ఆకాశ వీధిలో/Aakaasha Veddhilo / 2024 Latest Telugu Christmas Song/ 69th VKR's Song / @VKRGOSPELMEDIA

  Рет қаралды 77,654

VKR GOSPEL MEDIA

VKR GOSPEL MEDIA

Күн бұрын

Пікірлер: 167
@VenuJoseph
@VenuJoseph 28 күн бұрын
ఆకాశవీధిలో ఓ తారక వెలిసింది చూడగా ఓ దిక్కున ||2|| జ్ఞానులకు మార్గము చూపిందిగా రారాజు జాడను తెలిపిందిగా సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగ బంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా ||2|| హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో || 1) పరమందు ఉన్న దేవుడు భువిలో మనిషిని ప్రేమించ మనిషిగా ఇల జన్మించాడు- మహా శక్తి సంపన్నుడు మహిలో మనిషిని రక్షించ మానవ దేహం ధరియించాడు ||2|| అంధకారమును తొలగించీ మనుష్యుల మదిలో వెలుగును నింపి ||2|| మహిమ విడచి దిగి వచ్చాడు- మనుష్యుల మధ్య నివసించాడు సంతసంబులే విరాజిల్లులే యేసయ్య జన్మింపగా లోకమంతటా క్రీస్తు పుట్టుక వేడుకగా జరగగా ||2|| హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో || 2) పరిశుద్ధుడైన దేవుడు పాప-శాపములు తొలగించ దివి నుండి భువికి వచ్చాడు కృపా సత్య సంపన్నుడు క్రుంగిన వారిని కరుణించ పేదల మధ్యలో జీవించాడు ||2|| స్వార్ధ చింతనను తొలగించీ సమానత్వమును మనిషికి నేర్పి ||2|| ప్రేమామయునిగా నిలిచాడు మహనీయుడై ఇల వెలుగొందాడు సంతసంబులే విరాజిల్లులే క్రిస్మస్ పండుగ రాగా లోకమంతటా ప్రజలందరికి సమాధానమే కలుగగా ||2|| హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో ||
@appadumedia1072
@appadumedia1072 20 күн бұрын
దేవాది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక అద్భుతమైన పాట నాకు కే కాదు ప్రజలు అందరికి నచ్చే పాట దేవుని మహిమ పరిచే పాట ప్రైస్ ది లార్డ్ అయ్యో గారు. థాంక్ యు జీసస్ 🙏🏻
@ramyasri1739-jz3kn
@ramyasri1739-jz3kn 11 күн бұрын
Anna super
@sp.nithishkumar023sp.8
@sp.nithishkumar023sp.8 11 күн бұрын
Anna
@sp.nithishkumar023sp.8
@sp.nithishkumar023sp.8 11 күн бұрын
Anna epataa chala bagundhi goodbls you track. Petandi
@GummadiPrasad-m4c
@GummadiPrasad-m4c 6 күн бұрын
@Srinivasbandalkanti-ce7rr
@Srinivasbandalkanti-ce7rr 47 минут бұрын
ఈ voice మనో గారిది. Nice Song God Bless you🙏🏻
@sruthiprincy6705
@sruthiprincy6705 13 күн бұрын
ఆకాశవీధిలో ఓ తారక వెలిసింది చూడగా ఓ దిక్కున ||2|| జ్ఞానులకు మార్గము చూపిందిగా రారాజు జాడను తెలిపిందిగా సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగ బంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా ||2|| హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో || 1) పరమందు ఉన్న దేవుడు భువిలో మనిషిని ప్రేమించ మనిషిగా ఇల జన్మించాడు - మహా శక్తి సంపన్నుడు మహిలో మనిషిని రక్షించ మానవ దేహం ధరియించాడు ||2|| అంధకారమును తొలగించీ.. మనుష్యుల మదిలో వెలుగును నింపి ||2|| మహిమ విడచి దిగి వచ్చాడు - మనుష్యుల మధ్య నివసించాడు సంతసంబులే