas also has last name is Raya or rayalu example sangolli rayanna
@venkatasubbiahramanaboina8513
@venkatasubbiahramanaboina8513 Жыл бұрын
కృష్ణదేవరాయులు పేరులో రాయలు ఉంటె ఆయన బలిజ కులము కాదు యెందుకంటే విజయనగర సామ్రాజ స్థాపకులు హరిహార రాయలు బుక్క రాయలు ఇద్దరు యాదవ కులం వారె తులవ సాలువ సంగమ అరవేటి అనేవి యాదవ కులం లో వంశ Vrukshulu కావున కృష్ణదేవరాయులు యాదవ కులమే
@nirmalarage9000
@nirmalarage9000 8 ай бұрын
Read NCRT History book , they mentioned clearly Harihara Rayulu and Bukkarwyulu belongs Kuruba community and even Sri Krishna Deva Rayulu also belongs Kuruba Community
@NaturalArrowsBanala
@NaturalArrowsBanala Ай бұрын
Warning and share this Comment ; కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత కళ్ళ అంటే దొంగ, దొంగ నైనా నమ్మొచ్చు గాని కమ్మని నమ్మొద్దు అని అంటారు కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ... కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
@ramaasujala4080
@ramaasujala4080 Жыл бұрын
ఏ గొప్ప పేరు ఉంటే మాత్రం కులం ఉండకూడదా
@telugueducate
@telugueducate Жыл бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యదలో తాను యాదవ కులమునకు చెందినవారని రాసి ఉన్నది..
@కంబాలహరికృష్ణయాదవ్
@కంబాలహరికృష్ణయాదవ్ 4 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయలు యాదవ్ కాబట్టి రాజ్యాన్ని పరి పాలించాడు ,జై యాదవ్
@yogi143juturi4
@yogi143juturi4 4 жыл бұрын
Kapu 🔥🔥
@కంబాలహరికృష్ణయాదవ్
@కంబాలహరికృష్ణయాదవ్ 4 жыл бұрын
యాదవ్ శ్రీకృష్ణదేవరాయ
@srinivasuyadav4681
@srinivasuyadav4681 4 жыл бұрын
Yadav king s/o yadav
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 3 жыл бұрын
@@yogi143juturi4 చారిత్రక సాక్ష్యం చూపించు.
@packu3884
@packu3884 2 жыл бұрын
Cha ...he is KAPU 🔥
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Жыл бұрын
తిరుపతిలోచూడండి యాదవ్ రాయల్ అనరాసినారు
@sreenivask5983
@sreenivask5983 2 жыл бұрын
శ్రీ క్లిష్ట దేవరాయులవారు భలిజ కలస్తుడే
@Rama-rl4nd
@Rama-rl4nd 4 ай бұрын
తల్లి కులం కొడుక్కి వస్తుందా? రాయలు వారు యాదవుడు.
@chandravlogs4326
@chandravlogs4326 Ай бұрын
శ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్త మాల్యాద లో తాను యాదవుడని రాసినాడు 🔥🔥..
@parasuramganesh6246
@parasuramganesh6246 3 жыл бұрын
శ్రీకృష్ణ దేవరాయలు వారు బలిజ/కాపు అని అంటారు. అయినా ఆయన లాంటి గొప్ప మహారాజుకి కులం అందించడానికి ఉత్సాహం ఎందుకు?
@N.SivakrishnaYadav1996
@N.SivakrishnaYadav1996 Жыл бұрын
😂😂😂
@Shivaridhvika
@Shivaridhvika 4 ай бұрын
Yes
@JP_Roosters
@JP_Roosters Жыл бұрын
Yadav ❤️‍🔥.....
@narendra3153
@narendra3153 4 жыл бұрын
విజయనగర రాజ్యం వంశాలు 1.సంగమ (or) యదు వంశం 2.సాలువ (or) యదు వంశం 3.తుళువ (or) తుర్వసు వంశం 4. అరవిటి (or) పురు వంశం
@addankipandu1587
@addankipandu1587 3 жыл бұрын
S
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 3 жыл бұрын
All are from Yadu race.
