ఎందుకమ్మా నీ కళ్ళు అంత పెద్దగా ఉన్నాయి........ చూపులతోనే చంపుతున్నావ్! ఇది చాలా అన్యాయం...........❤
@seethabandaru865410 ай бұрын
Excellent ga padaru voice iaddariki god gift
@murthyrallabandi36709 ай бұрын
Super ❤
@deardevilsvolgas4086 Жыл бұрын
ఇద్దరూ పోటీపడి మరీపాడారు. మేల్ వాయిస్ సూపర్
@karthikkodali2979 Жыл бұрын
Male voice super...............................
@radhakammara5844 Жыл бұрын
Madam garu baaga paadaru,cute ga unnaru
@repallelazar8792 Жыл бұрын
Suuuuuuuuuuuuuuuuuuuuuper Medam ,,,
@kathrojubrahmam40628 ай бұрын
ఇద్దరూ చాలా బాగా పాడారు ముఖ్యంగా ఫిమేల్ సింగర్ సూపర్ మీ హావ భావాలు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి పాటను అలవోకగా పాటలో లీనమై పడుతున్నారు సూపర్ జ్యోతి గారు మీ కళ్ళు ఏంటండీ అంత పెద్దగా ఉన్నాయి చూపులతో చంపేస్తున్నారు కదండీ ❤❤
@ravilakamsani6892 Жыл бұрын
ఆ పాత మధురాల్ని అవలీలగా అద్భుతంగా ఆలపించారు. చాలా చాలా బాగుంది. 👌👌👌🌹🌹🌹
@magantisrinivasrao11 ай бұрын
Exlent voice
@DoraDora-im2fu11 ай бұрын
Excellent 👍👍👍👍 female gunthu excellent 👌👌👌👍👍🌹🌹🌹🌹
@ramaviswandham492611 ай бұрын
Wonderful competetive singing by both.
@rahamtullarahamtulla-lt3dz7 ай бұрын
ఇద్దరు చాలా బాగా పాడారు సూపర్
@ramakrishnaboddupalli9934 Жыл бұрын
Chakkaga padaru iddaru. Lady voice super.
@sampathiraojanni86722 ай бұрын
మీ హావ భావాలు 👌మేడం 🙏
@sreedharbabukalipi1674 Жыл бұрын
జ్యోతిక గారి మీ స్వరం అమోఘం అభినయం.ఇంకా అద్భుతం
@DoraDora-im2fu11 ай бұрын
Eddaru voice excellent 👌👌👌
@J.Vijayakumar.550611 ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir.
@srinivasasomasundaramsista710811 ай бұрын
Iddari Voice Sooper. Jyotika gaari Facial expressions is also a plus to this Song.❤
@J.Vijayakumar.550611 ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయుచున్నాను.
@DeviValavala-mk7lo Жыл бұрын
Excelent gaa padaru iddaeu pata ento adbutyam ❤❤❤
@J.Vijayakumar.5506 Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదములు, 🙏తెలియ జేయు చున్నాను.
@pathanhisalesalam950711 ай бұрын
Excellent. Same as Ghantasala. And expressions of female singer are super.
Dyuthi name, ఫీచర్స్, expressions, singing, every thing super & extraordinary. Male voice near to Ghantasala's. Hats off to U both
@kallepallinageswararao2662Ай бұрын
sir me గాత్రం సూపర్
@j.manoharmanohar605511 ай бұрын
Super performance excellent tone jodi🎉🎉
@sigmaxerox621411 ай бұрын
super
@chandramoulia3617 Жыл бұрын
Super song
@sarathchandra3138 Жыл бұрын
సూపర్ ఇద్దరు చాలా చక్కగా ఈ పాట ను రక్తి కట్టించారు.ముఖ్యంగా అమ్మాయి జయంతి హుషారు పాడింది.ఘంటసాల పాడిన పాటలో ఈ పాట నాకు చాలా ఇష్టం.ఇక సినిమా లో చలం విజయలలిత బ్యాక్ లో వుండి చేసిన హుషారైన నాట్యం చాలా బాగుంది.ఇక విజయ కుమార్, జయంతి లకు నా అభినందనలు.
