బుద్దున్నవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటారు అలీ గారికి మత గజ్జి కేజీలు కేజీలు ఉందని. ఈ జాపత్రి సర్పంచ్ కూడా కాలేడు ఈ మత పిచ్చితో
@jojichreesthuraju69486 жыл бұрын
గెలవలేకపోయినా మంత్రి పదవి ఇవ్వాలి అనే కండిషన్ తో వెళ్ళండి ఆలీ గారు, ఎందుకైనా మంచిది........
@venugopalnaik29636 жыл бұрын
అలీ ఒక మేక వన్నె పులి ఈ ఇంటర్వ్యూ తో అలీ కి సిట్ ఇచ్చే వాళ్లు కూడా సిటీ ఇవ్వకుండా చేసినందుకు jaafer గారికి ధన్యవాదాలు.
@nagendherkalyan82766 жыл бұрын
టీడీపీలో ఆలీగారు ఒక్కరే నిజం అనుకుంటా..
@GPG.channel71006 жыл бұрын
నీకన్న బండ్ల గణేష్ నయం ఏ పదవి ఆశించకుండా రాకీయాలకు వొచ్చాడు సిట్ ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తాను అన్నాడు.. నువేంటి ఏకంగా మంత్రి పదవి ఆశిస్తున్నాను
@sreekanthyenugula19046 жыл бұрын
ఆలి గారు మీరు పాలిటిక్స్ కి పనికిరారు మీరు కమిడియన్ గా నే ఉండండి
@harshithgudithiharshithgud14746 жыл бұрын
నీకు సీఎం పదవి కరెక్ట్ అది చాల ఈజీ
@veeruravipati6 жыл бұрын
ఆలీ గారు మీరు గతంలో టీడీపీ లో ఉన్నారు అని ఇప్పుడే తెలిసింది. రాజకీయాలు ఒక బిజినెస్ అని చెప్పినందుకు చాలా సంతోషం.
@chvenkateswarrao91032 жыл бұрын
1
@lakshmi258010 ай бұрын
🎉
@villagetalentvikky76542 жыл бұрын
జాఫర్ గారు మీరు సూపర్ అలీ మత పిచ్చితో మాట్లాడుతున్నాడు వాడి చెంప ఛెళ్లుమనిపించేలా మాట్లాడారు నిజంగా మీకు హ్యాట్సాఫ్
@arjunaraopithani84856 жыл бұрын
అలీ గారు మీరు ఒక ప్రముఖ హాస్యనటుడు.మీరు ఇంతవరకు సేవచేసి ఉండొచ్చు.రాజకీయాల్లోకి వచ్చి సేవచేయొచ్చు తప్పులేదు.కానీ మీరు డైరెక్టుగా మంత్రి పదవి అడుగుతుంటే మా నోట హాస్యం పుడుతుంది.అదీగాక రాజకీయాల్లోకి వచ్చేవారికి ఒక సిద్ధాంతం విలువలు విశ్వసనీయత ఉండాలి.ఏ ప్రాతిపదికన మీరు సీటు ఎవరిచ్చినా పోటీ చేస్తా నంటున్నారు?? అంటే మీకు పార్టీల్లో సిద్ధాంతాలు అవసరం లేదా??అలా ఐతే ఎవరో ఇవ్వడం దేనికి??మీరే స్వతంత్రంగా పోటీ చెయ్యొచ్చుగా?అలా చేసి గెలిచి ప్రజలకు సేవ చేయొచ్చుగా. మంత్రి ఇస్తేనే ప్రజాసేవ చేస్తారా?ఈ ముందస్తు ఒప్పందంతో ప్రజలకు మీరు ఏ సందేశం ఇస్తున్నారు?అలా ఐతే ఇప్పుడున్న ఎం ఎల్ ఏ లు ప్రజాసేవకులు కాదా??
@gonegandlaprabhakarreddy52096 жыл бұрын
పదవి పిచ్చిపట్టింది అలీ గారికి,YSRCP కు అలీ అవసరంలేదు
@nagireddy34846 жыл бұрын
the truth..
