శుభవార్త తిరుమల గుడిలో సేవ చేయాలనీ ఉందా ? |

  Рет қаралды 17,202

Temples Guide

Temples Guide

Ай бұрын

#tirumala Latest Information. Hindu Temples Guide Tirumala Videos. Srivari Seva Navaneetha Seva Online Booking.
తిరుమల సేవ బుకింగ్ వీడియో • తిరుమల శ్రీవారి సేవకుల...
Tirumala Online Booking Process. Srivari Seva Rules and Doubts clarification.
What is Navaneetha Seva Booking Process darshan Rules.
What is Parakamani Seva Booking Process Darshan Rules.
Hindu Temples Guide Tirumala Latest Rules.
Tirumala Srivari Seva updates.

Пікірлер: 77
@ramalakshmi7055
@ramalakshmi7055 Ай бұрын
నిజంగా సేవలు బుక్ అవ్వట్లేదు ఓపెన్ చేసిన వెంటనే అయిపోతున్నాయి 500 కి వెయ్యి రూపాయలు కి అమ్ముకుంటున్నారు చాలా ఫ్రాడ్ జరుగుతోంది ఇందులో
@rajumunindra8559
@rajumunindra8559 20 күн бұрын
Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3
@VASAVICREATIVE111
@VASAVICREATIVE111 Ай бұрын
నీ ఆన్లైన్లో వదులుతున్నారు కానీ ఐదు ఆరు నెలలుగా ట్రై చేస్తున్నాము అస్సలు బుక్ కావడం లేదు ఇక్కడి నుంచి మేము ఏమైనా లెటర్ పెట్టుకుంటే శ్రీవారి సేవ ఏమైనా గ్రూప్ కి ఏమైనా ఇస్తారా తెలపగలరు గోవిందా
@rajumunindra8559
@rajumunindra8559 20 күн бұрын
Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3
@bhanupriya2185
@bhanupriya2185 Ай бұрын
మేము గ్రూపుగా 5,6 నెలల నుంచి ట్రై చేస్తున్నాము సేవ దొరకటం లేదు
@rajumunindra8559
@rajumunindra8559 20 күн бұрын
Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3
@swarnagowri6047
@swarnagowri6047 28 күн бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ. 🕉️🙏🌙🔱🌿
@swarnagowri6047
@swarnagowri6047 28 күн бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ ఓమ్ శ్రీ సూర్య నారాయణ దేవాయ ఓమ్ నమశ్శివాయ. ఓమ్ 🕉️🙏🌙🌺🌺🌺
@kgouri6312
@kgouri6312 Ай бұрын
OM Namo venkatesaya🎉
@srisatyavanigulimi5479
@srisatyavanigulimi5479 14 күн бұрын
Good information
@RamRam-qk1ec
@RamRam-qk1ec Ай бұрын
Sir meeru chala vivaramuga chepparu kani without registration directga sevaki vellivachinavaru unnaru they r charging some amount one more thing manam 10 members book chesukoni 8 members velthe sevaki permission isthara
@sivakumarimaremalla7824
@sivakumarimaremalla7824 Ай бұрын
Om namo venkatesaya 🙏
@srisatyavanigulimi5479
@srisatyavanigulimi5479 14 күн бұрын
Thank sir
@jayavadlamuri5900
@jayavadlamuri5900 Ай бұрын
నమో వేంకటేశాయ sir 🙏🙏🙏 దయ చేసి స్వామి వారి సుప్రభాతం సులువుగా నేర్చుకునే vidieos ని appload చేయవలసినదిగా కోరుకుంటున్నాము
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
సుప్రభాతం సులువుగా నేర్చుకోండి kzbin.info/www/bejne/qpy9anavft-Gjtk
@jayavadlamuri5900
@jayavadlamuri5900 29 күн бұрын
ధన్యవాదములు sir నమో వేంకటేశాయ 🙏🙏
@PedadaVenkataramana
@PedadaVenkataramana Ай бұрын
Guruji Supervisor seva to observe sree vari seva duties on volunteer basis pl inform details.
