@@nivasurs1నామస్కారం..నేను అంతటి వాణ్ణి కాదు. జై శ్రీరామ్
@RajeshEmmanuel Жыл бұрын
మీలో ఉన్న విలువైన సంగీత జ్ఞానం సమాజానికి ఉచితంగా తెలిపి ఎంతో సేవ చేస్తున్నారు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక 🙏🌹🙏🌹
@SangeethaNilayam Жыл бұрын
సాయిరాం
@krishnamohanchavali693710 ай бұрын
మీ వీడియోస్ ఇప్పుడే చూస్తున్న సార్ చాలా చాలా అమూల్యమైన సాధన విషయాలు, సంగీత జ్ఞానం నీ అందిస్తున్నారు అనేక ధన్యవాదములు 🙏💐మీకు
@MrSidhu1165 күн бұрын
Guruvugariki namaskaralu. Chala baga chepparu
@yadivlogs601 Жыл бұрын
మొదట్లో నేను సాధన చేస్తుంటే మా గురు గారు రాక్షస సాధన చేస్తున్నావ్ అన్నారు... అప్పుడు నాకు అర్ధం కాలేదు... తర్వాత అర్థమైంది నేను చేసే సాధన వల్ల సంగీత జ్ఞానం చాలా పెరుగుతూ వచ్చింది.. ధన్యవాదాలు గురు గారు మంచి వీడియో చేసినందుకు...
@veeraraghavuluarigela9022 Жыл бұрын
నమస్తే సార్, సంగీత సాధన గురించి చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు సార్.
@SangeethaNilayam Жыл бұрын
నమస్కారం
@someswararao5101 Жыл бұрын
Guruvu garu chaala chakkaga chepparu🙏🙏🙏🙏🙏
@SangeethaNilayam Жыл бұрын
🙏
@SangannaiduAlubilli Жыл бұрын
Om sri sai ram 🙏🙏guruvu gariki padalaku vandanalu
@SangeethaNilayam Жыл бұрын
Sairam
Жыл бұрын
Guruji..on your last comments I would like to add ..that even though we are not appearing for any exam or going to public performances still one needs to have an objective and perseverance to attain a little profiency and understanding in the vast ocean of music..my humble namaskarams to you for detailed explanation
good✔️sir miru music god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@VivekIV-r4q Жыл бұрын
Jagadodharana. Swara. Helli. Sar
@sujathadevarapalli945811 ай бұрын
I want do Rakkshasa sadana with your help sir 👌🙏
@kanugolu15 Жыл бұрын
Beautifully explained regarding dedication to music a life time achievement 🙏
@SangeethaNilayam Жыл бұрын
🙏
@bojjammasetti3382 Жыл бұрын
Supr sir
@srinuneduru1846 Жыл бұрын
Supar
@jyothidara155511 ай бұрын
Sai ram sir 🙏
@SangeethaNilayam11 ай бұрын
Sairam
@sankarswati Жыл бұрын
'రాక్షస' బదులు 'కఠోర' అనే పదం వాడండి.
@sobhachaturvedula6504 Жыл бұрын
Awesome 🙏
@SangeethaNilayam Жыл бұрын
🙏
@suribabubodapati2013 Жыл бұрын
Good explanation sir wonderful 👍 God bless you more and more in all things 💐💐❤️
Sir naa age 25 nenu ippudu sangeetham nerchukunte vasthadha sir Nerchukovalanukunte nenu A sangeetham nerchukovali first Carnatic nerchukovala ledha hidusthani nerchukovala koncham cheppandi sir chala confusion lo unnanu 🙏
@SangeethaNilayam Жыл бұрын
Carnatic music nerchukovali,
@letsliveforJESUSCHRIST Жыл бұрын
@@SangeethaNilayam sir 25 sir ipudu nerchukunte vasthadha sir
Online classes details kosam call cheyyandi, call timings morning morning 7 to 9am and afternoon 2 to 4pm.