@psr27976 жыл бұрын
అంటే నీకు seat ముఖ్యం, పదవి ముఖ్యం. ఇవి ఇస్తే ఏ పార్టీలోకి అయినా వెళ్తావా. ఆహా.. ఎంత దరిద్రంగా చెప్పావ్ నాయన. అంటే నువ్ ఏ పార్టీలోకి వెళ్లినా జనాలు ఓట్లు వేసెయ్యాల్లా.. బ్బా
@prasadkv11156 жыл бұрын
జాఫర్ గారు మీరు ఏంటి నార్మల్ interview చేశారు ఏంటి మీ పాత స్టైల్ లో లేదు మీ ముస్లిం అణా కొంచెం స్పీడ్ తగ్గించారు..
@RYSvlogs67136 жыл бұрын
మతం అంటే గౌరవం రా పరంబోకుల్లారా అంతేకాని వేరే మతానికి చెందినవారికి హాని చెయ్యటంకాదు బీజెపి,టిడిపి మత,కుల రాక్షసుల్లాగా ఇక్కడ కామెంట్స్ చేసిన వాళ్ళలో మతం మీద గౌరవం లేని వాళ్ళే.ఆలి గారు చాలా చక్కగా కరెక్టుగా చెప్పారు.మతం మీద గౌరవం లేని వాళ్ళే వేరే మతానికి కించపరిచేది ఖబర్దార్ కొడకళ్ళారా ఏ మతాన్ని అయినా కించపరిస్తే కోసి ఎండలో పండపెడతాం కారం పూసి.
@jstravelspammi20544 жыл бұрын
మంత్రి పదవా ?హహహహహ పీకే పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావ్ ..
@salmanshannu30786 жыл бұрын
ఒక వర్గం వాళ్ళు చుస్త్యున్ నువు స్టార్ అయివ మరో బడ్ల గణేష్
@balajidonga10436 жыл бұрын
సినిమా వాళ్లకి సీట్లివ్వడంమ్ వాళ్ళ పార్టీలకు వచ్చేదే ఏమిలేదు ..వాళ్ళుననెగ్గిన ఓడిన ప్రజాలు లని వదిలేసి సుట్టుంగులకుపోతారు .....దానికి నిదరసంమ్ ..బాలకృష్ణ .రోజా
@venkateshmogudala90896 жыл бұрын
ఆహ్లాదం పంచిన ఆలీ మరియు జాఫర్ ముఖాముఖీ. రాజకీయములోకి "ఎన్న చాట".
@villagetalentvikky76542 жыл бұрын
ఒరే అలీ గా మీ అసలు రంగు బయటపడిందిర ఇంత మతపిచ్చి ఉంది ఏందిరా నీక
@khanimdadulla7853 Жыл бұрын
ఆలీ గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఉంటే imran pratap గుడి లాగా రాజ్యసభకు పంపే వారు
@raghavaphanikumar43346 жыл бұрын
అలీ గారు... అంటే కేవలం పేరును బట్టి ముస్లిం అనుకోలేదు మేము ఆయన మన వాడు మా వాడు అనుకున్నాము కాబట్టే ఈ స్థాయి లో ఉన్నారు.. మీరు యె పార్టీ లో చేరిన అది మీ ఇష్టం...
@praveenkondeti56005 жыл бұрын
Neku minister ayye antha reng ledura abbaye. Neku MLA ticket evvadam akkuva. A party aiena!
@subhashbikkala34816 жыл бұрын
ఒరేయ్ మొదటి సరికే మంత్రి పదవి ఇస్తారని ఎలా అనుకున్న టున్నావు నీ కంటె చాలా మంది సీనియర్ లు ఉన్నారు, నీకు ఏ పార్టీ టికెట్ ఈవ్వరు
@dlieepkumar35355 жыл бұрын
ఎం మాట్లాడతావ్ ర నువ్వ్ ఆడోళ్ల తొడలు గురించా లేక వాళ్ళు ఏసుకునే బట్టలు గురించా!