విరాజిల్లులే యేసయ్య జన్మింపగా లోకమంపటా క్రీస్తు పుట్టుక వేడుకగా జరగగా ||2|| హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో || 2)పరిశుద్ధుడైన దేవుడు పాప-శాపములు తొలగించ దివి నుండి భువికి వచ్చాడు - కృపా సత్య సంపన్నుడు క్రుంగిన వారిని కరుణించ పేదల మధ్యలో జీవించాడు ||2|| స్వార్ధ చింతనను తొలగించీ.. సమానత్వమును మనిషికి నేర్పి ||2|| ప్రేమామయునిగా నిలిచాడు - మహనీయుడై ఇల వెలుగొందాడు సంతసంబులే విరాజిల్లులే క్రిస్మస్ పండుగ రాగా లోకమంపటా ప్రజలందరికి సమాధానమే కలుగగా ||2|| హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో ||
@kottapallivallipadma8737
@kottapallivallipadma8737 13 күн бұрын
❤❤
@wayofnewlifeministries621
@wayofnewlifeministries621 Күн бұрын
అన్నా వందనాలు పాట చాలా అద్భుతంగా ఉంది,ట్రాక్ కూడా పెట్టండి అన్నా❤🎉
@rampathitisuneetha9993
@rampathitisuneetha9993 2 күн бұрын
Praise the lord brother.😊
@shoba5229
@shoba5229 5 күн бұрын
💒👏🏻👏🏻👏🏻👏🏻 హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక
@ASrishanthi
@ASrishanthi 5 күн бұрын
Shalom.❤❤❤❤
@govindaburagana663
@govindaburagana663 2 күн бұрын
Preaise tha loard 🙏
@DivyaDivya-fq9mn
@DivyaDivya-fq9mn 15 күн бұрын
The best Christmas song for this year..may God bless you.. thankyou so much for the wonderful song.. voice is same like SP Balu garu...
@parvathireddyreddy3884
@parvathireddyreddy3884 18 күн бұрын
Amen hallelujah thank you Jesus 💗💗💗💗
@rajesh4775
@rajesh4775 11 күн бұрын
Super lyrics vkr garu very pleasant voice of Raja gaaru.
@ParvathiDerangula
@ParvathiDerangula 6 күн бұрын
Good song Anna 🎉
@jhansiyalla3489
@jhansiyalla3489 6 күн бұрын
ఇ సాంగ్ వింటే చాలా ప్రశాంతంగా వుంది ఇపుడు వచ్చే సాంగ్స్ అన్ని మూవీ సాంగ్స్ లాగా ఉటున్నాయ్ ఓల్డ్ సాంగ్స్ కూడా ఇలా ప్రశసంతంగా వుండేవి అలాగే మంచి సాంగ్ అందించినందుకు వందనాలు
@jhansiyalla3489
@jhansiyalla3489 14 күн бұрын
సాంగ్ చాలా బాగుంది❤️❤️❤️❤️
@RameshAtapaik
@RameshAtapaik 16 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@pulukuriprasadpulukuripras5075
@pulukuriprasadpulukuripras5075 19 күн бұрын
యేసయ్య కే మహిమ కలుగును గాక అమ్మేన్
@Subbu-if3pm
@Subbu-if3pm 19 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉Praise the lord chinna devudu me paricharyalu deevinchunu gaka amen
@grktalks
@grktalks 14 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక,,. ఆమెన్
@prasanthikumari1718
@prasanthikumari1718 11 күн бұрын
Vandanaalu brother song chaala baagundhi & lyrics &tune 👌🏻👌🏻👌🏻paadina vaariki vandhanalu brother 🙏
@kingnagendra3116
@kingnagendra3116 28 күн бұрын
వందనాలు అన్నయ్య గారు 💐🙏 చాలా చక్కని క్రిస్మస్ గీతం అందించిన్నందుకు మీకు అభినందనలు, దేవునికి కృతజ్ఞతలు.