@chinnapareddy3854
@chinnapareddy3854 3 жыл бұрын
@@venkateswarluchennuboina4184 vijayanagara emperors are from following castes Sangama-Kuraba Saluva- Golla( yadava) Tulava-Kshtriya+Golla(yadava) Araveeti-kshtriya raju and emperors also had marriage alliances with other kingdoms which are of castes like Balija,Reddy.
@chinnapareddy3854
@chinnapareddy3854 3 жыл бұрын
@@venkateswarluchennuboina4184 mysore rajas are also yadavs.
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 3 жыл бұрын
@@chinnapareddy3854 Yes, as per the historical record they are Yadavas.
@mkmk33456
@mkmk33456 4 ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@gsuri9736
@gsuri9736 4 жыл бұрын
కులాల పిచ్చికి మరింత ప్రసారం అవసరమా అనేది ప్రముఖ సమాసార సాధనాలు ఆలోచించాలి
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 4 жыл бұрын
తుళువ వంశం అంటే కులం కాదు. తుళు ప్రాంతం నుండి వచ్చినారు కాబట్టి వారిని తుళు వారు అని పిలవబడ్డారు అంతవరకు ఓ కె. మరి వారికి ఎదో ఒక కులం ఉండాలి కదా? ఆ కులమేది? గొప్పవారి కులగోత్రాలు ప్రస్తావన తేకూడదు అంటే మంచిది. కానీ ఆ నియమాన్ని అందరు పాటించాలి. ఒకవేళ అతని కులం గురించి చెప్పవలసి వస్తే అతని వాస్తవ కులాన్ని ప్రస్తావించాలి . కానీ ఇక్కడ ఏమి జరుగుతున్నది? ప్రతి కులం వారు రాయల వారిది మా కులమంటే మా కులమని పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రచించి అచ్చూ వేయడం జరుగుతున్నది. ఒక వ్యక్తి ఒకేసారి ఎన్ని కులాలకు చెందుతాడు ? ఇది సాధ్యమేనా? అప్పుడు చారిత్రిక ఆధారాలు ఏమీ చెప్పుచుచున్నాయో చూడాలి కదా?? అదేమీ లేకుండా మనకి ఏది తోస్తే అది మాట్లాడితే ఎలా?.
@marutimaruti4753
@marutimaruti4753 2 жыл бұрын
Boya valmiki
@thikeshyadav
@thikeshyadav 3 ай бұрын
శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఆముక్తమాల్యద లో ఉన్నది తులువ వంశమని విలువ అంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించింది
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 жыл бұрын
To whatever caste he belonged, he was the greatest emperor of 16 th century.
@arjunraghav007
@arjunraghav007 7 ай бұрын
Caste becomes irrelevant unless the traits of that specific person are inculcated deeply into the traits of PPL of that caste. If none adapts his personality, ideology, etc what is the use of his his identity for their caste
@peddaboinavenkateshwarlu7408
@peddaboinavenkateshwarlu7408 4 жыл бұрын
Mother dynasty is not science and culture proof'. Rayal was Real yadav . His blood full Kshtriya Qualities .
@varunreddyjakka
@varunreddyjakka Жыл бұрын
Yadav 😂😂😂 joke
@N.SivakrishnaYadav1996
@N.SivakrishnaYadav1996 Жыл бұрын
​@@varunreddyjakka Kapu Good Joke.
@nirmalarage9000
@nirmalarage9000 8 ай бұрын
Kuruba Caste bro
@chalokalok
@chalokalok 6 ай бұрын
Hello was from tuluva Dynasty and bunt caste
@mkmk33456
@mkmk33456 4 ай бұрын
​@@varunreddyjakkaశ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది
@sanjeevbairaboina8052
@sanjeevbairaboina8052 Жыл бұрын
Boya mudhiraju 👑🙏💪
@ravindrareddycheerla5963
@ravindrareddycheerla5963 4 жыл бұрын
మేడం గారు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి గొప్ప వ్యక్తి ని కులం పేరుతో మీ టీవీ చానల్ లో చర్చించడం బాగాలేదు. ఆ మహానుబావుడు అ అందరి వారు .ఆ మహనీయుని పాదాబి వందనం.