@K.Annapurneswari Жыл бұрын
🙏🙏🙏
@SangeethaNilayam Жыл бұрын
🙏
@sastryparimi931411 ай бұрын
Online lo lo violin nerpistara Diploma ayina vaariki?advanced cource
@SangeethaNilayam11 ай бұрын
Contact for online class details 9391790071 for calls, 9390063834 for WhatsApp,
@ushach4667 Жыл бұрын
నమస్తే సార్ మృదంగం తో పాడుతున్నప్పుడు గొంతు వినిపించదు అనిపిస్తుంది, అప్పుడు ఎలా పాడాలి
@SangeethaNilayam Жыл бұрын
Miru mic 🎤 pettukoni padandi
@lakshmiramayanam Жыл бұрын
Gurugaru nenu 57 yrs naaku ragam lo pattu raavatam ledu
@venkateswarreddyetikala73148 ай бұрын
Bhaga chaparu
@ncanantakrishna5164 Жыл бұрын
గురువుగారు ఎక్కడ ఉంటారు?
@SangeethaNilayam Жыл бұрын
Srikakulam
@ncanantakrishna5164 Жыл бұрын
థాంక్స్ అండి
@NallaKurmarao-ij3hq Жыл бұрын
Namaste mi phone number kosam chala rojula nundi eduru chustunnanu dayachesi teliya jeya galaru 🙏
@SangeethaNilayam Жыл бұрын
9390063834, 9391790071
@veeraraghavuluarigela9022 Жыл бұрын
నమస్తే సార్, సార్ మీ దృష్టిలో వేణు గాన సాధన 14 గంట లు చేసినవారు ఎవరైన ఉన్నారా?.సార్.
@SangeethaNilayam Жыл бұрын
మీరు ఏ ఉద్దేశంతో ప్రశ్న వేశారో నాకు తెలుసు.
@veeraraghavuluarigela9022 Жыл бұрын
@@SangeethaNilayam నమస్తే సార్, నన్ను అపార్ధం చేసుకోవద్దు సార్. మీకు ఆ భావం కలిగితే మన్నించ ప్రార్ధన. అసలు విషయం ఏమిటంటే నేను ఫ్లూట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను సార్. ప్రస్తుతం నా వయస్సు 62 సంవత్సరాలు. అంతకు ముందు నేను 30 సంవత్సరం క్రితం వోకల్ వర్ణాలు వరకు నేర్చుకున్నాను సార్. మీరు గాత్రం లో 14 గంటలు ప్రాక్టీస్ చేసినాను అని అన్నారు. గాత్రం కూడా ఫ్లూట్ లాగే ఊపిరి తో కూడిన ప్రక్రియ.అప్పుడు మీరు వయసులో ఉన్నారు. అప్పుడు అలాగే పట్టు వదలని విక్రమార్కుడి లా 14 ప్రాక్టీస్ చేసినారు. అది యదార్ధము . అలాగే మీ లాగే 14 గంటలు ఫ్లూట్ ప్రాక్టీస్ చేసినవారు ఎవరైన ఉన్నారా అని అడిగాను. నేను 2 గంటలు ప్రాక్టీస్ చేసేటప్పుటీకీ అలసట వస్తుంది. (వయస్సు రీత్యా కావచ్చు).అలాంటి వారి పేరు తెలిస్తే, నేను వారిని సంప్రదించి, ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసే పద్ధతి తెలుసుకుందాం అని అడిగినానే తప్ప, మిమ్మల్ని కించపరిచాలన్న భావం నా మనసులో రానే రాదు ,మరియు రాదు .మీరు వయసులో నాకంటే చిన్న వారైనా సంగీత విద్యలో విద్వత్తు కలవారు అంతకు ఉత్తమ గురువు గారు. మిమ్మల్ని నేను అవహేళన చేస్తే, నన్ను నేను అవహేళన చేసుకొన్నట్లే సార్. మరొక్కసారి నేను పెట్టిన కామెంట్ మీ మనసు ను నొప్పించినట్లేతే నన్ను క్షమించ ప్రార్ధన సార్. ధన్యవాదాలతో సార్.
@venkatarao1658 Жыл бұрын
అయితే పూర్తిగా నిష్ణాతులయ్యారా లేదా... ఒకవేళ జీవనోపాధి కోసమే అంత సాధన చేస్తే మరి తరువాత జీవితం సంతృప్తికరంగా ఉందా లేదా అనేది కూడా...మీరే చెప్పాలి. Because practicing 14 hrs. means a lot and as a result...anyone can become ANYONE. If not become even anyone as expected...then it will be a curse or so due to lack of sincerety /dedication/substitution. 😊😊😊