TO THE POINT : అల్లు అర్జున్ వ్యవహారం ఎటునుంచి ఎటు పోతోంది? | Kandula Ramesh | Swatantra Telugu News

  Рет қаралды 13,809

Swatantra TV Live

Swatantra TV Live

Күн бұрын

#swatantratelugunews #swatantranews #swatantratelugunewstv #telugunewsupdates #swatantratelugunewslive
TO THE POINT : అల్లు అర్జున్ వ్యవహారం ఎటునుంచి ఎటు పోతోంది? | Kandula Ramesh | Swatantra Telugu News
Latest News Telugu | Today News Updates |
Swatantra TV Telugu News Channel brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and cinema news from India and around the world.
ఎక్స్ క్లూజివ్ ప్రోగ్రామ్స్:
☛ జిల్లా డైరీ: • Zilla Diary || Swatant...
☛ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూస్: • Exclusive Interviews |...
☛ ఎంటర్టైన్మెంట్: • Entertainment || Swata...
Swatantra Tv Website : bit.ly/3CfRHbx
Like Swatantra Tv On Facebook : bit.ly/3CfrFVY
Follow Swatantra Tv on Twitter : bit.ly/3Tjwww6
Follow Swatantra Tv on Instagram : bit.ly/3CXrhg9

Пікірлер: 67
@eshwarraovemala1300
@eshwarraovemala1300 10 сағат бұрын
ఇలాంటి సినిమాల వలన ముఖ్యంగా యువత ప్రక్కదారి పడుతుంది రమేష్ గారు
@kramanaiah
@kramanaiah 10 сағат бұрын
రమేష్ గారు చెప్పిన విధంగా తెలుగు సినిమా పరిశ్రమకు ప్రజలు రాష్ట్ర పరిస్థితులను పట్టించుకోరు వారి డబ్బులు వారి వ్యాపారం తప్ప వేరే విషయాలు పట్టవు. AP లో గత ప్రభుత్వం చేసిన ధమన కాండ అమరావతి రైతులను రోడ్డున పడవేసిన అతి దుర్మార్గ ప్రభుత్వం ను వెనకేసుకొనే విధంగా ప్రవర్తించారు. అతి దుర్మార్గుడు అయిన జగన్ కు వ్యతిరేకంగా ఒకమాట మాట్లాడక పోగా కాళ్లు పట్టుకున్నారు. ఇటు వంటి వెధవ తెలుగు సినిమా పరిశ్రమను రేవంత్ రెడ్డి చెప్పుతో కొట్టారు. ఈ విషయం లో ప్రజలు రేవంత్ రెడ్డిని పూర్తిగా సమర్దించుతున్నారు.
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 10 сағат бұрын
Revanth Reddy కి Cini Industry పట్లగాని, Allu Arjun పట్లగాని వ్యతిరేక భావం ఉంటె, Rs.200/- ticket ని Rs.1200/- కి అమ్ముకోమని permission ఇచ్చక పోయి ఉండేవారు కదా? ఒక మహిళ చనిపోవడం, అక్కడ భాద్యతా రాహిత్యం లేక పోవడం వలనే ఇంత చర్చకు దారితీసింది కదా? మరి CM గా అతను ఆ విధంగా స్పందించకపోతే, Allu Arjun కి ఏమిటి సంభందం అని సమర్థించే వాళ్ళంతా, CMకి ప్రజల పట్ల భాద్యత, గౌరవభావం లేదంటారు. నాలుకను తమకు అనుకూలంగా సమర్థించుచునే వారంతా, వారి భార్యగాని,అమ్మగాని, సోదరిగాని చనిపోతే రోడ్లమీద కూర్చుకుని ధర్నాలు, రాస్తారోకులు చేస్తారు.
@RK-lq1wx
@RK-lq1wx Сағат бұрын
Exactly
@rao8714
@rao8714 6 сағат бұрын
ఊరికే ఎవరు ఏమీ మాట్లాడరు, ఏ చర్య తీసుకోరు. ఊరికే రారు మహానుభావులు.
@msb3332
@msb3332 2 сағат бұрын
విష్ణు మూర్తి అనే పోలీసు ఎసిపి గారు మాట్లాడింది మాత్రం పూర్తిగా అర్థరహితం, అసంబద్ధం, విచక్షణ కోల్పోయి పరిధి దాటిన మాటలు.