@kotatvaruna4184
@kotatvaruna4184 4 жыл бұрын
Kachitanga yadav
@bandavenkata2697
@bandavenkata2697 3 жыл бұрын
కులం ఏమిటన్న ప్రశ్న ఎందుకు? సమాజాశ్రేయస్సుని కోరుకుంటూ ప్రజలను ఏలిన శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఏమిటి. అ మహనీయుని సేవలే ఆదర్శమవ్వాలి. అందరివాడే చక్రవర్తి.
@prasadnaidu5597
@prasadnaidu5597 3 жыл бұрын
Sri krishna dgevarayalu dedicated to only kapulu 💪💪💪💪💪😎😎😎😎
@mkmk33456
@mkmk33456 Ай бұрын
@@prasadnaidu5597 శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@peddababun990
@peddababun990 Ай бұрын
శ్రీకృష్ణదేవరాయల వారు యాదవ రాజు అని అష్టదిగ్గజాలలో ఒకరైన నంది తిమ్మన కవి గారు పారిజాతపహరణం (14)(15)(16) శిలాశాసనాలో లిఖించారు. ఈ విషయం google తల్లి ని అడిగిన చెపుతుంది దీనికి వాదనలు అవసరము లేదు. ఇలాంటి పేర్లు అన్ని మనం పిలవడానికి పెట్టుకున్న గుర్తులు మాత్రమే.!!
@sureshkkk7685
@sureshkkk7685 4 жыл бұрын
తిరుమల గుడి శాసనాలలో యదు వంశం అని ఉంది. యదు అనగా యాదవ్ అని అర్ధం. అయినా ఆయన ఏ కులం వారు ఐతే మనకు ఎందుకు? ఫ్లెక్స్ లు కొట్టించ డానిక లేక కులం పేరు చెప్పి పాటలు రాయడానికా......... మీరే ఆలోచించండి.
@pavantejyadav2103
@pavantejyadav2103 10 ай бұрын
Krishdevarayalu shasanalalo yaduvamsam Ani untundi yaduvamsam anaga yadavrajulu
@chalokalok
@chalokalok 6 ай бұрын
No bro vallu bunts yadav kanna pedhha caste
@mkmk33456
@mkmk33456 Ай бұрын
@@chalokalok శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@mkmk33456
@mkmk33456 Ай бұрын
@@chalokalok శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@rayalugvbv4539
@rayalugvbv4539 4 жыл бұрын
We are from Rayalu family relations... DevaRayalu kapulu
@RaviKiran-zr2io
@RaviKiran-zr2io 4 жыл бұрын
Kadhu..devarayalu Yadavulu
@rayalugvbv4539
@rayalugvbv4539 4 жыл бұрын
No we are from RAYALU s family...
@rayalugvbv4539
@rayalugvbv4539 4 жыл бұрын
Any way india is our family
@N.SivakrishnaYadav1996
@N.SivakrishnaYadav1996 4 жыл бұрын
@@rayalugvbv4539 రాయల్ అని పేరు బట్టి నాయుడు అంటూన్నారా... రాయలు అనే పరంపర దేవరాయ నుంచి వచ్చింది...వాల తాతగారు పేరు తిమ్మరాజు..మరి ఆయన పేరులో రాయలు లేదుగా అన్న ...
@mkmk33456
@mkmk33456 Ай бұрын
@@rayalugvbv4539 శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది.
@Bharatha231
@Bharatha231 2 жыл бұрын
ನಮ್ಮ ಅಮ್ಮ,, ಅಮ್ಮನಾಗಲಅಂಬಿಕಾ, ಯಾದವ ಕುಲು ದವರು
@charyulukk4124
@charyulukk4124 4 жыл бұрын
ఆయన ఏ కులం వాడైతే ఏమి ఆ చర్చ అవసరమా గొప్ప పాలకుడు.. అది చాలదా
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 4 жыл бұрын
నాగాంబ శ్రీకృష్ణదేవరాయల తల్లి. ఆమె పదహారణాల క్షత్రియ కాంత. ఆమె అలియా రామారాయల మేనత్త. వారి బంధువులు ఇప్పటికి ఉన్నారు. దాసీ అనటం తప్పు.
@harichandangomasaharichand4963
@harichandangomasaharichand4963 5 жыл бұрын
5: 30 super🙏🙏
@brambabuvarma5145
@brambabuvarma5145 Жыл бұрын
బలిజలకు ఎక్కడ గుర్తింపో అక్కడ వాళ్ళు చెప్పుకోవాలి, బాలుజలీ రాయల్స్ కాదు.. గొప్పలెందుకు చెప్పుకోవాలి.?? తెలువ వంశం వాళ్ళు కన్నడ వక్కలిగ వంశస్థులు...