@RamulammaVelagada
@RamulammaVelagada 18 күн бұрын
Anna praise the lord Excellent song Wonderful song Meaning full song Mee paatalante naaku chala chala istham anna God bless you anna Maamaalni inka manchi paatalatho uthsaha parachandi Thanks anna
@pilliprakash1662
@pilliprakash1662 23 күн бұрын
బ్రదర్ చాలా బాగా పాడారు దేవుడు sp బాలు గారి స్వరాన్ని మరలా మన తెలుగు ప్రజలకు మీ ద్వారా ఇచ్చారు గుంటూరు రాజా గారు మీ స్వరాన్ని వింటే మిమ్మల్ని విడిచిపెట్టరు ఒకసారి వారిని కలవండి బ్రదర్ పాట, స్వరం, సూపర్ ❤
@pilakavenkataramanamurty688
@pilakavenkataramanamurty688 28 күн бұрын
ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించెను గాక ఈ పాట చాలా బాగుంది
@lachmikuwait7552
@lachmikuwait7552 28 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్
@devaramesh2359
@devaramesh2359 28 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చాలా బాగుంది పాట 💐💐💐
@kunaporaju2809
@kunaporaju2809 27 күн бұрын
Annayya song chelaa chelaa bagundi Annayya devunikee mahimaa
@sharonbenitamelodys5567
@sharonbenitamelodys5567 26 күн бұрын
మంచి liricks, దేవునికే మహిమ కలుగును గాక
@RR-RickyRaj.
@RR-RickyRaj. 10 күн бұрын
Wonderful song ❤️❤️ 🙏🙏🙏
@PrasadGanasala
@PrasadGanasala 27 күн бұрын
వందనాలు అన్నయ్య గారు చాలా చక్కగా ఉంది పాట
@agnivathikota-j3x
@agnivathikota-j3x 28 күн бұрын
Vandanalu ayygaru very God song God bless you all
@vijaytatapudi4814
@vijaytatapudi4814 28 күн бұрын
దేవుని కి స్తోత్రం పాట చాలా బావుంది బ్రదర్
@jhansithankulordmetti5163
@jhansithankulordmetti5163 27 күн бұрын
super song brother davuni ki mhima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏👌🏼👌🏼👌🏼🙏🙏🙏
@kumarik630
@kumarik630 26 күн бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక చాలా బాగుంది బ్రదర్❤🙏🙏💞
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 28 күн бұрын
చాలా బాగుంది అన్నయ్య పాట....👍👏👏👏🙏🛐📖✝️
@VinoD-fi6er
@VinoD-fi6er 28 күн бұрын
A Nice classic song 👌🎄❄️🎅
@vijayeduru4531
@vijayeduru4531 24 күн бұрын
Vandanalu annayya excellent song
@bandarijohndavid7050
@bandarijohndavid7050 28 күн бұрын
VKR anna వందనాలు... సంపూర్ణంగా పెద్దలు మనకు భోధించిన వాక్యానుసారమైన సిద్ధాంత భోధలోనికి మీరు రావడం సంతోషం.. పీడించే PD భోధలు గలీబిలి మార్పులేని వాటిని విడిచినారని అనిపిస్తుంది.. సంతోషం..
@gurunadhamp1888
@gurunadhamp1888 19 күн бұрын
Praise the lord🙏
@RenukaTaduturi
@RenukaTaduturi 25 күн бұрын
Praise the lord brother chala baaga padaru..