@bsnewstelugubabjan
@bsnewstelugubabjan 9 сағат бұрын
Channel antey meedi sir supper👌👌👌👌 sir chalaa baagaa cheppyaru cleanga cheppyaru
@dasaradhd4910
@dasaradhd4910 4 сағат бұрын
థియేటర్ లో పార్కింగ్ రేట్లు, పాప్ కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు , వీటిగురించి కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి. సొంత వాటర్ బాటిల్ తీసుకెళితే, లోపలికి అనుమతించడం లేదు, ఇది కూడా ఆలోచించాలి.
@SatyanarayanaRyali-y9f
@SatyanarayanaRyali-y9f 9 сағат бұрын
థాంక్ యు ramesh
@ramakrishnayalamanchili1560
@ramakrishnayalamanchili1560 8 сағат бұрын
ప్రభుత్వం మొదటిగా ప్రజలకు బెనిఫిట్ షో టికెట్ ధర పెంచతో ఎందుకు సమృద్ధిస్తోందో వివరించాలి. బెనిఫిట్ షో లాభం ఏ ప్రజాప్రయోజన కార్యక్రమానికీ వూపయోగపడుతోంది చెప్పాలి. CBN గారు కూడా ఇదే విధానాన్ని పాటించి బెనిఫిట్ షోలు రద్దు చేయాలి. ఐటీ శాఖ వారు కూడా దీనిపైనా దృష్టి పెట్టి సినిమావారి నుంచి వారు చెప్పిన కలెక్షన్స్ మొత్తానికి పన్ను వసూళ్లుచేయాలి.
@satyaachintha2340
@satyaachintha2340 10 сағат бұрын
👍 బెనిఫిట్ షో అంటే అర్ధం మరో సారి చెప్పారు. నేనూ అలాగే అనుకునే వాడ్ని. ఈ పిచ్చి స్వార్ధపూరిత పేర్లు ఇప్పటి సినీ ఇండస్ట్రీకి సరిగ్గా సరిపోతాయి
@ramakambhampati5094
@ramakambhampati5094 5 сағат бұрын
Super analysis 👍👍👍👍
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 10 сағат бұрын
భగవంతుని దయవలన రెండు రాష్ట్రాలలో సినిమా పరిశ్రమలో రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వవద్దని కోరుదాం
@BRAHMAIAHKANKANAMPATI
@BRAHMAIAHKANKANAMPATI 5 минут бұрын
Anna raventh Anna wonderful CM
@gannavarapuprabhakararatna4743
@gannavarapuprabhakararatna4743 2 сағат бұрын
Kandula is in favour of Allu. If this incident is in occurs in TDP, Kandula support that party.
@shoe_Bin
@shoe_Bin 9 сағат бұрын
Good and balanced take on the incident. However most of the YT Audience , and even your show host didn’t fully gray what you said. కింద ఉన్న చాలా కామెంట్స్ చూస్తే అర్ధం అవుతుంది
@HTV-o9l
@HTV-o9l 5 сағат бұрын
Politicians real danger to society….
@saidanaik9965
@saidanaik9965 5 сағат бұрын
సర్ మీరు కథా చెప్పకు incedents అయినా నైట్ తెలుసు నెక్స్ట్ మార్నింగ్ compensation announced చేస్తే ఒక sympathy ఉండే అవకాశం ఉంది.. మీరూ కథా చేపకు...సర్..
@satyaachintha2340
@satyaachintha2340 10 сағат бұрын
మీరన్నట్లు రేవంత్ రెడ్డి నిలబడితే మంచి మార్పే వస్తుంది 👍
@JadduSrinivasrao
@JadduSrinivasrao 9 сағат бұрын
Good analysis
@mrkmurthy9152
@mrkmurthy9152 9 сағат бұрын
అతి పొడవైన కాలం /సమయం వెచ్చించే ధోరణి తొ మీడియా , కసరత్తు చేస్తున్నారు ,అవసరమా !!??
@santoshpalli1989
@santoshpalli1989 5 сағат бұрын
Cinema vallani control cheyali lekunte elane problem vastai.