@RamakrishnaP-u8w
@RamakrishnaP-u8w Ай бұрын
శ్రీకృష్ణదేవరాయల వారసులు ఇప్పటికీ ఉన్నారు వారి వంశమువారు ఆంధ్రాలో కుల సంఘాల మీటింగ్ లకు కూడా హాజరైన రోజులు ఉన్నవి.ఇక చర్చలు ఎందుకు.
@ವೀರಕನ್ನಡಿಗಬಳ್ಳಾರಿಹುಡ್ಗ
@ವೀರಕನ್ನಡಿಗಬಳ್ಳಾರಿಹುಡ್ಗ 4 жыл бұрын
*Karnataka "Valmiki Nayak" caste* *"Sri Krishna devaraya Nayaka" S/0* *"Narasa Nayaka"*
@senapathi8447
@senapathi8447 4 жыл бұрын
History baaga chadivinattu unnav..purvam nayaka ante leader ledha adhi pathi ani artham....Eppudu kuda nayak lu vunnaru ST lo...Ela mari...
@ವೀರಕನ್ನಡಿಗಬಳ್ಳಾರಿಹುಡ್ಗ
@ವೀರಕನ್ನಡಿಗಬಳ್ಳಾರಿಹುಡ್ಗ 4 жыл бұрын
@@senapathi8447 hounu bro nadi kuda nayaka caste ( ST)
@satishkiccha2032
@satishkiccha2032 4 жыл бұрын
Valmiki Cast nayak sri krishna devarayalu s. T
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 3 жыл бұрын
@@satishkiccha2032 రాయల వారు బోయ అనటానికి చారిత్రక సాక్ష్యం చూపి నిరూపించు.
@packu3884
@packu3884 2 жыл бұрын
Nayaka ante Leader ani . Nayakars in Tamil Nadu house name nearly se as Balija house names.
@nallabothulaveeranjinyelu8310
@nallabothulaveeranjinyelu8310 3 жыл бұрын
యాదవ రాజుల యదువంశం ఆడవారు వాళ్ల కట్టు బొట్టు వారు ఎక్కువ శాతం కుడి పైట దార్ ఇస్తారు శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ కుటుంబం ఆడవారు ఈ విధంగా ఉంటే వాళ్లు కచ్చితంగా యాదవ వంశానికి చెందిన వారు వీరు ఏ వంశానికి చెందిన వారు నిర్ధారణ తేలింది జై యాదవ్ జై జై యాదవ్ రాజు యదువంశ
@yagnahassanreddy.k5497
@yagnahassanreddy.k5497 4 жыл бұрын
Sri Krishna devarayulu a ruler this country witnessed ...... that is enough .... our ego may or maynot accept... he is a legend beyond caste system...
@reddeppabandi4161
@reddeppabandi4161 4 жыл бұрын
శ్రీరాముడు రాజులు వంశం, శ్రీకృష్ణుడు యాదవుడు. రాజు ల వంశం మరి దెవులకి లెనిన్ కులం నీకెందుకు రా.
@gobbillanagarjuna
@gobbillanagarjuna 4 жыл бұрын
Lord sri ram is suryavamshi and lord sri krishna is chandravamshi. Both are kshatriyas in their respect yugas of treta yuga and dwapar yuga. Now we are in kaliyuga so behind us there is lot of history exist. Our life is not enough to knowing entire history. Whatever u learn/bring history still bundle of history is remain there.
@hariprasadmudhiraj2142
@hariprasadmudhiraj2142 4 жыл бұрын
Sri ramudu and Krishnudu both Skhatriya.....
@battulavenkatesh7413
@battulavenkatesh7413 4 жыл бұрын
Yadav's are Kshatriyas once read Bagavatgeeta , Yadav's are chandravansha Kshatriyas
@Turbonarot
@Turbonarot 2 жыл бұрын
Yadavs ..Chandra Vamsa Ksathriyas
@vforvikki7421
@vforvikki7421 5 жыл бұрын
I'm Kannadiga and I know he is tuluva !!!!....