@sriraghavendramotors38216 жыл бұрын
ప్రజలు ఏమైనా పోనీ పార్టీ సిద్ధాంతాలు ఏవైనా సరే నీకు మంత్రి పదవి ముఖ్యం .నీ మొహానికి సినిమాలలో కూడా మంత్రి పదవి వేసిన అనుభవం లేదు నువ్వే లా గెలుస్తావు మంత్రి అవుతవ్రా పిచ్చోడా
@sriraghavendramotors38216 жыл бұрын
KaA PAL పార్టీలో చేరు కచ్చితంగా మంత్రి అవుతావు ఆల్ ద బెస్ట్
@PrasadGardenZone6 жыл бұрын
బీజేపీ మత తత్వ పార్టీ ఆట..వీడు మాత్రం ముస్లిం మంత్రి పోస్ట్ కావాలట..
@ambulancepashawanaparthy56896 жыл бұрын
లంజ పూకు
@ahmedchannel46026 жыл бұрын
Apara
@kashisunnyyarram87256 жыл бұрын
బాగా చెప్పావు అన్న.
@pathanbabji15566 жыл бұрын
Bjp mata party ne 100%
@harikishore50326 жыл бұрын
@prasad..super...when it come to other religion ,they won't think about religion bakth...where as coming to hindu parties they call bakth's...mindless people..
@venujagarlamudi86046 жыл бұрын
ఇతను ఇంకో మోహన్ బాబు గారిలా ఉన్నాడు.
@anilreddy.n6 жыл бұрын
Mohan babu ina oka nayam brother, veedu bandla laaga seat raakamunde ministry avtunnadu
@nagulmeerask10256 жыл бұрын
టిఆరెస్, యంఐయం చేతిలో కీలుబోమ్మగా మారిన ఆలీ
@srinu209world46 жыл бұрын
నిన్ను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పిలవాలి.దేవుడు దగ్గరికి భక్తుడు వెళ్ళాలి గాని దేవుడు పై అలగకూడదు. సో ఇది నీ కర్మ
@AS-rt5uz6 жыл бұрын
Ali is Next Bandla Ganeah 🤣😂
@jagath123-m2r6 жыл бұрын
Pspk about 11:52
@erappaphilipraj22856 жыл бұрын
Thanks bro..Veedi sodhi vinaleka chache vaallam..
@thirupatiraopakanati66586 жыл бұрын
Tq
@kiranreddy62586 жыл бұрын
Thanks bro
@vinukondakiran9366 жыл бұрын
Thq bro
@bollamrajesh20416 жыл бұрын
Thanks
@karthikeyaevents98466 жыл бұрын
ఒరినాయనా....క్యాస్ట్ ఫీలింగ్ లేదు అంటావ్....మళ్ళి మా వర్గం గుంటూరులో ఉంది అంటావ్..
@khanimdadulla7853 Жыл бұрын
ఒక ముస్లిం పార్టీ మారితే నొక్కి నొక్కి ప్రశ్నలు వేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ మార్చినప్పుడు ఎందుకు ప్రశ్నలు వేయలేదు
@chnehanth26706 жыл бұрын
విడు కూడా మoచి కరప్షన్ గాడు ల ఉన్న డు గా ఏ పార్టీ అయిన ఓకే అంట .బాగుంది రా బాబు మీ రాజకీయ లు
@manushankar48126 жыл бұрын
బాబు జనాలు వినండి ఈ రాజకీయ నాయకులు మనకొద్దు ఇలాంటి వాళ్ళు అసలు
@madhuvlogs14026 жыл бұрын
వర్గం వర్గం అంటున్నావు ఒక వర్గం వాళ్ళు చూస్తేనే స్టార్ అయ్యవా అవులే
@syedbashajabardasth3336 жыл бұрын
16:33 Bhayya seeda chudu oka vargam analedu anni vargaalu chuste nenu ikkada mee mundu unna nu annadu
@apkingapking22276 жыл бұрын
Boss vargam chudakunda ticket icchhi elections lo contest chei ani cheppe okka nayakudu Aina vunnada.