@dnageswararao8530
@dnageswararao8530 28 күн бұрын
Praise the lord sir పాట చాలా బాగుంది అయ్య ❤❤❤❤❤❤ హ్యాపీ క్రిస్మస్ 🎉🎉
@PrincyprasannaD
@PrincyprasannaD 24 күн бұрын
Super song pastor
@JdndjdHdndjdjd
@JdndjdHdndjdjd 27 күн бұрын
Prsethe lord mami dadi 🙏🙏🙏 happy christmas 🎄🎄🎄🙏🙏🙏
@RaviTeja-sc2hq
@RaviTeja-sc2hq 27 күн бұрын
Lyrics chala bagunnai Song super
@eskelpotti4183
@eskelpotti4183 28 күн бұрын
❤❤❤ సాంగ్ సూపర్ థాంక్యూ
@MarriChanti-z8y
@MarriChanti-z8y 24 күн бұрын
సూపర్ సాంగ్
@Davidmethari1983
@Davidmethari1983 18 күн бұрын
మంచి పాట అన్న god bless you అన్న🙏🙏🙏👌👌👌
@labana4589
@labana4589 27 күн бұрын
Super song
@dharmarajuambati6586
@dharmarajuambati6586 28 күн бұрын
Song chala bagundhi annayya.god bless you
@DevaDasu-vx2qf
@DevaDasu-vx2qf 24 күн бұрын
Super song brother 🙏 దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@bezawadaabhishek
@bezawadaabhishek 28 күн бұрын
Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤bro
@GaddalaSandhya-m1x
@GaddalaSandhya-m1x 14 күн бұрын
Wonder full song ❤
@k.anushadevik.jahnavi1937
@k.anushadevik.jahnavi1937 27 күн бұрын
Super song ❤bro nice😊
@changeyoulifejesus3812
@changeyoulifejesus3812 27 күн бұрын
prize the lord anna,పాట చాలా బాగుంది 🎉👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eddulamadhavi7606
@eddulamadhavi7606 25 күн бұрын
Priese tha lord brother
@JasonBanda06
@JasonBanda06 27 күн бұрын
Praise the lord Anna ❤
@samuelchristian8832
@samuelchristian8832 27 күн бұрын
Praise the lord
@bharatprakshal
@bharatprakshal 28 күн бұрын
దేవునికి స్తోత్రము 🙌
@JhKuwait-z9g
@JhKuwait-z9g 21 күн бұрын
Super brother tqu lord 🙏🙏🙏🙌👏👏🙏🙌
@rameshys7631
@rameshys7631 28 күн бұрын
Very nice song 🙏
@ajithjoseph.
@ajithjoseph. 23 күн бұрын
Excellent song Anna. Praise the lord 🙏
@narayanarao8709
@narayanarao8709 28 күн бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
@todaytech4566
@todaytech4566 28 күн бұрын
Praise God 👏 🙏
@dayapilli1601
@dayapilli1601 23 күн бұрын
దేవుడు sp బాలు గారి స్వరాన్ని మరలా మన తెలుగు ప్రజలకు ఇచ్చారు గుంటూరు రాజా గారు మీ స్వరాన్ని వింటే మిమ్మల్ని విడిచిపెట్టారు
@AnuRoop-gd6rg
@AnuRoop-gd6rg 21 күн бұрын
చెవులు మికు సరిగా పనిచేయడం లేద sir అ వాయిస్ కీ ఈ వాయిస్ కీ చాలా తేడ వుంది
@grktalks
@grktalks 8 күн бұрын
Yes its true
@MandangimanasaManasa
@MandangimanasaManasa 19 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super songs
@chilukabhaskar79
@chilukabhaskar79 Күн бұрын
సాంగ్ ట్రక్ పెట్టండి prasie lord 🙏🙏🙏💙💙
@B.yehoshuva
@B.yehoshuva 28 күн бұрын
Praise the lord nice song sir
@BhavaniBhanu-n5x
@BhavaniBhanu-n5x 10 күн бұрын
Heart touching song
@narasimhakasipa9032
@narasimhakasipa9032 19 күн бұрын
వందనాలు అన్న చాలా బాగుంది పాట నాహృదయం ఎంతో సంతోషించింది దేవునికే మహిమ sp బాలుగారు మళ్ళీ వచ్చి పాడినట్టుంది చాలా కృతజ్ఞతలు అన్నగారు
@JdndjdHdndjdjd
@JdndjdHdndjdjd 27 күн бұрын
Prsethe the lord bradhr 🙏🙏🙏🙏🎄🎄🎄
@YesannaYesanna-v5y
@YesannaYesanna-v5y 25 күн бұрын
మంచి పాట అన్నయ్య👍
@pastorravikumarptp4117
@pastorravikumarptp4117 25 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@joyinlord-sf8hy
@joyinlord-sf8hy 25 күн бұрын
Super ❤️
@PraveenaBhukya
@PraveenaBhukya 28 күн бұрын
All glory to JESUS amen...