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue 8 сағат бұрын
జగన్ కేటీఆర్ sketch బన్నీ బకరా, రేవంత్ రెడ్డి పప్పులో కాలేశాడు, అధికారం కోల్పోయిన రెండు పార్టీలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలను, అస్థిర పరచడానికి చేసిన కుట్ర, దీనిలో జగన్ లాయర్ల బృందం, కేటీఆర్ వీర విధేయ పోలీసులు, పాత్రధారులు, బన్నీ ని తప్పుదారి పట్టించిన లాయర్ల బృందం, రేవంత్ రెడ్డి ని తప్పుదారి పట్టించిన పోలీసులు, రెండు ప్రభుత్వాలన్ అస్థిర పరచడం, జగన్ కేటీఆర్ ల, ఆపరేషన్ సక్సెస్
@srinivasarao4885
@srinivasarao4885 5 сағат бұрын
యాంకర్ ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నా రమేష్ గారు మధ్యలో అడ్డుకోవడం ఏమీ బాగాలేదు. ఆమె ఏమి చెప్పినా "అది కాదు, అలా కాదు " అని చెప్తూనే చివరికి ఆమె చెప్పిందే చెప్పడం ఇంకా ఘోరం. అది మీ అహంభావానికి నిదర్శనం. మీరు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరావు బాట లోకి నెమ్మదిగా జారిపోతున్నారు. ఆయన గూడ యాంకర్ ని ఏమీ మాట్లాడనివ్వడు. పైగా అప్పుడప్పుడు అవమానిస్తాడు కూడా.
@dheerajnagraj8683
@dheerajnagraj8683 4 сағат бұрын
bro AP lo YCP, TG lo BRS 2 B teams ni janam mussi nadhi lo kaliparu, anduke kotha governments ke chance ivali ani decide aayaru, paiga kotha players kuda unnaru ikka RR and akkada PK, so, people wants to give them a chance
@srinivasnaidu5425
@srinivasnaidu5425 8 сағат бұрын
Intaki seethakka people’s war lo vunnappudu against the government poradinappudu tappu ledu kaanee ippudu suddulu cheppadameanti? Shame on her
@rao8714
@rao8714 6 сағат бұрын
రమేష్ గారు మీరు చాల వరకు చక్కగానే విశ్లేషణ చేస్తారు! ఈ విషయములో మీరు ముందుగ మీకున్న సమాచారము బట్టి దీని మీద మాట్లాడారు. మీరు ఇప్పటికీ అదే అభిప్రాయము నుండి మీరు బయటపడలేక పోతున్మట్లున్నారు! భాద్యత తీసుకోవడంలో అర్జున్ విఫలమయినందున సంభవిస్తున్న పరిణామాలు ఇవి. మీకు సమగ్ర సమాచారం ఉన్న తరువాత మీరు అభిప్రాయం సరిచేసు కోవడంలో తప్పు లేదు. సమాజము సహజంగ భాదితుల తరపున స్పందిస్తుంది. ఇది ముందుగ అర్ధం చేసుకోవాలి! పేరు మరచి పోయినందున రేవంత్ రెడ్ది చేసాడ లేదా అనేది ప్రక్కన పెడితే, మీకు మరచి పోయాడు అని అనిపిస్తుందా? షర్మిల కేటీఆర్ ఎవరు అన్నా, పవన్ కల్యాణ్ ఎవరు అని, కేసీఆర్ అన్నా, అల్లు ముఖ్యమంత్రి / ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపే సందర్భంలో పేరు మరిచి పోవడం ఒకటే అని మీకు అనిపించడం లేదా? ఒక వేళ నిజమే అనుకున్నా గౌరవ ముఖ్యమంత్రి అని ఎలాగు అన్నాడు, దానితో సరిపెట్టవచ్తుగద! ఇది తప్పు అని తెలియదా? తప్పు అని తెలిసి కూడ అలా చేయడం ఎలాగ చూడాలి!
@mperiyala
@mperiyala 6 сағат бұрын
Media annee chesesi maadem ledu annatlu matladutunnaru..pity..half of the problem is media..