@padmavathi28046 жыл бұрын
Star aa evaru
@sivak79506 жыл бұрын
Madhu Reddy pora boku kulgajji kukka
@chaitanyareddy18396 жыл бұрын
Sagam chusi comment chesestharu ra howle
@maruthinagula85086 жыл бұрын
ఆలీ గారు మీకు మత పిచ్చి ఉన్నది మీరు రాజకీయాలకు పనికి రారు రాజకీయాల్లోకి వస్తే ఓడిపోతారు ఒకవేళ గెలిచిన మత రాజకీయాలు చేస్తారు తప్ప నిజాయితీగా రాజకీయం చేయలేరు ప్రజలకు సేవ చేస్తానని చెప్పలేదు మీరు మాజీ ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి ముస్లిముల ఏరియా నుంచి పోటీ చేస్తా అంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడినుండైనా పోటీ చేసి ప్రజలకు సేవ చేస్తాం అని అనడం లేదు
@shaikfailure32326 жыл бұрын
Hello Mr Muslims ki samajika nyayam jaragadam ldu so every Muslim alage matldutharu so wts ur problem nenu sreekrishna devarayalu ante ishtam because his build masjid also alage nijam prabhuvu bhadrachala ramayya temple open chesaru this is secularism OK
@SreeIshuM6 жыл бұрын
Ali gadu waste andaniki e interview chalu
@subbunutalapati10916 жыл бұрын
Maruthi Nagula yes
@dharavishnu25106 жыл бұрын
Muslim ki am cheyadam ledhu. Anni chesthunnaru kada shaik Garu. Anni supports unnayikada
@SuperRagala6 жыл бұрын
@@shaikfailure3232 samajika nyayam evariki jarugutundi ? Andaru ibbandi padutunnaru.meeru Muslims ani veru chesukuni choostunnaru. Meku nyayam jaragalani Ali Garu kavali anukuntunnaru. Appudu memu Ali garini maa vadu anukokunda Muslim candidate ga choosi vote vestham.
@sambiredy6 жыл бұрын
బండ్ల గణేష్ కి దేనిలో తక్కువా... వైసీపీ కి ఏమన్నా మనసులో జాయిన్ చేసుకునే ఉద్దేశం ఉన్నా పోతాది..గుంటూరు 1 లో ఉన్న ఎం ల్ ఏ ఏమి చేస్తాడు..ఇన్నాళ్లు టీడీపీ లో ఉంటే ఏమి కాలేదు అంటున్నావు..ఇలా మాట్లాడితే రాజకీయాలు సరిపడవు.. బుద్దిగా కామెడీ చేసుకో..పొలిటికల్ జోకర్ అవ్వకు..
@ajithm69116 жыл бұрын
ఈ సినిమా వెదవలు ప్రతి వాడు యుగ పురుషుల మాదిరి అనుకుంటు ప్రజలు వాళ్లు లేకుంటే బ్రతుకు లేరు వాళ్ల కోసం మంత్రి పదవులు తయారు చేసి పిలుస్తున్నట్టు ఫీల్ అవుతారు ఏంటి రా బాబు.
@studentspecial8296 жыл бұрын
పక్క మంత్రి పదవి కోసం మే ప్రజసేవా లేదు మన్ను లేదు ....వీడికి..
@jaswanthjashu33456 жыл бұрын
Papam Ali book ayyadu soft ga!! Maa Nagaraju Anna interview cheyali Ali ni... antey adhey last interview avtundi life lo Ali bhai ki...