@vinodkumar-bg4mv
@vinodkumar-bg4mv 4 жыл бұрын
He is Kuruba (yadava)
@furynight4997
@furynight4997 4 жыл бұрын
@@vinodkumar-bg4mv he is tuluva bunt. His father is narasa nayaka(bunt).end of debate
@suhasking6497
@suhasking6497 3 жыл бұрын
Veera kannadigan Sura kannadigan Sri Krishna Deva Raya maharaya Old Kannada old karnataka Vijayanagar samarajayam
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 жыл бұрын
@@vinodkumar-bg4mv kuruva is different from Yadav. Kurava is equivalent to talari.
@abhishekks4787
@abhishekks4787 3 жыл бұрын
@@suhasking6497 ಏನ್ heloke hortidiya guruve ಅರ್ಥ ಆಗಿಲ್ಲ.
@sagadamkrishnanaidu9178
@sagadamkrishnanaidu9178 25 күн бұрын
నర్సనాయక అంటే కర్ణాటక లో బోయ వాళ్ళను నాయక అంటారు
@abeorameo2846
@abeorameo2846 5 жыл бұрын
ఇప్పుడు కావాల్సింది కులం మతం జాతి వర్ణం కాదు గుణం గొప్ప చక్రవర్తి గా గొప్ప కవి గా సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా అందరి గుండెళ్ళో ఉన్న ఆ వ్యక్తి కి కుల కలంకం వద్దు
@rollingshutterswork7398
@rollingshutterswork7398 Ай бұрын
తండ్రి వారసత్వం వచ్చింది జై యాదవ్ జై మాధవ్
@sambasivaraomandla3419
@sambasivaraomandla3419 4 жыл бұрын
valmiki boya
@sriharibuddharaju7690
@sriharibuddharaju7690 8 ай бұрын
శ్రీ కృష్ణదేవరాయలు యాదవుడు
@veeravaraprasaddanaboyina5477
@veeravaraprasaddanaboyina5477 Жыл бұрын
కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూల్ లాంటి రాయలసీమ ప్రాంతం యాదవులు తమ పేరులో యాదవ్ తో మన రాచరిక బిరుదు అయిన రాయలు కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఈ బిరుదు ఈ ప్రాంత మన యాదవ రాజుల పూర్వ రాజా బిరుదు, ఉదాహరణ ÷ ఇమ్మడి నరసింహ యాదవ రాయలు( చంద్రగిరి కోట స్థాపకుడు ), ఘట్టి దేవ యాదవ రాయలు( తిరుపతి నగర స్థాపకుడు ), హరిహర యాదవ రాయలు & బుక్క యాదవ రాయలు( విజయనగర రాజ్య స్థాపకులు ), సాళువ వీరనరసింగ యాదవ రాయలు( విజయనగర సాళువ వంశ రాజు ) మొదలగు, ఎలా ఎందరో ఇలాంటి రాచరిక బిరుదు తమ పేరున వినియోగించారు. ఆనాడు మనం ఉపయోగించిన ఈ బిరుదు, నేడు మన వాళ్ళు ఉపయోగించకపోవడం వల్ల, నేడు శ్రీ కృష్ణ దేవరాయలు మా వర్గం అని చెప్పుకునే వారు ఈ రాయలు బిరుదు తమది అని చెప్పి రాయల్ అని పెట్టుకొని ఈ బిరుదు మీద పేటెంట్ రైట్స్ తమ వర్గందే అంటున్నారు. కావున రాయలసీమలోనే ప్రతి యాదవ కులస్తుడు ఈ రాయలు బిరుదు తిరిగి ఉపయోగించి ఈ బిరుదు తో మన పూర్వ వైభవం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. The Yadavas of Rayalaseema region like Kadapa, Chittoor, Anantapur, Kurnool also put Raya which is our royal title with Yadav in their name, because this title is the previous royal title of our Yadava kings of this region, example ÷ Immadi Narasimha Yadava Raya (founder of Chandragiri Fort), Ghatti Deva Yadava Rayas (founder of Tirupati city), Harihara Yadava Rayas & Bukka Yadava Rayas (founders of Vijayanagara Kingdom), Saluva Viranarasingha Yadava Rayas (king of Saluva dynasty of Vijayanagara) and many others used this royal title in their name. This title we used then, because our people do not use it today, today those who claim that Sri Krishna Devarayalu is our sect, say that this Raya title is theirs and put it as Royal and say that the patent rights on this title belongs to their sect. Therefore, I request every Yadava caste in Rayalaseema to re-use this title of Rayalu and take our former glory with this title.