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 9 сағат бұрын
Same scene repeated with London Reddy😭😛🤣😭😛🤣😭😛🤣😭😛🤣😭
@akshithjuloori1956
@akshithjuloori1956 7 сағат бұрын
Amma ee lady avaru..... Pichi mokham laga undi.... Addi questions 😂 anninu
@krishr2704
@krishr2704 5 сағат бұрын
Allu arrogance spoiled tollywood shameless and foolish behavior 😡
@shailajabhukya220
@shailajabhukya220 8 сағат бұрын
Sir vishayam meeku ardam kaavatledu Allu Arjun ku ardam kaaledu. Eppudu anani vaallu eppude Enduku antaaru. Telangana people are expecting RESPONSIBILITY. Nenu em chesina chellutindi ante kudaradu. Andhra vaallu Mega family ani chusuntaaru AA movies, but Telangana vaallu AA movie ani chustaaru. Burt AA behaviour gurinchi entha mandi risk chesi mari bayata maatladutunnaru
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 9 сағат бұрын
రమేష్ గారు మీరు వీడియో మొదట్లో రేవతి చనిపోవటం చాలా చిన్న విషయం తరువాత జరిగిన పరిణామలే హైలెట్ అన్నట్టు చెబుతున్నారు. ఆవిడి చనిపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. చనిపోవడం చిన్న విషయం అన్నట్టు అనటం సమంజసంగా లేదు.
@chaitanyay427
@chaitanyay427 4 сағат бұрын
Naaku ee hypocracy ardham kaavatla.. ela aina eandukaina oka mahila chanipovadam chaala baadhakaram. Andulo ealaanti sandeham ledu. Kaakapothe benefit shows eanduku, premiere shows eanduku anadam chala hypocracy naa uddesamlo. Indulo eavarini chokka patti thala meeda gun petti vachi koorchuni chudamani adagaledu valla interest valla vaallu vellaru.Producers obviously business kosame cinema theestharu. Aa business lo vallaki ticket 1000 kaavalante 1000 , 10K kaavalante 10k pettukuntaaru adi valla choice manam mana ardhika vesulu baatuni patti interest ni batti choose cheskuntam. Phone ea kaavalante 2000 ki vasthundi iPhone 2 lakhs ki vasthundi. Ante ippudu pushpa 2 iPhone ani nennu anatlaa. Android lo unna features kooda iPhone lo undavu but adi nache vallaki adi nachudi adi individual choice. Veellantha velli Apple ni aduguthunnara ee cost eantani. Alaage Pushpa2 anedi oka U/A certified movie so choice theesukune vallu adults so vaadu 1200 karchu pedathaada 20000 karchu pedathada vaadi choice. Free money free money antunnadu eeayana eadi free money vallu pade kashtam eado vallu paduthunnaru daaniki oka renumeration pettukunnaru again producers ni eavaru thala meeda gun petti aa dabbu adagatla vallaki aa hero tho aa market kanapadindi kaabati peduthunnaru picholai kaadu. Ippudu ee journalist gaariki BBC lo job vachindanuko ippudu monthly 1L salary ayyundi BBC 5L per month isthaa ante abbe eandukandi nenu chese paniki antaara ledu gaa vallu anthe thappe mundi. Prajalni dochukodam aa charity ki isthunaara anadam sheer hypocracy .
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 10 сағат бұрын
Allu Arjun general behaviour is arrogant and controversial !!! Allu Arjun went to his in-laws house for a festival few years back!!! At that time fans gathered in large crowds nearby his in-laws house!!! Allu Arjun come out of his in-laws his and kicked fans lihe any thing thus his bad behaviour was exposed😭😛😭😛😭😛😭😛😭
@GVNSLakshmoji
@GVNSLakshmoji 2 сағат бұрын
Cinima vallu kani rajakiya nayakulu kani prajabhimanam midha aadharapadi brathukuthaaru. Prajalake ibbandhi kaligithe yevvarini excuse cheyalsina pani ledhu
@gastars4501
@gastars4501 8 сағат бұрын
Pedavadi prananiki viluvaledu sir
@kelamsatyanarayana4991
@kelamsatyanarayana4991 7 сағат бұрын
SR. NTR laaga na sir
@RK-lq1wx
@RK-lq1wx Сағат бұрын
Allu arjun in pushpa mania, police lu dinchutunnaru le
@Jagadeepkosuri
@Jagadeepkosuri 7 сағат бұрын
National media was more sensible in this issue. They have shown both versions of TS govt and AA. Local telugu media or yellow media want to protect RR for their own interest, so shifting the blame on AA entirely, it's police fault clearly. And there is nothing wrong in cinema celebrities visiting AA, you are just pushing your narrative on people.