అలిగాడు అసలు రూపం బయటపడ్డాయి బీజేపీ మత తత్వ పార్టీ ఆట..వీడు మాత్రం ముస్లిం మంత్రి పోస్ట్ కావాలట.............. కష్టపడి పైకొచ్చాడు కదా... తెలివైనవాడేమో అనుకున్నా...!! ఇంత తెలివితక్కువగా, మతపిచ్చతో వుంటాడనుకోలేదు...!! ఒక్క ముస్లిమ్స్ చూస్తేనే... నీకు ఇంత పేరు, ఆస్తులు సంపాదించావా...?!? వెఱ్ఱి వెధవలు ఐతేనే ఇతన్ని ఎన్నుకుంటారు...!! పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమవుతారు, ఇతన్ని direct గా ఎన్నుకొని, మంత్రిని చేస్తే...!! ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈయన్ని బుద్ది ఉన్న ఏ పార్టీ వారు ఎవరూ పిలువరు... ఎక్కువగా ఊహించుకుంటున్నాడు... వీడికి ప్రజాశాంతి పార్టీ సరియైనది........ అలిగాడు అసలు రూపం బయటపడ్డాయి
@RajaRaja-ok1lr6 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈయన్ని బుద్ది ఉన్న ఏ పార్టీ వారు ఎవరూ పిలువరు... ఎక్కువగా ఊహించుకుంటున్నాడు...
@user-sr9ep4rt8d6 жыл бұрын
Yes
@hitman-qo3np6 жыл бұрын
He is bandlanna's brother🤣
@padmaashok25956 жыл бұрын
S correct
@asyed31176 жыл бұрын
😄
@balapb50736 жыл бұрын
Yes
@AS-rt5uz6 жыл бұрын
Motham interview lo Jaffer Garu Miru Super sir Miru Kuda Okaa Muslim Ayiii Undiii Me profession Marvaledu hats off sir 🙇♂️🙇♂️🙇♂️
Trust lo money Karachu pettadam kanna, Tax kattadam easy anukunnanu. Both are for public usage. If you are right... every one start trust...not pay taxes.
@mohammadsamad51676 жыл бұрын
చూస్తానికి ముసలోడి లాగ ఉన్నావ్..అర్ధం పర్ధం లేని ముచ్చట్లు మాట్లాడుతున్నావ్ కదా...ట్రస్ట్ పెట్టె వాళ్ళు అందరు దురుదేశ్యం తో నే పెడతారా...నీ లాగ అందరు ఉంటే దేశంలో సేవ చేసే వాళ్లే ఉండరు..సేవ చేయడం ఎందుకు ఆరోపణలు ఎదురుకోడం ఎందుకు అని
@srikanthroyal5256 жыл бұрын
yes
@bonamharish6036 жыл бұрын
Ayina baganey matladaru ....mla padhvi kantey mp padhvi ey party isthey a party lo chesta annadu adhi praja sevakosamey ani chepadu kadha...
@reddyda6 жыл бұрын
After Venu Madhav and Bandla Ganesh it is Ali now
@dascommando3896 жыл бұрын
1 ఆలీకి ఏ పార్టీ ticket ఇవ్వద్దు 2 ఆలీ కి అంత seenledu 3 అలీ maro బండ్ల గణేష్ అవుతాడు
@kiranreddy21465 жыл бұрын
Superbhai
@durgaprasad1826 жыл бұрын
ఆలీ నీకు చలా ఆశ ఉంది నీకు మంత్రి పదవి ఇస్తే ఏ పార్టీ లోకి అయినా వెళ్తవా నీకు సిగ్గు లేదా ఇలాంటి Statement ఇవ్వటానికి ప్రజలు వెర్రీ వాళ్ళు అనుకున్నావా చీ.....
@venus4mom6 жыл бұрын
అలీ సర్... మంత్రి పదవి లేకపోతె గాని ప్రజలకి సేవ చెయ్య లేరా???