@arigilirajanna8683
@arigilirajanna8683 28 күн бұрын
Glory to God annayya 🙏 very nice song 👍
@Abrahamsararibkakarunamai
@Abrahamsararibkakarunamai 28 күн бұрын
Praise the lord 🙏 E year no.1 christmas song midhe 👌 anna All team god bless ❤ 🎉,🎈⛪🎉✝️🎶🕎💓🎁🌌⭐🕊️🎄🧖‍♂️
@SOLDIEROFTHECHRIST
@SOLDIEROFTHECHRIST 26 күн бұрын
Wonderful
@rajuarasankula3570
@rajuarasankula3570 23 күн бұрын
Very good lyrics Very good music 🎶 good singing and good editing 👌
@PalakurthiRajamani
@PalakurthiRajamani 24 күн бұрын
Praise the lod Daddy mammy
@KiranC-xq9cv
@KiranC-xq9cv 19 күн бұрын
Nice 🎉
@kambidiaruna2100
@kambidiaruna2100 28 күн бұрын
Nice song sir
@prabhavhosanna760
@prabhavhosanna760 28 күн бұрын
Anna Wonderfull lirics Praise God 🙌🙌🙌🙌🙌🙇🙇🙇🙇
@prasanthinakka3981
@prasanthinakka3981 26 күн бұрын
All Glory to God 🎉🎉🎉
@Dayakalavathi
@Dayakalavathi 28 күн бұрын
God bless you
@labana4589
@labana4589 27 күн бұрын
Super
@nanajichevvakuladailyupdat3186
@nanajichevvakuladailyupdat3186 28 күн бұрын
Nice lyrics and very good song brother👏👏👏
@VijayaKoleti
@VijayaKoleti 28 күн бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ 🙏
@ncnomahi5063
@ncnomahi5063 28 күн бұрын
Excellent song❤
@rajashekar8558
@rajashekar8558 28 күн бұрын
సూపర్ సాంగ్ అన్న
@Abrahamsararibkakarunamai
@Abrahamsararibkakarunamai 28 күн бұрын
Praise the lord 🙏 anna song bagundhi
@hemanthmamidi8394
@hemanthmamidi8394 26 күн бұрын
సూపర్ హిట్ సాంగ్ 2024. Glory to God 🙏❤️track పెట్టండి 💐🌹💐
@vadlamudiprabhakararao109
@vadlamudiprabhakararao109 8 күн бұрын
Please put the track 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devidmortha1439
@devidmortha1439 27 күн бұрын
Super song to liricks
@issacpothula9404
@issacpothula9404 28 күн бұрын
సూపర్ బ్రదర్... 👍👍👌
@prasanthiprasanthi9740
@prasanthiprasanthi9740 28 күн бұрын
Nice song
@yegotisimahachalam3258
@yegotisimahachalam3258 27 күн бұрын
Anna pata bagundi
@rajkumarpenumakakarunakira8761
@rajkumarpenumakakarunakira8761 28 күн бұрын
Thank God
@RaniSandya-ou8pq
@RaniSandya-ou8pq 21 күн бұрын
Super Anna
@lasyasrinu2010
@lasyasrinu2010 11 күн бұрын
Nice
@Prashanthpanjugula
@Prashanthpanjugula 24 күн бұрын
Hallelujah 🙌
@manohargandalam2141
@manohargandalam2141 27 күн бұрын
Glory to God very good song anna please track
@VKRGOSPELMEDIA
@VKRGOSPELMEDIA 27 күн бұрын
Download This MUSIC TRACK: drive.google.com/file/d/1IOl9INC7I0gHhW_hX1t0uTEoEoZUzkSs/view?usp=drive_link
@maheshjohnwesly9352
@maheshjohnwesly9352 28 күн бұрын
song super anna love you❤❤❤❤❤
Telugu Christmas songs || CHRISTMAS SONGS TELUGU JUKEBOX|| Mounika edit ✍️ ||
23:24
PAGIDIPALLI MOUNIKA VLOGS
Рет қаралды 153 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 60 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 23 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 33 МЛН
#hosannaministries 2024 New Year (Official Video ) Song విశ్వనాధుడా
9:16
Christmas massage by W.C.M. KIRAN PAULGARU,@WCMTVGUDIVADA
1:10:57
BETHEL MINISTRY JRP
Рет қаралды 274 М.
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 60 МЛН