@J.Vijayakumar.5506 Жыл бұрын
అయ్యా! నా పూర్తి పేరు "విజయకుమార్ జయంతి " ఇంటి పేరు "జయంతి " గమనించగలరు. హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను.
@sarathchandra3138 Жыл бұрын
@@J.Vijayakumar.5506 సారీ అండీ.తెలియక పొరపాటు జరిగింది.మీతో పాడిన అమ్మాయి పేరు అనుకున్నాను.మరో మారు సారీ.
@P.SreenivasuluSreenivas11 ай бұрын
Sir super. Ovesi
@gprmoon3043 Жыл бұрын
సూపర్ గా పాడారు ఇద్దరు సార్ 👏👍💐
@J.Vijayakumar.5506 Жыл бұрын
హృదయపూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నాను.
@amaravathibhaskar4335 Жыл бұрын
బాగుంది
@J.Vijayakumar.5506 Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను.
@nageswaraRao-vp1wsАй бұрын
Jyotika, your voice is so sweet. Expressions are also Excellent. Hearty congratulations.
Good. Male voice. Good voice and expression of female.
@J.Vijayakumar.55066 ай бұрын
హృదయపూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నాను Sir.
@KJayachandra-rj8nk Жыл бұрын
Bhagaapadaru
@vedalavenimaruthi9652 Жыл бұрын
God bless you Both always with good health wealth supreme position through out your Beautiful Life
@J.Vijayakumar.5506 Жыл бұрын
హృదయ పూర్వక 🙏ధన్యవాదములు💐 తెలియజేయుచున్నాను Sir.
@pullaiaheguru2386 Жыл бұрын
Paata chaalabagundi❤
@sujathasilla1211 Жыл бұрын
మేడం హావభావాలు అద్భుతం
@suryasundararaoachanta713010 ай бұрын
జ్యోతిక గారూ...మీది ఈ వూరు
@Chandrika-17 Жыл бұрын
Super singing both of you lady singer super voice
@Murali0123 Жыл бұрын
ఆహా...సుప్రభాత వేళ చక్కని పాట విన్నాను. విజయ్ కుమార్ సర్ మీ పాటలంటే చాలా ఇష్టం నాకు..స్వర్గీయ ఘంటసాల మాస్టారు పాటల్లో వుండే చిరు చిరు గమకాలను ఒక్కటీ మిస్ అవ్వకుండా పాడుతారు. అందుకే నాకిష్టం మీ పాటలంటే. ద్యుతి Maam తన అభినయంతో పాటకి మరింత శోభ ని add చేశారు. ఇద్దరికీ అభినందనలు...👌👌👌👏👏👏💐💐💐🎉🎉🎉💐💐💐🌹🌹🌹
@J.Vijayakumar.5506 Жыл бұрын
Sir...నా పాటలు వినీ మీరు ఆనందిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏💐తెలియజేయు చున్నాను. నేను కేవలం నిమిత్తమాత్రుడను. శ్రీ ఘంటసాల మాస్టారు గారి చల్లని ఆశీర్వాదము. మరియూ,మీలాంటి గొప్ప హృదయ మున్న కళాకారుల ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తుంది. 🙏
@janardhanab5887 Жыл бұрын
Anudulo ne okkadini sir 👍good singing sir
@SrinivasSrinivas-tc4vk Жыл бұрын
super cute performance of both thanks
@ganapuramraju84752 ай бұрын
మి ఇద్దరు సూపర్ గా పాడారు మెడం హండు సార్ మాకు చాన్సు ఉందా రిప్లెఇండి❤❤🎉🎉 సూపర్ మెడం