@lakshmisrinija9182
@lakshmisrinija9182 Ай бұрын
Om namo venkatesaya turumalalo thomala mariyu arcgana sevalaku 2 years pillalanu allow chestunara
@mallireddisiva3197
@mallireddisiva3197 Ай бұрын
ఉంటుంది
@balajipulapa4005
@balajipulapa4005 25 күн бұрын
Memu virtual kalyanostavam book cheysam kani darsanam kali levu... 1year lopu vellavocha. Maku 11months papa undi darsnani ki vellavocha... 2 darshanala ki vellavocha chepagalaru
@prasadkln6397
@prasadkln6397 Ай бұрын
ఈరోజు కేవలం 10 నిమిషాలలో సెప్టెంబర్ కోటా ఫుల్ అని చూపించింది. సైట్ ఓపెన్ చెస్తే 10 వెయిటింగ్ అని వచ్చింది. లాగ్ ఇన్ అవగానే ఫుల్ అని వచ్చింది. ఏడుకొండలవాడా ఏమిటీ మాయ
@sreesree8401
@sreesree8401 Ай бұрын
బ్రో.. నాకు ఒక కాలు ఆపరేషన్ తో పోయింది. So హ్యాండీక్యాప్డ్ కి ఏ సేవ కి అవకాశం ఉంది. ఉండదా?
@bhupalreddypervala72
@bhupalreddypervala72 Ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@jhansiramadevi5421
@jhansiramadevi5421 Ай бұрын
Sir meeru seva ki tickets book chestara maaku please chala rojula nundi try chestunnamu sir
@latha7477
@latha7477 Ай бұрын
హలో అన్నయ్య మేము శ్రీ వారి సేవా చేయాలను కుంటునాము. మేము ఇద్దరం ఉన్నా ము. బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది కలిసి ఒక గ్రూప్ లా వెళ్లాలంట. కొంచెం మీకు తెలిసిన వారు ఎవరైనా వెళ్తే అందులో మమ్మల్ని కలుపుకుంటరా ప్లీజ్..
@nareshvenkata-zs2ti
@nareshvenkata-zs2ti Ай бұрын
Sir....last 3 months nundi try chestunnamu.....evaraina agents unte cheppandi. Sir... ..
@bommaganitarini4228
@bommaganitarini4228 2 күн бұрын
Seva volunteer dress ttd vallu esthara andi ? Please Reply me
@srijyothijaldha25
@srijyothijaldha25 Ай бұрын
Sir nenu navaneetha sevaki vellali ela cheaukovali
@KIRANMALIPEDDI-j8p
@KIRANMALIPEDDI-j8p 11 күн бұрын
october month vi appudu relese chestaru
@asrinivasulu7282
@asrinivasulu7282 29 күн бұрын
Seva book kavatledu, ventane aiypotunnayu
@nagababu4619
@nagababu4619 25 күн бұрын
తిరుమలలో 3500 రూపాయల రూం లు ఎక్కడ ఎలా దొరుకుతాయి తెలపగలరు
@brenuka1752
@brenuka1752 Ай бұрын
Anna. Memu wife and husbend suprabatha seva ki book cheyadam Elago chepagalaru. Plz
@knowledgehub8621
@knowledgehub8621 Ай бұрын
Ttdevasthanam web site lo every month 18th ki seva electronic dip lo mee adhar numbers add cheyali.. Next48 hrs ki dip teestaru.. Meku dip lo vaste mee number ki mssg vastundi.. Aa tarvata meru amount pay cheste.. Darshanam date fix tho tiket vastundi..
@MuralimohanaRao-f6p
@MuralimohanaRao-f6p 8 күн бұрын
October lo ite ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి
@kkumar1863
@kkumar1863 4 күн бұрын
july 26 kani 27 kani release cheyyocchu, roju website check cheyyandi
@sri7893
@sri7893 Ай бұрын
సేవా అయ్యాక migatha kali samayam lo swamy dharsanm chesukovadm aniki అవకాశం untundha
@venkatasivanagaraju1993
@venkatasivanagaraju1993 Ай бұрын
No
@jayavadlamuri5900
@jayavadlamuri5900 Ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏 నమస్తే sir . Sir oka group create చేసినపుడు లేడీస్ అండ్ జెంట్స్ ని add చేయవచ్చా , husband and wife ఒకే group lo undavacha .తెలియచేయగలరు🙏🙏
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
Cheyavachu
@Bsuryaprakash7488
@Bsuryaprakash7488 Ай бұрын
యస్
@jayavadlamuri5900
@jayavadlamuri5900 Ай бұрын
​@@TemplesGuideధన్యవాదములు sir నమో వేంకటేశాయ 🙏🙏
@Bujji796
@Bujji796 Ай бұрын
మాకు 25th September నుండి 1st October వరకు సేవ book అయినది. September 25 నాడు మేము ఏ timeకు report చెయ్యాలి. స్త్రీసేవకులకు కావల్సిన చీరలు అక్కడ దొరుకుతాయా. పురుషులు white ప్యాంట్ ధరించవచ్చా. దయ చేసి తెలుపగలరు.