@satishkiccha2032
@satishkiccha2032 4 жыл бұрын
Nayak valmiki Cast
@avulajathinmunnurukapu
@avulajathinmunnurukapu Жыл бұрын
I think his father name narsanayaka....nayaka...not...nayak
@lohithyadavn.m6285
@lohithyadavn.m6285 28 күн бұрын
Jai Yadhav
@kethavathsrinivasnaik6969
@kethavathsrinivasnaik6969 3 жыл бұрын
కులం గురించి తెగ నీతులు చెప్పే టివి9 అంతటి గొప్ప రాజుగారి కులం గురించి ఇలా చూపించడం చాలా బాధకరంగా ఉంది
@manjuaras8866
@manjuaras8866 2 ай бұрын
Shri krishna devaraya karnataka king ok.. Boya caste
@prasadreddyvennapusa7598
@prasadreddyvennapusa7598 5 жыл бұрын
ముందల మీ రవిప్రకాష్ గురించి ఒకసారి debate pettandi ..if u have any gults
@krisharry612
@krisharry612 4 жыл бұрын
Midhunam
@amarcsh1036
@amarcsh1036 3 жыл бұрын
ನಮ್ಮ ಕನ್ನಡಿಗ ಮೊದಲು ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಮೊದಲು ತೆಲುಗು ಬಂಧುಗಳೆ
@anvesh546
@anvesh546 4 жыл бұрын
😂😂😂😂😂😂 చరిత్ర లో చప్పుకోడానికి ఎవడూ లేక పోతే ఎవడు కనపడితే వాడి మీద కర్చీఫ్ వేసుకుని సంకలు గుద్దుకుంటున్నారు ఏంట్రా మీ గోల ? పని పాట ఉండదు ఎదవలకి
@indianreactsprashant
@indianreactsprashant 2 ай бұрын
He is valmiki
@josephroymarri111
@josephroymarri111 3 жыл бұрын
Excellent statement by successor, that is administration Herearchy
@praveenkumarkargam6634
@praveenkumarkargam6634 Жыл бұрын
He is Indian
@dcmhsotaeh
@dcmhsotaeh 5 жыл бұрын
Karnataka had great dynasties Kadamba ( ruled over karnataka Goa Maharastra areas for 400 years ) Chalukya ruled over central India for 300 years Eastern Chalukyas ate kannadigas Vengi chalukyas who ruled over andhra were brothers of pulakeshi II Rastrakoota who ruled over north indoa up to kannauj and were getting tribute fro ceylon were kannadigas Hoysalas were ruling over south and central karnataka Many great dynasties ruling over other areas also are from karnataka. Kakatiyas were from kakati in Dhaarwad of North Karnataka Senas royal family of Bengal and Palas Royal family of Bengal were from karnataka .
@rcv3208
@rcv3208 4 жыл бұрын
Entire India are kannadigas Ohhhhhhhhhhhhh ahhhhhh Ohhhhhhhhhhhhh
@abhishekks4787
@abhishekks4787 3 жыл бұрын
@@rcv3208 but it's true. 😂
@clashwithlegendary4046
@clashwithlegendary4046 Жыл бұрын
@@rcv3208 kannadigas and Tamils r the true some india. Tamils r our only worthy opponents
@nnarayanareddy5851
@nnarayanareddy5851 4 ай бұрын
అయ్యా ఆయనే స్వయాన అముక్తమాల్యదగ్రందంలో యదుకుల సంజాతున్ని అనిచప్పినారు తిరుపతిలో గుడిలోపలచూడండి యాదవ్ అనిరాయబడింది
@srinivasragipani6297
@srinivasragipani6297 8 күн бұрын
ఇప్పటికీ వారి వంశస్తులు ఉన్నారు వారు ఏ కులంలో ఉన్నారు తెలుస్తుంది కదా
@sweetyyadav7965
@sweetyyadav7965 5 жыл бұрын
The famous historian dr. Maremanda ramarao referred in page no.7 in his famous book krishnadevaraya that the tuluvas belong to yadava community.
