👏👏👌 ఇరువురు చాలా చక్కగా పాడడానికి చక్కని ప్రయత్నం చేశారు. మధురమైన పాట పాడినందుకు ధన్యవాదాలు.
@HH-zj4rh Жыл бұрын
ఇద్దరు గాయకులు చాలా అద్భతంగా పాడారు. మంచి మెలోడీ ని అందించారు. మేడం గారి గాత్రం చాలా అభినందనీయం. ఇద్దరూ చాలా సునాయాసంగా... చెవులకి ఇంపుగా పాడారు. నాకు ఈ లింక్ సజెస్ట్ చేసిన యూట్యూబ్ వారికి ధన్యవాదాలు.❤
@kataruvenkateswararao4638 Жыл бұрын
Thank you
@pvrk Жыл бұрын
మంచి ఫీల్ తొ పాడారు, చాలా బాగుంది.
@kataruvenkateswararao4638 Жыл бұрын
ధన్యవాదాలు సర్
@mukhyapranarao4926 Жыл бұрын
ఘంటసాల, పి. సుశీల ఆలపించిన ఈ మధుర గీతాన్ని వేరే వారు పాడినప్పుడు జీర్ణించుకోవడం చాలా కష్టం. ఏదైనా కానీ ఆ స్వరం రాకున్నా కూడామీ ఇరువురు మీ సొంత స్టైల్ లో పాడి ఓకే అనిపించారు.
@kataruvenkateswararao4638 Жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ధన్యవాదాలు సర్
@yunusyunus537911 ай бұрын
😮😮😮😢😮😮🎉
@kumpatibapuji7556 Жыл бұрын
అద్భుతంగా పాడారు
@earareddy807 Жыл бұрын
Very melodious song madam voice chala bagundi
@mastercln9551 Жыл бұрын
Excellent female -voice 👍 Very easily produced memorable melody
@darlasriram2812 Жыл бұрын
Excellent both voices
@venugopalevs3658 Жыл бұрын
Super ga paadaru sir. Madam garu kooda. voice kooda chaala baaga vachhindi. Really Super sir
@kataruvenkateswararao4638 Жыл бұрын
Thank you very much for your encouragement
@bhimashankaramyeddanapudi6518 Жыл бұрын
Baavundani mee యిద్దరి voice....శృతి తప్పకుండా chakkaga పాడేరు.....women ki 100 and sarugariki 80 ..na marks...ధన్యవాదాలు 🌹🪴🙏🙏 .
@kataruvenkateswararao4638 Жыл бұрын
Thanks andi 😊👍
@ravilakamsani6892 Жыл бұрын
యుగళ గీతాన్ని అనుభవాన్ని రంగరించి అద్భుతంగా ఆలపించారు. చాలా బాగుంది 👌👌👌🌹🌹🌹