@mahiedutech
@mahiedutech Ай бұрын
పైన వీడియో లో back ground lo dress code undali andi Meeru apply chesukunta application and aadhar cards tisukuni tirumala lo seva sadhan 2 lo reporting time prekaram report cheyali
@mahiedutech
@mahiedutech Ай бұрын
Mrng 10 am lopu report chesthey better
@vijayakadali9786
@vijayakadali9786 Ай бұрын
రేపు ఎన్ని గంటలకు విడుదలవుతాయండి శ్రీవారి సేవ టికెట్లు
@venkatasivanagaraju1993
@venkatasivanagaraju1993 Ай бұрын
11
@sreenivasaphanikandula1246
@sreenivasaphanikandula1246 Ай бұрын
What happens if 10 persons book and only 8 persons turn up for Srivari seva.
@kkumar1863
@kkumar1863 4 күн бұрын
Need to give proper reason 😋
@gundlagangamani9471
@gundlagangamani9471 16 күн бұрын
Srivari seva ku book chesukovala chepandi 🙏
@TemplesGuide
@TemplesGuide 16 күн бұрын
Booking video kzbin.info/www/bejne/mIWlhIZ4g9h6kMk
@shreekasani2714
@shreekasani2714 Ай бұрын
గత రెండు నెలలగా బుక్ చేసుకుంటాన్నాము. శ్రీవారి సేవ కు బుక్ అవ్వటం లేదు. దళారుల చేతిలో టికెట్స్ పెట్టుకుంటున్నారు. దీని గురించి దేవస్థానం వారికి విన్నవించు కోవాలి. ఎవరి కి రిపోర్ట్ చెయ్యాలి. రాజా చంద్ర గారు
@nareshvenkata-zs2ti
@nareshvenkata-zs2ti Ай бұрын
Sir ..naadi ade paristhiti...agents aina parledu maaku seva kaavali
@rajumunindra8559
@rajumunindra8559 20 күн бұрын
Ledu andi nenu monna 2 groups ki mobile lo book chesanu ayyindi ...April 27 na kuda 2 groups ki book chesanu ma family velli vacham sevaki monna June 26 to July 3
@balaswaroopa4266
@balaswaroopa4266 Ай бұрын
Sir what is eligible age for navaneetha seva
@g.praveena5681
@g.praveena5681 27 күн бұрын
@@balaswaroopa4266 35 to 50 andi
@manij208
@manij208 Ай бұрын
2 days seva chesukoda ni ki untada anidi leda 10 days untada
@kkumar1863
@kkumar1863 4 күн бұрын
7 rojulu cheyyalandi, brahmosthavala samayamlo 10 rojulu cheyyali
@simmarohini7181
@simmarohini7181 Ай бұрын
ఓమ్ నమో వేంకేశాయ..... నేను చాలా ఇయర్స్ నుండి శ్రీవారి సేవ కి ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడూ నాకు సేవ బుక్ అవ్వలేదు, ఈ సారి నవనీత సేవ కి జూలై నెల కి బుక్ అయింది. నేను ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ ని. చాలామంది అంటున్నారు మీరు నవనీత్ సేవ చేయలేరు అని. నవనీత సేవ నుండి జనరల్ సేవ కి మార్చుకోవడం అవ్వుతుందా స్వామి....