@yadavrajugariabbai3385
@yadavrajugariabbai3385 4 жыл бұрын
@@_RajuRathod ni ammani dengindi kuda ma yadavs ye ✌
@maruthiprasadyadav
@maruthiprasadyadav 4 жыл бұрын
Thanks sweety
@mkmk33456
@mkmk33456 4 ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి.[12][13] శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. కొన్ని సాహిత్య పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో, శిలాశాసనాలలో లిఖించబడినది
@sainikBharat
@sainikBharat 14 күн бұрын
Krishna devaraya belongs to tulu kshatriya. కులాలు లేవు వర్ణాలు మాత్రమే సృతించాడు దేవుడు.
@mr_nayak______1756
@mr_nayak______1756 3 жыл бұрын
ನಾಯಕ 👑
@chinnapareddy3854
@chinnapareddy3854 3 жыл бұрын
U bastard bedar caste..shut ur mouth
@chinnapareddy3854
@chinnapareddy3854 3 жыл бұрын
Bedar very low level unethic and anti social practices tribe
@gunthalagarisrinivasulu5513
@gunthalagarisrinivasulu5513 23 күн бұрын
@gunthalagarisrinivasulu5513
@gunthalagarisrinivasulu5513 23 күн бұрын
He Mr.firstly you must know that Chitra Durga and Raya Durga palegars were bedars.most of the palegars were bedars or Boyas .mind your tongue.All South Indian king's including Reddy kings are also belongs to Bedars or Boyas.
@psteja2000
@psteja2000 2 жыл бұрын
The book he is referring to I think is Amuktamalyada. Does anyone know which publication and page number?
@virusveeru8048
@virusveeru8048 5 жыл бұрын
Kulam ante gadidha ani caption pedtaru mari e program enduku
@anilkumar-fp5rs
@anilkumar-fp5rs 5 жыл бұрын
Extaly
@srilakshmiyennam1542
@srilakshmiyennam1542 4 жыл бұрын
Hahaha
@skandankumar
@skandankumar 4 жыл бұрын
endukantey vallu kuda gadidhaley
@kishorenadella1028
@kishorenadella1028 4 жыл бұрын
Because vele gadidalu kabati
@bruh7.
@bruh7. 6 ай бұрын
​@@anilkumar-fp5rs exactly bro adi extly kadhuu 😂😂
@manjuaras8866
@manjuaras8866 5 ай бұрын
Shri krishna devaraya boya cast means valmiki
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
మీరే గెలికి గెలికి కులాల దగ్గరికెళ్ళి మీ కులం అని గుచ్చి గుచ్చి అడిగితే వాళ్ళతొ ఏదో ఒకటి చెప్పి ఉంటారు టిఆర్పీ కొరకు మీరు ఇలాంటి ప్రసారం చేసి కులాల మధ్య చిచ్చు పెడతానర పైగా కులం గోడలు కూల్చేద్దాం అంటు మధ్య మధ్య మధ్యలో బ్యానర్ కట్టి ప్రసారాలు చేస్తారు వెరీ వెరీ వేస్ట్ ఛానల్ టీవీ 9
@kishorratan4534
@kishorratan4534 7 ай бұрын
BR అంబేద్కర్ లాగా శ్రీ కృష్ణ దేవరాయలను కూడా ఒక కులానికి పరమితం చేయకండి రా దయచేసి...
@A.86096
@A.86096 4 жыл бұрын
కాదు ఆయన దళిత అంటే రాజు. రాజు కాబట్టి దళిత. గుర్తు పెట్టుకోవాలి అందరు.
@kingtechintelugu8567
@kingtechintelugu8567 2 жыл бұрын
గ్రహాంతర వాసి కులం, 😃 Alien cast
@Aakashputtur
@Aakashputtur 3 жыл бұрын
I'm Tuluva from TULUNADU 🚩❤
@being5411
@being5411 Жыл бұрын
@@Emundhi tuluva means tulu (language of coastal karnataka) Krishnadevaraya was tuluva but used kannada as administration language as majority spoke kannada But he also loved telugu
@bruh7.