@SM-bs5mw
@SM-bs5mw 10 сағат бұрын
I disagree on hiring bouncers. Many actresses have been groped by predators in the past. And it may lead into larger chaos if they arnt around. Probably bouncers should be taught how to deal with crowd delicately. Just my opinion.
@RoopaGandam
@RoopaGandam 5 сағат бұрын
This is a huge mistake from Revanth reddy. These type of accidents are not new in our Country. Revanth reddy will be in scrutiny each time an accident happens in telangana in future. What if an incident happens during Modi's/Rahul Gandhi's rally, or a Shopping mall opening. He will be a festival for trollers and he will become a meme.
@chennakesava8062
@chennakesava8062 10 сағат бұрын
Is this government failures to protect people in benefit shows? Other states how they are allowing ? Pusha movie most of the money gained from other states (north states) not from Telangana.
@sudhakar
@sudhakar 10 сағат бұрын
News anchor should be bit knowledgeable. She seems to be very shallow in anything
@subramanyaml3680
@subramanyaml3680 8 сағат бұрын
that is correct.
@madupukaruna3775
@madupukaruna3775 9 сағат бұрын
Banni gadini samrdinchdani ke saripothundi ni analyse worest ga undi anker ala matladalo theliyadam ledu
@SrinivasanlrRao
@SrinivasanlrRao 9 сағат бұрын
Ramesh gaaru, Yentho thelivi vunna meeru koodaa ticket rates penchaka pothe, cine industry ki shock antunnaru ? cinemaa industry ki yemi avvadhu. Kevalam dopidi dhaarulaina aa 7 mandhi herola cinemaalake. Bhari budget cinemaalaku kaaranam hero, directors la vipareetha maina remunerations maatrame.
@ycmasthanvally8587
@ycmasthanvally8587 6 сағат бұрын
Kandu ne matalu allu matalu okkate
@RoopaGandam
@RoopaGandam 5 сағат бұрын
Movie collections ki, fan following ki, hero renumeration ki, ye case ki sambandham emiti?? Useless analysis. It is demand and supply. Do you know how many movies have flopped. only a handful of movies become success.
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 10 сағат бұрын
If Allu Arjun joins in BJP, he waits till 4 years for elections. Then Revanth Reddy will not allow benifit shows and extra rates to tickets till next elections. If cini industry wins means BJP in 2028 elections, cini industry could gain. If Congress wins again in 2028, cini industry loose benifits.
@akshithjuloori1956
@akshithjuloori1956 8 сағат бұрын
Bjp never gonna win in TG,it's either BRS or Congress.
@kelamsatyanarayana4991
@kelamsatyanarayana4991 7 сағат бұрын
Meeku jagan correct
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 10 сағат бұрын
Suitcases will do miracles😂😅😂😅
@santoshnistala990
@santoshnistala990 2 сағат бұрын
There r many businesses wherein people minting money. Why cry only on movie stars??? Are they causing more harm to the society than liquor barons or 24-7 news channels or corporate hospital owners or pharmaceutical CEOs etc??? You r being irrationally critical towards just one profession. Shameful
@rawikirran
@rawikirran 5 сағат бұрын
Gutka bhaaai out
@vijayarao2102
@vijayarao2102 7 сағат бұрын
Pushpa picture is 3hrs duration only. Its made in years. How long time has taken to made this useless pic. However such vfx and grafic works films is it in any realistic movements will be found? No nothing any morality themes. How Would Dons made in the world mafia. Is it called film? Bad bad. .
@varaprasadreddy15
@varaprasadreddy15 8 сағат бұрын
మీరుచెప్పేదాంట్లో క్లారటీలేదు! పనికిమాలిన విష్లేషణ!
@sreevenul
@sreevenul 9 сағат бұрын
వీడియోలు బయటపెట్టిన తర్వాత కూడా అది నిజం కాకపోవచ్చు అనడం ఏంట్రా.. నువ్వు నీ జఫ్ఫా మాటలు 😅😂
@subramanyaml3680
@subramanyaml3680 8 сағат бұрын
Did you see visuals that police officer informed Allu Arjun about the incident?
Kisah Sahabat Nabi ﷺ Ke-8: Sa'ad bin Abi Waqqash
3:39:34
Khalid Basalamah Official
Рет қаралды 12 МЛН