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
అంత ఇబ్బంది ఏమి ఉండదు
@g.praveena5681
@g.praveena5681 Ай бұрын
Nenu last week lo ne navaneet seva chesi vachhanu, ami parledhu, happy ga vellirandi, e seva direct ga swami varike chese seva, srimannarayanudiki mana chetto chesina vennane nyvedyanha samarpistaru...​@@TemplesGuide
@divyareddy2047
@divyareddy2047 Ай бұрын
నవనీత సేవా దొరకటం చాల అదృష్టము. ఇబ్బంది ఏమి ఉండదు. మీ తో పాటు చాలమంది ఉంటారు. గోశాల అలికి ముగ్గులు పెట్టటం లేక పాలు కాచేదగ్గర కూర్చోవచ్చు మీరు. Seva మార్చుకోవటానికి కుదరదు. కావాలంటే extra duty చెయ్యవచ్చు. On namo venkateshaya...
@knowledgehub8621
@knowledgehub8621 Ай бұрын
ఇబ్బంది ఏమి ఉండదు
@gkalyani640
@gkalyani640 Ай бұрын
Sir navaneetha sevaki age ?
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
Below 50
@lathavalmiki1171
@lathavalmiki1171 Ай бұрын
సేవ కి బుక్ చేసుకోవాలంటే 500 నుంచి 1000 రూపాయలు దాకా సేవ బుకింగ్ కి ఇవ్వాల్సి వస్తుంది మేము ఆన్లైన్లో ట్రై చేస్తే రావట్లేదు గ్రూప్స్ అస్సలు బుక్కు కావట్లేదు ఇండివిడ్యువల్ గా బుక్ అవుతున్నాయి
@rahulj7769
@rahulj7769 Ай бұрын
Evariki pay cheyyalandi
@rajumunindra8559
@rajumunindra8559 20 күн бұрын
Nenu book chesi pedatanu sister freega meeku kavalante ..nenu already monnane duty ki velli vachaa and 2 groups ki September month ki book chesa na mobile lonee
@manjuk4429
@manjuk4429 Ай бұрын
Meku youtub lo dabulu vasthadi ani vedio chysthunavu
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి
@sivamaheswari3903
@sivamaheswari3903 Ай бұрын
Adi open kavadam ledu sir
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
వెబ్ సైట్ లో చేయండి
@laxmipathiarutla9958
@laxmipathiarutla9958 Ай бұрын
డబ్బులు pay చేసినచో రూమ్స్ ఇవ్వరా. కేవలం లాకర్లు మాత్రమే ఇస్తారా
@knowledgehub8621
@knowledgehub8621 Ай бұрын
Lockers ki kuda amount teesukoru anukunta
@umadevi6513
@umadevi6513 Ай бұрын
𝚂𝚒𝚛 𝚗𝚎𝚗𝚞 𝚓𝚞𝚕𝚢 31 𝚝𝚘 𝚊𝚞𝚐𝚞𝚜𝚝 6 𝚟𝚊𝚛𝚊𝚔𝚞 𝚜𝚎𝚟𝚊 𝚔𝚒 𝚋𝚘𝚘𝚔 𝚌𝚑𝚎𝚜𝚞𝚔𝚞𝚗𝚗𝚊 𝚜𝚒𝚗𝚐𝚕𝚎 𝚐𝚊 𝚟𝚎𝚕𝚝𝚑𝚞𝚗𝚗𝚊 𝚊𝚍𝚊𝚒𝚗𝚊 𝚒𝚋𝚋𝚊𝚗𝚍𝚞𝚕𝚞 𝚞𝚗𝚝𝚊𝚢𝚊 𝚝𝚑𝚎𝚕𝚒𝚢𝚊𝚓𝚎𝚢𝚊𝚐𝚊𝚕𝚊𝚛𝚞
@TemplesGuide
@TemplesGuide Ай бұрын
Chala baguntundi single ga vellinavariki
@umadevi6513
@umadevi6513 Ай бұрын
@@TemplesGuide 𝚝𝚚 𝚜𝚒𝚛
రోజా ఒక **** | KIRAK RP Special Interview |@Signature Studios
30:09
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 36 МЛН
Этот парень написал картину... 😎
0:29
Глеб Рандалайнен
Рет қаралды 6 МЛН
Как мама ухаживает за мной VS гостями
0:50
Время горячей озвучки
Рет қаралды 3,2 МЛН