@thrilokmidhe40216 жыл бұрын
నాకు అర్ధం ఐపోయింది ఈరోజు మీరు నిజమైన కమెడియన్ అని
ఆనాడు మహాభారతం ఏమి జరిగిందో తెలుసా అన్యాయానికి సపోర్ట్ చేయడం వల్లనే కర్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు వీళ్ళు చేయకపోయినా అనుభవించారు ధర్మం స్థాపించడానికి ఎంతో మంది అవసరమైంది . ఆనాడు మహాభారతం జరగడం వలన అర్జునుడు పుత్రుడైన ఎందుకు చనిపోయారు కేవలం ధర్మస్థాపన కి కోసం మాత్రమే మీలాంటి వాళ్లు ధర్మాన్ని సపోర్ట్ చేయడం వలన ధర్మం చేయి ఫోన్ అప్పుడు కూడా మీరు చెప్పే దాన్ని ధర్మం వైపు నడిపిస్తే మంచిది
@jchvenkateswarlu16236 жыл бұрын
ఆలీకి పోయేకాలం వచ్చినట్లు ఉంది.ఎమ్మెల్యే సీటు ఇవ్వడమే ఎక్కువ, మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టడం చూస్తే బండ్ల గణేష్ తీరు గుర్తు వస్తోంది. టీవీలు కూడా ఇటువంటి వారికి ఇంటర్వ్యూ లు ఇచ్చి జనం టైం వేస్ట్ చేస్తున్నారు...ఆలీ ఇప్పుడు మొహం అద్దంలో చూసుకోవాల్సిన సమయం
@nandanarise91626 жыл бұрын
వీడు రాజకీయ లను ని బేరం అడిస్తున్నాడు రోయ్
@karellinaresh98346 жыл бұрын
ఇది ర పవన్ కళ్యాణ్ మంచి తనం అంటే
@pallalavengaiah29666 жыл бұрын
Adi ra Babu
@madhavch26206 жыл бұрын
అలీ ఒక మతోన్మాది
@harshithpk02096 жыл бұрын
ఆలీ గారు,, ఆకాశం కి భూమి కి లేని కులం మతం వాటి మధ్యలో ఉన్న మనకెందుకు అని అణా మీరు,, పార్టీ కండువా కాదు, భక్తి కండువా వేసుకున్నాను, అని ముస్లిం మత కండువా వేసుకున్నారు గాని హిందువు లేదా క్రైస్తవ కండువా వేసుకోలేదు ఎందుకు.??
@ravirajajaijaganmosagaducb54826 жыл бұрын
నువ్ ఏ పార్టీలోకి వెళ్లిన లాభం ఏంటి ఆలీ గారు
@chanbashashaik79626 жыл бұрын
అన్నిటికీ చెడ్డ రేవడి అయ్యావు కదా అతితెలివి ఆలి.
@ramysingarpu55916 жыл бұрын
Eefsg
@AaryanSameer996 жыл бұрын
Yem revadi?? Alagelaga? Telivi Leda neeku?
@powerstar55136 жыл бұрын
Seems vision less, no ideas, no moto, no commitment, proved immatured
@aarkaymedia85806 жыл бұрын
After this meeru Guntur 1, 2 ekkada aiena you will lose for sure. You are expecting more than your capacity. Pakka selfish
@haric.j.g4u2766 жыл бұрын
వీడి ఏ పార్టీ టీకెట్ ఇస్తే అ పార్టీ కి నేను ఓటు వేయను వీడి కి ఎవరు టికెట్ ఇవ్వరు nothing to worry,
@practicalvenki6 жыл бұрын
జాఫర్ భాయ్...తిన్నగా ఇంటర్వ్యూ తీసుకో అన్న, కొంచం ఎక్సట్రాస్ తగ్గించు.
@venkateshasi62556 жыл бұрын
ఈయన జనం కోసం వస్తున్నాడా మంత్రి పదవి కోసం వస్తున్నాడా మీకు ఎక్కడిచిన మీరు గెలవారు సార్
@nagaprasadpagadala73946 жыл бұрын
అలీ గారు మంత్రి పదవి అసిస్తున్నాడు గా ఫస్ట్ గెలుస్తాడో లేదో చెప్పాలి గా ఒక వేళా నమ్మి టిక్కెట్ ఇస్తే గెలవక పోతే ఎమ్ చేస్తాడు
@galibheveereshgveeresh26174 жыл бұрын
Eduatadu
@రెడ్డిరాయల్6 жыл бұрын
మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఆలీ అక్కడ ఉండేది జాఫర్
@ramk31856 жыл бұрын
జాఫర్ వైసీపీ కావున అలానే మాట్లాడతాడు...
