Guruvu garu namasthe. Meeru athi suluvaina gamakalu training yistunna meeeku danyavadalu
@bhavanisiri20382 күн бұрын
Entha bagundo guruvu garu👏👏
@hemasundarimaturi29213 күн бұрын
అద్భుత: గురువుగారు👏👏🙏
@bujji12713 күн бұрын
నిలిమేఘాలలో పాటని మరియు అన్ని పాటలు అద్భుతం గా వాయించారు సార్ 🙏🙏🙏🙏
@bujji12713 күн бұрын
చాలా చాలా బాగుంది గురువుగారు 🙏🙏🙏🙏 సార్ మీరు ఎక్కడ ఉంటారు
@SangeethaNilayam3 күн бұрын
నేను వుండేది శ్రీకాకుళం
@SivaRagolu-gq1ht4 күн бұрын
గురువుగారు మీకు పాదాభివందనం మీ దగ్గర సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులు చాలా ధన్యూలు మీ లాంటి సద్ గురువులు దొరికినందుకు వీడియో లో చెప్పే ప్రతి విషయం 100% నిజం ❤
@SivaRagolu-gq1ht4 күн бұрын
కృతజ్ఞుణ్ణి గురువుగారు మీకు ❤నా పాదాభివందనం
@jammusrinivasarao56594 күн бұрын
నాకు 60 సంవత్సరాలు నేను ఇప్పుడు నేర్చుకోవచ్చా గురువుగారు
@SangeethaNilayam3 күн бұрын
ఈ వయసులో సంగీత సాధన చాలా శ్రమతో కూడుకున్నది, మీ శరీర ఆరోగ్య స్థితిపై, మీ సాధనపై ఆధారపడి ఉంటుంది
@jammusrinivasarao56594 күн бұрын
మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను గురువుగారు 💐🙏🏻
@jammusrinivasarao56594 күн бұрын
మీరు అద్భుతం గురువుగారు 🙏🏻
@pc26805 күн бұрын
Yentho baga padaru__kalpana
@pc26805 күн бұрын
Manchi vishayam chepparu guruvu garu chala thanks andi__kalpana
@nrprasad26455 күн бұрын
Chala baaga explain chesaru sir
@manjunathb98275 күн бұрын
Very very thanks sir really very information video very very thanks
@lakshmisharmaakella17326 күн бұрын
Exlent sir
@LaNaidu-c9h6 күн бұрын
ఈకీర్తన ఇలాగానం ఛేయవచ్ఛునా ఆహా ఏమి రుచి !! ధన్యవాదాలు!❤🎉❤
@padmajachengalput20046 күн бұрын
Meru chepina ebbandi naku undi sir.. First time me video custuna.. Chakkani vishayalu cheparu.. Asalu sangeetam pargnanam ledu sir naku.. Voice baguntundi antaru andaru.. Tq so much sir.. Me mundu videos kuda chustanu..
@saikirangovardhanam82186 күн бұрын
అయ్యా! ఒక చిన్న సందేహం!! అన్నమయ్య కీర్తనలు పాడిన గరిమెళ్ళ గారు లలిత సంగీతమా? శాస్త్రీయమా?
@SangeethaNilayam6 күн бұрын
@@saikirangovardhanam8218 బాల కృష్ణప్రసాద్ గారు కర్ణాటక సంగీత విద్వాంసులు, అన్నమయ్య కీర్తనలు పాడేటప్పుడు లలితంగా పాడతారు.
@saikirangovardhanam82186 күн бұрын
నేను ఈ భేదం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీ మంచి వీడియో దొరికింది. ధన్యవాదములు🙏
@SangeethaNilayam6 күн бұрын
@@saikirangovardhanam8218 🙏
@annapurnavelle89127 күн бұрын
Namasthe🙏sir swaram kuda cheppandi si please
@singeryadagiripuranapool57777 күн бұрын
గురువు గారికి నమస్కారములు నేను కోంతకలంగ భజన పాటలు పాడుతూ నాను నాకు రాగాలు తేలియవు కానీ నేను పాడుతుంటే చాలా ఐ పిచ్ లో వస్తుంది అని అంటారు గురువు గారు నేను ఏ రాగాలు సాధనా చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఏ సమయం లో చేయాలి నా యొక్క వినపం గురువు గారు🙏🙏🙏🙏 సమయం లో
@SangeethaNilayam7 күн бұрын
వీలైతే గురుముఖంగా నేర్చుకుంటే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు
@reddyda8 күн бұрын
In the near future human voice will be replaced with technology (such as AI) generated voice. The artificial voice will have more capability than human voice. Any kind of pitch or gamakam or even emotion can be achieved with artificial voice. No need of breathe control for artificial voice. There is no limitation for artificial voice.
@thumatipothaiah47338 күн бұрын
ధన్యవాదములు సర్ 🙏
@ramasitamadicherla8388 күн бұрын
చాలా వివరంగా చెపుతున్నారు ధన్యవాదములు గురువుగారు🎉
@chaltahijaoon487410 күн бұрын
Many Many Thanks!
@jayjeekayjay237710 күн бұрын
High pitch పాడడం లో ఇబ్బంది. ఎలా అధిగమించాలి చెప్పండి దయచేసి..🙏