@bruh7. 6 ай бұрын
​@@EmundhiSC bro
@bharath317
@bharath317 Жыл бұрын
బోయవాడు
@ವೀರಕನ್ನಡಿಗಬಳ್ಳಾರಿಹುಡ್ಗ
@ವೀರಕನ್ನಡಿಗಬಳ್ಳಾರಿಹುಡ್ಗ 3 жыл бұрын
Valmiki kulam
@sugunanagarajuj6777
@sugunanagarajuj6777 4 жыл бұрын
అసలైన హిందువు ఆయన. ఈ కుల ఆలోచన ఏందిరా బాబూ? ఆ పరిపాలనాకాలంలో ఇంత కులపిచ్చి వుండేది కాదు.ఇప్పుడేమిటో ఈ దౌర్భాగ్యం.
@tvindia2053
@tvindia2053 4 жыл бұрын
కురుబ, కురుమ, కురువ,యాదవ్.
@reyyuvlogs8828
@reyyuvlogs8828 4 жыл бұрын
Yes it's true
@narreymalleshkuruma8125
@narreymalleshkuruma8125 4 жыл бұрын
Kuruma vyakthi
@kadariabhishek4823
@kadariabhishek4823 3 жыл бұрын
Kurmas veru Yadav's veru
@jai7266
@jai7266 3 жыл бұрын
All shepherds r not yadavs they did farming ages ago
@venkateswarluchennuboina4184
@venkateswarluchennuboina4184 3 жыл бұрын
kuraba అంటేనే యాదవ, యాదవ అంటేనే గొల్ల,గొల్ల అంటేనే కురుబా.
@nanilovely9370
@nanilovely9370 Жыл бұрын
jai mudhiraju jai pshathriya 👑👑@@Nani mudhiraju chandhravamsam pshathriya
@ravigg2116
@ravigg2116 21 күн бұрын
Who is he brother 😅
@nallabothulaveeranjinyelu8310
@nallabothulaveeranjinyelu8310 4 жыл бұрын
యాదవ్ వంశ కానీ అయనకు కులం రంగు శరికాదు
@jaganmohanaraopadavala
@jaganmohanaraopadavala 6 ай бұрын
ఆయన గారు చాలా గొప్పవాడు కావున,మావాడు అంటే మావాడు అని చెప్పుకుంటున్నారు,అదే మంచి కి ఉన్న గొప్ప దనం,అదే చెడ్డవాడు అయితే యెవరూ పట్టించుకోరు, కనుక అందరూ మంచి వారుగా ఉండి మంచి పేరు సంపాదించు కొండి
@రామాంజనేయులుయాకాశి.రామాంజనేయు
@రామాంజనేయులుయాకాశి.రామాంజనేయు 4 жыл бұрын
శ్రీ కృష్ణదేవరాయలు వాల్మీకి బోయవారూ
@indramaheshrao8912
@indramaheshrao8912 4 жыл бұрын
By knowing the caste what is the benefit.
@indramaheshrao8912
@indramaheshrao8912 4 жыл бұрын
This is all time pass waste matter.
@indramaheshrao8912
@indramaheshrao8912 4 жыл бұрын
Caste is not necessary my dear.What is his historical record and achievements that is necessary.Already historians mentioned the achievements of krishna devaraya.Ur caste certificate not necessary.
@satishkiccha2032
@satishkiccha2032 4 жыл бұрын
Valmiki Cast nayak sri krishna devarayalu s t karnataka
@venkannadoralokareddi5727
@venkannadoralokareddi5727 10 ай бұрын
Not to be casted He belongs to all
@srinivaspinniboina3750
@srinivaspinniboina3750 4 жыл бұрын
యాదవ్ వంశం వారు
@pasupuletisaisathish6720
@pasupuletisaisathish6720 2 жыл бұрын
బలిజ కులం
@abhishekbabus6492
@abhishekbabus6492 2 жыл бұрын
Majority Tulu speaking people in shimogga are balijas
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,9 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 38 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
News 100 | Speed News | News Express | 16-12-2024 - TV9
13:57
TV9 Telugu Live
Рет қаралды 3,2 М.
4 Minutes 24 Headlines  | 16-12-2024 - TV9
3:58
TV9 Telugu Live
Рет қаралды 1,8 М.
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,9 МЛН