@prakashbabu82636 жыл бұрын
నీ మీద ఉన్న అభిమానం కూడా పోగొట్టుకున్నావు నీకు మంత్రి పదవి మల్ల రాసి ఇవ్వాలి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు భాయ్ ఎలాగో బ్రహ్మానందం పని అయిపోయింది చక్కగా కామెడీ చేసుకో
@veeravenkatasatyanarayanam34606 жыл бұрын
ఆశలు అందరికి వుంటాయి. కానీ మన అర్హతలు ఎంతో తెలుసుకుంటే మంచిది ఆలీ గారు.
@sriramchowdaryvlogs67296 жыл бұрын
fake human being fake words religion gurinchi pattimpu ledhu antuney own religion unna place lo seat aduguthanu antunnadu evadu nammuthadu veedini
@Dr.venkat37946 жыл бұрын
etv lo ali tho saradaga chusi edho anukunamm kani neelo intha selfish vundhi ali bhai... Ee interview chusinodu evadu neeku vote veyadu....Self goal ante idhe ali...
@chandratelaganeedi52686 жыл бұрын
ఆలీ గారూ జాఫర్ గారూ వైయస్ ఆర్ సిపి జగన్ గారి పార్టీ 100% బిజెపికి పొత్తు రాసుకో సాంబ
@hindustankachannel34956 жыл бұрын
అలీ నిజస్వరూపం ఇప్పుడు బయట పడింది ఆలీ కేవలం మతతత్వ వాది
@royalrajasekhar43076 жыл бұрын
నిజం 100% చెప్పావ్ అలీ గారు పాలిటిక్స్ ఇప్పుడు బిసినెస్ అని మరకసరి గుర్తు చేశారు.....పాలిటిక్స్ అంటే ఒక సేవ భావం అని పాలించేవాడు మరిచిపోయాడు పాలించబడుతున్నవారు మరిచారు....ఇప్పుడు కేవలం నీకేంటి నాకేంటి అంతే.....చి....మన బ్రతుకులు
@mohammadsamad51676 жыл бұрын
నిజమే మరి సేవ చేద్దాం అని వచ్చే వారికి ప్రజలు గుర్తుపెట్టుకోరు ఓట్లు వేయరు..కాబట్టి పొలిటిషన్ అలా తయారవుతున్నారు
@nagendrabangaru8906 жыл бұрын
Super Ali garu
@srinivasreddy-fy9ig6 жыл бұрын
బాబు అలీ నీకు అంత సీన్ లేదు
@maheshpentakota49076 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా చెప్పారు
@srilathalatha1302 жыл бұрын
ఎంత మాయ మాటలతో డ్రామా లు స్వామీ...
@maheshyalamuri3926 жыл бұрын
Vedu Chala danger ra babu , vediki mathapicchi Chala undi plus vediko policy ledu a party manthri padavi esthe a party ki velthadanta chi loffer yadava
@msowmyamsowmya32946 жыл бұрын
సార్ అలిగారు ఈ ఎంట్రీ వల్ల మీ కు డ్యామేజీ వచ్చేసింది మీరు రాజకీయాలకు పనికి రారు
@kumarnsivaa97396 жыл бұрын
Soumya no movies in hand kada so he is trying his luck in politics
@VinayRayapati6 жыл бұрын
Haa
@Ram29526 жыл бұрын
అలీ గారు...మీకు పవన్ తో వెళ్ళే కమిట్మెంట్ లేదు అర్థం అయ్యింది...... తెలుగు దేశం నెగిటి్ వ్ ని కాదనలేని పరిస్తితి......వైసీపీ ఆప్షన్స్ ఇస్తే ready ఉన్నారు అని అర్థం అయ్యింది కానీ ...... మళ్లీ ఒక జలీల్ ఖాన్ లాగ మాట్లాడకండి..... పవన్ చెప్పింది కరెక్ట్ .... మీకంటూ ఒక service policy .commitment ఉండాలి అది లేకపోతే వైసీపీ లో జాయిన్ అవ్వలి
@paitikallakapil35366 жыл бұрын
Hi miss
@telugulyric6 жыл бұрын
oka pedda waste show self dabba kottukontunnadu
@SeshaReddy6364-i6d6 жыл бұрын
Bandla Ganesh 2😂😂😂😂😂😂
@omom51846 жыл бұрын
Don't worry Pakistan కు president చేస్తాం రా
@phoenixbiosolutions69326 жыл бұрын
ఆయన పోటీ చేయడానికి అర్హుడు కాదు.ఎందుకు అంటే 1990 తరువాత 3 గురు పిల్లలు ఉంటే కుదరదు.
@greatvideos33046 жыл бұрын
అయ్యా అలీ గారు! తమరు తమ గురించి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నారు. తమకి అంత సీన్ లేదు. మీ సినిమా వాళ్ళు రాజయకీలకు పనికి రారు. ఎందుకంటే ఏ MLA గానో MP గానో ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపిస్తారు. మీరు మాత్రం ప్రజలకు పని చెయ్యకుండా గెలిచిన తర్వాత వెళ్లి సినిమాలు తీసుకుంటూ వుంటారు. మీలాంటి వాళ్ళు ప్రజలకు అవసరం లేదు.
@sreenivasulureddyseelam83796 жыл бұрын
వీడికి ప్రజాశాంతి పార్టీ సరియైనది
@vsrsm4986 жыл бұрын
Em chepparu bayyaaram super
@SRD9106 жыл бұрын
🤣
@intelligentman71956 жыл бұрын
Haha super
@phalgunaraogowdu2086 жыл бұрын
sreenivasulureddy seelam super
@koradavenkataramana50516 жыл бұрын
Correct ga cheppav bro
@karthikbalaji49266 жыл бұрын
First time seeing a Real Face of Ali... LOST COMPLETE RESPECT
@KasiReddyVarra6 жыл бұрын
పక్క డబ్బు సంపాదన కొసం వస్తున్న ఆలి
@VarunKumarB05976 жыл бұрын
At 20:00
@siddardharoy52176 жыл бұрын
Ore erripuka lanjkodaka maa devudiki support cheyyava erripuka
@minote43746 жыл бұрын
ప్రజల కష్టాలు తెలిసిన వాడు ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీకి ఎల్లారా దద్దమ్మ ప్రజలను సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీలో చేరి ప్రజలను సేవ చేయాలి కానీ ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీలో ఎంత అది నీకోసం వెళుతున్న ప్రజల కోసం కాదు నీకెందుకురా రాజకీయాలు
@sureshl86946 жыл бұрын
రేయ్ జాఫర్ గా ....చాలా సమస్యలున్నాయి బొక్కలో ఇంటర్వ్యూ అవసరమా....నీ యబ్బా తు...
@shivasri266 жыл бұрын
Correct bro
@bananya-sharanya-reddy88816 жыл бұрын
Arey bro vadu elanti vi chesty ny asalu vala matter bayataku vostadi..
Ali garu complete ga power minded and money minded....not service oriented ...
@రెడ్డిరాయల్6 жыл бұрын
ప్రతి ఒక్కరు సినిమాల్లో ఉండే వాళ్ళు రాజకీయం రాజకీయం అంటారు రాజకీయం గురించి ఏం తెలుసు
@kanithipurush92035 ай бұрын
ఆలీ గారు మీరు అన్నారు మా ముస్లిం వాళ్ళు కి నేను సహాయం సేస్తాను అన్నాను.ఇప్పుడు.ఆకాశం .నేల గురించి మాట్లాడుతున్నారు.
@greatvideos33046 жыл бұрын
అయ్యా అలీ గారు! తమరు ముందు ప్రజలకు సేవ చెయ్యండి. పదవులు వాటంతట అవే వస్తాయి. అంతే కానీ పదవి కోసమే రాజకీయాలలోకి వస్తానంటే సమాజం మిమ్మల్ని అంగీకరించదు. ఇది గుర్తెరిగి మెలుగు. అంతా మంచే జరుగుతుంది.